మనోగరు మీరు నిజంగా నీతిమంతులు ఎందుకంటే తెలుగు పరిశ్రమ బలుగారి అంతిమ చూపుకు కోసం ఎవరు రాలేదు కానీ మీరు వచ్చి కంట తడి పెట్టడం మీ విశ్వాసానికి ప్రతీక. తెలుగు పరిశ్రమలో అందరూ దొంగలు విశ్వాసం లేని వెదవలు.మీకు వందనాలు.
idi mathram nijam, mana telugu film industry has no unity and worst people are filled, balu garini chooddaniki time dorakaledu, film promotions ki mathram time untundi
సర్ మరీ ఇంత మంచి తనం ఎలా వచ్చింది సర్ మీకు. ఒక మనిషి లో ప్రతిభ ఉంటే ఆకాశానికి ఎత్తకుండా ఉండరు. ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మంచే మాట్లాడతారు... ఏంటి సార్ మీ వ్యక్తిత్వం.
Most fit vedio to talk all about noble & priceless things of Telugu & music & legends..🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺👌👌👌👌👌Miru mi experience chempthuntene vere lokaniki thiskellinatlu undhi mari mirentha dhanyylu!!!
That's why we are known as " வந்தாரை வாழவைக்கும் தமிழ் நாடு " which means తమిళనాడు వందర్‌ని బతికేలా చేస్తుంది 🙏 మనం ఎప్పుడూ ఇతర రాష్ట్రాల వారిని మనకంటే భిన్నంగా చూడలేం.. ఇక్కడ ఉన్నప్పుడు.. వాళ్లు మన కుటుంబం అవుతారు.. అదీ తమిళ మ్యానరిజం. 🙏
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
@@madhuthota7825 that is right. Manu is a carbon of SP voice. But in the end I must confess Mano gave some real good performances in SP voice. Not truly great performances like the original, SP garu, but good enough to be noted earnestly!!!
Moreover, SP the indomitable's greatest performances came in the 70s and early 80s. By the late 80s SP had mostly got fond of his high pitched version of voice. In the early 90s Mano's most prolific period came. And he imitated that high pitched version of SP voice that was in vogue in the 90s. Here, the greatest vocalist ever, should have purposefully avoided that high pitched version of his voice to distinguish himself clearly from his carbon copy. But he did not. This is one of the reasons why I always consider the 90s as the lost decade for SP voice quality.
ఇలాంటి అధ్బుతమైన విషయాలు తెలియాంటే ఎస్పీ గారు సార్ మీరు మిమ్మల్ని మరిచిపోలేకపోతున్నం
మనోగరు మీరు నిజంగా నీతిమంతులు ఎందుకంటే తెలుగు పరిశ్రమ బలుగారి అంతిమ చూపుకు కోసం ఎవరు రాలేదు కానీ మీరు వచ్చి కంట తడి పెట్టడం మీ విశ్వాసానికి ప్రతీక. తెలుగు పరిశ్రమలో అందరూ దొంగలు విశ్వాసం లేని వెదవలు.మీకు వందనాలు.
idi mathram nijam, mana telugu film industry has no unity and worst people are filled, balu garini chooddaniki time dorakaledu, film promotions ki mathram time untundi
@@Ramesh-ro4yg ok
పూర్తి లాక్డౌన్ టైం అది అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా లేవు సొంత వాహనాలు వెళ్లడానికి పర్మిషన్ లేదు విమాన సర్వీసులు లేవు అలాంటప్పుడు ఎలా వెళతారు
100% ñijam
Exactly
ఇటువంటి గొప్ప విషయాలు చెప్పే బాలు గారు మనతో లేరంటే ఎంత లోటు అసలు ?
ఒక రైటర్ గొప్పదనం తెలియాలి అంటే అది బాలూ గారు చెప్తేనే బాగా తెలుస్తోంది
Well Said
Sodhi Kaburlu . Namme vallaki 🙏🙏🙏
2020 ఈ వీడియో చూస్తున్న వాళ్లు లైక్ చేయండి
సర్ మరీ ఇంత మంచి తనం ఎలా వచ్చింది సర్ మీకు. ఒక మనిషి లో ప్రతిభ ఉంటే ఆకాశానికి ఎత్తకుండా ఉండరు. ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మంచే మాట్లాడతారు... ఏంటి సార్ మీ వ్యక్తిత్వం.
