బాగా చెప్పారు సార్.... సార్ ఒక విషయం చెప్పండి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తది అనుకుంటున్నారు.. ఇది ప్రైవేట్ చేస్తారా లేక మూసేస్తారా
@@venkatesh1657 Why only steel plant, we should also privatise govt. based on your logic. Instead of regurgitating BJP IT cell propaganda, please let me why any sane person from AP would support the privatisation of the Vizag steel plant.
మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు సార్ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు, విభజన వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మన దగ్గరికి వచ్చిన ప్రధానమంత్రిని తిట్టి వెనక్కి పంపించాలి మీరు ఎంత నీతివంతంగా చెప్తున్నారు సార్ కేంద్రంతో గొడవలు పడాలి రాష్ట్రము నాశనం అవ్వాలి రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి నిరాశ నిస్పృహలు తాండ వెళ్లాలి అప్పుడు మీలాంటి కమ్యూనిస్టు భావాల వ్యక్తులకు కడుపు నిండుగా ఉంటుంది ప్రజలు అశాంతి గురై ఆయుధాలు పట్టి నక్సలైట్ గా మారాలి అది మీ ఆలోచన. మీలో ఇంత కుళ్ళు విద్వేషం ఎందుకు సార్. మన దగ్గరకు వచ్చే వారిని పొగిడి మంచి మాటలు చెప్తే తప్పు కదా సార్.
#MonkeyBaat.. తప్పులమీద తప్పులు చేసి కూడా ఏకోశాన సిగ్గుశరం అనే మానవ-సహజ అపరాధ-భావన లేని అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు/ ఒక మానవమృగం లాంటివాడు మోదీనే అనుకునేవాళ్ళము ఇప్పటివరకు. కానీ ఈ కోవలో ఇప్పుడు ఆంధ్రా నుండి ఈ పనికిమాలిన పవన్ అనే పిల్ల రాక్షసుడు కూడా వచ్చి పడ్డాడు. వీరిలో ఉన్న అత్యంత ప్రమాదకర లక్షణం ఏమంటే.. సాక్షాత్తూ వీరిని కన్నతల్లే వీరి తప్పుల గురించి వేలెత్తి చూపినా వీరు ఏమాత్రమూ తొణకరు బెణకరు. పైపెచ్చు ఈ పనికిమాలిన పోకిరీతనాన్నే తమ హీరోయిజంగా భావించి గర్విస్తూ ఉంటారు. సమాజానికి/ వీరి చుట్టూ ఉన్నవారికి చీడపురుగుల్లా పరిణమిస్తారు. కాని వీరి అధర్మం-ఆకతాయిచేష్టలు శ్రుతిమించినప్పుడు, వీరిని ఆ ధర్మదేవతే చాచి ఒక లెంపకాయ కొడుతుంది. అప్పుడే ఇటువంటి రాక్షసుల పీడ మనకు విరగడయ్యేది. మోదీ విషయంలో ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమయ్యింది. అతిత్వరలోనే ఆ ధర్మదేవత మోదీకి రాజకీయ-సన్యాసం ఇప్పించబోతోంది. అది పవన్ విషయంలో కూడా అతిత్వరలోనే జరగవచ్చు. అప్పటివరకు మనలాంటివాళ్ళం ఈ రాక్షసుల పీడనుండి ఈ దేశాన్ని/ ఈ రాష్ట్రాన్ని కాపాడమని దేవుడ్ని ప్రార్థించటం తప్ప వేరే ఏమీ చేయలేము. And.. here is a special message to entire #Konidela_Family..🙏
ఇచ్చెవాడిని పొగిడిన తప్పు లేదు. తగులాడి తెచ్చుకున్నది ఏమి లేదు.. కలికాలంలో ధర్మాత్ముడ అయినవాడు ఎవరున్నారు. సామ దాన భేద దండోపాయం ద్వారా సాధించడం బాబుకు సమ్మతమే. దీనికి ఎవ్వరు అతీతం కారు.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం( తెలంగాణాలో రాజకీయ లాభం కోసం )కంటే బిజెపి చేసిన ద్రోహం తక్కు వే. అయ్యా మీరు న్యాయం గా మాట్లాడాలి.
