Paradesi Telugu Full Movie - Latest Telugu Full Movie - Atharvaa Murali, Vedhika, Dhansika

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Watch Paradesi Telugu Full Movie.
    Starring: Atharva, Vedhika, Dhansika, Shiv Shankar, Riythvika and Among Others.
    Directed by Bala
    Produced by J. Phani
    Written by Bala, Nanjilnadan
    Music: GV Prakash Kumar
    For Latest Movie Please Subscribe Bhavani Movies : bit.ly/1Odk89p
    Latest Telugu Full Movies : bit.ly/1JK5g1a
  • РазвлеченияРазвлечения

Комментарии • 362

  • @madhavinandyalatv7878
    @madhavinandyalatv7878 Год назад +50

    ఎన్ని కష్టాలు పడ్డారు‌ మన భారతీయులు. అసలు కన్నీళ్లు ఆగలేదు 😭😭😭😭😭. నేను ఏ సినిమా చూసినా ఇంత ఎమోషనల్ అవ్వలేదు . బాలా గారు ఈ మూవీ తీసి బాగా ఏడిపించారు😭😭🙏

  • @dudekularaju3125
    @dudekularaju3125 3 года назад +67

    చాలా చాలా ఏడుపు వచ్చింది ఈ సినిమా చూస్తున్నంత సేపు...😭😭😭😭😭😭😭
    ఎలాంటి బ్రతుకులు బ్రతికరా మన భారతీయులు..😭😭😭

  • @kabalikaka7136
    @kabalikaka7136 4 года назад +41

    మాటలతో వర్ణించలేము, ఊహకు అందని సన్నివేశాలతో బాల గారు అద్భుతంగా తీశారు

  • @otpopentalkpublic369official
    @otpopentalkpublic369official Год назад +14

    మనం రోజూ తాగే "టి " వెనుక ఇంత విషాదం ఉందని ఈ చిత్రం చూసిన తరువాతే తెలిసింది , ఈ చిత్రం ను భూమిపై "టి " త్రాగు తున్న ప్రతి ఒక్కరూ తెలుసు కావాలి, తెలియజేయాలని మనవి చేస్తున్నాను .

  • @vishnusri6448
    @vishnusri6448 7 месяцев назад +4

    ఈ చిత్రం చూసిన తర్వాత మన వాళ్ళే మన వారిని ఈ రొంపిలోకి దించారు. ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇంకెప్పుడూ భారత దేశం మారేది?

  • @srikanthventuruea8183
    @srikanthventuruea8183 Год назад +11

    భారతదేశ చరిత్రను చూపించిన సినిమా. బ్రిటిష్ వారి కాలంలో దళారీల పేరుతో పేద ప్రజలను ఎలా హింసించే వారో సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు బాలా

  • @sarathlifea9369
    @sarathlifea9369 2 года назад +44

    బాహుబలి మించిన చిత్రం ఇదే,మా పేతురులు అనుభవించిన బాధ మా నాన్న గారు చెప్పిన కదా, సూపర్,

    • @vamshikrishnabolla3417
      @vamshikrishnabolla3417 Год назад +1

      What u understand in this movie

    • @vamshikrishnabolla3417
      @vamshikrishnabolla3417 Год назад

      White people slavers you even u people praying God of them and speeding the message of them even now a day's super

    • @saiprakashjangiti
      @saiprakashjangiti Год назад

      Ne lanjakodukA na gudalo pathuru gani Christans lanhakodukulu ela chasaru

  • @danyeld941
    @danyeld941 10 месяцев назад +3

    ప్రతి ఒక్కరూ చూడాల్సిన. మూవీ.జీవితంలో కొన్ని జరిగాయి నాకు. ఈ చిత్రం చాలా బాగుంది

  • @paadammahesh8395
    @paadammahesh8395 4 месяца назад +16

    😢😢ఈ మూవీ చూశాక మన కష్టాలు చాలా చిన్నవి అనిపిస్తున్నాయి ..

  • @NareshNaresh-lm4bl
    @NareshNaresh-lm4bl Год назад +19

    డైరెక్టర్ గారు ఈ సినిమా చూస్తుంటే ఏడుపొస్తుంది దయచేసి ఇలాంటి బాధాకరమైన సినిమాలు తీయొద్దండి సార్. సినిమా మాత్రం సూపర్ హిట్

  • @b.prasadaraob.prasadarao2181
    @b.prasadaraob.prasadarao2181 2 года назад +8

    Nice movie. అప్పటి paristhithulanu బాగా చూపించారు. బాల sir you are a great director.

