People's Tv
People's Tv
  • Видео 450
  • Просмотров 1 239 869

Видео

మగ పిల్లలకి పెళ్లిళ్లు కావట్లేదని బాధపడుతున్న తల్లిదండ్రులు comments ki reply
Просмотров 5 тыс.9 часов назад
మగ పిల్లలకి పెళ్లిళ్లు కావట్లేదని బాధపడుతున్న తల్లిదండ్రులు comments ki reply
మగ పిల్లలకి పెళ్లిళ్లు కావట్లేదని బాధపడుతున్న తల్లిదండ్రులు
Просмотров 78 тыс.День назад
మగ పిల్లలకి పెళ్లిళ్లు కావట్లేదని బాధపడుతున్న తల్లిదండ్రులు
28 September 2024
Просмотров 116День назад
28 September 2024
బంధువులు అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మర్యాదలు తగ్గుతున్నాయి
Просмотров 3,2 тыс.14 дней назад
బంధువులు అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మర్యాదలు తగ్గుతున్నాయి
#viralfever చాలా ఇబ్బంది పెట్టి పెడుతున్నాయి
Просмотров 1,8 тыс.14 дней назад
#viralfever చాలా ఇబ్బంది పెట్టి పెడుతున్నాయి
Hydra Demolished Villa Owners || Justice to the affected people 🙏🙏 #hydra
Просмотров 68021 день назад
Hydra Demolished Villa Owners || Justice to the affected people 🙏🙏 #hydra
16 September 2024
Просмотров 97321 день назад
16 September 2024
అరగంటలో ఇల్లును దోచేస్తున్న దొంగలు ఈ వీడియో చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు కూడా #robbery #scam
Просмотров 3,1 тыс.21 день назад
అరగంటలో ఇల్లును దోచేస్తున్న దొంగలు ఈ వీడియో చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి మీకు కూడా #robbery #scam
Dj ki bayapthuna shitzu
Просмотров 28121 день назад
Dj ki bayapthuna shitzu
తల్లిదండ్రులు తిరగబడుతున్నారు ఆలోచించండి.|| parents reverse way
Просмотров 15 тыс.28 дней назад
తల్లిదండ్రులు తిరగబడుతున్నారు ఆలోచించండి.|| parents reverse way
"దేవర...చూసి చచ్చిపోతా అప్పటిదాకా బతికించండి..ప్లీజ్‌" #ntr fan health problemn in #tirupati
Просмотров 66528 дней назад
"దేవర...చూసి చచ్చిపోతా అప్పటిదాకా బతికించండి..ప్లీజ్‌" #ntr fan health problemn in #tirupati
ఒక మంచి కథ మీకోసం #storytime #storrytelling
Просмотров 896Месяц назад
ఒక మంచి కథ మీకోసం #storytime #storrytelling
Bezawada floods sensational facts || విజయవాడ వరదల విషయంలో సంచలన నిజాలు #vijayawadafloods #apfloods
Просмотров 1,9 тыс.Месяц назад
Bezawada floods sensational facts || విజయవాడ వరదల విషయంలో సంచలన నిజాలు #vijayawadafloods #apfloods
ఒంటరి మహిళలని target చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి #robbery #theft
Просмотров 3,1 тыс.Месяц назад
ఒంటరి మహిళలని target చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి #robbery #theft
వినాయకుడి పందిట్లో వికృతి చేష్టలు మానండి సాంప్రదాయాలను కాపాడండి🙏🙏 #ganeshchaturthi
Просмотров 298Месяц назад
వినాయకుడి పందిట్లో వికృతి చేష్టలు మానండి సాంప్రదాయాలను కాపాడండి🙏🙏 #ganeshchaturthi
