కన్నుల పండగలా జరిగిన సత్యన్నారాయణ స్వామివ్రతం|శివాభిషేకం|బంధువుల పెట్టుపోతలు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 470

  • @rajeswarigeetalu7222
    @rajeswarigeetalu7222 Год назад +118

    !! శతమానం భవతి శతాయు: పురుష శతేంద్రియ ఆయుష్యే తేంద్రియే ప్రతి తిష్టతి ..!!. మీ నూతన గ్రహ ప్రవేశ శుభాకాంక్షలు .

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 Год назад +94

    ఏమని పొగడుదు మీ అద్రృష్టాన్ని.మీ భక్తి, తయారు, బాక్ డ్రాప్,నగలు, పిల్లల తయారు సూపర్.చూసిన మేము కూడా ధన్యులు. 🙏🙏

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx Год назад +1

    చాలా బాగుందమ్మా కన్నుల పండుగగా ఉంది అమ్మ
    సంధ్యక్క అందరూ డ్రెస్ చాలా బాగున్నాయి అక్క ♥️

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Год назад +1

    కన్నుల కాదు కాదు కలువల పండగలా ఉంది పూజలు .👌👌👌👌👌👌👌👌👌👌👌👌.భలే ఉంది ,కలువలతో బాగా పూజ చేయించుకున్నారు హరిహరులు మీతో. శారీ సూపర్ అమ్మ, సంధ్యా గారు.

  • @nukalarajithanukalarajitha1397
    @nukalarajithanukalarajitha1397 Год назад +3

    Ipatiki mee noothana gruha yagna sankalpam poorthi ayindhi amma 🙏🙏🙏🙏

  • @mohantejmt5143
    @mohantejmt5143 Год назад +62

    అమ్మ నాన్న ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యం, కానీ అందరూ అమ్మ నాన్న కాలేరు.అమ్మ, నాన్న మీరు ఆది దంపతులు.అమ్మమీరు ఒక మంచి కూతురు, కోడలు,వదిన, అత్త గారు, చెల్లెలు, అమ్మ మ్మect.ఈకుటుంబంలోసభ్యులముఅయినందుకుమేముఅమిత ఆనందం కలుగుతుంది

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 Год назад +10

    అమ్మా...... రెడ్ కలువ పువ్వులతో ఆ స్వామి వారు మీతో పూజ చేయించుకున్నారు. నిర్విఘ్నంగా గృహప్రవేశం చేశారు. మాకు కార్యక్రమం అంతా కన్నులపండుగగా ఉంది. మీకు సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 Год назад

    Namasthe Amma good evening
    Very nice amma very happy

  • @vasantalatav1818
    @vasantalatav1818 Год назад +1

    Amma Satyanarayana swami vratham kanuula panduga jarigindi.🙏🌹🙏🙌🙌🙌🌺🌼💐🌹
    Shiva abhisekam kooda challa bagundi. Decoration kaluvapovvula
    tho kalakaladutundi. Me andari out fits super ga vunnavi.👌👏👏👏💐🌺🙌🌹🌺🌼💐🎊👍

  • @sugunavasamsetti6641
    @sugunavasamsetti6641 Год назад

    Satyanarayana Swamy varthamu,Siva abishkam super,flowers super,mee super ga tayyaru ayyaru,total ga suer.

  • @sandhyat9854
    @sandhyat9854 Год назад +32

    అమ్మ చాలా బావుంది కన్నుల పండుగల ఉంది అమ్మ

  • @sailajaadusumalli7299
    @sailajaadusumalli7299 Год назад +32

    చాలా చాలా బాగున్నది.కలువలు ఎంతో అందాన్ని తెచ్చాయి.

    • @durgabandi1781
      @durgabandi1781 Год назад

      Ananda nilaya kutumbha sabhyula ki ma shubha ABHINANDANA lu AnandLakshmi gaarlu.

