అందరికి భిన్నం గా, బిక్షటనే జీవితం కాదు అని, సొంత వూరిలోనే దర్జాగా ఉంటున్నా నీ ధైర్యానికి నా హాట్సోఫ్ సిస్టర్. మాది కొయ్యలగూడెం. ప్లీజ్ ఒక హాయ్ 👋 నాకు.
హాయ్ సిస్టర్ 😍 మీ పనులు అన్నీ చక్కగా చూపించావు చాలా బావుoది. పొయ్యి మీద వంట చేసుకుoటూ బట్టలు వుతుక్కో వడం సామాను తోముకోవడం మిషన్ కుట్టుకోవడం సాయంత్రం వేళ అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం ఆ వీధికి వెళ్ళి పాలు తెచ్చుకోవడం సమయానికి భోజనం చేసి నిద్రపోవడం చాలా బాఉంది. సక్కగా వీడియో తీసి చూపించావు .👌👌👌👌👌
Hard worker meeru Rachana garu manchi manasundhi meeku kaani helth kapadukovali nadum noppi antunnavu e age lo chala strong ga vundali ra thalli vontari ga vuntaav kadha mee community lo levu kadha kani elage vundu dhyranga brathakandi evariki bhayapadaku andhari tho kalicimelici vunddandi you tube lo thondharaga cash vaste okka problem pothadhi endhuko mee gurinchi ekkuva thinking chesthunnanu every day mee subscriber ayinanundi thank ra thalli god bless you
సిస్టర్ మీ వీడియోస్ నీ మా పాపకీ చూపించా. మీరు చాలా అందంగా వున్నారు అంటా. మీరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే బాధ పడ్తుంది. మీకూ ఏదైనా హెల్ప్ చేయమని అంటుంది.
Sister okka video mamulga ga chushanu apate nucchi me fane ni ayipoyanu okka video kuda miss avvaledhu me videos motham chushanu anni videos chala bagunayi
Nuvvu super ra thalli anni panulu chakkaga chesukoni manchi ga videos chestu happy time to time food tisukoni chala chala happy ga undali maa God bless you thalli
Tea పెట్టినప్పుడు milk chusi adugudam anukunna గేదె milk aa packet milk aa ani but final lo clarity vachindi that is my naani.... Take care ra nani gaaaaa
Naku meeru ela enduku maravalsi vachindo ani telsukovadam kantey ippudu Mee life lo Mee parents nanna amma andaru undali ,amma nanna ni meerey chuskoney position lo undali meeru single life lead cheyakandi akka pls meekantu oka manchi life undi meeru kuda pelli cheskovali meeru chala andanga unnaru అంతకన్నా కల్మషం లేని ఆ మనసు so Mee life goal ento Naku cheppandi pls
Hi అక్క. ఎలా ఉన్నావు? నాకు నీ మంచం సెట్టింగ్ చాలా నచ్చింది👌😃 And carrot కూర అంటే నాకు చాలా ఇష్టం. నీ వీడియోస్ అన్నీ చాలా బావుంటాయి నేను ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తుంటాను అక్క.😊.🥰🥰 Take care sis love u😍🥰😘
Hello andi Rachana garu,iam your new subscriber, first time manaspruthiga comment chestunna,mee vlog chustunnatha sepu manasulo vunna bhadha lanni marachipothunnamu,vlog kasta lengthy ga pettandi, appude ayipoyinda anipistundi, meetho okka two days spent chesty manasulo vunna bhadha lanni poyi prasanthanga, malli Life lo kotha ga begin chese motivation kaluguthundi, mee vlog chustunnatha sepu yedo trans loki vellipothunnamu, mee village,mee House chala bhaga nachhayandi, all the best andi, Life nu alage enjoy cheyandi, mimmalni chusty ontari thanam bhadha anipinchadam ledu, happy ga vuntundi anipistundi, plz answer me,bye
Me videos anni chusthuntanandi chala baguntai natural ga vuntai rachana garu elagey meeru marintha energy ga vlogs chesthu best youtuber kuda avvalani aasisthunnanu
అందరికి భిన్నం గా, బిక్షటనే జీవితం కాదు అని, సొంత వూరిలోనే దర్జాగా ఉంటున్నా నీ ధైర్యానికి నా హాట్సోఫ్ సిస్టర్. మాది కొయ్యలగూడెం. ప్లీజ్ ఒక హాయ్ 👋 నాకు.
