మంగళగిరి ఎయిమ్స్‌లో అతితక్కువ ధరకే వైద్యసేవలు | Medi Services at Cheaper Cost at Mangalagiri AIIMS
HTML-код
- Опубликовано: 9 янв 2022
- వైద్యం ఖరీదైపోయింది. పేదోడికి పెద్ద రోగమొస్తే...ఇక అంతే సంగతులు. చెమటోడ్చి సంపాదించింది అంతా...ప్రైవేట్ ఆసుపత్రుల పాలవుతోంది. అంత చేసినా..ఒక్కోసారి ప్రాణాలూ దక్కని పరిస్థితి. వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికత ఎంత వచ్చినా...అది అందరికీ చేరువ వటం లేదు. ఇప్పుడిప్పుడే పలు చోట్ల వైద్య సేవలు విస్తరించే పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి. రాష్ట్రంలోని మంగళగిరి ఎయిమ్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. 10రూపాయలతోనే ఓపీ సేవలు అందుతున్నాయి. తక్కువ ధరలకే రోగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. అన్ని రకాల జనరిక్ మందులు అందుబాటులో ఉంచారు. స్పెషలిస్టుల వైద్య విభాగాలూ ప్రజలకు సేవలందిస్తుండటం మరో విశేషం.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
A great gift by central government to AP people
vibhajana hami lo complete chesina oke okka pani idhi
వైద్యశాల చాలా పరిశుభ్రత గా ఉంది. డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు. పరిసరాలు పచ్చధనము తో ఉంది.
Very good to hear. thanks to MODI JI
ఇక్కడ వైద్యం చాలా బాగుంది
ఎక్కువ మంది కి షేర్ చేయండి please
కేంద్ర ప్రభుత్వం నాకు నా ప్రణామాలు
It should well publicized, and we have to thank our Doctors and staff
చాలా బాగుంది ట్రీట్మెంట్. రీసెంట్ గా మా వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు.
పేషెంట్స్ కి రూమ్స్ ఇస్తారా
Very good information thank you
Mana p.m garu chala great super
Thanks to central
పేదవాడికి,సామాన్యుడికి ఈ దేశములో ఎక్కడైనా నాణ్యమైన,చౌకైన వైద్యము అందుబాటులో ఉన్నదా? ప్లీస్ చెప్పండి.
Useful video
Super
ఉదయం 8:00 గంటలకు వస్తే ఒక నిమిషం లో తీసే ఎక్స్ రేకి, సాయింత్రం 5:00 గంటలైంది.ఇది ఇక్కడి పని తీరు.
CBN hats off...
State ki AIIMS techhina great person.
aiims congress pettina vibhajana hami lo unnadhi
Doctors good. Consultation good. But only problem is with lifts which are located all at same place.
Thank you modiji
Best hospitals 😊
Good
ఫీజు ఎందుకు... గవరమొంటు hospital కాదా.....please say...i not understand...
Sahoo chandranna ✌️✌️✌️🙏🙏🙏🙏
Why our politicians going Hyderabad for their treatment when quality treatment is available here.
😮
Orthopedic surgeries result how was it.
Jai Amaravathi from Tadipatri Anatapuur Distict.
Adbhutam...mahaadbhutam
Jai central government
2D Echo test unda untte cost entha unttundhi please help me
No water so no in-patient Or icu
Jagan govt not supporting hospital
Ade private hospitals lo ayitey veluku velu thisukuntunnaru viral fever ke 2 days ki 50 thousand ayitundi mana ap lo hospitals paristhiti ila vundi
Where is the failure.a i m s can establish clinics in Guntur ,VIJAYAWADA Tenali in the evening.By this poor and middle class will have access to all .
Physiotherapy treatment unda leda
Radiology department not unte chala baguntundhi reports kids fastga vasthai
వామ్మో వాయ్యో ఈ ఆసుపత్రికా,అమ్మా ఈటివి న్యూస్ రీడర్ గారు, ఏదో రూం లో ఉండి,ఏదేదో చదివితే సరిపోదు.రోగులకు ఇదొక పద్మవ్యూహం. ప్రత్యక్ష ,పరోక్ష నరకం .
