నూతన ఆరాధన గీతం 4k new telugu christian worship video song vijay prasad reddy latest song

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2023
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l2ftmMTc1
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • РазвлеченияРазвлечения

Комментарии • 460

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  9 месяцев назад +201

    ఈ పాట మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఇతరులతో పంచుకోండి మాతో కలసి ప్రభువు పనిలో పాలిభాగస్ధులుకండి మరియు మీ Facebook మరియు WhatsApp గ్రూపుల్లో SHARE చేయండి తప్పకుండా వీడియో song ను లైక్ { LIKE 👍 } చేసి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి GOD BLESS YOU ALL

    • @lightoftruthministries7173
      @lightoftruthministries7173 9 месяцев назад +5

      పరిశుధ్ధ ఆత్మ ప్రేరణ బట్టి మీరు రచించిన ఈ పాట .నన్ను చాల బలపరచింది అన్న.

    • @JayKadraka-vg3fh
      @JayKadraka-vg3fh 9 месяцев назад +3

      So Nice 🌹

    • @EstheR4Ugod
      @EstheR4Ugod 9 месяцев назад +3

      Akasamandhu Song tarvatha nannu chala chala balaparachina Song Anna idhi... Thank you and God bless you 🙏🏻

    • @adarshm1035
      @adarshm1035 9 месяцев назад +2

      Anna track kuda pettandi anna maa church aradana lo padukuntam

    • @Yashwicreations
      @Yashwicreations 9 месяцев назад +3

      అద్భుతమైన లిరిక్స్ అన్నయ్య చాలా బాగుంది పాట...

  • @deepthibattula4188
    @deepthibattula4188 9 месяцев назад +141

    Song Lyrics:
    కొండల తట్టు
    నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా
    బాధలు బరువెక్కి వున్నాను
    నా గోడు వినువారు లేక
    నా తోడు ఎవ్వరు రాక
    నీ వైపు చూసాను
    దేవా నిన్నాశ్రయించాను
    ఆరాధన ఇది నా ఆరాధన
    ఆత్మతో సత్యముతో ఆరాధన
    ఆరాధన ఇది నా ఆరాధన
    విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)
    కొండల తట్టు
    నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా
    బాధతో బరువెక్కి వున్నాను
    (1)నన్నుగా నన్ను నన్నుగా
    ప్రేమించు వారు లేరు ఇక్కడ
    మిన్నగా నీకంటే మిన్నగా
    కరుణించు వారులేరు ఎక్కడ (2)
    ఆరాధన ఇది నా ఆరాధన
    తప్పులు మన్నించినందుకారాధన
    ఆరాధన ఇది నా ఆరాధన
    ఒప్పులు నేర్పించినందుకారాధన (2)
    కొండల తట్టు
    నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా
    ప్రేమతో నిను నింపుకున్నాను
    (2)పాపిగా నేను ఉండగా
    ఛీదరించుకున్నవారు ఇక్కడా
    పాపినే ప్రేమించగా
    పరలోకము విడిచి వచ్చినావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన
    శిక్షను తప్పించినందుకారాధన
    ఆరాధన ఇది నా ఆరాధన
    శిక్షణ ఇప్పించినందుకారాధన (2)
    కొండల తట్టు
    నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా
    దేవా నిను నింపుకున్నాను
    (3)శ్రమలలో నలుగుతుండగా
    స్పందించువారు లేరు ఇక్కడా
    సిలువలో బహు శ్రమలలో
    ప్రాణమిచ్చి నన్ను కొన్నావుగా (2)
    ఆరాధన ఇది నా ఆరాధన
    నా స్థానం పొందినందుకారాధన
    ఆరాధన ఇది నా ఆరాధన
    నీ స్థానం ఇచ్చినందుకారాధన (2)
    కొండల తట్టు
    నా కనులెత్తుచున్నాను
    గుండెల నిండా
    బాధలు బరువెక్కి వున్నాను
    నా గోడు వినువారు లేక
    నా తోడు ఎవ్వరు రాక
    నీ వైపు చూసాను
    దేవా నిన్నాశ్రయించాను
    ఆరాధన ఇది నా ఆరాధన
    ఆత్మతో సత్యముతో ఆరాధన
    ఆరాధన ఇది నా ఆరాధన
    విరిగి నలిగిన మనసుతో ఆరాధన (2)

