మధ్యతరగతి ప్రజలను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అన్నిరకాలుగా పన్నులు వేసి నడ్డి విరగకొడుతుంది అనటం లో ఎలాంటి సందేహము లేదు...మా ఓట్లు మీకు వేసి మా ఇల్లు గుల్ల చేసుకుంటున్నాము....!!! ఈ సారి ప్రజలు చాలా వరకు ఆలోచిస్తారు..
మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్ల కోసమా, వాళ్ళకి ఏదో చేయలని ప్లాన్. ప్రజలకున్న సమస్యలమీద కాదు ఫోకస్. ఈ సారి ఓట్లు ఎలా పెంచుకోవాలని, 2025 - 2026 బడ్జెట్లోలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో చేస్తున్నామని చూపించాలి. సమయ మొచ్చినప్పుడు చేస్తారో లేదో అది వేరే మాట.
బ్యాంకుల పై ప్రజలకి విశ్వాసం పోయింది.మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలకి చావలేక బ్రతుకుతున్నారు.నరక యాతన పడుతున్నారు. దేశంలో విప్లవాత్మక మార్పు రానుంది.జైభీమ్
ఎలక్షన్ల ముందు జీఎస్టీ తగ్గిస్తారు ఎలక్షన్ అయిన తర్వాత పెంచుతారు ఇలా చెవులో పువ్వు పెడితే ప్రభుత్వాన్ని దేశ జన ఏమైనా చేయగలుగుతారా చేసేదేమీ లేదు నాయకులు చేసే దుబారా ఖర్చులకి దేశ ప్రజలందరూ కష్టపడి పన్నులు కట్టవలసి వస్తుంది అసలు నాయకుల దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీస్తే మన దేశానికి మించిన దేశం ఉండదు అమెరికా అని ఐదుసార్లు కొనవచ్చును మన దేశంలో పుట్టిన వారికి ఇది ఒక దౌర్భాగ్యం పరిస్థితి చట్టాలు మార్చరు మన దేశాన్ని అభివృద్ధి చేయరు అందుకనే విదేశాలకి వెళ్లేవాళ్లు పెరుగుతూ పోతున్నారు మనదేశంలో విద్యావంతులు ధనవంతులు విదేశాలకు వలస వెళుతూ ఉంటే మన దేశానికి వేరే దేశం వాళ్లు మంగళ సూత్రం కడతారేమో అని భయమేస్తోంది
మిడిల్ క్లాస్ ప్రజలు బాగుపడాలి అంటే నిర్మలమ్మ వేసే చిత్ర విచిత్రమైన పన్నులు తీసివేయాలి లేదా ఇ నిర్మలమ్మ దారిద్రన్ని మార్చాలి . బీజేపీ అప్పుడు మెరుగు పడుతుంది లేకపోతో.యిప్పుడు పొత్తులతో అధికారంలో ఉంది అది కూడా వుండదనుకుంట
No they will not useful to people but Their head strong policies they will do! They never do what people are expecting! They don't do right things! If zemili comes they will learn good Lesson and lose their power!
మధ్యతరగతి ప్రజలను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అన్నిరకాలుగా పన్నులు వేసి నడ్డి విరగకొడుతుంది అనటం లో ఎలాంటి సందేహము లేదు...మా ఓట్లు మీకు వేసి మా ఇల్లు గుల్ల చేసుకుంటున్నాము....!!!
ఈ సారి ప్రజలు చాలా వరకు ఆలోచిస్తారు..
మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్ల కోసమా, వాళ్ళకి ఏదో చేయలని ప్లాన్.
ప్రజలకున్న సమస్యలమీద కాదు ఫోకస్. ఈ సారి ఓట్లు ఎలా పెంచుకోవాలని, 2025 - 2026 బడ్జెట్లోలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో చేస్తున్నామని చూపించాలి. సమయ మొచ్చినప్పుడు చేస్తారో లేదో అది వేరే మాట.