Any sane person would say the BJP did more harm than the Congress to residual AP by supporting the state division and then denying what itself asked for the residual state. CBN said BJP cheated AP by denying the SCS, so how did it become great now though it gave nothing in place of the SCS to AP.
Well said brother. Nenu professor ni chala gouravinchevadni but now I lost respect. Chala Mandi chepparu he is pro congress ani nenu nammaledu ippudu nammalsi vastundi em janma bro PhD chesi
@@karthishyam7131 what did he say wrong? He didn’t discuss about 2 lakh crores is the problem 2 lakh crores emi icchadu evariki icchadu emi development icchadu … no idea for me not professor garu cheppaledu
@@mr.swetha6054 Swetha garu emo andi but sir has been targeting more on CBN and Kalyan garu and backing YS jagan garu. I was a fan of jagan but now I got enlightened. Intha pedda status unna mama professor garu all the time ila one sided ga matladadam samanjasamantara
@@venkateswarluk5133 same old chintha kaya pachadi Enduku bro..2014 to 2025 varaku central government AP ki ichhina projects ye other state ki ivvaledu.. from IIT,IIM AIIMS to Hydrozen project.. Neelanti vaallu Jaghlaq Reddy CM ga vunnappudu silent ga vunnaru.. state ni naasanam chesadu.. Bihar laaga chesadu... think.
I think many times you also praised him. Modiji is fit for it. He left his family and wife. He lives for the country. He never took leave. Even when his mother died, he didn't wait for anybody. Just his family did rites simply. He works 24x7. He keeps vision. Pakistan ran parallel fake economy in india. Nobody bothered. It lived on india. He declared with guts demonitization. Usa and khangress created Manipur to make him cry but he never collapsed. Then they started game in Bangladesh. He is silent and patient. He is a lion. He is waiting for hunting.
AP telangana hakkula kosam miru amarana nirahara diksha cheyali sir.. we all are with you.. kendhram medalu vanchi poratam chese dhammu miku matrame undhi.. pls sir
When you teach your child, gave money to grow. But he didn't. He befriended with wrong people and made his life miserable, who is responsible. When steel.plant is going wrong way nobody bothered. Why losses, why there is a situation of not paying salaries for three months? Lot of corruption. When i asked my daughter to apply for a post, she refused straight away saying that the job costs 10 lakhs. So how to bail out, workers should know. Contribute, raise money and run. Everybody will appreciate. Public money is very tasteful to everyone
Do you mean AP is not part of India and therefore anyone ask to give the assurance to AP anti-Indian? In the past, CBN introduced a no-confidence motion in the Parliament for denying the SCS and PK said Modi govt. announced SPOILED LADDUS in place of the SCS, were they anti-nationals then?
All Prof. , Pavan and Babu are right. Agree with professor. అదే సమయంలో Pavan kalyan and Babu works for AP interest. పని అవ్వాలి అంటే సత్సంబాలు ఉండాలి. 8 months లో అన్ని అయిపోవాలి అంటే కష్టం. కేంద్రం ప్యాకేజీ ఇచిన వెంటనే పాచిపోయిన లడ్డు తో పోల్చిన నాయకుడు పవన్ కల్యాణ్. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అసలు ఊరుకోడ్. కొంచం పేషన్
PK said the BJP gave SPOILED LADDUS in place of the SCS but went and formed an alliance with the BJP that even denied SPOILED LADDUS. AP state divided >10 years ago and therefore it makes no sense to see we still need to wait to get what is assured to AP. In fact, Modi govt. need our MPs to continue at the centre, if we don't ask what is assured to AP now, when do we ask (HIT THE IRON WHEN IT IS HOT).
