కమ్మకులంతో పోటీ..,Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao Speech On Kamma Caste | KGF | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • కమ్మకులంతో పోటీ..,Tiruvuru TDP MLA Kolikapudi Srinivasa Rao Speech On Kamma Caste | KGF | TOne News. #apelections2024
    #kolikapudisrinivas #TDPMLA #kammaglobalfederation
    #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 301

  • @puttaguntasrinivas2841
    @puttaguntasrinivas2841 2 месяца назад +30

    పాత బళ్ళారి కమ్మ హాస్టల్ లో కురమ కులం వాళ్ళు గొల్ల కులం వాళ్ళు గ్రామీణప్రాంతం నుండి ఇతర కులాల వాళ్ళు చాలా మంది చదువుకుని నేడు ఉన్నత పదవులలో ఉన్నారు

  • @hanokkalapala7430
    @hanokkalapala7430 2 месяца назад +43

    లోకల్ అన్నా. నీవు. సూపర్. అన్నా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 2 месяца назад +18

    Yes correct sir

  • @dugginenireddeppanaidu2606
    @dugginenireddeppanaidu2606 2 месяца назад +20

    Purpose of this meeting is to give positive inspiration and help to others also.

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 2 месяца назад +4

    Super Good 🎉శుభ ఫలితాల శుభాకాంక్షల 🎉

  • @Chandrareddypro
    @Chandrareddypro 2 месяца назад +14

    నేను టీడీపీ నే ,కాకపోతే వీనికి కొంచెం పువ్వు బలుపు కొంచెం తగ్గిస్తే పార్టీ కి బాగుంటుంది

    • @bittu1010
      @bittu1010 2 месяца назад +1

      Nenu TDP ne kani Srinu Sir strait ga matladtudaaru ante

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад +1

      Aayana very good analyser

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 2 месяца назад +18

    జై అమరావతి 👌

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 2 месяца назад +14

    NTR వచ్చేంత వరకు మిమ్మల్ని, రెడ్లు, కమ్మ, కాపు ఈ ముగ్గురు మర్యాద ఇచ్చార.NTR వచ్చిన తరువాతే అన్ని కులాలను చాలా చోట్ల గౌరవం ఇస్తున్నారు. Promotions ఇచ్చే టప్పుడు SC,ST లకు రిజర్వేషన్లు చంద్ర బాబు నాయుడుగారు ఇచ్చారు. ఇంతకు ముందు లేదు.

  • @Saveisrael-z3g
    @Saveisrael-z3g 2 месяца назад +15

    సూపర్

  • @hasinimuppalla3941
    @hasinimuppalla3941 2 месяца назад +25

    Jai kamma

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 2 месяца назад +63

    తెలుగు నేల మసకబారుతున్న ప్రతిసారి ఒక కమ్మ వాడు వచ్చి మెరుగు పెడతాడు..... నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు లో అప్పుడు ఇప్పుడు ఎందరో....

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад +12

      Kulagajji somberi

    • @kgopisasidhar8966
      @kgopisasidhar8966 2 месяца назад

      ​@@avinashteja1620 Rey nee baada enti laaaa pakkaki poyi aaduko pill 💊💊💊😂

    • @satya4716
      @satya4716 2 месяца назад

      ​@@avinashteja1620 ఇంకా ఎవడూ ఏడ్పులు మొదలెట్టలేదేంటా అనుకున్న. వచ్చేసావా😂. కులగజ్జి సోంబేరి నువ్వూ, నీలా కమ్మారి మీద పడి కుళ్ళుతో ఏడ్చి చచ్చేవాళ్ళురా😂. నీలాటి సోంబేరుల గురించే చెప్పింది ఇక్కడ ఎపుడూ కమ్మారి మీద అసూయతో ఏడ్వడం కాదు, వాళ్ళకిలా కష్టపడమని.