    • @kavithaarigela8986
      @kavithaarigela8986 Год назад

      Congratulations amma

  • @leelakumari3177
    @leelakumari3177 Год назад +1

    Chustunte chala anandaga vundi andi
    Meru chala adrusta vanthulu andi

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 Год назад +1

    Namaskaram Amma chalabaga jarigindi karyakramam

  • @padmavathimetakoti5833
    @padmavathimetakoti5833 Год назад

    Nindu nurellu elagai santhosamga meero nannagaru undali maaku aadarshangar amma

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Год назад +1

    ముక్కోటి దేవతలు దివి నుంచి భువికి దిగివచ్చి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించినట్టుగా ఉంది సంధ్య. రెండు కళ్ళు చాలలేదంటే నమ్ము సంధ్య అంత బాగుంది పూజ అభిషేకం కల్వ పువ్వులతో అలంకరణ అమ్మ హారతిస్తుంటే నేను కూడా తీసుకున్నాను సంధ్య. ఈ ఆనంద నిలయంలో కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️

  • @KodeSrilatha
    @KodeSrilatha Год назад +3

    Mee video chusi chusi kalalo kuda mee family kanapadutundi 😊😊😊😊

  • @padmajaravella3659
    @padmajaravella3659 Год назад

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా

  • @ramyayadiki6965
    @ramyayadiki6965 Год назад +1

    .lotus flowers tho swamy decoration...Lakshmi maa photo...meeru mee kids superb ga ready ayyaru...

  • @laithanudurupati
    @laithanudurupati Год назад

    Yemi chepali yenta chepina thakuvi super decor, super daughters everything was perfect,sri satyadeva namah kalyana yogane prasadinchu swamy

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Год назад +1

    Amma aslu mataluu ravatam ledu antha bagaa jarigindhi pojja sandhya& all family members chala bagaa ready ayaru super 👌👌👌👌❤️❤️❤️

  • @lakshmichennam1232
    @lakshmichennam1232 Год назад

    Mee Blessings Makkuda Ivvandamma

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Год назад +1

    Kannula pandugaga unadhi Amma chala happy amma. Sandhya garu 🎉🎉🎉

  • @Sunny64128
    @Sunny64128 Год назад +2

    Shiva lingam abhishekam chustunte Alane chudalanipinchinde Amma andaru chala baga ready ayyaru. ♥&backdrop 👍👍🙏

  • @gayatrigorthi928
    @gayatrigorthi928 Год назад

    Waiting me video kosam rendu kallu sarepovadam ledu super ga undi 💐🌟

  • @durgapula3106
    @durgapula3106 Год назад

    పూజ చాలా బాగుంది అమ్మ 🙏

  • @anupamakatta5606
    @anupamakatta5606 Год назад

    Sandhya meeru amma, nanna ki prathi vishayam lo thodu ga untunnaaru...meeru baagundaali..

  • @indirapapola144
    @indirapapola144 Год назад +2

    Satyanarayana vratham chala baagundi nuthana Gruhapravesa subhakanshalu

  • @shailajasai232
    @shailajasai232 Год назад +2

    Shanu babu dhothi lo 🥰 cute gaa unadu

  • @mokalla.saraswathisaraswat3553

    Subhakanshalu amma nanna adrhustavathulam andhuke kaluvalu dhorikaye

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 Год назад +4

    అమ్మ ఎర్ర కలువలతో సత్యనారాయణ స్వామి వ్రతం లో ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆభగవంతుడు కలువలను పంపించి సంతోషపరిచాడు. మీ గృహప్రవేశం చూస్తే నాకు మానాన్న గారి గృహప్రవేశం గుర్తుకువచ్చింది. ఆనందనిలయంలో అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్దిస్తూ💐🌺🌹🏡🍒🍑🥭🥭మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటున్నాను

  • @thulasammae795
    @thulasammae795 Год назад

    💞 Meru super Amma Happy ❤️🙏🙏👌👌👌💞

  • @pujarikalpana542
    @pujarikalpana542 Год назад +2

    కన్నుల పండువగా వుంది అమ్మ ఈ వేడుక చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మ చాలా సంతోషంగా ఉంది

  • @SaiKrishna-fg1lw
    @SaiKrishna-fg1lw Год назад

    Attalu andaru super ga vunnaru Pedda atta chala baggunnaru 👌

  • @kavyasree21
    @kavyasree21 Год назад +16

    Pooja chala bavundi Amma❤️ Backdrop, lotus flower decoration chala chala bavundi😍 Satya Narayana Swami Vratam ma andhariki chupinchinanduku chala Thanks Amma❤️❤️ Events anni chala bavunnayi❣️

