Nenu happy ga Pooja chestanu akka but nirviryam ina poollu nimakaya dandallu pakkana peta akka Dani ki full ga fighting akka kocham agite nimarjam chedam anukuna but😢😢😢
Hi andi, I have a doubt. Eroju bathukammalo chesina gouramma kinda padi oka paapa kaalu kinda padindi. Feeling so worried. Edaina parishkaram vunte cheppandi please
Hii akkaih ❤❤❤❤ chirravri gari videos kinda oka conmet chusa meru,inka kontamandi youtube channel vallu poojalu anni cheppi entlo unna Ladies ki pichi vachela chestunnaranta, poojala channel s ni band cheyalani okaru guruvgariki Msg pettaru
Hello akka Ela unnaru Maa family 14th night thirupati ప్రయాణం ఉంది అక్క నాకు ఈ రోజు డేట్ వచ్చిది అక్క నాకు 14th కి 5 days complet అవుతాయి అక్క. నేను ఇంట్లో ఫొటోస్ clean చేకొని పూజ చేసుకుని వెళ్ళలాల. అక్క లేకపోతే పూజ చేయకూడ వెళ్ళల్ల. చెప్పండి అక్క ప్లీజ్ అక్క చెప్పండి.15th night thirupati దర్శనం ఉంది అక్క ప్లీజ్ అక్క 14 years తరువాత వెళుతున్నాను అక్క. Please అక్క ఎలా చేయాలో మీరు చెప్పండి అక్క.,, మీరు reply ఇవండీ. అక్క pls అక్క నాకు అమ్మ , and అత్తయ్య ఇద్దరు లేరు అక్క. ప్లస్ అక్క
5 th day velachu ... Meru cleaning cheiyalekpote ... Gomutram challandi house n Pooja room lo ... God vessels wash cheiyandi ... Deepam petukovachu no problem... 3rd bath n 5th day bath ..cheiyali
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న గురువారం కదా అండి అన్ని నీటుగా కడిగి దేవుడు దగ్గర పటాలు తుడిచి క్లాత్ ఉతికి పూజ చేస్తున్నాను అయితే సిస్టర్ బుధవారం రోజు చికెన్ వండాను కూర ఉంది ఒక పక్కన పెట్టేసి దాన్ని ముట్టుకోకుండా పూజ అంతా చేసేసాను కాకపోతే బాబు కి అన్నం పెట్టి ఇచ్చాను కూర వేసి నేను మర్చిపోయా ఎలా చేశాను మళ్లీ మర్చిపోయి దేవుడి దగ్గర పెట్టుకున్న క్లాత్ అన్ని పెట్టి అక్కడ పెట్టాను తర్వాత గుర్తొచ్చి వాటిని తీసి ఉతికి మళ్ళీ పెట్టాను అది అయిపోయింది తెల్లారింది అమ్మ వచ్చింది మా ఇంటికి స్నానం చేసింది పూజ చేసుకుంటుంది చికెన్ పక్కన పూజ వలన ఉంటుందండి అయితే నేనేం చేశాను మా మోషన్ వెళ్లి వస్తున్నాను అమ్మ నాకు తగిలింది చూసుకోకుండా నేనేం మాట్లాడలేదు అప్పటికి పూజ అయిపోయింది తులసి చెట్టు దగ్గర ఫోటో చేస్తుంది ఏం పర్వాలేదా తర్వాత నేను స్నానం చేసేటప్పుడు దండం పెట్టుకున్నాను తిడుతున్న బట్టలు ఉంటాయి కదా అండి అవన్నీ వాషింగ్ మిషన్ అంటే వాష్ రూమ్ కి వెళ్తాము మోషన్ కి వెళ్తాము స్నానం అయ్యాక అవన్నీ వాషింగ్ మిషన్ మర్చిపోయి మళ్ళీ దేవుడు దగ్గర క్లాత్ ఉంటాయి కదా నిన్న అన్ని మడతపెట్టి పెట్టాను ఒక క్లాత్ వేరేగా పెట్టానండి అవి ఇవి పక్కపక్కనే ఉన్నాయి ఒక దాని మీద ఒకటి అంటే ఒక క్లాత్ నేను ఏదో పని మీద తీశాను అంటే ఆ క్లాత్ ఇంకా అవసరం లేదు అక్కడ అనుకున్నాను వేరే చాలా ఉన్నాయి కదా అని ఆ క్లాత్ తీసేసాను అప్పుడు నేను విడిచిన బట్టలు వేసాను కదా ఏం చేయమంటారు లేక ఉన్న క్లాత్ అన్ని ఉతికి పెట్టేనా నాకు టెన్షన్ గా ఉంది ప్లీజ్ రిప్లై
Hai akka.nenu patiddamanukunta akka.kani Naku iddaru chinna pillalu ma vaaru vere place lo job chestharu .nenu pillale untam akka .naku tappadu akka anni chesukovali.pooja room kuda sapert ga ledu.hallo ne cupboard undi.badha anipisthundi akka.kani em cheyyaleni situation akka.ma vaari ki other job ravadani ki edanna remide cheppandi akka.entaku mundu videos lo kuda adiganu akka .meeru reply ivvaledu akka.
