ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం దయచేసి ఇకనైనా అధికారులు మేల్కొనండి ఇలాగే కొనసాగితే దేవాలయాల దగ్గర తొక్కుతాం పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా వివరించారు థాంక్స్ సార్ 🙏
Lg issue avuthundi ani telisi backend lo 1 cr isthunattu cheppi company vallani save chesindu. Akkadiki poyinada chudadaniki. Backend lone total set chessaru aa case aminedo avadiki telvadu
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
బాధ్యత తీసుకుంటా అని చెప్పి క్షమాపణ లు కోరితే అయిపోతోందా బాధ్యత తీసుకుంటే బాధ్యత గా రాజీనామా చెయ్యాలి. ఛైర్మన్ కి ముందే తెలుసు అంట అయిన కానీ ప్రాణాలు పోయేలా చేశారు.. ఏదైనా రాజీనామా చేస్తే చైర్మన్ చెయ్యాలి..
అధికారం అలంకారం కాదు భాధ్యత దయచేసి ధర్మం కోసం భాద్యతగా ఉండండి. మన ధర్మం కోసం మనతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవాలి... అత్యుత్సాహం వదిలి క్రమశిక్షణతో ఎవరికి వారు భాద్యతగా స్వతహాగా మార్పు రావాలి.. ఒక సాటి మనిషి క్రింద పడితే వారిపై పడి ఎలాగైనా ముందు టికెట్ తెచ్చుకోవాలి, దర్శనం చేసుకోవాలి అని కాకుండా మానవత్వంతో మెలగాలి. సంయమనంతో ప్రతి భక్తుడు.. హుందాగా అందరిలోనూ దైవత్వం స్వరూపం ఉందని.. అసుర గుణాలు ఉన్న వారికి దూరంగా ఉంటూ మంచి సత్ప్రవర్తన ఉన్న వారితో ఉంటూ మరొకరికి ఆదర్శంగా మెలగాలి.. అని కోరుకుంటున్నాం. జై భారత్ 💐🙏✊👍
@@torchbearerkiran1051 truth ki reddy, chowdary, naidu emi undadhu 1.30000 మంది అమ్మాయిలు miss ayyaru ga ekkada andi meeru tisukoni randi. 2.sugali preeti case emaindi sir 3.పాపం వాలంటీర్స్ ఏమి పాపం చేసారు 5000 జీతన్ని 10000 చేస్తాము అన్నారు. అసలు job ఈ లేకుండా పోయారు పాపం రా కళ్ళు అర్పకుండ అబద్దాలు ఎలా చెప్తారు. ఇది కూడా రెడ్డి అంటే మేము ఏమి చేయలేము సార్.
పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడుతో దోస్తీ గా ఉన్నంతకాలం మీకు మీడియా కవర్ చేస్తుంది మీరు నాయుడు గారిని విమర్శిస్తే మీ రాజకీయ భవిష్యత్తు పాతాళంలోకి పడేస్తారు దీనికి ఉదాహరణలు మనం చూసాము చూస్తున్నాము
భక్తులు అమాయకత్వం. భాధ్యత లేని అధికారులు వెరసి అమాయకులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజలు తరుపు వుంటారు. ప్రజల మనిషి. ఆయనను ప్రజలు కాపాడుకోవాలి🙏🙏🙏🙏
PK గారు లడ్డు విషయం ఎలాంటి విచారణ చెయ్యకుండానే లడ్డు లో కల్తీ జరిగిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులను ఆందోళనకు గురిచేశారు, ఆ విషయంలో కూడా పవన్ గారు భక్తులకు క్షమాపణ చెప్పాలి...
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
అంతా అయిపోయిన తరువాత బాధ్యతాయుతంగా మాట్లాడి వుండవచ్చు.. కానీ అదే జగన్ govt అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు.. కసి ద్వేషం పనికి రాదు.. biased nature pavan పక్కన పెట్టటం లేదు..
నమస్తే కళ్యాణ్ అన్న❤....జరిగింది చాలా భాదాకరం.....కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారూ చెప్పిన మాటలు చాలా స్ఫూర్తి దాయకం..... ముందు ముందు ఇలా జరక్కుండా ఉండలని కోరుకుంటున్న🙏🙏🙏
కాదు కాదు సార్, 45 ఏళ్ల రాజకీయ అనుభవం గల ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని కోసం ప్రజలు బలిదానాలు అవుతున్నారు. ఇంకెన్ని బలిదానాలు చేస్తారో ఈ ఐదేళ్ల పాలనలో. మొన్న తిరుపతి లడ్డులో కల్తీ అన్నారు. దాని కోసం ప్రాయశ్చిత్త దీక్ష కోసం గుడిమెట్ల కడిగారు. డ్రెస్ కోడ్ కట్టారు. నేడు ఏ దీక్ష చేస్తారు సార్. ఏ మెట్లు కడుగుతారు. ఏ డ్రెస్ కోడ్ వేస్తారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏముంది. వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు వల్లే ఈ ఉదంతాలు ఈ అపచారాలు జరుగుతున్నాయి. దేవుడిపై తప్పుడు నిందలు వేసి కాలం గడిపేద్దాం అంటే కుదరదు. దేవుడు క్షమించడు అని నిరూపణ అవుతుంది. అది నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. దానికి మనం చింతించే దేమిటంటే ప్రజల బలిదానాలు అవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి సార్. వీరు తెలుగు కోరుకుంటున్నప్పుడు తెలుగులోనే సంపూర్తిగా మాట్లాడాలి కదా. కప్పి పుచ్చుకోనే ధరణిలో ఇంగ్లీషులో మాట్లాడడం ఏమిటి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్. చివరగా నాది ఒక మాట ప్రజలు ఏమి ఎర్రివాళ్ళు కాదు సార్. అన్ని గమనిస్తున్నారు.