    • @satya4716
      @satya4716 2 месяца назад

      ​​@avinashteja1620 ఇంకా ఎవడూ ఏడ్పులు మొదలెట్టలేదేంటా అనుకున్న. వచ్చేసావా😂. కులగజ్జి సోంబేరి నువ్వూ, నీలా కమ్మారి మీద పడి కుళ్ళుతో ఏడ్చి చచ్చేవాళ్ళురా😂. నీలాటి సోంబేరుల గురించే చెప్పింది ఇక్కడ ఎపుడూ కమ్మారి మీద అసూయతో ఏడ్వడం కాదు, వాళ్ళకిలా కష్టపడమని. @@avinashteja1620

    • @satya4716
      @satya4716 2 месяца назад

      ఇంకా ఎవడూ ఏడ్పులు మొదలెట్టలేదేంటా అనుకున్న. వచ్చేసావా😂. ​@@avinashteja1620

  • @AnilKumar-fk8ik
    @AnilKumar-fk8ik 2 месяца назад +15

    Jai Amaravati, Jai Jai Bharat. Salute Anna meku

  • @krishnaraomaddipatla7307
    @krishnaraomaddipatla7307 2 месяца назад +15

    Kolikapudi Srinivas garu Speech bagundi

  • @nageswararaopapineni-o4f
    @nageswararaopapineni-o4f 2 месяца назад +18

    Kolikapudi ki padabhi vandhanam

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 2 месяца назад +4

    ఎవడు రా నీకు చెప్పింది , పని వాళ్ళు భోగం జాతి

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 2 месяца назад +38

    జై అమరావతి జై జై కమ్మవారు 👍💞

    • @ravikanth662
      @ravikanth662 2 месяца назад +6

      Sir poor kamma people living in slum areas suffering too much with other cast people. Other cast people are targeting poor kamma people to blame TDP govt. Poor kamma people are fearing to say kamma cast.Wealthy kamma people are also treating very cheaply with poor kamma people. Because I am poor kamma. Iam suffering a lot between wealthy kamma people and other cast people. One more mainly wealthy kamma people are blaming and cheating (in case of properties )poor kamma people to become famous in other cast people. Without any support to live honestly, the poor kamma people are living with more fear in the society. If poor kamma live with no honestyness, immediately other cast people are targeting the poor kamma people to blame in the name of cast.

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 месяца назад +3

      @@jhansijhansi9099 ఆకాశంలో నుంచి వూడిపడారా

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 месяца назад

      @@jhansijhansi9099 ఎం దుకు రా కులం పిచ్చి కులం కూడు పెట్టదు

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 месяца назад

      @@jhansijhansi9099kamma vallaku ఉన్న కు లం పిచ్చి అన్ని కులాల ఉంటే రాష్టం రావణకాష్టం స్మశానం

    • @jhansijhansi9099
      @jhansijhansi9099 2 месяца назад +2

      @@kotaiahsunkaraనీకేంటి ఇబ్బంది ఆడాళ్ళకామెంటుకే స్పందస్తారా ఇదే కామెంట్ చాలామంది మగాళ్లు పెట్టారు కదా వాళ్ళకి పెట్టు వాళ్ళుచెప్తారు నీకు సమాధానం