Acting
Musukora uselessfellow jealousy
No ecting uvar thinking rang@@balakrishna9288
బాలూ గారి వ్యక్తిత్వం అన్ని తరాలకు ఆదర్శం..
Mimmalni miss avutunnam sir. Meru gandarvalocanici program evataniki poyaru ani na feeling tvaraga vacheyandi. Roju me patato day start chestunna.
ఇలా చెప్పడం మీ ఒక్కరికే సాధ్యం గురువు గారు
Accepting others greatness needs a good heart.SPB has that.🙏
Balu garu mano garu meeru edharu cinema industry ki chala manchi gift
Manu gari voice naaku SP garu gurthuku vastharu
నిజంగా..మీఇద్దరిని చూడటానికి రెండు కళ్లూ చాలటం లేదు సార్..
Balu gari explanation chala bagutundi
Veturi all time great...
Balu is balu. No one can replace his place
SPB sir... Mee influence kooda leni singer yevvaru leyru
This kind of all fun will be missed in future sir. Because of you only we watch this program
Most fit vedio to talk all about noble & priceless things of Telugu & music & legends..🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺👌👌👌👌👌Miru mi experience chempthuntene vere lokaniki thiskellinatlu undhi mari mirentha dhanyylu!!!
Balu Manno voice very similar both Made Telugus proud
వేటూరిగారు అష్టావధానం చేసేవారు అన్నమాట.
Ashtavadanam means?
@@chethankrishnamurthy7610 8 మందితో ఒకేసారి మాట్లాడే విధానం
Miss you Veturi Garu and SPB garu
We have great legends,we are living in their era
Really great.. Veturi
సినిమా సంగీతం గురించి ఆ పాటలో సాహిత్యం గురించి ఎవరు చెబుతరు బాలు గారు మీరు వెళ్లిపోయారు. ఇంక చరిత్ర మీతోనే వెళ్ళిపోయింది..
we miss you very much BALU GARU 🙏♥️
గొప్ప వారికి నమస్కారం
మీరు చెప్పే మాటలు వింటూ వుంటే చిన్న పుటి సూక్ట
Two Golden Hearts
Mano garu voice Rajinikanth gariki baga set ayyindi
Veturi the best in industry. He is great
The greatest person is veaturi garu
Nobody will replace GaanaGandharva S.P.Baalu, Nobody will replace IlayaRaajaa, Nobody will replace Mano too.
That's why we are known as " வந்தாரை வாழவைக்கும் தமிழ் நாடு " which means తమిళనాడు వందర్‌ని బతికేలా చేస్తుంది 🙏 మనం ఎప్పుడూ ఇతర రాష్ట్రాల వారిని మనకంటే భిన్నంగా చూడలేం.. ఇక్కడ ఉన్నప్పుడు.. వాళ్లు మన కుటుంబం అవుతారు.. అదీ తమిళ మ్యానరిజం. 🙏
Balu garu meeru lekapothe ye vishayam thelisedi kaadu, mimmalni intha tvarage pogaottukoni antha miss ayyam. Prati Sunday oka black Sunday maaku!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mis you sir
Telugu devudu SPB
45k film songs in Telugu by SP, the unmatchable. Compare that to 3k film songs by Mano in Telugu.
అందరి హృదయాల గొప్పదనాన్నిగుర్తించిన బాలూగారి హృదయం గురించి చెప్పగల హృదయం ఎవరికి వుంది?సినిమా ఇండస్ట్రీ లో..బాలూగారు హిమాలయా పర్వతము !
We miss you Balu...
Sir mela cheppevallu leru sir eppudu maku miss you balu sir
Miss u Balu garu
mano sir super
Your physical presence will be missed sir 😔😔
World best composer ilayaraja he only do best tune music of songs
Meeru leni padutha teyaga OOHACHALEM sir
BALU. Garu reyally grate
I never know that 2012 can be written this way also
One 0 too much!!!
