అతి చిన్న వయస్సులో అద్భుతాలు చేస్తున్నావు, భవిష్యత్తు లో ఇంకా సాధించగలవు నాన్న! రాబోయే రోజుల్లో.. ఊహించని, అనుకోని శక్తులు ఎదురుపడవచ్చు.. జాగ్రత్త, సుధాకర్ బాబు.. ఆ దేవుడు నిన్ను అన్నివేళలా వెంటవుండి కాపాడాలి., God bless u allways..!
ఇలాంటి వారిని మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే మనదేశం చైనా నీ మించిపోతుంది మనవాళ్ళు టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ కచ్చితంగా చేస్తే దేశంలో సూపర్ పవర్ గా ఎదుగుతుంది
Good support from father. Tammudu Paul Pls continue ur studies ..N depend on God for more knowledge n wisdom. Be aware of ppl u meet. Pls try to start ur own unit after studies. The Lord will definitely help u . Be honest always like this. GOD BLESS ABUNDANTLY WITH ALL UR NEEDS.👍🙌
ఇటువంటివి అన్ని యుట్యూబ్ వరకే పరిమితం, బయట తక్కువ రేటుకు తయారు చేసే వాళ్ళని అటు govt గాని, corporate వాళ్ళు గాని తయారు చేయనీవ్వరు అమ్మనీయరు.....అందుకే అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఈజీ గా సంపాదిస్తున్నారు. కోట్ల మందికి తక్కువకు అందాల్సినవి ఎక్కువకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు....
తమ్ముడు మీరు అభినందనీయులు మిమ్మల్ని బడా... సంస్థలు ఎదగనివ్వవు. రామన్ పిళ్ళై గారు నీటితో వాహనాలు నడిచే ఇంధనం తయారు చేసారు ఇప్పటివరకు అతని గూర్చి ఏ... ఛానెల్ కూడా ప్రచారం చేయడం లేదు ఒకప్పుడు ఛానెల్లంతా కలిసి ఊదర కొట్టాయి, ఇదీ...అంతే భగవంతుని దయవల్ల మీ..ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.
మన ఆంధ్రా లో ఆణి ముత్యాలకు కొదవ లేదు..బ్యాడ్ లక్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు..ఇన్నోవేషన్ కి కొంత డబ్బును కేటాయించాలి..ఉచిత పథకాలు కాదు ఉన్నతంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వాలి...
నాన్నా నువ్వు నిండు 100ఏళ్ళు బ్రతకాలి. నీకు నోబెల్ ప్రైజ్ రావాలని కోరుతూ నీకు సదా ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని కోరుతూ ఆశీర్వాదములతో నీ శ్రేయోభిలాషి 👍👏👏💐💐💐🤝
నిజమైన సెలబ్రిటీ మన తెనుగోడు, ఈ బాబు నా దృషి లో హీరో, యే రాజకీయ నాయకుడు గాని, సినిమా హీరో గాని ఇతనిని మించిన సెలబ్రిటీ కాదు, వీళ్ళు వైసీపీ అభిమానులు అయిన కాని సిబిన్ వస్తే ఈ బాబు రేంజ్ మారి స్టార్టూఅప్ కంపెనీ ఓనర్ అవ్వటం 100% ఖాయం
Congrats. Father and son.. Excellent performances.. Good future ahead.. May God bless your innovative mind and purposeful planningGod be with you. Indian Elon Musk ?
Okasari all loader vehicles sort out cheyagalara available sites or contact details cheppagalara,e luna and cal on,ozotec beem and komaki new and old models and which is best I am Ashok from Tirupati, Need long range loader vehicle
దేశ భవిష్యత్తును మార్చగల ఇలాంటి విద్యార్థులు కావాలి గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందాలి లేదా ప్రైవేట్ కంపెనీలైన అతన్ని ప్రోత్సహించి ఎదిగేలా చేయాలి కోరుకుంటున్నాను
నువ్వు చాలా గ్రేట్ చిన్న వయసులోనే చాలా బాగా చేశారు
పాల్ సుధాకర్ మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ . Paul Sudhakar may GOD BLESS You Abundantly
గాడ్ బ్లేస్ యు చిన్న ఇంకా అద్భుతమైన ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను
అతి చిన్న వయస్సులో అద్భుతాలు చేస్తున్నావు, భవిష్యత్తు లో ఇంకా సాధించగలవు నాన్న! రాబోయే రోజుల్లో.. ఊహించని, అనుకోని శక్తులు ఎదురుపడవచ్చు.. జాగ్రత్త, సుధాకర్ బాబు.. ఆ దేవుడు నిన్ను అన్నివేళలా వెంటవుండి కాపాడాలి., God bless u allways..!
