I totally agree with ABN radhakrishna Proposal to make Nara Lokesh as Dy.Cm of A.P-Adv.KDS

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 274

  • @Ashok_42
    @Ashok_42 47 минут назад +4

    కూటమి విడిపోవాలి అని గేమ్ ప్లాన్

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 Час назад +11

    మెగా ఫ్యామిలీకి నిజమైన విధేయుడు, అభిమాని ఎవరైనా ఉంటే అది kDS తర్వాతే. Kds గారు ఏనాడు pkను విమర్శించలేదు. వర్తమాన రాజకీయాలపై నిజాయితీగా తన అభిప్రాయం చెప్పేవాడు. అభిమానం అంటే గుడ్డిగా మన హీరో ని వెనకేసుకు రావడం కాదు, ప్రత్యర్థులను బూతులు తిట్టడం కాదు. ఈ విషయం అర్ధమైన వాళ్లకి కే డి ఎస్ కూడా అర్థం అవుతాడు.

  • @Gattem23
    @Gattem23 2 часа назад +26

    అవును పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి లోకేష్ ను ఉపాముఖ్యమంత్రి చేయాలి. వారు కోరుకున్నది చేసి తీరాలి.

  • @anand4236
    @anand4236 Час назад +18

    We need again ..open hert with RaKi program😂 😂😂

  • @JspKandukuriRambabu
    @JspKandukuriRambabu 2 часа назад +43

    ఆ కిరోసిన్ ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే.... ఇలాంటి ఏలివేషన్స్ ఇచ్చే 2019 ఆలా తగలడింది

    • @abgroupinfo7100
      @abgroupinfo7100 2 часа назад +3

      అవును... సోదరా.. ఆ రేంజ్ ఎలివేషన్ లు ఇచ్చినా కూడా రెండుచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు...😂😂😂😂

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 2 часа назад +1

      కిరోసిన్ మంచిపేరు.. 😂

    • @RaviKumar-11
      @RaviKumar-11 Час назад

      ​​@@abgroupinfo7100 yes bro tdp 23 😊😊

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 2 часа назад +27

    RK ni chepputho kottav😂

  • @lakshmi055
    @lakshmi055 23 минуты назад +2

    Super analysis, extraordinary counter to TDP and RK

  • @csrao1966
    @csrao1966 2 часа назад +25

    *స్వేచ్ఛగా రియల్ గా మాట్లాడారు బ్రో ఎక్సలెంట్ బ్రో* 🧘🏼‍♀️👍👌🧘🏻

  • @kvrrao1010
    @kvrrao1010 13 минут назад +3

    Great analysis brother ❤. U

  • @Gunnupavan
    @Gunnupavan 13 минут назад +2

    Tq anna Kalyan dileep anna - ne kosam waiting anna ❤❤❤u.
    Cm Pawan Kalyan
    Dcm nara lokesh
    We accept it

  • @sivajinaidu7573
    @sivajinaidu7573 Час назад +12

    టీడీపీ అధికార ప్రతినిధి మాల మహాసేన కి...న్యాయం గా అదిరిపోయేలా రిప్లై ఇచ్చావ్ అన్న... హ్యాట్సాఫ్ 👌🥳

  • @trimurthulusrungarapu8581
    @trimurthulusrungarapu8581 2 часа назад +22

    లంకణం సర్వౌషదం ... అన్నట్లుగా ...వారి అతికి ... " కుక్కకాటుకు చెప్పుదెబ్బ" లా ఉంది మీ విష్లేషణ... షెహబాష్ దిలీప్ సార్ 👏👏👏

  • @ashoksamala8598
    @ashoksamala8598 Час назад +10

    Pspk❤❤..... దిలీప్ హాట్సాఫ్ టు యు

  • @PhanindraSolasa
    @PhanindraSolasa Час назад +1

    Excellent Analysis Tammudu.. This is we expect from you

  • @GBff503
    @GBff503 Час назад +6

    మాకు మోడీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ గార్లు మాత్రమే ముఖ్యం మిగతా కోన్ కిస్కా గొట్టం గాళ్ళతో పని లేదు. కోన్ కిస్కా గొట్టం గాళ్ళు ఎవరంటే ఇప్పుడు పార్టీ లో పోటీ చెసి గెలవకుండా మాట్లాడే abn, మహా సేన లాంటి వాళ్ళు పొత్తు విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు జైలు లో వున్నప్పుడు, టీడీపీ కష్ట కాలం లో వున్నప్పుడు వీళ్ళు ఎక్కడ వున్నారు మైక్ వెనక ముందు తప్ప రోడ్లు మీద కి వచ్చారా. Only టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు వల్లే 164 mla సీట్స్ 22 ఎంపీ లు గెలిచారు