రాజకీయాల్లో మాట్లాడుతుంటారు నాగేశ్వర్ ఏ రాజకీయ సంబంధం లేనివాడివి నువ్వు కదా అయితే నీ జన్మంతా సందర్భం లేకుండా మోడీని తిట్టటమే కదా మోడీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు కర్మ నీకు ఈ మేధో శక్తి అంత ప్రజలను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తుంటావు నువ్వు అడగొచ్చు కదా రేవంత్ రెడ్డిని ఇకనుంచి సినిమాలకు రేట్లు పెంచి పెంచాను అన్నాడు రేవంత్ రెడ్డి తిట్టావా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరు నాగేశ్వర్ తటస్థుడు ను అని చూస్తూ ఉంటావు ఒళ్లంతా విషం బిజెపి మీద ద్వేషం
Anna niku ardham aithalay, cbn daggara steering undhi central lo kuda, then what's wrong on asking for extra funds and special status for AP, between I am from TG
For cbn garu no option for creating kootami for one reason 1 his aim not x to come into power 2 future of mr lokesh 3 in politics no enemy or no friend 4 depending on situation every one speaks about for their profits
నిన్న ఆంద్రప్రదేశ్ లో మోడీని పొగడడానికి తండ్రి కొడుకులతో పాటు దాత్తపుత్రుడు తో సహా పోటీపడ్డారు కానీ కనీసం మనకు రావలిసిన వాటికోసం అడగలేదు.ఒకడు నమో,ఒకడు రామ ఇదే తంతు
There was nothing wrong in Chandra Babu praising Modi as a protecol courtesy. You and leftists are praising Rahul Gandhi. What is the difference between two?
CBN withdrew from BJP in 2019 because of lack of support. At least there was try from CBN. Prof Sir covered more time on TDP regime period while nil discussion on 2019-2024. Looks like he is adding ghee on fire. How can you say CBN is not for people? Same kind of analysis before 2019 caused chaos for last 5 years in AP. Enough giggling Sir.
Never ever you will say atleast bjp Tdp has done some development in Andhra pradesh, NIT, AIMS, IIT now there are trying to get good projects from central blind foldedly you will say all nonsense stuff politics is always dynamic.
Hi Nageswar Rao garu, 2014 startomg. , modi has given so many promises, thats why tdp hove praised, later find that their promises are at state,emt level only not implementation level, they tried tried and when they find they don't stannd on promises then come out from NDA and started cirticizing for their wrong promieses. Now also same situation but this time, CBN and team keenly planning for implementaiton as well, and now BJP also started implementataion I DON'T KNOW WHY YOUR MISSING THAT SAMLL AND VVV IMP LINKING POINT. Are you wantedly missing that point and critizieng CBN and you don't have that much analytical capability to think broad. but your always anti cbn and pro jagan
Comments pettevaru first mee mind lo unna buradha kadigedukondi.prpffessor cheppedantlo vasthavam undha ledha.first of all meeku emi kavalo meeke clarity ledhu.comment box ki vachhama,thittama,mani pani ayi poyindha ..anthega.....
You have a good character with humanity sir
Hats off and Excellent saying sir
100% True
కరెక్ట్ గా అడిగారు అండి 👏👏👏👏
2014 నుంచి మీకు కడుపుమంట ఎక్కువయిoది
You are exactly correct?
మీరు చెప్పది వాస్తవం
Last govt emchesindi
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సూపర్
Realistic and knowledgeble video sir to be continued ❤
బాగా చెప్పారు సార్.... సార్ ఒక విషయం చెప్పండి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తది అనుకుంటున్నారు.. ఇది ప్రైవేట్ చేస్తారా లేక మూసేస్తారా
They will privatise it (by selling it at a throwaway price) and then those who purchased it will close and make a huge profit selling the land.
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
@@venkatesh1657 మీ ఉద్దేశం... ప్రైవేట్ అయితేనే మంచిదా...
@@kmlnaidu5769 yes, kada, enduku govt. companies anni loss lo nadustunnai
@@venkatesh1657 Why only steel plant, we should also privatise govt. based on your logic. Instead of regurgitating BJP IT cell propaganda, please let me why any sane person from AP would support the privatisation of the Vizag steel plant.