  • @sairajadepu
    @sairajadepu 2 месяца назад +4

    KGF సభ ని చూసిన ఇద్దరు 6 వ తరగతి పిల్లలు ఏం నేర్చుకోవాలో చెప్పగలరా? భావి తరాలకు ఏం సందేశం ఇచ్చారో చెప్పగలరా? సరే అది పక్కన పెడదాం అసలు సమస్యని సృష్టించుకుందే మీరు సోదరులారా. ఇప్పుడు కేజీఎఫ్ వల్ల ఇంకొంచెం చెడ్డ పేరే ఎక్కువ వచ్చింది జనాలలో. MSK ప్రసాద్ అనే వ్యక్తి దేశానికి క్రికెట్ ఆడాడు అతనికి కులంతో పనేంటి? మురళి మోహన్ గారు ఒక ఎంపీగా చేశారు ఆయనకు కులం ఏంటి? ఎంత ఎదిగినా ఇంకా కులాన్ని వదలలేకపోవడం మీ బలహీనత అదే మీ శత్రువుల బలం. ఏ కులానికి లేని నెగెటివిటీ మీకు రావడంలో ఒక చేయి మీది కూడా ఉందని గమనించా గలరు. అక్కడ సభలో మిమ్మల్ని పొగిడిన వాళ్ళందరూ ఈ రోజు టీడీపీ గెలవబట్టి పొగిడారు లేకపోయి ఉంటే మీ మొఖాలు కూడా చూసే వారు కాదు. అందులో చాలా మంది మీ కులం వాళ్లే ఉంటారు ఐ ఆమ్ షూర్. నేను విజయవాడ లో చదువుకున్న రోజుల్లో ఎన్నో వింతపోకడలు చూశాను. అందుకే నాతో పాటు నా ఫ్రెండ్స్ కి కూడా మంచి అభిప్రాయం లేదు. అవకాశాలు అందిపుచ్చుకున్నారు అభినందనీయం ఎదిగారు హర్షిద్దాం కానీ ఎక్కడో శృతి తప్పారు మీరు అందుకే ఈ రోజు ఇంత సభపెట్టాల్సి వచ్చింది. ఇంట్లో పిల్లలకు అందరూ సమానం అని చెప్తే వాడికి 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ మనోడితోనే తిరుగు అంటే ఒక్కడే మిగులుతాడు. 🙏🏻🙏🏻🙏🏻

  • @kotapativenkateswarlu1082
    @kotapativenkateswarlu1082 2 месяца назад +8

    Great speech 🎉🎉🎉🎉🎉

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 2 месяца назад +5

    చౌదరి అనేది డిగ్నిటీ కై పేదరికమ్ మాత్రం అందర్నీ బడే pedutundi

  • @ratnadasi2239
    @ratnadasi2239 2 месяца назад +11

    Jai jai Amravati 🙌🙌👏🤝🤝🙏🙏👍👍👏✌✌

  • @eswariambatichinna9640
    @eswariambatichinna9640 2 месяца назад +11

    మాల వాళ్ళకీ వృత్తి లేదు భాయ్

  • @pinnamanenikishore0674
    @pinnamanenikishore0674 2 месяца назад

    Yes kolikipudi srinivas MLA garu Nice speech sir

  • @ramurthyaddanki8500
    @ramurthyaddanki8500 2 месяца назад

    కాపిటల్ ఇజం

  • @isacbabuadepu9095
    @isacbabuadepu9095 2 месяца назад

    Very good analysis Sir

  • @VDChNaikAjmera
    @VDChNaikAjmera 2 месяца назад

    Good good good speech kolikipudi srinu anna

  • @greatindian-i8e
    @greatindian-i8e 2 месяца назад +3

    సూద్రులలో పెద్ద కులం రెడ్డి, కాపు, యాదవులు మాత్రమే తరువాతే ఇంకెవరైనా ఇది చరిత్ర

    • @vippartis
      @vippartis 2 месяца назад

      @@greatindian-i8e though these categories remain in sudra varnam, they control land, business, and political power mostly. Their discrimination against Pancham Varna, the S.C,S.Ts has been so brutal. Given an opportunity any caste person who has knowledge and wisdom coupled with character and moral values can extend a good political rule to the state. Sanjeevayya one side and P.V on the other side are the best examples. Even among IAS officers, if an opportunity is given to work freely and fearlessly, they can contribute for good development. Among our sectors Agriculture,Rural development, Weaker sections welfare put together the single largest allocation of amount. There were district collectors from every caste in 70s&80s in A.P worked for rapid development of the above sectors ,moore lyrticularly S.Cs&S.Ts. Chandrababu think of only one caste or section of people for implementation of any development schemes. The others also get some small share of those fruits . In fact such leaders draw strength from their caste people mainly. Sanjeevayya and P.V were different

    • @SudhakarYadav-ir2np
      @SudhakarYadav-ir2np Месяц назад

      Sudralalo Yadavs leru please meeru emina names pettukondi kavalante Brahmins ani ayina chepukondi maku problem ledu Yadavs ni kalupukokandi

  • @srinivasamurthyperugu1601
    @srinivasamurthyperugu1601 2 месяца назад +5

    Jai india.