విష్ యు అల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్
V supper tank bro, God bless you
ఇలాంటి వారిని మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే మనదేశం చైనా నీ మించిపోతుంది మనవాళ్ళు టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ కచ్చితంగా చేస్తే దేశంలో సూపర్ పవర్ గా ఎదుగుతుంది
Great student.
God bless u nanna , neevu enka goppa peru thechukuntavu 👌👌👌💐
నీవు సూపర్ చిన్న. మంచిగా ఎదగాలి.
గుడ్ లక్ బాబు. God bless u
Congratulations paul ...🎉
Congratulations, keep it up, see that studies may not be effected.
Very good, Excellent❤❤❤
చాలా బాగా చేసావ్ తమ్ముడు నువ్వు ఇలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ఇంకా పైకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాకు బండి కావాలి చేసావు గెలవ తమ్ముడు
Great initiative.. keep it up..
Good support from father. Tammudu Paul Pls continue ur studies ..N depend on God for more knowledge n wisdom. Be aware of ppl u meet. Pls try to start ur own unit after studies. The Lord will definitely help u . Be honest always like this. GOD BLESS ABUNDANTLY WITH ALL UR NEEDS.👍🙌
ఇటువంటివి అన్ని యుట్యూబ్ వరకే పరిమితం, బయట తక్కువ రేటుకు తయారు చేసే వాళ్ళని అటు govt గాని, corporate వాళ్ళు గాని తయారు చేయనీవ్వరు అమ్మనీయరు.....అందుకే అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఈజీ గా సంపాదిస్తున్నారు. కోట్ల మందికి తక్కువకు అందాల్సినవి ఎక్కువకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు....
తమ్ముడు మీరు అభినందనీయులు మిమ్మల్ని బడా... సంస్థలు ఎదగనివ్వవు. రామన్ పిళ్ళై గారు నీటితో వాహనాలు నడిచే ఇంధనం తయారు చేసారు ఇప్పటివరకు అతని గూర్చి ఏ... ఛానెల్ కూడా ప్రచారం చేయడం లేదు ఒకప్పుడు ఛానెల్లంతా కలిసి ఊదర కొట్టాయి, ఇదీ...అంతే భగవంతుని దయవల్ల మీ..ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.
ఆ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరూ ప్రోత్సహించండి టాలెంట్ ని మీరు మార్చవద్దు ప్లీజ్
మన ఆంధ్రా లో ఆణి ముత్యాలకు కొదవ లేదు..బ్యాడ్ లక్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు..ఇన్నోవేషన్ కి కొంత
డబ్బును కేటాయించాలి..ఉచిత పథకాలు కాదు ఉన్నతంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వాలి...
Congratulations brother 👍🏻🙏👍🏻🙏👍🏻🙏💯 you are Jem of the future generation
GOD bless you abundantly 🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻
Great great great 👍
Good job paul...🎉
అదేదో మహేంద్ర ఎలక్టిక్ కార్ చేసుంటే మీ న్యీస్ ఛానల్ పుణ్యమా అని అతనికి మంచి ఛాన్స్ ఇచ్చేశావారు ఆనంద్ మహేంద్ర గారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Congratulation nana God bless you
Hearty Congratulations. Keep it up. God Bless You.
Babu super Babu nuvvu bhavishattu lo chala paikostav, great you and your father.
Telugu support youth brother bright future 🎉
Nice bagundi Raghuvaram luna laga 👍 keep up your good work brother.. great work 🤝👏👏👏👏
ఇలాంటి వారికి Funding ఇవ్వండి ayya, New inventions చేస్తారు
నేను ఫండింగ్ లేకనే
కొన్ని Ideas ఆపేసాను😢
BTech chesaa
Super sudhakar .All the best .God bless you
మాలాంటి మధ్య తరగతి వాళ్ళ కి ఇవి చాలా ఉపయోగపడతాయి
Very good experiment dear babu may god bless you ❤❤❤
Nice, Excellent
Media ku , thanks for your information 🎉
Kurradu & Family members support, good jobs.
Keep it up 👍
Very good thought brother, i will
Support you.
ఈ లెక్కన బ్యాటరీ బైక్ లు ఏదైనా 50వేలలొపు తయారవుతాయి కంపెనీ వాళ్ళు భయంకరంగా దొచుకుంటున్నారు
❤😂
20-25 వేలు బాడీ తయారు చేయడానికి 10,000 బ్యాటరీ తయారీకి మొత్తం 35 వేల రూపాయలకే బైక్ రెడీ అవుతున్నాయి
😂😂😂
Battery cost vary avthadi byke cost emi vundadhu 35 thousand amthe.
Govt. policies అలా ఉన్నాయి.
తక్కువ రెట్లో e-bikes ఇవ్వగలననే సంకల్పం విజయం కావాలని నా కోరిక. ఏదైనా 50,60k కంటే ఎక్కువ కాస్ట్ అనవసరం. ఈ రేంజ్ చాలు.
