Hadzabe tribe wild hunting | speaking telugu | part 4 | Tanzania | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 2,4 тыс.

  • @kiran.k7935
    @kiran.k7935 3 года назад +201

    ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..what a life 🥳👏

  • @SampathKumar-sx3oy
    @SampathKumar-sx3oy 3 года назад +98

    ఉమా గారు మీరు దేశం కాని దేశంలో ఎంతో కష్టపడి మాకు మంచి మంచి విషయాలను తెలియచేస్తున్నందుకు మెనీమెనీ థ్యాంక్స్. మీరు వాళ్ళతో తెలుగు మాట్లాడించడం చాలా బాగుంది.

  • @painterkrishna7076
    @painterkrishna7076 3 года назад +487

    ఆ నీళ్ళు నువ్వు కూడా త్రాగావంటె నిజంగా నువ్వు కల్మషం లేని మనిషివి,🙏🙏🙏 Hatsoff .

  • @universalfactsandbuzz487
    @universalfactsandbuzz487 3 года назад +73

    😍దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడు ఒక మహానుభావుడు అంటే ఈ రోజు ఉమా గారు ప్రపంచ భాష లందు తెలుగు లెస్స అని ప్రపంచమంతా తెలియజేస్తున్నారు😍

  • @bkrbkr1438
    @bkrbkr1438 3 года назад +33

    బావుంది బ్రో. మీ కష్టం చూసి ముచ్చటగ సబ్స్క్రయిబ్ చేశాను.

  • @Abdullrahim130
    @Abdullrahim130 3 года назад +777

    , ఉమా గారు బయట వేరే దేశానికి చెందిన వారితో కూడా తెలుగులో మాట్లాడి స్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్, 🥰🥰🥰

  • @ashokkumarmeesala5750
    @ashokkumarmeesala5750 3 года назад +192

    సూపర్ ఉమా గారు వాళ్ళ పని బెటర్ ఎటువంటి కోరికలు లేనటువంటి మనుషులు కల్మషం లేని మనుషులు

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 3 года назад +99

    హాయ్ ఉమా అన్న మీరు ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసి పోతారు మన తెలుగు భాష ను అందరికీ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు

  • @NaturalStar789
    @NaturalStar789 3 года назад +19

    Thousands of years back how people lived and survived anedhi manaku clear ga thelusthundhi veellanu choosthuntae.
    They are really luckiest people still continuing the legacy of the early man's lives.
    Uma gaaru the way you are interacting with those people was really awesome.👌👌👌
    Great job Uma gaaru.👌👍

  • @guruprasad9932
    @guruprasad9932 3 года назад +3

    Proud of you bro,sutti lekundaa,over action cheyyakundaa,chalaa bagaa chesthunnarru videos,new RUclips bloggers ki inspiration meeru

  • @RamRameshproductions
    @RamRameshproductions 3 года назад +693

    దేశభాషలందు తెలుగు లెస్సా ...❤️❤️❤️ సూపర్ వాళ్ళకు 👍

  • @rahimanbrk
    @rahimanbrk 3 года назад +28

    అన్నా నిన్ను చూస్తే చాలా సంతోషం వేసింది.
    ధైర్యవంతుడు ఒక్కరోజే అంత దూరం అడవిలో వెళ్తున్నావ్.
    మాకు అంత అదృష్టం లేదు.
    నువ్వు వెళ్తుంటే మా అన్న మీకు చాలా ధైర్యం ఎక్కువ.
    ప్రతి వీడియో చూస్తూ ఉంటాను.❤️❤️❤️❤️❤️❤️🙏

  • @sivakumarachari2570
    @sivakumarachari2570 3 года назад +276

    అడవి మనుషులు కదా తెలివితేటలు తక్కువగా ఉంటాయని అనుకున్న టీం లీడర్ తెలుగులో మాట్లాడడం గర్వంగా అనిపించింది

    • @GhantaRavi123
      @GhantaRavi123 3 года назад +3

      @@dulagadu మీకెందుకు గర్వంగా అనిపించింది మీరు అడవి మనిషేనా??

