బంధువులు అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మర్యాదలు తగ్గుతున్నాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 25

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 7 дней назад +1

    బంధువులు అవసరం లేదు ,పెళ్లి ఒక లొల్లి,ఒంటరిగా ఉండటంలో ఉన్న సంతోషం ఇక ఎందులో దొరకరు.
    నేను ఇలాగే ఉన్నాను ,మీరు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చదవండి

  • @parvathijilumudi1693
    @parvathijilumudi1693 14 дней назад

    Perfectly said madam. I have faced this with both my sister and brother. God made me realize little later after 40 years but now I am glad I realized and today I am living peacefully without them. I realized that they will never change until death.

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 7 дней назад

    Emotions మీరు కంట్రోల్ చేయగలిగితే, లేకపోతే మిమ్మల్ని ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాయి

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 14 дней назад

    Bagundi

  • @NunnaRamadevi-r3d
    @NunnaRamadevi-r3d 14 дней назад

    Super ga chparu

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 15 дней назад +2

    మీ ఆరోగ్యం ఎలావుందీ మేడమ్ గారూ మీరూ మాట్లాడుతుంటే సొంతవాల్లుల వుంటారు వారూ చెప్పేవి అన్నీ కరక్ట్ మనుషుల తో మాట్లాడాలి అంటే అసహ్యం భయం వేసే్తుంది

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 14 дней назад

    వాళ్లు మూర్ఖులైతే దూరంగా ఉండటం మంచిది.

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 14 дней назад

    Alanti vallatho mataki mata anna kani edo oka topic ni teesukuni maree antaru valla ki dooranga vundadam cheyya vachu kaneesam face to face eduru padakunda vundavachu ani anukuntunnanu

  • @sujathak1312
    @sujathak1312 13 дней назад

    Na question ki answer cheppara .....anipistundi andi...chala relax ayyanu andi

  • @medidhivisalakshmi3181
    @medidhivisalakshmi3181 12 дней назад

    Kalikalam madam

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 14 дней назад +2

    ఇతరుల నుంచి ఏమీ ఆశించకండి.మీకు తోచిన సహాయం చేయండి. కొన్ని సమయాల్లో మౌనంగా ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి.

  • @emanifamily8325
    @emanifamily8325 15 дней назад

    Relationship drop avadam safe, me weakness taginda

  • @saikrupa8651
    @saikrupa8651 13 дней назад

    Reltives jeaolusy ekuva untdi

  • @ganeshbabumitta4750
    @ganeshbabumitta4750 10 дней назад

    పడుతుంటే అంటువుంటారు, స్పందించకుండా వారిని ఇగ్నోర్ చెయ్యండి. మాటలు పెంచుకోకండి. వారిగురించి ఆలోచించకండి. వారి గురించి బంధువులతో చర్చించకండి.

  • @lakshmichaikam8718
    @lakshmichaikam8718 14 дней назад

    Mee peru yentandi