Koyyala gudem yekkada andi Rajamandri lona
@@v.d.s.athoughts9465 jangareddy gudem pakkana. Rajahmandri to koyyalagudem 55 kilometers vuntundi.
టైమ్ కి తినడం,టైంకి పడుకోవడం .ఇంట్లో పని అంతా చేస్తున్నారు అందరితో కలసి ఉండటం మీరు సూపర్ రచన గారు🤗
@@lovalovakumaricrossy7058 పాకం ఉండలు క్రీమ్ బిస్కట్ లు తిన్నారంట 🤭🤭🤭
అవును.. చాల ధన్యవాదములు భవాని గారు.. 💐😍🙏
Hi
మీది జంగారెడ్డిగూడెం నా భవాని గారు
@@jrgbhavanicookings1673 మాది వేగవరం nd జంగారెడ్డిగూడెం pakkana
కాలాన్ని టైమ్ వేస్ట్ చేయకుండా చలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు
ఆరోగ్యం బాగున్నాప్పుడే మనం బాగా కష్టపడాలి లయిఫ్ నీ యొంజోయి చేయాలి
సిస్టర్ సూపర్
Avunu rathna garu💐💐😍
నువ్వు చేసే ప్రతి పని చాలా ఈజీగా చేసావు నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి ఆలసట లేకుండా ప్రతి పని చేసావ్ నైస్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
Taqq soo much jyothi garu... 🙏🙏💐😍
Hi sister me adress petandi ugadhi కి small gift evali plz nenu me sister anukunte madhi tirupathi
Village atmosphere entha baguntundi. Nijnagaa ... Early morning wake up, Birds chirping...early morning tea...thanks sis for showing this...
Dhanyavadhamulu 🙏🙏🙏💐💐
Please frnds kothaga channel start chesanu please subscribe cheskondi
హాయ్ రచన గారు మీ వీడియోస్ మొత్తం చాలా బాగా చేస్తున్నారు మీ వీడియోస్ అన్ని మొత్తం సాంప్రదాయంగా రెడీ అవుతున్నారు సింపుల్ గా ఉన్నారు
మీరోజు చాలా భాగా గడచిపోయినది రచన సిస్టర్ 👌
Avuna tqq💐 ma
Parada maatuna raakumari ❤️❤️❤️. Ur the QUEEN of ur life .
Ur the different among them all in ur community. Keep going like this.........
Avuna taqq sooo much.. 🙏🙏🙏💐😍
హాయ్ సిస్టర్ 😍
మీ పనులు అన్నీ చక్కగా చూపించావు చాలా బావుoది.
పొయ్యి మీద వంట చేసుకుoటూ
బట్టలు వుతుక్కో వడం సామాను తోముకోవడం మిషన్ కుట్టుకోవడం సాయంత్రం వేళ అందరూ కలిసి
కబుర్లు చెప్పుకోవడం ఆ వీధికి వెళ్ళి పాలు తెచ్చుకోవడం సమయానికి భోజనం చేసి నిద్రపోవడం
చాలా బాఉంది. సక్కగా వీడియో తీసి చూపించావు .👌👌👌👌👌
Tqqqq purna garu
Supar sistr
Avuna taqq purna garu🙏👍👍💐😍
Kochem tinnu akka... Baga sanga unnaru
మీరు చాలా సింపుల్ గా ఉంటారు రచన అక్క మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అని కోరుకుంటాను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి రచన అక్క..............🥰🥰🥰🥰🥰🥰🥰
చాల ధన్యవాదములు 🙏🙏🙏
Mee paddatulu naaku chala baganachayi
బుజి నేను కాత్తర్ లో ఉంటాను మా. వోలొ నాను ఎపుడు ఎలాఉన్నావు అని అండగరు
కానీ నువు అండిగేవ్ thanks బుజి 😭🙏
Avuna.. K.. Ma.. 🙏🙏💐😍 taq
బిక్షాటన చేసుకోకుండా సొంతఊరిలో అయిన వారి సహాయం లేకుండ స్వతహాగా బ్రతుకు తున్న నీకు హాట్సోఫ్
హాయ్,రచన, గారు ఎలా వున్నారు వీడియో చుసాను బాగుంది, త్వరగా,50,k, అవ్వ లని,మన స్పూర్తి గా, కోరుకుంటున్నాను, అయాక, నాకు, పార్టీ, ఇవ్వాలి, అల్ద్ బెస్ట్,రచన, అండ్ జైహింద్
50 k ayithe em laabham andi.. Views undaali andi main.. 😔😔
సూపర్ చెల్లి నిన్ను చూస్తుంటే ఒంటరి లైఫ్ ది బెస్ట్ నాకు తెలిసి మనసు ప్రశాంతంగా ఉంటుంది.....