  • @vijjisAndhrakitchen
    @vijjisAndhrakitchen 8 месяцев назад +6

    ఇప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం.అయిన ప్రక్కవారు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు సహాయం చేసే చేతులు కరువు అయిపోయాయి😢 ఎంత నిజాయితీగా బ్రతికం అని కాకుండా ఎంత డబ్బు వుంది ఎన్ని కోనుకున్నాం, status గర్వం అహాన్ని పెంచేస్తుంది, తనలాగే పక్కవాడు మనిషే అని మర్చిపోతున్నారు😢

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 2 года назад +8

    Literally I cried when I watched this movie in theater....Hat'soff to directer and actors... Thanks to Bhavani media

  • @dharmiktutorials9947
    @dharmiktutorials9947 4 месяца назад +4

    ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలి, మన గతాన్ని మనకు గుర్తు చేయాలి, మన భవిష్యత్తు ని మనం కాపాడుకునేందు కంకణ బద్దులమయ్యేటట్లు చెయ్యాలి

  • @kranthi7575
    @kranthi7575 8 месяцев назад +6

    ఇలాగే చాలా మంది క్రిస్టియన్ మతం లోకి లాగా బడ్డారు మన దేశంలో కానీ ఇప్పుడున్న క్రిస్టియన్లు ఇంకా మరుతలేరు కొంత మంది పాస్టర్స్ చేయడం వలన

  • @veerababu9981
    @veerababu9981 4 месяца назад +2

    మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా ఇటువంటి కష్టాలు పడడం జరిగింది మన పూర్వికులు వాళ్లు మన దైవంతో సమానం ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇటువంటి కష్టాలు ఏ మానవుడికి రాకూడదు

  • @neeru1994
    @neeru1994 4 месяца назад +6

    దయామయులారా ఈ movie అందరూ తప్పక చూడండి చాలా చాలా బాగుంది నా హృదయం బద్దలు అయింది ఈ movie చూసిన తరువాత 😢😢😢

  • @chakalirakesh5936
    @chakalirakesh5936 7 месяцев назад +2

    Elanti movie kuda chudanddi appatlo mana vallu ala brathikaro telustundhi
    Superb movie

  • @vickyjanjirala9534
    @vickyjanjirala9534 3 месяца назад +2

    నిజంగా సినిమా చాల చాల బాగుండి ఒక్కసారి చూడండి,అప్పట్లో నిరక్షరాస్యథ వల్ల జరిగె ధోపిడి నీ చాల బాగా వివరించారు, నిజంగా చదువు చాల గొప్పది, యిప్పటికి యిలాంటివి కూడా జరుగుతున్నాయి

  • @rajasekhardasari2192
    @rajasekhardasari2192 5 месяцев назад +3

    బాల గారు చాలా బాగా తీశారు సినిమా. అలాగే ఈ భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ దేశ మూలవాసులకు జరిగిన అన్యాయాలను అధర్మాలను కూడా నవ భారత పౌరులకు చూపించగలరు

    • @altlogodesigns1834
      @altlogodesigns1834 5 месяцев назад

      mula vasi and adi vasi invention by British.. if u read African history u will understand how they create races .. u will understand

    • @altlogodesigns1834
      @altlogodesigns1834 5 месяцев назад

      if u have prof u can show to people expect someone who converted to Christianity

  • @siddarthakolani5796
    @siddarthakolani5796 Месяц назад

    One of best movie I have seen
    It literally shows how much pain our people have undergone and it’ll make us cry 😢

  • @Preetu_theunxplored
    @Preetu_theunxplored Год назад +12

    What a movie by Bala, hatsoff to the actors and director 👏 🙌 Nailed it..