This guy never disappoints when the topic is about BJP-CBN 🎉🫡
First time master ❤❤
Good analysis
విశాఖ స్టీల్ గూర్చి బాబు గారు అడగల్సింది
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
@@venkatesh1657 Do you mean CBN/PK didn't know the logic you mentioned (got it from BJP IT cell) when they opposed Vizag Steel privatisation?
@@venkateswarluk5133we don't need to agree everything CBN or PK said. You can counter his argument with counter argument
మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు సార్
రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు, విభజన వల్ల
జరిగిన నష్టాన్ని తగ్గించడానికి
కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే
మన దగ్గరికి వచ్చిన ప్రధానమంత్రిని
తిట్టి వెనక్కి పంపించాలి
మీరు ఎంత నీతివంతంగా చెప్తున్నారు సార్
కేంద్రంతో గొడవలు పడాలి రాష్ట్రము నాశనం అవ్వాలి
రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి నిరాశ నిస్పృహలు తాండ వెళ్లాలి అప్పుడు మీలాంటి కమ్యూనిస్టు భావాల వ్యక్తులకు కడుపు నిండుగా ఉంటుంది
ప్రజలు అశాంతి గురై ఆయుధాలు పట్టి నక్సలైట్ గా మారాలి అది మీ ఆలోచన.
మీలో ఇంత కుళ్ళు విద్వేషం ఎందుకు సార్.
మన దగ్గరకు వచ్చే వారిని పొగిడి
మంచి మాటలు చెప్తే తప్పు కదా సార్.
Bro veedu communist, scamgrs supporter,anti BJP
😂😂😂😂 nice ga dimpavu bro So called medhavi ki...
#MonkeyBaat.. తప్పులమీద తప్పులు చేసి కూడా ఏకోశాన సిగ్గుశరం అనే మానవ-సహజ అపరాధ-భావన లేని అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు/ ఒక మానవమృగం లాంటివాడు మోదీనే అనుకునేవాళ్ళము ఇప్పటివరకు. కానీ ఈ కోవలో ఇప్పుడు ఆంధ్రా నుండి ఈ పనికిమాలిన పవన్ అనే పిల్ల రాక్షసుడు కూడా వచ్చి పడ్డాడు. వీరిలో ఉన్న అత్యంత ప్రమాదకర లక్షణం ఏమంటే.. సాక్షాత్తూ వీరిని కన్నతల్లే వీరి తప్పుల గురించి వేలెత్తి చూపినా వీరు ఏమాత్రమూ తొణకరు బెణకరు. పైపెచ్చు ఈ పనికిమాలిన పోకిరీతనాన్నే తమ హీరోయిజంగా భావించి గర్విస్తూ ఉంటారు. సమాజానికి/ వీరి చుట్టూ ఉన్నవారికి చీడపురుగుల్లా పరిణమిస్తారు. కాని వీరి అధర్మం-ఆకతాయిచేష్టలు శ్రుతిమించినప్పుడు, వీరిని ఆ ధర్మదేవతే చాచి ఒక లెంపకాయ కొడుతుంది. అప్పుడే ఇటువంటి రాక్షసుల పీడ మనకు విరగడయ్యేది. మోదీ విషయంలో ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమయ్యింది. అతిత్వరలోనే ఆ ధర్మదేవత మోదీకి రాజకీయ-సన్యాసం ఇప్పించబోతోంది. అది పవన్ విషయంలో కూడా అతిత్వరలోనే జరగవచ్చు. అప్పటివరకు మనలాంటివాళ్ళం ఈ రాక్షసుల పీడనుండి ఈ దేశాన్ని/ ఈ రాష్ట్రాన్ని కాపాడమని దేవుడ్ని ప్రార్థించటం తప్ప వేరే ఏమీ చేయలేము.
And.. here is a special message to entire #Konidela_Family..🙏
It is a lot painful to the participants of Visakha Steel Plant movement that the issue is continues unsettled.