నిద్ర మత్తులో కూడా చాలా అందంగా ఉన్నావు అమ్మ...
Avuna
Avuna😜😜😜 srilaxmi garu.. 🙈🙈🙈😂😂🤩🤩💐💐😍😍 taqq ma
Akka miru chala chala bagunaru ...mudhu ga unaru chinna pilla laga unavu ❤
బట్టలు జాడించిన నీళ్ళు కాళ్లపై వేసుకోకూడదు రచన గారు.. మంచిది కాదు అని అంటారు... మీ వీడియోస్ చాలా బావుంటాయి....
Avunu
Avuna.. K bindu garu next nundi assalu cheyyanu alaa.. Taq😍😍💐💐
అలా చేస్తే ధరిధము
నిలువెత్తు గృహిణి లా చేస్తున్నావ్ తల్లి అన్ని పనులు నీ జీవితంలోకి ఏ అబ్బాయి వచ్చినా వాడు చాలా అదృష్టవంతుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
అసలు నా జీవితం లో ఎవడైనా అబ్బాయి ఉన్నాడా!!!🤔🤔🤔.. ముసలి దాన్ని అయిపోతానేమో నా జీవితంలో ఒక అబ్బాయి వచ్చేసరికి.. 😂😂😂
@@palleturiammayi5556 nenu vastha neeku abhyantharam lekapothe
Hard worker meeru Rachana garu manchi manasundhi meeku kaani helth kapadukovali nadum noppi antunnavu e age lo chala strong ga vundali ra thalli vontari ga vuntaav kadha mee community lo levu kadha kani elage vundu dhyranga brathakandi evariki bhayapadaku andhari tho kalicimelici vunddandi you tube lo thondharaga cash vaste okka problem pothadhi endhuko mee gurinchi ekkuva thinking chesthunnanu every day mee subscriber ayinanundi thank ra thalli god bless you
చాల చాల ధన్యవాదములు లక్ష్మినారాయణ గారు.. 🙏🙏🙏💐💐😍 హ అలాగే..
Ippude clg nundi Vache ni video chusa chala kasta paduthunnav naku chala badhaga undi ninnu Ala kasta paduthu unte chudadam avunu eye Ala vundi sister
Eye parledu ma.. K.. Taqq😍😍💐
హాయ్ రచనా గారు నీ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది మీరు చాలా అదృష్టవంతులు పల్లెటూరు లో ఉండడం 😍😍♥️♥️👍👍
Avuna k jhansi garu🙏💐😍
అక్క నేను కొత్త subscriber ని channel కి నాకు ఐతే నీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా వుంటుంది అక్క 💖
అవునా చాల థాంక్స్ రా.. 💐💐😍😍😍
మీ నవ్వు సూపర్ అండి
Taqq💐🙏😍
సిస్టర్ మీ వీడియోస్ నీ మా పాపకీ చూపించా. మీరు చాలా అందంగా వున్నారు అంటా. మీరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే బాధ పడ్తుంది. మీకూ ఏదైనా హెల్ప్ చేయమని అంటుంది.
