నీళ్లతో నడిచే ఇంజిన్ వచ్చేసింది! | TOYOTA's Game-Changing Water-Powered Engine

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • నీళ్లతో నడిచే ఇంజిన్ వచ్చేసింది! | TOYOTA's Game-Changing Water-Powered Engine
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 253

  • @karrichinnaumamaheswarared506
    @karrichinnaumamaheswarared506 5 месяцев назад +223

    నీళ్లతో 300 కి.మీ నడిపిన ఘనత మన తెలుగోడిది అయితే వాళ్లను పట్టించుకోలేదు కావాలంటే నెట్‌లో వెతకండి

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 5 месяцев назад +26

      సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ హా🎉🎉

    • @BonkurBalakrishna-iy3ik
      @BonkurBalakrishna-iy3ik 5 месяцев назад

      Yes నువ్వు చెప్పింది నిజం ​@@vanjariramakrishna7796

    • @avinashteja1620
      @avinashteja1620 5 месяцев назад +2

      Useless

    • @lakshmisrinivas9430
      @lakshmisrinivas9430 5 месяцев назад +1

      Yes

    • @sharookali7866
      @sharookali7866 5 месяцев назад +8

      India lo anthe bro....talent ni thokkesthaaru

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 5 месяцев назад +149

    నీళ్ళ తో వాహనాలు చాలా కాలం నుంచి ఒంగోలు లో ఒక వ్యక్తి నడిపి చూపారు
    ఎందుకో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు

    • @bandepurapusantoshkumar8529
      @bandepurapusantoshkumar8529 5 месяцев назад +19

      ఎందుకంటే. డబ్బు పేదలు,సామాన్యుల వద్దకు చేరుతుంది అని భయం...

    • @harsha7448
      @harsha7448 5 месяцев назад +14

      Lancham ivvaledu ani

    • @bandepurapusantoshkumar8529
      @bandepurapusantoshkumar8529 5 месяцев назад +2

      @@harsha7448 thankyou for your valuable response Harsha jee .

    • @rajuboorla8175
      @rajuboorla8175 5 месяцев назад +2

      Tax radu kada

    • @myfoodvlogstelugu321
      @myfoodvlogstelugu321 4 месяца назад

      Send ur number ,naku oka bike kavali chesi estara brother

  • @kkseduworld2323
    @kkseduworld2323 5 месяцев назад +12

    హైదరాబాద్ లో ఒక డ్రైవర్ ఇలా ఒక సారి ఒక్ vehicle నడిపాడు. ఒక డ్రైవర్ గాలితో నడిపాడు.ఆయిల్ మాఫియా అతన్ని నోరు ముయించిది.

  • @100_IVU
    @100_IVU 5 месяцев назад +24

    ఆల్రెడీ పెట్రోల్ 100రు. పైన, కరెంట్ యూనిట్ 10రు. ఇప్పుడు నీరు లీటర్ 20రు. ఇక పై నీరు కూడ 100 పెట్టి కొనాలన్నమాట 🤦‍♂🤦‍♂

  • @murthyinutube
    @murthyinutube 5 месяцев назад +12

    ఇదేమాట గత ముప్పై ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అవి జస్ట్ కాన్సెప్ట్స్ అంతే. జనబాహుళ్యం లోకి రావు.

  • @gamechanger2017
    @gamechanger2017 5 месяцев назад +38

    నేను 3yrs back వాటర్ నడిచే ఇంజిన్ తయారు చేశా. మీకు కావాలంటే చేసి చూపిస్తా

  • @singampallijagadeesh5688
    @singampallijagadeesh5688 5 месяцев назад +53

    ఇవేవీ రావమ్మా మార్కెట్ లోకి😂😂😂😂😂

    • @pondunarayanarao6010
      @pondunarayanarao6010 5 месяцев назад +2

      Anthe antava

    • @bharatnaidu3968
      @bharatnaidu3968 5 месяцев назад

      Do not com market

    • @er6574
      @er6574 5 месяцев назад

      Evado anamaukudi kanipetti unte... Vachedi kaadu...market loki ... Toyota ..laanti pedda company.. thesthey.. vastadi.... Kachitham gaa

  • @EduTch
    @EduTch 5 месяцев назад +28

    5 years back karimnagar lo unde oka mechanic bike ni water tho run chesaru .... So Toyota ki vachina aalochana kadu .. valla kante mundi oka ordernary mechanic chesi chupincharu.