  • @muraligutta432
    @muraligutta432 2 месяца назад +2

    It's shameful that even in 2024, such caste based meetings/congregations are taking place, that too in one of the metro cities of india. Also shocking that a current CM is taking part in it!

  • @ramurthyaddanki8500
    @ramurthyaddanki8500 2 месяца назад +1

    ఓరే పనికిమాలినోడా' వరి వచ్చాకే కమ్మ వ్యవసాయం

  • @narsireddy2781
    @narsireddy2781 2 месяца назад +1

    Valladi kammaga unnada guru good

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 2 месяца назад +22

    జై కమ్మ. జై జై కమ్మ

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 месяца назад

      @@sarveswararaoedupuganti1403 జై. జై.kammaఎందుకు.కులం పిచ్చి ఎం దుకు మీరు ఆకాశంలో నుంచి వూడిపడారా

  • @saidakishore
    @saidakishore 2 месяца назад +5

    He said 200% true but those three communities(kamma+Velma+Kaapu+Reddy) were working as army for protection of the people so they didn't have handcraft profession

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 2 месяца назад +18

    జై అమరావతి

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha8471 2 месяца назад +11

    Kolikipudi is an expert and dynamic leader

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 2 месяца назад

    Super message andi tq tq tq ❤🎉

  • @sivasankararaoboppudi9212
    @sivasankararaoboppudi9212 2 месяца назад

    పేద కమ్మ వారిని గుర్తించి అదుకోవాలి. నాకు 60years నేను పత్తి కంపెనీలో job చేశాను చేస్తూనే ఉన్నాను. పత్తి నాణ్యత చూచి kwality దూది నీ తయ్యారు చేసే job చేస్తున్నాను. కాని వయస్సు రీత్యా చెయ్యలేక పోతున్నాను. నాకు job ఒక్కటే ఆధారం. Job ఉంటే కానీ జరుగదు కావున నాకు బ్రతికే దానికి తోడ్పాటు కల్పించగలరు

  • @TheMaddiboyina
    @TheMaddiboyina 2 месяца назад

    Anna. Good command on olden south indian history.

  • @venkatnarayanatalluri1075
    @venkatnarayanatalluri1075 2 месяца назад

    Great speech

  • @gangadhararaogaddam8874
    @gangadhararaogaddam8874 2 месяца назад +1

    I give respect people .they are knowledge

  • @chinnababu2436
    @chinnababu2436 2 месяца назад +1

    అమరావతి రాజధాని
    ఇలాంటివి మంచిదే
    కానీ ఇక్కడ కులం ఎందుకు..
    అదే వద్దు

  • @battulasrinivasarao5337
    @battulasrinivasarao5337 2 месяца назад +13

    జై అమరావతి జై జై అమరావతి

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 2 месяца назад +2

    Jai Amaravati jai Tdp jai NTR jai CBN garu jai janashena jai Lokesh Jai CBN garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear CBN garu meeku jai CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 jai kamma 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @lakshminarayana4259
    @lakshminarayana4259 2 месяца назад +24

    Kolikapudi gari ki dhanyawad

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 2 месяца назад +2

    Sabhash sir meeru చాలా బాగా చెప్పారు sir

  • @EshwarreddyReddy-c2o
    @EshwarreddyReddy-c2o 2 месяца назад +6

    కొలికపూడి గారు మీరు మన పూర్వీకులు గురించి మన సాంప్రదాయ సంస్కృతి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @greatindian-i8e
    @greatindian-i8e 2 месяца назад +1

