మాను అంటారు మా తూ.గో.జిల్లా లో.నా వయసు 57.నాకు ఊహ వచ్చిన ప్పటినుండి అవి తెలుసు.పిల్ల కాలువలకు ,బోది లకు మద్యన పెట్టే వారు.మాను కు ఇరువైపులా మట్టి తో ఒక గట్టు కింద ఇరువైపులా కట్టేవారు.దానితో మాను కదిలేది కాదు.రాత్రి కడితే ఉదయానికి,ఉదయం కడితే సాయంకాలానికి ఒక కుటుంబం కు సరిపోయే అరచేయి కంటే చిన్న చేపలు పడేవి.ఒకేరకం చేపలు కాకుండా చేదుపరిగలు,జెల్లలు,మట్టగిడసలు,గొరకలు, రొయ్యలు,వంటివి పడేవి.అన్నీకలిపి ఒకే కూర.చాలా రుచిగా కూడా ఉండేవి.చుట్టాలు ఎవరైనా వేస్తే బజారు కు వెళ్ళే పని ఉండేదే కాదు.ఎక్కువ పడినా అమ్మినా ఒక రూపాయి.రెండు రూపాయలు అంతే. నా బాల్యం గుర్తు చేసారు.థాంక్స్.
ఈ చేపలు పట్టే మావులు ...అదే మీరనే బెండలు ,పశ్చిమ గోదావరి ,కృష్ణ జిల్లా ప్రజలు కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు.....అందులో మా నాన్న కూడా ఒకరు...మా తాతల నాటి నుంచి కొల్లేరులో చేపలు పట్టడానికి వాడుతున్నారు
మా నెల్లూరు జిల్లా సైడ్ కోడం అని ఇంకో కారం ఉంటుంది కానీ అది కోసుగా ఉంటుంది అది ఇంకా చిన్న చిన్న చేపలు కూడా పట్టచు అది ఇంకా పారె నీటి కాల్వలు కూడా పెట్టుకోవచ్చు
ఇదీ చాలా పాత పద్ధతి చిన్న తనంలో పందితవిల్లురు ఆచంట మండలం వాళ్లు చేలు గట్టులు దగ్గరా చేపలు ఈ విధంగా పట్టే వాళ్లు. 👌
మాను అంటారు మా తూ.గో.జిల్లా లో.నా వయసు 57.నాకు ఊహ వచ్చిన ప్పటినుండి అవి తెలుసు.పిల్ల కాలువలకు ,బోది లకు మద్యన పెట్టే వారు.మాను కు ఇరువైపులా మట్టి తో ఒక గట్టు కింద ఇరువైపులా కట్టేవారు.దానితో మాను కదిలేది కాదు.రాత్రి కడితే ఉదయానికి,ఉదయం కడితే సాయంకాలానికి ఒక కుటుంబం కు సరిపోయే అరచేయి కంటే చిన్న చేపలు పడేవి.ఒకేరకం చేపలు కాకుండా చేదుపరిగలు,జెల్లలు,మట్టగిడసలు,గొరకలు, రొయ్యలు,వంటివి పడేవి.అన్నీకలిపి ఒకే కూర.చాలా రుచిగా కూడా ఉండేవి.చుట్టాలు ఎవరైనా వేస్తే బజారు కు వెళ్ళే పని ఉండేదే కాదు.ఎక్కువ పడినా అమ్మినా ఒక రూపాయి.రెండు రూపాయలు అంతే.
నా బాల్యం గుర్తు చేసారు.థాంక్స్.
Appreciate BBC Telugu creating quality content to differentiate itself from the useless media outlets spewing garbage 24/7.
ఈ చేపలు పట్టే మావులు ...అదే మీరనే బెండలు ,పశ్చిమ గోదావరి ,కృష్ణ జిల్లా ప్రజలు కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు.....అందులో మా నాన్న కూడా ఒకరు...మా తాతల నాటి నుంచి కొల్లేరులో చేపలు పట్టడానికి వాడుతున్నారు
Avunu anna
Avunu sir
మావులు మీరు గుర్తు చేసారు.
Avunnu
Chepalu patte buttalaku teega allutaru Dani Peru emiti bro p l z
బెంద కాదు మావు అంటారు...ఆవ అంటే మంచి నీటి సరస్సు అని కొత్త పదం తెలుసుకున్నాను...
కొల్లేరు ఒకప్పుడూ మంచినీటి సరస్సు ఇప్పుడు కాదు అండి.
Next year a sarrassu mayamaipotundi
No డౌట్..
Credit goes to....
Undadu aa lake
Enduku sir
What is the reason sir
ఒక వెయ్య ఎకరాలు మాయం వచ్చే ఏడాదీకి
Great BBC
Thank you BBC 🤗🤗🤗🤗
Thanks to BBC
Our village 😍😍😘😘
ఎంత పని చేశావ్ BBC🤦 1800 ఎకరాలు జలగ(న్న)ల పాలు చేశావ్. ఇప్పుడు అందులో ఎన్ని ఎకరాలు కనిపించకుండా పోతాయో🤔
చాలా బాగుంది 👌
Really a great content BBC. This technic was really good one.
