#kingcobra

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 30

  • @srinivasu3699
    @srinivasu3699 3 дня назад +22

    నేను ఇప్పటికి చాలా snake rescue youtube channels చూసాను అందరూ ఎక్కువ వ్యూస్ కోసం పాముతో ఆడుతూ దాని సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వరు, వారు పట్టుకునే విధానం కూడ పాముకు హాని కలిగించే విదంగానే ఉంటుంది, ఉదాహరణకు దాని మెడను నొక్కి పట్టుకోవడం, కాని మీరు పట్టుకునే విదానం చాలా బాగుంది, పాము కు ఏ హాని లేకుండా ఉంది. Hats off to your simplicity. I really pray god that you will succeed very well in this 🙏

  • @madhukach5005
    @madhukach5005 Час назад

    Take care venkatgaru godless
    You sir. Eswara anugham prapthirasthu

  • @pradeepkumarbalanki6159
    @pradeepkumarbalanki6159 3 дня назад +8

    బ్రో మీరు చాల మంచి సర్వీస్ చేస్తున్నారు. మీరు ప్రజలకు ఇంకొక విషయం లో ప్రజలను చైతన్యం చేయాలి.పాము కరవగానే మంత్రాలు వేయించడం, నాటు వైద్యం వంటివి చేస్తుంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాము కారవగానే దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే పాము కాటుకు సరిఅయిన మెడిసిన్ వేసి ప్రాణాలు నిలబడతారు అని చెప్పండి.

    • @WildVenkat
      @WildVenkat  3 дня назад +1

      @@pradeepkumarbalanki6159 ok bro 🙏🙏🤝

  • @SM369-o8z
    @SM369-o8z 3 дня назад +1

    వెంకట్ గారికి ధన్యవాదాలు పాములను రక్షిస్తున్నందుకు. వెంకట్ గారి వీడియోలు అందరూ చూడాలని,ప్రభుత్వం కూడా వెంకట్ గారి సేవను గుర్తించాలనిbకోరుకుంటున్న💙. సదా మేడం కూడా వెంకట్ గారి వీడియో లో చూడడం చాలా ఆనందించాల్సిన విషయం.💙

  • @jayaveerlakkoju6400
    @jayaveerlakkoju6400 День назад +1

    Your really service oriented mind
    Keep it up
    God bless you

  • @manishaneelu1081
    @manishaneelu1081 12 часов назад +1

    Meru Super bro🙏🙏

  • @racheljyothi3470
    @racheljyothi3470 11 часов назад +1

    Vammoo 16 feet ney 😱😳 very powerful snake edhi king cobra ante ne chala risk chesthunnaru ... Becareful every where & everytime kudaa
    This is a very risk task
    Take care

  • @suryavenkat3269
    @suryavenkat3269 10 часов назад +1

    Great bro 👍

  • @ravalasamark166
    @ravalasamark166 2 дня назад +1

    Nuvvu keka ra bava. God bless you 🙏

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 2 дня назад +2

    place yekkaada bro

  • @natas489
    @natas489 14 часов назад +3

    Super super 👌👌👌👌

    • @WildVenkat
      @WildVenkat  13 часов назад +1

      @@natas489 TQ 🙏🙏🤝

  • @Tuleasi
    @Tuleasi 3 дня назад +1

    Super and hard working

  • @coolguypravara
    @coolguypravara 19 часов назад +1

    ఈ గిరి నాగులు అంటే నల్ల త్రాచులు గురించి ఎన్నో కధలు చెప్పుకుంటారు జనాలు. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో దండకారణ్యంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. విషపు పాముల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవుగా పెరిగే పాము ఇదే. దీనిని చాలా తెలివిగల పాము అని కూడా అంటారు. ప్రజలు భయంతో వీటిని ఇష్టం వచ్చినట్టు చంపేసేవారు. అయితే ఇప్పుడు మీ వంటి ధైర్యవంతుల సహాయంతో వీటిని చంపకుండా పట్టుకుని దూరంగా విడిచిపెడుతూ ఉండడం సంతోషకరమైన విషయం. ప్రజలు కూడా చంపకుండా మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపించి పట్టుకోమని చెప్పి వాటి రక్షణకు తోడ్పడడం మంచి పరిణామం. ఈ పాములు మన దేశం, మలేషియా, ఫిలిప్పీన్స్, మిడిల్ ఈస్ట్రన్ దేశాల్లోనే కనిపిస్తాయి.

  • @Thefreaksofanu
    @Thefreaksofanu 3 дня назад +2

    Locations super bro✨

  • @sunkara.ganapathi
    @sunkara.ganapathi 3 дня назад +1

    సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్

  • @ejjagiriswamy4393
    @ejjagiriswamy4393 3 дня назад +2

    Super🤝💫

  • @Surya-nn6zs
    @Surya-nn6zs 2 дня назад +1

    Sir మిమల్ని పొరపాటున కరిస్తే ఎమ్ చేస్తారు sir, విరుగుడు లేదు కదా గిరి నాగు కి??

  • @shekarG-t4d
    @shekarG-t4d 3 дня назад +1

    Mice use che........bro sound low undhi

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 2 дня назад

    Very nice👏

  • @skrasool6970
    @skrasool6970 3 дня назад +1

    Voice low ga ఉంది anna

  • @Praveen_Gottumukkala
    @Praveen_Gottumukkala 3 дня назад +2

    Sound quality bad ...

  • @MohdLaddu722
    @MohdLaddu722 3 дня назад +1

    Super Bro

  • @noushinsk6950
    @noushinsk6950 3 дня назад +2

    Snakes pagapadathaya tell me bro 😂

    • @WildVenkat
      @WildVenkat  2 дня назад +1

      పాముకి జ్ఞాపకశక్తి తక్కువ అందువల్ల అవి రివేంజ్ అనేది తీర్చుకోవు 🙏🙏🤝🤝

  • @mastanshaik4475
    @mastanshaik4475 11 часов назад +1

    Bro me bold voice supper bro 🫶🏻✨

  • @noushinsk6950
    @noushinsk6950 3 дня назад +3

    Snakes gurinchi oka full video cheyandi bro❤

    • @WildVenkat
      @WildVenkat  3 дня назад

      @@noushinsk6950 ok bro definitely 🤝🤝

  • @ballubalaji9991
    @ballubalaji9991 3 дня назад +2

    ఇదేం కింగ్ కోబ్రా నాయనో ఇంత పోడవు ఉంది చత్తడులా బాయ్యె ఇంటి డెంజిరెస్ కిల్లర్స్ ని పెట్టేటప్పుడు మాట్లాడక తరువాత వాయిస్ ఓవర్ ఇవ్వు దయచేసి వెంకట్