    • @marykurpha8028
      @marykurpha8028 9 месяцев назад +7

      wow excellent singing devuniki mahima amen God bless you annaya Garu 🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙏🙏🙏💐🤝 good song 👌👌🎻🎻🎻🎻🙏🙏

    • @v..sanitasinghs9101
      @v..sanitasinghs9101 9 месяцев назад +7

      Wow supar brother praise the lord 🙏🙏🙏 చాలా బాగా రాశారు బ్రదర్ ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది

    • @edukondalunelapudi3205
      @edukondalunelapudi3205 9 месяцев назад +5

    • @peddasubbarayudu4962
      @peddasubbarayudu4962 9 месяцев назад +3

      Lyric pettinanduku vandanamulu ma

    • @lalithakumarip556
      @lalithakumarip556 9 месяцев назад +4

      వందనాలు బ్రదర్ సాంగ్ చేలా బాగారాశారు బాధలో ఎవరు మనకు తోడు రారు మన పరలోకపు తండ్రి మాత్రమే మనకు తోడుగా ఉంటారు

  • @venkat1947rao
    @venkat1947rao 9 месяцев назад +13

    అన్నయ్య ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను అన్నయ్య . మాది శ్రీకాకుళం అన్నయ్య.మీ ప్రతి short videos,వాక్యము ప్రతిరోజూ చూస్తాను అన్నయ్య . వడ్డీకి అడిగిన ఎవరు ఇవ్వడం లేదు అన్నయ్య . నా సమస్య ను బట్టి ప్రార్థన చేయండి అన్నయ్య.

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 9 месяцев назад +22

    మనసుతో రాసే పాటలు అన్న మీవి.. హృదయాన్ని కట్టిపడేస్తాయి ఎంత మధురం గా ఉందంటే మాటలలో వర్ణించలేను you are a real God servant ❤❤❤❤

  • @annapoornak9539
    @annapoornak9539 8 месяцев назад +3

    Annayya meeru pade prati pata devuniki mahimakaranga prati vokkaru aatmalo balapadinatlu vuntae 🙏🙏🙏👌

  • @sudhakarjayashaliboui1247
    @sudhakarjayashaliboui1247 9 месяцев назад +12

    మీ మీద ఆ దేవుని కరుణ కటాక్షములు ఎల్ల వేలల దయచేయును గాక అమెన్

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 9 месяцев назад +9

    వందనాలు అన్నయ్య దేవుడు నీకు మంచి జ్ఞానమును ఇచ్చారు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు మీరు మాకు అందించాలని దేవుని ప్రార్థిస్తూ మీ తమ్ముడు

  • @guntapudikishorevijitha1616
    @guntapudikishorevijitha1616 9 месяцев назад +8

    అన్నా! వందనాలు. నేను ఇపుడున్న పరిస్థితికి తగిన సమాధానం మీ పాట ద్వారా నా యేసయ్య నాకిచ్చాడు. చాలా కృతజ్ఞతలు అన్నా..

  • @wordofgodministers4411
    @wordofgodministers4411 9 месяцев назад +6

    మీరు రాసిన ప్రతి పాట ఒక అద్బుతం
    అంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక

  • @venkat1947rao
    @venkat1947rao 9 месяцев назад +11

    ఆ దేవుని కృప మీకు ,మీ కుటుంబానికి నిండుగా అనుగ్రహించు ను గాక ఆమెన్.విశ్వ God bless you నాన్న.

  • @kishorekakada888
    @kishorekakada888 9 месяцев назад +9

    అన్నయ్య గారు నిజంగా చాలా అద్భుతంగా rasaruu అన్నయ్య ❤ And alage Chala bhagundhi annayya Song video Quality 🤍 edhanthaa Devuniki mahima chellunu Gakha... AMEN🙏😇 Love U annayya ❤ God Bless U 😇 Anna 🫂

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 9 месяцев назад +5

    అయ్యగారు ఈ పాట పాడినందుకు స్వరకల్పన చేసినందుకు మీకు నా నిండు వందనాలు అయ్యగారు లిరిక్స్ చాలా చక్కగా ఉన్నాయి నిజమే పాట ద్వారా దేవుని చక్కగా మహిమ పరిచారు అయ్యగారు ఇలాంటి అద్భుతమైన పాటలు మీరు మరెన్నో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యగారు,,, god bless you all the best❤❤