    మన చరిత్ర ఎన్టీఆర్ తరువాతే మొదలైంది ఇది సత్యం జై ఎన్టీఆర్

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 2 месяца назад +1

    Very true hanstly super stor of the world cotion my dear k Srinuvarao Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 2 месяца назад +5

    సమాధి అవ్వలేదు భూతం, నిన్న బయటికి వచ్చేసింది, దాన్ని అంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి 😂

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 месяца назад

      మీ జాతిని మింగుతాడు లే 😂😂😂

    • @malli824
      @malli824 2 месяца назад

      దారుణం మీ మాటలు😂😂😂

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад

      Minguthaarane bhayam thonenaa 1000 mandhi security ni pettukuni palace nunchi bayatki raakundaa paradaalu kattukuni pilli laagaa daakkuntunnaadu. Memu mingaalani fix aithe nuvvilaa comments pettavu, manchithanam ni chethakaanithanamgaa ardham cheskonte ee bhoomimeedha nuvvu nee family 2 undavu

  • @satyanarayanakakumanu1196
    @satyanarayanakakumanu1196 2 месяца назад +7

    Kamma valla colleges lo chadivi entho vruddi chendaru financial ga

  • @sgr9142
    @sgr9142 2 месяца назад

    మాలలకు కులవృత్తి ఉందని చెప్పారు, అది ఏ కులవృతి అని చెప్పాలి. స్మచానాల్లో బారిక వృత్తి చేసినది కులవృత్తి కాదు.

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 2 месяца назад +1

    కొలికపూడి గారు మీ ప్రసంగం అద్భుతం.. సార్.. అందరు బాగుండాలి.. సర్వే జనా సుఖినోభవంతు

  • @alprasad424
    @alprasad424 2 месяца назад

    Great vision

  • @vasumadi8866
    @vasumadi8866 2 месяца назад +12

    Jai amaravathi

  • @srinukonkipudi1022
    @srinukonkipudi1022 2 месяца назад +2

    మాల కి కుల వృత్తి లేదురా బాబు

    • @thokalagovindhapremputrach2232
      @thokalagovindhapremputrach2232 2 месяца назад

      Dappu vayinche vaaru
      Kusthi pade vaalu

    • @srinukonkipudi1022
      @srinukonkipudi1022 2 месяца назад +1

      @@thokalagovindhapremputrach2232 dappu vaayinchadam మాలల vruthikadhu kusthi anedhi oka aata adhi కులవృత్తి ఎలా avuthadhi మాలల kusthi aatalo agraganyulu

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 2 месяца назад +6

    Jaikammas jaijaikamma

  • @srikotadurgacooldrinks5998
    @srikotadurgacooldrinks5998 2 месяца назад +8

    Ilanti Kula meetings ku mla lu mp lu CM lu vellaru ante
    Mana 2 states atupotunnayo ardam kavatam ledu
    It's very shame to our telugu state people 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @malli824
      @malli824 2 месяца назад +1

      వాసౖవము 🙏🏻

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад +1

      Aa Kulam meedha attack chesinapudu nuvvu, néelaantollu khandinchunte ee meeting avasaram undedi kaadu

    • @jagadeeshv5993
      @jagadeeshv5993 2 месяца назад

      Okay kullam midha target chesi valla ardhika vanarula midha kotinapudu nuvvu jagan sanka nakuthunava ? Sigundali akkada vallu valla kullam Loni pedhalani piki tisuku vastham ane anaru kani e okaru inko kullam midha oka mata analedhu ...andhulo undhi kamma cm kadhu babu

    • @sakepaddu8472
      @sakepaddu8472 2 месяца назад +1

      Yes MLA lu MP lu kula meetings ki velladam vallla padavulke chala siggu chetu

    • @satish12d
      @satish12d Месяц назад

      perfectly said

  • @bharathchandrah
    @bharathchandrah 2 месяца назад +2

    ఈరోజు ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ,కాపు అందరు ఒకటే.....
    కాపులు నుంచి వచ్చిన వాలే ఈరోజు ఉన్న మిగతా 3 కులాలు....