@@anchorsanthoshivlogs Hii akkaih hru? Nenu guru charithra bhakthito parayanam chesanu ,Guru charithra book meda unde dattatretaswamy last day Pooja chestunte sudden ga Eyelashes kadilincharu❤nenu chusanu kani yevaru nammaru
Temple ante "park kadu kada andi "temple lo devdiki pranapratisha chesi konni vela mantra jepsm to vigrahanni pratistapana chestharu yentho positive energy untundi akkada periods lo unnapudu temple ki velthe positive energy,Shakthi taggipotundi antaru ....dhaivam ante yevaru sarva jegath ke thalli thandri, temple ante andariki manchi jarigela chese oka punyapradesham...Ela unnapudu temple ki velthe adi kuda oka kharma gane antukuntundi,papame kada
చాలా మంచి టాపిక్. సహజం గా ఎవరు ఇలా ఓపెన్ గా మాట్లాడటానికి ఇష్ట పడ రు. కానీ మీరు క్లియర్ గా చెప్పారు. పంచుకున్నందుకు ధన్యవాదములు. 👍👌💐💐
😍
Hi akka chala baga pratidi cheparu chala open ga kuda ila ani tq sis❤
Happy dasara santhoshi garu
Manchi vishyam chepparu akka
Tq so much akka for clearing all my doubts❤
Hi santhoshi
Nice video
5 day dasra avutundi
Pooja chesukovacha
Happy bathukaama akka ❤ u so much
Super andi chala baga chepparu❤
నిజమే అక్క మీరు చెప్పింది, పీరియడ్స్ టైం లో రెస్ట్ చాలా అవసరం,కానీ అందరికీ రెస్ట్ దొరకదు, తప్పదు కదా
Hi santhoshi garu video chala bagundhi happy dasara
Careful ga undandi akkaih
Mi video challa bgutayi santhoshi garu
ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పుజ చేయాలి అనుకుంటే ఏలాంటి నియమాలు పాటించాలి
ఉద్వాసన గురించి చెప్పండి.
Happy batthukama chelli Happy Dushera chelli ❤
Superrr
Me opikaku mechukovaalandi mam
Manchi information thalli
Super Andi
Osthunara sis vzm dasara ammavaru jatara ki
Hi santhoshi garu happy bathakamma
Tq ma ... Miku kuda
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సూపర్ మనం గురువారం శుక్రవారం అన్ని క్లీన్ చేసుకుని పూజ చేసుకున్నాను దేవుడు దగ్గర నీటుగా ఉ తికి పెట్టను
Hi santoshi garu
Thank you akka.
Nice video at right time
3 rd day bath cleaning cheyakudadha akka
Ammavaari ki aeppudu udyaapana cheppalo video pettandi akka
Sunday roju andi
Ala cheyali ani video pettandi akka
Mottam inti panulu illu kutumbam mottam roadmidake ee reels ki videos ki encourage chestunna husbands ki🙏🙏🙏🙏
Akka 🙏🙏🙏
Mam meru rexin bed use cheyachu kada
Good information kani 6th day nundi Pooja chyyali antaru peddalu
Om namah shivaya mantram chavadavcha andi
Meeru inko video lo devudu echhina daniki manam em cheyyalem ani muttukovschhu ani chepparu eppudu malli Ela chepthunaru
Ippudu ade cheppanu ma ... Kottaga em cheppa ! Devudu ichinadi em cbeyyalem ane !! Endukamma video chudakunda comments pedatharu ... Malla mammalni nindistharu
Nenu happy ga Pooja chestanu akka but nirviryam ina poollu nimakaya dandallu pakkana peta akka Dani ki full ga fighting akka kocham agite nimarjam chedam anukuna but😢😢😢
hi akka❤
Hi akka bagunara
Hia ndi naku 7/8/9days kanipistundhi light red ga appudu em cheyali
New subscriber akka Akka 5 days kunchum bleeding avuthumdi akka ammavari gudiki velacha akka ammavariki saree petacha akka please reply akka
Hi akka
Hi andi, I have a doubt.