Jaffa crowd management different me anna annamaya dist lo water realse chyakunda konni village kottuku poyayi pranalu kolpoyaru adi manage chya lekapoyada corona central support and people fear nuvvu special ga em chyakka ledu anni state's lo central maximum chusukundi akkade ga mask lu levu anni cheppina doctor ni picchi vadini chesi champesaru
@jyothsnak6438 vellu mararu bro eppudu ee kadu eppudu temple daggara situations elane untayi mana kanna pakka vadiki ekkada mundu ticket dorukuthundi ani manaki miss ayipothundi ani oka confusion Create avuthundi concern department's ni mistakes jarigayi action thesukuntaru
@truthone-n9k hahaha chusam entha best oo brother mask levu hospital anna doctor ni picchi vadini chesi chanipoye la chesaru andharu chusaru central funds, central equipment and central provide all ap lo ekkava impact avvaledu lekapothe hands up chese vadu malli central control ki velledi
💯 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో అసలేం జరిగింది? నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి. గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం. డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,
Mr KDS మీరు చెప్పిన దానిలో ఎంత వరకు నిజం ఉంది ఆలోచన చేసి మాట్లాడాలి, లడ్డు విషయం లో హిందువుల మనోబావలను చాలా దారుణంగా బాదించారు దీనిలో వాస్తవాలకు దూరంగా PK ఆరోపణలు ఉన్నాయి, అంటే తిరుమలలోని అయ్యవారులు అందరూ కూడా దేవునికి అపవిత్రం అయిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు అనేగా అర్థం, అంటే లోకంలో PK తప్ప ఎవరు కూడా హిందువులు కానీ నిజాయితీ పరులు కానీ లేరా????, అటువంటి సమయంలో అర్థం పర్ధం లేని దీక్షలు, ఎవరిని మోసం చేస్తారు, ఇటువంటి వాటితో, ???...., క్షమాపణలు చెప్పడం ఏంటి DKS అసలు దీనికి కారణం ఎవరు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇటువంటి సంఘటన జరిగిందా...!, ఎవరి అవగాహన లోపం అది, ప్రభుత్వం అలాంటి అసమర్ధులను అటువంటి బాధ్యత గల పదవిలో ఉంచడం, అర్థం పర్ధం లేని కార్యాచరణ, మొన్నటి Game changer movie ఈవెంట్ లో కూడా అర్థం లేని ప్రోత్సాహాలు దాని వలన జీవితాలు నాశనం అవుతున్నాయి.
నిజంగా ఇదే జగన్ ప్రభుత్వంలో గిన జరిగితే నా జగన్ ఎంత ఎగతాళి చేసే వాళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ వీడియో ముందుకు వచ్చి ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు అదే జగన్ ప్రభుత్వం అయితేనా జుట్టు పైకి ఎగరేసి ఒళ్లంతా ఊపేసి మా తెగ ఊగిపోయి జగన్ ఏ జగన్ ఎగతాళి చేసి మరీ మరీ తిట్టేవాడు ఇప్పుడు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అధికారం మీదే కదా మీరు మోడీ చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ప్రజలకు మాటలు ఎందుకు చేతలు చేయండి పవన్ కళ్యాణ్ గారు అది జగన్ ప్రభుత్వం అయితే క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని తిరుపతిలో క్రిస్టియన్ పెట్టారని క్రిస్టియన్స్ ని తిట్టేవారు అందరి కాదు కొందరు జగన్ అంటే ఇష్టం లేని వాళ్లు జగన్ అంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాళ్ళు క్రిస్టియన్స్ రెడ్డి క్రిస్టియన్స్ లు పెట్టారు తిరుపతి చేసేవారు కానీ దేవుడు అంటే ఒకటి ఉంటాడో కాలం ఉంది కాలము అన్నిటికి సమాధానం చెబుతుంది గాడ్ బ్లెస్ యు జగన్
ఇక్కడ ఉన్న జనసైనికులు కళ్యాణ్ దిలీప్ సుంకర కి సపోర్ట్ గా మాట్లాడకపోయినా పర్లేదు కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈయన గత కాలం లో జనసేనా పార్టీకి అఫిషియల్ స్పోక్ పర్సన్ లేనప్పటి నుండి సపోర్ట్ చేశారు. మీరు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండండి 🙏🏽 జై హింద్ జై జనసేనా ✊🏽
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
దిలీప్ సుంకర సార్ మీ మీద మరియు మీ విశ్లేషణల మీద నాకు మంచి గౌరవం ఉంది. రైలు ఇంజన్ మిగతా బోగీలను లక్కీ లతో పట్టాలపై ముందుకు తీసుకు వెళుతుంది. చివరిలో ఒక భోగి అందులో రైలు నడిపే డ్రైవర్ కు కొన్ని రకాల సూచనలు సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా (ఇరువురి సమిష్టి కృషితో) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తూ ఉంటుంది. సమిష్టి కృషితో రైలును ముందుకు తీసుకు వెళుతున్నట్లుగా, డి పి టి సి ఎం లాంటి వ్యక్తి పీకే ఆఖరి భోగి లో ఉన్న ఉద్యోగి లాగా, సీఎం లాంటి చంద్రబాబు నాయుడు రైలు ఇంజన్ పైలెటీ గా రైలును నడిపించేందుకు కృషి చేసినప్పుడే కదా.. ఆ రైలు సకాలంలో ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా గమ్యస్థానానికి చేరుకునే వీలుంటుంది. కానీ ఆఖరి భోగి లో ఉన్నటువంటి రైలు ఉద్యోగి కరెక్ట్ సమయానికి పచ్చ జెండా ఊపాడు. కచ్చితంగా తెలుపు దుస్తుల యూనిఫామ్ ను తొడుక్కున్నాడు. ఎర్ర జెండా ఊపాడు. నేను నా విధులను కచ్చితంగా నిర్వర్తిస్తున్నాను. కానీ అందులో నా తప్పు ఏమి ఏమి లేదు. రైలు డ్రైవర్ చేసిన పొరపాటు మరియు తను నమ్మి పూర్తిగా రైలు నడపడం పై అవగాహన లేని కో పైలట్లు ను రైలు నడిపేందుకు అవకాశం కల్పించడం పై మీరు మాట్లాడకుండా, కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాడని, అలాంటి వ్యక్తి ఎంతో గొప్ప వాడని మీరు చెబుతున్నారు సరే.. మీరు చెప్పినట్లు దేవుడిగానే మెచ్చుకుంటాం. మరి ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన వాటిపై ఒకవేళ మీరు గతంలో నోరు మెదిపి ఉండి ఉంటే...వీడియోలు చేసి ఉంటే.. అవి కూడా youtube ద్వారా తెలియజేయండి. వాటిపై కూడా మీ.. మా... డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలను కూడా మీరు విశ్లేషించి లేదా అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రజలకు మీ సందేశాన్ని తెలియజేయాలని, కోరుకుంటున్నాను.
