'భార్యవైపు ఎంతసేపు చూస్తావు?' ఆదివారాలు పని చేయాలన్న L&T చీఫ్‌ || L&T Chief wants work on Sundays ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 471

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 17 часов назад +78

    వారికి భార్య, భర్త,పిల్లలు అనే బంధాలు ఏమి ఉండవు.వీకెండ్ లో భార్యలని మార్చుకొని ఎంజాయ్ చేసేవారికి భార్య, భర్త ల అనుబంధాల గురించి ఏమి తెలుస్తుంది.

  • @user-trade
    @user-trade 18 часов назад +143

    నాగేశ్వర్ సార్ సూపర్ గా చెప్పారు.
    నాకర్ధం కాని విషయమేంటంటే చైనాను మనం ఎందుకు దాటాలి.
    దాటి ఏం పీకాలి.
    ఒక సునామి,
    ఒక కరోనా,
    ఒక ఆస్టరాయిడ్ చాలు ప్రపంచ చరిత్ర మారిపోవడానికి.
    చిన్నతనమంతా చదువులు,ఆపై ఉద్యోగాల వేట,తరువాత అరవైఅయిదేళ్ళ పాటు ఈ కార్పొరేట్ మాఫియాని పెంచడం కోసం పనిచేయడం.
    ఇదా జీవితం.
    కాదు కానేకాదు.
    నీది, నీ కుటుంబం ఆకలి తీరడంకోసం పనిచేయ్.కొంత దాచుకో.అంతే.

    • @Bunty-j4j
      @Bunty-j4j 17 часов назад +3

      Good answer

    • @avasaralasrinivasanarasimh3814
      @avasaralasrinivasanarasimh3814 16 часов назад +3

      Bhaley cheppaaru

    • @rameshgundala7314
      @rameshgundala7314 9 часов назад +1

      China ni దాటాలి ante simple ga cheppali Ante ippudu unna agriculture income double avtadi plus lowest poor people life develop avtadi. Ex cotton India nd china production ekkuva unna China lo cotton exports ekkuva. Ade India exports ekkuva cheste neku ippudu vache profits ki double ravochu 😊

    • @khajashaik4611
      @khajashaik4611 7 часов назад

      Well said bro .

    • @amvodevopsprojects
      @amvodevopsprojects 6 часов назад +1

      Exactly

  • @prayagr3373
    @prayagr3373 11 часов назад +35

    అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు కొత్త వారికి ఉద్యోగాలు కల్పించకుండా ఉన్నవారితోనే గాడిద చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయి..

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 17 часов назад +31

    మీరు చెప్పేది నిజం sir, అందుకే భార్య భర్తలు విడిపోతున్నారు ,

  • @JaiBharat32
    @JaiBharat32 18 часов назад +103

    సార్ నేను వీకెండ్ లో హౌస్ హోల్డ్ థింగ్స్ చూసుకోవాలి, మంత్లీ రేషన్ తెచ్చుకోవాలి, మా పేరెంట్స్ హెల్త్ చెకప్ కు తీసుకుని పోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచించుకోవాలి. కరెక్టుగా చెప్పాలంటే వారానికి 8 రోజులైనా మాకు రెస్ట్ ఉండదు సార్. ఒక ఎంజాయ్మెంట్ లేదు. పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది. వీటి వల్ల ఈ మధ్యన ఇప్పుడు ప్రతీ దానికీ గొడవలు కూడా వస్తున్నాయి. మాకు రెస్ట్ కూడా ఉండటం లేదు. మనశ్శాంతి కూడా దొరకడం లేదు. మళ్ళీ వెంటనే monday వస్తుంది.