Eroju bathukammalo chesina gouramma kinda padi oka paapa kaalu kinda padindi. Feeling so worried. Edaina parishkaram vunte cheppandi please
Anukokunda jarigindi kada
Hiii andiii , chaala baaga clarify chesaru indulooo konni patistanu intlo bayata nundi tepistey curries oppukoru tappadu neney cheyaliii , indilooo konni itey kactinga patistanu andiii
Devudi gadi mundu nunde kichen ki vellela undi andi Ela
ఒక్కొక్కసారి 4వ రోజు 5వ రోజు అవుతుంది కదా ? అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చా
Hi Akkaya chala manchi information echaru Akkaya chala thanks Akkaya me laga ane cheyalenu kani koni chesthanu akkaya 🙏🙏
Akka good evening, na doubt ki mire answer cheyagalaru Akka, Naku monnati roju Ammavaru Puli vahanam midha unnatlu Nalla rathi vigraham kanipinchidhi dream lo, e roju morning leche samayaniki Santhi matha ani vinipisthundhi emi ayyi undochu konchem reply ivvandi
Thank you Akka
Santhoshi* Matha ani
Manchi kale amma 😍🙏
సంతోషి గారు నాకు ఒక సమాచారం కావాలి. భర్త అయ్యప్ప మాల వేస్తే భార్య కి నెలసరి వస్తే ఎలాంటి నియమాలు పాటించాలి దయచేసి సమాచారం అందించండి
Oka 2 days lo video pedathanu ma
@@anchorsanthoshivlogs Thank you so much
Hii akkaih ❤❤❤❤ chirravri gari videos kinda oka conmet chusa meru,inka kontamandi youtube channel vallu poojalu anni cheppi entlo unna Ladies ki pichi vachela chestunnaranta, poojala channel s ni band cheyalani okaru guruvgariki Msg pettaru
Manam chesedi dharmam anipisthe bhayapadalsina pani ledu ma... Sarvam Dattarpanam ... Na py naku nammakam undi ma 😊
Hello akka Ela unnaru
Maa family 14th night thirupati ప్రయాణం ఉంది అక్క నాకు ఈ రోజు డేట్ వచ్చిది అక్క నాకు 14th కి 5 days complet అవుతాయి అక్క. నేను ఇంట్లో ఫొటోస్ clean చేకొని పూజ చేసుకుని వెళ్ళలాల. అక్క లేకపోతే పూజ చేయకూడ వెళ్ళల్ల. చెప్పండి అక్క ప్లీజ్ అక్క చెప్పండి.15th night thirupati దర్శనం ఉంది అక్క ప్లీజ్ అక్క 14 years తరువాత వెళుతున్నాను అక్క. Please అక్క ఎలా చేయాలో మీరు చెప్పండి అక్క.,, మీరు reply
ఇవండీ. అక్క pls అక్క నాకు అమ్మ , and అత్తయ్య ఇద్దరు లేరు అక్క. ప్లస్ అక్క
5 th day velachu ... Meru cleaning cheiyalekpote ... Gomutram challandi house n Pooja room lo ... God vessels wash cheiyandi ... Deepam petukovachu no problem... 3rd bath n 5th day bath ..cheiyali
God pi baram vesi velandi
Cleaning cheskoni oil rasukoni headbath cheyandi
Happy ga vellandi akka. Akka chepinatlu 4th day clean chesukoni, 5th day morning head bath chesi pooja room cleaning chesukoni, happy ga deeparadhana chesi vellandi akka. 5th day chesukovachau pooja. Govindha Govinda
Intlo vallani deepam pettamanandi. .. Vachaka clean cheskondi .... Nenythe miru 6th day vasthe gani vellaradhu pooja gadiki ane chepthanu ma