    • @meenahk8034
      @meenahk8034 3 года назад

      Uma garu ,be careful 🙌

    • @praveen_toney
      @praveen_toney 3 года назад

      @@GhantaRavi123 🤣🤣😂😂😂😂😂🤣🤣🤣😂😂😂😂🤣🤣🤣

    • @sravanithurubhatla6424
      @sravanithurubhatla6424 3 года назад +1

      @@GhantaRavi123 meeru adavi manisa omy God

  • @kondapallinagarajasene665
    @kondapallinagarajasene665 3 года назад +16

    నిజంగా నేను కూడా మంచి కుటుంబం లో ఒక్కడిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది బావ

  • @poojalakshanaandyuktikakid8586
    @poojalakshanaandyuktikakid8586 3 года назад +4

    In all videos I liked fireing 🐦 bird technique its really very very awesome 👌 👏

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 3 года назад +264

    అందరూ వీడియోలు తీస్తారు కానీ ఇలాంటి వీడియోలు తీయడం లో ఆ కిక్కే వేరబ్బా ఆ హా🤪😋

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 года назад +30

    ఉమా అన్న మన తెలుగు అందరికి నేర్పిస్తున్నావు చాలా సంతోషంగా ఉంది మీకు దన్యవాదములు 🙏🙏

  • @Arunkumar-yt7ts
    @Arunkumar-yt7ts 3 года назад +192

    తెలుగు భాషను కేక పెట్టించావు మామా 👏👏👍👍💪💪👌👌

  • @julio5434
    @julio5434 3 года назад +256

    మీ కష్టానికి ఇదే నా like

  • @bkanbarasnbkanbarasan6544
    @bkanbarasnbkanbarasan6544 3 года назад +7

    Hi friends i don't know telugu.but your travel vlog in next level..
    Great... nice.... super... congratulations

  • @యంనాగరాజు-మ5ఝ
    @యంనాగరాజు-మ5ఝ 3 года назад +40

    ఉమా గారు మీరు అద్భుతంగానే ఉంది వీడియో చూస్తే వారికి బాగా ఉపయోగపడే పాట్ జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్న టుంది సూపర్ 👉👍👎

  • @SAHITYATV
    @SAHITYATV 3 года назад +169

    టీమ్ లీడర్ తెలుగు బాగా మాట్లాడారు. నిజంగా వాళ్ళు ఎంతో ఆత్మీయంగా వున్నారు ఉమగారూ. ధన్యవాదాలు

  • @narenderjt
    @narenderjt 3 года назад +9

    చాలా బాగుంది. ఆఫ్రికన్ మూవీ మాదిరిగా చేశారు. Very nice.👍👍👍🙏🙏🙏
    Please take care
    మన తెలుగు వారి అభిమానమే వెరుఅప్ప్ప....మన అభిమానానికి ప్రపంచేమే ఫిదా కావాల్సిందే...

  • @saiduluchimata1550
    @saiduluchimata1550 3 года назад +34

    నేను 2times చూస్తున్నాను.ఉమా గారి videos

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 3 года назад +9

    గుడ్ చాల బాగుంది, బయటి దేశం వాళ్లతో కూడా తెలుగు మాట్లాడిస్టున్నారు.

  • @pavanrohit1480
    @pavanrohit1480 3 года назад +52

    Genuine person, with quality content.

  • @paonekumar3956
    @paonekumar3956 3 года назад +330

    వాళ్ల ఆనందం చూస్తుంటే నాకు జాబ్ మానేసి వాళ్ళలో కలిసి పోవాలి అని ఉంది ❤️

    • @ramya132
      @ramya132 3 года назад +19

      chuddaniki bane vuntadi..but 1 day kuda we cant survive .....water ki valla struggle chusthe jalesindi..

    • @ashokkumarchejarla5510
      @ashokkumarchejarla5510 3 года назад +5

      🤣

    • @swathi.p4449
      @swathi.p4449 3 года назад +12

      Vellandi Mari inka late andhuku
      All the best

    • @Jyothimmvlogs
      @Jyothimmvlogs 3 года назад +4

      చాలా కష్టం

    • @jmrfarms4440
      @jmrfarms4440 3 года назад +2

      Good job

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 3 года назад +6

    Mr Uma, you are making African tribal people speak in our Telugu language. You are a Brave man really.