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 Час назад

      Cbn jaillo vunnappudu pk rammani pilichaada pothu kavalani adigaada antha maname kadha poosukundhi inka pk nilabettadu ani dabba eandhuku

  • @AJcruside
    @AJcruside 32 минуты назад +1

    Silent ga rod dhimpadam ante idheee😂😂

  • @Brm129
    @Brm129 2 часа назад +13

    దిలీప్ అన్న సమకాలీన రాజకీయాలను సమన్యాయం తో మీరు చేసిన అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు,

  • @gunukularavichandra9188
    @gunukularavichandra9188 2 часа назад +9

    Excellent analysis and Super Response.

  • @raghavendrarao2331
    @raghavendrarao2331 2 часа назад +4

    Excellent analysis my dear young and energetic boy God bless you, you and Pavan Kalyan garu very fair

  • @subhashrambala3789
    @subhashrambala3789 2 часа назад +6

    Super annayya❤❤❤👏👏👏👏👏👏👏chala baga chepparu

  • @Anveshananaa
    @Anveshananaa 57 минут назад +1

    ఒక కమ్మ వర్గం ముఖ్యమంత్రి కాపు వర్గం ఉప ముఖ్యమంత్రి మరొక ఖమ్మ ఉప ముఖ్యమంత్రి మరి బీసీలు ఎస్సీలు ఎక్కడికి పోవాలి

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM Час назад +3

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ శ్రీ కళ్యాణ్ దిలీప్ గారు 🙏
    ✍️ శ్రీ దిలీప్ గారు మీరు రాజకీయాలకు 100% పనికిరారు. అందుకే మీరు రాజకీయాలకు దూరం అయినారు. ఎందుకంటే 👇
    ✍️పార్టీ అదినేత కూడా మీరు చూపించే మార్గంలో నడవాలనే మొండి ఆత్మ విశ్వాసం కలిగిన మనస్తత్వం మీది. మీ వంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండటం సమాజానికి కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే 👇
    ✍️ ఆవేశ పూరితమైన ఆలోచనలు పార్టీ అధినేతలు అమలు చేస్తే ఇక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం 100% కలుగుతుంది.
    ✍️ శ్రీ దిలీప్ గారు మీరు చాలా విజ్ఞాన వంతులు కానీ మీరు రాజకీయాలకు అనర్హులు. ఎందుకంటే 👇
    ✍️ మీ రాజకీయ సలహాలు పార్టీ భవిష్యత్ మరియు రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను అస్తవ్యస్తం చేస్తుంది. మీరు సున్నితంగా మాట్లాడిన దానిలో 100% ఐకమత్యం దూరం చేసే విధంగా వుంది.
    ✍️ దిలీప్ గారు మీరు నిజంగా దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వుంటే బహిరంగంగా బయటకి రండి. లేదంటే మీ వృత్తికి న్యాయం చేయటానికి సమయం ఎక్కువ కేటాయించండి. అంతే కానీ ఏదో మీకు టైం ఖాళీగా వుంది అని మీరు యూట్యూబ్ వీడియో ఒకటి చేసి సలహాలు ఇవ్వటం మానేయటం మంచిది. ఎందుకంటే మీలాంటి అనుభవం లేని రాజకీయ నాయకులు ఇచ్చే అసంపూర్ణ సమాచారం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగదు.
    ✍️ దిలీప్ గారు మీరు ఎవరిని cm చేయాలి? ఎవరిని డిప్యూటీ cm ని చేయాలి అని చెప్పే అంత రాజకీయ పరిజ్ఞానం మీకు 100% లేదు అటువంటి అప్పుడు మీరు ఎలా ప్రజలకు, పార్టీ అధినేతలకు సలహాలు, సూచనలు ఇస్తారు? మళ్ళీ మీరు రాజకీయాల గురించి మాట్లాడాలంటే పూర్తిగా ప్రజా సేవలోనికి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టండి లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిగా మిగిలిపోతారు ఇదే సత్యం.
    ✍️ దిలీప్ గారు మీ విజ్ఞానంను సమాజం గర్వించే విధంగా అడుగులు వేయండి. ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @airveteran9206
      @airveteran9206 46 минут назад

