జీతం ఇచ్చి మరి దొంగలను తెచ్చుకున్నట్టుంది పనివాళ్ళు పెడుతున్న ఇబ్బందులు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 63

  • @shreeker0725
    @shreeker0725 25 дней назад +1

    Maa servant maid chala manchidi

  • @sunandapalem1943
    @sunandapalem1943 Месяц назад +2

    Old age pedutunna me friend ki business advisement chala posh ga yecharu andi, so nice of you

  • @subbarayudunv5859
    @subbarayudunv5859 Месяц назад +1

    చాలా మంచి ఆలోచన

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 Месяц назад +6

    మన పనులు మనము చేసుకోవడం ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఈ పనిమనుషుల వలన చాలా ప్రమాదాలు స్తాయి. మన అలసత్వానికి తీవ్ర మైన ప్రమాదాలలో పడి పోతాము.మేము మాత్రము ఒక పనిమనిషిని పెట్టుకుంటాము.ఆ పనిమనిషి రాకపోతే మేమే చేసుకుంటాము ఇంటిపనులు.

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla Месяц назад

      నిజమే పూర్తిగా పని వాళ్ళమీద ఆధారపడకూడదు.వారిని గమనిస్తూ వుండాలి.

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 Месяц назад +6

    Old age home లో ఖర్చు ఎక్కువ. అయితే అంత గొప్పగా ఏమీ లేవు. ఇది పెద్ద వారిkiదూరంగా వుండాలని తప్ప ఏమీ లేదు.

  • @hemanthkumar-jn9sj
    @hemanthkumar-jn9sj Месяц назад +1

    అమ్మ మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ అందరూ అలా ఉండరు.

    • @GAMERx7hl
      @GAMERx7hl Месяц назад

      Mejarity people alagy vutaru

  • @sabithasadineni291
    @sabithasadineni291 Месяц назад +2

    Chala baga chepparu

  • @arundativenkateshwara2661
    @arundativenkateshwara2661 Месяц назад

    Baga cheparu,,,ide fact

  • @suprajam4121
    @suprajam4121 Месяц назад +7

    Spoonullu kuda brathakiviniru

  • @sureshkumari6419
    @sureshkumari6419 Месяц назад +4

    Oldage home place ekkada madam

  • @sulochanakondamudi9123
    @sulochanakondamudi9123 Месяц назад +2

    Meeto nenu ekeebhavistanu. Maa panammayi 20 years maa intlo mottam swaha chesindi. Ippudu maa intlo problems ragane vellipoyi. Ni. Kaneesam uppu tinnanane gnaanam lekunda velli poyindi. High remuneration iste vasta antundi. Manavatvam ledu. Money manushulu. Vaalu panimanushulu kaadu.

  • @Vijayalakshmi-z5i
    @Vijayalakshmi-z5i Месяц назад +2

    Baga chepparu

  • @gottapuindira9742
    @gottapuindira9742 Месяц назад

    Ye vuru lo vunnaru madem meeru

  • @ramamodugula7290
    @ramamodugula7290 Месяц назад +2

    మీ విడియో చూసైనా కొంత మంది కి అర్థం అయితె బావుండు

  • @dharani3333
    @dharani3333 11 дней назад

    Entandi mee videos anni neralu ghoralena. News baga gather chestunatunnaru

  • @bharathivs2250
    @bharathivs2250 Месяц назад +1

    Amma andaru alage vundaru enno sarlu panivallu vupavasam vunna rojulu kooda vnnayi Naku dorike vallandaru alage vntaru

  • @balakrishnaraojeedigunta4564
    @balakrishnaraojeedigunta4564 Месяц назад

    Meru baga chepparu memu kuda chala nasta poyamu

  • @SubhaRekha-r2e
    @SubhaRekha-r2e Месяц назад +1

    Old age home lo kuda panivaalle kada entlone ala vheste akkada cheyara

  • @DamarlaRamakrishna
    @DamarlaRamakrishna Месяц назад

    ఎ పనిలో అయినా రక రకాల మనుషులుఉంటారు. కాబట్టిఅందరిని అనవద్దు

  • @Gouthamikrishnakumari
    @Gouthamikrishnakumari Месяц назад

    The person whom we appointed to take care of my grandmother has taken away new android phone. We realised this after she stop responding on call . She went on leave. And hadn't come back.

  • @lakshmikalagiri4276
    @lakshmikalagiri4276 Месяц назад +3

    Really true madam 🙏🙏

  • @VVijayalakshmi-ff2mh
    @VVijayalakshmi-ff2mh Месяц назад +3

    Mañame chesukunte sariothundi kadha

  • @ahalyarao485
    @ahalyarao485 Месяц назад +1

    మా, పక్కయింట్లో కూడా ఇలాగే జరిగింది

    • @peoplestv2215
      @peoplestv2215  Месяц назад

      😪

    • @ramanasabbineni7836
      @ramanasabbineni7836 Месяц назад

      Naku kuda. Ma. Gari. Kossamu. Pettina. Maniishi.
      Chevula. Pogulu. Kajesindi. Ratriki. Ratiri. Kanapadakunda. Dasipettinadi. Kanjpincakunda. Cesindi.