అయిన కొన్ని పార్టీలు చనిపోయిన వారికి, క్షత్తగాత్రులకు సహాయం డిమాండ్ చేయాల్సింది పోయి, కేవలం పాలన లోనికి రావాలని కక్కుర్తి తో, అసల విషయాన్నీ పక్కన పెట్టి శవరాజకీయాలు చేయడం, అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు తప్పా, ప్రజలకోసం మాట్లాడడం లేదు... టీటీడీ కి ఎంతోమంది డబ్బులు దానం చేస్తున్నారు కాబ్బట్టి టీటీడీ దగ్గర ఉన్న నిధులుతో నష్ట పోయినవారికి నష్టపరిహారం చెల్లెస్తే , అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన పనిలేదు.. ఎందుకంటే టీటీడీ దగ్గర కావాల్సినంత నిధులు ఉన్నాయి కాబ్బట్టి... భక్తులను భగవంతుడే చూసుకోవాలి... ఎంత ఇచ్చిన తరగనది ఆ భగవత్ సంపద....
Enti sir e sodi???? Political accountability laga ledu, case intensity taggencheduku sorry cheppinattu vundi. Why DCM sorry chepadam???? Where is action??? Pettina case lu kuda chudandi. It's totally failure of govt and TTD. DCM has no role, but sorry chepi public attention tagginchi tappu chesina valanu kapadinattu vundi tappa vare emi ledu
Kalyan Anna...meeru malla Mana party lo active ga undandi Anna... During election background lo em jarigindo teliyadu...but manam Andaram korukundi Janasena Victory... So please be active in party activities Anna...Jai Jana Sena..
I am a supporter of JSP and voted for Pawan ji in 2019 at Bhimavaram. I do support any party considering its leader's strengths only. Being a common citizen of AP, i appreciate wholeheartedly the political accountability of Dy CM with regards to Tirupathi incident. But at the same time I feel that he has somehow been taking deviation from his cabinet protocol. For every incident of any kind in any ministry while addressing the public or media. It shows he is surpassing the ultimate authority -the CM. It hence creats unhealthy situation among NDA kutami's political personalities which is not feasible for smooth running of the govt. He could as well have discussed with CM instead of taking his own course separately. It seems he is making CM accountable for untoward incidents and some critical issues. He is not supposed to overtake or put the efficient CM into irksome situation. In case of union govt- though TDP is an integral part of NDA, is Chandra Babu interfering in Modi ji's governance ? Can the most efficient PM Modi ji allow such interferences ? Dy CM is equivalent to any other cabinet minister who is working under CM. As far as his portfolios are concerned, yes he is doing good job. But should not supercede other ministers in their respective portfolios. Being the president of an ally party, he has every right to express his satisfaction or dissatisfaction on governance on issue based in coalition govt and advise accordingly to CM who is his higher authority. My humble request to Dy CM is that he should not give scope to the opposition to revive. Imp ... TDP n jsp are interdependent in elections. In 2024 without jsp, TDP wouldn't have got such a thumping majority. Similarly without tdp, JSP's winning chances would have been very meagre (including Pithapuram win ). Without tdp, BJP would have been zero undoubtedly. Hence every ally must introspect thoroughly and act accordingly in future for the sake of AP and also for their respective party's sake. Running coalition is very tough. If it derails by any misdeed of any ally, ycp (with all ammunition) is ready to take advantage of it. AP is no more ready to bear it too.
తప్పు జరిగిన చోట వాళ్ళతో క్షమాపణలు చెప్పించడం super పవన్ కళ్యాణ్.but క్షమాపణ తో వదిలేస్తే వాళ్ళ మరణాలకు విలువ ఏముంటుంది బ్రదర్. కేసు book చేయాలి కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా best పొలిటిషన్
Yes...I agree with PK as what he said yesterday. It is there in every common man 's mind. But unfortunately TTD is ignoring and they always take care about VIPs like slaves. Not sure why IAS is deputing in TTD management whereas they can handle this. The present government has to think about this seriously.
ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ని నవ్వు ఒక భరోసా, నమ్మకం, జగనన్న.. ఈ యర్రగొండపాలెం నియోకవర్గ ప్రజలకు ని నవ్వు ఒక భరోసా, నమ్మకం చంద్రశేఖర్ అన్న జై జగన్ ❤️❤️❤️ జై తాటిపర్తి చంద్ర శేఖర్ గారు🔥🔥🔥
Kalyan sunkara garu meeru cheppindi.correct , pavanklyan garu spandana bagundi.ayana cheppina accountability ni yevaru implantation chestharo cheppandi ,chandrababu and lokesh nundi yedi spandana.varu cheppande yedi implementation kadu.adi matala varake migila pothundi.
Because he is renowned actor. He performed for a dramatic scene. That is why you also telling ‘how he will stand by his words, we will have to wait and see’
సనాతన ధర్మం అంటే పాటించాలి పాటించకుండా... కాషాయం వేసుకుంటే సరి పోతుందా చనిపోయారు వాళ్ళు తిరిగి వస్తారా... తప్పు అయిపోయింది... గతకాలం పుష్కరాలు చనిపోయారు tdp మీటింఘులో చెనిపోయారు... బైక్ మీద విన్యాసాలు చెయ్యండి చచ్చిపోండి... ఇదేనా చెప్పాడా
That was such a sensible & responsible statement made by PAVAN KALYAN GARU....HE has once again proved beyond any doubt that he is a true leader and a politician who really is apologetic of the unfortunate incident that happened in TIRUMALA leading to the loss of many lives....The fact that he has owned the responsibility of the TTD'S FAILURE for the mismanagement of various agencies managing the crowd is something praise worthy.......K.KALYAN has brought to light with a great admiration for Pawan kalyan ,his political accountability with which he had tendered an open apology to all concerned on the issue ...Also like k.kalyan's narrative skills,which is very impressive....
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం దయచేసి ఇకనైనా అధికారులు మేల్కొనండి ఇలాగే కొనసాగితే దేవాలయాల దగ్గర తొక్కుతాం
పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా వివరించారు థాంక్స్ సార్ 🙏
మీరు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేట్ సర్ .