Ayyo naaku alavaate andi.. Parledu.. 😍😍😍💐💐 taq for ur comment
అక్క మీ వీడియో స్ chudatam చాలా ఇష్టం. Congratulations for 50k
Taqq ra sukumaari💐😍😍
abba entha prashantanga undo video chustunte superb rachana
Chaala good person meeru😍
Avuna k taqq mamatha garu🙏💐😍
సూపర్ అక్క వీడియో మీ పనులు మీరు చాలా చక్కగా చేసుకుంటున్నారు డైట్ ఫాలో అవుతున్న అక్క చాలా అందంగా ఉంటారు మీరు మీ నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది
Avuna chaala thanx andi.. 🙏🙏💐😍😍
Nice vlog lovely sis 😍
Tqq ma. 🙏😍
Hii sis yala unaru.chala intresting akka meru naku . video length penchandi sis intresting ga untai me videos chudali anipistundi🥰
Avuna taqq aparna garu.. 💐💐😍
Meeru kaalaki pattilu vesukondi sis 😍
Tappakunda 🙏💐😍
Sister okka video mamulga ga chushanu apate nucchi me fane ni ayipoyanu okka video kuda miss avvaledhu me videos motham chushanu anni videos chala bagunayi
Avuna taqq soo much ma🙏🙏💐😍
Tq sister reply ecchinandhuku 😍
బాగుంది మీ డైలీ రొటీన్
Avuna taq.. Andi💐😍🙏
బంగారు తల్లి నీ life style chustunte chala ముచ్చటేస్తుంది city life వదిలేసి పల్లెటూరికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది.all the best ma eppudu happy ga undu
Taqqq soo much ma🙏🙏🙏
Nice vlog sis🥰
God bless you❤
Taqq maa💐🙏😍
ఇ రోజు పాని కి సెలవ ఫుల్ విడియో చెసవు రచన లాష్ట్ ని బెడ్ సెటప్ 👌👌👍👍👍
Avuba taqq balu garu💐😍
సూపర్ వీడియో నీ లైఫ్ స్టల్ చాలా బాగుంది 👌🌹
Tqq andi🙏🙏🙏
Hi. అక్క. మీ. వీడియోస్. చాలా బాగుంటాయి
Tqaqq maa💐😍🙏
Thank you for feeding pets 🙏
Taqq🙏💐😍
Nuvvu super ra thalli anni panulu chakkaga chesukoni manchi ga videos chestu happy time to time food tisukoni chala chala happy ga undali maa God bless you thalli
Taaq soo much.. Ma.. 💐💐😍🙏
Congratulations fr nearly 50 k sister ❤️❤️❤️
Avuna.. Vacchi em labham.. Views undaali kada andi main💐😍
వీడియో మాత్రం సూపర్ అక్క 😊
Taq ma💐😍
Working in Hyderabad corporate.. but ur life style is really happy than ours.. God bless you! Stay happy!!
Taaqqq soo much andi.. 🙏🙏💐
@@palleturiammayi5556 nenu kuda ... 😒 Short video chusa.. inka appatinunchi chusthune unna...🤩 Madhi kuda Rjy akka 😃
Muudintiki oke daggara annam pettakandi amma.. veru veru ga pedithe anni samananga thintayi kadupu ninduthundi pls
Tappakunda syamala garu taruvatha nundi alaane chestanu.. Taq 😍💐🙏
మీ విలేజ్ చాలా బాగుంది రచన గారు
Tqq andi🙏💐😍
వెళ్లచింతలగూడెం గోపాలపురం పక్కన తెలుసా అంది మీకు .....
Ha telusandi🤩🤩
U r so great
U r daily routine is excellent
No TV no phone 👏👏👏👏
Tea పెట్టినప్పుడు milk chusi adugudam anukunna గేదె milk aa packet milk aa ani but final lo clarity vachindi that is my naani.... Take care ra nani gaaaaa
Taqqq sooo much kumarswamy garu.. 🙏🙏🙏💐💐💐
Nice vlog
Taqq andi🙏💐😍
Nizayathika ka vunavu super sister
Nice vlog sister❤
Taqq😍💐😍
Super ga undi ra Chelli vlog
Avuna taqq ma.. 💐💐😍😍🙏
Really prasent days different ga liveing culture super rachana god bless you
Taaqqq💐🙏😍
Naku meeru ela enduku maravalsi vachindo ani telsukovadam kantey ippudu Mee life lo Mee parents nanna amma andaru undali ,amma nanna ni meerey chuskoney position lo undali meeru single life lead cheyakandi akka pls meekantu oka manchi life undi meeru kuda pelli cheskovali meeru chala andanga unnaru అంతకన్నా కల్మషం లేని ఆ మనసు so Mee life goal ento Naku cheppandi pls
Avunu.. Kaani.. Na paristotulu anukulaanga levu.. 😔😔😔
Super vlog akka🤩🤩🤩🤩👌👌👌👌👌👌😍😍😍
Taqq maa😍💐🙏
Hi అక్క. ఎలా ఉన్నావు?