Aim.s.govt.or.private..low.cost.service.righta
chidrens ki cataract operation chesthara
అక్కడ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స ఉన్నదా.
ప్రస్తుతానికి లేదు ఒక సంవత్సరం పడుతుంది ఈరోజు వెళ్లి వచ్చాను
కొత్తల్లో తక్కవ తీసుకొని అలవాటు చేస్తారు
Ee hospital ma village ku daggara lone undi,ikkada naku telisi 15 years pi numchi chala thakkuva price ku chusthunnaru.
@@kumarv346sorry Sir
తెలియక అన్నాను
@@kumarv346 hematology department unda Anna
Babu idi govt prices elani charges chestaru
@@kumarv346 heart operations jarugutaya sir
Orthopedic plastic surgery is available
Jai CBN sir
thanks to pm narendra modi
ఈ హాస్పిటల్లో తెలంగాణా వాళ్లకు కూడా చూస్తారా
Yeah, idhi central hospital
Telangana lo Bibinagar, yadadri district lo kuda vundi.
@@santhipriya9807 ha Santi, inkokati pettali, telanga lo
AIIMS HOSPITAL MANGALAGIRI ONLY FOR ANDHRA STATE PEOPLE?
@@bhujangaraopvb6999 bayya adi Central hospital evarina vellochu
It's a gift by the BJP's government to a p.
At the times of
Bifurcation of state Ap Act central govt by smt Sonia Gandhi and Manmohan Singh
చెవి ,ముక్కు,గొంతు డాక్టర్ లు ఉన్నారా ఆ హాస్పటల్ లో
Unaru
Manasika Ydy Vibhagam Unnada
మోడి గారి పరిపాలన అంటే ఇదే
Correct.Corona vachinapudu valasa kulilu nadichi vellindi kudu govt valle
@@santhipriya9807 akka...Chedu jariginappudu titte vutsaaham ...Manchi jariginappudu kuda vundali
@@santhipriya9807Hi Santhi priya
పీసు పది రూపాయలు,మంగళగిరి బస్ స్టాండు నుంచి హాస్పిటల్ కి రూ 30/- లు చార్జి.సామాన్యుడికి ఎప్పటికీ వైద్యము అందాలి. ఎవరి కోసం హాస్పిటల్ కాంట్రాక్టర్ల కొసమా,వైద్యము అందుబాటులోకి వచ్చే సరికి మరో ప్రక్కనుంచి శిధిలమై పోతుంది.కేవలము కోటి రూపాయలు తో హాస్పిటల్ కట్టి రోజుకి పది ఆపరేషన్లు చేస్తున్నారు.ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ లు మొదలు కాలేదు.సామాన్యుడికి వైద్యము అందుబాటులోకి వచ్చాయి బాగా చెపుతున్నారు.నిజమా?183 ఎకరాలు,1600 కోట్లు చెప్పుకోవటానికి బాగానే ఉంది నిజాలు దయ చేసి నిజాలు చెప్పండి ప్లీజ్!
ఇది నరకానికి పోయే దారి, ఇక్కడకు వచ్చిన వాడు ప్రత్యక్ష నరకం చూస్తున్నాడు. ఈ ఆసుపత్రి వైద్యం, ఇక్కడ జరుగుతున్న తంతు భయంకరంగా ఉంది.
WASTE...AFTER 11:30....NO TESTS
..AND...NO STAYING ROOMS
ఇక్కడకు వచ్చిన వారికి ప్రత్యేకంగా,పరోక్షంగా ,నరకం చూపిస్తున్నారు.ఇదంతా ఓ పెద్ద వ్యాపార దోపిడీ
0:58
Jai bjp Jai modi
ikkada modi kanipinchadu manollaki
davada shavaring vastundi sar
మరి మినిస్టర్ లు హైదరాబాదు ఎందుకు ఎల్తున్నారు
Worst hospitality 😡😡
Jai chandrababunaidugaru
హాస్పిటల్ అడ్రస్ తెలియచేయండి.
మంగళగిరి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్
Waste hospital
davada shavaring vastundi sar