Vijayawada విలయం వెనక|ఖమ్మం కన్నీటి వెనక ఎన్నో ఆకలి కేకలు #vijayawada #vijayawadafloods #khammam
Просмотров 459Месяц назад
Vijayawada విలయం వెనక|ఖమ్మం కన్నీటి వెనక ఎన్నో ఆకలి కేకలు #vijayawada #vijayawadafloods #khammam
ఇంత దారుణమైన లేడిని ఎవరు చూసి ఉండరు || ఇలాంటి దొంగతనం కూడా చూసి ఉండరు- Reply to comments #robbery
Просмотров 3,1 тыс.Месяц назад
ఇంత దారుణమైన లేడిని ఎవరు చూసి ఉండరు || ఇలాంటి దొంగతనం కూడా చూసి ఉండరు- Reply to comments #robbery
ఆడపిల్ల జీవితం ఇంత బాధాకరంగా ఉంటుందనుకోలేదు
Просмотров 1,7 тыс.Месяц назад
ఆడపిల్ల జీవితం ఇంత బాధాకరంగా ఉంటుందనుకోలేదు
Tenants మధ్య కథ ఇలాంటి కథలు చూసినప్పుడే మనం ఎలా ఉండాలో అర్థం అవుతుంది
Просмотров 1 тыс.Месяц назад
Tenants మధ్య కథ ఇలాంటి కథలు చూసినప్పుడే మనం ఎలా ఉండాలో అర్థం అవుతుంది
తల్లిదండ్రులకి అన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్న పిల్లలు
Просмотров 844Месяц назад
తల్లిదండ్రులకి అన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్న పిల్లలు
పిల్లల మీద దౌర్జన్యానికి దిగుతున్న పీజీ హాస్టల్స్ యజమానులు|| #oyo rooms లో జర జాగ్రత్త
Просмотров 609Месяц назад
పిల్లల మీద దౌర్జన్యానికి దిగుతున్న పీజీ హాస్టల్స్ యజమానులు|| #oyo rooms లో జర జాగ్రత్త
తోడికోడలు మీద కోపంతో వేడి నూనెతో దాడి చేసిన మహిళ | కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన#krishna #vijayawada
Просмотров 833Месяц назад
తోడికోడలు మీద కోపంతో వేడి నూనెతో దాడి చేసిన మహిళ | కృష్ణా జిల్లాలో జరిగిన సంఘటన#krishna #vijayawada
కలకత్తా సంఘటనలో ఆవిడ మాట్లాడిన మాటలకు కన్నీళ్లు వచ్చాయి😭 || Kolkata doctor issue
Просмотров 830Месяц назад
కలకత్తా సంఘటనలో ఆవిడ మాట్లాడిన మాటలకు కన్నీళ్లు వచ్చాయి😭 || Kolkata doctor issue
ఇంట్లో పనికి చేరి పెద్ద వాళ్ళకి మత్తుమందు అలవాటు చేసి డబ్బు బంగారంతో పారిపోయిన మహిళ #robbery
Просмотров 7 тыс.Месяц назад
ఇంట్లో పనికి చేరి పెద్ద వాళ్ళకి మత్తుమందు అలవాటు చేసి డబ్బు బంగారంతో పారిపోయిన మహిళ #robbery
ప్రభుత్వాలు మారుతుంటే చట్టాలు మారుతాయి నాగార్జున గారికి తప్పలేదు తిప్పలు ||N convention demolition
Просмотров 652Месяц назад
ప్రభుత్వాలు మారుతుంటే చట్టాలు మారుతాయి నాగార్జున గారికి తప్పలేదు తిప్పలు ||N convention demolition
చింపు కూడా రాఖీ కట్టుకుంది
Просмотров 91Месяц назад
చింపు కూడా రాఖీ కట్టుకుంది
ఆడపిల్ల విడాకులు అడిగితే మగ పిల్లవాడి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి
Просмотров 2,5 тыс.Месяц назад
ఆడపిల్ల విడాకులు అడిగితే మగ పిల్లవాడి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి
రక్తసంబంధం అంటే రక్తాన్ని చూడటం అనుకుంటున్నారు ఆస్తులు కోసం కుటుంబ పరువు ని రోడ్డుమీద పెడుతున్నారు
Просмотров 1,2 тыс.Месяц назад
రక్తసంబంధం అంటే రక్తాన్ని చూడటం అనుకుంటున్నారు ఆస్తులు కోసం కుటుంబ పరువు ని రోడ్డుమీద పెడుతున్నారు

