Swati Kiranam Movie Songs | Theli Manchu Karigindi Song | Mammootty | Radhika | K Vishwanath

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 588

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 4 месяца назад +10

    రేయ్ మంజునాథ కంట్లో కన్నీటి ధార ఆగడం లేదు నాన్న.నీ అభినయనానికి నీకు జన్మ నిచ్చిన ఆ
    భాగ్యవంతులకు

  • @praveennaguluri539
    @praveennaguluri539 2 года назад +46

    ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి.
    ఈ పాటకు ప్రాణం పోసిన ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు 🙏

  • @adapalasreeramulureddy772
    @adapalasreeramulureddy772 4 года назад +24

    The entire Telugu jathi has to proud because of Viswanat Kasinadhuni

  • @maatlavinna7541
    @maatlavinna7541 2 месяца назад +18

    2024 లొ కూడా ఈ పాటలకి సాటి ఏవి రావు.... 🙇🏻‍♂️

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 4 года назад +69

    నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు! పల్లవించును ప్రభూ పవళించు భువనాలు భానుమూర్తి... నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రధమ కృతిని... 👌👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +75

    డాక్టర్ వి.మధుసూదన రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @srinivaspaalakaveeti2082
      @srinivaspaalakaveeti2082 Год назад +1

      Ee paata ki lyric writer sirivennela gaaru andi..

    • @ammananmamalayalam6915
      @ammananmamalayalam6915 Год назад +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @POORNACHANDRAREDDY-r3d
      @POORNACHANDRAREDDY-r3d 11 месяцев назад +1

      Music director name pulahendi garu..
      But as a honor Mahadevan sir name on cards.

    • @gangadevi2877
      @gangadevi2877 5 месяцев назад +1

      Well said 😊 sir

    • @hemanth7119
      @hemanth7119 5 месяцев назад

      @@ammananmamalayalam6915 గారు ధన్యవాదాలు.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 года назад +21

    చాలా బాగుంది ఈ సాంగ్ వాణీ జయరాం గారు తనదైన కోయిల కంఠంతో పాడిన పాట వింటుంటే మనసు పులకించింది

    • @padmasallisreenivasamurthy2770
      @padmasallisreenivasamurthy2770 Год назад +1

      మధుర గానాలు మనకు ఇచ్చి తను తరలిరాని లోకాలకు వెళ్ళిపోయింది 😢😢

    • @gayathrisharma8453
      @gayathrisharma8453 Год назад

      Very 😔 sad moment

    • @buddholuschary2824
      @buddholuschary2824 8 месяцев назад

      Panta pandinche rythu ki andharam.sahakaristhe annam.alage oka pata ki swara Sangeetha vuha an

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 3 года назад +153

    2021వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములు

  • @busilahari1182
    @busilahari1182 4 года назад +39

    2021 లో కూడా ఇలాటి సాహిత్యం దొరకదు

  • @vemana007
    @vemana007 7 лет назад +221

    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ vinalanipisthundi... Vani Jayaram గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి

  • @sivanagarajukatta4170
    @sivanagarajukatta4170 4 года назад +17

    ఈపాట చెప్పలేని మధురమైన ది

  • @rameshkumargorle7408
    @rameshkumargorle7408 6 лет назад +438

    చలనచిత్రం :స్వాతికిరణం
    రచన : శ్రీ సి.నారాయణ రెడ్డి గారు
    గానం : వాణి జయరామ్ గారు
    సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు
    దర్శకత్వం : 'కళాతపస్వి' శ్రీ విశ్వనాధ్ గారు
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    నీ దోవ పొడవున కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు
    ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు
    నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి
    నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
    భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు
    పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు
    తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    నీ దోవ పొడవున కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

  • @kamunurisrinivasulu3661
    @kamunurisrinivasulu3661 5 лет назад +7

    Vani Jayaram Garu e song Ni excellent ga paadaru Enni sarlu vinna Malli malli vinalanipisthundi thank u madam......!

  • @Kranthi_sri_revathi_srikanth
    @Kranthi_sri_revathi_srikanth 4 года назад +81

    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    నీ దోవ పొడవున కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు
    ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు
    నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి
    నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు
    భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు
    పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు
    తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    నీ దోవ పొడవున కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

  • @Nenunenu-f3e
    @Nenunenu-f3e 3 года назад +6

    ఏంటి ఆ గమకాలు, ఏంటి ఆ స్వరం no words

  • @machireddyshyamsunder987
    @machireddyshyamsunder987 3 года назад +2

    నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని ...!!! great writing ..

  • @naidusarojinidevi4880
    @naidusarojinidevi4880 4 месяца назад +1

    Mana Telugu Jathi dhanamainadi kalatapaswi Vishwanath gari tho, meeku padabhivandanalu Vishwanath garu.

  • @srilakshmigavara6647
    @srilakshmigavara6647 Год назад +1

    What a tribute to the Sun God....pratyaksha daivaaniki inthakante andamaina neerajanam undhaa

  • @pavanisubramanyam4419
    @pavanisubramanyam4419 Год назад +8

    2023 లో కూడ వినేవాలళ్ళందరికీ ధన్యవాదములు...🙏🙏🙏

  • @raghusutram984
    @raghusutram984 4 года назад +13

    Shaking the body movements while singing in the morning prayer by this young boy is brilliant to watch.