  • @lakshmanchalla6972
    @lakshmanchalla6972 3 года назад +1

    Uma Telugu channels ఛాల బాగున్నాయి మీ వీడియోలు 🌴🌱🌿👌👌🙏🙏

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq 3 года назад +4

    Iam a social studies Teacher . Iam watching your Africa videos.. These are very helpful to me.. Thank you❤ Brother UMA

  • @madhuchandra4811
    @madhuchandra4811 3 года назад +199

    Eppudeppudu morning 8am avtunda ani wait chesevallu oka like veskondi😘😘😘😘

  • @sailesh-cz4eh
    @sailesh-cz4eh 3 года назад +74

    Who likes his explanation ..... 🔥🔥🔥

  • @biddikagovindarao6342
    @biddikagovindarao6342 3 года назад +90

    ఉమా అన్న...
    నువ్వు తీసిన వాళ్ళ వీడియోస్ వాళ్ళకి చూపించు బ్రో,
    ఎలా రియాక్ట్ అవుతారో?

  • @giridhar1933
    @giridhar1933 3 года назад

    నువ్వు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఈ వీడియో మాత్రం నా ఫేవరెట్ గానే మిగిలిపోయింది బ్రో.... I love this one ❤️

  • @gajendersingh7267
    @gajendersingh7267 3 года назад +3

    Uma brother..... I salute you... Love from Delhi 👍👍👍

  • @sumanchitla2068
    @sumanchitla2068 3 года назад +57

    Next South Africa plan cheyyandi Uma Gaaru. U r welcome to stay in my home in Johannesburg.

  • @skreddy1313
    @skreddy1313 3 года назад +15

    ఉమ అన్న, super ఉన్నారు ఈ tribe వాళ్లు, నిజంగా ఏ కల్మషం లేకుండా... చాలా మంచిగా ఉన్నారు

  • @manohar4805
    @manohar4805 3 года назад +5

    We love your videos I am from anantapur.thank to sharing your valuable experience and information.
    All the best

  • @venkatav4347
    @venkatav4347 3 года назад +3

    Nice videos andi I follow your videos hats off to your adventurous journeys. I worked in Ethiopia for six years . Please have Ethiopia as your list of African countries visit. I traveled the whole country and it has unique features. I visited the tribes in Afar Region wonderful experience.

  • @mamidianand9134
    @mamidianand9134 3 года назад

    Me videos tho school lo pillalaku history ni e videos tho easy ga artham aye vidamga kandlaku katinatlu cheppachu .... thanks uma gaaru

  • @Naresh0Bestha
    @Naresh0Bestha 3 года назад +462

    అన్నా మీరు తెలుగు భాషను అంతర్జాతీయ భాషా గా మారుస్తున్నారు కదా అన్నా 😍😍

    • @praveenpuljarla8030
      @praveenpuljarla8030 3 года назад +15

      తెలుగు అంతర్జాతీయ భాష భయ్యా ఆ జాబితాలో 16th స్థానం

    • @siramnarasimha6700
      @siramnarasimha6700 3 года назад +2

      @@praveenpuljarla8030 hooo avuna PROVDE TO BE AN HINDU (TELUGU)

    • @kodilanayab2801
      @kodilanayab2801 3 года назад +2

      Good

    • @siramnarasimha6700
      @siramnarasimha6700 3 года назад +1

      @@kodilanayab2801 midi ee vuru?

    • @lokeshgoud3769
      @lokeshgoud3769 3 года назад +1

      @@siramnarasimha6700 Nalgonda bro

  • @uttiharinath
    @uttiharinath 3 года назад +51

    In starting, Nuvvea Na Bava..! All the best to get into their family 😀.

  • @ayyappavarma4345
    @ayyappavarma4345 3 года назад +86

    Waiting very excitingly for everyday episode

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 года назад +1

    You are a one of the best vloger brother.wild life Telugu lo chuddam Chala happy.vallu Telugu baga matladutunnaru.

  • @sharathchandra7556
    @sharathchandra7556 3 года назад +39

    No money, no differences, no cast, no religion 👍
    Wish i was there ☹️

    • @miniarts6142
      @miniarts6142 2 года назад

      yes me too and only with loved once

  • @appupinninnti4391
    @appupinninnti4391 3 года назад +7

    Really fentastic , Advimanushulu to Telugu matladichadam great, vallu pure Humenbeings👌

  • @RaviKumar-oj3jl
    @RaviKumar-oj3jl 3 года назад +13

    చిన్నపుడు పంచతత్రం గురుంచి ఎదురు చూసేవాళ్ళము ఇప్పుడు ఉమ అన్న వీడియోస్ కోసం ఎదురుచూస్తునము love ఉమా అన్న😍😍

  • @bharadwazakumar3718
    @bharadwazakumar3718 3 года назад +98

    ఆ గుంపు లీడర్ కి ఒక లైక్ వేసుకోండి....
    గుంపుకి లీడర్ ఉమా గారో?మరి అతనో అర్థం కాలేదు నాకు........ అంతలా కలిసిపోయారు మరి

  • @ajaysattari4796
    @ajaysattari4796 3 года назад +2

    Seriously it's again proved that u r such a Down to Earth person..Evartho Anna entha baga adjust or mingle aipotav Great Brother...Kalmasham Leni Abbaiiii, super brother meeru...

  • @shaikumarfaruk9902
    @shaikumarfaruk9902 2 года назад +2

    Anna super Anna meeru Chala Baga Telugu nerpestunnaru handsap anna

  • @vinayakamurthy5733
    @vinayakamurthy5733 3 года назад +8

    Leader is really talented. Old is gold ❤️❤️

  • @sairamkadali6984
    @sairamkadali6984 3 года назад +9

    Africa adavulloo uma anna pedda sahasame chesthunnadu.....🤗🤗

  • @praveenbalupala3542
    @praveenbalupala3542 3 года назад +6

    The great human being meeru..
    Nakaithe documentary lane anipinchindi.

  • @ravipujyam6780
    @ravipujyam6780 3 года назад

    Xlent👏వీడియో ఉమా గారు, animal planet లో చూసాను, ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను థాంక్స్.

  • @mbtv7021
    @mbtv7021 3 года назад

    మన ఛానల్ అన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి కానీ మీరు మాత్రం యదార్ధంగా చేస్తున్నారు ఆ నీరు మీరు తాగి చూపించారు

  • @Vijju_Goud
    @Vijju_Goud 3 года назад +46

    కానీ అక్కడ కుక్కలు కూడా మన కుక్కలు లాగానే ఉన్నాయి ❤️😉

  • @saiarjun5542
    @saiarjun5542 3 года назад +3

    Anna I am from Kadapa,
    I really enjoy these videos😀😀😀
    Thankful to you
    These are daring videos🙏🙏🙏

  • @sanset567
    @sanset567 3 года назад +68

    These videos deserve to be in OTT platform...rich content , knowledgeable and adventurous 👍 keep going Uma Bhayya

    • @leosvault3107
      @leosvault3107 3 года назад +2

      Just like a documentary

    • @sanset567
      @sanset567 3 года назад +1

      @@leosvault3107 yes👍

    • @sailaja.k
      @sailaja.k 3 года назад +1

      @s Y Mee too

    • @udayvang
      @udayvang 3 года назад +1

      If it is in ott. Poor can't see. So should be in youtube.

    • @sanset567
      @sanset567 3 года назад +3

      @@udayvang I am saying about content...I am not giving idea to put it in OTT. Uma bhayya content is richer than OTT 👍

  • @balasimha9790
    @balasimha9790 3 года назад

    Hedzab trilbal 4 పార్టీ వీడియో చాలా అద్భుతంగా వుంది. మీ కు మా ధన్యవాదాలు

  • @harshaharsha4184
    @harshaharsha4184 3 года назад +1

    నీకు ఏమని కామెంట్ పెటల్లో అర్థం కావటంలేదు అన్న నువు సూపర్ అన్న నేను యిని రోజులు నుంచి యూట్యూబ్ చూస్తానా ఛానల్ అంటే నీదే అన్న 🙏🙏🙏🙏🙏love you brother