బ్యాంకుల పై ప్రజలకి విశ్వాసం పోయింది.మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలకి చావలేక బ్రతుకుతున్నారు.నరక యాతన పడుతున్నారు. దేశంలో విప్లవాత్మక మార్పు రానుంది.జైభీమ్
GALI.PILUCHKUNTEY TAX .CARBENDIYAXOIDE VDULTETHY TAX .EVIDAMGA TAX VESTHEY .B.J.P. KI VOTES. EVARU VEYARU SIR
Sweet words. Totally camouflaged to increase the income tax.
ఎలక్షన్ల ముందు జీఎస్టీ తగ్గిస్తారు
ఎలక్షన్ అయిన తర్వాత పెంచుతారు
ఇలా చెవులో పువ్వు పెడితే ప్రభుత్వాన్ని దేశ జన ఏమైనా చేయగలుగుతారా చేసేదేమీ లేదు
నాయకులు చేసే దుబారా ఖర్చులకి దేశ ప్రజలందరూ కష్టపడి పన్నులు కట్టవలసి వస్తుంది
అసలు నాయకుల దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీస్తే మన దేశానికి మించిన దేశం ఉండదు
అమెరికా అని ఐదుసార్లు కొనవచ్చును
మన దేశంలో పుట్టిన వారికి ఇది ఒక దౌర్భాగ్యం పరిస్థితి
చట్టాలు మార్చరు
మన దేశాన్ని అభివృద్ధి చేయరు
అందుకనే విదేశాలకి వెళ్లేవాళ్లు పెరుగుతూ పోతున్నారు
మనదేశంలో
విద్యావంతులు ధనవంతులు విదేశాలకు వలస వెళుతూ ఉంటే
మన దేశానికి వేరే దేశం వాళ్లు మంగళ సూత్రం కడతారేమో అని భయమేస్తోంది
మిడిల్ క్లాస్ ప్రజలు బాగుపడాలి అంటే నిర్మలమ్మ వేసే చిత్ర విచిత్రమైన పన్నులు తీసివేయాలి లేదా ఇ నిర్మలమ్మ దారిద్రన్ని మార్చాలి . బీజేపీ అప్పుడు మెరుగు పడుతుంది లేకపోతో.యిప్పుడు పొత్తులతో అధికారంలో ఉంది అది కూడా వుండదనుకుంట
No they will not useful to people but
Their head strong policies they will do!
They never do what people are expecting! They don't do right things!
If zemili comes they will learn good
Lesson and lose their power!
Percentage of middle class people pl percentage of bpl people pl
Nest bjp radu middle class Hindus kuda veyyaru
Middle class vallu mandipadutunnaru govt meeda
Nirmala garu taxes veyyakunda vunte chala
Never good for middle class
Dont blame madam
She is directed to do like this
Nirmala sitharaman garini finance minister nunchi tappinchali yendukante yee madhya kalamlo rates vipareetanga perigipoyayi mukhyanga madhya taragati prajalaku, yenti yintinta taxes vasool chestunnaru, toll fees, gst, incometax, yila collect chesina dabbuku varu yela karchu chestunnaro prajalaku teliyali, mukhyanga veeriki finance management chetakadu, yevaraina question cheste ame varimeeda kopadatam yenti samadhanam cheppali kada,
Stop questions. Tell news if you have !
Super CBN BJP
Panlu gutkalu flight charges cigarettes cars star hotels i max theatres veetimeeda enta badina no problem
GST Daball chasu thunara
నిర్మలా మడం వల్ల అవుతుందా మిడిల్ క్లాస్ వారికీ రిలీఫ్ వస్తుందా ఎంప్లైస్ కి రిలీఫ్ వస్తుందా స్టాండర్డ్ దిడ్యాక్షన్ పెరుగుతుందా. సేవింగ్స్ పెంచుతారా .హోం లోన్ ఎగ్జామ్స్ ఇస్తారా.....