      Ayo annaya dileep jindha bad inkoti enti ayana thappa evaru arhudu kadu politician ga nu paka ki poyi aduko ra babu

    • @chinthalaappalanaidu5470
      @chinthalaappalanaidu5470 35 минут назад

      అన్నా మీరు చెప్పింది నూటికి నూరుశాతం సత్యం, వీడు చాలా ప్రమాదం

  • @naripallijaganmohan7509
    @naripallijaganmohan7509 27 минут назад

    Baga chepparu annaya me vadanani nenu samrdisthunna okka visyam Meru appatiki ma mega abimanive ma janasena nayakuduve Jai Kalyan Jai janasena❤

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel2740 2 часа назад +3

    Yes correct dileep gari matalu నిజాలే

  • @raviteja-bc4dc
    @raviteja-bc4dc 3 часа назад +8

    Raki = Pulakarinmpuu 😂😂😂

  • @jayaprakash9146
    @jayaprakash9146 2 часа назад +7

    అన్నా మీరు నవ్వుతున్నారు అన్న ఆ నవ్వు మరోరకంగా ఉంది అన్నగారు ప్లీజ్ అన్న జనసేన లో చేరండి అన్న

  • @bujjinama919
    @bujjinama919 2 часа назад +6

    Pavangarini cm cheyyali

  • @sivak404
    @sivak404 3 часа назад +9

    One of best suggestion this year...nice video kalyan Dileep anna!! Goosebumps video last lo ayithe marinu super super super!!
    Pavan kalyan garu CM
    Lokesh chowdhury DAMMY CM sorry Dupty CM
    Radha Krishna ni TTD chairman cheyali....AP people wants this

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 35 минут назад

    సూపర్ చాలా బాగా చెప్పారు సార్ 👍

  • @4u977
    @4u977 Час назад +1

    కూటములు దేశంలో ఎంత సక్సెస్ అయ్యాయి తెలుసు కదా. ఈ కూటమి అంతే.

  • @subbarao6273
    @subbarao6273 45 минут назад +1

    Yes You are correct. Chandrababu musalodayyadu. Pawan Kalyani CM cheste by AP bagupaduddi. Lokesh ki Dy cm padavi waste. Because he loves Pappu.

  • @Jaijagan_2029
    @Jaijagan_2029 Минуту назад

    After so many days I saw positive words from you anna

  • @MrSanjeevrayudu
    @MrSanjeevrayudu 2 часа назад +2

    ipudu your right point bro

  • @bathulavarun1452
    @bathulavarun1452 Час назад +3

    Sir in ear phones one speaker only working in your video

  • @harshavardhan5000
    @harshavardhan5000 Час назад +3

    Super bro

  • @naveenv369
    @naveenv369 Час назад +3

    Bro you’re so intelligent. I can understand clearly 😅

  • @vinaysweety4128
    @vinaysweety4128 Час назад

    Super anna .... correct ga chepaavu

  • @ashoksamala8598
    @ashoksamala8598 Час назад +1

    చాలా బాగా చెప్పారు సుంకర గారు

  • @ushadripathi1687
    @ushadripathi1687 2 часа назад +8

    Correct sir 👌
    Jai janasena ✊

  • @murthyinutube
    @murthyinutube 7 минут назад

    పెద్ద స్కెచ్చే... సుంకర గారు నిప్పు పెడుతున్నారు కూటమిలో.. చాలా హుందాగా 😂😂😂 సాంప్రదాయాన్ని లా 😂😂😂

  • @gharishchandra8127
    @gharishchandra8127 Час назад +1

    good point

  • @TK6298Krishna
    @TK6298Krishna 2 часа назад +9

    Bale ichav bro counter, excellent

  • @thirupathie9881
    @thirupathie9881 2 часа назад +2

    Correct point

  • @kingsai427
    @kingsai427 3 часа назад +4

    ❤❤ annaya from Vijayawada

  • @surya9762
    @surya9762 2 часа назад +8

    Excellent analysis bro....

