మురళి గురువుగారు ఈ కళా రంగం గురించి సంగీతం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకుపాదాభివందనాలు తెలియజేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఒక లెజెండ్రీ హార్మోనిస్ట్ చాలా మంచి మనిషి ఓ కళామతల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలి మీరు నమస్తే🙏🙏🙏🌹🌹🌹🌹
Excellent ఎన్ని సార్లు వింటున్న ఇంకా వినాలనే ఉన్నది, శ్రీ అంజనప్ప గారు, శ్రీ మురళీ హార్మోనియం మాష్టర్ గారు , మాకు ఎన్నెన్నో విషయాలను నేర్పారు, మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇద్దరు కు మరియు ప్రశంస పత్రములకు సహకరించిన ప్రముఖ రంగస్థల నటులు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
Wonderful interview 👌👌👌! I feel this is the best of all interviews. Anjanappa garu please do another interview with the great harmonist composer Sri Muralidha garu , exclusively for the most valuable constructive suggestions and advice to the upcoming artistes and mainly harmonists. 🙏🙏🙏 to Mirali garu and thanks a bunch to you and Subramanyan garu.
విజయనగరం లో లెగ్ హార్మోనియం వాయిద్యం లో అత్యంత ప్రతిభావంతులైన మురళీ గారి తో కలాభిషేకం కార్యక్రమం ఆద్యంతం బహు చక్కగా యున్నది. మురళీ గారు నేను అనేక సందర్భాలలో కలుస్తుంటాము. ఎన్నో సందర్భాలలో నాకు హార్మోనియం సహకారం కూడా అందించారు. అటువంటి మురళీ గారిని తేనె తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సి. ఇ. ఓ అంజనప్ప గారికి, వీడియో ను కడు రమ్యం గా చిత్రికరించిన బాలు గారికి, అభినందనలు. మురళీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹.
అందరు మరచి పోయిన కె. నాగేశ్వర రావు గారిని గుర్తు చేసినందులకు మురళి గారికి ధన్యవాదములు.మురళి గారు యువతను పద్యానాటకాలవైపు మల్లించే ప్రయత్నం చేయగలరని మనవి. మీ వంటి గురువుగారు ఉంటే పద్య నాటకం శాశ్వతం.
కళాభివందనములు మురళీ సర్🙏🙏🙏 థ్యాంక్స్ అంజనప్ప సర్🙏🙏🙏
ధన్యవాదాలు రామక్రిష్ణ సార్ 🤝🙏🌹💐🤝
చాలా గొప్ప కళా కారుణ్ణి పరిచయం చేసారు మీరు ధన్యులు
ధన్యవాదములు
మురళి గురువుగారు ఈ కళా రంగం గురించి సంగీతం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకుపాదాభివందనాలు తెలియజేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఒక లెజెండ్రీ హార్మోనిస్ట్ చాలా మంచి మనిషి ఓ కళామతల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలి మీరు నమస్తే🙏🙏🙏🌹🌹🌹🌹
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹
Excellent ఎన్ని సార్లు వింటున్న ఇంకా వినాలనే ఉన్నది, శ్రీ అంజనప్ప గారు, శ్రీ మురళీ హార్మోనియం మాష్టర్ గారు , మాకు ఎన్నెన్నో విషయాలను నేర్పారు, మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇద్దరు కు మరియు ప్రశంస పత్రములకు సహకరించిన ప్రముఖ రంగస్థల నటులు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹🌹🤝🪷
నాకు అభినందనలు తెలుపుచున్న కళా మిత్రులందరికీ ఎందరో మహానుభావులు అందరికీ నా కళాభివందనములు 🙏🙏
అంజనప్ప గారు గొప్ప కృషి చేస్తున్నారు. మీ వల్ల అనేక గొప్ప ప్రతిభా వంతులైన కళాకారుల గురించి తెలుసుకుంటున్నాను.
సంగీత గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు రాబోయే తరం వారికీ గూడ ఉపయోగపడేలాఉన్నది సార్ చాలా చాలా బాగాచెప్పారుసార్ ధన్యవాదములు సార్ 🌹🎼🎤👌🙏
మీ స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ 🙏💐🌹🤝
మురళి గారు చాలా చక్కగా వివరించారు నాటక రంగం గురించి అంజ నప్ప గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
చాలా బాగుంది
శుభాకాంక్షలు మురళీ
🙏🏿🙏🏿🙏🏿నాటకరంగరారాజుమాగురువుమురళిధర్ గారు 🙏🏿🙏🏿🙏🏿
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
GOOD MASSAGE MURALIGARU .🎉🎉🎉
Wonderful interview 👌👌👌! I feel this is the best of all interviews. Anjanappa garu please do another interview with the great harmonist composer Sri Muralidha garu , exclusively for the most valuable constructive suggestions and advice to the upcoming artistes and mainly harmonists. 🙏🙏🙏 to Mirali garu and thanks a bunch to you and Subramanyan garu.