    • @advocaterambabu
      @advocaterambabu 5 часов назад +1

      Leave him alone

    • @Bvsrao99
      @Bvsrao99 3 часа назад

      Leave lelo dusara aayegaa- karegaa

  • @dhavasrikanth8440
    @dhavasrikanth8440 3 часа назад +7

    యువత స్వంత గా ఆలోచించడం నేర్చుకోవాలి లేకపోతే ఇలాంటి వాళ్ళు నీతులు చెబుతూనే ఉంటారు ఎవరి కి ఉన్న టాలెంట్ తో వారు self ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవాలి

  • @KondalhsKondalhs
    @KondalhsKondalhs Час назад +1

    మంచిగా విశ్లేషణ చేశారు సార్ ధన్యవాదములు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 15 часов назад +52

    ఇంటికి వెళ్ళేది పెళ్ళాం ముఖం చూడటానికా?
    వాడికి L&T లో జాబు ఎలా ఇచ్చారు!
    మానవ వనరుల శాఖ వాడికి షోకాజ్ నోటీసు ఇవ్వవచ్చు!!

    • @amvodevopsprojects
      @amvodevopsprojects 6 часов назад

      True i hate him useless fellows

    • @MGUsha
      @MGUsha 6 часов назад +3

      Human rights dept is under govt control, govt itself is under these corporate goons control... So we can't expect any justice even under humanitarian grounds... The worst time to the employees... People are becoming emotionless robots..

    • @saiprasad5877
      @saiprasad5877 4 часа назад

      వాడి పెళ్ళాం మొహం ఎంత భయం గా ఉంటుందో 😂😂 బ్రో

    • @madanmohanreddyatluri1081
      @madanmohanreddyatluri1081 3 часа назад +1

      బాబు మన వారి భార్యల మీదే హ్యూమన్ రైట్స్ పనిచేస్తాయి

  • @sreekanththatiparti9374
    @sreekanththatiparti9374 16 часов назад +28

    సుబ్రహ్మణ్యం గారిని పెళ్ళాం వదిలి వెళ్ళిపోయిందేమో పాపం. ఫ్రస్ట్రేషన్ వాళ్ళ అలా మాట్లాడుతున్మాడు

  • @hdelenem09
    @hdelenem09 17 часов назад +47

    కంపెనీలు వాళ్ళవే, వాడు ఇంటి కి వెళ్ళకుండా ఆఫీస్ లోనే కూర్చోవచ్చు. వాడికి మాత్రం కంపెనీ ఖర్చు లో వీకెండ్ పార్టీ లతో సహా అన్నీ అయిపోవాలి. ప్రతీ వెధవా ఒక స్థాయి కి వచ్చిన తర్వాత కింద వాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి మర్చిపోతాడు. కంపెనీలను రూలు ప్రకారం నడిపిస్తోన్నట్లు పోజు కొడుతుంటాడు.

    • @satyasreebobba4194
      @satyasreebobba4194 5 часов назад

      Yes some small companies also doing same thing if in the family anything bad happened their help we get only is sorry that’s All

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 17 часов назад +28

    వాడికి ఉన్న హెల్పర్స్ ను తీసివేసి పని చెయ్య మాంటే తెలుస్తుంది.

  • @ravinderpapani1801
    @ravinderpapani1801 16 часов назад +27

    నిజానికి చెప్పాలంటే CIVIL Engineers 90 గంటల కంటే ఎక్కువే పని చేస్తారు Sunday కూడా హాలిడే ఉండదు. సాలరీ కూడా తక్కువగానే ఉంటది, ఫ్యామిలీ కి దూరంగా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లాలి.

    • @thinkdeep4197
      @thinkdeep4197 3 часа назад

      Appudu meeru kuda varaniki 40 hrs matrame pani chesela demands teesukuravali

    • @achantamanikanta3044
      @achantamanikanta3044 2 часа назад

      Yes it is true
      Not only civil engineers
      People who all working under constructions works and there is no sundays and public holidays.
      I was in the same field since 2015

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 17 часов назад +15

    ఆయనకి ఉన్న పర్సనల్ హెల్పర్స్ అందరినీ, భార్యని, పిల్లల్ని, డ్రైవరు తో సహా తీసివేసి, ఇంట్లోనూ, ఆఫీసు లోనూ, బయట పనుల్ని స్వంతగా చేసుకోమనండి. పులుసు కారిపోయి తెలిసి వస్తుంది. కళ్ళు నెత్తికి ఎక్కితే ఇలాంటి మాటలే వస్తాయి. సండే శాలరీ 4 టైమ్స్ ఇస్తాడా ?