😂😂😂😂JSP train Radhule bayyya
Arai neku telusaaa half ticket@@kuchipudiprasadu5811
Whatta line bro
Ithanu YCP supporter kada
తగ్గాల్సిన చోట తగ్గినందుకు చాలా సంతోషం..💐
తగపోతే చెపుతేసుకొని కొడుతారు..😂
సనాతన సన్యాసి అవసరానికి తగ్గి మాట్లాడుతాడు మళ్ళీ స్టంట్ లు ఇది అయిపోతే 😢
Rey gorrey vochindiro coment loki@@Usha-r2c9u
Chala sarlu jariginatlu undi niku.@@Ravirocking88
లడ్డు వ్యవహారం లో ఆరోపణ ఋజువు కాకుండా అయోధ్య కు లడ్డు లను తిరుపతి నుండి బ్రేక్ చేశారు, ఏమని రిపోర్ట్ వచ్చిందని అటువంటి చర్య తీసుకున్నారు
ఇదే జగన్ టైమ్ లో జరిగి ఉంటే ఇంత కూల్ గా వివరించగలరా
Evari time lo jarigina poyina pranalu ni teesuku raleru...... Jagan ane person ila respond ayyevada????? Jagan time lo jarigithe Sorry cheptada?
Jagan eappudu responsibility theskoledhu brother…
తప్పు మాదే అని ఒప్పుకునే గట్స్ ఉండాలి
Lg issue avuthundi ani telisi backend lo 1 cr isthunattu cheppi company vallani save chesindu. Akkadiki poyinada chudadaniki. Backend lone total set chessaru aa case aminedo avadiki telvadu
రాజీనామా చేసి చూపించాలి తపు ఒప్పుకుంటే సరిపోతుందా ప్రాణాలు తిరిగి వస్తాయా
AP govt and TTD chairman BR Naidu is responsible for this incident..
Who is responsible for tiger attack should jagan takes ?!
@@baluashokkumar9670 even tiger attack TTD chairman needs to take responsibility
Cm and deputy cm responsible..😂 only of repeated issues happen ..
@@yellareddy yes he has to take that is real politics.
విశ్లేషించడంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే అది సరైన విశ్లేషణ అనిపించుకోదు అది కేవలం మీ అభిప్రాయాలను నిజమని నిరూపించుకోవడానికి మీరు పడే తాపత్రయం లాగా ఉంది.
ఇదే జగన్ హయాంలో జరిగితే సీఎం తప్పు... టీడీపీ హయాంలో జరిగితే అధికారుల తప్పు... సిగ్గు లేదు...
ప్లేట్ మార్చిన సుంకర మళ్ళీ జనసేన లోకి పవన్కళ్యాణ్ కి సోపు వేస్తున్న విధానం 👌
May be
ఐతే తప్పేంటి బ్రో పచ్చి బుట్లు తిట్టిన వారే సిగ్గు సారం లేకుండా పార్టీలు మారుతున్నారు.. కళ్యాణ్ గారి విశ్లేషణలో తప్పేంలేదు
Thalakinduluga tapassu chesina kuda eedni tesukoru
Yes
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
చాలా బాగా చెప్పారు అన్న గారు వెంకటేశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
బాధ్యత తీసుకుంటా అని చెప్పి క్షమాపణ లు కోరితే అయిపోతోందా
బాధ్యత తీసుకుంటే బాధ్యత గా రాజీనామా చెయ్యాలి.
ఛైర్మన్ కి ముందే తెలుసు అంట అయిన కానీ ప్రాణాలు పోయేలా చేశారు..
ఏదైనా రాజీనామా చేస్తే చైర్మన్ చెయ్యాలి..
Pranalu potayani telisi evaru cheyyaru ra erriiii piiii
Evadra nuvvu. Jagan gaadi govt lo puli dhaadilo chanipothe kanisam sry cheppina papana poyada? Okka leader ni chusava jarigindhi thappe inkosari jaraganivvanu ani sry cheppina leader ni. Ee leader ayina adhi idhi ani cheppi dengese Valle kani okkadayina cheppada ilaa gunde meedha cheyyesukuni cheppu
అన్న నిన్న అలా న్నాడు, ఈ రోజు పొద్దున్నే వందల మంది vip దర్శనం చేసుకున్నారు 🤦
VIP అంటే
@@Priya-contentఈరోజు చెప్పితే రేపే పనులు జరగవు బ్రో కొంత సమయం పడుతుంది 🤦🤦
Aa VIP la lo ninna maa rojakka, migatha dogs kuda unnayi.
@@Rangaswamy-ju3db Mari eeroju muder cheste Eroju, leka repu arrest chestaru ga 😂
అధికారం అలంకారం కాదు భాధ్యత దయచేసి ధర్మం కోసం భాద్యతగా ఉండండి. మన ధర్మం కోసం మనతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవాలి... అత్యుత్సాహం వదిలి క్రమశిక్షణతో ఎవరికి వారు భాద్యతగా స్వతహాగా మార్పు రావాలి.. ఒక సాటి మనిషి క్రింద పడితే వారిపై పడి ఎలాగైనా ముందు టికెట్ తెచ్చుకోవాలి, దర్శనం చేసుకోవాలి అని కాకుండా మానవత్వంతో మెలగాలి. సంయమనంతో ప్రతి భక్తుడు.. హుందాగా అందరిలోనూ దైవత్వం స్వరూపం ఉందని.. అసుర గుణాలు ఉన్న వారికి దూరంగా ఉంటూ మంచి సత్ప్రవర్తన ఉన్న వారితో ఉంటూ మరొకరికి ఆదర్శంగా మెలగాలి.. అని కోరుకుంటున్నాం. జై భారత్ 💐🙏✊👍
ఏమి బాధ్యత తీసుకున్నారు కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు prove కాకుండానే ఒకరి మీద నింద వెయ్యటం అదేనా సనాతన బోర్డు ఆఅ ఏమి చెప్తారండి మీరు,
Reddy Reddy reddy
@@torchbearerkiran1051 truth ki reddy, chowdary, naidu emi undadhu
1.30000 మంది అమ్మాయిలు miss ayyaru ga ekkada andi meeru tisukoni randi.
2.sugali preeti case emaindi sir
3.పాపం వాలంటీర్స్ ఏమి పాపం చేసారు 5000 జీతన్ని 10000 చేస్తాము అన్నారు.