నాకు నీ మంచం సెట్టింగ్ చాలా నచ్చింది👌😃
And carrot కూర అంటే నాకు చాలా ఇష్టం.
నీ వీడియోస్ అన్నీ చాలా బావుంటాయి నేను ప్రతిరోజు నీ వీడియోస్ చూస్తుంటాను అక్క.😊.🥰🥰
Take care sis love u😍🥰😘
Ur routine life superb sis
Taq ma💐💐
Maa nice sister ni videos Anni kuda chala baguntiy sister nuv antiy kuda chala estham sister ni videos chusthavuntanu sister
Avuna taqq soo much srivalli garu💐💐😍
నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చెల్లి
Tqq ma mariya😍💐🙏
Nice video Rachna garu
Taqq andi.. 🙏💐😍
సూపర్ సిస్టర్👌😍
Tqq😍💐
Rachana akka ninu chusi e kalam pillalu chala nerchukovachu
Hard working ,,,,such a pure heart ❤️❤️❤️❤️ superr siss
Tqq maa🙏💐😍
Akka video బాగుంది కానీ meeru 2 saarle thintara Annam.అందుకే చాలా సన్నగా ఉన్నారు కొంచం బాగా తినండి.కొంచం లావు అవ్వండి బాగుంటారు
Ha.. Okosari 3 times tintanu.. Kani.. Lavu avvatledu.. 😔😔
Hello andi Rachana garu,iam your new subscriber, first time manaspruthiga comment chestunna,mee vlog chustunnatha sepu manasulo vunna bhadha lanni marachipothunnamu,vlog kasta lengthy ga pettandi, appude ayipoyinda anipistundi, meetho okka two days spent chesty manasulo vunna bhadha lanni poyi prasanthanga, malli Life lo kotha ga begin chese motivation kaluguthundi, mee vlog chustunnatha sepu yedo trans loki vellipothunnamu, mee village,mee House chala bhaga nachhayandi, all the best andi, Life nu alage enjoy cheyandi, mimmalni chusty ontari thanam bhadha anipinchadam ledu, happy ga vuntundi anipistundi, plz answer me,bye
అవునా కే తాంక్యూ సో మచ్ కీర్తన గారు 🙏🙏🙏💐💐😍😍
Please kothaga RUclips channel start chesanu please okasari chusi nachithe subscribe cheskondi please 🙏🥺
Aunu nak kuda same feeling
Nice starting
Nice ending 😅
👌 vlog sissy 😍
Avuna taqq so much sailu.. 💐😍🙏
Unna dhantlo adjustment ayi andhari tho kalasi melisi untaru mimmalni chusi e tharam adapillalu andharu nerchukovali rachana akka meru nijanga great
Tqq swetha garu🙏🙏🙏
Addicted to your videos, love your village vlogs
Avuna taqq soo much.. 💐💐😍
Me videos anni chusthuntanandi chala baguntai natural ga vuntai rachana garu elagey meeru marintha energy ga vlogs chesthu best youtuber kuda avvalani aasisthunnanu
Taqqq sooo much andi.. 🙏🙏🙏💐💐😍😍
*ఏవండోయి జానకి గారూ ........* 💐💐👌👌
Cheppandoy raamu garu.. 🤩🤩
Timeki tinadam timeki panulu chesukovadam timeki padukovadam nv super akkaa
Tqq ma🙏💐😍
Nice akka 😍😍😍 akka chinna request. Kalaku. Pattilu pettikondi. Akka❤️❤️❤️
Tappakunda 💐😍
Thnkkkuuuu akka 😍😍😍
Curry stow medha vandu akka kalali ante annam poyyi medha vanduko endhuku ante poga vasana vasthundhi kadha
Hi andi Poyamidha vanta kabbtey vanta complete ayina taruwata battalu wash chesukochukadandi ykukantey pagasuri vasana vastundandi andhukey ala antunnandi
Avunu meeru cheppindi correct ne.. Kaani mottham endu pullalu undali. 🤩🤩😍😍
Hi akka mi videos chala chala baguntai pls akka ma kosam prathi roju videos petandi villuithe rojuki 2.3 Inna petandi akka
Vaammo.. 2..3 na.. Okkatai antene kastam ga undi ra.. Taqq😍😍💐🙏
Super akka nuv andariki inspiration avutav akka Inka enno ilanti videos nuv cheyalani manaspurtiga korukuntunna eee ni Chelli akka
Hi bujji, bagundi..