  • @hemakranthi6046
    @hemakranthi6046 9 месяцев назад +6

    Praise the lord anna 🙏🙏🙏🙏 Inka miru marrinni athmiya geetharu rachinchi athmala rakshanaku patupadalani aa devudu mimmulanu bhahuga divinchlani korukuntunnanu

  • @ramana9866
    @ramana9866 9 месяцев назад +5

    వాదనలు అన్న మంచి పాట

  • @DAVID-rr9iu
    @DAVID-rr9iu 9 месяцев назад +27

    నేటి సమాజానికి కావాల్సిన, ఉపయోగపడే పాట అన్నయ్య గారు... ఇలాంటి మరెన్నో పాటలు పడుటకు దేవుడు కృప దయచేయును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻❤❤❤love u Anna ❤❤

  • @harshadasi8775
    @harshadasi8775 9 месяцев назад +7

    అన్నయ్య మీ వాక్యం, మీ పాటలు వింటుంటే నా మనసులో ఏదో తెలియని ఉత్సాహం గా ఉంటుంది

  • @rajumendi222
    @rajumendi222 9 месяцев назад +5

    వందనములు అన్నయ్య
    ప్రభువు చూపిన కృపలో ఆయన చూపిన మార్గంలో అనేక ఆత్మీయులను దేవుని దరిచేర్చాలని
    ప్రభువు నామంలో కోరుతు ❤🎉🎤⛪🎸💐

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 9 месяцев назад +9

    చాలా బాగుందండి అన్నయ్య పాట ఇంత చక్కగా రాసి పాడి మాకు అందించినందుకు చాలా వందనాలు

  • @kruthiabhimalla6330
    @kruthiabhimalla6330 9 месяцев назад +6

    Annayyagaru song chala chala bagundhi elanti marenno songs meri rachinchi padalani devunni korukuntunnamu annayya garu praise the lord

  • @madhuusa
    @madhuusa 9 месяцев назад +14

    దేవాది దేవునికి వందనాలు మీకు ఇంతా జ్ఞానం ఇచ్చి వ్రాసి పాడించి నా దేవుని కి వందనాలు నాన్న బాగా పాడారు గాడ్ బ్లాస్స్ యు

  • @podma297
    @podma297 9 месяцев назад +4

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻

  • @user-qm6zz3yd3z
    @user-qm6zz3yd3z 9 месяцев назад +9

    అన్నయ్యా చాలా భాగంది. అన్నయ్యా పాట ఇంత చక్కగా పాడి మాకు అందించినందుకు చాలా చాలా వందనాలు అన్నయ్యా

  • @myloveyougod
    @myloveyougod 9 месяцев назад +12

    ప్రభు పేరిట వందనాలు అన్నయ్య దేవుని ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోని సత్యంతోను అంటూ చక్కటి గీతాన్ని మీరు రచించారు అన్నయ్య చాలా సూపర్ గా ఉంది సాంగ్ అన్నయ్య

  • @SwapnaNani-ln1pf
    @SwapnaNani-ln1pf 9 месяцев назад +5

    Heart touching song anna nijanga chala athmayamaina pata God bless you anna

  • @kancharlavinodkumar5226
    @kancharlavinodkumar5226 9 месяцев назад +7

    అద్భుతమైన పాట అన్న
    దేవునికే మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @JOHNSONforJESUS
    @JOHNSONforJESUS 9 месяцев назад +6

    అన్నయచాలా చాలా చాలా బాగుంది అన్నయ్య పాట ఆత్మీయంగా ఉంది అద్భుతంగా ఉంది మమ్మల్ని బలపరచడానికి మరో మెట్టు అద్భుతమైన సాంగ్ ఇచ్చిన మీ ప్రేమకు నా హృదయపూర్వక వందనాలు లవ్ యు అన్నయ్య

  • @user-st4xu3wi3b
    @user-st4xu3wi3b 9 месяцев назад +8

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @maniverynicemani9692
    @maniverynicemani9692 9 месяцев назад +4

    Annya miru enka mareno songs rayalani korukuntunamu God blessed

  • @yesebuvipparthi6153
    @yesebuvipparthi6153 9 месяцев назад +12

    వందనాలన్నయ్యా నా జీవితానికి కావలసిన పాట నన్ను దైర్యపరిచే పాటను దేవుడు మీ ద్వారా రాయించారు అన్నయ్య వందనాలు