అసలు job ఈ లేకుండా పోయారు పాపం రా కళ్ళు అర్పకుండ అబద్దాలు ఎలా చెప్తారు. ఇది కూడా రెడ్డి అంటే మేము ఏమి చేయలేము సార్.
nenu reddy- nuvu reddy
Laddu thinna prathi bhakthudiki thelsu kalthi jarigindho ledho
పోరా
You have to come and support to Pawan Kalyan garu. Your support is needed. You responded at the right time.. Great
పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడుతో దోస్తీ గా ఉన్నంతకాలం మీకు మీడియా కవర్ చేస్తుంది మీరు నాయుడు గారిని విమర్శిస్తే మీ రాజకీయ భవిష్యత్తు పాతాళంలోకి పడేస్తారు దీనికి ఉదాహరణలు మనం చూసాము చూస్తున్నాము
స్వామిభక్తి కి ధన్యవాదాలు....😢
😢
కరెక్ట్
🤔
చేతకాని ఎదవలు అని అపుడు మాట్లాడిన కళ్యాణ్ అన్న ఇపుడు ఎంత మృదువు గా వివరిస్తున్నారో కదా
సార్ VIP తిరుమల దర్సనం కి వచ్చినప్పుడు వారు 1&5 కోట్లు విరాళం ఇవ్వాలి అనే చట్టం చెయాలి సార్
Already undi 1cr donate chesthe yrly darshanam istaru
బి ఆర్ నాయుడు గారిని ఏం అనకండి 🤦🤦 మల్లీ మన చంద్ర బాబు గారు తిడతారు 🤦🤦😴😃🙏🙏🙇
భక్తులు అమాయకత్వం.
భాధ్యత లేని అధికారులు వెరసి అమాయకులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజలు తరుపు వుంటారు. ప్రజల మనిషి. ఆయనను ప్రజలు కాపాడుకోవాలి🙏🙏🙏🙏
డిప్యూటీ సీఎం కు భాద్యత వుంది........
సోది వద్దు.... అన్ని తిరుమల మెట్లు కడగాల్సిందే 🙏
Velli kadugu mari late anduku
భాధ్యత వుండక్కర్లా
@@suryak4224 velli kadugu mari late anduku
Nuvvu jalaga foot 🦶🦶🦶 kadagasindey😂😂😂
Dey monne kadigadu ga . . .
మీది one side analysis. ఎక్కడో తేడా కొడుతోంది సార్.
Baga chepparu....ప్రజల ఆశ జ్యోతి పవన్ కళ్యాణ్ గారు
Very good sir miru Baga chepparu
Great Analysis..KDS Gaaru
జరిగింది తొక్కిసలాట,,, పోయింది భక్తులు,,, అధికారం కూటమిది,,,, ఇందులో పవన్ కళ్యాణ్ స్వారీ చెప్పాడు అదే హైలైట్,,,నీ ఎలివేషన్ సూపర్ బ్రదర్
PK గారు లడ్డు విషయం ఎలాంటి విచారణ చెయ్యకుండానే లడ్డు లో కల్తీ జరిగిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులను ఆందోళనకు గురిచేశారు, ఆ విషయంలో కూడా పవన్ గారు భక్తులకు క్షమాపణ చెప్పాలి...
స్వారీ చెప్పడం హైలైట్ కాదు తప్పు జరిగినది వరస్ట్ ఫెల్లో
@Usha-r2c9u waste fellow neeku massage ardham kaledhu
Pavan kalayan anayvadu Elanti matalu matadlam kothaa kadu rajakiyaa avakasa vaadi vaduu😊
వేరే వాళ్ళ పార్టీ అయ్యుంటే మొరిగే వాడు కదరా. సనాతనం అని
Sunkara garu మీ వివరణ బాగుంది
మీరు మధ్యలో వైసీపీ కి వెళ్లకుండా ఉండాలిసింది
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
Super analysis, timely needed.
Jai Janasena ❤❤❤
Jai jagan
Excellent. Online registration with slots. No need for waiting hours.
Great pavan kalyan garu
అంతా అయిపోయిన తరువాత బాధ్యతాయుతంగా మాట్లాడి వుండవచ్చు.. కానీ అదే జగన్ govt అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు.. కసి ద్వేషం పనికి రాదు.. biased nature pavan పక్కన పెట్టటం లేదు..
Jagan unnapudu tirumala vellaledaaa
నమస్తే కళ్యాణ్ అన్న❤....జరిగింది చాలా భాదాకరం.....కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారూ చెప్పిన మాటలు చాలా స్ఫూర్తి దాయకం..... ముందు ముందు ఇలా జరక్కుండా ఉండలని కోరుకుంటున్న🙏🙏🙏
కాదు కాదు సార్,
45 ఏళ్ల రాజకీయ అనుభవం గల ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని కోసం ప్రజలు బలిదానాలు అవుతున్నారు. ఇంకెన్ని బలిదానాలు చేస్తారో ఈ ఐదేళ్ల పాలనలో. మొన్న తిరుపతి లడ్డులో కల్తీ అన్నారు. దాని కోసం ప్రాయశ్చిత్త దీక్ష కోసం గుడిమెట్ల కడిగారు. డ్రెస్ కోడ్ కట్టారు. నేడు ఏ దీక్ష చేస్తారు సార్. ఏ మెట్లు కడుగుతారు. ఏ డ్రెస్ కోడ్ వేస్తారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏముంది. వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు వల్లే ఈ ఉదంతాలు ఈ అపచారాలు జరుగుతున్నాయి. దేవుడిపై తప్పుడు నిందలు వేసి కాలం గడిపేద్దాం అంటే కుదరదు. దేవుడు క్షమించడు అని నిరూపణ అవుతుంది. అది నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. దానికి మనం చింతించే దేమిటంటే ప్రజల బలిదానాలు అవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో తెలుగులో మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి సార్. వీరు తెలుగు కోరుకుంటున్నప్పుడు తెలుగులోనే సంపూర్తిగా మాట్లాడాలి కదా. కప్పి పుచ్చుకోనే ధరణిలో ఇంగ్లీషులో మాట్లాడడం ఏమిటి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సార్.
చివరగా నాది ఒక మాట ప్రజలు ఏమి ఎర్రివాళ్ళు కాదు సార్. అన్ని గమనిస్తున్నారు.
40 years experience
Eppudu cheyali dhiksha cheyali
ఈ చిన్న గ్రూప్ నే మేనేజ్ చేయలేకపోయారు .. కరోనా టైం లో వుండి వుంటే ..దేవుడా..
Jaffa crowd management different me anna annamaya dist lo water realse chyakunda konni village kottuku poyayi pranalu kolpoyaru adi manage chya lekapoyada corona central support and people fear nuvvu special ga em chyakka ledu anni state's lo central maximum chusukundi akkade ga mask lu levu anni cheppina doctor ni picchi vadini chesi champesaru
అయితే కరోనా టైమ్ జరిగిన చావులకు..... జగనే బాధ్యుడా😂. మంచిది.