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న గురువారం కదా అండి అన్ని నీటుగా కడిగి దేవుడు దగ్గర పటాలు తుడిచి క్లాత్ ఉతికి పూజ చేస్తున్నాను అయితే సిస్టర్ బుధవారం రోజు చికెన్ వండాను కూర ఉంది ఒక పక్కన పెట్టేసి దాన్ని ముట్టుకోకుండా పూజ అంతా చేసేసాను కాకపోతే బాబు కి అన్నం పెట్టి ఇచ్చాను కూర వేసి నేను మర్చిపోయా ఎలా చేశాను మళ్లీ మర్చిపోయి దేవుడి దగ్గర పెట్టుకున్న క్లాత్ అన్ని పెట్టి అక్కడ పెట్టాను తర్వాత గుర్తొచ్చి వాటిని తీసి ఉతికి మళ్ళీ పెట్టాను అది అయిపోయింది తెల్లారింది అమ్మ వచ్చింది మా ఇంటికి స్నానం చేసింది పూజ చేసుకుంటుంది చికెన్ పక్కన పూజ వలన ఉంటుందండి అయితే నేనేం చేశాను మా మోషన్ వెళ్లి వస్తున్నాను అమ్మ నాకు తగిలింది చూసుకోకుండా నేనేం మాట్లాడలేదు అప్పటికి పూజ అయిపోయింది తులసి చెట్టు దగ్గర ఫోటో చేస్తుంది ఏం పర్వాలేదా తర్వాత నేను స్నానం చేసేటప్పుడు దండం పెట్టుకున్నాను తిడుతున్న బట్టలు ఉంటాయి కదా అండి అవన్నీ వాషింగ్ మిషన్ అంటే వాష్ రూమ్ కి వెళ్తాము మోషన్ కి వెళ్తాము స్నానం అయ్యాక అవన్నీ వాషింగ్ మిషన్ మర్చిపోయి మళ్ళీ దేవుడు దగ్గర క్లాత్ ఉంటాయి కదా నిన్న అన్ని మడతపెట్టి పెట్టాను ఒక క్లాత్ వేరేగా పెట్టానండి అవి ఇవి పక్కపక్కనే ఉన్నాయి ఒక దాని మీద ఒకటి అంటే ఒక క్లాత్ నేను ఏదో పని మీద తీశాను అంటే ఆ క్లాత్ ఇంకా అవసరం లేదు అక్కడ అనుకున్నాను వేరే చాలా ఉన్నాయి కదా అని ఆ క్లాత్ తీసేసాను అప్పుడు నేను విడిచిన బట్టలు వేసాను కదా ఏం చేయమంటారు లేక ఉన్న క్లాత్ అన్ని ఉతికి పెట్టేనా నాకు టెన్షన్ గా ఉంది ప్లీజ్ రిప్లై
Santhoshi garu nenu ashtami varaku pooja chal baaga chesukunnanu Kani night periods vachayi baadhesthundhi. Complete chesukolekapoyaney ani,
Intha varaku amma nu poojinche adrustam vachindi ... Happy ga feel avvandi ma
శనివారం లేక ఆదివారం చేయాలా
Akka mana vizianagaram vasthunnavaa akka pandaga ki
Ledu ma
Hi madam Naku 5days ki complete ga bleeding stop avvadu Mari nenu Pooja chesukovacha chepandi madam please
No ma ... Konchem ithe tbappu undadhu gani complete ithe matram controll ayyake cbeskovali
Hai akka.nenu patiddamanukunta akka.kani Naku iddaru chinna pillalu ma vaaru vere place lo job chestharu .nenu pillale untam akka .naku tappadu akka anni chesukovali.pooja room kuda sapert ga ledu.hallo ne cupboard undi.badha anipisthundi akka.kani em cheyyaleni situation akka.ma vaari ki other job ravadani ki edanna remide cheppandi akka.entaku mundu videos lo kuda adiganu akka .meeru reply ivvaledu akka.
Guru chaeithra parayana cheyyandi ma 🙏 thappakunda antha manche jaruguthundi
@@anchorsanthoshivlogs Hii akkaih hru? Nenu guru charithra bhakthito parayanam chesanu ,Guru charithra book meda unde dattatretaswamy last day Pooja chestunte sudden ga Eyelashes kadilincharu❤nenu chusanu kani yevaru nammaru
Hii andi guru charithra parayanam cheyandi❤❤meku Nachina dhaivanni Pooja chesukondi❤❤❤kani meru anukunnadi jarugakapote dhaivanni nindinchakandi❤❤❤❤❤ Mana kharmanu saram konni manchi panulu kuda kotha time padutundi ❤❤❤
Akka మీకు ఇంస్టాగ్రామ్ lo massage chaysanu చుడండి plz akka akka plz akka
❤👃👃
Anatha vratham thoram period tho sambbadam ledannaru.
Asalu yepudu thiyali cheppandi
Pani leni vallu antha Sanathatadharmam gurinchi cheppe ladies ni Target chestunnaru , troll cheyadam chestunnaru
Periods time lo temple ki vellochu , pooja cheyachu, , marriages attend avvachu ani antunnaru andi eerojullo Alanti pattimpulu enti ani antunnaru
Tappandi latrine lo annam tinalemu kada erojullo 😂