  • @vinodareddy3584
    @vinodareddy3584 Год назад

    Nice family pic nice video amma 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @lavanyachowke8573
    @lavanyachowke8573 Год назад +7

    అమ్మ నూతన గృహప్రవేశం శుభాకాంక్షలు నిండుకుండ లాగా దండి మనసుతో అందమైన కలువుల వలె మమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూ ఉండండి సుఖీభవ సుఖీభవ సుఖీభవ

  • @AnviApparel
    @AnviApparel Год назад +3

    Inti adapillalu , Ea function lo Kala ❤️Jaya aunty u are so loving ..... Hyma aunty and remaining are so blessed to have a Vadinamma lyk u !

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Год назад +2

    Chala bagundhivratham abishekam miadapaduchulu 👌gathayarayaru ramya sandhya 👌miru 👌👌om namo sathyanarayanaya👣🌹🙏🙏

  • @indrajachandolu157
    @indrajachandolu157 Год назад +1

    సత్యనారాయణ పూజ &శివయ్య కి అభిషేకం చాలా బాగా జరిగింది.తామరపువులు చాలా కళగా వున్నాయి.అమ్మ మీ కల నెరవేరింది అనుకుంటున్నాను

  • @vasuamma8438
    @vasuamma8438 Год назад

    హాయ్ అమ్మ పూజ అలంకరణ చాలా బాగా చేశారు నూతన గృహ ప్రవేశ శుభా కాంక్షలు ఆ సత్య నారాయణ స్వామి ఆశిసులు మీకు ఏ ల్ల వేళల ఉండాలని కోరుకుంటున్నాను

  • @roopay2156
    @roopay2156 Год назад

    Hi Sandya congratulations superb nijanga entha anandamo maa function laga enjoy chesamu thankyou so much

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 Год назад

    Amma Chala Chala Santhoahamga Vndi Meeru Appudu Vardilali Ani Bagavanrhudini Veduthamu O. K Amma

  • @ushagundimeda591
    @ushagundimeda591 Год назад

    God Bless you and Your family, very colorful

  • @padmaguttamukkala4404
    @padmaguttamukkala4404 Год назад

    🙏🙏Amma Nanna namaste

  • @rajarajeswaribhogaraju8746
    @rajarajeswaribhogaraju8746 Год назад

    Chalabagundhi, super

  • @nayanmomvlogs3642
    @nayanmomvlogs3642 Год назад +4

    Rendu kallu saripoledu mee andarini chudadaniki... U r a really a pure soul who is teaching this generation people how to lead a beautiful life with the blessings of all family members... Okaru ante okatiki padani ee rojullo inta baga andarni kalupukoni mana anadanni panchukovatam chala chala great thing.. Atleast by seeing these videos people should understand the real family and relationship values.. And must realise that happiness doesn't lies in wealth andoney we have but in the relations we have in our life..

  • @mamathakaranammamatha3903
    @mamathakaranammamatha3903 Год назад

    Chala bagundi puja Chala chakkaga chesukunaru puja super ga undi andaru chakaga ready ayaru congrats Amma emi una lekapoyina puja Prashantamga santhoshamga chesukunaru adi okati chalu chudataniki Chala Santhoshamga undi

  • @learninglearning3737
    @learninglearning3737 Год назад

    I think I got addicted your family videos
    Nice people
    Love to Saketh and Soumith

  • @aadhyathmikamanthri5217
    @aadhyathmikamanthri5217 Год назад +2

    Miru edi chesina chusina vallaki aanandam tho eppudeppudu manam kuda ila decorate chesi poojalu cheskuntama anipisthundi amma... u r the "trend setter amma" for our generation

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Год назад

    హాయ్ అమ్మ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగుందమ్మా గృహప్రవేశంలో శివయ్య అభిషేకం చాలా కన్నడ గా ఉంది🙏🙏🙏

  • @nvskantham6658
    @nvskantham6658 Год назад +1

    ఎర్రకలువలతో స్వామి కి పూజ దైవసంకల్పమే .చక్కగా చేసిన ఏర్పాట్లతో వ్రతం చాలా బాగా జరిగింది జయగారూ . సత్యనారాయణ స్వామి దయతో ఆనందనిలయం ఎల్లవెళలా ఆనందోత్సవాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు .

  • @mohinigora8616
    @mohinigora8616 Год назад +5

    గృహ ప్రవేశ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అమ్మా...👌👌👌🙏🙏🙏

  • @anushathirumalaraju1969
    @anushathirumalaraju1969 Год назад

    Chala baga ayinda Amma pooja🙏👌

  • @giridevi4723
    @giridevi4723 Год назад +2

    Sri satyanarayana swami🙏🙏🙏🌹🌸🌺puja chalabagunthi 👌🙏🙏🙏💐

  • @tejaswithap1214
    @tejaswithap1214 Год назад +2

    Wow excellent backdrop and flowers. Vratam decoration keka ante.

  • @tejaranitejarani981
    @tejaranitejarani981 Год назад +2

    Amma chala baga jarigindi vratham i am very happy😊😊

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Год назад +21

    No words to describe about pooja with lotus
    Only eye feast to us 🙏🙏🙏🙏🙏

  • @Prabhas_408
    @Prabhas_408 Год назад

    Sandhya endhuko theliyadhu gani mee peddha attha ni chusthe oka rakamaina positive vibe vasthundhi lopala 🙂

  • @anukrishnavlogs5389
    @anukrishnavlogs5389 Год назад +6

    సత్య నారాయన swami pooja bavundi🙏🙏🙏🙏🙏🙏💐

  • @sumathirachana4525
    @sumathirachana4525 Год назад +2

    Amma 👌 👌👏👏🎊🎊🎉🎉

  • @harivamsi1162
    @harivamsi1162 Год назад

    Soo nice amma 🌹🙏🙏🌹

  • @Kamalajyothi1234
    @Kamalajyothi1234 Год назад +1

    🙏🙏🙏swamy andharini challa ga chudu

  • @shobasrinath6122
    @shobasrinath6122 Год назад +2

    Amma kaluva puvvila tho swamy ki alankatam chaala bagundamma pooja 🙏🙏🙏👌👌👌

  • @lakshmipenmetsa8018
    @lakshmipenmetsa8018 Год назад +1

    soooperపూజ చాలాబాఉంది జయగారు🌺🌺💐👍🙏🙏🙏

  • @prasannakollipetslover4000
    @prasannakollipetslover4000 Год назад +1

    ఆ ఎర్ర కలువల తో పూజ చాలా అందంగా ఉంది అమ్మ

  • @alurnagendramani3602
    @alurnagendramani3602 Год назад +1

    Chaala bhagundhandi.vere decoration akkarledu.kannula kimpuga vundi. Congratulations

  • @manjulakasa5190
    @manjulakasa5190 Год назад +1

    అత్త గారి కాళ్ళు, మామ గారి కాళ్ళు అల్లుడు mrokkatamenti అలాగే అన్నా వదిన కాళ్ళు, బావగారు మొక్కటమేంటి మా తెలంగాణ లో ఇది revers

  • @anupamakatta5606
    @anupamakatta5606 Год назад

    Intha pedda Pani thalapettinappudu konni avaantaraalu thappavu maa...but aa tensions mee lo assalu kanapadaneeyakunda mee pani meeru chesukuntu veltunnaaru...hatsoff maa

  • @LAKSHMITALKS264
    @LAKSHMITALKS264 Год назад

    Amma super

  • @gottimukkulapadma6964
    @gottimukkulapadma6964 Год назад

    Amma poja chala Baga chasukuunnaru

  • @chebrolupujyasrihitha7229
    @chebrolupujyasrihitha7229 Год назад

    Every thing super super 👌

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Год назад +1

    Erra kaluvalu chala andanga unnai,

  • @lotus4276
    @lotus4276 Год назад

    Govinda Govinda om namashivaya stay blessed

  • @ravulaniraja3168
    @ravulaniraja3168 Год назад +1

    సూపర్ అమ్మ సద్య రమ్య సూపర్ కమల పూలు సూపర్ రమ్య తె వటము బలే వోవ్ విడియోలు

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi Год назад

    🙏 Om Namo Narayana
    Rama Devi Samyatte Sri Satyanarayana Swamy Namaha.
    Om Namo Narayana 🙏

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Год назад +1

    Na manasu full happy. Me relations dialogues I liked it very much... Me decoration lotus chala bagundi andi... All r looking so beautiful

  • @padmajagururaj3457
    @padmajagururaj3457 Год назад +6

    Jaya ji n Anand ji ,for your pure ,lovable n kind hearts,God blessed this pooja look more grand than the flower decorators that too with red Lotus flowers,this looked as if the deity was seated among the lotus flowers,God bless!!