  • @jaganavula2334
    @jaganavula2334 5 месяцев назад +1

    ఈవీకారులతోటి కూడా వాతావరణానికి నష్టం జరుగుతున్నప్పుడు, ఈ నీటితో నడిచే యంత్రాన్ని అభివృద్ధి చేయడం ప్రపంచానికి అవసరం.

    • @bunnyharish9191
      @bunnyharish9191 5 месяцев назад

      కానీ అలా చేస్తే ఆయిల్ బిజినెస్ పడిపొద్ది బిజినెస్ మాన్ దానికి ఒప్పుకోడు.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 5 месяцев назад +8

    నేను తాగడానికి సరిగ్గా దొరకట్లేదు ఈ కార్లు రెడీ అయితే నేను అసలే దొరకవు. పెట్రోల్ అయినా దొరుకుతుందేమోనని నీరు దొరకదు

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 5 месяцев назад +3

    మంచి విషయం ఎదురు చూద్దాం మన భారతీయుని ప్రయోగం వీరికి ఉపయోగపడి ఉండచ్చు.

  • @k.jagadish2916
    @k.jagadish2916 5 месяцев назад +49

    Matter star at 10:33

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 5 месяцев назад +8

    సముద్రపు వాటర్ తో ఇంజన్ తయారు చేయండి రా బాబు గొడవ ఉండదు

    • @RRCreatorOfficial
      @RRCreatorOfficial 4 месяца назад

      Water vaadakapotam better bro bcz masth problem avthundhi earth ki

  • @benjaminfranklin9759
    @benjaminfranklin9759 5 месяцев назад +11

    ఇది సక్సెస్ అయితే నీటి యుద్ధాలు వస్తాయి ఏమో.😢

  • @raajtechdigitals
    @raajtechdigitals 5 месяцев назад +17

    వద్దు రా బాబు
    ఇప్పుడే 20rs కి లీటర్ అమ్ముతున్నారు
    Water rate కూడా పెట్రోల్ లాగ మారుస్తారు ఈ corporate సంస్థలు
    నా లాంటి below 👇 middle classe people's తట్టుకోలేక చస్తార్...

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev 5 месяцев назад

      Avnu apudu petrol rate taggi, water rate pergutundi litre same 110 rs 😢😂

  • @Mahi-rf9fy
    @Mahi-rf9fy 5 месяцев назад +14

    మనకు పోయే కాలం దగ్గరలోనే ఉందన్న మాట

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 5 месяцев назад +8

    నీరు థో నడిచే కారు IOC తీవ్రవాదుల చేతిలో 60 ఏళ్ల క్రితం భళి🔥🔥🔥😇😇😇

  • @ManchintiPavani
    @ManchintiPavani Месяц назад +1

    Good technology and use technology to good ways

  • @8500259249
    @8500259249 5 месяцев назад +2

    Idhi ippudu Bangalore prajalaki kaavali 😂

  • @madhubondada877
    @madhubondada877 5 месяцев назад +8

    టోయాటా ఒక్కటే మార్కెట్ లో వుందా ? మిగతా వాళ్ళకి అంత ఆలోచన రాదా ?
    అవేమి కాదు ...
    టెక్నాలజీ ని మొత్తం ఒక్కసారే చూపిస్తే మార్కెటింగ్ కి విరుద్ధం. ఒకదాని తరువాత ఒకటి చూపిస్తే బోలెడు ఆదాయం .... కార్పోరేట్ బిజినెస్ మార్కెటింగ్ ఐడియాస్ .