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d 17 часов назад +30

    కార్పోరేట్ యాజమాన్యాలు ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం చేస్తారు... ఆకలి వేస్తే బియ్యం బదులు బంగారం తో అన్నం వండుకుని తింటారా..
    L & T ఛీఫ్ గారు చెప్పాలి.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 7 часов назад +6

    కష్టపడి సంపాదించేది కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు. ఆ కుటుంబాన్నే చూసుకొనే వీల్లేకుండా పనిచేసి సాధించేది ఏముంది. విరామం లేకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేసి ఆ కంపెనీలకు లాభాలు సంపాదించిపెట్టాలా.

  • @GokulKrishna-w8t
    @GokulKrishna-w8t 3 часа назад +1

    Correct ga chepparu sir,layoffs gurinchi matladaru veeelu

  • @DUKAVINOD
    @DUKAVINOD 13 часов назад +8

    Sir if you want to work for 10 hours daily and even on Saturday and sundays if we work, then we have to sit in the chair for 10 hours daily...this will stop blood circulation in our body and will become diseased in the next two years..Corporates will get profits but employees will get hospitalized. Then these corporates will find another employee and fire the earlier employee....

  • @yarravenkatanarayana8386
    @yarravenkatanarayana8386 17 часов назад +15

    ఇది చాలా చాలా అన్యాయం సర్, నయా బానిస వ్యవస్థ రూపుదిద్దుకుంది. జైల్లో ఖైదీలకు ఉండే స్వాతంత్ర్యం కూడా ఉండవద్దని మాట్లాడటం. కమ్యూనిష్టు పార్టీలను బలహీన పరిచి ప్రశ్నించే దైర్యం లేకుండా చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవం మే డే ఆవిర్భావం మరలా వచ్చే అవకాశం ఉంటుంది

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 17 часов назад +16

    వీడి కంటే...రిక్షా లాక్కు బ్రతికే వాడు..సంతోషం గా ఉంటాడు

  • @saradamynampati8649
    @saradamynampati8649 17 часов назад +8

    Tensions యెక్కువ , chinna వయసు lone BP, షుగర్ vuchitam. Divorce cases పెరిగి కుటుంబాలు vichhinam . Life span kooda తగ్గిపోతుంది

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 17 часов назад +23

    Sir ఈ మధ్య ప్రభుత్వ పాటశాల లు తొలగించి ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను విద్యార్థుల కు అందించి ప్రవేట్ పాటశాల లో చదివిస్తే, విద్యా వ్యవస్థ బాగు పడుతుంది అని ఒక మేథావి చెపుతున్నాడు , ఇదే జరిగితే కార్పెట్ పాఠశాలలు ఆర్దికంగా బల పడి, ఉద్యోగులను యంత్రలుగా, విద్యార్దును మానసికంగా మరింత ఒత్తిడి చేసి నప్పుడు జీవితాలు ముగిసిపోతాయి .

    • @p.ratnaraju2147
      @p.ratnaraju2147 17 часов назад +3

      Yes. He has quick fix solutions for every problem under the Sun !!! He is Mr.నల్లమోతు.

    • @user-trade
      @user-trade 16 часов назад

      @@nageswararaopatini1561 అవును సోదరా...
      ఆ తెల్లజుట్టోడేనా.... నేనూ చూసా.
      నల్లమోతు అని ఒక పనికిమాలిన చానల్.

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 3 часа назад +1

      అలా ముగిసిపోయి మధ్యతరగతి డబ్బంతా ప్రైవేటు స్కూల్స్ కు వెళ్లిపోయి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ దొరకాలనే ఈ వాదనంతా.ఇప్పటికే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు 25-30వేలు ఇస్తున్నారు.