  • @elisettyvaradarajulu3120
    @elisettyvaradarajulu3120 2 месяца назад

    కులం కళ్ళు ముంత, మతం మత్తు మందు

  • @karusalasrinivasrao838
    @karusalasrinivasrao838 2 месяца назад +2

    Irrespective of caste srinivas kolikapudi gari ki 🎉🎉🎉🎉

  • @RaginiVaddeboina-l3h
    @RaginiVaddeboina-l3h 2 месяца назад +1

    Kamma kulagaggi. Baga antukundi😅😅😅

  • @JayaramKoppala
    @JayaramKoppala 2 месяца назад +1

    Are kammavalla Bhajana cheyyaka vaasthavaallu cheppavayya saami

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 2 месяца назад +2

    What a wonderful mechanism and history of caste system by Tiruvur, MLA Sri Kolikipudi Srinivasarao .

  • @dr.ramakumari8740
    @dr.ramakumari8740 2 месяца назад +1

    Fully casteist kammas!🎉😂

  • @greatindian-i8e
    @greatindian-i8e 2 месяца назад +1

    కమ్మ వారిలో చాలా గొప్ప వారు వున్నారు 👌👌

  • @mulupurisivasankar413
    @mulupurisivasankar413 2 месяца назад +7

    Kamma ante amma vantidhi annam pette kulam

  • @Jollytelab
    @Jollytelab 2 месяца назад

    Rey nizam dagara miru eno velluga panichesaru kada miku rajjulu boka anthunaru😂😂

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 2 месяца назад +1

    జై తెలుగు దేశం జై అమరావతీ

  • @vippartis
    @vippartis 2 месяца назад

    He has to be made Srinivas Chowdhury immediately. If his close friend RRR comes to ruling he will change his name to Srinivas Raju. He can even participate in karmachedu like massacre.

  • @satyendram592
    @satyendram592 2 месяца назад +1

    Ap lo andaru... Hate chese... Kulam.yeedi...😂😂😂
    Valasa vadulu... Chelikathelu❤

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 месяца назад

    Let us talk only two groups :
    Evil forces and Dharmic forces
    That is all we need in our country and in AP also

  • @gangadhararaogaddam8874
    @gangadhararaogaddam8874 2 месяца назад

    And doing good work for the a p people

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om 2 месяца назад +1

    తెలుగు దేశం భవిష్యత్ గురించి చాలా బాదగా ఉంది ఇలాంటి వి

    • @karthiknekkanti5510
      @karthiknekkanti5510 2 месяца назад +1

      Ni future gurinchi first chusuko
      Tdp future bane untadhi don’t worry.

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад

      Adhi party meeting kaadu bro, ainaa Tdp Kammolla ki em chesindhi? Kammolle Tdp ki favour chesaaru. Renuka choudhri, Hari Krushna, Devineni, Daggubati, Parvathaneni upendar,... etc chaalaa mandhi kammollani addam gaa thokkindhi Tdp. Gorantla buchchiah chowdary 7 saarlu varusagaa Mla, yarapathineni 5 times, dhulipaala 6 times gelichinaa ministry ivvalaa, alaage nannapneni rajkumaari,... Etc just because of their Caste they many opportunities in Tdp, if they are in other parties they will be come ministers.

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад +1

      ​@@karthiknekkanti5510kammakukkalu anthe bro nuvv savura lanja kammaravati lo

    • @karthiknekkanti5510
      @karthiknekkanti5510 2 месяца назад

      @@avinashteja1620 ni chetakani thanamni kamma vari paina Leda vere kulali paina nettaku.

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад +1

      @@karthiknekkanti5510 arey nenu manishini kammodini kadura

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Месяц назад +1

    Jai Karamchedu ❤

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 2 месяца назад +1

    JCB lone poyaava సభకి?

  • @flyingbirds8121
    @flyingbirds8121 2 месяца назад +1

    మంచి విషయం చెప్పారు సర్.