  • @devarajsunny4848
    @devarajsunny4848 Час назад

    Make Pawan Kalyan as CM for 2 years

  • @nareshgovindu1054
    @nareshgovindu1054 Час назад

    Very good analysis bro and raised valid points. If TDP supporters are giving the leaks about Lokesh as a DCM then JSP supporters also should raise the point about PSPK as CM. This kind of counter(leak) politics required from JSP side as well😊

  • @R.mahmad
    @R.mahmad 2 часа назад +2

    Super anna jai janasena jai dilip anna

  • @prasanthnimmakayala3240
    @prasanthnimmakayala3240 2 часа назад +2

    Superb ❤❤❤❤❤

  • @NaiduPagadala-ub3mb
    @NaiduPagadala-ub3mb 2 часа назад +1

    జగన్ను కలిసిన నువు..rk..ఎక్కిబావించడం..ok లెక్క

  • @yalagadanagesh1450
    @yalagadanagesh1450 2 часа назад +4

    Chala mandi anukune matalani meru eroju andariki mana commoner library nundi cheppinanduku danyavadamulu 👍👍

  • @shaikpeddasaida6135
    @shaikpeddasaida6135 24 минуты назад

    CBN గారు ఉన్నతవరకు ఎవరికీ ఇవ్వకూడదు

  • @t.s.rindia1818
    @t.s.rindia1818 Час назад +1

    Well said kalyan

  • @harankalla
    @harankalla 2 часа назад +4

    ఇ వీడియో లో కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ ఫ్రెష్ట్రెషన్ కనబడుతుంది ఇది వాస్తవం మీ ఫాలోవెరగా చెబుతున్నాను

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 2 часа назад

      Vetakaram enduku????? analysis bagane undi

  • @SuperShakira786
    @SuperShakira786 Час назад

    Questioning others is easiest thing but taking responsibility is hard till now we didn't see that from JSP let make believe people they can take that also

  • @madhumoturi2695
    @madhumoturi2695 2 часа назад +7

    జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు

  • @Venkatamohan-86
    @Venkatamohan-86 3 часа назад +3

    Waiting

  • @hemrajbathula7204
    @hemrajbathula7204 2 часа назад +5

    Tiger is back 😂

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 2 часа назад +2

    Super ❤

  • @DevanandGURRALA
    @DevanandGURRALA Минуту назад

    As long as CBN alive he is only CM, no doubt CBN Garu only CM. Jai Bheem 🙏🙏

  • @Ryrssrada
    @Ryrssrada 7 минут назад

    Lokesh garini deputy CM చేయాలి. అదేవిధంగా ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేయాలి....లాస్ట్ ఇయర్

  • @tharunkumarkoduru3475
    @tharunkumarkoduru3475 Час назад +1

    Super bro❤

  • @niranjanramisetti6825
    @niranjanramisetti6825 Час назад +1

    Very very good analysis

  • @svsubbarao9819
    @svsubbarao9819 2 часа назад +2

    మీకు న్యాయ సలహాదారు పదవి ఇస్తే బాగుంటుంది

  • @vinaykumarbadipati7614
    @vinaykumarbadipati7614 2 часа назад +5

    మీ విశ్లేషణ చాలా వ్యంగ్యంగా, చాలా వెటకారంగా ఉంది..... I think miru yevadi istam vachinantlu vadiki padavulu ichukuntara annattu vetakaramga matladutunnaru......we know it sir.....😂😂😂😂

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 2 часа назад

      Kittu gadu, Rajesh chesina comments kammaga unnaya mari?????

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati Час назад +2

    Veedi Meeda Malli Nuvvu Series Start Cheyyalsindhe Anna 😃😃😃 Mi RK Ni Ready Chey

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 2 часа назад

    Supper !! Supper !! Anna !!!!!!
    Good words keep Pawan Kalyan is CM !!
    Lokesh is dy.CM sir .....