Super sir
Yes very well said,Nageswar gsru
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
ఒక జనసైనికుడి గా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు గెలిస్తే బాగుండు అని
Anna as a person from Telangana, communists time has gone, worst lo best evaru antay nen congress anta based on your two options
సంకనాకిపోతావ్
😂సంక నాకిస్తారు రాష్ట్రాన్ని.. దేశ ద్రోహులని తయారు చేస్తారు
It will help only help to make india as Islamic state.
@@నమస్తేఇండియా BJP did more harm to AP by supporting the state division by Congress and then denying what itself asked for the residual AP.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది.
hmm innalu 10 yrs Pakkana padesaru.....ippude modalu/
ఎప్పుడు భజన చేయాలి ఎప్పుడు అడగాలి అనేది మీరే చెప్పాలి
నాగేశ్వర్ గారు సూపర్ అనాలసిస్
Sir you are currect sir
ఇచ్చెవాడిని పొగిడిన తప్పు లేదు. తగులాడి తెచ్చుకున్నది ఏమి లేదు.. కలికాలంలో ధర్మాత్ముడ అయినవాడు ఎవరున్నారు. సామ దాన భేద దండోపాయం ద్వారా సాధించడం బాబుకు సమ్మతమే. దీనికి ఎవ్వరు అతీతం కారు.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం( తెలంగాణాలో రాజకీయ లాభం కోసం )కంటే బిజెపి చేసిన ద్రోహం తక్కు
వే.
అయ్యా మీరు న్యాయం గా మాట్లాడాలి.
Any sane person would say the BJP did more harm than the Congress to residual AP by supporting the state division and then denying what itself asked for the residual state. CBN said BJP cheated AP by denying the SCS, so how did it become great now though it gave nothing in place of the SCS to AP.
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు సార్ ఈ సామెత కరెక్ట్ గానే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది
Do you mean Modi gave all of what is assured to AP to praise him?
Well said brother. Nenu professor ni chala gouravinchevadni but now I lost respect. Chala Mandi chepparu he is pro congress ani nenu nammaledu ippudu nammalsi vastundi em janma bro PhD chesi
@@karthishyam7131 what did he say wrong? He didn’t discuss about 2 lakh crores is the problem
2 lakh crores emi icchadu evariki icchadu emi development icchadu … no idea for me not professor garu cheppaledu
Andhbakts always against professor sir
@@mr.swetha6054 Swetha garu emo andi but sir has been targeting more on CBN and Kalyan garu and backing YS jagan garu. I was a fan of jagan but now I got enlightened. Intha pedda status unna mama professor garu all the time ila one sided ga matladadam samanjasamantara
ఇది మామూలు భజన కాదు
బహుశా
RSS VHP సైతం ఈ స్థాయిలో పొగడదు .,.
కలికాలం
U r super sir
ఎంతసేపు బీజేపీ పై ఏడుస్తుంటావు నువ్వు పాత విషయాలన్నీ కెలకవద్దు అసలు నీ ఉద్దేశం ఏమిటో అర్ధం కావడం లేదు
Pichipilka
Medhavi ki Andhra develop avvadam ishtam ledu.. alaage by birth BJP hater
@@Vihari9 Do you mean CBN and PK were not interested in developing AP when they asked for the SCS to AP?
@@venkateswarluk5133 same old chintha kaya pachadi Enduku bro..2014 to 2025 varaku central government AP ki ichhina projects ye other state ki ivvaledu.. from IIT,IIM AIIMS to Hydrozen project.. Neelanti vaallu Jaghlaq Reddy CM ga vunnappudu silent ga vunnaru.. state ni naasanam chesadu.. Bihar laaga chesadu... think.
పిచ్చ కుంట్ల వీడియో ఇది నువ్వు మాత్రం రాహుల్ ఖాన్ భజన రివెంత రెడ్డి ఖాన్ గ్రేస్ భజన ఎందుకు చేస్తున్నావ్
BJP supported Congress in dividing AP so who did Congress bhajana then.