  • @praveenkumargudali8031
    @praveenkumargudali8031 3 года назад +5

    Uma gaaru 1.2M views, I'm so happy andi👍🏻👍🏻

  • @shwes9540
    @shwes9540 3 года назад +15

    Mee video kosam lechinaventane check chesaa 😊. Got addicted to you ❤️

  • @Mudumaheh
    @Mudumaheh 3 года назад +109

    Leader మామూలోడు కాదు భయ్యో 🤔🤔🤔

  • @shivajivillain6168
    @shivajivillain6168 3 года назад +1

    Anna nijanga vallu matram chala friendli ga unarau superb 🙏🙏

  • @susmithamuni928
    @susmithamuni928 3 года назад

    Mikkuda nubhya Andi Mana Telugu akkadi varaku tisikelli vallatokuda Telugu matladistnnamduku Chala happy ga undhi Andi vallu Telugu matladu tumte chal chal thanks Andi Uma garu mikk

  • @nagarajupilli6430
    @nagarajupilli6430 3 года назад +3

    సూపర్. తమ్ముడు.మన తెలుగు భాషను. అక్కడ వారుకి. చెప్పినారు మీకు. నమస్తే
    From Maldives

  • @srujankuruma9887
    @srujankuruma9887 3 года назад +32

    Love from Hyderabad❤

  • @warforpeacenetworkspvt.ltd686
    @warforpeacenetworkspvt.ltd686 3 года назад +11

    Vaallu thagina gunthalo neellu thaagaaru..real manishi meeru...nenu pray chesthunna meekosam.god protect u always in ur journey.

  • @rudra1829
    @rudra1829 3 года назад

    అన్నా నీ వీడియో చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి, గ్రేట్ ఉమ గారు

  • @rajulucbg7220
    @rajulucbg7220 3 года назад

    ఉమా గారు,మంచి విషయాలు తెలియజేయు చున్నారు,ధన్యవాదములు

  • @Pradeep_kumar22
    @Pradeep_kumar22 3 года назад +423

    Name : uma Prasad
    ROLE : RUclipsr
    Haters : 0
    👇 Fans 👍😍

    • @sailaja.k
      @sailaja.k 3 года назад +4

      Avunu

    • @PradeepJAck-P02
      @PradeepJAck-P02 3 года назад +8

      Nice way to beg likes

    • @srikanthpatri8442
      @srikanthpatri8442 3 года назад +6

      @@PradeepJAck-P02 old way too.....copy cats

    • @sailaja.k
      @sailaja.k 3 года назад +3

      @@PradeepJAck-P02 it's not begging bro..just affection towards uma gaaru

    • @saitalloju1360
      @saitalloju1360 3 года назад +5

      @@sailaja.k Names kuda pedutunnara begging ki... Em Beggers 🙏🙏🙏

  • @srinivaskuriti1802
    @srinivaskuriti1802 3 года назад +5

    నాకు చాలా నచ్చింది. ట్రైబల్ తో కలసి తింటున్నవ్. అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నావ్ ❤️❤️❤️❤️❤️

  • @sonal5795
    @sonal5795 3 года назад +3

    Uma garu really feeling great to see all the videos

  • @PremKumar-pi7gy
    @PremKumar-pi7gy 3 года назад

    ఉమ అన్న నీలో నాకు బాగా నచ్చేంది అందరూతో బాగా కలిసి పోతారు మంచి వీడియోస్ చేస్తున్నారు జాగ్రత్త ఉండండి ఓకే బై

  • @pulasreenivasulu4379
    @pulasreenivasulu4379 3 года назад +2

    Very nice to see they speak telugu..❤❤❤

  • @upendrauppi3434
    @upendrauppi3434 3 года назад +4

    దేశ భాషలందు తెలుగు లెస్స 😎🤘🔥 ఈ డైలాగ్ ఊరికే రాలేదు 🔥🔥 ప్రపంచం ప్రతి మూల లోను ఉంటుంది 😎

  • @SupremeRepairs
    @SupremeRepairs 3 года назад +4

    ಅದ್ಭುತವಾದ ಸುಂದರವಾದ ವಿಡಿಯೋ ❤️😍✋ amazing and beautiful video ❤️🌹🙏 bahut badhiya video bhai ❤️🌹🙏

  • @teluguraju519
    @teluguraju519 3 года назад +472

    అన్న వచ్చేటప్పుడు ఒంటరిగా రాకు నల్ల పిల్లతో రా అన్న 😍

  • @saitrinadh6775
    @saitrinadh6775 3 года назад +2

    Brother you get into all our subscribers into ancient times period with all your videos. I think may be our ancestors lived like this

