Excellent performance Keerthana 💐💐❤️❤️🌹 I appreciate the words of the judges for being so caring, loving and at the same time genuine. Vijay Prakash garu and Suneetha garu so concerned about you. Everyone wants you to win and that's why they are so much concerned. All are blessed and touched by Swami's Love in their personal lives and that gratitude and love towards Swami reflecting on you so gloriously along with your outstanding talent👏👏👍👍.... take care of your health and keep enchanting the audience 🌹🌹
చరణ్ గారి కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను కీర్తనా !!! చాలా చక్కగా పాడావు రా బంగారు తల్లి !!! ఇంత చిన్న వయస్సు లో ఇంత కన్నా ఎవరు బాగా పాడుతారు కీర్తన తప్ప !!! కీర్తన పైనల్ లో లేకపోతే ఈ season కి అర్థమే.లేదు !!!
Last lo vacchina humming....waaah.... super ma... nijam ga kotthaga undhi... movie lo voice lo unna tempo ki chala difference...aina kuda super ga paadinav ra thalli...all d best of ur future....🎉🎉🎉
కిర్తన తల్లీ చక్కగా పాడు తున్నావు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కగా సాధనచేస్తూ, ప్రహ్లాదుని లా, స్వామి మీద భారం వేసి పాడు. ప్రథమ స్థానంలో విజయం నీదే. స్వామే నీకు రక్ష. సాయిరాం. శుభమగు గాక.👍🏼👍🏼🌹🌹💐💐🎂🎂🎈🎈🥳🎉🎉
Sairam Bangarooo, amazing. Very sweet singing. Aha. Sai Saraswati seated on your tongue. At this age, very matured voice. ఇంకా, ఇంకా వినాలని ఉంది. Very much blessed child. Swamy is with you at every moment. Eagerly awaiting next episode.... Sairam.
Sairam, Keertana, Excellent performance. All the best ammayee.YourJudges & charanji and many are very happy .As you said Swami is singing, continue with same tremendous faith.May Bhagawan bless you,Keertana.
చి 🌹 కీర్తన అద్భుత గాయని 😂 ఈ పిన్న వయసులో ఇంత అద్భుతం గా పాడటం అంటే అది కేవలం ఆ దేవుని వరమే 🌹 ఈ పాడుతా తీయగా పోటీలలో ప్రథమ స్థానం పొందటానికి ఈ పాప కు అన్నీ అర్హతలు పుష్కలం గా ఉన్నాయి 🌹 పటిష్ట సాధనతో భవిష్యత్తు లో ఇంకొక శ్రేయ ఘోషల్ కావడం లో ఎటు వంటి సందేహం లేదు 🌹 ప్రతి ఎపిసోడ్ లో అందం గా పాడుతూ judges మన్నలలు పొందుతూ ఉంది 🌹 తప్పక ఈ చిరంజీవి కే ఈ పోటీలో ప్రథమ స్థానం దక్కుతుందని నా వ్యక్తి గత అంచనా🌹All the Best Keerthana 😀
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గస గస గస గసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగస నిదమగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ హరే కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే
My request to paremts of Keerthana to take care about health by giving immune boosting nutrients during at this critical time. Please provide suitable environ ment in order to bag the finasl title. We are Praying for her good health and tension free mind at this time . God bless you keerhana Nanna.
కీర్తన నువ్వు బెస్ట్ సింగర్వి. తప్పకుండా ఫైనల్ లో విన్నర్వి నువ్వే ఆ నమ్మకం నాకుంది. గత అన్ని ఎపిసోడ్స్ లో నువ్వు చూపిన పెర్ఫార్మెన్స్ judges comments పరిశీలిస్తే ఆ నమ్మకం కలుగుతుంది. Take care కీర్తన గొంతు జాగ్రత్త. ప్లీజ్ do practice. నువ్వు చెప్పినట్లు ఆ స్వామి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి ok Na. I Wish you all the Best keerthana. You are my favourite singer. God Bless you.
All the best chi.keertana. i love all your songs. Wish you all the best . I hope in this competition you are the best singh. Second is A.Raghava. 3 place is chi. Rishel or chi. Hemanghi. I once wish you all the best chi.keertana.