మరి ఈ మేధావులు చర్లపల్లి రైల్వేస్టేషన్ గురించి ఎందుకు మాట్లాడరు
Sir🙇
good
రాష్ట్రానికి ఇంత కన్నా ఎవడు సహాయం చేస్తాడు??. ఉత్త పుణ్యాన అనవసరం గా విషం చిమ్మొద్దు నాగులు గారు??
ఎవడబ్బ సొమ్ము
మోదీ అమ్మ మొగుడిదా అడిగాం
Who asked the BJP to support the AP division if they don't want to help residual AP? In fact, the BJP denied what itself asked for the residual AP.
I think many times you also praised him. Modiji is fit for it. He left his family and wife. He lives for the country. He never took leave. Even when his mother died, he didn't wait for anybody. Just his family did rites simply. He works 24x7. He keeps vision. Pakistan ran parallel fake economy in india. Nobody bothered. It lived on india. He declared with guts demonitization. Usa and khangress created Manipur to make him cry but he never collapsed. Then they started game in Bangladesh. He is silent and patient. He is a lion. He is waiting for hunting.
జగన్ గురించి మాట్లాడలేదంటే... There your credibility lies
Vizag steel plant gurinchi adigivundalsindi.....
మా ఆంధ్ర నాయకులు …….
AP telangana hakkula kosam miru amarana nirahara diksha cheyali sir.. we all are with you.. kendhram medalu vanchi poratam chese dhammu miku matrame undhi.. pls sir
ఈ గుడ్డి ప్రొఫెసర్ గాడు ఏడుపు ఆపడు
అంధ భక్తులకి అలాగే అనిపిస్తుంది. What Modi has done for AP as per bifurcation commitments (law and promises)???
మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు బాబు.
Professor elaa ayyaav meeting lo elaa aduguthaaru cheppandi
Ichhevi chepthaaru kadhaa
Mana CM Nakka C . Babu garu 2047 ki Amaravathi lo assembly, Secretariat and High Court permanent buildings Modi saharam tho complete chestharu
5years paatu ede vidam ga prajapaksham adigithe బావుండేది
😂😂modi bhajaa vaadu prof naagi bhajana cheyyala😂😂😂
అలా ఎన్నటికీ అడగరు. మొహమాటాలు పోతాయి. వీళ్లంతా బిల్డప్ బాబాయిలు.
People affiliated to political parties sir andhra lo vallaki eelantivi pattavu
When you teach your child, gave money to grow. But he didn't. He befriended with wrong people and made his life miserable, who is responsible. When steel.plant is going wrong way nobody bothered. Why losses, why there is a situation of not paying salaries for three months? Lot of corruption. When i asked my daughter to apply for a post, she refused straight away saying that the job costs 10 lakhs. So how to bail out, workers should know. Contribute, raise money and run. Everybody will appreciate. Public money is very tasteful to everyone
No, Rahul Bajana cheyali, then funds will come to AP.
2 లక్షల పెట్టుబడి పెడితేయ్, ఇంకేంకావాలి ఎర్రి...
Sir vachina manchi gurinchi kuda chepandi
Can you pls list what good happened because of BJP ??
చెప్పడు
Telangana CM openly speaks against modi, internally supports modi. Maha mahaaa medhavi!!!!!!???
Sir no wnder if u r crying... thanks modi for 2lack crore project.
ఈ మోగోడు ఆంధ్రా వాడు కాదు . He is taking about teams but he is anti Indian team
Do you mean AP is not part of India and therefore anyone ask to give the assurance to AP anti-Indian? In the past, CBN introduced a no-confidence motion in the Parliament for denying the SCS and PK said Modi govt. announced SPOILED LADDUS in place of the SCS, were they anti-nationals then?
మీ ఇద్దరు మంచి మూల శంఖ మందులు వాడాలి 😅😅😅😅😅😅😅😅 మీ భాద దేవుడికేరుక😅😅😅😅😅😅😅 చైనా పాక్ సంక నిత్యం నాకే రకాలు ఇక్కడ చాలా ఉన్నాయి😅😅😅😅😅 నాగులు గారు అవునా
AP ki money meru estara
Cbn ki వ్యతిరేకం గా చెప్తున్నారు మరి గత 5 samacharalu ఈ మాటలు చెప్పలేదు
He did question and saying no party is asking for the people . All parties supporting BJp … edi Andhra janala duradrustam ani sir enni sarlu chepparu
All Prof. , Pavan and Babu are right.
Agree with professor. అదే సమయంలో
Pavan kalyan and Babu works for AP interest. పని అవ్వాలి అంటే సత్సంబాలు ఉండాలి.
8 months లో అన్ని అయిపోవాలి అంటే కష్టం.
కేంద్రం ప్యాకేజీ ఇచిన వెంటనే పాచిపోయిన లడ్డు తో పోల్చిన నాయకుడు పవన్ కల్యాణ్. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అసలు ఊరుకోడ్.
కొంచం పేషన్
PK said the BJP gave SPOILED LADDUS in place of the SCS but went and formed an alliance with the BJP that even denied SPOILED LADDUS. AP state divided >10 years ago and therefore it makes no sense to see we still need to wait to get what is assured to AP. In fact, Modi govt. need our MPs to continue at the centre, if we don't ask what is assured to AP now, when do we ask (HIT THE IRON WHEN IT IS HOT).
@venkateswarluk5133 Wait and see bro. Pawan has the guts if required to fight with any one.
@@purnachandra9710 I also used to think PK has guts but he proved me wrong recently by becoming a sidekick of BJP.
@@venkateswarluk5133 em cheddam antav mari
@@purnachandra9710 If they don't get what is assured to AP, then they will get the results they got in the 2019 elections in 2029.
Nijam matladataniki andhra enti Telangana enti
Bjp savati prema chupistundi, both mukyamanthrulu adagaru
Where is Vizag steel???
రాజకీయాల్లో మాట్లాడుతుంటారు నాగేశ్వర్
ఏ రాజకీయ సంబంధం లేనివాడివి నువ్వు కదా
అయితే నీ జన్మంతా సందర్భం లేకుండా మోడీని తిట్టటమే కదా మోడీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు కర్మ నీకు ఈ మేధో శక్తి అంత ప్రజలను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తుంటావు
నువ్వు అడగొచ్చు కదా రేవంత్ రెడ్డిని ఇకనుంచి సినిమాలకు రేట్లు పెంచి పెంచాను అన్నాడు
రేవంత్ రెడ్డి తిట్టావా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరు నాగేశ్వర్ తటస్థుడు ను అని చూస్తూ ఉంటావు ఒళ్లంతా విషం బిజెపి మీద ద్వేషం
Wrong debit
AP political parties modi tho kottutunte chaineswar happy
Yes bro.andhra central government tho fight cheyyali ani pseudo medhavi korika..
Mari funds ichindi central govt and Amaravati ki funding evaru icharu anna?
kaneesam mana state ki idi anna isthunnaru santhoshinchandi. 2019 to 2024 em ichcharu?.
Ycp Paytm ee professor
Ok you get funds for telugu states it is not easy
Anna niku ardham aithalay, cbn daggara steering undhi central lo kuda, then what's wrong on asking for extra funds and special status for AP, between I am from TG
Maku state kada maa case lu mukyam
CBN u turn tiskunnapudu AP poeple not voted for him in 2019 so he is back to his original stand taking support from center
Andaru modi ke bajana chestunnaru Ap ke ?
mari modiki banana cheyalsina samayam idi thammudu'
For cbn garu no option for creating kootami for one reason 1 his aim not x to come into power 2 future of mr lokesh 3 in politics no enemy or no friend 4 depending on situation every one speaks about for their profits
Sir is indian paying taxes
నిన్న ఆంద్రప్రదేశ్ లో మోడీని పొగడడానికి తండ్రి కొడుకులతో పాటు దాత్తపుత్రుడు తో సహా పోటీపడ్డారు కానీ కనీసం మనకు రావలిసిన వాటికోసం అడగలేదు.ఒకడు నమో,ఒకడు రామ ఇదే తంతు
slowly will come just keep some hope' believe in Govt Policies'.
Open chesinay😊anni rastraniki kadha neekamikunsva
You do bajana of revanth reddy
You called him robinhood
Hydra destroyed poor people
You do bajana of soros and antinationals😊😊😊
About 2 lacks projects haven been initiated to start stabilized is not good for Ap ,pl don't mislead the public.
There was nothing wrong in Chandra Babu praising Modi as a protecol courtesy. You and leftists are praising Rahul Gandhi. What is the difference between two?
ఇంత జోకి జోకి గా గత 5years లో జగన్ ను
ఉద్దేశించి మాట్లాడలేదు .
ఇప్పుడు??.
AP నుండి మీకు paytm డబ్బులు ముట్టినందుకేగా .
Andhra lo ani political parties piriki pandhulu sir, but corrupt kani Pawan ndhuku venka adgu vestunado ardamkatla
భజన.. చెక్క భజన 😄
అవన్నీ నీకు ఎందుకు పుల్లేశ్వర్
Lawawa mata u nageswaro👹👺✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
U wantedly debit going back
Bajana
Professor meeru eemadhya, ravishankar adigina questions ki kastha irritate outhunnaru, nenetla cheptha, nenakkadalenu, meeradigina prashnalaku nenenduku javanu cheppali,ee prshnalu nanneduku afuguthunnaru ,antune 15 ,20 minutes answer isthunnaru
2019-24 varaku kendram medalu vanche suurudu deerudu mana pulivendhula puli ekkada??
Anni thelisi matladuthunnaru.17A kathhi paina veladuthunte bhajana cheyakunda emi chestharu
CBN withdrew from BJP in 2019 because of lack of support. At least there was try from CBN. Prof Sir covered more time on TDP regime period while nil discussion on 2019-2024. Looks like he is adding ghee on fire. How can you say CBN is not for people? Same kind of analysis before 2019 caused chaos for last 5 years in AP. Enough giggling Sir.
వీళ్ళ అందరి మీద కేసులు ఉన్నాయి సార్ వీళ్లు ఏం అడుగుతారు కనీసం మీరైనా అడిగారు థాంక్యూ సార్
bajana cheyali tappadu, రాష్ట్ర paristhithi alantidi, మీకు కూడా artham kakapote elaga
Never ever you will say atleast bjp Tdp has done some development in Andhra pradesh, NIT, AIMS, IIT now there are trying to get good projects from central blind foldedly you will say all nonsense stuff politics is always dynamic.
Hi Nageswar Rao garu, 2014 startomg. , modi has given so many promises, thats why tdp hove praised, later find that their promises are at state,emt level only not implementation level, they tried tried and when they find they don't stannd on promises then come out from NDA and started cirticizing for their wrong promieses. Now also same situation but this time, CBN and team keenly planning for implementaiton as well, and now BJP also started implementataion I DON'T KNOW WHY YOUR MISSING THAT SAMLL AND VVV IMP LINKING POINT. Are you wantedly missing that point and critizieng CBN and you don't have that much analytical capability to think broad. but your always anti cbn and pro jagan
పాపం..నాగేశ్వర సారుకి ఎక్కడో కాలుతుంది పాపం..😂😂
Arey professor ap gurinchi niku enduku
Comments pettevaru first mee mind lo unna buradha kadigedukondi.prpffessor cheppedantlo vasthavam undha ledha.first of all meeku emi kavalo meeke clarity ledhu.comment box ki vachhama,thittama,mani pani ayi poyindha ..anthega.....
Professor ki ekkado ka lindhi bjp ante professor ki anti
Nuvvu adagara
What you are talking and discussing
Nageswara Rao bhajana cheyala emiti? 2lacks chores ap ki kada
Jagana bhajana cheyyandi meru
నీ బాధ ఎప్పట్లో తీరనిది సారూ... మొదటిసారి మీకు దేవుడు చెవులు ఇచ్చినందుకు మీకు చాలా బాధపడి ఉంటారు😂😂😂😂
Chineeswar meeku ap abhivruddi kavadam istam ledu nuvvu chaina ku po