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 5 месяцев назад +5

    మన దేశములో అప్పుడో తాయార్ చేసారు మా ఫేషాన్ని పొగడారు మీరేమి మనుషులయ్యా

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 5 месяцев назад +2

    నీళ్ళతో నడిచే వాహనాన్ని మన తెలుగు engineer ఎప్పుడో కనిపెట్టాడు, సుమన్ టీవీ యుట్యూబ్ చానెల్ లో కూడా interview చేసింది కూడా,.... కానీ ఆయన ఎందుకో బయటికి రావడం లేదు, యుట్యూబ్ లో ఉంధి

  • @satishpolisetti844
    @satishpolisetti844 5 месяцев назад +10

    ఇప్పుడు ఒక లీటర్ 20/-
    భవిష్యత్తు లో

    • @ravim6003
      @ravim6003 5 месяцев назад +4

      Anni tax lu ponu 200/-

    • @krishnasekharmukku1880
      @krishnasekharmukku1880 3 месяца назад

      If water engine comes, in future 1 liter water bottle will be same or less, as there is no cutting of trees, and seasons will come as it is how it should be.

  • @user-oe7ut3tc3b
    @user-oe7ut3tc3b 4 месяца назад +1

    హైడ్రోజన్ ఆ పైప్ లైన్ లో నే రడీ అయ్యి, పిస్టన్ వద్దకు వెళ్తుందన్నమాట. టాంక్ లో వాటర్ మాత్రమె ఉంటదన్నమాట. బండి‌స్టార్ట్ చేసే ముందూ, ఆపినప్పుడు టైమ్ తీసుకుంటుంది. ఏం చేస్తారో చూద్దాం.😊

  • @HariPrasad-un6gl
    @HariPrasad-un6gl 5 месяцев назад +4

    Great Toyota

  • @srirthirvela8360
    @srirthirvela8360 4 месяца назад

    The great manufacturer name behind nation HITACHI heartily proud of you nation japan

  • @JSPECIALBUILDINGS
    @JSPECIALBUILDINGS 5 месяцев назад +3

    idhi nijamaithe gulf countries anni coma loki vellipothaayi

  • @haribabuvuyyuri7391
    @haribabuvuyyuri7391 5 месяцев назад +5

    Toyota company further research chesi ilanti engine nu successful gaa munduku testhaarani confidence vundi naaku.

    • @abhishekreddymorusu7574
      @abhishekreddymorusu7574 5 месяцев назад

      Yeah ….. kani Eeroju Elle tric car cost 35 to 60 lakhs, so water engine vasthe Minimum 1 crore untadeemo brother,
      So manakeemii Langham undadeemoo,
      To maintenance and Running cost 1 rupee unna electric car konaleekapothunna ee rojulloo
      Water car cost saamaanyudiki andagaladantaaraa

  • @RRCreatorOfficial
    @RRCreatorOfficial 4 месяца назад +1

    Water dhorakakunda pothaam iga 😢

  • @APPSC-1234
    @APPSC-1234 4 месяца назад

    జై వాటర్ ఎంజన్ జై జై టొయోట 🙏👍👌❤

  • @sivanagchinta
    @sivanagchinta 4 месяца назад

    Tata's can adopt this..he is only leader to competite with any system

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 5 месяцев назад +10

    చాలామంది నిర్ణయం ఇంకా manakurrollu ఇంకపానిచేయాలి జై హొ టొయోట జపాన్ కంపెనీ జై హొ

  • @rajeshchinthakunta1546
    @rajeshchinthakunta1546 4 месяца назад +1

    Samudhrapu neetitho chesthe baguntadhi

  • @raghuvarangangolu4748
    @raghuvarangangolu4748 Месяц назад

    Super speech

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 5 месяцев назад

    2025 కల్లా నీరుతో నడిచే వాహనం వస్తుంది ఇది బ్రహ్మ వాక్కు

  • @kasaramsudhakar5273
    @kasaramsudhakar5273 3 месяца назад

    Yes , Sundaram water fual Technology was discovered by Telugu Versatile genius Dr. Sundaram from AP state, Prakasam dist. He discovered the same with minimum budget.

