నిజ జీవితంలో రియల్ హీరోలు పోయిన రాజీవ్ దీక్షిత్ గారు,మనతో ఉన్న సుభాష్ పాలేకర్ గారు, రీల్ వాళ్లు కాదు

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 43

  • @megacultjanasena
    @megacultjanasena 12 дней назад +7

    మేము చూస్తున్న రాజీవ్ దీక్షిత్, పాలేకర్ విజయ్ రామ్ గారు.. 💐🙏

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад +1

      ధన్యవాదములు

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 12 дней назад +6

    మహాత్మ మీ పాదపద్మములకు 🙏🌷🌷

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад +2

      ధన్యవాదములు

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 12 дней назад

      @backtoroots1 వద్దు మహత్మ నేనే కాదు నాలాంటి వారందరు మీకు ధన్యవాదాలు 🙏 తెలియజేయాలి 😭
      మీలానె నాకు ప్రకృతి ని కాపాడుకోవా,ని ఆశయం కానీ తెలిసినదె కదా ఒక మంథి ఆశయం ఉంటె భగవంతుడు ఎన్ని పరిక్షలకు పెడతిడొ కదా... నాకు ఇద్దరు పిల్లలు 20 చదువుకుంటున్నారు వారీ కీ నాన్న లేడు ఆర్థిక పరిస్థితులు తినటానికి కట్టుకోడానికి నీడ అంటె చిన్న ఇల్లు ఉంది... కనీసం ఇంకుడగుంతకి కూడా స్థలం లేనంత అయినా చిన్న దిగి పెడతాం ఆన్నాను కానీ ఇనకవు అన్నారు
      నాకు తెలిసిన వారందరికి చెప్తుంటారు గోవులను పెంచుకోండి గో ఆధారిత వ్యవసాయం చెయ్యండి పంట మార్పిడి చెయ్యండి... దేవతా వృక్షాలు చెయ్యాలనె ఆశయం ఉంది.. భగవంతుడి దయవలన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాక... ఆశయం దిశగా అడుగులు వెయ్యాలి.... ఈసం ఒక 7, 8 దేవతా వృక్షాలు ఊరిలొ నాటించాను వచ్థే సం... 50 మొక్కలకు తక్కువ కాకుండా వెయ్యా,ని ఉంది.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 12 дней назад

      @backtoroots1 మీరు పండించె ధాన్యాలు నూనెలు కొనుగోలు చేసుకోవాలంటె ఎలా ఆర్యా మాది నెల్లూరు దగ్గర చిన్న పల్లెటూరు...

  • @vaanakka
    @vaanakka 12 дней назад +5

    నేను 83 లో అమెరికా వచ్చాను. 2006 నుంచి 2013 వరకు ఒకే ఒక అద్దె ఇంటిలో ఉండేవాళ్ళం. అది 1950 లో కట్టిన ఇల్లు. వాషింగ్ మెషిన్ నుంచి వచ్చే నీరు ఒక tub ద్వారా బయటకి వెళ్తుంది. నేను వాడే detergent కుంకుడు రసం. అందుకని ఆ tub లోని కన్నం ను ఒక గుడ్డతో plug చేసి ఆ నీళ్లను అదా చేసేదాన్ని. వ్యాయామం కోసం రెండు bucket ల తో ఆ నీళ్లు పట్టి basement నుంచి పైకి తెచ్చి మొక్కలకి, toilet flushing కి వాడేదన్ని. కుంకుడు రసం machine ki కుదరదు అని అనుకుంటారు. చక్కగా కుదురుతుంది. నేనే సాక్ష్యం.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 12 дней назад +3

    Great farmer 🎉🎉

  • @anyamvenkatasubbarao9630
    @anyamvenkatasubbarao9630 12 дней назад +2

    Great Sir,

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 12 дней назад +1

    Namaste Back to Roots Channel🙏🙏🙏🙏🙏 Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏

  • @andhrashine8849
    @andhrashine8849 12 дней назад +1

    Ee kaliyugamlo ilanti mahanubavulu unnaru chala great

    • @backtoroots1
      @backtoroots1  9 дней назад

      ధన్యవాదములు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 12 дней назад +2

    Pranaam Guruji 🎉

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад

      ధన్యవాదములు

  • @GPR-n3f
    @GPR-n3f 11 дней назад

    Nice ice news gives thanks 🎉🎉 గురువు గారు

    • @backtoroots1
      @backtoroots1  9 дней назад

      ధన్యవాదములు అన్న గారు

  • @arunastudio999
    @arunastudio999 12 дней назад +1

    Guruji well Explained.

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 12 дней назад

    My God Rajiv Dixit ji 🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад

      శుభాకాంక్షలు

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 12 дней назад

    Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад

      ధన్యవాదములు

  • @radhasen5485
    @radhasen5485 12 дней назад

    Namaskaram guru ji

  • @nagarajuponnala5705
    @nagarajuponnala5705 12 дней назад

    Guruvu garu milanti mahanubhavullu yi 2 rastallu dhorukunandhuku 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад

      ధన్యవాదములు

  • @jayasree6999
    @jayasree6999 10 дней назад

    Meru chayppindhi carayct

  • @gsrgaddam8874
    @gsrgaddam8874 12 дней назад

    🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  9 дней назад

      ధన్యవాదములు

  • @loknathkatta366
    @loknathkatta366 12 дней назад

    ❤ జై కిసాన్ జై జవాన్❤

    • @backtoroots1
      @backtoroots1  12 дней назад

      జై జవాన్ జై కిసాన్

  • @venkatagiriboolla1026
    @venkatagiriboolla1026 9 дней назад

    నేను ముంబై లో ఉంటాను నా సహా ఉద్యోగులతో పాటు... బట్టలు అందరం చేత్తోనే ఉతుక్కుంటాం ...
    బట్టలు ఉతికిన waste water flush ki బదులుగా వాడుకుంటాం ...
    ఇదేమి గొప్పగా చెప్పట్లేదు...
    నీళ్ళు కరువు ... పొదుపుగా వాడుకోవాలి తప్పదు ... మీరు జాగ్రత్త పడకపోతే ఇలాంటి పరిస్థితి రేపు మన రాష్ట్రంలో కూడా వస్తుంది ... ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఉంటే ఉత్తమం ... Rain water harvesting చేసుకుంటే అత్యుత్తమం ....
    రాజస్తాన్ కొన్ని చోట్ల వంట సామాన్లు ఎవరు నీళ్లతో కడగరు ...ఎందుకంటే నీళ్ళు కరువు ... పోయ్యిలోని పొడి బుడిడతోనే వంట సామాన్లను రుద్దుకుని ... తర్వాత ఒక గుడ్డతో తుడుచుకుని క్లీన్ చేసుకుంటారు ...

    • @backtoroots1
      @backtoroots1  9 дней назад

      అందరూ మీలా చేస్తే బాగుంటుంది కానీ ఎవరూ కూడా ఇది నా పని కాదు, ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కదా అని విచ్చల విడిగా వృధా చేస్తున్నారు,