Spb♥️
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
Jaiiii veturiiiii
Date 20012 its wrong...
2012 Correct.
Corrections Chusukondi..
Chala Baga Cheptharu Balu garu🙏🙏🙏🙏🙏
Miss you sir
Mano is replica of Dr. SPB. Veturi Sundar Ramamoorthy garu is True son of Goddess Saraswati Amma !
Mano imitates SBP voice and sings with false voice copying Balu Garu voice
@@madhuthota7825 garu, You are Right!
@@madhuthota7825 that is right. Manu is a carbon of SP voice.
But in the end I must confess Mano gave some real good performances in SP voice. Not truly great performances like the original, SP garu, but good enough to be noted earnestly!!!
Moreover, SP the indomitable's greatest performances came in the 70s and early 80s. By the late 80s SP had mostly got fond of his high pitched version of voice. In the early 90s Mano's most prolific period came. And he imitated that high pitched version of SP voice that was in vogue in the 90s. Here, the greatest vocalist ever, should have purposefully avoided that high pitched version of his voice to distinguish himself clearly from his carbon copy. But he did not.
This is one of the reasons why I always consider the 90s as the lost decade for SP voice quality.
Elanti maatalu evaru chebhutaru sir eepudu😭😭😭
Elanti matalu maaku inka yevaru cmcheptaru sir yendhuku sir ela chesaru we miss u we miss u a lot
Balugaru great 🙏🙏🙏
Balu garu singar gurinchi cheppakunda ,aa Pata evaru vrasoro, ekkada vrasaro, vraseetappudu eemi tinnaro baga chebutaru.meeru.padina vyakti gurinchi chepparu..adee mee goppatanam..
Ollu pulakristhondi sir
Njmaga meru chaneepoyara? Lakpothy naynu kala lo unnanaa??
Meeru apatikeee ma gundaylooo nay untaruuuu.... sir
De de raha t
ఏదైతే ఏమి! అందరం భారతీయులమే కదా
Omg 20012 aaa future kee future abba keeka
👏👏👏 ilaanti vallu malli pudatara ? 🙏🙏🙏
Maa devudu Balu gaaru paadina song Peru cheppagalara pls 🙏🙏...
😂😂haha Miss you balu garu
Malli janmantu unte mee shishudiga puttalani korukunta balu garu🙏🙏
20012😌
Meeru kooda vellara sir veturi daggara ki
Balu sir is God
Ippudu ah Saraswati matha mimmalni kuda avida daggara ki cherchukundhi,bahusa ayana rasina patala ki swargam lo kuda mi gaanam andhisthunnaru anukunta
Paata paadatam
Uchharana palakatam
Ardham ayyela chepatam
Spb garike sontham
...🛐🙌♥️
20012 lo video 2020 loney vachesindhi....
20012 kadura. It's 2012. Upload chese mundu okkasari Title chuskora babu.
ఇలాంటి వారు ఇంకా పుట్టారూ
That is veturi
Spb should be up to 20012
Yekkadunnaayyaaaaaaa
July 20012?? LooooooL
Original with his carbon copy!
nenu maatram 20012lo choosthunnanu
It is from distant future
Balugaari athmaku shanthi kalagalani koruchunnanu
Ee song e movie lodi
Vedio lo mee navvu choosthunte naaku yedupostundi
It is 2012 not 20012
Airtel girl maharishita
20012 aa...😀2012 kadha....
Sir,,before ilayaraja...who is the inspiration...
Please correct the description,its "paadutha theeyaga 23rd july 2012" not 20012..👍
Title lo 2012 change cheyandi 20012
20012ammo
2012 😄😄
Oka paata ni analyze cheyyalante adi Balu gariki tappa inekvariki sadhyam kademo
20012 entira
Which song is this sir ?
20012 🙄🙄
Plz change the year
2012?
Meeru navuthu mamlini adipisthu mamalini vadhilesi velli poyaru balugaru
Sodhi cheppalante hammooooo
20021 కాదు 2021
సశివదనా చెలిమి కనలేవా.. సాంగ్. ఏ మూవీ లోది చెప్పగలరా ఎవరైనా.
Jackie 1985 Lo vachina movie...