Комментарии

  • @drbhavanisreedhar
    @drbhavanisreedhar 2 часа назад

    అందుకే పాత రోత కొత్త వింత అని కొత్త కొత్త సంబందాలకి పోకుండా కాస్త బంధువుల్లో తెలిసిన కుటుంబాల్లో పిల్లల్ని చేసుకోవాలి

  • @Santhi_creations
    @Santhi_creations 4 часа назад

    ✨🌷🌹🙏🔔

  • @ravimedicharla
    @ravimedicharla 8 часов назад

    Egos peaks life sinks who ever it is

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 9 часов назад

    మీరు ప్రస్తుత సమస్యపై చాలా బాగా చెప్పారు

  • @aarushgaming5561
    @aarushgaming5561 14 часов назад

    Well said Madam 🙏🙏🙏

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 17 часов назад

    Madam namasthe age 63years .meeru chesina Ee video ki chala comments pettinaru .ee video Chusinaka na abhiprayam kuda chppalani pinchinadi. Adapillaki chadhuvu job thappanisariga undali. Edi ame security Kosam. MA nnamiki bhartha chanipothe poyi eddaru pillalu kuda unnaru. Ame ni Oka rithu ki eche pelli chesaru. Bhartha chanipoyina tharvatha unna koddi polanni ammukoni thana puttinillu ye uro akkadiki vachinadi . Thanu puttinti meeda Adhara padakunda kuli panichesthu pillani chadivinchukonnadi. Kuthuriki 5vatharagathi varaku chadivinchi pelli chesina di. Koduku ni kuda 10th varaku chadivinchi govt udhyogam vache tlu chesinadi. Bhartha chanipoyi aa biddlani penchadaniki ame yenno kashttalu paddadi. Chala pedarikam Lo ame brathikinadi Ekkada Eemeku bhartha leka sthirastulu leka chala deenuralu laga brathikindi. Kavuna adapilla ki chaduvu udhyogam thana sampadana thappanisariga kavalani chebuthunnanu. Ekapothe MA amma vishayam MA amma ki chaduvu Ledu .ma nnagariki govt udhyogam chusi MA thatha garu ma nnagariki asthulu yemi leka poyina echi pelli chesaru. Eka pelli ayena dhaggara nunchi MA ammani kottadam vedinchadam chesaru. MA ammki chaduvu Ledu swathranga brathike thelivithetalu levu. Anduke jeevithamantha kottinchukoni akkade kapuram chesinadi. MA thagaru kuthuru yenni badalu paduthunna bhartha dhaggarike pampinche varu. Anduke Ekkada kuda ammayiki chaduvu sampadana avasaram ani chebuthunnanu. Ammayiki Security ee sandarbanga lo kavalani na opinion. Ekapothe na vishayam MA amma brathikina vidhanam Chusinaka Naku na chinna vayasulo ne chaduvukoni nenu udyogam cheyyali swathathranga brathakali ane sankalpam kaliginadi. MA nannu school Lo cheripincharu kabatti chaduvukonnaru na sankalpam neraverchu konnanu. Kani Ekkada kuda vidhi vakrikarinchinadi. Naku ye mathram sampadana leni bhartha dhorikinadu. Ekkada kuda bada kutumba bharamantha Nene mosanu. Naku Oka ammayi btech chadivinchanu chakkaga sampadisthuunnadi. MA ammayiki kuda chaduvu cheppinchi thani thanu poshinchukone vidhanga thayaru chesanu. Parents unna leka poyina bhartha manchi vadu vachina Rakapoyina Okavela bhartha chanipoyina ame jeevitham safega jaruguthundi edi nenu ame ki kalpinchina security. Bhartha koteeshwarulu vachina MA ammayi udhyogam manadi. Endukante Yendukante koteeshwarudu ayena chatta prakaram kodaliki Atha mamala asthi meeda kani bhartha sampadinchukonna asthi meeda kani kodali ki hakku Ledu. Konni prathyeka sandarbanga lo ame ki anubavinche Hakku vasthundi. Leda bhartha thana peru meeda prematho rasiesthe vasthundi. Adapillaki chaduvu sampadana security thappanisariga avasaram ani Nenu mee video dwara Meeku comment dwara theliya jesthunnanu. Migilina pelli vishayalu tharuvatha matladuthanu