  • @perlabhoopathi8842
    @perlabhoopathi8842 18 часов назад +7

    Well said sir , tq so much🎉🎉🎉

    • @chivareshbabu898
      @chivareshbabu898 14 часов назад

      U don't want to work for u r future?
      Don't listen to him ...he has half knowledge..
      Do u think he has the same knowledge as naran murthi has?

  • @jilanibashashaik5649
    @jilanibashashaik5649 17 часов назад +11

    Sir 90 గంటలు కష్టపడి పని చేస్తే మేనేజ్మెంట్ బాగు పడుతుంది. వాళ్ళు వేరే దేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసి అక్కడకు వెళ్లి సెటిల్ అయిపోతారు. చేసే వాళ్లకు లాభాలు పంచరు.

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 часов назад +1

    Analysis is good narayana murthy manavadu ki itchina gift value entha but inka ekkadaina ide srama dopidi jaruguthondi

  • @onepluslatest
    @onepluslatest 17 часов назад +19

    ఇదీ ఆరోగెన్స్.... కార్పొరేట్ లు చాలా ఆతి చేస్తున్నారు....
    దీనికి ముగింపు పలకాలి
    తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు అంటే
    ఉద్యోగులు ఏమీ ... బొండేడ్ లేబర్ కాదే ...
    ఏమిటి ఈ దురంకారం
    ఉద్యోగులకు కుటుంబాలు ఉంటాయి
    వాళ్లకు సొంత పనులు ఉండవా ?
    L&T చీఫ్ ను అరెస్టు చేయాలి
    ఇది
    మానవ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది

  • @bhanutejacirivelu42
    @bhanutejacirivelu42 14 часов назад +3

    L&T is my first company. I am thankful for it, but toxic work culture 🙏. And this guy is insane and he introduced punching system like in college. Glad I moved to different company 😊

  • @Rajajoseph007
    @Rajajoseph007 14 часов назад +2

    Super ga chepparu sir family lekapotay yemi ledu

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tz 17 часов назад +17

    దేశం, అభివృద్ధి పేరు చెప్పి ఉద్యోగులను బానిసలుగా చేసే కుట్ర!

    • @maheshav3562
      @maheshav3562 15 часов назад +2

      BJP next target రాబోయే యువత... 😢మనం మేల్కొక పోతే మళ్లీ రాజరిక పాలనలో ఉండే అవకాశం వస్తది

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 7 часов назад +1

      That's why vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩

  • @kiran1752
    @kiran1752 14 часов назад +5

    That's the difference between others and Ratan Tata. I don't remember that Tata made such kind of statements.

  • @swapnapaleti6612
    @swapnapaleti6612 9 часов назад +1

    Well said!

  • @phani5247
    @phani5247 4 часа назад

    Correct chepparu sir

  • @NaveenVuppala-z2l
    @NaveenVuppala-z2l 16 часов назад +1

    Excellent comments. Agriculture saved Indian economy this FY to enrich GDP. Corporate sector gets huge subsidies, why can't a farmer get rythu bharosa

  • @mvkrishnaiah4771
    @mvkrishnaiah4771 16 часов назад +6

    నాగేశ్వర్ గారు ఇండియా లొ30,000 లోపు నెలకు
    సంపాదించే వారు ఎంత percent
    వుంటారో తెలుప గలరు

  • @malleswararaomuddada4946
    @malleswararaomuddada4946 8 часов назад

    Challa Baga chepparu sir

  • @YumYumTaste
    @YumYumTaste 14 часов назад +1

    What an explanation Sir, great info

  • @sriramojur
    @sriramojur 17 часов назад +10

    Why infy Narayana Murthy, L&T chief never talk about corporate corruption by adani ,ambani. About taxes in india? Why they are doing cheap talk about employees work culture who are contributing by paying taxes. Shame on you infy narayana Murthy and L&T cheap guy.

  • @anandreddy8322
    @anandreddy8322 4 часа назад

    Well analysed 💐

  • @venkateshg5145
    @venkateshg5145 17 часов назад +6

    Aa per labour law rule, need to file a case on him. He is insulting dignity of labour.

  • @anushasunilkumar3458
    @anushasunilkumar3458 8 часов назад

    Excellent analysis sir in some countries 5days work only
    Human relations are ever decreasing due to more working hours of employees are working as machine s

  • @lokeshthalla5959
    @lokeshthalla5959 16 часов назад +2

    Workers will be working while management enjoys the fruits of their hard work

  • @thejaswipujari
    @thejaswipujari 18 часов назад +11

    Avunu software human resources ni chala waste chesestunnay....human relations potunnay...

  • @kiwijinks
    @kiwijinks 11 часов назад +2

    There is always life after work
    Family/friends are great source of stress busters

    • @kiwijinks
      @kiwijinks 11 часов назад

      Working is a choice of an individual- wage is reward for sacrificing leisure
      It is not hours of working but what is quality of work and impact of deliverables on the business

    • @EvanE-d4q
      @EvanE-d4q 56 минут назад

      ​@@kiwijinksQuality of work and work life balance is a joke post COVID... minimum 12 hours max 18 hours...how anyone survive this

  • @satyasreebobba4194
    @satyasreebobba4194 5 часов назад

    Sir you are saying 100/.right

  • @OTP8624
    @OTP8624 14 часов назад +4

    L & T ఛైర్మెన్ కూడా ప్రాజెక్ట్స్ కు వాళ్ళు తీసుకొనే $ పేమెంట్స్...ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలి ...

  • @raviteja-c1q
    @raviteja-c1q 13 часов назад +3

    There are many unemployed resources in the nation. Rather than making more woking hours/days, they should reduce the number of working hours and recruit new resources in the company. This may increase productivity and provide opportunities to others

  • @mannamjeevanthika2089
    @mannamjeevanthika2089 8 часов назад

    Simply Cost - benefit analysis

  • @maheshs6098
    @maheshs6098 17 часов назад +1

    Sir, i agree 👍🏻...

  • @harinath9954
    @harinath9954 5 часов назад

    Superb Sir

  • @karthikreddy394
    @karthikreddy394 17 часов назад +4

    Give us salary like Narayana Murthy and L&T cheif then we will work

  • @bhavani3517
    @bhavani3517 6 часов назад +1

    Interesting topic.adhani cheppindhi vere.work ekkuva hours ayithe wife paaripotundhi annaru.work life balance undaali annaru Sir.

  • @lakshminarayanaperakam6381
    @lakshminarayanaperakam6381 4 часа назад

    Doctor sir, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshav3562
    @maheshav3562 15 часов назад +4

    BJP&కార్పోరేట్ వారికి చైనా వారిలా పనిచేయాలి జిన్పింగ్ లా అధికారం కావాలి..కాని చైనా లా సమానత్వం సామాజిక సమాన పరిపాలన వద్దు .. చైనా బ్యాంకింగ్ వ్యవస్థ వస్తే మన దేశములో పేదవాడు అనే వాడు ఉండడు.అక్కడ పనికి తగ్గ వేతనం ఉంటుంది ....

  • @vadlamannatimurthy1432
    @vadlamannatimurthy1432 16 часов назад

    Nice analysis sir

  • @amvodevopsprojects
    @amvodevopsprojects 6 часов назад +2

    వాళ్ళుకు 50 ఏళ్ళు దాటి ఆళ్లకు లేవదేమో మాకు లేస్తది

  • @ramnarayan5259
    @ramnarayan5259 18 часов назад +3

    More earnings- more tax deductions- more rupee depreciation- more earnings; it is a vicious cycle

  • @manikanta-yg5jd
    @manikanta-yg5jd 5 часов назад +2

    L&T lo vache profits lo naku kuda share ivvu, Not only sunday i will work National holidays and Even my wedding day also.

  • @krishna-fx3xk
    @krishna-fx3xk 17 часов назад +1

    i agree with you sir "SIGGUNDAALI SIR ILAANTI STATEMENTS PASS CHESEVALLAKII"

  • @MrGuptask
    @MrGuptask 15 часов назад +2

    Correct ga chepparu Rao garu 🙏🙏🙏🙏🙏

  • @swamyayyappa
    @swamyayyappa 14 часов назад +2

    Daily 6 hour కు duty timings మార్చి ...4 shits చెయ్యిలీ.. ఎప్పుడూ దేశం బాగుపడుతుంది ..large amount money projects...small amout projects gaa chesi..yekkava mandhi youth ku chances ఇవ్వాలి... గవర్నమెంట్ mono poly support cheyya కూడదు.

    • @streddy1334
      @streddy1334 10 часов назад

      avunu, umeployment taagi, happyness perugu tundi

  • @tccharankumar5522
    @tccharankumar5522 13 часов назад +1

    Sad To See This News

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 4 часа назад

    Productivity matters, not the no. of working hours...healthy work life balance is more important.

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju7332 5 часов назад +2

    ఆ శాడిస్టులకు అంత ఖరీదైన ఇళ్లు ఎందుకు?
    24 గంటలు ఆఫీస్ లోనే ఉంటే సరిపోతుంది కదా!

  • @Throughgood-x7z
    @Throughgood-x7z 8 часов назад +1

    ఆ మాట. చెప్పిన వాడి భార్యను నేను చూస్తా..

  • @srinivasusatyala7872
    @srinivasusatyala7872 11 часов назад +1

    Sir, l&t construction engineerings will work Sunday also.

  • @samrame
    @samrame 17 часов назад +9

    Are Labor Laws dead in India? Let them go after these stupid CEOs for their loose tongue and loose talk!

  • @neelampraveen9155
    @neelampraveen9155 7 часов назад +1

    మొత్తం పని చేసుకుంటే పోతే...వచ్చే డబ్బును ఏం చేసుకుంటారు...అధి అనుభవించాలి ..అంటే ఒక రోజు హాలిడే ఉండాలి...భార్య పిల్లలు తల్లి తండ్రులు లకు టైం ఇవ్వకపోతే చాలా కష్టం

  • @sriman1999
    @sriman1999 14 часов назад +2

    ఆయన ఉద్దేశ్యం మనమంతా corporate పాలేరులు గా ఉండిపోవాలని. USA లో వాళ్లంతా time ప్రకారం పని చేస్తారు మరి ఆ దేశం ప్రపంచంలో number 1 గా మారలేదా ?

    • @EvanE-d4q
      @EvanE-d4q 58 минут назад

      Valla companies mottaniki manavalley goddu chakiri chesedi...manam chesedi overview cheyadam Western countries chesedi...so for them regular working hours...for us its slavery 😅

  • @msasidharreddy3721
    @msasidharreddy3721 16 часов назад +3

    డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు కుటుంబం ముఖ్యం.

  • @vb.sripriyasripriya8333
    @vb.sripriyasripriya8333 4 часа назад

    It is just a 'demand & supply' principle. Now, society is flooded with qualified people for any particular job. If we observe, this is at least 1:20 competition for any job, that's allowing to exploit the employees.
    Our education system should also focus on self-sustaining activities.

  • @cosmogonor
    @cosmogonor 16 часов назад +2

    "We put in more work, but where is the compensation that matches our efforts? On top of that, paying higher taxes. Corporate employees are becoming financially strained with each passing day."

  • @ShyamKumar-li1hs
    @ShyamKumar-li1hs 17 часов назад

    Carrect analisis sir

  • @bhyrapuram
    @bhyrapuram 14 часов назад

    8 HOURS WORKING PLUS COMMUTE TIME OF 2 TO 4 HOURS FROM HOME TO WORK AND BACK RESULTS IN ALMOST 12 HOURS A DAY AND 72 HOURS PER 5 DAYS WEEK AND 84 HOURS PER 6 DAYS WEEK. EMPLOYEES ARE ALREADY WORKING FOR 70-80 HOURS PER WEEK. IF SOME FELLOWS LIKE L&T CHIEF WHO DO NOT KNOW HOW TO ENJOY FAMILY LIFE CAN ALWAYS WORK FOR 6 OR 7 DAYS A WEEK RISKING OF FAMILY LIFE AND OWN HEALTH. AT NO COST THE WORKING HOURS SHOULD NOT EXCEED 8 HOURS PER DAY.

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081 4 часа назад

    ఇష్టమైతే జాబు చేయి కష్టమైతే మనకు జాబు చేయడానికి చాలామంది ఉన్నారు బయట

  • @akulaanurag9315
    @akulaanurag9315 16 часов назад +1

    India is having so much unemployed youth, give them employment.. it will benefit in both the ways

    • @streddy1334
      @streddy1334 10 часов назад +1

      correct every body should work 6-8 hrs per day 5 days a week. so there people will get job opportunities, people need time to spend with their families. mange stress, work life balance, raise kids properly.

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 3 часа назад

    గతంలో A M Naik, L&T కి Chairman గా పనిచేశారు. ఆయన సుమారు 50 సంవత్సరాలు, ఓ అర్ధ శతాబ్దం ఆ కంపెనీ లోనే పనిచేశారు. ఆయన తన Service మొత్తం కాలం లో, ఎప్పుడూ సెలవు తీసుకోలేదని గర్వంగా చెప్తుండేవారు. మీరు మన దేశంలోని వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను గురించి చెప్పేటప్పుడు, మన ఆర్ధిక వ్యవస్థతో దాదాపు సమానంగా వున్న దేశాలలో వున్న ఆదాయపు పన్ను వివరాలు కూడా చెప్తే బాగుంటుంది. మీరే ఓ వైపు ప్రజలకు డబ్బు పంచి వారి కొనుగోలు శక్తి పెంచాలంటారు, పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించాలంటారు, ప్రభుత్వ అప్పులు పెరిగాయంటారు, ప్రభుత్వానికి ఆదాయం లేకుండా వీటన్నింటిని balance చెయ్యటం ఎలా?

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 Час назад

    సంసారం చెయ్యని ప్రధాని, బ్రహ్మ చారీ ముఖ్య మంత్రి, భార్య త్యాగం వలన ఎదిగిన నారాయణ మూర్తి,...
    పనిగంటలు గురించి ఖాబుర్లు చెప్పటం వింతగా వుంది

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 7 часов назад +2

    Please vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩

  • @maheshav3562
    @maheshav3562 15 часов назад +4

    BJP ఇంక కొన్ని సంవత్సరాలు ఉంటే... వెట్టి బానిసత్వం మళ్లీ వస్తుంది.దేశ అబివృద్ది పేరుతో కార్పోరేట్ వాళ్ళ కోసం లక్షల కోట్ల రుణమాఫీ సాదరణ జనాలపై GST.. ఖర్చు చూపిస్తారు ఆదాయం చెప్పరు..దేశ సంపద అదానికి దోచిపెట్టాలి.. దయచేసి ప్రజాస్వామ్యం కాపాడండి.భవిష్యత్తు కాపడండి😢

    • @imtiazmohammad9548
      @imtiazmohammad9548 7 часов назад

      That's why vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩

  • @venkats9674
    @venkats9674 9 часов назад

    India must be open 24/7 most of the year except for major public holidays. However, each individual should only work for 8 hours. Govt offices should also be open 24/7 with 8 hours shifts. through out the day.

  • @NaveenRadhikasWorld
    @NaveenRadhikasWorld 3 часа назад

    I am L&T employee.. unfortunately I was there in that meeting 😮

  • @sureshV-y7b
    @sureshV-y7b 6 часов назад

    ఈ దేశంలో ప్రజలు పెన్షన్ల మీద ఆధారపడ్డారు పని చేయరు పని చేయలేని ప్రభుత్వ ఉద్యోగాలు వెతుక్కుంటారు

  • @sureshV-y7b
    @sureshV-y7b 6 часов назад +1

    సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ శని ఆదివారాలు రెండు రోజులు సెలవు తీసుకుంటున్నారు

  • @prashanth1882
    @prashanth1882 17 часов назад +2

    Construction field engineers working 7 days, 12 hours

  • @sathyamtv4721
    @sathyamtv4721 6 часов назад

    మానవతా విలువలు తగ్గాయి. నాణానికి. రెండు వైపులా చూడాలి. మగ. వాళ్ళు. , కొంతమంది. ఆడవాళ్ళు. భర్తను మోసం చేస్తున్నారు అని sir కు తెలియదు .అనుకుంట ఆ రోజన్న. ఆడ. మగ అన్న తప్పులు చేయకుండా వుంటారు అని.నాగేశ్వర రావు గారు

  • @muralikrishna-vs9sc
    @muralikrishna-vs9sc 14 часов назад +2

    anni departments weekly 5 days working days(50hrs) pettali

    • @leelamahesh9027
      @leelamahesh9027 11 часов назад

      Many companies already working 9 hours and one hour lunch. Total 10 hours they are spending time. 2 hours to 4 hour traveling time.

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 17 часов назад +6

    Waste fellow L& T chief comments

  • @venkateshdasari5732
    @venkateshdasari5732 5 часов назад +1

    Sir Naku oka doubt eduku sir 12 hours working if work loads more unemployment is there india give to jobs other people also good

  • @aarress423
    @aarress423 5 часов назад

    పక్షులు, జంతువులు ఏం జాబ్ చేసి బతుకుతున్నాయి?
    పని కోసం బతకాలా? బతకడం కోసం పని చెయ్యాలా? అనే విచక్షణ అవసరం🤗

  • @ravikari1233
    @ravikari1233 17 часов назад +2

    It is not how many hours you put in what matters is the quality of output.

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 14 часов назад

    correct

  • @omsaiconstructions510
    @omsaiconstructions510 17 часов назад

    For whom we are working For what we are working to satisfy somebody to show somebody we are great......

  • @mrv9922
    @mrv9922 4 часа назад

    3 shifts petti, 24 hrs work cheyinchandi...., employee strength penchandi...

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 15 часов назад +1

    Already divorce cases are increasing. Software people are in pressure and can't involving in family works, wife and children. Even asking to work on Sundays is against to labour act. People go to court. Even International Labour Organisation is formed to safeguard kabourers minimum rights.

  • @gopalakrishnavulli1143
    @gopalakrishnavulli1143 14 часов назад +1

    Ok everyone will work for 90 hrs,then give same salary to CEO and normal employee same salary, infact same salary to all citizens

  • @boganvillya
    @boganvillya 3 часа назад

    అప్రకటితంగా అన్ని కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి, ఉద్యోగస్తులు ఇలాగే పని చేస్తున్నారు. ఈయన బయటికి చెప్పేడు, అంతే తేడా.

  • @saleemc2250
    @saleemc2250 2 часа назад

    It's not the matter of quantity of time spend in the office or work place, the quality of output is matters. Work is a prerogative of intelligence. Intelligence is a global capacity of an individual to think rationally,act purposefully and deal effectively with the environment. As long as the work hours increases so long the quality deteriorates. Earlier big corporates used to attend the meetings of dharmacharyas who beautifully described the life and work. Now it's not an important resource for corporate leadership for best judgements.

  • @sureshV-y7b
    @sureshV-y7b 5 часов назад

    సప్లై తగ్గుతున్నది డిమాండ్ పెరుగుతున్నది దాని పర్యవసానమే ద్రవ్యోల్బణం

  • @kataruchitraketh
    @kataruchitraketh 16 часов назад +1

    ఇలాంటి పెద్ద మనుషులే ఎందుకు జంటలు పిల్లలు కనట్లేదు అని బాధపడుతారు

  • @venkateswarlujandhyala43
    @venkateswarlujandhyala43 Час назад

    Today's CEOs not having humility, empathy & sympathy. Only target to earn more

  • @dearsir6862
    @dearsir6862 4 часа назад

    పిల్లలను మంచివాళ్ళగా తీర్చిదిద్ద వలసిన బాధ్యత మనది కాదా? దానికి సమయంకావాలికదా!