కోమలి నీకు మంచి భవిష్యత్ ఉంది నీవు పాట పాడే సమయంలో ఇంకా కొన్ని సంగతులు., అనగా( ఉచ్చారణ ) పలకడంలో స్పష్టతకనబడటంలేదు కానీ నీ గొంతు చాలా బాగుంది...., ఇలాంటి కలామ తల్లులను, తండ్రులను గుర్తించి గాయని, గాయకులుగా తీర్చి దిద్దుతున్న మీ గురువుగారికి నమస్కారం. శుభం...,
అమ్మ మీది ఏ ఊరు రా ఈ పాట ప్రతి ఒక్క మానవుడికి గుండెల్లో నాటు కో అంత మంచి పాటని నువ్వు పాడి youtube లో పెట్టావ్ అంటే ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు చేసుకుంటారా నీకు
అమ్మా కోమలి చాలా చక్కగా పాడి పాటను రక్తి కట్టించావు తల్లి. నిన్ను ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డోలక్ వాయించే కళాకారుడు మరియు హార్మోనియం వాయించే కళాకారుడు చాలా బాగా వాయించారు. మీరందరూ మంచిగా వృద్ది చెందాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలు గారు పరమపదించిన తర్వాత మీ పాటలు విని స్వేద తీరుతున్నారు
Telugu bhaasha sahithyam sangeethamlo velinamainadhi, sangeetham nundi Telugu Bhasha sahithyanne veru cheyadaniki aasadhyam, sangeethaniki mula rupamu srusti mariu Peru Telugu bhashe, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
KOMALIKI PADYA NAATAKAMU NERPANDI SIR... EE VOICE RANGASTALA NAATAKAANIKI AVASARAMU SIR... NAMASTE LONG LIVE. MAY GOD BLESS YOU ALL SIR... This is SUBBAIAH, Rtd Sr Asst. KURNOOL A P
పాట వ్రాసిన కవి గారి కి పాట పాడిన కోమలి కి మరియు గురువు గోపాల్ గారి కి డోలక్ వాయించి నా కళా కారుడు కి నా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 ఆడజన్మ అందునా ఇల్లాలు గురించి ఇంత బాగా ఆలపించావు తల్లి నీకు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
చాలా అద్భుతమైన పాట చక్కగా పాడావు బుజ్జి నీ పాటలో ఎటువంటి తేడాలేదు,హర్మ్నియం స్పీడ్ తగ్గాలి, శ్రుతి 4పాడుతుంది, 2సృతిలో పాడించండి, ఎందుకలా చేశారు,డైరెక్షన్ లోపం , అమ్మాయ్ గొంతు గానం మధురం,గాడ్ బ్లేస్ యూ. నేను రాసిన పాటలలో అమ్మాయ్ చేత పాడించాలని వుంది నిజంగా,గుడ్
సూపర్ సూపర్ చాలా చాలా బాగా పాడావు మధురమైన కంఠం తేనెపట్టు లాంటి పాటలు మనసును అహ్లాదపరిచే పాడావు మట్టిలో మాణిక్యాలు అంటే మీరే తల్లి చిన్నవయసులో మంచిగా పాడావు
జేసుదాస్ గారు పాడితే ఎంతమధురంగా వుందో,నువ్వూ పాడితే కూడా అంతే మధురంగా వుంది తల్లి... ఆయుష్మాన్భవ...చల్లగా వర్ధిల్లు.. మమ్ము ఇలాగే అలరిస్తూ....
Thank you sir 🙏
కోమలి గానం మళ్లీ మళ్ళీ వినేటట్లుగా స్పష్టంగా చాలా బాగుంది. అభినందనలు.
హార్మోనియం, డోలక్ వాద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు.