  • @chandralelau448
    @chandralelau448 9 месяцев назад +4

    Praise the lord అన్న మీరు చాలా చక్కగా రాస్తారన్న ప్రతి పాట. మీ పాటలు విన్నవారందరికి ఆదరణ గాను ఓదార్పు గాను ఉంటాయ్యన్న ప్రతి పాట. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలన్న మీరు 👌👌.. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BenuguAmosu
    @BenuguAmosu 9 месяцев назад +9

    క్రీస్తు పేరట🙏🙏🙏 VPR అన్నయ్య అద్భుతమైన రక్షణ🕊🕊🕊 సువార్త📚📚 సందేశం స్తుతి ఆరాదన ఆత్మీయ గీతము దేవునికి మహిమ 🕊🕊🕊కలుగును గాక CHRIST CHURCH KONARK ODISHA🇮🇳🇮🇳🇮🇳

  • @deevenamanasa8026
    @deevenamanasa8026 9 месяцев назад +5

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక amen

  • @lennybabu7235
    @lennybabu7235 9 месяцев назад +3

    Sir, violin chaala baaaga play chesaru

  • @sureshreddy1446
    @sureshreddy1446 9 месяцев назад +5

    Praise the lord annayya 🙏🙏🙏🙏

  • @lathababy4316
    @lathababy4316 9 месяцев назад +2

    God bless you annya I love you annya 🙏🙏🙏🙏🙏❤❤❤❤💐💐💐💐💐😭😭😭😭😭😭

  • @user-io3tl6xr2q
    @user-io3tl6xr2q 9 месяцев назад +5

    అన్నయ పాట చాల బాగుంది అన్న య హృదయా నికి దగ్గరగా ఉంది మీరు పాడిన పాటలు వింటుంటే పరలోకం చేరి నంత త్రుప్తిగా ఉంది అన్నయ వందనలు అన్నయ🙏 🙏

  • @mkbadugu68
    @mkbadugu68 9 месяцев назад +11

    విజయ్ ప్రసాద్ అన్న గారికి వందనములు 🙏 మీ ఆత్మీయ పాట లిరిక్స్ మాకు వర్ణించతరమా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము కొరకు దేవునికి కృతజ్ఞతలు 🙏 విజువల్స్ కూడా చాలా అద్భుతమైన రితిలో ఉన్నాయి అన్న గారు, మ్యూజిక్ కూడా చాలా చక్కగా కూర్చిసమకుచ్చారు మరోసారి వందనములు విజయ్ అన్న 🙏

  • @kumaridadala6822
    @kumaridadala6822 9 месяцев назад +5

    చాలా చాలా వందనాలండి చాలా జీవింపజేసే పాటలు వాక్యము అందించినందుకు వందనాలండి పాటలు వల్ల వాక్యాలు వల్ల మేము ఎంతగానో వర్ధిల్లుతున్న ము అట్టి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మరెన్నో పాటలు పాడాలని అట్టి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వందనాలు🙏🙏🙏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 9 месяцев назад +4

    Nenu roju paadukuntuna Anna garu e song... Na manasuki chala daggara aindhi... Music heals... E song ki chala Specialty undhi....prathi okari manasuloni maatalani meeru rasinattu undhi... Na manasu lo ni bhavam adhi mi voice tho devunni aaradinchadammm chala Superb 👏👏👏👏

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 9 месяцев назад +6

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏మీరు రాసిన పాటలు,చెప్పే వాక్యం నా జీవితాన్ని పరమ తండ్రి చెయ్యి పట్టుకునేలా చేశాయి.Thank-you So Much Annaya

  • @REALGODSONGSANDMASSAGES7927
    @REALGODSONGSANDMASSAGES7927 9 месяцев назад +7

    వందనములు అన్నయ్య చాలా బాగుంది పాట

  • @babusagar709
    @babusagar709 9 месяцев назад +3

    Annayya vandaanaalu . song chaala baagundi.❤❤❤❤

  • @sathibabupendurthi214
    @sathibabupendurthi214 9 месяцев назад +11

    వందనాలు అన్నయ్య గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చాలా చక్కగా పాడారు అన్నయ్య మీ పాట చాలా బాగుంది ఇంకా మరెన్నో పాటలు మాకోసం రాయాలని కోరుకుంటున్నాను అన్నయ్య గారు లవ్ యు ♥️♥️♥️♥️

