Visakhapatnam - Dredging: తవ్వోడ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? | BBC Telugu
HTML-код
- Опубликовано: 8 фев 2025
- సముద్రంలో ఇసుకను ఒక చోటు నుంచి తీసి మరొక చోట వేస్తుంది ఈ ఓడ. ఈ ప్రక్రియను డ్రెడ్జింగ్ అంటారు. ఏడాదికోసారి ఈ డ్రెడ్జింగ్ పనులు జరుగుతుంటాయి. డ్రెడ్జింగ్ చేసే ఈ ఓడనే స్థానికులు, మత్స్యకారులు తవ్వోడ అని పిలుస్తారు. తవ్వోడ వద్ద సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తారు. అసలు తవ్వోడ అంటే ఏంటి? తవ్వోడకు ఆ పేరు ఎలా వచ్చింది?
#Visakhapatnam #Thavvoda #Dredging
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
తెలుగు భాషను బ్రతికిస్తున్న ఈటీవీ, బీబీసీ న్యూస్ కి కృతజ్ఞతలు
నిజంగా తవ్వొడ (తవ్వే+ఓడ) ఎంత బాగుంది వినడానికి
Verri veyyi rakaalu 😂
చాలాసార్లు చూసాను గాని, అది దేనికో తెలియదు. Nice information, BBC channel
My father worked for Dredging corp of india in VSP for 20+ years. We can complete relate this :)
డ్రెజ్జింగ్ మీద tv 9 వారు ఒక విడియో చేసారు డ్రెజ్జింగ్ పనులు , డ్రెజ్జింగ్ పనులు అని మాత్రమె చెప్పారు కాని నాకు అస్సలు ఏమి అర్ధం కాలేదు. బిబిసిలో చాలా క్లియర్ గా అరటిపండు ఒలిచినట్లు బాగా వివరించి చెప్పారు.. ఏదైనా బిబిసి బిబిసి నే👌
మంచి సబ్జెక్ట్ దీనికీ నాలెడ్జ్ ముఖ్యమైన అంశం పరిశోధన న్యూస్ అవసరం
ఎన్నో ఆనవాయితీలు విన్నాను గాని,, ఈ సెల్ఫీ ఆనవాయితీ వినలేదు 🤔తవ్వొడ నైస్ నేమ్,, అది చేసే పని 👌
ఎంతో informative గా ఉంది, thanku
సెల్ఫీ తీసుకోవడం అనవాయితీనా... ఇదేం వెర్రిరా నాయనా!!!☺️😊
వాలా వంశాచారమేమో😆
background scene bagundhi worth taking selfie with beach and sand like flower.
😂😂
Correct
😄😄😄😄😄
Roju terrace meedha nunchi choosthunna....endhuko ippudu clarity vachindhi....thank you 😀
vizag the most beautifull and peacefull Place..
తవ్వోడా మరియు సెల్ఫమ్మ ల గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు
Lol
Namma VIZAG iconic city of India
Ma hostel edduru roju emi jargutunda ani doubt vundi..... Ippudu clarity vachindi thanks😌🤗
Nice name
Hy i think ur the p.g student of A.U???
@@deepikanani8534 yess. i too guess the same
Selfie anavayati,so funny 😄 😆
🤣🤣🤣 ento janalu palu rakalu camera kanipinchagane yadava sollu cheppadam
😆😆
Thanks for sharing 😊🙂☺️
I love CT ❤ 😍 💖
Thank u bbc for this valuable information
To prevent sand erosion from sea coat or beaches which is near to popular city I think it better to construct stone pitching structure with boulder stones with new innovative different structure which is useful to prevent sand erosion and also attract tourists,it will also generate revenue.
ఈ వీడియో కు సరియైన వివరణ ఇవ్వలేక పోయారు...
My friend working now in this ship happy to see
Finally... ఏటీ తేల్చ నేదు ....
Cover pic bagundhi bcc mama
Dredger 21 ❤️
డ్రెడ్జింగ్ అంటే ఇసుకను తోడివేసేది.
మామూలుగా పెద్ద ఓడలు వచ్చేటప్పుడు సముద్రం లోతు ఎక్కువగా ఉండాలి ఓడ క్రింది భాగం తగలకుండా రావటానికి. లోతు తక్కువ ఉన్న దగ్గర ద్రెడ్జింగ్ ద్వారా ఇసుకను తీసివేసి లోతు పెంచుతారు.