Thank you sir
కోమలి నీకు మంచి భవిష్యత్ ఉంది నీవు పాట పాడే సమయంలో ఇంకా కొన్ని సంగతులు., అనగా( ఉచ్చారణ ) పలకడంలో స్పష్టతకనబడటంలేదు కానీ నీ గొంతు చాలా బాగుంది...., ఇలాంటి కలామ తల్లులను, తండ్రులను గుర్తించి గాయని, గాయకులుగా తీర్చి దిద్దుతున్న మీ గురువుగారికి నమస్కారం. శుభం...,
Thank you sir 🎉
Wow super👍 నీ కంఠం లో మాధుర్యం ఉంది continue u r practice.
కోకిల గొంతు తల్లి 👌👌👌👌
Thank you sir 🙏
Super chitty thalli
Thank you sir 🙏
చాలా బాగా పాడావు తల్లీ. మీ గురువుగారికి తగిన శిష్యురాలివి.
Thank you sir 🙏
Super. Cheyllibagapadaru
Thank you sir 🙏
చిట్టీ తల్లి, నీ గొంతు, నీ పాట చాలా బాగున్నది, go ahead, you have a great future. 👍👍👍👍👍👍
Thank you sir 🎉
యింత వరకు ఇటువంటి స్వరం వినలేదు ఈశ్వరుని దయ వలన పెద్ద గాయని అవుతుంది చిన్నారి
Thank you sir
కోమలి గాత్రం అద్భుతం..గోపాల్ గారి సంగీత సహకారం మహా అద్భుతం. డోలక్ వాద్యం కూడా చాలా బాగుంది.
Supe
Super,komalo👍👍👍👍👍
Thank you sir 🙏
Thank you sir 🙏
Yhhuhuh
హార్మోనియంలో ప్రతి నోట్ ను కూడా అత్యద్భుతంగా ప్లే చేస్తున్నారు గోపాల్ గురువుగారు..
చిట్టితల్లీ కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా చక్కగా పాడేస్తుంది
Superb
Thank you sir 🙏
😮'pio@@chintukrishnaharmonium2821
Meeru paata chala baagugaa paadinaaru.Haarmoniyam kuda baagugaa vanchinaaru.Thankyou.
Beautiful voice thalli 💐💐💐 me voices tho god song inka chala baguntundhi na abhilrayam thalli 💐💐🌹💞🙏🙏🙏
Thank you sir 🙏
మా చెల్లి పాటల రికార్డింగ్ కోసం ఏ స్టూడియో అవసరం లేదు
❤❤❤
Thank you so much bro 💐🎉
చాలా బావుంది ... మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. హరికథ జరుగుతున్నప్పుడు మధ్యలో ప్రేక్షకుల కోసం ఇలాంటి పాటలు పాడేవారు
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821🙏🙏🙏🙌🙌🙌
చాలా బాగుంది తల్లి. పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇలాంటి స్వరం రాదు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.
ధన్యవాదములు సార్🙏
Amrutha kumar
Thank you sir 🙏
చెల్లి నీ జీవితంలో చానా ఎదుగుదల ఉంది నువ్వు గమ్యం నెరవేరుతుంది సూపర్ సూపర్ సాంగ్ పాడిన
Thank you so much brother 🙏
అమ్మ మీది ఏ ఊరు రా ఈ పాట ప్రతి ఒక్క మానవుడికి గుండెల్లో నాటు కో అంత మంచి పాటని నువ్వు పాడి youtube లో పెట్టావ్ అంటే ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు చేసుకుంటారా నీకు
Thank you sir 🎉 Srikakulam
మీ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
Thank you sir 🙏
చిన్ను.... నిజంగా నీ గాత్రం చాలా అపురూపంగా ఉందమ్మా. ఈ పాట ఎన్నిసార్లు వింటున్నాను లెక్కేలేదు అలా వింటూనే ఉన్నాను చాలా చాలా బాగా పాడావ్ అమ్మ
Thank you so much sir 🙏
Ex
Thank you sir 🙏
చాలా బాగుందమ్మా నీ గోత్రం మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది
Thank you sir 🙏
Very nice maa chala baga paadavu .... harmonium and tabala super
Thank you sir 👌🙏
Excellent chala bagundi tatayya dolakka baga kottaru, nice raagam
Thank you sir 🙏
సూపర్ గా పాట పడినవు చెల్లి హార్మోనియం తబలా కూడా చాలా చక్కగా వినిపించారు
Thank you sir 🙏