  • @user-bb7wk7hz9x
    @user-bb7wk7hz9x 9 месяцев назад +4

    Exxxxlent అన్నయ్య గారు,❤ఒక్కొపాట ఒక్కో aanandhanni ఇస్థుంధి ❤

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 9 месяцев назад +4

    అన్నయ్య వందనములు ...
    పాట చాలా సాఫ్ట్ గా ,,స్వీట్ గా,, ఉంది అన్నయ్య

  • @botchasreeniksha1896
    @botchasreeniksha1896 9 месяцев назад +2

    ❤love you annaya manchi aradana song manasutho hurdamutho rasaru God bless you enka marinni patalu rasi davidu valea devuni huradayanni gelichi andaruni deviniki daggara chestu chestunnaduku love you annaya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @apparaodumbari5167
    @apparaodumbari5167 9 месяцев назад +2

    అన్నయ్య పాట బాగుంది ఈ పాట వీడియో షూట్ araku అండ్ ఒరిస్సా లో గల కొండలలో కవర్ చేశారు కదా అన్నయ్య, 👌

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 9 месяцев назад +4

    ఆత్మలో పరవసింప చేసే చక్కటి ఆత్మీయ గీతం

  • @Christ.church.Bondada
    @Christ.church.Bondada 9 месяцев назад +14

    దేవునికి మహిమ కలుగును గాక 🙏💙

  • @RR-RickyRaj.
    @RR-RickyRaj. 9 месяцев назад +5

    Meaningful and heart-touching song Anna thank you🙏 for giving this wonderful song.

  • @krishnakomara8760
    @krishnakomara8760 9 месяцев назад +3

    ❤ చాలా బాగుంది అన్నయ్య గారు👌👌👌👌👌👌👌

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 9 месяцев назад +1

    మన కనతండ్రి కే మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమెన్.... అవును తండ్రి నన్ను నన్నుగా ప్రేమించేవారు ఈభూమి మీద ఎవరు లేరు తండ్రి ఈభూమి మీద అందరిదీ స్వర్థ మైనా ప్రేమే కాని నీ ప్రేమే తండ్రి నా నుండి ఏది ఆశించకుండా స్వార్థం లేని ప్రేమ నా యెహోవా తిండ్రిది.నా యేసుక్రీస్తు ప్రభువు ది నేను మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను తండ్రి 🙇🙇👨‍👩‍👦‍👦🙇🙇🙏🙏

  • @user-ui9nh3cb6g
    @user-ui9nh3cb6g 9 месяцев назад +3

    అన్నయ్య పాట చాలా బాగుంది దేవుని మహిమ కలుగును గాక

  • @Mylifeforgod2441
    @Mylifeforgod2441 9 месяцев назад +2

    annayya pata chala bagundi👌👌👌👌

  • @pamidipamularatnasiromani3606
    @pamidipamularatnasiromani3606 9 месяцев назад +1

    Priase the Lord brother good song brother God bless you

  • @kongusatya7734
    @kongusatya7734 9 месяцев назад +3

    అన్న చాలా బాగుంది 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏దేవుని కె మహిమ

  • @user-fs4oh9cx1d
    @user-fs4oh9cx1d 9 месяцев назад +3

    Amen prabuva Maranatha love you so much ❤❤❤❤❤❤devudike mahima kalugunu gaka amen prabuva Annayya garu mi songs chala bagutaye annnayya garu

  • @deenamammu
    @deenamammu 9 месяцев назад +2

    Vandanalu annaya

  • @PuladasuPrabhakar
    @PuladasuPrabhakar 3 месяца назад +1

    God bless you 🙏🙏🙏🙏 annaya

  • @rajeshjkumar3664
    @rajeshjkumar3664 9 месяцев назад +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్..🙏

  • @badradolinki1510
    @badradolinki1510 9 месяцев назад +4

    చాలా బాగుంది అన్నయ్య పాట బాగా రాశారు బాగా పాడారు సంగీతం కూడా బాగుంది అన్నయ్య ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ❤

  • @vijaypaul4981
    @vijaypaul4981 9 месяцев назад +4

    Praise the lord అన్నయ్య చాలా బాగుంది song.. 🙏🙏

  • @devasundar
    @devasundar 9 месяцев назад +3

    Wonderfull annaya 🙏🏻🙏🏻🙏🏻

  • @gracejesusringtones6883
    @gracejesusringtones6883 9 месяцев назад +6

    మధురమైన గీతాలతో, అద్భుతమైన వాక్యాలతో మమ్ములను అనుదినము దేవునిలో నడిపిస్తునందుకు నీకు వందనాలు అన్నయ్య ❣️❣️❣️❣️

  • @bandaruanusha8641
    @bandaruanusha8641 9 месяцев назад

    Nice worship song anna _ from Chennai

  • @bhagyalaxmi9064
    @bhagyalaxmi9064 9 месяцев назад +2

    Super ga undhi Nanna mi song edinaa super ga untundhi God bless you Nanna 🎉🎉🎉❤❤

  • @sakaravi8722
    @sakaravi8722 5 месяцев назад +1

    Excellent song annayya asowme

  • @seedarieswar4413
    @seedarieswar4413 9 месяцев назад +1

    Super anya God bless you

  • @jedidiahm3670
    @jedidiahm3670 9 месяцев назад +1

    PRAISE THE LORD VIJAYA PRASAD MEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🤲👏🛐🙇👋⛪🙏🫶🙌🤝✝️💅🧎

  • @jyothimaddiboina8566
    @jyothimaddiboina8566 9 месяцев назад +2

    Price the lord anna

  • @nmohanrao1865
    @nmohanrao1865 6 месяцев назад +1

    God bless you brother 🙏🏽

  • @johnsonofgod2884
    @johnsonofgod2884 9 месяцев назад +6

    వందనములు అన్నయ్య
    మీరు వ్రాసిన పాట చాలా అద్భుతంగా ఉంది అందులో ఉన్న ప్రతీ పదం హృదయానికి నెమ్మది కలిగిస్తుంది ...
    Such a wonderful lyrics అన్నయ్య ❤❤❤

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official 9 месяцев назад +5

    😢hrudayaanni taakindi annaya mee paata... Thanks for bringing this song to us 🙌

  • @gaddavijay3655
    @gaddavijay3655 9 месяцев назад +2

    Challa bagundhi sir song...

  • @gowrirongali1552
    @gowrirongali1552 3 месяца назад

    Vandhanamulu sir chala manchinsong god mimmalni enka vadukovalani manaspirthiga pradhistunnanu

  • @venkat1947rao
    @venkat1947rao 9 месяцев назад +1

    దేవుని వాక్యము పట్ల పూర్తి అవగాహన ఉన్న మీలాంటి సేవకులకు ఆ పరలోకపు తండ్రే మీ చేయిని పట్టుకొని ప్రతి అక్షరాన్ని,ప్రతి lyric నీ వ్రాయిస్తున్నడు అన్నయ్య.ఇందులో నో డౌట్.

  • @Hyderabad115
    @Hyderabad115 9 месяцев назад +6

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏 ఎన్నో పాటలు విన్నాను. ఎప్పుడూ కలుగని ఆదరణ, ధైర్యం, సంతోషం,పరమ తండ్రి తోడు పొందిన నమ్మకం, మనసులో ఎంతో ఉల్లాసంగా ఉంది మీరు రాసిన పాటలు వింటుంటే.చుట్టూ శ్రమల చీకట్లు అలుముకొని నిరాశతో ఓడిపోయాను అని కృంగిపోయిన నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ నన్ను గెలుపు వైపు నడిపిస్తున్నాయి.థ్యాంక్యూ సో మచ్ అన్నయ్య 🙏🙏🙏

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  9 месяцев назад +1

      God bless you

    • @vinuthna.iforgod
      @vinuthna.iforgod 9 месяцев назад +1

      Glory to God...God bless you

    • @Hyderabad115
      @Hyderabad115 9 месяцев назад

      @@vinuthna.iforgod వందనాలు వదినమ్మ 🙏🙏🙏

    • @Hyderabad115
      @Hyderabad115 9 месяцев назад +1

      అన్నయ్య పాటలు మాత్రమే కాదు, వాక్యం కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.సాతాను శోధనలు నాకు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి.ఒక శ్రమ నుంచి బయటపడే లోపు మరో శ్రమ వస్తుంది.అలాంటి సమయం లో వాక్యం తో ఎంతో ఆదరణ, ధైర్యం పొందుకుని, తండ్రి వైపు చూస్తూ, విశ్వాసం తో ముందుకు సాగిపోతున్నాను.

