Sr Journalist Vikram Poola Analysis on CM Chandrababu Meet With CM Revanth Reddy | TOne News
HTML-код
- Опубликовано: 5 июл 2024
- Sr Journalist Vikram Poola Analysis on CM Chandrababu Meet With CM Revanth Reddy | TOne News
#vikrampoola #cmchandrababu #cmrevanthreddy #telangana #andhrapradesh
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
తెలంగాణకు ఓడరేవులు తిరుపతిలో వాటా కా వా లి అంటే ఎలా cyrabad మనకు కావ లంటే ఇస్తారా
Vikram Poola garu best. Analysts.🍀🌼🙏🏼🙏🏼🌿🌷
అసలు 1970 కు ముందు, మొత్తం భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలోనిది....
1956 కు ముందు భద్రాచలం , మద్రాస్ రాష్ట్రం లోనిది......
అంటే, మొత్తం భద్రాచలం ,
ఆంధ్రప్రదేశ్ కే చెందుతుంది......
కేసిఆర్ , నడిపిన కుట్ర వల్ల, భద్రాచలం ను తెలంగాణా లో కలిపారు.......
కోస్తా తీరంలో, పోర్ట్లు లో వాటా, టీటీడీ లో వాటా, తెలంగాణాకు ఎందుకు వస్తాయి....
ఆంధ్రాకు, హైదరాబాద్ లో వాటా తెలంగాణా ఇస్తుందా.....
ఇచ్చేస్తారు తెలంగాణకు ఎండ్కంటే బీజేపీ తెలంగాణ కావాలి ap ఎవడికి అవసరం లేదు.. అంతే
మునగాల పరగణా కూడి ఏపీదే.
Tirupati Portland adigite hybd income kooda panchukovali
AP should ask for revenue earned from Cyberabad if TG wants share on port!
*హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కి వస్తాయా?
-అక్కడవి అడిగితే, ఇక్కడవి అడుగుతారు!
*కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ 558tmc ల నీళ్ళు కేటాయించాలని అడుగుతున్నారు, కుదురుతుందా?
-ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్టల్ ఏరియా కు పోలవరం నీళ్ళు కేటాయిస్తే, అపుడు, కనీసం కృష్ణా జలాల ను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు.
*పోలవరం అవ్వాలంటే?
-పోలవరం నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి.
నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలంటే భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్(చర్ల వెంకటాపురం వరకు), అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు, అశ్వాపురం, మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అపుడు పోలవరం ప్రాజెక్టు కు పూర్తి అడ్డంకులు తొలగుతాయి. నిర్వాసితులకూ న్యాయం జరుగుతుంది.
పోలవరం అయితేనే, కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవచ్చు.
సీబీన్ గారు రేవంత్ని కాంగ్రెస్ కి పంపించి తెలంగాణాకి సీఎంని చేసిందే ఈ విభజన సమస్యలు పరిష్కారం కొరకు. అది సీబీన్ ముందు చూపు. 👍
Bochu
No Appointments in TDD board
Are polavaram projectku abhyantaralu porugu rastram nundi undakodadani 7 mandalas andhralo kaliparu
Aina aa prantalu mudupulu andhraku chendinave
Jagan doesnt know anythong. He is not riler he state rowdy.
Vikram garu meeku dhanyavadalu.We want intellectual support like u Sir AP captured by selfish fellows.
వాళ్ళు సిద్ధంగా ఉన్నా, వాళ్ళు పీకేది ఏమి లేదు. ఇద్దరు ఊడగొట్టిన నాగళ్ళు. 👍
Tirupathi Chittor jilla lonedi.Andhraki matrame hakku vuntundi.vundali. Pirts A.P.vi A.P.ki matramr sontham.
No part in TT D No part in costa Not give 7 villages Will T sGive Golkonda Will give part singarenu Andhra people gdid not give any in Andhra
Telangaana vasriki , ports, sea coast, ttd lo vaata , adige naithika hakku yekkada vundhi ? Mari ap ki greater hydeeabad lo vaata, singareni lo bhaagam , isthaara ?
This is not Time to have meeting between CBN and Revanthreddy to discuss the State Bifurcation Issues , as KCR & Co. may use to creat differences between the People of both Telugu States.
Why this is not the correct time to resolve and come to an amicable agreement between Telangana & residual A.P., ? Do you mean to say that the two States should follow Congress Party's way of passing the Bifurcation Bill just before the expiry of UPA - 2 Rule ?
A real Statesman & Visionary like CBN will prefer to resolve the division of Assets & sharing of Krishna River waters between Telangana & A.P., at the earliest with minimum sacrifice.
Hyd Adagaali
Hyd Adagaali 3:18
KCR together with Jagan had done a lot of loss to AP people. Now god has given punishment to both of them. God has shown kindness on AP in recent election. CBN will make AP equal to Telangana in 10 years. AP people should act cleverly in coming 10-15 years.
Kutamelo bagamupawan mlalu ministersunnaru pawanuthocmmatldali cm powersundavu . Eppuduparestithi ede
Main loosers ara AP people, hence telamgaana shall act liberally to help AP
కాయలు న్నచెట్టుకేరాళ్ళు
Jaganuku kcr keedurumatladevalluevaru.
Ee bheti vibhajana chattamlo lo unna 9th 10th ummadi aastula visayanike parimitamavvali cbn rendu kallu sidhantam maanukovali telangana gontemmakorkelu vadanalu anavasaram
Cbn rendukallu sidhantaniki velte malli zailku velladu saanubhooti undadu
Cbn rendukalla siddhantam andhraki nastam .mmalli zailku velte andhrulu pattinchukoru
Ap = Zimbabwe
People are like you