  • @venkategala9467
    @venkategala9467 2 часа назад +6

    💯% correct Baga chepparu

  • @kiran-1143
    @kiran-1143 Час назад

    అన్న గారు వెనకాల అంబేద్కర్ ఫోటో తీశారు

  • @Vasu9604
    @Vasu9604 3 часа назад +6

    It is correct message to everyone

  • @ganeshbabuthandra2677
    @ganeshbabuthandra2677 49 минут назад

    Yesss

  • @nanilosetti4556
    @nanilosetti4556 2 часа назад +2

    Anna jenasenaki lotu kanapaduthundi annayaa

  • @kirannaidu4811
    @kirannaidu4811 2 часа назад +10

    Annaya meeru pavankalyan garu thoo kalisi vunadi please ❤😊

    • @vankatasureshyeggina8877
      @vankatasureshyeggina8877 2 часа назад

      Ya lekapothai

    • @venukalluri7679
      @venukalluri7679 2 часа назад

      DCM కామ కళ్యాణ్ గాడి బతుకు
      పక్కన వాడికి చెప్పులు MOYATAME
      ఎందుకు మీ నీచమైన బతుకు

    • @Gopichand-nr1en
      @Gopichand-nr1en 2 часа назад

      Dileep garu vuntaru kani pk garu kalupukoru

  • @vasuimandi5535
    @vasuimandi5535 2 часа назад +5

    PK should be CM, Lokesh be DCM, CBN should remain CM(central minister)

  • @truecaller2980
    @truecaller2980 Час назад +2

    Super Sir........

  • @srinusrinu-ip9zm
    @srinusrinu-ip9zm Час назад

    దిలీప్ అన్న
    మిమ్మల్ని చాలా రోజులూ నుండి follw అవుతున్న
    డీఎస్సీ నోటిఫికేషన్ మీదా ఒక వీడియో చేసి
    4.5 లక్షల నిరుద్యోగుల కోసం మాట్లాడు అన్న.
    మొదట సంతకం డీఎస్సీ మీద పెట్టీ
    ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అన్న
    బయట కోచింగ్ సెంటర్లు లో
    మగ్గిపోతున్నం అన్న

  • @karunakarvullamparthi4218
    @karunakarvullamparthi4218 Час назад

    మనం మనం మనపురం😂😂😂😂😂😂😂😂😂😂

  • @B3KGAMER-10a
    @B3KGAMER-10a Час назад +1

    Dileep garu news papers social media channels valla prajalu emi valla matalu pattinchukoru

  • @ganeshbabuthandra2677
    @ganeshbabuthandra2677 48 минут назад

    Padhavi vunna lekapoina Pawan Kalyan garu mundhu evaru kanipincharu

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 2 часа назад +2

    దిలీప్ గారు... డీసీఎం అంటే.. రాజ్యాంగం బద్ద పదవికాదు... మంత్రి వర్గం లో మాట్లాడవాలిన మాటలు. బహిరగా పవన్ మాట్లాడం తప్పు.... దీనివలన.. పవన్ మంచివాడు. మిగిలినవారు చెడ్డవారుగా.. పవన్ కళ్యాణ్. చేసుతున్నారు...

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 2 часа назад +1

      రాజ్యాంగ పదవి కానపుడు మల్లి లోకేష్ ఇవ్వాలని ఎల్లో బ్యాచ్ ఎందుకు అడుగుతున్నారు ? డిప్యూటీ సీఎం రాజ్యాంగ పదవి నా కాదా సంభందం లేదు .... చంద్రబాబు గారు తర్వాత ప్రభుత్వం లో తర్వాత స్తానం పవన్ గారిదే .... ఎన్నో సార్లు అంతర్గతంగా పవన్ గారు చెప్పారు ఏమో? నీకు తెలుసా ?? అయినా అక్కడ ప్రాణాలు పోతే బహిరంగం గా మాట్లాడకూడదు ... పవన్ ఒక్కడే మంచివాడు మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకునే విధంగా పవన్ చేస్తున్నారు అని అనుకునే మీ నీచపు బుద్ధి ఉంది చుస్తే అసహ్యం వేస్తుంది .... ఏమి సంఘటన జరిగిన వెంటనే లోకేష్ బయటకి వొచ్చి అందరికి సారీ చెప్పి మంచి ముద్ర వేసుకోవచ్చు గా ... అబ్బో క్షమాపణలు చెప్పడానికి అహం అడ్డువొస్తుంది కదా ... చైర్మన్ నే చెప్పలేదు ..పవన్ గారు ఎప్పుడో చెప్పారు తప్పు జరిగితే ఏ పక్షం లో ఉన్న ప్రశ్నిస్తా అని ... మరి రాజ్యాంగ పదవి లో ఉన్న సీఎం గారు EO, AEO & Chairman ని ఎందుకు సస్పెండ్ చేయలేదు ?