Super sir మి అబ్బాయి👌👌👌👌
Super tammudu,hats off to you
Very good brother.
మంచి నాలెడ్జ్ ఉంధి...కానీ ఇదంతా పాత టెక్నాలజీ యే....ఏదైనా కొత్త ధి రావాలంటే అధి కెమిస్ట్రీ లెవెల్ లో రావాలి ...
Great father and son.,
Government must be support & his very useful for better society 🎉
My best wishes to you 🎉
You are become a future scientist
Future Elon Musk.... Thagoddu thammudu...
నాన్నా నువ్వు నిండు 100ఏళ్ళు బ్రతకాలి. నీకు నోబెల్ ప్రైజ్ రావాలని కోరుతూ నీకు సదా ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని కోరుతూ ఆశీర్వాదములతో నీ శ్రేయోభిలాషి 👍👏👏💐💐💐🤝
Excellent Innovation, keep it up.. keep on innovating.
God bless him !
అసాధ్యుడవు నాన్నా. భగవంతుడు నిన్ను చల్లగా కాపాడు గాక.
Chinna nuvvu keka... Keep it up. Use your mind for many. Big companies must support him... May God bless you naana
God bless you Babu ❤😮😮😮❤❤❤
Be sturdy, be brave thammy. Don't feel shy. Be confident thammy
Great ra babu. I hope you had a geat future.
👏👏👌chinna God bless you to fulfill all your dreams
Great effort. Keep it up
Good boy !!
నిజమైన సెలబ్రిటీ మన తెనుగోడు, ఈ బాబు నా దృషి లో హీరో, యే రాజకీయ నాయకుడు గాని, సినిమా హీరో గాని ఇతనిని మించిన సెలబ్రిటీ కాదు, వీళ్ళు వైసీపీ అభిమానులు అయిన కాని సిబిన్ వస్తే ఈ బాబు రేంజ్ మారి స్టార్టూఅప్ కంపెనీ ఓనర్ అవ్వటం 100% ఖాయం
Chala happy ga undi aa video chisthunte because naku kuda ela ala cheyali anipinchedi but naku support ledu . Any way good luck🎉
All the best brother
King Nano super
Congratulations All the best bro
చిరంజీవి సుధాకర్ బాబుకి శుభాశిస్సులు శుభాకాంక్షలు మీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో క్రొత్త క్రొత్త సాధనలు చెయ్యాలని ఆశిస్తున్నా ఆమీన్ 🙏
Good bro. God bless you..
Nice. Good knowledgeable.
Super GOD BLESS YOU
God bless you
Congrats. Father and son..
Excellent performances..
Good future ahead..
May God bless your innovative mind and purposeful planningGod be with you.
Indian Elon Musk ?
Okasari all loader vehicles sort out cheyagalara available sites or contact details cheppagalara,e luna and cal on,ozotec beem and komaki new and old models and which is best
I am Ashok from
Tirupati,
Need long range loader vehicle
అబిబ్బో సూపర్ ga
Praise the Lord Brother .....Dear Mr. Paul God Bless you more & more......💯👌👌👍👍🙌🙌🤝🙏
Babu u r very great , God bless u.
Father electrician connection tighte ga echaru
Super
Thank you
Great son and proud parents... All the best👍👍👍
Hats off to for the invention.Wish you all the best
Super Thammudu 🎉
Full detalis pettu thammdu.
U r great congratulations,meeru sc kanuka edaganivvadu ee sammajam,take care.i wish u all the best.
నువ్వు చాల గ్రేట్ చిన్న
No controller in Box plastic. because controller heat with fan cool. save long.
ithani talent anandh mahindhra gariki chereyla andharu share cheyyandi
River indie electric scooty meeda video cheyyandi bro
Congratulations all the best Babu God bless you 💐💐💐
Super 🎉
Hat's off 👏👏👏 Boy for your Good Talented 💪 Job..... Keep it up & All the Best 👍💯 Success for Another .........
దేశ భవిష్యత్తును మార్చగల ఇలాంటి విద్యార్థులు కావాలి గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందాలి లేదా ప్రైవేట్ కంపెనీలైన అతన్ని ప్రోత్సహించి ఎదిగేలా చేయాలి కోరుకుంటున్నాను
Om.Congrates Great.Godbless you.
Good go ahead great
🎉 good job and congratulations brother
Good message brother
👏 All the best for your future 🙌
He is great.
Great SUPER BOY!!!
Mahendra company valla to contact avvadaniki try cheyandi vallu baaga encourage chestaru, success ayyindante neeku thirugu ledu bro
Cangrtlation God bless..you
Nana .
Very nice and congrats boy 🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌
Superb 😮🎉
All the best ra Tammudu.
All the best
Super bidda
Good nanna keep it up🎉
48 1000w motr. Ket. 14000
Devudu super