  • @ashokkumargolla1352
    @ashokkumargolla1352 2 месяца назад

    Kula gajji meeting lo vaguthunna mochethi nillu thage vadu

  • @kadavakollusravankumarsrav834
    @kadavakollusravankumarsrav834 2 месяца назад +7

    అంధ్రుడులూ అంటే కమ్మ వారు కాదు రా

  • @sriranga1000
    @sriranga1000 2 месяца назад +8

    కుల రహిత సమాజం అంటారు మరో వైపు కులం కులం అని కులానికే ప్రాధాన్యం యిస్తారు ఈ కామ్మ కులం వారు .బాబు వచ్చిన తరువాత టీటీడీ లో కామ్ వారి ఆధిపత్యం ఎక్కువ అయింది ఎం.వేరే. కులాల లో సమర్థులు లేరా. ఈవో ,చైర్మన్ అన్ని వారి కులం వారికే కట్ట పెట్టాలా కిరస్తానీ వాడు వున్నంతంకాలం. కిరస్తానీ రెడ్లకు ప్రాధాన్యం .యిప్పుడు కమ్మ కులస్తులకు ప్రాధాన్యం

    • @bittu1010
      @bittu1010 2 месяца назад +2

      Maa CBN SIR maa kamma vari kante vere kulalake ekkuva Praiyority icchaaru

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад

      Tdp Kammolla ki chesindhi emi ledu. Harikrushna, daggubati Devineni, Parvathaneni upendar, renuka choudhri,... Etc lani addamgaa thokkesindhi Tdp. Gorantla buchchiah chowdary ki minister ivvaledhu 7 saarlu varusagaa Mla ainaa, idhi all time record AP lo. Yarapathineni 5 times, dhulipaala 6 times gelichinaa no ministry. Nannapneni rajkumaari ni ilaage thokkesaaru Tdp vaallu

    • @33542
      @33542 2 месяца назад

      Ore cheddy gang
      Nuvvu dosukoni perigaavu
      Kamma vaaru srama tho perigaaru

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад

      ​@@33542Memu dengithe puttina kammakulam

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 2 месяца назад +1

    Bhootam inka samadhi kaledu sir

  • @Vihari9
    @Vihari9 2 месяца назад +1

    The historic truth is that all kammas, Reddy's,velamas originated from kapus..

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 месяца назад +1

    What is kulavruthi of Velamas?

    • @madinavinodh6142
      @madinavinodh6142 2 месяца назад

      మొదట్లో (1600 కంటే ముందు) పరిపాలన, తరువాత భూస్వామ్య0(1600-1950), తరువాత వ్యవసాయం

  • @rayalaeshwar8419
    @rayalaeshwar8419 2 месяца назад +1

    Roads vepinchu jai Amaravati kadu

  • @venkateswarachilaka2396
    @venkateswarachilaka2396 2 месяца назад

    Brother! Caste Kapu has an occupation. That is protection. Moreover, Law and Order, Democratic system have been picked from the Bible, and afterward, rulers developed as their own subjects.

  • @BabuRam-p6s
    @BabuRam-p6s 2 месяца назад

    Correct sir

  • @prasadmorampudi393
    @prasadmorampudi393 2 месяца назад

    Kadupu cheyyali vadileyali annadi. Evaru,devudiki kulam antakattindi. Evaru,NTR gariki muddapettani putriluluevaru veeri gappatanam cheppandi

  • @gnr4694
    @gnr4694 2 месяца назад

    Ituvanti meetings kulaniki manchi cheyyavu

  • @surendranath7335
    @surendranath7335 2 месяца назад

    TDP raise is fall of Kapu caste
    In 2019 in AP MLAs
    Kamma - 17
    Kapu -34
    Now in 2024?