  • @raoadvocate2406
    @raoadvocate2406 18 часов назад

    మేడమ్ .. స్కూలింగ్ విద్యా వ్యవస్థ కార్పొరేటైజేషన్ అయ్యిందో ఆరోజే విలువలు తో పాటు అన్ని నాశనం ఐనాయి. పాపం హాస్టల్స్ లో ఫుడ్ ఎక్కడో కిచెన్స్ నుండి వస్తుంది ఆ ఫుడ్ ఏ చెరువుల నీళ్ల తో వండుతారో కూరగాయులు కుప్పల బేసిస్ లో కొంటారు వాడేముందు కూరలు కడగటం పుచ్చులు ఏరటం కూడా ఉండదు. నేను కళ్ళారా చూశాను. తల్లి తండ్రులు కూడా ఆలోచించాలి

  • @chinnabujji4525
    @chinnabujji4525 22 часа назад

    చైతన్య వాళ్లు , నారాయణ వాళ్ళు చెత్త వెధవలు ' . ఎందుకంటే నా పిల్లల్ని చైతన్య ఎలా చదివించాము. ఆ నాలుగేళ్లు తిండి సరిగ్గా లేదు. ఒక రూములో కింద మూడు bed లు ,,పైన మూడు beds. వాళ్లు కొట్టుకుంటారు. అంటే వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చారు కదా . ఆ warden లు పులులు సింహాలు లా వ్యవహరించేవారు. ఫుడ్డు బాగుండదు. చదువు లేదు సరిగ్గా ఉండదు. టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని ,Inter pass అయిన వాళ్ళని tuter గా పెట్టి manage చేస్తున్నారు. వాళ్లకి ఉత్త అన్నం , రసం లాంటి సాంబారు , కారంబాగా వేసిన ఫ్రై అలాంటి వేచి చంపేస్తున్నారు. డబ్బులు మాత్రం శుభ్రంగా కట్టించుకుంటున్నారు. అందుకనే వాడి పిల్లలు యాక్సిడెంట్లో చచ్చి పోతున్నారు. అయినా సరే వాళ్ళకి బుద్ధి రాదు . పాపం చదువుకోవడానికి వచ్చిన పిల్లలను ఆప్యాయంగా తల్లిదండ్రుల ఇచ్చిన డబ్బులతో శుభ్రంగా అన్నం పెట్టడం వాళ్లకు తెలీదు. వాడు తినేస్తారు లే

  • @jamunaranimpl
    @jamunaranimpl 22 часа назад

    Challa correct ga chapparu

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 День назад

    IT IS A PRIVATE COLLEGE RUN BY MONOPOLISTS. LET ACTION SHOULD BE TAKEN AGAINST THEM. WHAT THE POOR EMPLOYEES COULD DO? THEY WILL LOSE JOB? CAN THIS WOMAN'S COMMISSION CHAIRMAN CAN GIVE SINGLE EMPLOYMENT TO THEM? DOES SHE KNOW CONDITIONS IN TRIBAL, SC, BACKWARD AND MINORITY SCHOOLS AND COLLEGES? FIRST CORRECTION IS NEEDED IN GOVERNMENT INSTITUTIONS.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 День назад

    చీ పిరి కట్ట తేలేని పిల్ల కు, చీఫ్మినిస్టర్ హోదా అబ్బాయి, చెల్లి, అక్కా,అమ్మా,బాబులేని వాడుకావాలి. ఇదినే టి ,పరిస్థితి.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 День назад

    అమ్మా ఇప్పుడు కట్నాలు , కానుకలు,ఇచ్చే పిచ్చివాళ్ళు ఏ వరు ఉన్నారు? పిల్లను చూడటానికి వెళితే,మా అమ్మాయికి , ఏ న్నీనగలు పెడతారు అనేవాల్లె. అబ్బాయి అంతమంచిపేరు ఉన్నకుటుంబం,ఐనా ఆస్తులు,చక్కదనం ,ఆరోగ్యం, అబ్బాయి వ్యాపారం ఉన్న, ఉద్యోగం లేనిదే వాడు నేటి అమ్మాయిల తల్లిదండ్రులే ఇష్ట పడటం లేదు.

  • @sudhap6761
    @sudhap6761 День назад

    Chala baga chepparu.

  • @vijayalakshmitalala6592
    @vijayalakshmitalala6592 День назад

    సూపర్ madam బాగ చెప్పారు

  • @dr.rajeshwarimusicclub
    @dr.rajeshwarimusicclub День назад

    🙏🪷

  • @dr.rajeshwarimusicclub
    @dr.rajeshwarimusicclub День назад

    🙏🪷

  • @rambabusomisetty9047
    @rambabusomisetty9047 День назад

    మీరు చెప్పేది అబ్బాయి పేరెంట్స్ కు సరైనది గాను, అమ్మాయి పేరెంట్స్ కు సరైనది కానట్లుగాను అన్పించడం సహజమే. కానీ వయసు పెరిగేకొద్దీ అబ్బాయికి కానీ, అమ్మాయికి మరికొంచెం ఎక్కువగా కానీ పిల్లలను కనే శక్తి, సామర్థ్యం తగ్గుతుంది. అందుకనే అబ్బాయిలకు సంబంధాలు చూడటం లేదు, పెళ్లి చేయక పోవడమే మంచిది కోర్టుల చుట్టూ తిరగడం కన్నా. కరక్టే, పిల్లల కోర్కెల సంగతేంటండి. వాళ్ళ శరీరక అవసరాలకు, సుఖసంతోషాలాకూ ప్రాధాన్యం ఇవ్వాలి కదా. వయసుకొచ్చిన పెట్స్ ను కూడా క్రాసింగ్ చేయిస్తాము కదా, ఆ మాత్రమైనా బాధ్యత పేరెంట్స్ కు ఉండాలికదా. సంతానం పెడ త్రోవ పట్టే అవకాశం కూడా లేక పోలేదు. ఈ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందేమో ఆలోచించండి.

  • @bhavaniakella5424
    @bhavaniakella5424 День назад

    ఇద్దరు సంపాదిస్తేనే గానీ ఇప్పటి లైఫ్ స్టైల్ కి సెట్ అవ్వదు.

  • @bhavaniakella5424
    @bhavaniakella5424 День назад

    పడుండే మొగుడు అత్తవారు కావాలని ఏఅమ్మాయి పేరెంట్స్ అనరు. సరైన సెటిల్మెంట్స్ , సరైన చదువులు లేని అబ్బాయి పేరెంట్స్ అక్కసు తో మాటాడే మాటలు. అమ్మాయి పెద్ద చదువు చదివి సంపాదించాలంటే అత్తవారు అమ్మాయి తరపు వారు కూడా సపోర్ట్ చెయ్యాలి. అమ్మాయి పేరెంట్స్ ని ఇలా చిన్న చూపు చూడబట్టే పేరెంట్స్ ని తన జీవితాన్ని తన సంపాదన ని తన అధీనం లో ఉంచుకుని ఎవరికీ అన్స్వెరబుల్ కావక్కరలేదని హ్యాపీ గా ఉంటున్నారు . అమ్మాయిల కండీషన్స్ ముమ్మాటికీ కరెక్ట్ .

  • @bhavaniakella5424
    @bhavaniakella5424 День назад

    పడుండే మొగుడు అత్తవారు కావాలని ఏఅమ్మాయి పేరెంట్స్ అనరు. సరైన సెటిల్మెంట్స్ , సరైన చదువులు లేని అబ్బాయి పేరెంట్స్ అక్కసు తో మాటాడే మాటలు. అమ్మాయి పెద్ద చదువు చదివి సంపాదించాలంటే అత్తవారు అమ్మాయి తరపు వారు కూడా సపోర్ట్ చెయ్యాలి. అమ్మాయి పేరెంట్స్ ని ఇలా చిన్న చూపు చూడబట్టే పేరెంట్స్ ని తన జీవితాన్ని తన సంపాదన ని తన అధీనం లో ఉంచుకుని ఎవరికీ అన్స్వెరబుల్ కావక్కరలేదని హ్యాపీ గా ఉంటున్నారు . అమ్మాయిల కండీషన్స్ ముమ్మాటికీ కరెక్ట్ .

  • @vutukurihome5094
    @vutukurihome5094 День назад

    అందరు ఆడపిల్లలు అలా ఉండట్లేదు అర్థం చేసుకుంటూ కాపురం గురించి ఆలోచించి వాళ్ళు ఉన్నారు

  • @niveditaraotallapragada3645
    @niveditaraotallapragada3645 День назад

    🙏🙏

  • @kagithaanjaiah5217
    @kagithaanjaiah5217 День назад

    Appudu eppudu ladies madam .