  • @saradamadhuri
    @saradamadhuri Месяц назад

    Resentga nenu badhithuralini 30000rs ichi pettaru mavaallatho naameeda cheppi yedchi nela rojulu tarcharpettindi last 10rojulu nenanubhavinchina badha😢😢😢😢😢😢😢😢

  • @gottapuindira9742
    @gottapuindira9742 Месяц назад

    I mean mee friend vallu A vurilo peduthunnaru oldage home

  • @durgak9122
    @durgak9122 Месяц назад +8

    మా అమ్మగారు 17 ఇయర్స్ bedridden .servant ni పెట్టిన పక్కనే వుంది చూసేవాళ్ళం .వాళ్ళమీద వదిలేయడ్డు

    • @peoplestv2215
      @peoplestv2215  Месяц назад

      🙏

    • @rajyalakshmiganta9742
      @rajyalakshmiganta9742 Месяц назад +2

      How can you manage Madam, 17 yrs are very long. Great hats off to you

    • @durgak9122
      @durgak9122 Месяц назад

      @@rajyalakshmiganta9742 థాంక్స్ అండి మా ఫాదర్ నేను ఒక 10 ఇయర్స్ చూసుకున్నాము ఫాదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి.ఎప్పుడు పనివాళ్లని పెట్టాము కని పక్కనే వుండేవా ల్లం ఫాదర్ expire అయ్యాక కూడా 3 ఇయర్స్ servants help తీసుకున్నాను కని పక్కనే వుంది వాచ్ చేసేదాన్ని.కష్టమే కని దేవుడే శక్తిని ఇచ్చాడు .

  • @saradalakshmi5703
    @saradalakshmi5703 Месяц назад +1

    Panivallato inni pramadaalunnayani cheptunnaru.meku yela corre anipistondi.pallu tinesarani.juce taagesarani cheptunnaru.yento viluvaina peddala jeevitaanni vaallachetullo pedutunnamanna alochane ledu .tappu.peddalaina pillalaina vari badrata tarvate Anne..

  • @k.sirisha8775
    @k.sirisha8775 Месяц назад

    Useful video 👍

  • @annapurnaparige4783
    @annapurnaparige4783 Месяц назад +1

    Ma nannagari vishayam lo kuda ilage jarigindi

  • @9lirika
    @9lirika Месяц назад +1

    Cctv pettali

  • @chinnarikumari7754
    @chinnarikumari7754 Месяц назад +3

    Maaku thelisina vaalaa intlow one inabil person ni champesaaru.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Месяц назад

    అడ్రసు ఎక్కడ అమ్మ

  • @premalatha928
    @premalatha928 Месяц назад

    lokam medha evariki leni badhalu meke unnatundhi

  • @sujathasankuri8639
    @sujathasankuri8639 Месяц назад

    Ma intlo kuda two months lo e 1 tulam gold poindi

  • @visalakshisista6959
    @visalakshisista6959 Месяц назад

    Akshara satyale chepparandi meeru

  • @jvramana8787
    @jvramana8787 Месяц назад

    తప్పనిసరిగా మంచిగా చూసే ఓల్టేజ్ హోమ్స్ కావాలి

  • @ramamodugula7290
    @ramamodugula7290 Месяц назад +4

    100 పర్ సెట్
    వాళ కి ఇష్టమైన వి ఒండాలి , కాష్టలీ టీ పొడి , సబ్బులు , సర్పు లు ... జ్యూస్ లు ,ఫోన్ వైఫై కనషను ..ఇంకా ఏటి మీకు
    ఓలా బుక్ చేయటం కూడా రాదా అంట ..ఇవి ఇంట్లో పని అమ్మ యి కోరికలు ఇంకా చాలా ఉన్న యి ... నేను అరొగ్యం బాగ లేక పెట్టుకొన్నా ? మీరు ఇంకా మంచి వారు కొంత మంది పిల్లలు పని వాళ మాటలే నమ్ము తారు ఎవరిని తీసుకొచ్చిన నీకు నచ్చ చెప్పలేక పొతున్నాము అంటారే కానీ ఐ ఓ వాళ తో అమ్మ ఏంత అలచి పోతుంది అమ్మ కి చేయాల్సిన పని చేయడంలేదు అని అర్థం చేచుకోరు ..... ఏంతో విశారం చెప్ప లేము
    మీకు ధన్య వాదములు

  • @vijayalaxitelukoti9891
    @vijayalaxitelukoti9891 Месяц назад +1

    Phone number pettandy