@jyothsnak6438 vellu mararu bro eppudu ee kadu eppudu temple daggara situations elane untayi mana kanna pakka vadiki ekkada mundu ticket dorukuthundi ani manaki miss ayipothundi ani oka confusion Create avuthundi concern department's ni mistakes jarigayi action thesukuntaru
@jyothsnak6438 సెంట్రల్ govt ap ni best ga service చేశారు ఆ టైం లో అని చెప్పింది..ఇప్పుడీ నీ ఎమోజీ ..
@truthone-n9k hahaha chusam entha best oo brother mask levu hospital anna doctor ni picchi vadini chesi chanipoye la chesaru andharu chusaru central funds, central equipment and central provide all ap lo ekkava impact avvaledu lekapothe hands up chese vadu malli central control ki velledi
entha spastam ga entha manchi words vaadaaru andi meeru. Vintu unte entha bagundo cheppalenu. Great job sir.
Adey jagan governament lo jarigi vunte nuvvu ilane matladevaadiva sir avakaasavaadi sir nuvvu
Accountability అంటే ఇది పాలసీ కాదు బ్రో. Lives of innocent people are gone forever.
Accountability ante policy kadu correctey..kani jarigina ghatana patla police viphalyaniki ayana kshamapana cheppadam, Ila inkokasari jaragakunda charyalu teesukovadam, aa kutumbalani adhukovatam tappa Inkem cheyagalaru evarina.
@@BasheerAhammed-c3j ante kshamapana chebithe poyina vallu vasthara me dabba kottukovadam kosam bakthula pranalu reason ga chesukokandi 2 officers ni suspend chesi chethulu dulupukovadam kadhu TTD chairman resign cheyyali asali devudi meda bakthi society medha gouravam leni vadini chairman cheyyadam antooo
@@BasheerAhammed-c3j meeru anni nammesaara? Intha amayakamga Ela untunaarandi 😂😂
@@PeoplesVoice97Jarigindhi thappe Brother, govt kuda oppukunnaru… investigation chesi vallu action thesukuntaru…
Milaga vallu oka conclusion ki raleru
తప్పుచేసిన వాళ్ళ తోలు తీయలేదు, నార తీయలేదు, తాట తీయలేదు కానీ స్వయంగా క్షమాపణలు చెప్పారు అభినందనీయం
💯 తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో
బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా
మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది
క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా
వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం
వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో
ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా
ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం
తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి
హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు
ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే
కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు
ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు
విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని
నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో
ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ
కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో
టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు,
తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల
నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ
ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం
తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు.
బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు
నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని
కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర
ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా
చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల
రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో
ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు
అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు
50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో
అసలేం జరిగింది?
నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు
తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ
మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్
ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు.
50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి
పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి
నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి
అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు
ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి
ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట
చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ
వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన
లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం
రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన
బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి
చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు.
వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు
తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి
ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను
ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని
నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ
జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి.
గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు
అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం.
డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని
వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు
టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా
టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు
చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో
తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,
Yes Brother PAWAN nijamina Manavatwam unna Maha Manishi.
మీరు ఏక పక్షము గానే మాట్లాడు తున్నారు.
మీ ప్రతిభకు 🙏
కరెక్ట్ గా చెప్పారు అన్న
paytm mahima😮. ఇప్పుడు పడడం లేదు ఏమో
Mr KDS మీరు చెప్పిన దానిలో ఎంత వరకు నిజం ఉంది ఆలోచన చేసి మాట్లాడాలి, లడ్డు విషయం లో హిందువుల మనోబావలను చాలా దారుణంగా బాదించారు దీనిలో వాస్తవాలకు దూరంగా PK ఆరోపణలు ఉన్నాయి, అంటే తిరుమలలోని అయ్యవారులు అందరూ కూడా దేవునికి అపవిత్రం అయిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు అనేగా అర్థం, అంటే లోకంలో PK తప్ప ఎవరు కూడా హిందువులు కానీ నిజాయితీ పరులు కానీ లేరా????, అటువంటి సమయంలో అర్థం పర్ధం లేని దీక్షలు, ఎవరిని మోసం చేస్తారు, ఇటువంటి వాటితో, ???...., క్షమాపణలు చెప్పడం ఏంటి DKS అసలు దీనికి కారణం ఎవరు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇటువంటి సంఘటన జరిగిందా...!, ఎవరి అవగాహన లోపం అది, ప్రభుత్వం అలాంటి అసమర్ధులను అటువంటి బాధ్యత గల పదవిలో ఉంచడం, అర్థం పర్ధం లేని కార్యాచరణ, మొన్నటి Game changer movie ఈవెంట్ లో కూడా అర్థం లేని ప్రోత్సాహాలు దాని వలన జీవితాలు నాశనం అవుతున్నాయి.
నిజంగా ఇదే జగన్ ప్రభుత్వంలో గిన జరిగితే నా జగన్ ఎంత ఎగతాళి చేసే వాళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ వీడియో ముందుకు వచ్చి ఇప్పుడు సైలెంట్ గా మాట్లాడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు అదే జగన్ ప్రభుత్వం అయితేనా జుట్టు పైకి ఎగరేసి ఒళ్లంతా ఊపేసి మా తెగ ఊగిపోయి జగన్ ఏ జగన్ ఎగతాళి చేసి మరీ మరీ తిట్టేవాడు ఇప్పుడు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అధికారం మీదే కదా మీరు మోడీ చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ప్రజలకు మాటలు ఎందుకు చేతలు చేయండి పవన్ కళ్యాణ్ గారు అది జగన్ ప్రభుత్వం అయితే క్రిస్టియన్ రెడ్డి క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని తిరుపతిలో క్రిస్టియన్ పెట్టారని క్రిస్టియన్స్ ని తిట్టేవారు అందరి కాదు కొందరు జగన్ అంటే ఇష్టం లేని వాళ్లు జగన్ అంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చేవాళ్ళు క్రిస్టియన్స్ రెడ్డి క్రిస్టియన్స్ లు పెట్టారు తిరుపతి చేసేవారు కానీ దేవుడు అంటే ఒకటి ఉంటాడో కాలం ఉంది కాలము అన్నిటికి సమాధానం చెబుతుంది గాడ్ బ్లెస్ యు జగన్
Dilip Anna back with analysis ... always Pawan sir actions made persons responsible
Jai janasena jai pavan ✊✊✊✊✊
Pawan Kalyan నిజమైన నాయకుడు❤❤❤
అన్నయ్య నీ మాటకి ఒకప్పుడు మంచి విలువ వుండేది,కానీ అది కొల్పోయావ్ .