  • @Bees3689
    @Bees3689 День назад

    Abbayilaki valla power teliyatledu. Be dont care men. Whatever it is face it like a lion. Be strong

  • @SriManikantaA
    @SriManikantaA День назад

    Chala bhaga chepparu amma

  • @ramp8374
    @ramp8374 День назад

    Maturity leni youth valla jeevithanni nasanam chesukuntunnaru.. parents have to support them not instigate them like pk is doing these days

  • @pallampatijagannadharao1703
    @pallampatijagannadharao1703 День назад

    Vvgood ❤

  • @pallampatijagannadharao1703
    @pallampatijagannadharao1703 День назад

    Vv

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 День назад

    Ee generation Lo ammayilani baga chadivinchi vallu kuda dabbu sampadinchukone vidhaganga penchali. Ammayilu kuda swathathanraga dabbu sampadinchali. Evari sommuku evaru asha padakunda ammayilani penchali ammayilu Yeppudu independent gane brathakali. Manam Yentha koteeshwarulaku eche pelli chesina valla asthula meeda kodaliki hakku Ledu. Alage bhartha Sampadinchina asthi meeda kuda kodaliki hakku Ledu .bhartha premaga Ameki rasi esthene kodaliki hakku vasthundi. Leda bhartha chanipothe pothe athaniki sambandinchina asthula meeda anubavinche Hakkunu mathrame kaligiuntundi. Ameki pillalu untene Atha mama bhartha asthulu aa pillalaki dhakkuthayi. Kavuna ammayilaki etu Puttinintiki meeda hakkuledu atu athintti meeda hakku Ledu. Chatta prakaram Puttinti meeda hakku unnadi Kani ame sodarulu ashthini Adapillaki panchi evvadaniki eshttapadaru. Puttinti tharupuna kuda ame as the dhakkalante court lo fight cheyyalsinde leda parents valla extra purvakanga Adapillaki Asthe rasievvali. Appude Adapillaki Asthe vasthundi. Kavuna adapilla ni chadiinchandi swathathanraga jeevinche Hakkunu parents thappanisariga cheyyali Ekapothe bharya bharthala kapuralaloki parents rakunda unte baguntundi. Eddaru sampadisthunnaru kabatti valle okari okaru artham chesukoni brathakali. Etharula prameyam undakudadu. Ekapothe bhartha bharyani manchiga chusukote 75years neetho kalasi prayanam chesthundi. Parents matalu vini ame ni Chithra himsalaki guri chesthe mee eddaro prayanam madhyalone agipothundi. Eka pothe abbayi parents veelu 25years mathrame penchi Pedda chesaru .kani migilina jeevitham bharya pillalatho sukasanthosalatho undalante Vallu valla vishayamlo kalugajesukokunda undali. Ekapothe abbayi parents old age Lo yela gadapali .appudu kodukodalu Manavathvam viluvalu chupinchali Yendukante vrudhahpyam Evarikina ravadam sahajam. Kavuna manushulu vayasulo adhukonte baguntundi future lo manam kuda aa age Lo ki velathamu kabatti. Appudu manaki kuda elanti ashrayam dhorakalante manam chesi vunte kada manaki dhorikedi. Vivaha vyastha patishttaga undalante muchual understand ing untene adi sadhyam avuthundi .pathakalam veru Ee Kalam veru. Appudu adapilla complete GA parents meeda Kani leda bhartha meeda kani adarapadi brathakali. Ee kalamlo ame swathathrul ralu. Appudu ammayilani amayakuraliga chesi baga Adukonnaru anduke neti tharam Lo parents ammayilaki kuda chaduvu cheppinchi swathathruluga brathketlu chesthunnaru. Ee tharam Lo kuda ammayilani mee choppu chethullo Unchukovalanu kovadam porapatu. Ammayilaki chaduvu ane manam Valana vallu prathidi artham chesukontunnaru.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se День назад

    మీరు నిజం చెప్పుతున్నారు

  • @LakshmiprasunaYaratapalli
    @LakshmiprasunaYaratapalli 2 дня назад

    Perfect madam your spech.