  • @venkateswarreddy3825
    @venkateswarreddy3825 4 месяца назад

    Me explanation ki
    Me dedication ki
    Me talent ki
    Me voice ki
    Me knowledge ki
    😅😅😅😅🎉🎉🎉
    Take a bow 🫡🫡

  • @yoursbablumotercycles1571
    @yoursbablumotercycles1571 5 месяцев назад +1

    Staly garu ready chesina motor Inka aayina ki chompisaruuu

  • @nagarajubalem4697
    @nagarajubalem4697 5 месяцев назад +2

    Chemistry class విన్నాట్టే ఉంది అయ్య.....

  • @digvijaykocherla
    @digvijaykocherla 5 месяцев назад +1

    Electrolysis cheyyadaneke chala energy kavali gaa bro 😂adi malli battery nunchi pettukunte inka danni electric vehicle ane antar kadaa

  • @ThalamatisrinivasuluReddy
    @ThalamatisrinivasuluReddy 2 месяца назад

    Very good sir

  • @user-oo9co4dx8n
    @user-oo9co4dx8n 5 месяцев назад +3

    V nice invention, hat's up Japan Toyota

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 3 месяца назад +1

    Vamo na Borewell and well ni lock chayalii iethey..

  • @femoustruckvlogs
    @femoustruckvlogs 3 месяца назад

    అప్పుడు మనుషులు నీల్లని కొన్నుకొని తాగాలి1 లీటరు100 రూపాయలకు కొన్నుకొని తాగాలి

  • @powerpacktv6290
    @powerpacktv6290 3 месяца назад

    Water ni boil chestey aviri vostundi aviritho nadustundi indulo kotta emi ledu malli patta bata pattam endukantey oil ayipoindi kabatti

  • @Hari-yq4tw
    @Hari-yq4tw 4 месяца назад

    ఇంకేముంది నాశనం, ఇప్పటికే నీటి కొరత, ముందు ముందు నీటి కోసం దొరికే నీళ్ళు కూడా దొరకవు.

  • @AK41L
    @AK41L 2 месяца назад

    Fuel cell Engines 🔥

  • @ravan-k
    @ravan-k 5 месяцев назад +1

    Save water

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 5 месяцев назад +2

    ఇవి వెహికల్స్ లో కరెంట్ రావడానికి బ్యాటరీ వాడతారు. వాటర్ వెహికల్స్ లో హైడ్రోజన్ ని ఆక్సిజన్ విడగొట్టడానికి ఎలక్ట్రోలై సిస్ కోసం కూడా బ్యాటరీని వాడతారు. మరి బ్యాటరీ తయారు చేయడానికి ఇంధన శిలాజము మండడం, 22 వేల టన్నులు కార్బన్డయాక్సైడ్ రెండు విధానాల్లోనూ జనరేట్ అవుతుంది. మరి బ్యాటరీ లేకుండా వాటర్ తో నడిచే వెహికల్స్ కూడా డిజైన్ కాలేదు కదా. వాట్ ఇస్ ది యూస్?

  • @angarasomasiva9246
    @angarasomasiva9246 5 месяцев назад +2

    Water vehicle inthaka munde tyaru cheya badindi kani
    Plan & project miss ayyindi ani eppudo chepparu

  • @laharik5592
    @laharik5592 5 месяцев назад +6

    Great news...for new world..

  • @kumarpavan481
    @kumarpavan481 3 месяца назад

    Hybrid engine with petrol + Solar panel on top of car is good option.

  • @pranayrao2405
    @pranayrao2405 5 месяцев назад +1

    Water engines are better but mali water scarcity vasthadi kada bro 😒

  • @Siddharthforyou10
    @Siddharthforyou10 5 месяцев назад +1

    i have two doubts by electrosis hydrogen and oxygen is separated hyderogen is uses engine but oxygen what happen ? //// i have another doubts supppose any accident happen hydrogen is danger its leads disaster yes or no? /// but iam cannot do water engine beacause carbondioxide engine beacause carbon also have strong bonds share your opinion

  • @MrMSRao
    @MrMSRao 24 дня назад

    With salt Batarees can economically electric cars INDUSTRY SERVICE.