  • @headsetlover3718
    @headsetlover3718 Год назад +2

    Tq Bala sir......
    Must loveble movie to present this world 🙋🏻‍♂️

  • @byagariarendar9446
    @byagariarendar9446 Год назад +7

    పరదేశి పార్ట్ -2 తీయండి బాల sir

  • @masadasarithamasada-ps3us
    @masadasarithamasada-ps3us 2 месяца назад +1

    chala bagundi movie hart taching movie😢😢😭😭😭😭😭😭

  • @krishnapriya1319
    @krishnapriya1319 Месяц назад +7

    After intervel every scene is heart touching and complete ga edchysa

  • @veerababu9981
    @veerababu9981 4 месяца назад +1

    ఇప్పటికి కూడా కొంతమందికి తిండి దొరకడం చాలా కష్టంగా ఉంది కొంతమందికి ఎక్కువయ్యి అది పాడు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు

  • @prabhakarpalnati9956
    @prabhakarpalnati9956 Год назад +4

    😭😭😭😭నేను చూడలేదు ఇలాంటిది ఎక్కడ

  • @rajesha6188
    @rajesha6188 3 года назад +4

    Super movie ,climax osm sir

  • @RaajaNaagaLingam
    @RaajaNaagaLingam 2 года назад +3

    Thank You Bhavani Movies, Thanks for buying "1 Nenokkadine" and This one 🖤

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Год назад +6

    నిజంగా ఈ సినిమా చూసినంతసేపు చాల చాల బాధ అనిపించింది, కొన్ని సన్నివేశాల్లో కన్నీరు వస్తుంది, బాల గారికి హాట్సాఫ్ సర్.

  • @vinaybotte381
    @vinaybotte381 4 года назад +34

    ✍️భవాని HD ఛానల్ వారికీ చాలా త్క్స్ ఎందుకు అంటే ఇలాంటి సినిమా చూపి చినదుకు నాటి భారత దేశ పేదవాడి నరక భారం చాలా త్క్స్ ఇలాంటి సినిమాలు పెట్టాలాని కోరుకుంటూ మీ సభ్యుడు వినయ్ ✍️🙏

  • @Ramramana0271
    @Ramramana0271 3 года назад +11

    After 50 years this type movie not come again 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @madhavilatha7847
    @madhavilatha7847 Год назад +41

    బానిస బ్రతుకు అంటే ఇదేనేమో. భారతీయులు ఇలా బానిసలుగా బ్రతికారా. చాలా దయనీయంగా ఉంది చూడడానికి. ఇక అనుభవించినవాళ్లు ఎంత నరకం చవిచూసారో.

  • @ravansuryamaharajravan4530
    @ravansuryamaharajravan4530 4 месяца назад +3

    భారతీయులు అందరు ఈ కష్టాలు పడలేదు ఓన్లీ bc sc st లు మాత్రమే ఈ బాధలు కష్టాలు మానభంగాలు అత్యాచారాలు హత్యలు అన్ని మా కష్టాలే

  • @tamirimeenakshimeenakshi4219
    @tamirimeenakshimeenakshi4219 4 года назад +4

    This movie owsm I can't control my tears climax is very sad but movie story as awesome😥🙏

  • @kumarkumar2940
    @kumarkumar2940 Год назад +2

    Chala bagundhi kani chudalemu super super 👌👌👌

  • @swarnakumari2850
    @swarnakumari2850 4 года назад +21

    I had never seen these type of muv in my life such a wonderful muv but there is no peace even in the climax......very sad and hats of to director sir

  • @vishnucreationss
    @vishnucreationss 9 месяцев назад +1

    So beautiful movie superb feeling hotsoff movie I cried 😢😮 superb superb movie

  • @mahaveerkumar7916
    @mahaveerkumar7916 5 месяцев назад +4

    Very good film

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 4 года назад +11

    Salute bala sir. Their is no directors in Bharat like u.

  • @k.surekhak.surekha9915
    @k.surekhak.surekha9915 Год назад

    Ye movie chusinappudu yinthaga yedupu raledu 😭😭... Movie chala ante chala bagundi...

  • @tummamadhusudhan2048
    @tummamadhusudhan2048 4 года назад +8

    SIR,/MADAM BAALAA, HOW GREAT DIRECTOR YOU ARE. UNBELIVABLE MINDBLOWING FILM. GREAT FILM, GREAT PEOPLE. GREAT STORY. OUR POVERTY, OUR CUSTOMS AND TRADITIONS SHOWN. TILL NOW I SEEN 20 MINUTES OF THE FILM. AWOSOME. THIS FILM SHOULD HONOURED WITH AWARDS.