  • @shanthismart1783
    @shanthismart1783 8 месяцев назад

    Really great 👍 bro meeru ...enta pogidina inka takuvy avtadi 🎉asalu matalu ravatleydu enni sarlu ee videos forest lo chustu undalinpistundi Really good job...vallu ento amiyekanga meeru chepy padalu antunty aslu manasulo full happy ga feel iyanu bro tq 🙏 namaste

  • @Prod.by_Young.T_Beatz
    @Prod.by_Young.T_Beatz 3 года назад +9

    A BIG salute sir, we are really enjoying your videos, hope we get a chance to visit those tribes and spend some time, keep up the good work sir, ALL THE BEST

  • @hrithikmrjv0071
    @hrithikmrjv0071 3 года назад +6

    2:39 namakharam😂...
    really great n adventurous 🔥
    Really those people r crazy

  • @Srikanth-sd7dz
    @Srikanth-sd7dz 3 года назад +20

    Stay safe Uma gaaru. We all love you from united states.. 🇺🇸

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 7 месяцев назад

    Very excellent bro Mi videos first time chusthunnanu.

  • @mrkachary
    @mrkachary 2 года назад

    Uma garu you are marvelous... you respect everyone which made difference and walked yourself with their life shoes which is amazing

  • @boyaseenu8557
    @boyaseenu8557 3 года назад +66

    అన్న మీ వల్ల వల్లిని చూస్తున్నాము మీలో మంచితనం ఉంది అన్న
    దేవుడు నిన్ను కాపాడుతాడు అన్న

  • @mukeshtaekwondostuntsmaste9842
    @mukeshtaekwondostuntsmaste9842 3 года назад +43

    Do not skip adds.. so that we can help him travell more🙏

  • @mohammedshaik7113
    @mohammedshaik7113 3 года назад +3

    భాయ్యా మీకు ధైర్యం నిండుగా ఉంది..వాళ్ళతో అల అడవి లో 👍👍

  • @krishna22parvathala18
    @krishna22parvathala18 3 года назад

    Night ఈ video చూసిన తరువాత ప్రశాంతంగా నిద్ర పడుతుంది... beautifull & pure loved videos

  • @immudillu358
    @immudillu358 3 года назад

    Love you bro... Nee guts chuste akshyaryam ga...... Hats off bro.... 🙏🙏🙏🙏🙏🙏

  • @karthikayyappa6439
    @karthikayyappa6439 3 года назад +7

    Jai hind sir 🙏 Jai barath matha ki jai 🇮🇳🇮🇳 take care sir ❤️🙏👍

  • @thutakulasumanthutakulasum7061
    @thutakulasumanthutakulasum7061 3 года назад +20

    మరో రెండు మూడు వీడియో లు చేయండి వారితోనే ప్లీస్.

  • @amulaparashuram
    @amulaparashuram 3 года назад +3

    Amazing ❣️Uma Garu

  • @ashwanikumari3482
    @ashwanikumari3482 3 года назад +1

    Veeritho journey meeku marichipoleni oka experience kada umaa gaaru. I like your videos uma gaaru

  • @nagasimha8193
    @nagasimha8193 3 года назад +2

    So happy for hearing Telugu from tribe 2:35 🙏🙏🙏

  • @mojjadavikram1743
    @mojjadavikram1743 3 года назад +146

    You are my BEAR GRYLLS lite Anna..

  • @madhukareunny7614
    @madhukareunny7614 3 года назад +4

    excellent bro..just can't explain how much freshness i feel after i see your videos. Enjoy the world to the fullest bro and my best wishes always from Melbourne.

  • @Suryavani_diaries
    @Suryavani_diaries 3 года назад +10

    Captain smile is soo cute...❤️❤️

  • @sridevipanchireddy2331
    @sridevipanchireddy2331 3 года назад

    Me travelling vlogs chusaka Naku kuda Africa ni visit cheyyali ani vundi chala bagunnai me videos and valla tho me attachment keep go on uma garuu....stay safe stay healthy

  • @sainathp991
    @sainathp991 2 года назад

    Super Anna meru .vallatho Telugu matladinvharu.really great brother