Very nice, we have to vist, thanks to BBC Telugu
My city my 💕💕💕 love
మంచి యప్పటికైన మంచిది
Best content as always by BBC Telugu
Maku daggaralone undii e place
Why fish go inside,Just for curiosity?
So fishes can use "curiosity fish dies" as an idiom 🙂
I Iove fish curry 😋😋😋😋😋
Thanks BBC for sharing this wonderful information
మా నెల్లూరు జిల్లా సైడ్ కోడం అని ఇంకో కారం ఉంటుంది
కానీ అది కోసుగా ఉంటుంది అది ఇంకా చిన్న చిన్న చేపలు కూడా పట్టచు అది ఇంకా పారె నీటి కాల్వలు కూడా పెట్టుకోవచ్చు
Gooda anikooda antaru Nellore district lo
Good place
Nice place
Anybody near to this village please change the Indian flag which is completely tore. Please respect the flag. 🇮🇳
Supur kondakallaa👍👍
Super Technics fisherman's
Super 👍👍👍👍 good....
My village
Maa kolleru okappudu ela undedho eppudu ela undho, enduku ela indho konchem light loki tesukurandi....BBC
My village 😘😍
Give me ur number sir I want this trap
@@gantasalaprakash7775 sir our village is vadrapalli near mungapaka mandalam, Anakapalle.
My vil
Memu chinnappudu ivi thayaru chesi vade vallam, memu mavulu antaam. Ippudu upgrade ayyi mavulni inupa theegalatho thayaru chestunnam.
Memu vundedhi kolleru.
Crocodiles undava dantlo??
Ee technic chala chotla vadutaru
I visited twice iam from anakapalle
Where this place bro
@@Luckynarayana888 it is in visakhapatnam district search in google maps "kondakarla ava".
Super
Manchi neeti cheruvu r sarasulo chepalu manchi taste unatai, normal cherulo penche chepalaku vadiki original dublicateki unnantha theda untundi.
BBC reporter garu,
Lake lo Mana Indian flag damaged, Check it once,
Dayachesi Miku contact unti change cheyamani cheppandi
విశాఖ నుంచి మంచి వీడియో.. జగన్ ఇందు కోసం వచ్చేస్తున్నా రెమో
Super scene
hello bbc maa Srikakulam lo mavulu antaru
Any boat life jackets must be provided
E technican na chinnapatnunchi chusthunna
East or west VIZAG is the best... ❤
❤
Vizag ❤
Visakhapatnam ❤
Vizaaaaaaaaaag ❤
❤ vizag
It is an oldest Technique in India
Maa kolleru lo maavulu antaaru
మా నెల్లూరు జిల్లాలో వీటిని కొడాలు అంటారు.
Bro nellore lo me area ekada
@@venkateshn7432 Nellore Town
Buttalaku Alle teega chettu cheppandi p l z
Mundhu safety measure ga bags vesukondi
valaki eatakottadmu vastadi valaki acasaramu ledu bro
Dear BBC Which all ready happened on before 1980
వచ్చే 2 ఏళ్ళలో ఈ 1800 ఎకరాలు వైచీప్స్ పాలు.
Bamboo trap.
మేము అల్లుతాము చేపల మావులు
అల్లినవి ఎప్పుడు మాదగ్గర ఉంటాయి . అమ్ముతాము
Ekkkada brother meerundedi....
@@satyanarayanabale17 hi brother oka mavu dara enta ,mee no send cheyandi pls
@@satyanarayanabale17 buttalaku Alle teega Peru karimnagar vallu emantaru cheppagalaru p l z. Bro
@@rajannaatkapuram7610 బుట్టలు అల్లే తీగను ఎక్కడైనా, నల్ల తీగ, లేక గూడపాల తీగ అంటారు అన్న
కొల్లేరు మంచినీటి సరస్సు నుండి మితి మిరిన కాలుష్య సరస్సు ఐపోయింది,
PPM దారుణమైన రేంజ్ లో ఉంది.
ప్లీజ్ 🙏సేవ్
విసా రెడ్డి చూపు దీనిమీద పడలేదా ఏంటి?🙄🤔
ఈ మత్స్యకారుడి ఫోన్ నెంబర్ ఉంటే సెండ్ చేయగలరు. plz నాకు అవసరం ఉంది
Jai Jagan
Khammam zillalo kuda vaadatharu veetini.
Spoil this also on the name of tourism😭😭
మాకు తెలుసు అబ్బ మాతాత ముత్తాతలు ఉపయోగించారు ఇప్పుడు కూడా వాడుతున్నరూ
Miku telisana vishayam miku teliste ela?andaraki teliyaliga👍
Avuna medhi a vuru ey na
Hi Kumari garu
ఒక రకంగా చెప్పాలంటే మావు లాగనమాట
Gorasala?? Ma uri cheruvulo free ga vadilesina evaru teeskoledu, mottam ekkuva mullu untundi
బుట్ట