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 12 дней назад

    Super movie ❤

  • @personalstorageonly9783
    @personalstorageonly9783 4 года назад +3

    Lovely performed... Don't understand language but its understanding the scene... It tells past story how our ancestors sacrificed under many many untold ruler/king/British and so on

  • @DeepikaBoomika-d6w
    @DeepikaBoomika-d6w 8 месяцев назад +1

    super cinema

  • @RaviKumar-vi5nu
    @RaviKumar-vi5nu 4 года назад +5

    Director Bala Sir magic, what a wonderful movie

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 4 месяца назад +1

    పరదేశి 2 సినిమా కూడా వాళ్లనే పెట్టండి అవ్వేలొకేన్ చూసిన ప్రేక్షకులకు యాక్టింగ్ చేసిన క్యారెక్టర్లకు సినిమాలో లోటు ఉన్నట్టు కనిపిస్తుంది సుఖాంతం కనిపించాలి

  • @mounikakagga1913
    @mounikakagga1913 Год назад +1

    Super movie heart touching movie 😭😭😭😭

  • @padmagudisa2977
    @padmagudisa2977 4 года назад +2

    Movie chustunte chala badha ga vunndi 2nd part vunte bagunnu

  • @dhanrajsonu
    @dhanrajsonu 4 месяца назад

    heart touching movie sir...

  • @BhuthaleDeeksha
    @BhuthaleDeeksha 7 месяцев назад +1

    చాలా ఏడుపు వచ్చింది సినిమా chushunatha సేపు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vaddekirankumar7298
    @vaddekirankumar7298 7 месяцев назад +2

    బాల sir🙏

  • @vgp5arts865
    @vgp5arts865 4 года назад +3

    iam not control my crying

  • @gantadurga6370
    @gantadurga6370 2 года назад +3

    Background music super

  • @koteswararaokotamgari7054
    @koteswararaokotamgari7054 4 года назад +11

    I W'll watched 5 times this movie was osm especially climax

  • @chinthalaramesh4128
    @chinthalaramesh4128 4 года назад +10

    సూపర్ మూవీ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయా సార్

  • @gparmesh7287
    @gparmesh7287 4 года назад +2

    Elanti movies theatres lo anduku release cheyyaru chetta movies anni theatres lo vasthavi super mind blowing movie

    • @DJKROYAL
      @DJKROYAL 7 месяцев назад

      Theatre lo release ayyindi

  • @ammalove5769
    @ammalove5769 Год назад +1

    Vammo elntha🤝goranga vundhi move
    Chusinatha sepu kalnuchi nilu thiruguthunae
    Elanti movie s veyaru endhukuandi pedha movis chusi telusukunevi em vundavu
    Elanti moves family s to chusthe kastam
    Viluva bandhala viluva telusthadhi
    Part 2 kuda thiyandi chala bagundhi movie

  • @poojapeddemula8302
    @poojapeddemula8302 4 года назад +2

    Last seen chusi challa edpu vachindhi asalu super movie

  • @rjashok4327
    @rjashok4327 4 года назад +16

    Background sound and movie consept osm 😭😭😭😭😭

  • @rocks741
    @rocks741 4 года назад +5

    Different hair cutting and defferent movie and especially super comedy and hero fights mind blowing. Awesome climax.

  • @PRAVEENKUMAR-yx5we
    @PRAVEENKUMAR-yx5we 4 года назад +6

    Sir, e cinema ki next part thiyandi chala badaga chepalenantha vasthundi first part lo, so second part thisi andariki a feel vellepoitatu second part thiyandi.

  • @yousufkhan5239
    @yousufkhan5239 4 месяца назад

    Super movie 🥺🙏

  • @yeaminhowladerofficials7613
    @yeaminhowladerofficials7613 4 года назад +2

    i am From Bangladeshi but love YOU south moves🇧🇩🇧🇩🇧🇩🇮🇳🇮🇳🇮🇳😥😥😥😥

  • @NavyaDhanthala-xk6ud
    @NavyaDhanthala-xk6ud 5 месяцев назад

    Heart touching

  • @bharathinaveen6738
    @bharathinaveen6738 4 года назад +8

    సినిమా బాగుంది చూస్తున్నా అంతా సేపు ఎంతో బాధ గా ఉంది

  • @venkycruzz6737
    @venkycruzz6737 4 года назад +6

    This movie useful for this generation please sir upload more emotional and inspiration all movies

  • @SOWMYASUDHA123
    @SOWMYASUDHA123 8 месяцев назад

    No words for comment

  • @nanisiluveru
    @nanisiluveru 4 года назад +1

    Great movie hats up to directer Bala south india legend director

  • @voiceofthefreedom1832
    @voiceofthefreedom1832 3 года назад +1

    Good film

  • @sravank5605
    @sravank5605 4 года назад +3

    Worth watching, something not routine, nice village set, especially huts.. better not to believe someone and go somewhere to earn. Happiness lies in satisfaction with what we have and that is the real wealth 🙂.

