Это видео недоступно.
Сожалеем об этом.

Adagaka Munupe Naa Akkaralanniyu ||అడగక మునుపే నా అక్కరలన్నియు || Famous Telugu Christian song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • Adagaka Munupe Naa Akkaralanniyu ||అడగక మునుపే నా అక్కరలన్నియు || Famous Telugu Christian song
    #hosannaministriessongs
    #famousteluguchristiansong
    #popularchristiansongs
    #trendingchristiansongs
    #teluguchristianhits
    #teluguchristiansongs
    #christianhits
    #jesussongs
    #jesustelugusongs

Комментарии • 3

  • @GlorytoGod710
    @GlorytoGod710  29 дней назад +2

    అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
    అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు
    యేసయ్య నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?
    1.నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
    సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకరములెన్నో చేసితివే
    హల్లెలూయ - ఉపకరములెన్నో చేసితివే
    2.నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
    నిత్యజీవము నే పొందుటకు - పునరుత్థానము నొందితివే
    హల్లెలూయ - పునరుత్థానము నొందితివే
    3.నాకు ఐశ్వర్యము నిచ్చుటకే - నీ మహిమైశ్వర్యము విడిచితివే
    మహిమలో నీతో నేనుండుటకే - మహిమాత్మతో నన్ను నింపితివే
    హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 27 дней назад +1

    Praise the lord

  • @christiyanavadala9680
    @christiyanavadala9680 17 дней назад

    Super song , super voice . Praise the lord