ఆ తవ్వోడ కింద స్నానం చేస్తే ఇంకా ఆనవాయితీ గా ఉంటుంది ఇసుకలో కూరుకు చస్తారు
Dredgin vinte naku adi pk aa roju chesina poratam gurthosthundi..inthaki adi sardumaniginda?? Valla issue solve ainda
Super
Point one that is one dredger only... not two dredgers , second point as local person said.... edho problem vachi kindha petadam kadhu ..that dredgers has two different operations one is rainbow operation second is land discharge ....sad thing is narrator even doesn't know what he is narrating ....
Poni Nuvvu cheppara
@@RamTechVlogs Cheppa kadha ra , English Radha neeku ? Telugu lo cheppala neeku ?
Music is very high in the video with less information. Can you explain in briefly
@@doctorvarmasingh9541 sure why not because i work in it ..any particular doubt u can ask me buddy.
This is DCI 17 TSHD ( Trailer hoper suction dredger) nice to see 👀
3:06
Good information.
I m a engineer in dredger
ఇది సంక్రాంతి ఉగాది లాంటి పండుగలు మానేసింది అనుకుంటా . బీచ్ దగ్గరే కుర్చునటాధమో
My daddy company.. dredging corporation of india 🙏🙏🙏 maku food petina compiny
Ah abhimanam vundali.. Kani vaoorike em pettledu ga.. Mi father kastam adi 🙃
Sand ni theesthundi HUD HUD time lo sand chala loss aindi apti nundi e ship sand ni underwater nundi paiki Ila vesthundi Inka chala cyclones lo kuda sand Kotaku guraindi.
Mee anavayithilaki vanadanaalu
Increase sound
మేడమ్ మీరు బాగున్నారు
Thavoda is better word 👍
నేను ఈ షిప్ లో జాబ్ చేశాను డ్రైజింగ్ షిప్ అంటారు
Chandranna vision 🔥 yedaina sadhyame
I boarded this dci ship
Can't solution
Because this is God decision 🙏
These sand pits formed by tavvoda is dangerous for this beach visitors who don't know that there are deep pits if they go little forward into the ocean, anyone steps into these pits will never comeback , govt must provide caution signs there
Dubai lo nirminchina palm jumairah viti sahauyam thone ,
Selfie thisukovatam ante anavayitha.......
నేను.. నైట్ టైం దాని పక్క నీటిలో దాటాను.... మా బోట్ జర్నీ వస్తుంటే... ఫ్యాన్ కి వల చుట్టేచింది... నేను నీటిలో దాడి.. వల కొసను
తవ్వే ఓడ తవ్వొడ
Clear ga cheppinaru
Selfie anavaayitha amma miku
Ledu maaku
Selfie aanavayathi aaaa
Ledu asallu selfie teesukomu pollution untadi
Last year nenu idi chusa RK BEACH lo.....
This is done by Dredging corporation of india
U r voice is very low not clear
antha vesaysam kadu
అరేయ్ బిబిసి తుప్పస్ గా రోజు ఇంత knowledge ఇచ్చే విషయాలు చెప్తే మా బుర్ర ఎక్కువై పెలిపోతే ఎవడు responsible. 😁😁
🤣🤣
దీనివల్ల ఒరిగేది ఏమైనా ఉందా సర్... పాండిచేరి లాగా రాళ్లు వేయచ్చు కదా....
Russia ninchi kadhu holland ninchi vachidi
monna vellanu kani ardham eppudu ardham ayndhi
Ma Andhra lo samudram thappa yemi ledu. Okka chance mahima
Isuka ammuko brother ...isuka
@@mans3926 aa isuka paniki vacchedi ayyithe eppudo aa sumudranni ammese vaadu ma jagan anna
హహహహహహహహహహ అవును సోదర 😊👌
Amma qdhi flower la painundi vastunda adhi eesukua amma ye uru needi 😂😂😂
Ammie bhagundhi kadha master huu
Technical issue na 😂
selfilu anavaithina..😂
గుంట నక్క
Aanavayati ata😆😆
Antoo mana vaalaku ani venthey 😒
Peru matram bale undi 🤣🤣
Yeri puvoda am kadu
Sand mafia tavuda😁😁😁💯💯💯 liquor mafia 😁😁😁🤣🤣🤣🤣
Memu selfie teesukomu akkada pollution ga untadi
Deenini Bank lo thakattu pettesi money thechey jagan anna
Anna aa yellow dress artist evaru anna ..over acting chesthundhi
Yenti ra Babu e chetha news lu time waste chesthunaru ra Babu
Akkadiki velli selfie teeskodam oka aanavaayithi anta ....
Neeko dhandam thalliiiii....
😳🙏🤬
Na lav lo selfie
Orey swamy
తవ్వు ఓడ.. తవ్వు ఓడ.. తవ్వు ఓడ..తవ్వు ఓడ.. తొవ్వొడ...
Super