  • @jyothiharsha
    @jyothiharsha Год назад +1

    No words to describe, super sarees,muguri sarees chala bagunai👌👌👌👌nice decorations lotus to pooja chala bagundii🌷 🌷🌷🌷🌷🌷🙏🙏🙏congratulations 💐💐new house🏠 pooja💐💐

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +11

    అమ్మ కనుల పండగ లాగా ఉంది చాలా బాగుందమ్మా🙏🙏🙏🙏🙏♥️♥️👍

    • @chandrikanair2345
      @chandrikanair2345 Год назад

      Anand Jayagaru congratulations for your house warming ceremony .It was really a very colourful and grand function.May God bless you and your whole family with good health peace Prosperity and happiness always in your Anandanilayam.

  • @swarnalathadasaraju4493
    @swarnalathadasaraju4493 Год назад

    Super sebhi uper undi....nijanga kannula pandugala undamma 💞🌹🌹

  • @chatresschatress2831
    @chatresschatress2831 Год назад

    Super amma👌👌👌👌👌 ❤❤❤❤❤🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 Год назад +1

    Super excellent
    Flowers chala bagunayi
    Nice decoration. Nice family

  • @Pooja2690
    @Pooja2690 Год назад

    Chalaa happy ga undi

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Год назад +1

    చాలా చాలా బాగున్నాయి. పూజ, అలంకరణ సూపర్

  • @magamsaraladevi178
    @magamsaraladevi178 Год назад

    Very very superga unnadhi endi

  • @devisettijyothi6995
    @devisettijyothi6995 Год назад

    Chala bagundhi ammma kannula pandugula ☺

  • @charangarapati2176
    @charangarapati2176 Год назад +3

    E video kosam epude anukunnanu vachidhi so happy amma

  • @samathas1177
    @samathas1177 Год назад

    Mom chaala baagundi function,relatives andaru, sarees,Nagalu super. Mom mee side relatives leru enduku

  • @prasannakumar9359
    @prasannakumar9359 Год назад +1

    Amma Pooja chala Baga chasaru sandya Ramaya family members very beautiful 👏🙏💐🏡

  • @kotachaitrachaitra2194
    @kotachaitrachaitra2194 Год назад +2

    Amma adapillalu ante ila vundali chala happy🙏🏿👌👌👌👌

  • @ramagundamraju9154
    @ramagundamraju9154 Год назад

    Very nice pics congratulations

  • @geetasahu6384
    @geetasahu6384 Год назад

    Chala baaga jarigndi program chudamucchata ga undi

  • @priyankareddy5780
    @priyankareddy5780 Год назад

    Hai amma chala baga jarigindhi function meru chala bagunnaru ammavarilaga🙏unna vatitho ala santhosam ga undalo nerchukuntunnam 🙏

  • @allurivarahalamma6019
    @allurivarahalamma6019 Год назад

    Sandya. Ramyachalabagunnatcongrats jaya

  • @shanthitalluri
    @shanthitalluri Год назад +1

    Decoration with lotus 👌 super. Andaru happy ga undalani manasupruthiga a devudini korukuntunamu

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 Год назад +1

    Amma chala baundhi antha kuda Naku aithe sathayanarayana vratham ante chala estam

  • @ismartmaggivlogs1608
    @ismartmaggivlogs1608 Год назад

    కన్నుల పండుగలా వుంది మీ వ్లాగ్ nice amma 👌చాల బాగుండి

  • @bcartoons2976
    @bcartoons2976 Год назад

    Amma nice

  • @gopathishirisha3394
    @gopathishirisha3394 Год назад +1

    Amma puja chala bagundhi. Back ground decoration superga undi. Super amma