Super
గురువుగారు 🎉🎉🎉మనోభావాని వివరించారు సూపర్
మురళీ గారు అద్భుతం, నమస్తే. అంజనప్పగార్కి ధన్యవాదములు. - కరప సత్యంనాయుడు
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹💐🙏
Excellent sir
Tammudu chalabagundi dirgasyumastu
Anjanappa sir gariki na namaskaramulu sir palukuru lo hari ayana manchi harmonist ayanatho kalabi sekam cheyande sir
Murali is a GREAT HARMONIST, He was the nephew of SHRI. P A PANTULU OF RINL,VSP
ముఖ్యంగా శ్రీ మురళీ గారు చాలా మంచి వ్యక్తి. He is very social
Thanq Anjanappagaru.good job.interview with great harmonist.
Thank you so much sir🤝💐🙏
Chala bavundi chakkaga anni vivarinchaaru sir
Very nice Muralidhar garu
విజయనగరం లో లెగ్ హార్మోనియం వాయిద్యం లో అత్యంత ప్రతిభావంతులైన మురళీ గారి తో కలాభిషేకం కార్యక్రమం ఆద్యంతం బహు చక్కగా యున్నది. మురళీ గారు నేను అనేక సందర్భాలలో కలుస్తుంటాము. ఎన్నో సందర్భాలలో నాకు హార్మోనియం సహకారం కూడా అందించారు. అటువంటి మురళీ గారిని తేనె తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సి. ఇ. ఓ అంజనప్ప గారికి, వీడియో ను కడు రమ్యం గా చిత్రికరించిన బాలు గారికి, అభినందనలు. మురళీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹.
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹💐🙏🤝🌹💐🙏🤝💐💐🙏💐🤝🤝🌺🌺🌹
Mee voice chala bagundi sir meru goppa singar goppa harmonist dhanyavadamulu namaste
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹🙏
Bagundi nanna mi kalabishakem
Great talent murali gaaru...
నభూతోనభవిష్యతి.బావగారికి ధన్యవాదములు.ఎంతవిన్నా తనివి తీరనటువంటిది.సంతోషం. శ్రీఅంజనప్పగారికి అభినందనలు.
ధన్యవాదాలు సార్ అంతా మీ దయ సార్ 🤝🙏💐🤝🤝🌹💐🙏
Matxlu bagunna e patalu padintey bagundunu naku padyalu patslu istamu
Nice Murali garu
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Super sir👋👌👍
The great anjappa garu
Nice
మురళీ గారూ....great
సంగీతం సాధనకు వంశపరంపర ప్రదమమెట్టు అనడంలో ఔచిత్యం ఉందన్నమాట.ఆపై సరస్వతి అనుగ్రహం.
అందరు మరచి పోయిన కె. నాగేశ్వర రావు గారిని గుర్తు చేసినందులకు మురళి గారికి ధన్యవాదములు.మురళి గారు యువతను పద్యానాటకాలవైపు మల్లించే ప్రయత్నం చేయగలరని మనవి. మీ వంటి గురువుగారు ఉంటే పద్య నాటకం శాశ్వతం.
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
👌👌🙏🙏👌👌
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🙏
👌
❤ ముఖే ముఖే సరస్వతి 🎉
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
🎉🎉🎉
🎉🎉🎉🎉
👌👌👌👌💐🌹🌹👃👃👃👃👃👃🤝🤝🤝🤝👌
ANJANAPPA GARIKI ASSEESSULU
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Muralidhar ki Aseessulu
MUDRAGADA MUNIYYA.beñgalur.d.muraleedargaarikalaakutumbaaniki.satakotikalaavandanamulu,rupavaanigaarikikuda.
ధన్యవాదాలు సార్ చాలా రోజులకు మళ్ళీ మీ స్పందన తెలియజేశారు కృతజ్ఞతలు 🙏💐🌹
Althi bangaru nidu
Excellent sir
Thank you so much sir 🤝🌹🙏
Nice
🎉🎉🎉🎉
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐🤝