తిరుపతి తొక్కిసలాట & విక్రుత రాజకీయాలు || Tirupati stampede & the ugly politics ||

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 421

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 16 дней назад +124

    గేమ్ చేంజ్ ర్ పంక్షన్ కి 1500 మంది పోలీసుల భద్రత,మంత్రిమండలి పర్యవేక్షణ
    లక్షలాది భక్తులు వచ్చే తిరుపతి లో నామమాత్రపు పర్యవేక్షణ
    తిరుపతి అంటే అన్ని ప్రభుత్వాలకు రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమే కానీ ఆద్యాత్మిక భావన కాదు

    • @streddy1334
      @streddy1334 16 дней назад

      Police vaadu chepta tappa, manaki bhuddi leda? Chinna pillala andaru. School ki vellaleda. Pashuvulu kuda oka dani taravata okati veltayi. Manishiki devudi sannidhanamlo antha tondara enduku. Pakka manishilo devudu leda, vadini tokki champi devudini chuddam spirtual experience aa?
      Deeniki kuda allu arjun police govt karanam. Prajalu sudda pusalu

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy 15 дней назад

      100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా .ABN RADHA పైన టీటీడీ పూర్తిగా చూడండి
      8,000 మంది చూశారు
      ruclips.net/user/liveVqJ57m3M4lQ?si=CwLg1jk-ulRWzr-Y
      29-9-2024

    • @MrPoornakumar
      @MrPoornakumar 15 дней назад

      @lankavenkatasatyanarayana5671
      "రాజకీయ పునరావాస కేంద్రం" - this point to b noted first. This is the flip side of "irresponsibility" or failing to assume ("take" comes later) responsibility.

    • @sriraghavendrabhakthichann6728
      @sriraghavendrabhakthichann6728 15 дней назад +1

      Cinima vallaku more security

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 15 дней назад

      2022 nunchi praveshapettina vidhanam.. Ee sari outlets Tirumala lo kaka thirupathi lo pettadam gatham kante penchina vipareetha maina rush nu TTD control lo leni centres lo police control cheyaleka povadam ee mishap ku karanam

  • @myfeel657
    @myfeel657 16 дней назад +65

    ఒకవేళ ఈ రోజు జగన్ సీఎం గా ఉండి ఉంటే... మీడియా, భాను ప్రకాష్, తెలుగు దేశం, సనాతని పవన్ కళ్యాణ్, రాధామాధవ్ నిశ్శబ్దంగా ఉండేవారా

    • @nkk-5
      @nkk-5 15 дней назад +5

      ఎంత పెద్ద రాధ్ధాంతం చేసేవారో

    • @ramsb2010
      @ramsb2010 15 дней назад +5

      సాచ్చి,,వైచీఅప్ లు ఇప్పుడేమన్న సైలెంట్ గా వున్నాయా ?

    • @Kprjj143
      @Kprjj143 15 дней назад +4

      Tdp,jsp,bjp అపచారం వల్లే ఇది జరిగింది

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 15 дней назад

      ​​@@ramsb2010
      vesey!
      Jagan ganni lopala vesey
      Kodikattito podichey,!
      Gulaka rayo to kottey!!

    • @sandjxnnxx
      @sandjxnnxx 15 дней назад

      Pawala ithe road meedha paduki moregevadu kukka laga

  • @gowthamkarthikeeya-cn7ek
    @gowthamkarthikeeya-cn7ek 16 дней назад +16

    ఒక్కో కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇవ్వాలి.
    TTD కి సంబందించిన వాళ్ళని జైలుకు పంపాలి.

  • @venkateswararaov5510
    @venkateswararaov5510 16 дней назад +19

    Good analysis.

  • @veerabhadra8639
    @veerabhadra8639 15 дней назад +14

    నాకు చాలా బాధ కలుగుతుంది సార్.... తట్టుకోలేక పోతున్న సార్....

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 16 дней назад +34

    గౌర్నమెంట్ ఘోరం గా ఫెయిల్యూర్ ఐయంది.

  • @shivadarling5555
    @shivadarling5555 15 дней назад +5

    THANK You So Much ❤

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 16 дней назад +24

    సార్ నాగేశ్వరరావు గారు వీల్లే గాన ప్రతిపక్షంగా ఉండింటే తెలుగుదేశం వాళ్ళు ఈపాటికి ఎంతమంది మీద అబండాలు వేసే వాళ్ళు సార్లు టీవీ5 గానీ ఏబీఎన్ గానీ తెలుగుదేశం నాయకులు గానీ ఎంత అడ్డంగా మాట్లాడవాలో సారి లో అడ్డంగా మాట్లాడుతారు నాగేశ్వరావు గారు మీరు చూస్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వం జరిగింది కాబట్టి గమ్మున ఉన్నారు ఓకే

    • @nkk-5
      @nkk-5 15 дней назад

      100% కరెక్ట్

    • @chalapathitk8972
      @chalapathitk8972 15 дней назад

      Haribol Harekrishna

    • @rangamannariskala982
      @rangamannariskala982 15 дней назад

      ఆంధ్రప్రదేశ్ మీడియా కర్మ

  • @foodreligion78
    @foodreligion78 16 дней назад +89

    Where is deputy CM ?

    • @healthhunt4217
      @healthhunt4217 16 дней назад +9

      Hw will not come after cooling. He come and talk

    • @SRR-555
      @SRR-555 16 дней назад +9

      POWDER KALYAN 😂

    • @rayhangaming0056
      @rayhangaming0056 16 дней назад +12

      anna is busy in dress selection for next deeksha.

    • @SRR-555
      @SRR-555 16 дней назад

      @@foodreligion78 POWDER PAWAN KALYAN

    • @bhaskarbv323
      @bhaskarbv323 16 дней назад

      ledabba...nenu vaste inka raddi perugutundi anduke intlo koorchoni devunni poojistunna

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 16 дней назад +24

    Thappadhu TTD chairman Rajinama cheyali.

  • @SivaPothuluru
    @SivaPothuluru 16 дней назад +34

    Nobody can escape Karma. CBN and GAJJI Media played at TIRUMALA by saying LADDU controversy.

    • @jairam5914
      @jairam5914 15 дней назад

      You mean to say common people will effect by that, if they are wrong they will be punished

  • @tummareddy6058
    @tummareddy6058 15 дней назад +8

    Yes sir కరెక్టగా మాట్లాడినారు

  • @bbravoalpha
    @bbravoalpha 15 дней назад +2

    Babu gari పాలనలో idi common
    1. Godavari pushkaralu ++++
    Super analysis

  • @GotIt616
    @GotIt616 16 дней назад +56

    వైకుంఠ దర్శనం కి ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు, అప్పుడు ఎందుకు జరగలేదు ఇలా..
    కొత్త టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి రాజీనామా చేయాలి

    • @ymuni223
      @ymuni223 15 дней назад +3

      వెంటనే జగన్ నీ సిఎం గా ప్రకటించాలి అని కూడా చెప్పు

    • @SK32404
      @SK32404 15 дней назад

      @@ymuni223chamba dhi without sugar

    • @Godschoices
      @Godschoices 15 дней назад

      Deniki jaragaledhu mundhu. Chala sarlu thokisilata jarigai. Ee sari Sankranthi holidays valla inka increase avthunnai

  • @Chittibabukommuflute
    @Chittibabukommuflute 15 дней назад +9

    మనిషికి దేవునిమీద అపారమైన భక్తి ఉంది కానీ భయం లేదు.

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 15 дней назад +5

    Well said sir ❤

  • @ramakrishnaiahbatchali2936
    @ramakrishnaiahbatchali2936 15 дней назад +5

    Well said Professor garu.

  • @sivakumarivaturi2892
    @sivakumarivaturi2892 15 дней назад +5

    Your suggestion on the TTD board is excellent.

  • @praveen.92
    @praveen.92 16 дней назад +29

    Jagan govt time lo jarigithe Adhi Jagan Thappu, Adhe Chandra Babu time lo jarigithe Govt Employees thappu…anthe

  • @diwakarprasad3362
    @diwakarprasad3362 15 дней назад +4

    Sir, you were perfectly talked on Media

  • @tummalaseshagirirao6156
    @tummalaseshagirirao6156 16 дней назад +37

    andhra jyoti must be punished, why did they not tell this earlier?

  • @Bibledecode
    @Bibledecode 15 дней назад +4

    Ni analysis clear ga vundi free from government

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 16 дней назад +63

    TTD chairman Naidu, kamma Naidu should immediately resign, where is that PK loffer?? Who are the responsibility??

    • @healthhunt4217
      @healthhunt4217 16 дней назад +4

      Yes

    • @RavindraGangulagurthi
      @RavindraGangulagurthi 16 дней назад

      Unapologetic Sanna thanni gadu ekkada

    • @unnatharaju6659
      @unnatharaju6659 16 дней назад +6

      Poonakam pooninaaka vasthadu.

    • @unnatharaju6659
      @unnatharaju6659 16 дней назад +6

      Poonakam pooninaaka vasthadu.

    • @sureshkuntamukkala3786
      @sureshkuntamukkala3786 16 дней назад

      శవం దొరికితే పండగే చిల్లరనాకొడుకులకి ప్రతి డానికి కమ్మోడి మొడ్ద కుడవటమే

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 15 дней назад +2

    I pray god their souls may take rest in peace.
    Excellent analysis sir

  • @గరిగాశ్రీనివాస్

    ఎవ్వరినీ ఏమి అనకండి కానీ ఆ దేవుణ్ణి అరెస్టు చేసి తీహార్ జైల్లో వెయ్యండి అందరూ ఆయనను చూసేందుకు వచ్చారు

    • @streddy1334
      @streddy1334 16 дней назад +1

      Avunu devudide responsibility! Janaladi assalu kadu

    • @RameshRamesh-x6x6d
      @RameshRamesh-x6x6d 16 дней назад +1

      దేవుడు మిమ్మల్ని రమ్మనాడా

    • @PavanRam1
      @PavanRam1 16 дней назад +1

      @@RameshRamesh-x6x6d Allu Arjun, fans ni ramannada ah roju cinema ki?

    • @RameshRamesh-x6x6d
      @RameshRamesh-x6x6d 16 дней назад

      @@PavanRam1 కారు పై నుండి ఆ రోజు రోడ్ షో చేసింది. ఎవరు, అల్లు రామ లింగడు అనుకుంటా

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 16 дней назад +1

      Ninnu kuda arest chesthe sari .

  • @chinamallisivakumar1486
    @chinamallisivakumar1486 16 дней назад +22

    ఇదొక విజన్...

  • @rafishaik5556
    @rafishaik5556 15 дней назад

    100 percent correct voice

  • @BCvoice-sj4ym
    @BCvoice-sj4ym 15 дней назад +6

    స్వర్గస్తులైన వారికి 3కోట్లు ఇవ్వాలి... క్షతగాత్రులకు 25 లక్షలు నష్టనివారణ ఫండ్ ఇవ్వాలి...

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 15 дней назад

    Very good analysis.

  • @avvarikumaraswamy3578
    @avvarikumaraswamy3578 16 дней назад +15

    అనవసరంగా ఆందోళన పడకండి. ఈ ప్రభుత్వం వైకుంఠదర్శనానికే కదా ఏర్పాట్లు చక్కగా చేస్తున్నది. ప్రస్తుతానికి డైరెక్టుగా వైకుంఠానికి 6 మందిని మాత్రమే పంపడం జరిగింది. మిగతావారికి సరియైన భక్తి, విశ్వాసములు లేకపోవటంవలన పోలేకపోయినారు. నిజంగా CBN గారు అందరికీ వైకుంఠదర్శనం చేయించగల సమర్థులు. ఆయన చిత్తశుద్ధి లడ్డూప్రసాదం విషయంలోనే ప్రజలందరికీ తెలుసు.

    • @Ramking7262
      @Ramking7262 16 дней назад

      😂

    • @bhaskarbv323
      @bhaskarbv323 16 дней назад +2

      correct andi aayanadi visionalry direct ga vaikuntam chuistadu

  • @hanumareddy1728
    @hanumareddy1728 16 дней назад +15

    Andrajothi ki chigguledu

  • @shivadarling5555
    @shivadarling5555 15 дней назад +1

    Thank you so much sir for your analysis sir ❤❤

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 16 дней назад +6

    రాజాకీయ నాయకులు టీడీపీ జనసేనా బిజేపి. సిగ్గూ లజ్జ లేని మాటలు.. TTD పాలక మండలి, సభ్యుడు, higher officers ను సస్పెండ్ చేయాలి 😂😢😅???

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 15 дней назад +4

    కూటమి పాద మహిమ - తిరుమల చరిత్రలో ఇదే ప్రథమం

  • @sureshBabu-e6k
    @sureshBabu-e6k 16 дней назад +4

    Ur good sir

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 16 дней назад +7

    నాగేశ్వర్ గారు భక్తులలో అత్యుత్సాహం కూడా ఒక కారణం. తిరుపతి లో ఒక్క చోట కాకుండా వివిధ ప్రాంతాలలో కౌంటర్స్ ఏర్పాటు చేయాలి. క్యూలైన్ నియంత్రించటానికి ప్రత్యేక సిబ్బంది నియమించాలి

  • @hvntalks4819
    @hvntalks4819 16 дней назад +3

    రాజకీనాయకులు పరంగా ఆలోచిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ ముక్కోటి కి జనాలు ఎక్కవ వస్తారు అని ఆయనికి తెలుసు అయినా టీటీడీ లో అమితి భక్తితో పదవులు తీసుకొన్న ఏ పోస్టు లో వారికి కోడా స్వామి కలలో కనిపించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పలేదు.అందువల్ల తప్పు కోర్టులో జడ్జి ఎవరికి వేస్తారు.
    ఇక నా మనసులో మాట ఎంతోమంది ఎన్నో ఇబ్బందులని తప్పించు కొని ఆ ఆపదమొక్కుల దివ్య దర్శనం కోసం
    తపించి ఆ దివ్య మూర్తి దర్శనం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం TTD బోర్డు
    లోని అందరూ ఏమి చేస్తున్నారు.నిర్లక్షం .ఇది విన కోడని మాట.
    అంత మంది ఉండి తొక్కిసలాట జరిగింది అంటే బాద్యులు TTD బోర్డు సభ్యులు,ఉద్యుగులు.
    రాజకీయాలు వద్దురా వెదవల్లారా నమ్ముకొన్న దేవుడుని దర్శించు కొనేందుకు వచ్చి మీ రూల్స్ ప్రకారం వచ్చిన భక్తులను కోడా మీరు కపాడలేక ఏదో ఏదో చెపుతున్నారు,స్వామి కి అన్ని తెలుసు నా కొడకొల్లర అన్ని మీకు ఆ స్వామి తప్పక ఈ జన్మలో మీకు చూపిస్తాడు.
    దుష్టసంహర గోవిందా
    దురితనివారణ గోవిందా
    శిష్టపరిపాలక గోవిందా
    కష్ట నివారణ గోవిందా
    గోవిందా గోవిందా గోవిందా

  • @silpavatrapu3681
    @silpavatrapu3681 15 дней назад +1

    Rightly said sir

  • @ajithtelugupodcast598
    @ajithtelugupodcast598 16 дней назад +31

    దేవుడ్ని అరెస్టు చేయ్యాలి 😢

    • @subashinis7930
      @subashinis7930 15 дней назад

      Manaki buddi leadu, ekkuva mandi velladam tappu

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 15 дней назад +5

    అన్ని మతాలు, మతాచార్యులు భగవద్భక్తిని బోధిస్తారు గానీ మానవత్వం కలిగి ఉండాలి అని చెప్పరు. దాంతో తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం ఆశించే భక్తుల్లో క్రమశిక్షణ , మానవత్వం లేకపోవడంతో కొంతమంది సాక్షాత్తూ దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు. కారణం ప్రభుత్వ అధికారులు, పాలకవర్గం నిర్వహణాలోపం మాత్రమే!

  • @Yogikric
    @Yogikric 15 дней назад

    U r telling right sir

  • @suprabhathch7569
    @suprabhathch7569 15 дней назад +2

    బాధ్యత ప్రభుత్వానిదే, 2కోట్ల నష్టపరిహారం చెల్లించాలి,ఒక్కొక్కరికి

  • @Nikhitha2017
    @Nikhitha2017 15 дней назад +6

    ఏం చేద్దాం నాయనా భగవంతుడు చూస్తూ ఉన్నాడు భగవంతుని ఏ ఒక పనికిమాలిని తాగుబోతుని చైర్మన్ చేశారు

  • @SuperHuman748
    @SuperHuman748 15 дней назад

    Media trial artham chepparu media journalist ki sweet ga. Slippers tho kottaru meeru super sir. Andhukey meru antey andhariki gouravam bhakthi. 🙏

  • @సహజపరిశీలన4852
    @సహజపరిశీలన4852 16 дней назад +20

    చంద్ర అన్న నుండి చంద్ర తాత గా మారాడు కదా ప్రతిదానికీ వేరే వాళ్ళకి ఆపాదించడం తప్ప మరో మార్గం లేదని అనుకుంటున్నాడు ముసలోడు . కూటమి నాయకులు లడ్డూ విషయంలో చాలా అబద్ధాలు మాట్లాడారు అందుకే ఇలాంటి విషాదం నెలకొంది.

    • @Krishna-ni7vb
      @Krishna-ni7vb 15 дней назад +1

      నీ మీద కేసు book అవుతుంది. నీవు ముసడు అవ్వవా ఏంటి. నీ పేరెంట్స్ అవలేదా. జ్ఞానం
      తో మాట్లాడు.

    • @సహజపరిశీలన4852
      @సహజపరిశీలన4852 15 дней назад +4

      కేసు నమోదు రెడ్ బుక్ లో చేస్తారా? నువు నీ అయ్య కూడా అవుతారు దీనికి ఒక జ్ఞానం , సైకాలాజీ, ఫిలాసఫీ కావాలా మూసుకుని ఉండు.

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 15 дней назад

      ​@@సహజపరిశీలన4852నీ భాషే చెపుతోంది నీవెంత పోరంబోకో..

  • @laxminarayanaraovutukuru5021
    @laxminarayanaraovutukuru5021 15 дней назад +3

    ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా చూడాలి

  • @suribabu6842
    @suribabu6842 15 дней назад

    You are right nageswar sir,
    Now a days we are listening that kind of same questions, it is so sad to hear that

  • @Abcd-v7r7c
    @Abcd-v7r7c 15 дней назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
    ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుని అండ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
    ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
    ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
    ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
    ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
    ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
    ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ✍️🙏🙏✍️🙏🙏🙏🙏🙏🙏qqwwertyuooiuyttrwqqasdfghkkljhhfddaaaazxcvbnmnbvcxzaaqqwertyiouytrewqqqqq

  • @anandmohan9037
    @anandmohan9037 16 дней назад +6

    ' Q' లో ఉండే క్రమశిక్షణ మన ప్రజ కి
    లేదు !
    38,000 టోకెన్ ల కొరకు 2 లక్షల మంది ఎగబడితే
    ఏమి జరుగుతుంది ??
    అధికారులను, పోలీసు వారిని నిందించి ప్రయోజనం లేదు. ప్రజలకు క్రమ శిక్షణ నేర్పాలి. ఆ దృష్టి ఎవరికి లేదు. రోడ్డు మీద చూడండి ?? వాహనము నడుపుతూ సగానికి పైగా cell phone మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వము బోర్డులకు మాత్రమే పరిమితమైoది.
    కుంభమేళా రాబోతుంది ! అప్పుడు ఏమి జరగబోతుందో ??

  • @indusmartin
    @indusmartin 15 дней назад +1

    వాళ్ళూ వీళ్లూ అని కాదు...
    1. దేవుడున్నాడు... ఆయనే మనల్ని రక్షిస్తాడు ...
    2. ఏ ఆధారం లేక ఈ ఆధునిక జీవితాలలో అల్లాడే సామాన్యులకు దేవుడే ఒకింత నమ్మకాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాడు.. ఆయన్ని నమ్ముకుంటే మీకెందుకూ ఉలుకూ...
    3. ఆదేవదేవుని మీద అచంచల విశ్వాసం కనబరచడం ఈ నేలమీద అనాదిగా వస్తున్న సంప్రదాయం. కోటానుకోట్ల భారతీయుల హృదయాలలో పవిత్రమైన స్థానాన్ని పొందిన స్వామివారికి ఎలాంటి అపచారం జరిగినా జాతి క్షమించదు
    4. దేవుడు లేడు అనుకోవడంకంటే ఉన్నాడు అనుకోవడంలో మా అందరికీ కాస్తంత వూరటా మనశ్శాంతీ కలుగుతాయి. వాటిని నాశనం చెయ్యాలనుకోవడం అమానవీయంకాదా?
    5. తాడితులకూ, పీడితులకూ, అణగదొక్కబడినవారికీ ఏదైనా ఆలంబన ఉన్నదీ అంటే... అది దేవుడే... దాన్నికూడా వారినుండి లాగేసుకుంటే ఇక వాళ్ళు ఏ దిక్కుకు మొక్కాలి బ్రదర్... లెట్ దెం లివ్ !
    ఇలాంటి అనునయన మాటలు చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి సామాజిక విశ్లేషకులూ, ఉద్యమకారులూ, కార్యకర్తలూ ఇప్పుడు తప్పకుండా జవాబుదారీతనం వహించాలి. యాడాదికి యాడాది తీర్ధాలూ, తిరనాళ్ళూ , యాత్రలూ, యాగాలూ కుంభమేళాలూ, మహాకుంభలూ... ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఈ తొక్కిసలాటకు వాళ్ళు కాదా కారణం? జనసమ్మర్ధన ఉండే అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పే బాధ్యత వీరికి లేదా? వీరి సామాజిక విశ్లేషణలూ, ప్రాపంచిక జ్ఞానాన్నీ చూసి వీరినీ, వీరి ఉదార భక్తి అభిప్రాయాలనూ బాసటగా శ్వీకరించి దెవుళ్లూ, గుళ్ళూ చుట్టు తిరిగితూ, ధనం, ఆరోగ్యం, ప్రాణాలూ కోల్పోతున్న లక్షలాది ప్రజలకు వీరు జవాబుదారీతనం వహించాలా లేదా? తమ భక్తిని బాహాటంగా ఎంతో ఉదాత్తంగా వ్యక్తపరిచే వీరు, వీరిని అనుసరిస్తూ , ప్రభావితులై, మత/ దైవ మార్గంలో బలైపోతున్న అమాయకుల ప్రాణాలపట్ల ఏ బాధ్యతా వహించరా? ఇది న్యాయమా? మతం/ దేవుడూ అనే రెండు సిద్దాంతాల వలన నాశనం అవుతున్న ప్రజల, ప్రాణాల, ప్రాంతాల పట్ల బాధ్యత తీసుకోకుండా ఆయా మతాల సమర్ధనగా, వాటి గొప్పదనాన్ని కీర్తిస్తూ ప్రసంగాలూ, కామెంట్లూ పబ్లిక్ గా చేయ తగునా?
    ఆల్రెడీ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా మొదలయ్యింది. ఒక్కరైనా ఈ సామాజిక విశ్లేషకులు భక్తుల్ని హెచ్చరించారా? ప్రాణాలమీదికి తెచ్చుకునే భక్తి తగదని వారించారా? భారత దేశంలోని ప్రతీ తీర్ధస్థలం ప్రాణాంతకం అనే నిజం వీరికి తెలియనిదా? భారతీయులు గుంపులుగా ఉన్నప్పుడు అతి తేలికగా అదుపుతప్పే జనాలని వీరికి తెలియనిదా? క్రమశిక్షణా, పరిశుభ్రతా అనే రెండు విషయాలు మనకు ఎన్నటికీ అలవడని గుణాలని వీరు గుర్తెరగరా? ఆమేరకు ప్రజల్ని చైతన్యపరచరా?
    ఎందుకండీ ..... పెద్దపెద్ద ఉపన్యాసాలు వెలగబెడతారూ... జనాల్ని పొట్టనపెట్టుకుంటారూ!

  • @suryakotana4935
    @suryakotana4935 15 дней назад

    Nice suggestions

  • @kishorebabu7687
    @kishorebabu7687 15 дней назад

    Superb anna. .expect kutami prabutham unnata varaku vaikunt dharshanam radhu

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 15 дней назад

    Sir
    Correct ga chepparu. Ivanni evariki avasaramu ledu

  • @healthhunt4217
    @healthhunt4217 16 дней назад +11

    Cbn responsible. He must resign

  • @vasu8829
    @vasu8829 16 дней назад +8

    💐🙏 sir your explanation is good.. Plz avoid repeated words.. Repeated lines.. Repeated examples.. unnecessary examples 💐🙏 regards

  • @surekhamallapu270
    @surekhamallapu270 15 дней назад

    Correct ga chepparu sir

  • @sureshbolla8888
    @sureshbolla8888 16 дней назад +6

    మరి ఏం చేస్తాం దేవుడు హుండీలో పైసలు మాత్రం ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి హిందువుల ప్రాణాలు మాత్రం దేవుడికి ఇచ్చేస్తున్నాయి దేవాలయాల్లో ప్రభుత్వాల vunnathaa వరకు ఈ దరిద్రం...

  • @rangaswamy6937
    @rangaswamy6937 16 дней назад +6

    Stampede should have been avoided if tokens have been given in the counters of all ttd offices and kalyanamantapas through out country. This system was prevailing earlier till Anil Singhal become EO five years back. please restore the old system. Darsan tickets also not able to book in online system due to lapses in the system such as error in selecting country name while booking for tickets.

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 15 дней назад

    Professor Sir have visited tirumala previously

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 15 дней назад +1

    మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. ఏదేమైనా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే 🙏🙏🙏

  • @satyem0053
    @satyem0053 15 дней назад +4

    ప్రశ్న ఎవర్ని శిక్షించాలనేది కానప్పుడు, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన త్రోక్కిశలాటలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీరు ఎందుకు దీనికి సంద్యా థియేటర్, అల్లు అర్జున్ భాద్యత వహించాలన్నటు మాట్లాడారు?. ప్రేక్షకులు మీ ఈ రెండు నాలుకల పద్ధతి గమనిస్తున్నారు. ఇక్కడ దీనికి టీటీడీ చైర్మన్, సీఎం, Dy. సీఎం భాద్యత వహించరా? సంధ్యా థియేటర్ కేసులో పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ ని అనవసరంగా ఆడిపోసుకున్నాడుగా. ప్రజలు అందర్నీ గమనిస్తున్నారు. సరియైన జవాబుచెబుతారు.

  • @sagarraom7460
    @sagarraom7460 15 дней назад

    Om namooooo venkateshaaaya🙏

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 15 дней назад

    Sir
    100/:Currect 🙏

  • @25yearsinstockmarket59
    @25yearsinstockmarket59 16 дней назад +11

    Andhra Jyothi wrong

  • @tdurga3358
    @tdurga3358 15 дней назад +2

    ప్రజలే జాగ్రత్త వహించాలి, ఎందుకంటే పోయేవి వాళ్ళ ప్రాణాలే కాబట్టి. లైన్లో సంయమనం పాటించాలి చూసుకో కూడదు అందరికంటే ముందు నేనే వెళ్లాలి అనే ధోరణి కూడదు.
    ఈ విషయంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి.

  • @pradeepkumar-pm4ec
    @pradeepkumar-pm4ec 15 дней назад

    true, i am also feeling very bad on this disastrous event ...People also should have common sense especially when their is auspicious events ...staff of TTD should be very careful managing people ...

  • @chantigadu4067
    @chantigadu4067 15 дней назад

    నేను నాలుగు సార్లు తిరుమల సందర్శించాను, కానీ నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ఆచారాలలో భాగంగా తమ సేవలను అందించాల్సిన అక్కడి క్షురకులు, తరచుగా గడ్డం లేదా జుట్టు కత్తిరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత, మేము కనీసం ₹50 చెల్లించవలసి వచ్చింది. అయినప్పటికీ, వారు తమ పనిని సరిగ్గా చేయరు మరియు చివరికి, మాకు కోతలు మరియు రక్తస్రావం మిగిలిపోయాయి.

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 15 дней назад

    5 లక్షలు వచ్చే రోజు 5000 మంది పోలీసులు వుండే చోటు 50 మందా... మిగిలిన వారు ఎక్కడ ప్రజలు ప్రాణాలు అంటే అంత చులకననా........ Worst గవర్నమెంట్......

  • @Littletallent
    @Littletallent 15 дней назад +2

    తిరుమల కూడా బౌద్ధరామమె బుద్ధుడి విగ్రహమే గదా అక్కడ వున్నది ఇది ఆర్కీయాలాజికల్ చరిత్ర?😮

  • @ramesh-tr9lw
    @ramesh-tr9lw 15 дней назад +1

    Professor

  • @sankar44444
    @sankar44444 15 дней назад +2

    అయ్యో ఆ బోర్డు సభ్యులందరూ ఏం చేస్తున్నారో ఎవరికి ఎరుక? అదేదో ప్రిస్టేజ్ సింబల్ లాగా తీసుకుంటారేమో అనిపిస్తది.. వాళ్లు ఫ ఫలానా పని చేస్తున్నారు పాలన విభాగాన్ని ఓవర్సీస్ చేస్తున్నారు అన్న ఒక న్యూస్ ఒకసారి కూడా రాలేదు😢
    ఒక కౌంటర్ దగ్గర ఇద్దరు ముగ్గురు మెంబర్లు నుండి, టిటిడి వాళ్ళని పోలీసులను ఇతర అధికారులను వ్యవస్థల్ని కోఆర్డినేట్ చేసిన పరిస్థితి ఇల్లా ఉండేది కాదేమో😢 😭😭

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 15 дней назад +2

    CBI ENQUIRY IS NEEDED

  • @sambasiva-xz3vv
    @sambasiva-xz3vv 16 дней назад +7

    ఒకేసారి 1లఖ్ టికెట్స్ జారీ చేయటం ఎందుకు టైం కనీసం చెప్పరు నైట్ 9నుంచి ఉదయం వరకు వెయిటింగ్ పిల్లలు తో

  • @nelapativaraprasad4105
    @nelapativaraprasad4105 14 дней назад

    తిరుమల లడ్డు కాంట్రావోర్సీ కి బదులుగా కర్మ ఇచ్చిన ఫలితం

  • @janyavularajkumar
    @janyavularajkumar 15 дней назад +1

    అధికారుల రాజకియ నాయకుల చుట్టూ మాటి మాటికి తిరుగుతూ ఉంటే ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తారు..

  • @vijaygoli6858
    @vijaygoli6858 15 дней назад +1

    భారతదేశంలో సామాన్యుడి ప్రాణానికి విలువలేదు. అందుకే నాయకులూ అధికారులు VIPలు ఉంటె తప్ప పెద్దగా పాట్టించుకోరు

  • @hanumareddy1728
    @hanumareddy1728 16 дней назад +8

    ee prabutavam niki cigguledu

  • @surekhamallapu270
    @surekhamallapu270 15 дней назад +1

    Super

  • @onepluslatest
    @onepluslatest 15 дней назад +3

    నాగేశ్వర్ గారు ...
    తిరుమల లో జరిగిన ఘటన అత్యంత బాధాకరం
    ఏపీలో జరిగే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్
    రాజమండ్రి పుష్కరాలు
    ఒంగోలు పబ్లిక్ మీటింగ్
    గుంటూరులో NRI ఉచితాలు పంపిణీ
    ఇవాళ తిరుమల లో
    వీటికి
    ఏదైనా సంబంధం ఉందా.... అనుమానించాల్సి ఉండే అవకాశం ఉందా?
    నా వరకు అయితే చంద్రబాబు ఇన్ ఎబిలిటీ ... సాప్ట్ నేచర్ ....కారణం అని నేను భావిస్తున్నా

    • @G2nesh2s
      @G2nesh2s 15 дней назад +1

      సాఫ్ట్ నేచరా 😂

    • @bhanusreereddy4344
      @bhanusreereddy4344 15 дней назад +1

      Soft naturaaa😮OMG

  • @varaprasadballa1434
    @varaprasadballa1434 15 дней назад

    Exactly

  • @srinivasreddyv701
    @srinivasreddyv701 16 дней назад +2

    i was visited Tirupati temple on Dec 22. from 1Am to 3Am waited for tocket at Vishnu nivasam inner gate. Along with family and kids it is like hell situation we can't go back or move front because of crowed situation. No security or crowd management, even public is screeming to open gates no one responded for 2hours.. after 2 hours two security police came asked all the public waiting there to go to other gate out side the building. it is pathetic situation also they telling there is no guarantee that every on get ticket so please go directly to tirumala and there are seperate lines for public without tockens....
    why they waited for 2 hours literally no one knows.. there is anouncement when a train reached and public started to reach vishnu nivasam to form line soon we will give tokens.. public went in force and waiting for 2hours from 1am to 3am with kids and old people in line for no reason...

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 15 дней назад +2

    రాబోయే కుంభమేళాకు 40 కోట్ల మంది వస్తారని అంచనా. మరి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు!

  • @BCvoice-sj4ym
    @BCvoice-sj4ym 15 дней назад +2

    టీటీడీ చైర్మన్ రాజీనామా చెయ్యాలి...

  • @sriharik2883
    @sriharik2883 15 дней назад

    🙏🙏

  • @premroman3739
    @premroman3739 15 дней назад +4

    చంద్రన్న వచ్చిన ప్రతిసారి తొక్కిసలాట ఉంటుంది

    • @G2nesh2s
      @G2nesh2s 15 дней назад

      ఇది నిజం

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 15 дней назад

    మా చిన్నప్పుడు జింకలు నాయుడు అని ఒకరుఉండేవారు ఆయన కనుసన్నల్లో ఉండేది మొత్తం టీ టీ డీ ఇంత సౌకర్యాలు కానీ ఇంత ఆదాయం ఉండేది కాదు నాయకులు పోలీసులు అధికారులు ఉచ్చ పోయించాడు ప్రోటోకాల్ అంటే అప్పుడు చూసాను సి యం తో పాటు ఎవరు వచ్చినా ముఖద్వారం వద్ద తనే ఉండే వారు ఎంతటి వారైనా నిర్దాక్షిణ్యంగా అడ్డుకొని ఒక తోపు తోస్త నాలుగు కాళ్ళ మండపం అవతల పడేవారు ఒప్పుకునే వారు కాదు అలా ఉండేది

  • @Kprjj143
    @Kprjj143 15 дней назад +2

    Police లకు rest ఇవ్వరు.. వాళ్లు ఎలా Duty చేస్తారు

  • @appayyasara2639
    @appayyasara2639 15 дней назад +2

    BRNaiduతోలిగించండి

  • @HanumantharayaE-t9k
    @HanumantharayaE-t9k 15 дней назад

    సరిగ్గా వైకుంఠ ఏకాదశి కి దగ్గర్లో ప్రధాని పైర్యటన ఉండడం ఏమిటి ఇలా జరగడమేంటి CM మంత్రులు ప్రధాని పర్యటన ని పర్యవేక్షణ కి ఉండడం తో కుట్రకి త్యారలేపారు

  • @ramanaandavelli3333
    @ramanaandavelli3333 15 дней назад

    Apaka pyari dost Jagan bhai

  • @BMREDDYB
    @BMREDDYB 15 дней назад

    "శ్రీశ్రీశ్రీ గుడిమెట్ల సనాతన దీక్షితులు" గారు వెంటనే వచ్చి ప్రాయశ్చిత దీక్ష చేస్తారని, భక్తులు, బాధితులు, చొక్కాలు చింపుకున్నోళ్ళు సైలెన్సర్లు ఊడబెరుక్కొని మరీ ఆశగా. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పండి యజమాని గారు.

  • @ttagore1552
    @ttagore1552 15 дней назад +1

    విదూషకుడు ఎక్కడ?. మన కర్మ విదూషకుడు ఉప ముఖ్యమంత్రి గా ఉండుట.

  • @MuvvavenkateswarluMuvva
    @MuvvavenkateswarluMuvva 16 дней назад +5

    సార్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగి ఉంటే ఆయన క్రైస్తవాన్ని ఉద్ధరించడానికి ఈ సంఘటన జరిగేలా ప్రేరేపించాడు అని విమర్శలు ఇచ్చేవి
    మీరుఆన్నట్లుగా జరిగిన సంఘటన దురదృష్టకరం. అలా జరగకుండా చూసుకోవడమే అందరికీ మంచిది.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 15 дней назад +1

    Free darshan should b there without token system..

  • @mrr5358
    @mrr5358 16 дней назад +10

    Why cant make it online ?

    • @healthhunt4217
      @healthhunt4217 16 дней назад +1

      On line is correct

    • @IntrovertRahulRK
      @IntrovertRahulRK 16 дней назад +1

      ఆన్ లైన్ చేస్తే.. దేవుడి పేరుతో కోట్లు ఎలా వస్తయ్ చంద్రబాబు కి టిటిడి వాళ్ళకి

    • @SuryaD-i8o
      @SuryaD-i8o 15 дней назад

      ​​@@IntrovertRahulRKpaaytm spotted

    • @scteja7274
      @scteja7274 15 дней назад

      ​@@IntrovertRahulRKnee mokham. Online chesthey middlemen will corner all tickets and sell at higher rates. Nageshwar followers kada...basic economics meeda idea undadu le 😂

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z 15 дней назад +3

    పావలాను తిరుపతిలో ఉన్న గుళ్లన్నీ కడిగే శిక్ష వెయ్యాలి

  • @abduljeelani6367
    @abduljeelani6367 16 дней назад +5

    Pawan Kalyan now has to do "Prayaschitta diksha".. so sad

  • @digitalstories3057
    @digitalstories3057 15 дней назад

    వికృత రాజకీయాలు

  • @rangamannariskala982
    @rangamannariskala982 15 дней назад

    ప్రజలంటే చిన్నచూపు నాగేశ్వర్
    హాస్పిటల్ లో గమనించండి
    రైల్వే స్టేషన్ లో గమనించండి
    షాప్ ఓపెనింగ్ టైమును గమనించండి
    సికింద్రాబాద్ స్టేషన్ గమనించండి
    అన్ని గమనించి మోడీ మీదికి దాడికి పోబాక

  • @satyanarayananimmaraju4696
    @satyanarayananimmaraju4696 15 дней назад +1

    Any lay man can say it is stupidity of organization. Pooling people at one place and releasing them into que line by opening wide gate is stupidity. People not inque and kept in open area, that open area should be barricaded and allow people to move into que. Opening wide gate to enter in que is stupidity.