  • @srikanthgampa373
    @srikanthgampa373 4 года назад +3

    Awsome and climax, can't stop tears

  • @durgadurgesh9151
    @durgadurgesh9151 3 года назад +1

    Super acting all of 🙏🙏

  • @lakshmiprasad4234
    @lakshmiprasad4234 3 года назад

    Movie Super sir...tq

  • @savithadongre541
    @savithadongre541 Год назад

    👌👌movie......

  • @RamadeviPittala-l4s
    @RamadeviPittala-l4s 9 месяцев назад

    Super

  • @esampellyswarna1175
    @esampellyswarna1175 4 года назад +2

    Matalu ravadam ledu chala bhada undhi 😔😔😭😭😭

  • @abhavyaramya917
    @abhavyaramya917 3 года назад

    Movie chala nachechimdhi

  • @Ayshwarya-w1h
    @Ayshwarya-w1h 6 месяцев назад

    Chala edcha ee movie chusi 😢😢 part 2 unte bagundu

  • @mallusathyam.s2796
    @mallusathyam.s2796 9 месяцев назад

    ಸೂಪರ್ ಮೂವಿ 😢

  • @sukanyasrikanya6685
    @sukanyasrikanya6685 5 месяцев назад

    Super movie but chala ఏడుపు vachindhi....😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @nampallykarnakar0436
    @nampallykarnakar0436 4 года назад +1

    Pedavari kastalu & dalarula dourjanyam kallaku kattinatlu chumpincharu. Super movie.

  • @udaytejachilumula2599
    @udaytejachilumula2599 4 года назад +3

    I love this movie....

  • @manjula2922
    @manjula2922 Год назад +2

    ಅದ್ಭುತ ಮೂವಿ 😭

  • @crazyvinny6746
    @crazyvinny6746 4 года назад +5

    I never seen such a beautiful heart touching film

  • @balu_sita_143
    @balu_sita_143 4 месяца назад

    Chala darunam 😭😭 clamix thigabanattu inka koncham scene thisthe bagunu 😢 end ide naa inka వాళ్ళ బ్రతుకులు మారవా పార్ట్ 2 ఉందా వాళ్ళకి బుద్ది evaru చెప్పుతారు

  • @Baruviswabhargavi007
    @Baruviswabhargavi007 3 месяца назад

    అసంపూర్తిగా గా వుంది.. మూవీ..... కానీ... నరకము ఇల వుంటుంది తెలుసుకున్న రూ అప్పట్టి వారు... మాన...ప్రాణాలను త్యాగం చేసి...

  • @yanamalavenkataramana7285
    @yanamalavenkataramana7285 4 года назад +1

    Awesome movie

  • @jesusjesus7714
    @jesusjesus7714 4 года назад +2

    Super movie really

  • @akhilabiyoutubechannel7691
    @akhilabiyoutubechannel7691 Год назад +1

    Paradesi part 2 tnd Bala Garu kaccha thanga thiyali 🥵😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @madhurimurugadass7602
    @madhurimurugadass7602 Год назад

    Defentuga yee filimki national award evali,hatts off to the director, everyone performed in the movie.

  • @rafishaik4982
    @rafishaik4982 4 года назад

    No words superior movie

  • @kondapally2517
    @kondapally2517 4 года назад +2

    Super andi

  • @vasundharalekkala182
    @vasundharalekkala182 3 года назад

    Wow super

  • @beardboyloki__1439
    @beardboyloki__1439 Год назад +5

    Movie Starting 3:-28 Seconds👍🏻

  • @k.sameerbashacreation7697
    @k.sameerbashacreation7697 8 месяцев назад

    waiting for the raja saab 🥰

  • @mahaveerkumar7916
    @mahaveerkumar7916 5 месяцев назад

    Vanni adkovadem enti bro this really hpnd in our life

  • @kiranmareedu810
    @kiranmareedu810 4 года назад +5

    Areyy ayya ee movieki oka Dandam Ra Babu 🙏🙏 vammoooooooo eam sadness Ra baboi nejamga naram aa valla paristiti

  • @kranthimudurakola165
    @kranthimudurakola165 Год назад

    Enti e cinima chala bhadhaga vunghi ia so filling the say that I have you