Praise the lord పల్లవి : ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ హృదయమా పాడుమా 1. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను హృదయమా పాడుమా 2. క్రీస్తు నందు నన్ను క్షమించి - రక్తము కార్చి కడిగెను నన్ను విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను హృదయమా పాడుమా 3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను హృదయమా పాడుమా 4. క్రీస్తులో యున్న యే శిక్ష లేదు - స్వాతంత్ర్యము క్రీస్తు నందే క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగజేసె హృదయమా పాడుమా 5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను హృదయమా పాడుమా
Praise the lord
పల్లవి : ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
యెంతో ఆనందం వర్ణింపజాల యెంతో ప్రభువు ప్రేమ
హృదయమా పాడుమా
1. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసె - తన సంకల్పం అద్భుతమది
భూమి పునాది వేయక మునుపే - ఏర్పరచుకొనెను
హృదయమా పాడుమా
2. క్రీస్తు నందు నన్ను క్షమించి - రక్తము కార్చి
కడిగెను నన్ను
విడిపించి నన్ను నీతిగా తీర్చి - పవిత్ర పరచెను
హృదయమా పాడుమా
3. క్రీస్తులో నన్ను దరికి పిల్చి - చేర్చి క్రొత్త వ్యక్తిగ జేయ
కూల్చెను ప్రభు ఆ మధ్యపు గోడ - కోరి చేరియుండెను
హృదయమా పాడుమా
4. క్రీస్తులో యున్న యే శిక్ష లేదు - స్వాతంత్ర్యము క్రీస్తు నందే
క్రీస్తే పరమున కూర్చుండబెట్టి - క్రొత్త సృష్టిగజేసె
హృదయమా పాడుమా
5. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం - శాంతి ఆనందం దొరికెను మనకు
క్రీస్తు మహిమ జయమునకై పిలిచె - హల్లెలూయ పాటను
హృదయమా పాడుమా
Praise the lord brother
Praise the lord anna nice song
Praise the lord nana. God bless you babu. From Machilipatnam.
Praise the Lord anna👏👏🙏... Zion song kreestu yesu dayaludu song padandi anna..
One of my favorite anna TQ
May God bless you pastor garu
Praise the lord anna nice the song
Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙇♂🙇♂🙇♀🙇♀
🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to lord
Praise the Lord Brother, nice singing
Praise the Lord Anna...
👌👌👌👌👏👏
My favourite song
🙏🏻We all praise the lord 🙏🏻
As serene as lord 🙏🏻
Praise the lord annayya
Praise the lord Brother ..God bless u..
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Praise the Lord 🙏🙌✝️ wonderful song and lyrics💞🔥
Praise the lord Brother God bless you Brother Asher garu Amen
🇵 🇷 🇦 🇮 🇸 🇪 🇹 🇭 🇪 🇱 🇴 🇷 🇩
Praise the lord Brother God bless you Brother Amen
Praise the Lord brother good ministere wonderful song 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD ANNA SATEESH JANGAREDDYGUDEM
Praise the lord brother
@@sheelaguttikonda1141 PRAISE THE LORD SISTER
Praise the lord anna 🙇♀️🙇♀️🙇♀️🤝🤝 naku istamina song thanks anna
Praise the Lord🙏
Praise the Lord
Praise the lord 🙏 brother
Nice worship song ❤
Praise the Lord annaya nice singing
Praise the LORD Anna
Praise the Lord Brother
Praise the Lord 🙏☺️
Praise the lord brother
Praise the Lord
Praise the lord Anna
Praise the lord brother
Praise the lord
Praise the Lord anna
Praise the lord brother
Praise the lord anna
Praise the lord Anna
Praise the Lord Anna
Praise the lord anna
Praise the lord Anna
Praise the Lord Anna
Praise the Lord Anna