అమ్మా కోమలి చాలా చక్కగా పాడి పాటను రక్తి కట్టించావు తల్లి. నిన్ను ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డోలక్ వాయించే కళాకారుడు మరియు హార్మోనియం వాయించే కళాకారుడు చాలా బాగా వాయించారు. మీరందరూ మంచిగా వృద్ది చెందాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలు గారు పరమపదించిన తర్వాత మీ పాటలు విని స్వేద తీరుతున్నారు
Thank you sir 🙏
చాల చక్కని పాట పాడారు... superb
Thank you sir 🙏
సాయి గారు మీ మ్యూజిక్ వీడియోస్ ని చూస్తుంటాను చాలా బాగుంటాయి ధన్యవాదములు🙏
ThanQ Andi
Welcome sir 🙏
Sister super wow ne voice కోయిల గానం పడినట్టు ఉంది మా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు ne కష్టంనీ neku ఆశీర్వాదం లా ఇస్తూనే ఉంటుంది
Thank you sir 🎉
సూపర్ చిట్టితల్లి 💐💐👍
Thank you sir 🙏
సూపర్ గా పాడావు తల్లి
Thank you sir 🙏
చాలా వినసొంపుగా వుంది... ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం లేదు. వాస్తే బాగుండు....
Thank you sir 🙏
సూపర్ గా పాడారు హార్మోనియం సంగీతం కూడా బాగుంది
Thank you sir 🙏
Telugu bhaasha sahithyam sangeethamlo velinamainadhi, sangeetham nundi Telugu Bhasha sahithyanne veru cheyadaniki aasadhyam, sangeethaniki mula rupamu srusti mariu Peru Telugu bhashe, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
Thank you so much sir 🎉🙏
కోమలి చాలా చక్కగా సంగీతానికి అనుగుణంగా పాడుతున్నావు.నీకు మంచి భవిష్యత్తు కలుగుగాక! అదే విధంగా చక్కగా చదువుకోవాలి.
Thank you sir 🙏
God Allwese bless you and your team.
Thank you sir
తినగ తినగ వేపాకు తియ్యనుండు
అనగ అనగ రాగం అతిషిలామాగును
సూపర్ చెల్లి 👏👏 చుదువు మిస్సవ్వకు
Thank you sir 🙏
చాలా బాగా పాడారు చిన్ని తల్లి, సంగీత సహకారం కూడా చాలా బాగుంది
Thank you sir 🎉
చాలా బాగా పాడావు తల్లి, హార్మోనియం, డోలు మ్యూజిక్ చాలా బాగుంది సార్.
Thank you sir 🙏
KOMALIKI PADYA NAATAKAMU NERPANDI SIR... EE VOICE RANGASTALA NAATAKAANIKI AVASARAMU SIR... NAMASTE LONG LIVE. MAY GOD BLESS YOU ALL SIR...
This is SUBBAIAH, Rtd Sr Asst. KURNOOL A P
Thank you sir 🙏
మీరు రోజూ ఒకటి. రెండు సాంగ్స్ పెట్టండి. చాలా బాగా పా డారు, హార్మోనియం, తబలా superb
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821super
Welcome sir 🙏
Super👍👍👍👌👌👌👌 chinni
Thank you sir 🙏
అద్భుతం...మీ ముగ్గురికి ధన్యవాదములు❤❤❤❤
Thank you sir 🙏
గుడ్ చాల బాగా పాడావు అమ్మ ... మరియు మ్యూజిక్ కూడా చాల బాగుంది సార్
Thank you sir 🙏
చాలా బాగా పాడారు పాట మీకు మంచి భవిష్యత్తు కలగాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ సూపర్ చిట్టి తల్లి గ్రేట్
Thank you sir 🙏
It seems Komali become good singer coming soon... venkatesh from kurnool
Thank you sir 🙏
చాలా గొప్పగా పాడావమ్మ కోమలి.... అందరికీ అభినందనలు
Thank you so much sir
💐💐💐💐💐Wow Songs Excellent sister 👌👌👌👌👌
Thank you sir 🙏
సూపర్ గా ఉంది అబ్బా
చాలా బాగుంది సార్
బాగా పాడింది
Thank you sir 🙏
చాలా చక్కగా పాడిన తల్లి చాలా సంతోషం వెరీ నైస్
Thank you sir 🙏
Super
Thank you sir 🙏
చలా బాగా పాడారు. కొంచం శ్రుతి తగ్గించి పాడితే సౌకర్యంగ ఉండేదేమొ.!. harmonium intro music bagundi.