  • @charanchowdary1970
    @charanchowdary1970 Час назад +1

    Sir Kindly re-upload the video we are not getting your voice

    • @jagadeeshgoka2231
      @jagadeeshgoka2231 41 минуту назад

      Right side audio coming, only ledu side not working...

  • @boinasettynarasimha454
    @boinasettynarasimha454 2 часа назад +6

    Correct point yee

  • @ganeshbabuthandra2677
    @ganeshbabuthandra2677 54 минуты назад

    Sir okkasari rk program cheyyandi sir plz 😂😂😂

  • @chandusiriki7135
    @chandusiriki7135 2 часа назад +10

    దిలీప్ గారు మీ వెటకారం చాలా బాగుంది ఇదే కంటిన్యూ చేయండి😂😂😂😢😢😅😅😅😅

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 2 часа назад

      Vetakaram kadu... Cheppindi correct

  • @gravikumar2323
    @gravikumar2323 Час назад

    Super sir

  • @ManibabuPotti
    @ManibabuPotti 2 часа назад +1

    💯💯💯

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 13 минут назад +1

    Pk cm cm cm❤❤❤

  • @ganeswararaoL
    @ganeswararaoL Час назад

    Waiting for ABN కిట్టు Series Part-2

  • @allsubjectstrickstips9482
    @allsubjectstrickstips9482 Час назад

    Sir super

  • @rampasupuleti6742
    @rampasupuleti6742 Час назад +1

    1.5years cm cheste pawan sir ni..Jagan tho patu tdp ni kuda marchipotharu

  • @vijayalakshmikorukonda6658
    @vijayalakshmikorukonda6658 2 часа назад +63

    ఒరేయ్ సుంకర, జగన్ గారిని ప్రజలు మర్చిపోవడం కాదు... నిన్ను ప్రజలు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండు

    • @koppusunnybabu1226
      @koppusunnybabu1226 2 часа назад +7

      ఒసేయ్ కోరుకొండ మంచి కామెంట్ పెట్టవే..

    • @madhurajms6404
      @madhurajms6404 2 часа назад

      Pogidithe sunkara manchodu…nijaalu matladithe orey arey chichi

    • @pratapkumar070
      @pratapkumar070 2 часа назад +4

      Readdy jagan gadi boka lo gunapam peytali jai boka jagan

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 2 часа назад +3

      Dileep anna cheppindi correct

    • @rajeshbesix4796
      @rajeshbesix4796 2 часа назад +2

      ఒరేయ్ Vankaya

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii 46 минут назад

    Gattiga ichavuga good

  • @Veerababu-k2e
    @Veerababu-k2e 38 минут назад +1

    దెబ్బ అదుర్స్ కదూ 3:21

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 58 минут назад

    దిలీప్ అన్న గారు గోదావరి ఎటకారం మాములుగా లేదు 😂😂😂

  • @rajeswaridevi1236
    @rajeswaridevi1236 2 часа назад +1

    Sir Meru Pawan Kalyan gari to undali sir

  • @narendrasai3309
    @narendrasai3309 Час назад +2

    ఏం టైమింగ్ అన్నయ్య మా బాధ అంతా ఒక్క వీడియోతో తీర్చావ్ ❤❤ రాముడికి ఆంజనేయుడి మాదిరి
    నేను పెట్టుకున్న పేరు "హార్డ్ హిట్టర్ "
    దిలీప్ అన్న హిట్టింగ్ మొదలు పెడితే 😅😅😅

  • @ramsaimeghnadh4509
    @ramsaimeghnadh4509 3 часа назад +11

    Vesesaadu twist 3:16 ....😂😂😂

  • @sankarg2593
    @sankarg2593 2 часа назад +6

    Correct ga chepav anna

  • @SamuelBathena
    @SamuelBathena 53 минуты назад

    Super

  • @ShivaganeshT-dg7fi
    @ShivaganeshT-dg7fi Час назад +1

    Janasena ante edi bro... Nara naraloo ... Akkadunna... Adi podu... ❤❤❤