  • @praveenreddy6204
    @praveenreddy6204 5 месяцев назад +2

    Good information brother. Keep going ❤❤❤👍👍👍👍👍

  • @sooryacreators808
    @sooryacreators808 5 месяцев назад +1

    Petrol,likver la valle government nadusthundi.neeru valla car lu nadisthe free pathakaalu ela🤔🤔🤔🤔

  • @ThalamatisrinivasuluReddy
    @ThalamatisrinivasuluReddy 2 месяца назад

    Good technology

  • @venku-qv1fp
    @venku-qv1fp 5 месяцев назад +3

    Exlent extraordinary talent great good technology Sir 🎉

  • @undibalaram
    @undibalaram 5 месяцев назад +1

    All tha best to tayota

  • @siva12345ification
    @siva12345ification 5 месяцев назад +1

    Water engine's vaste water kosam maname kottu koni sastham bro 😂

  • @Avenger0505
    @Avenger0505 5 месяцев назад +1

    Please use English words for physics. Now a days almost everyone learns science and physics in only English.

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 5 месяцев назад +1

    May be water convert to oxygen and hydrogen then only works

  • @ajcarsraikal1814
    @ajcarsraikal1814 5 месяцев назад +2

    Great knowledge guru

  • @lovachittumuri
    @lovachittumuri 4 месяца назад

    Great innovation.... And going to hit the huge market... There will be a war for water in future.... Water crisis will start... Varuna Devuda Nivve dikku anali...

  • @jayaramduddu5181
    @jayaramduddu5181 2 месяца назад

    For ur information water enginee tamil Nadu person 1996 identified

  • @battiniganesh123
    @battiniganesh123 5 месяцев назад +9

    Brahmangaaru yeppudo chepaaru...

    • @justfunny425
      @justfunny425 5 месяцев назад

      😂😂​@@k.jagadish2916

    • @srinuvasu-ok2qe
      @srinuvasu-ok2qe 5 месяцев назад +1

      175 years ayindi water engine vachi edi kotha కాదు

  • @veerapopsongchannel4520
    @veerapopsongchannel4520 Месяц назад

    Whater tho nadiche endhanam vachelope mana vedhavalu whater ni kuda ammuthunnaru

  • @jeelanimohammad9476
    @jeelanimohammad9476 3 месяца назад

    Good information bro.thanks

  • @cakchaitanya9782
    @cakchaitanya9782 3 месяца назад

    Sundaram anecteluguvaayana already water to nadiche car discover chesadu...yiubtube lo vetakandi!!!!

  • @rameshpilli9408
    @rameshpilli9408 5 месяцев назад

    మనదేశ సృజనత్మకత....... జనాల్ని ఓట్లు కోసం వాడుకోవడం వరకే,, ఆగిపోయింది

  • @n.lakshminarayananarayana9824
    @n.lakshminarayananarayana9824 5 месяцев назад

    Mi telugu chala bagundi

  • @Princecherry75
    @Princecherry75 3 месяца назад

    Water tho nadiche vehicles vasthe petrol , and other vehicle companies and vaalla sales mottam aagipothai
    Ex : okasari vater vehicle konte malli kotta vehicle konaru and petrol vaadaru
    Soo max ilanti inventions chaalaa kuda prajalloki raanivvaru dot.😊

  • @HELLO_its_ROHIT
    @HELLO_its_ROHIT 5 месяцев назад +2

    Anna flight Story kosam Wating 😀😀😀😀😀😀plz reply

  • @HimaRaj-
    @HimaRaj- 5 месяцев назад +1

    Half clarity

  • @thesparkofwisdom
    @thesparkofwisdom 5 месяцев назад +1

    That is not water engine is only hydrogen engine

  • @rolex1189
    @rolex1189 5 месяцев назад

    Water motors ni implement cheyaru bro govt ki income taggipotundani implement cheyadu

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 месяца назад

    Mana Indian🇮🇳 scientist laki oka unit ni petti variki swechha nisty elamti adbutalu enno srustistaru prejalaki sati jivulaki ethara orenulaki prakruti ki ebbamdi kalaga kumda nastam kalaga kumda unty prepamcham mottam bagupadutundhi😢😂😮🎉❤