Thank you sir 🙏
గురువు గారు చాలా చక్కగా ఉంది పాడేటప్పుడు రాగం చెప్పండి లేదా స్క్రీన్ మీద వ్రాయండి
అమ్మాయి చాలా చక్కగా పాడింది వాయిద్య సహకారం సూపర్
Thank you sir 🙏
Very excellent singing talli chala bagundhi alage music chala very very super ga undhi super master garu☺️💯💯💯💯💯💯💯🍰🍰🎉🏵️🍂🪴🌴💕💕💕🌞💖💖
Thank you sir 🙏
Superb Thalli may God bless you for future wonderful singer. Harmonium excellent
Thank you so much sir 🙏
పాట వ్రాసిన కవి గారి కి పాట పాడిన కోమలి కి మరియు గురువు గోపాల్ గారి కి డోలక్ వాయించి నా కళా కారుడు కి నా కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 ఆడజన్మ అందునా ఇల్లాలు గురించి ఇంత బాగా ఆలపించావు తల్లి నీకు కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Thank you sir 🙏
Superr gaa padaru, కోమలి గారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పద్యాలు కూడా నేర్పించండి.
Thank you sir 🙏
Super thalli
Thank you sir 🎉
Excellent గురువు గారు, ఈ పాట ఏ రాగం చెప్పండి sir
Good song god bless you ma
Thank you sir 🙏
వెరీ గుడ్ తల్లి చాలా చక్కగా పాడావ్ 💐💐🙌🙌
Thank you sir 🙏
🎉amma very wonderful talli,ni lanti kuturunu kanna perents great
Thank you sir 🎉
I have no words to express my gratitude
Thank you sir for your team
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏
👌👌👌
Thank you sir 🙏
Chala baga padutaru super
Thank you sir 🎉
New subscriber good singing
Thank you sir 🙏
Very nicely singing & harmonist equally playing to her tune.keep it up...trb
Thank you sir
Excellent singing including musicians..👍👍💐💐
Thank you sir 🙏
ಸೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ಸ್
Thank you sir 🙏
Good music god bless you sir
చిన్నారి తల్లీ! చాలా బాగా పాడారు. ఆశీర్వాదాలు
Thank you sir 🙏
Chala bagundhi 👌👌👌
Thank you sir 🙏
Super singing exlent
Thank you sir 🙏
Krishna garu voiceni daminate cheyakunda chakkaga play chesaru. Dolak master kuda chakkaga vayincharu. Ammayi chala chakkaga padindi💐
Thank you sir 🙏
Very good singing
Thank you sir 🙏
Chintu Krishnagaru..Hatsoff
Thank you so much sir 🙏
Super👌👌🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏
డి య మ్..ట్రై న్ ల్లో చక్కగా గానం చేసిన చక్కగా అందరికీ ఆనందించే స్థితి పెరిగే కొద్దీ చూడాలనిపిస్తుంది సంగీతం వినడానికి ఇంపుగా చాలా బాగుంటుంది
Thank you sir 🙏
ఇలాగే పాడితే భవిష్యత్తులో సినిమాల్లో పాడే అవకాశం ఉంటుంది
Thank you sir 🙏
హార్మోనియం కళాకారుడి ప్రదర్శన చాలా బాగుంది. మృదంగం వాయిద్యం కూడా బాగుంది. గాయని చాలా అలవోగా చక్కగా పాడుతున్నది, మంచి భవిష్యత్తు గల కళాకారిణి 👍👏⚘
Thank you sir 🙏
Correct
ఇలా పాడి పాడి వాయిస్ poddi ట్రై Ning avasram ilaa paadakoodadhu
Super komalo nee swaram.dolak music and harmoniam super
Thank you sir 🙏
చిట్టి తల్లి
Thank you sir 🙏
చక్కగా పాడారు👌🏻👌🏻👌🏻👌🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you sir
Nice singing
Thank you sir 🙏
Super Melodious Voice..Komali
Your voice is very good and you will continue and also maintain timing, good luck,all the best
Thank you sir 🙏
🙏🏾🇮🇳 voice is very good continue is singing God bless you ma 🙏🏾🇮🇳 harmoniyam excellent sir
Thank you sir 🙏
Excellent singr
Thank you sir 🙏
Melodious Voice.. Congratulations..
