శ్రీరాములు అంకుల్ చాలా మంచి వారు చాలా మంచి కుటుంబం శ్రీరాములు అంకుల్ మి మంచి తనం వల్ల మీకు మి పిల్లలు కి అంత మంచే జరగాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్న. మి ఓపిక మి కష్టం ఎప్పటి కి వృత కాలెదు అని ఈ ఇంటర్యూ చూసాక తెలుస్తుంది. మిరు మి ఫ్యామిలీ ఎపుడు ఇలానే సంతోషంగా వుండాలి 👏👏🙏🙏 మా ఫ్రెండ్ వల్ల ఫాదర్ శ్రీరాములు గారు.
మా మామయ్య శ్రీ శ్రీరాములు గారికి... పాదాభివందనాలు 🙏🙏🙏 మిమ్మల్ని ఈ స్థానంలో చూడటం నాకు చాలా సంతోషంగాఉంది. మీ యొక్క మంచితనం, కష్టపడేతత్వం, చాకచక్యమే ఈనాటి విజయానికి మూలకారణం. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Chala happy ga undi nanna ninnu ila chudatam mee orpu mee manchithanam mee kastapadethatwam mimmlni inka munduku theesukovellalani devunni prarthisthunna nanna
మాకు చాలా ఆప్తులు,మంచి మనసున్న హార్మోనియం మాస్టర్ శ్రీరాములు గారిని మన తేనే తెలుగు ఛానెల్ లో చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నది... మా మాటను మన్నించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తేనే తెలుగు ఛానెల్ CEO అంజినప్ప గారికి హృదపూర్వక ధన్యవాదములు...🙏🙏🙏
చాలా బాగుంది సార్ చాలా అద్భుతంగా పాడారు❤🙏🙏❤👌👌❤️🙏🙏💐💐
మా నాన్న గారు శ్రీ శ్రీరాములు గారు ....చాలా సంతోషంగా ఉంది . ఆయన మంచి మనసుకు కష్ట పడే తత్వానికి ....దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు .😊
మంచి వాళ్ళకెపుడూ మంచే జరుగుతుంది 😊😊
శ్రీరాములు అంకుల్ చాలా మంచి వారు చాలా మంచి కుటుంబం శ్రీరాములు అంకుల్ మి మంచి తనం వల్ల మీకు మి పిల్లలు కి అంత మంచే జరగాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్న. మి ఓపిక మి కష్టం ఎప్పటి కి వృత కాలెదు అని ఈ ఇంటర్యూ చూసాక తెలుస్తుంది. మిరు మి ఫ్యామిలీ ఎపుడు ఇలానే సంతోషంగా వుండాలి 👏👏🙏🙏 మా ఫ్రెండ్ వల్ల ఫాదర్ శ్రీరాములు గారు.
🎉🎉🎉
మా మామయ్య శ్రీ శ్రీరాములు గారికి... పాదాభివందనాలు 🙏🙏🙏
మిమ్మల్ని ఈ స్థానంలో చూడటం నాకు చాలా సంతోషంగాఉంది. మీ యొక్క మంచితనం, కష్టపడేతత్వం, చాకచక్యమే ఈనాటి విజయానికి మూలకారణం.
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Maa guruvugarini Ila chustunnanduku chala happy ga vundi
గ్రేట్ 👌
తండ్రి మాటకై సంగీతానికి శ్రీకారం చుట్టిన శేషంపల్లి శ్రీరాములు గారు..... Congractulastions Sir.. 💐💐💐
#Kalaabhisekam190
#Sheshampalli SreeRamulu
#Harmonist
#Tene Telugu calcharal chaaritable Trust
#Ramagiri Mandalam
#Sri Sathya Sai Dist
తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి దన్యవాదముులు ,చాలా చక్కగా శ్రీరాములు అన్న గారిని మా అందరికి పరిచయం చేసినందుకు
Chala happy ga undi nanna ninnu ila chudatam mee orpu mee manchithanam mee kastapadethatwam mimmlni inka munduku theesukovellalani devunni prarthisthunna nanna
శ్రీ రాములు సార్ మంచి వ్యక్తి మరియు మంచి హర్మోనిస్టు.. తేనె తెలుగు అంజినప్ప సార్ గారికి శ్రీరాములు సార్ గారికి కళాభి వందనాలు..🙏🙏🙏
Very good Harmonist good singer Really mattelo Monikam
Congralations hunkule
He is my grandfather. He will to become a great harmonist.
🙏🏾🇮🇳 చాలా అధ్బు తంగా ఆలపించారు సార్ ధన్యవాదాలు🇮🇳🙏🏾
Super singer and hormones thanks
మాకు చాలా ఆప్తులు,మంచి మనసున్న హార్మోనియం మాస్టర్ శ్రీరాములు గారిని మన తేనే తెలుగు ఛానెల్ లో చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నది... మా మాటను మన్నించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తేనే తెలుగు ఛానెల్ CEO అంజినప్ప గారికి హృదపూర్వక ధన్యవాదములు...🙏🙏🙏
హార్మోనిష్టు శ్రీరాములుగారికి ధన్యవాదములు.మంచి ఫింగరింగ్.చిరునవ్వుతోఉన్నవ్యక్తిని కళాభిషేకంలో పరిచయంచేసిన అంజనప్పగారికి నా ఆశీస్సులు.......బాలు.
O VISWABRAHAMANA GOVINDHAMMA GARI BEDDA JAYA HOO
Super
Super