God knows what to do and what should not do...that's why you born thalli...God having big list to do through you thalli...Best wishes for you rest of life....pleased to hear Wonderful song like this from you thalli....take care future is awaiting for you....please do best wholeheartedly at all times...I heard this song many times through you thalli...Namaskaram to original composers and singers................
అమ్మా కీర్తనా చాలా చక్కగా పాడుతున్నావు తల్లీ. స్వామి వారి దయ తప్పకుండా ఉంటుంది. ఫైనల్లో విజేతగా నిలవాలమ్మా కీర్తన.ఇది మా అందరి కోరిక
నిన్ను, నీ గాత్రం చూస్తుంటే కాబోయే మరో గోపికా పూర్ణిమ లా వున్నావు బంగారం 👌👌👌👏👏
అమ్మా నీవు ఛాలా బాగా పాడావు go ahead with good spirit, స్వామి దయతో నీకు అంతా మంచి జరుగుతుంది నీవు గొప్ప గాయనివి కావాలని ఆశిస్తున్నాను ALL THE BEST
నీ పాట నిండుగా ఉంది . ప్రజలను తన్మయత్వం లోకి తీసుకువెళ్లినావు . You are final winner .
ఈ పాడుతా తీయగా ఇ సిజనల్ లో బెస్ట్ సింగర్ కీర్తన 💐💐💐🌹🌹🌹💯 ఫైనల్ విన్నర్
Yes keerthana is my all-time my favourite
👌👌👌
Yes currect
Excellent performance Keerthana 💐💐❤️❤️🌹
I appreciate the words of the judges for being so caring, loving and at the same time genuine. Vijay Prakash garu and Suneetha garu so concerned about you. Everyone wants you to win and that's why they are so much concerned. All are blessed and touched by Swami's Love in their personal lives and that gratitude and love towards Swami reflecting on you so gloriously along with your outstanding talent👏👏👍👍.... take care of your health and keep enchanting the audience 🌹🌹
చరణ్ గారి కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను కీర్తనా !!! చాలా చక్కగా పాడావు రా బంగారు తల్లి !!!
ఇంత చిన్న వయస్సు లో ఇంత కన్నా ఎవరు బాగా పాడుతారు కీర్తన తప్ప !!!
కీర్తన పైనల్ లో లేకపోతే ఈ season కి అర్థమే.లేదు !!!
Very nice singing 🎶
@@upendrasanapala2091.ఎ
కీర్తన గాన ప్రతిభకు తగిన బహుమానం పొందుటకు దైవం ఆశీస్సులు ఉంటాయి.
V v nice,ma,keertana
కీర్తన గానం మధురం అద్బుతం.
Last lo vacchina humming....waaah.... super ma... nijam ga kotthaga undhi... movie lo voice lo unna tempo ki chala difference...aina kuda super ga paadinav ra thalli...all d best of ur future....🎉🎉🎉
కిర్తన తల్లీ చక్కగా పాడు తున్నావు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కగా సాధనచేస్తూ, ప్రహ్లాదుని లా, స్వామి మీద భారం వేసి పాడు. ప్రథమ స్థానంలో విజయం నీదే. స్వామే నీకు రక్ష. సాయిరాం. శుభమగు గాక.👍🏼👍🏼🌹🌹💐💐🎂🎂🎈🎈🥳🎉🎉
Keertana talli wonderful.
All the best
Sairam Bangarooo, amazing. Very sweet singing. Aha. Sai Saraswati seated on your tongue. At this age, very matured voice. ఇంకా, ఇంకా వినాలని ఉంది. Very much blessed child. Swamy is with you at every moment. Eagerly awaiting next episode.... Sairam.
Sairam, Keertana, Excellent performance. All the best ammayee.YourJudges & charanji and many are very happy .As you said Swami is singing, continue with same tremendous faith.May Bhagawan bless you,Keertana.