Over action 😂😂😂😂
ఇక్కడ ఉన్న జనసైనికులు కళ్యాణ్ దిలీప్ సుంకర కి సపోర్ట్ గా మాట్లాడకపోయినా పర్లేదు కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఈయన గత కాలం లో జనసేనా పార్టీకి అఫిషియల్ స్పోక్ పర్సన్ లేనప్పటి నుండి సపోర్ట్ చేశారు. మీరు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండండి 🙏🏽
జై హింద్
జై జనసేనా ✊🏽
ఈ శునకం నక్క NDA గెలవకూడదు అని , జనసేన ,టీడీపీ కలవకూడదు అని అనీ ప్రయత్నాలు చేసాడు , ఈ శునకం నక్క వైఎస్సార్ సీపీ కువెర్ట్ , మీకు అనుమానం ఉంటె 2019 ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఈ శునకం నక్క ఎలా మారిపోయాడో చుడండి
Excellent explanation KDS garu. Jai Janasena.
ప్రస్తుత పవన్కళ్యాణ్ స్వందన అందరికన్నా మేచుర్టీ మేటుగా ఉంది. గ్రేట్ ఇంత వేగం గా. ఏ నాయకుడు స్వందించలేరు.
❤❤
Super sir jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దిలీప్ సుంకర సార్ మీ మీద మరియు మీ విశ్లేషణల మీద నాకు మంచి గౌరవం ఉంది. రైలు ఇంజన్ మిగతా బోగీలను లక్కీ లతో పట్టాలపై ముందుకు తీసుకు వెళుతుంది. చివరిలో ఒక భోగి అందులో రైలు నడిపే డ్రైవర్ కు కొన్ని రకాల సూచనలు సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా (ఇరువురి సమిష్టి కృషితో) ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తూ ఉంటుంది. సమిష్టి కృషితో రైలును ముందుకు తీసుకు వెళుతున్నట్లుగా, డి పి టి సి ఎం లాంటి వ్యక్తి పీకే ఆఖరి భోగి లో ఉన్న ఉద్యోగి లాగా, సీఎం లాంటి చంద్రబాబు నాయుడు రైలు ఇంజన్ పైలెటీ గా రైలును నడిపించేందుకు కృషి చేసినప్పుడే కదా.. ఆ రైలు సకాలంలో ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా గమ్యస్థానానికి చేరుకునే వీలుంటుంది. కానీ ఆఖరి భోగి లో ఉన్నటువంటి రైలు ఉద్యోగి కరెక్ట్ సమయానికి పచ్చ జెండా ఊపాడు. కచ్చితంగా తెలుపు దుస్తుల యూనిఫామ్ ను తొడుక్కున్నాడు. ఎర్ర జెండా ఊపాడు. నేను నా విధులను కచ్చితంగా నిర్వర్తిస్తున్నాను. కానీ అందులో నా తప్పు ఏమి ఏమి లేదు. రైలు డ్రైవర్ చేసిన పొరపాటు మరియు తను నమ్మి పూర్తిగా రైలు నడపడం పై అవగాహన లేని కో పైలట్లు ను రైలు నడిపేందుకు అవకాశం కల్పించడం పై మీరు మాట్లాడకుండా, కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాడని, అలాంటి వ్యక్తి ఎంతో గొప్ప వాడని మీరు చెబుతున్నారు సరే.. మీరు చెప్పినట్లు దేవుడిగానే మెచ్చుకుంటాం. మరి ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన వాటిపై ఒకవేళ మీరు గతంలో నోరు మెదిపి ఉండి ఉంటే...వీడియోలు చేసి ఉంటే.. అవి కూడా youtube ద్వారా తెలియజేయండి. వాటిపై కూడా మీ.. మా... డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలను కూడా మీరు విశ్లేషించి లేదా అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రజలకు మీ సందేశాన్ని తెలియజేయాలని, కోరుకుంటున్నాను.
ఎవరు అడిగారు మాస్టారు ... ఎవరు అడిగారు మిమ్మల్ని .
పక్క రాష్ట్రం లో ఉంటూ అక్కడ టాక్స్ లు కడుతూ .. మా ఆంధ్ర విషయాలు గురించి.
Inka meku buddi raledu ayana ekada ok DEPUTY CM
Good analysis annayya
Hatsaf
పికె ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. సిఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అతిగా వ్యవహరించడం మానేయాల్సిన సమయం ఆసన్నమైంది.
అయిన కొన్ని పార్టీలు చనిపోయిన వారికి, క్షత్తగాత్రులకు సహాయం డిమాండ్ చేయాల్సింది పోయి, కేవలం పాలన లోనికి రావాలని కక్కుర్తి తో, అసల విషయాన్నీ పక్కన పెట్టి శవరాజకీయాలు చేయడం, అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు తప్పా, ప్రజలకోసం మాట్లాడడం లేదు... టీటీడీ కి ఎంతోమంది డబ్బులు దానం చేస్తున్నారు కాబ్బట్టి టీటీడీ దగ్గర ఉన్న నిధులుతో నష్ట పోయినవారికి నష్టపరిహారం చెల్లెస్తే , అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన పనిలేదు.. ఎందుకంటే టీటీడీ దగ్గర కావాల్సినంత నిధులు ఉన్నాయి కాబ్బట్టి... భక్తులను భగవంతుడే చూసుకోవాలి... ఎంత ఇచ్చిన తరగనది ఆ భగవత్ సంపద....
పవన్ కళ్యాణ్ గారు ప్రజా నాయకుడు కాదు ప్రజా సేవకుడు
Avuna ??
భజన మీరు మారరు రా ఇంకా 😴😴😴
Mari missing 33000 women ekkada nageswar raooo?
అపార బానిస
Kaapu va nuvvu bhajana chestunnav
Sir మీరు ఇంతలా దిగజారి ఒక వైపు మాట్లాడతారని ఊహించలేదు🙏
Enti sir e sodi????
Political accountability laga ledu, case intensity taggencheduku sorry cheppinattu vundi.
Why DCM sorry chepadam???? Where is action??? Pettina case lu kuda chudandi.
It's totally failure of govt and TTD.