  • @user-kd6hi1ne3y
    @user-kd6hi1ne3y 5 месяцев назад +3

    Fan of ur voice sir😊😊😊

  • @krishnakoushikbattala7614
    @krishnakoushikbattala7614 5 месяцев назад +3

    🔥🔥🔥World War-3 start for Water💧

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 5 месяцев назад

      మన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు జరిపి సక్సెస్ అయ్యారు
      గుజరాత్ లో కుక్కర్లో నీటితో ఒక లెక్చరర్ స్కూటర్ రోజు నడుపుతున్నారు మానవాళుళను ప్రభుత్వాలు మోటార్ సంస్థలు ఎందుకు గురించరు

  • @srinivasgupta8186
    @srinivasgupta8186 5 месяцев назад +1

    Ee prayogam bharath li yeppudo chesaaru(thamilNadu lo anukunta)

  • @gudisilakshmanna1552
    @gudisilakshmanna1552 5 месяцев назад +1

    Moter water madire🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤ love u raja

  • @KomereFamily_Channel
    @KomereFamily_Channel 5 месяцев назад +1

    Hydrogen and oxygen both fire but H2O fire ni arputhundi why?

  • @vijayns69
    @vijayns69 3 месяца назад

    Heat cheste water vapour ga change ipothadii kada

  • @goldentriangle1716
    @goldentriangle1716 5 месяцев назад +3

    Its Need for great future

  • @yaswanthkumardammala5484
    @yaswanthkumardammala5484 5 месяцев назад

    KL university Vijayawada lo 2015 lo launch chesaru

  • @SPORTSANDVLOGS-uq9hb
    @SPORTSANDVLOGS-uq9hb 5 месяцев назад

    Toyota fortuner gurinchi full detailed ga oka video cheyyando brother please

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 4 месяца назад

    Australia Khudha great

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 4 месяца назад

    japan great

  • @somu5518
    @somu5518 3 месяца назад

    water fuel technology indialo undi manaki poruginti pullakura ruchi ekkuva mana meeda manaku nammakam takkuva mana vadda vunna technology vadukunte world winner maname petrol disel kakunda vanta oils amudam ground nut oil to kuida vehicle nadustaie elanti to 1 liter tio300 km vellochu elanivi dovelap cheste formers ku income increese avuthundi

  • @drsriram20
    @drsriram20 5 месяцев назад +1

    Salt water vs normal water?
    Normal water is very less in the world
    If tht is so...no one wil give a drop of water for drinking 😂
    Taps wil be locked nd hidden 😂
    Good luck 👍

  • @cute-lo2xq
    @cute-lo2xq 3 месяца назад

    Good step

  • @user-mm5ih1qz3o
    @user-mm5ih1qz3o 4 месяца назад

    SUPER..........

  • @Chandramouli_7
    @Chandramouli_7 5 месяцев назад +4

    Good idea 👍

  • @Ram-io4qm
    @Ram-io4qm 5 месяцев назад

    U r voice super

  • @laksmispandana8411
    @laksmispandana8411 4 месяца назад

    Bro me telugu was too tough

  • @user-fn7kv6db7v
    @user-fn7kv6db7v 5 месяцев назад

    ఇంజన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది సార్ ఇంజన్ యొక్క రేటు ఎంత ఉంటుంది సార్ ఇంజన్ వెహికల్ కు ఎలా ఫీడ్ చేసుకోవాలో కూడా వివరించి చెప్పండి సార్

  • @Marsman2025
    @Marsman2025 5 месяцев назад

    India also Mukesh Ambani not allowing electric vehicles because his heart of business

  • @thirrpathidurgam6731
    @thirrpathidurgam6731 5 месяцев назад

    Our indian peoples 99%selfess

  • @suryaprakashmarkapuri3515
    @suryaprakashmarkapuri3515 4 месяца назад

    Bagane undhi kani neeti karuvu vasthadhi