హాయ్ కీర్తన సూపర్ గా పాడినవు రా బంగారు తల్లి 🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూపర్ సూపర్
Chala bagundi
Super dear…may swami’s Grace be always upon you..🥰👌🙏
కీర్తన బంగారం చాలా బాగా పాడావ్ అమ్మ 100% న్యాయం చేశావు కీర్తన బంగారం గాడ్ బ్లెస్ యు రా తల్లి గాజువాక తాతగారు
చి 🌹 కీర్తన అద్భుత గాయని 😂 ఈ పిన్న వయసులో ఇంత అద్భుతం గా పాడటం అంటే అది కేవలం ఆ దేవుని వరమే 🌹 ఈ పాడుతా తీయగా పోటీలలో ప్రథమ స్థానం పొందటానికి ఈ పాప కు అన్నీ అర్హతలు పుష్కలం గా ఉన్నాయి 🌹 పటిష్ట సాధనతో భవిష్యత్తు లో ఇంకొక శ్రేయ ఘోషల్ కావడం లో ఎటు వంటి సందేహం లేదు 🌹 ప్రతి ఎపిసోడ్ లో అందం గా పాడుతూ judges మన్నలలు పొందుతూ ఉంది 🌹 తప్పక ఈ చిరంజీవి కే ఈ పోటీలో ప్రథమ స్థానం దక్కుతుందని నా వ్యక్తి గత అంచనా🌹All the Best Keerthana 😀
Bangaru talli neelati bangaram next janmalo naa kuturuga koruknta aa swmini
Chi. Henduku
2
Chirangivi
😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
All the best kirthana.GOD BLESS YOU MAA.Your singing is superb.
Very good singing wish you all the best to win semifinal
ఆ అన్నమయ్య రాసిన కీర్తన ను పాడిన మీకు ఆ వెంకట నారాయణ స్వామి ఆశీస్సులు కలిగి మీరే ఫైనల్లో గెలుస్తారు "కీర్తన"
Sairam Keerthana v v v v very nice 👍 singing Swamy bless you maa
Keerthana excellent and extraordinary singing thalli. Take about your health at this critical time
God bless you thalli.
Super keerthana...👏👏😊👌
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గస గస గస గసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిస మగస నిదమగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే
హరే
హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ
సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ వెంకట నారాయణ
తిరుమల నారాయణ
హరే
కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
హరే
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
హరే హరే
Note
tq bro excellent type cheshav
Very very good singing kirthana may God bless you
My request to paremts of Keerthana to take care about health by giving immune boosting nutrients during at this critical time.
Please provide suitable environ ment in order to bag the finasl title.
We are Praying for her good health and tension free mind at this time .
God bless you keerhana Nanna.
Keerthana best singer God bless you keerthana.
Would be top singer
తల్లి super గా పాడావు 👌👌👌👌
As always fantastic performance Keerthana! Filled with Devotion. Keep it going!
U r the best singer in tollywood in future
Very good ma keerthana.
Excellent. Swamy anugraham.
Sairam ma.
Super keertana !! Recover soon and rock it as always !!❤
Sairam vvvvv very good singing Keerthana may Swamy bless you maa.
All the best keerthana .may GOD bless you 😊
నిన్ను, నీ గాత్రం చూస్తుంటే కాబోయే మరో గోపికా పూర్ణిమ లా వున్నావు బంగారం 👌
Mind blowing performance కీర్తన
Excellent rendition Keerthana thalli.saibaba bless you.
కీర్తన నువ్వు బెస్ట్ సింగర్వి. తప్పకుండా ఫైనల్ లో విన్నర్వి నువ్వే ఆ నమ్మకం నాకుంది. గత అన్ని ఎపిసోడ్స్ లో నువ్వు చూపిన పెర్ఫార్మెన్స్ judges comments పరిశీలిస్తే ఆ నమ్మకం కలుగుతుంది. Take care కీర్తన గొంతు జాగ్రత్త. ప్లీజ్ do practice. నువ్వు చెప్పినట్లు ఆ స్వామి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి ok Na. I Wish you all the Best keerthana. You are my favourite singer. God Bless you.