  • @tejasree7853
    @tejasree7853 9 месяцев назад +3

    Super song ❤

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 9 месяцев назад +2

    Vandanalu Annaya

  • @naveenkumarnaveenkumar9739
    @naveenkumarnaveenkumar9739 8 месяцев назад +1

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಣ್ಣ ❤❤❤

  • @SireeshaPalakurthi
    @SireeshaPalakurthi 9 месяцев назад +2

    Vandanalu annayya

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 9 месяцев назад +4

    Exlent song brother heart touching words chala baga paadaaru annayya god bless you always annayya🙏🙏🌹🌹

  • @jayaseelap3631
    @jayaseelap3631 9 месяцев назад +7

    While I'm Hearing This Song Getting Peaceful Feeling Nanna Thanks For Wonderful Worship Song Nanna ❤️🙏 You Are The Best Lyric Writer And The Best Singer Ever Praise The Lord 🙏🙏🙏

  • @marriprasad7
    @marriprasad7 9 месяцев назад +1

    Vijay anna mee patalu mathram adhurs. God bless u

  • @gadamasenu3705
    @gadamasenu3705 5 месяцев назад

    నన్ను ఆత్మ గా నడి పించింది సాంగ్ అన్నా

  • @IFOR.GOD.NARASANNA.
    @IFOR.GOD.NARASANNA. 9 месяцев назад +6

    వందనాలు 🙏🏻అన్నయ్య పాట చాలా అద్భుతంగా వుంది

  • @illakoteswararao
    @illakoteswararao 9 месяцев назад +3

    వందనాలు అయ్యగారు పాట చాలా అద్భుతంగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gummadiraju2811
    @gummadiraju2811 9 месяцев назад +3

    Super song Anna ❤❤❤❤❤🎉🎉🎉

  • @DileepKumar-zj9fq
    @DileepKumar-zj9fq 9 месяцев назад +4

    Lyrics chala bagunnayi annayya Glory to "GOD" amen 🙏

  • @rkholygrace
    @rkholygrace 5 месяцев назад

    Praise the Lord anna really wonderful song s 🎉🎉🎉devuni ke mahima 🎉🎉🎉

  • @mpdas4463
    @mpdas4463 9 месяцев назад +2

    Praise the lord 🙏 annagaru Nizamabad bagundi Devuniki Krupa unte repu Sunday ma church lo paduthanu

  • @ShyamSundar-ho3ft
    @ShyamSundar-ho3ft 9 месяцев назад +1

    మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు అన్నయ్యగారు, పాట చాలా అద్భుతంగా రాశారు ఆరాధన గురించి, ఇలాంటి పాటలు మరెన్నో మా జీవితాలకు వెలుగు బాటంగా రాయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను, మీరు మీ కుటుంబము దేవుని అడుగుజాడల్లో ఎల్లకాలంగా ఉండాలని ప్రభువుని మనసారా కోరుకుంటున్నాను, గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @satishranger8869
    @satishranger8869 9 месяцев назад +2

    El elohim boh nelak pantodinimas 🙏

  • @anguranil6227
    @anguranil6227 9 месяцев назад +1

    Superb annayya ❤❤

  • @DonadriVenkatadurga
    @DonadriVenkatadurga 3 месяца назад

    Nejamaina aradana geetam hrudayanni taakutundi annaya

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 9 месяцев назад +2

    Annayya chala bagundhi song TQ

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 9 месяцев назад +2

    ❤❤❤ vandanalu anna

  • @sunnybunny1972
    @sunnybunny1972 9 месяцев назад +1

    Exlent song annaya vandanalu 🙏🙏🙏🙏

  • @PilliPadma-pe5js
    @PilliPadma-pe5js 9 месяцев назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్ సూపర్ ఆరాధన గీతం పాడి వినిపించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య మీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మరింత ఆత్మీయ ఆరాధన గీతం రాయాలని పాడి మాకు వినిపించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా అన్న మీరు చేసే పరిచర్య అంతటిలో దేవుడు మిమ్మల్ని మంచి జ్ఞానంతో సొలోమోనుగారి జ్ఞానం. మీకు దయచేసి మీకు దయచేసి. మరిన్ని ఆత్మలను మీరు సిద్ధపాటు కలుగచేయాలని మీ వాక్యం ద్వారా దేవుని పిల్లల ని ఇంకా ఆత్మీయతలో నడిపించాలని. నా అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య మిమ్మల్ని మీరు చేసే పరిచర్య ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.అన్న

  • @ChaitanyaRInfotech
    @ChaitanyaRInfotech 9 месяцев назад +3

    Nice song annaya god bless your ministry.