  • @madhavilatha9424
    @madhavilatha9424 2 дня назад

    ఇదే అత్తగారు alludu ఇంటికి velli చచ్చే chakiri చేస్తుంది kada.meeru partial ga మాట్లాడుతూ unnaru

  • @madhavilatha9424
    @madhavilatha9424 2 дня назад

    Meeru చెప్తున్నారు kani వాస్తవానికి పరిస్థితులు అలా undadu.adabadachulu attagaru వేసే strategies ki ఇంట్లో kodaliki entha అగౌరవం ga untundo ఆలోచనలు chesi meeru matladadam correct kadu

  • @ramanjisanam7
    @ramanjisanam7 2 дня назад

    mana serials lo kuda villains meere Amma .. 😁

  • @raghavachary2116
    @raghavachary2116 2 дня назад

    💯 Currect Sister.

  • @jayasreealuru7136
    @jayasreealuru7136 2 дня назад

    Meelanti attagaru kavalankuntunnamu

  • @jayasreealuru7136
    @jayasreealuru7136 2 дня назад

    Madam super 100percent correct mee phone number isthara please

  • @praveenakum9550
    @praveenakum9550 2 дня назад

    Ante, ippudunna attainti vaallandaroo machivaallu, ammayilandaroo chedda vaallu😮.

  • @ramanjisanam7
    @ramanjisanam7 2 дня назад

    Baga chepparu Amma, Jamba Laikidi Pamba aindi.. 🙃 A proud Single Man 😁@33

  • @konankigovindu69
    @konankigovindu69 2 дня назад

    ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతూంది మీరు పెళ్లెలుచాయండి

  • @sun-me6sx
    @sun-me6sx 2 дня назад

    Kat Dowry peoblem and beauty

  • @vijayalakshmiallam7710
    @vijayalakshmiallam7710 2 дня назад

    1. Ee rojullo katnam yevar ivvadam ledu 2. Aada pilla aasthi haiku or pasupu Kumkum gaa thechu kuntunnaru avi vaari Peru meeda registration chesukuntunnaru 3. Present generation lo maa papaki one cr. Property isthmus abbaiki 10 cr Property share 10 cr. vunnada ani aduguthunnaru why? 4. Pellilo aadapilla ku pette sare gaani, beeruvaalu, ect gaani ivvadam mana papa ki manam respect ivvadam Atta gaari gurinchi kaadu

  • @thotaramesh1289
    @thotaramesh1289 2 дня назад

    Hospital management veru... doctors veru... doctors lo nibaddhatha umdhi... okasari alochimchamdi...iam a doctor

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 2 дня назад

    ఏ దేశంలో లేని అరాచకాలన్ని భారత దేశంలోనే వున్నాయి కోడలు కట్నం తేవాలంటారు కట్నం కోసం టార్చర్ చేస్తారు పెళ్లయిన ఆడపిల్ల పుట్టింట్లో వుండనివ్వరు అత్త యింట్లోనే బతకాలంటారు అత్తింటిలో హత్యాలుంటాయి ఆత్మహత్యలు వుంటాయి టార్చర్ చేస్తారు యిన్ని అరాచకాలు ఏ దేశంలోనూ చూడలేం ఓన్లీ భారత్ లో మాత్రమే చూడవచ్చు యీ అనర్థాలకు మూలం ఆచారాల్లో లోపమనే చెప్తాను ఆడపిల్లలకు పెళ్లయిన తర్వాత ఎక్కడైనా నివసించే హక్కు వుంటే యీ అనర్థాలు జరగవని నేను భావిస్తాను

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 дня назад

    అమ్మ చాలా కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @rukminihindupur1556
    @rukminihindupur1556 2 дня назад

    Nonsense. కట్నాలు, సారెలు, వీటిని సమర్థిస్తున్నారు.

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 2 дня назад

    Good madam garu but society continuously reminding marriages

  • @ramachandrunivenkataprasad9710
    @ramachandrunivenkataprasad9710 2 дня назад

    30 years back bride grooms have no pity on brides.why

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 дня назад

    దాన్ని తన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే అసలు నిజం చెప్తుంది... పోలీసు లు కూడా దాన్ని తేల్చలేక పోయరంటే వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది....

  • @rohanrajah8839
    @rohanrajah8839 3 дня назад

    Extremely traumatic. Losing hope in life.