కీర్తన నాజన్మలో నీలాంటి పాపను చూడలేనేమో అద్భుతం, అమోఘం అచ్చర్యం, ఆనందం
Outstanding performance keerthana all the best thalli
సూపర్ కీర్తన , స్వామి కంటి ముందు ప్రత్యక్యక్ష ఆయినటు ఉంది,. శబాష్ తల్లి
Very cute voice
Super ga padinavu amma very good neeku alla deevenalu eppudu vuntayi
Awesome Singing 🕉️
Keerthana Good Luck👍
All the Best.. 💐
Supar 🙋👍👍👐👐👐
Excellent performance godbless you thali
సూపర్బ్ చిట్టీ తల్లి నీవు పెద్ద సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నావు 👌👌❤️❤️👏👏
super best singer god bless you
Love u Keerthana, God bleas u bangaram ❤️
Excellent thalli....God bless you thalli....neeku ellappudu manchi jaragalani aa bagavathuni korukonuchuna thalli...God bless you at all times.....
Excellent singing kirthana God bless you always ❣️
Awesome voice
Awesome Singing Keerthana
Keertana u r awesome 👍 no doubt
Swami bless swami gifted anything keerthana u know onething aham bramahamishi. Everthing is God
Hii keerthana wonderfull thalli God bless you
God bless you raa thalli
Nice and sweet voice of Keerthans
God always bless to you about your talent.
అమ్మ neevu padikalalu challaga ఉండాలి తల్లి
Amma thalli 100 yellu brthakali talli........ Ni songs tho na tanuvu pulakarinchindhi....
Super song
Keerthana!
U have an ideal future.
Congratulations.
Speechless bangari talli love u bangaari u have a great future 🎉🎉🎉🎉
Sairam bangaru, chala chakkaga paadaavu ma.
God bless you
Kirthana superrrrrr
అన్నమయ్య 'కీర్తన 'లో మునిగిపోయాము👌🏻👌🏻
Super super super❤❤❤❤
All the best keerthana 🥳
Excellent and divine song .
Keep it up.Sairam's blessings 🙌 to you.
Excellent..voice ❤❤ God bless you ma
All the best chi.keertana. i love all your songs. Wish you all the best . I hope in this competition you are the best singh. Second is A.Raghava. 3 place is chi. Rishel or chi. Hemanghi. I once wish you all the best chi.keertana.
Excellent thalli.wish you all the best
Ma vuri ammai keerthana ani cheppadaniki chala proud antha baga padutumdi songs.
Very nice, good performance,, LASTLY HARE. ANE PADAM THO RAGAM MOST BEAUTIFULLY rendered. GOD BLESS
Nice keep it up lucky,all the best 💐💐💐💐💐💐💐
Superb ❤❤❤matalu levu god bless you thalli
Super 💥
Superb.
Keertana chala baga padavu💐💐💐💐
ఈ పాటను ఎన్ని సార్లు విన్నానో.... ఎక్సలెంట్ సింగింగ్ మా....
Very good👍👍👍
Superrrrr....
Keerthana మరో శ్రీలలిత
ఎంత బాగా వున్నదో.... ఇంతలా పాడినా... ఇంకా బాలేదు అని అంటే... OMG.... కళా ప్రతిభకు జోహార్లు....
God bless you Beautiful 😍 sung by song Amma
Good singing
Final winner 🏆..... 👍
God knows what to do and what should not do...that's why you born thalli...God having big list to do through you thalli...Best wishes for you rest of life....pleased to hear Wonderful song like this from you thalli....take care future is awaiting for you....please do best wholeheartedly at all times...I heard this song many times through you thalli...Namaskaram to original composers and singers................
Super super super
Super singing.....
సూపర్ సింగర్ కీర్తన
Chinna thalli , Keerthana don't afraid with these judgement.
Voice chala chakkaga undhi 🎉🎉❤
కీర్తన చాలా బాగా పాడుతున్నావు 👌👌👌👍👍... All the best.. 👍👍. నిన్ను చూసి ఆ ముసలోడి పెళ్ళాం (సునీత )అసూయపడుతుంది....
Keerthana super ra
SUPER keertana welcome
Very nice uploading, special thanks to Keertana, God bless you
మై ఫేవరెట్ సాంగ్ ❤️❤️❤️🙏🙏🙏😘😘😘
బాగా పాడి నావు తల్లీ 👍👍🌹🌹🌹
సూపర్ కీర్తన keep it up