Avuna tqq maa💐😍🙏
Nice akka ...chala neat ga undi mi work..
Etuvanti hadavidi lekunda..
👌👌👌👌
Avuna.. Tqq ma💐😍🙏
అక్క చాలా చక్కగా చాలా బాగుంది మీ వీడియో ఎలా ఉన్నావ్ అక్క నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అక్క ♥️🙂
Ha.. Ma.. Taq.. Sarle time chusukovali
Hi sis me videos చాలా బాగుంటాయి నేను మీ వీడియోస్ కోసం రోజు wait చేస్తూ ఉంటాను
Avuna deepa.. Taq soo much ra💐😍
Akka nuvu eyebrows ekada cheyinchukuntav akka
Present ayithe nene tisukunta fucker tho
Akka battalu jadinchina taravatha water legs meda posukokudadhu
Hi akka nv chala Baga ready avuthavu simple ga
Avuna taq ma💐😍
గాడ్ బ్లాస్ యు సిస్టర్ మి వీడి యోస్ నా కు చాలా నచ్చాయి,,,❤️ నేను ఎవ రి విడియోస్ like చేయను but మి వీడియోస్ ఫస్ట్ like చేశాను all the best ok buy
చాల ధన్యవాదములు అండీ.. 🙏💐😍
Miru roju chesypanulu miru saradhaga entidhagara vallatho kalisi unadatam chala bagundhi and rachana garu mivi abbulu sathyavathi gari vlogs chusthy enka enka chudalanpisthadhandi
Avuna k.. Tanqq andi🙏💐q
Sister meeru kuda scooty tesukodi sister meeku bagutudhi sister
Hi akka ala vunav
Chala babundhi video
Akka oka chinna mata battalu vuthikina water ni kalla paina posikovadanta akka
Tappakunda esaari nundi alaa cheyyanu.. K na bangaram.. Q😍💐💐😍
Nijam ga chaala antey chaala perfect ga undhii akka mee timings 🥰..... your so nice rachana akka
Avuna tqq soo much maa🙏🙏🙏
@@palleturiammayi5556 🥰
Hi sister Mee videos super village vathavarnam antay naku Chala ishtam iam new subscriber
Avuna taqq so much ma💐😍
రాజ మూవీ లో సౌందర్య లాగా ఉన్నారు రచనా మీరు..సమాన్లు కడుగుతుంటే..సూపర్ రచన చాల బాగుంది మీ డైలీ రొటీన్..
అక్క ఇంటి పనులు అని చాలా బాగా చేస్తున్నావు
Avuna.. Taqq💐💐😍
Akka Mee family pics pettandio
Akka daily two videos pettu akka naku boar koduthundhi
Ayyo 2 ante kastam ra.. 💐😍
హాయ్ అండి మీ వీడియోలు మేము పిడుగురాళ్ల గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నావ్ అండి
అవునా చాల థాంక్స్ అండీ జగన్ గారు 🙏🙏💐💐😍
Ee video lo carrot curry ela cook cheyalo kuda chupinchesaru... 😀
Avuna.. 😍😍.. K hema garu💐😍
Madam namasthe,,,,,,,, chala baga kasttapaduthunnaru money vasthe happy ga untundhi,
Ha😍😍💐🙏
Hiiii akka meeru chala baguntaru Mee hair soo nice ❤❤❤❤
Simple life style. Mee hair secret emiti😮. Ntv interview taruvata subscribe chesa. Mee videos anni chustunna to support you chelli.