Thank you sir 🙏
చిట్టి తల్లి చాలా బాగా పాడుతున్నారు అమ్మ
Thank you sir 🙏
చాలా బాగా పాడావు తల్లి
Thank you sir 🙏
హార్మోనియం, డోలక్ చాలా బాగుంది..
Thank you sir 🙏
cool voice 🥰🔥🌷
Thank you sir 🙏
Excellent voice Talli.god bless you
Thank you sir 🙏
Very talented tongue and groove
Thank you sir 🙏
అన్ని సూపర్ . పాట పాడిన ఆ పాప బాగా పాదిండి . తభ ళా సూపర్ . హార్మోనియం సూపర్ .
Thank you sir 🙏
Very good
Thank you sir 🙏
చాలా అద్భుతమైన పాట చక్కగా పాడావు బుజ్జి నీ పాటలో ఎటువంటి తేడాలేదు,హర్మ్నియం స్పీడ్ తగ్గాలి, శ్రుతి 4పాడుతుంది, 2సృతిలో పాడించండి, ఎందుకలా చేశారు,డైరెక్షన్ లోపం , అమ్మాయ్ గొంతు గానం మధురం,గాడ్ బ్లేస్ యూ. నేను రాసిన పాటలలో అమ్మాయ్ చేత పాడించాలని వుంది నిజంగా,గుడ్
Thank you sir 🙏
@@chintukrishnaharmonium2821 మీరు మాసజీసన్ ను అర్ధం చేసుకున్నారు థాంక్యూ,
Song is Exelent 👌
Thank you sir 🙏
Very good chala baga padavamma god bless you
Thank you sir 🙏
Supersong🌹.
Thank you sir 🙏
Nice friend 👌👌👌👌👌
VERY.. BEAUTIFUL.. VOICE.. TALLI.. VERY.. GOOD
Thank you sir 🙏
సూపర్ సూపర్ చాలా చాలా బాగా పాడావు మధురమైన కంఠం తేనెపట్టు లాంటి పాటలు మనసును అహ్లాదపరిచే పాడావు మట్టిలో మాణిక్యాలు అంటే మీరే తల్లి చిన్నవయసులో మంచిగా పాడావు
Thank you sir 🙏
సూపర్ సూపర్ చాలా బాగా పాడావు. మధురమైన
Thank you so much sir
👌👌👌🙏🙏💕💕💕🎵🎵🎹🎤🎼Super 🎤🎹🎶🎵🎼🎼👌👌☀️💞🙏
Thank you sir 🙏
Superrr Superrr bidda
Thank you so much sir 🙏
ఇలాగే పడితే చెల్లెమ్మ నీకు భవిష్యత్తులో సినిమాలో నీకు ఛాన్స్ ఉంది సూపర్ గా పడతావు చెల్లెమ్మ🎉🎉🎉