DCM has no role, but sorry chepi public attention tagginchi tappu chesina valanu kapadinattu vundi tappa vare emi ledu
Meru chala baga chepparu meru super sir 🙏
ఎక్కడ ఐతే తప్పు చేసావో 108 రోజులో అక్కడే క్షమాపణలు చెప్పావ్
Ala aithe ekkadaithe helicopter padipoindo akkade inko helicopter padipovali antav...😂😂😂
😂😂😂😂😂😂😅😅😅😅😅
👍👏👏💐💐💐🙏🙏
సూక్తి ముక్తావళుల... 😢
Kalyan Anna...meeru malla Mana party lo active ga undandi Anna... During election background lo em jarigindo teliyadu...but manam Andaram korukundi Janasena Victory... So please be active in party activities Anna...Jai Jana Sena..
గుడి మెట్లు kadigesadu uppudu chairman tesi dobbochu kada
I believe in one and only kalyan dileep sunkar❤❤❤❤❤ uuuuuuuu అన్నయ్య
I am a supporter of JSP and voted for Pawan ji in 2019 at Bhimavaram. I do support any party considering its leader's strengths only.
Being a common citizen of AP, i appreciate wholeheartedly the political accountability of Dy CM with regards to Tirupathi incident.
But at the same time I feel that he has somehow been taking deviation from his cabinet protocol. For every incident of any kind in any ministry while addressing the public or media.
It shows he is surpassing the ultimate authority -the CM. It hence creats unhealthy situation among NDA kutami's political personalities which is not feasible for smooth running of the govt. He could as well have discussed with CM instead of taking his own course separately. It seems he is making CM accountable for untoward incidents and some critical issues. He is not supposed to overtake or put the efficient CM into irksome situation.
In case of union govt- though TDP is an integral part of NDA, is Chandra Babu interfering in Modi ji's governance ? Can the most efficient PM Modi ji allow such interferences ?
Dy CM is equivalent to any other cabinet minister who is working under CM. As far as his portfolios are concerned, yes he is doing good job. But should not supercede other ministers in their respective portfolios. Being the president of an ally party, he has every right to express his satisfaction or dissatisfaction on governance on issue based in coalition govt and advise accordingly to CM who is his higher authority.
My humble request to Dy CM is that he should not give scope to the opposition to revive.
Imp ... TDP n jsp are interdependent in elections. In 2024 without jsp, TDP wouldn't have got such a thumping majority. Similarly without tdp, JSP's winning chances would have been very meagre (including Pithapuram win ). Without tdp, BJP would have been zero undoubtedly.
Hence every ally must introspect thoroughly and act accordingly in future for the sake of AP and also for their respective party's sake. Running coalition is very tough. If it derails by any misdeed of any ally, ycp (with all ammunition) is ready to take advantage of it. AP is no more ready to bear it too.
JAI PAVAN KALYAN
JAI JANASENA
THAT IS THE PAVAN KALYAN
KEEP IT UP SIR
సినీ ఫంక్షన్ కు ఓ మంత్రి, వేలమంది పోలీసులు. తిరుమల భక్తులకు ఆ అదృష్టం దక్కలే పవన్ సార్ తో.
Pawan Kalyan garu great leader❤
Good analysis and pk lanti leader ap ki chala important.. TTD chairman should resign immediately
Long live pawan ji.
Well said sir
Very beautiful analysis sir..
Jai Janasena Jai Hind Jai Bharat
WE SUPPORT YOUR SUPORTIVENESS WE ARE WITH YOU PAVAN KALYAN SIR
తప్పు జరిగిన చోట వాళ్ళతో క్షమాపణలు చెప్పించడం super పవన్ కళ్యాణ్.but క్షమాపణ తో వదిలేస్తే వాళ్ళ మరణాలకు విలువ ఏముంటుంది బ్రదర్. కేసు book చేయాలి కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా best పొలిటిషన్
Yes...I agree with PK as what he said yesterday. It is there in every common man 's mind. But unfortunately TTD is ignoring and they always take care about VIPs like slaves. Not sure why IAS is deputing in TTD management whereas they can handle this. The present government has to think about this seriously.
ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ని నవ్వు ఒక భరోసా, నమ్మకం, జగనన్న..
ఈ యర్రగొండపాలెం నియోకవర్గ ప్రజలకు ని నవ్వు ఒక భరోసా, నమ్మకం చంద్రశేఖర్ అన్న
జై జగన్ ❤️❤️❤️
జై తాటిపర్తి చంద్ర శేఖర్ గారు🔥🔥🔥
😂😂😂😂😂😂😂
We agree with you about accountability.....is saying sorry ok.....why this solution is not applicable to everyone...
Kalyan sunkara garu meeru cheppindi.correct , pavanklyan garu spandana bagundi.ayana cheppina accountability ni yevaru implantation chestharo cheppandi ,chandrababu and lokesh nundi yedi spandana.varu cheppande yedi implementation kadu.adi matala varake migila pothundi.
🙏🙏🙏🙏🙏🙏🙏
సీబీన్ కంటే డీసీఎం బాగా ఇంగ్లీష్ మాతడుతున్నాడోచ్
Good morning.sirgood
Good massage
JAI KULA SENA NICE COVERED 😂
Because he is renowned actor. He performed for a dramatic scene. That is why you also telling ‘how he will stand by his words, we will have to wait and see’
Tqu anna malli nv vachavu
సనాతన ధర్మం అంటే పాటించాలి పాటించకుండా... కాషాయం వేసుకుంటే సరి పోతుందా చనిపోయారు వాళ్ళు తిరిగి వస్తారా... తప్పు అయిపోయింది... గతకాలం పుష్కరాలు చనిపోయారు tdp మీటింఘులో చెనిపోయారు... బైక్ మీద విన్యాసాలు చెయ్యండి చచ్చిపోండి... ఇదేనా చెప్పాడా
That is Pavan Kalyan
Jai janasena ✊
Pawan is for better future.. Suppor him KDS garu❤
That is not acceptable TTD Chairman & EO should take proper responsibility. They just Covering their Mistakes.
❤️❤️❤️
That was such a sensible & responsible statement made by PAVAN KALYAN GARU....HE has once again proved beyond any doubt that he is a true leader and a politician who really is apologetic of the unfortunate incident that happened in TIRUMALA leading to the loss of many lives....The fact that he has owned the responsibility of the TTD'S FAILURE for the mismanagement of various agencies managing the crowd is something praise worthy.......K.KALYAN has brought to light with a great admiration for Pawan kalyan ,his political accountability with which he had tendered an open apology to all concerned on the issue ...Also like k.kalyan's narrative skills,which is very impressive....
Siggundala....
Super sir👍