  • @gahanarajani9471
    @gahanarajani9471 2 месяца назад

    KAMMALANJALAM ANE PARTY BRHMA SAAPAM

  • @galaxyenterprises1131
    @galaxyenterprises1131 2 месяца назад

    Basu .... MALA vari ki kuda kula vruthi ledu sir, mala varini vyavasaya kuleega chesaru

  • @srinivasraoboodige3014
    @srinivasraoboodige3014 2 месяца назад +1

    Youeroldpeople

  • @trueindian9991
    @trueindian9991 2 месяца назад +1

    అయ్యా అమరావతి లో మళ్ళీ కమ్మ వారి అరాచకాలు మొదలైన్నాయ్, మొన్నటి దాక మా కులాల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించారు,ఇప్పుడు అధికారం వచ్చిందిగా వాళ్ళ సహజ లక్షణం చూపిస్తున్నారు, ఇసుక క్వారిలలో, రాజధాని ఇతర పనులలో మొత్తం కమ్మవారే పెత్తనం చేస్తూ మా కింద కులాలని మళ్ళీ అనగాతోక్కు తున్నారు.అధికారం ఉంటే వాళ్లే సంపాదించుకోవాలి అధికారం పొతే మిగిలిన కులాల వాళ్లు జెండా మోయాలి, తన్నులు తినాలి ఇంటి ఇంటికి తిరిగి ఓట్లు వేయించాలి అప్పుడు మేము పనికొస్తాం కమ్మవాళ్ళకి,అధికారం వస్తే కమ్మవారే సంపాదించుకోవాలి ఇది వాళ్ళ హక్కు అన్నట్టు రాజధానిలో చెలరేగిపోతున్నారు
    ఈ విషయం అందరికి తెలియాలనే ఈ పోస్ట్ పెట్టాను, ఇది చుసిన వారిలో ఎవరైనా మా రాజధాని వాళ్లు ఉంటే మా గ్రామాల మిగతా కులాల ప్రజలనీ అడగండి చెబుతారు ఇసుక క్వారీలలో ఈ వేధింపులు ఎక్కువుగా ఉన్నాయి అని మందడం లో చర్చించుకుంటున్నారు నేను స్వయంగా విన్నమాటలు ఇవి

  • @balram1541
    @balram1541 2 месяца назад +1

    Pellillu kuda avadam ledu papam

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 2 месяца назад +2

    Meeru enduku kulam prastavana teesukostaaru

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 2 месяца назад +2

      కమ్మ కుల సమితి లో కులం గురించి కాకుండా ఏం మాట్లాడాలో చెప్పండీ?

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 2 месяца назад +1

      కమ్మ కుల సమితి లో కులం గురించి కాకుండా ఏం మాట్లాడాలో చెప్పండీ?

  • @sekharreddy7183
    @sekharreddy7183 2 месяца назад

    Chalamandi pedakamma kulam lo unaru valaki Money evandi me dabalu kotikokuda meeting lo

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 2 месяца назад +2

    మీ అందరికి ఏమి పోయేకాలంరాబాబు? మీరు పుట్టిన కులాల కోసం మాట్లాడుకు చావండి? కమ్మవారి గురించి ఆ కులం వాళ్ళు ఎలాగు మాట్లాడుకుంటారు కద!

  • @srinivasraoboodige3014
    @srinivasraoboodige3014 2 месяца назад +1

    Todaynocasteallisekuelthaisindaanditsredfloeg

  • @venky706
    @venky706 2 месяца назад +3

    We want seperate country antaremo

  • @ravigurram4802
    @ravigurram4802 2 месяца назад

    Nice sir

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 2 месяца назад

    Krushi.pattudala.podupu
    Ye.kulamaina.pai.kostundi

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 2 месяца назад +10

    కమ్మోల్లు మీటింగ్ లో కారంచేడు చుండూరు ఘటనలు గురించి డెబిట్ పెట్టరా

    • @bittu1010
      @bittu1010 2 месяца назад +1

      Nuvvu pettu ikkada ku vacchi chetta coment

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 месяца назад

      Chunduru samghatana Kammollu chesinadhi kaadu