  • @AnandBabuReddiboena
    @AnandBabuReddiboena 8 лет назад +42

    What a lyrics n added with excellent voice by the singer..
    Simply superb

  • @binojvaikom8458
    @binojvaikom8458 4 года назад +22

    Me from Kerala. I love all songs from this movie. Hero was our Mammootty Sir. It's Malayalam version named was Pranavam

    • @HariKrishna-cj8gc
      @HariKrishna-cj8gc 4 года назад +4

      After you comment, I have gone through pranavam songs and I think this song has sung by Chitra cheche...
      And can you tell the malayalam version of dalapathy movie. In that movie I need song on mother which was sung by Chitra cheche..

    • @babjee100
      @babjee100 Год назад +2

      This movie name in " swathi kiranam" directed by K.Viswanadh.

    • @latharajan8923
      @latharajan8923 Год назад

      ❤q❤❤​@@HariKrishna-cj8gc ❤41ws😂qa❤1

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 7 месяцев назад

      Music by Another Malayali legend KV.Mahadevan sir

    • @shankarsubramanian-cr1st
      @shankarsubramanian-cr1st 6 месяцев назад

      ​@@babjee100 కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు

  • @swarnabujji123
    @swarnabujji123 4 года назад +2

    Vani jayaram garu ur voice is splendid ala vellipotundi ears loki soothy ga. What a melody

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 Месяц назад

    నాన్న మంజునాథ
    నాకు కొడుకుగా,లేదా మనవడిగా పుట్టించాలి ఆ దేవ దేవుడు.

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад +1

    Teneloluku theeyadanam vanamma bani ke sadhyapadindi ,wow what a wonderful singer .👏🙏👍😍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💓💓💓💓

  • @deekshithmade6292
    @deekshithmade6292 5 лет назад +22

    ఎన్ని సార్లు విన్న జోలపాట లా ఎంత తియ్యగా ఉంటుందో

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 Год назад +1

    Eaaa movie oka Pedda kalaa khandam great person viswanath gaaru goppa srushti

  • @brahmendra8844
    @brahmendra8844 9 лет назад +73

    vani jayaram garu , amazing voice she has. I like this song very much.

  • @venurachakonda1110
    @venurachakonda1110 4 года назад +7

    స్వచ్ఛమైన తెలుగు పాట

  • @shreyakrish8240
    @shreyakrish8240 9 лет назад +18

    vaani jayaram gaariki HATSOFF!!!!!! superb song!!!!!+

  • @krishnamurthy8510
    @krishnamurthy8510 4 месяца назад

    What a beautiful lines its true

  • @Avis4134
    @Avis4134 7 лет назад +116

    Telugu language is the sweetest of all. Be proud to be telugu.

    • @psatyavati7747
      @psatyavati7747 6 лет назад +5

      Me too well said

    • @bkchaitany
      @bkchaitany 6 лет назад +5

      Because every word ends with vowel.

    • @jhansilakshmi8333
      @jhansilakshmi8333 6 лет назад +1

      Yes

    • @govjob4569
      @govjob4569 2 года назад

      @@bkchaitany wow good insight can you explain more.

    • @SwamyB-or4jk
      @SwamyB-or4jk Год назад

      Prajalu Telgu ni pattukoni 'Tegulu chestunnaru. vutttlu, క్ష, ళ vantivi palakaleru.

  • @sriram2416
    @sriram2416 3 года назад +2

    Anni sarllu vinna malli malli venalani anepenche song super

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 Год назад +10

    అమ్మ..... 😂
    వాణిజయరాం గారు మరణం సంగీత ప్రియులను శోక సముద్రం లో ముంచింది. మహా గాయని మణి ని మరణం విశాదం గా మిగిసింది. మీ ఆత్మ కు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిన్నాను 🙏🌹🙏
    😂😂😂😂😂😂
    .... ఎంత చక్కని పాటలు పాడి , వీనుల విందు చేసావు.... అమ్మ 😂
    భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం...... 🙏
    నాకు చాలా బాధగా ఉంది.

  • @AshokJavvaji
    @AshokJavvaji 8 месяцев назад

    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు
    నీ దోవ పొడవున కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

  • @gvrao83
    @gvrao83 Год назад +3

    Sirivennela Gaaru Pranamam Lu💐💐

  • @DILLESWARARAO_DANDU
    @DILLESWARARAO_DANDU 3 месяца назад +2

    2024 lo evaru vintunnaru ..unnara?

  • @venkataramarao6726
    @venkataramarao6726 3 года назад +2

    Aha emi gonthu...adhbutham.....excelent song

  • @anithan7631
    @anithan7631 Год назад +1

    ಈ ಸಿನಿಮಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಕೊನೆಯಲ್ಲಿ ಕಣ್ಣು ತುಂಬಿ ಬರುತ್ತದೆ. ಹಾಡುಗಳು ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟ 🥰

  • @rajashekarraja6417
    @rajashekarraja6417 8 лет назад +18

    vishwanth gari every movie...oka specialty..and vani jayram gari voice. ..no words...its extremely extraordinary

  • @shafeekmunnavarsheik2100
    @shafeekmunnavarsheik2100 Год назад +3

    Miss you vishwanath and vani Jayaram garlu

  • @Removehandle
    @Removehandle 2 года назад +4

    2:42

  • @mallikarjunakuruba6133
    @mallikarjunakuruba6133 8 месяцев назад

    Great Music as well as lyrics 🎉

  • @sreedevisrinivas3338
    @sreedevisrinivas3338 5 месяцев назад

    K viswanath gariki vanijairamgariki na danyavadalu.

  • @BRN_TLM_Creations
    @BRN_TLM_Creations 3 месяца назад +3

    నేను ఇప్పుడు వింటున్న...2024🎉🎉

  • @mallelasirisha6725
    @mallelasirisha6725 8 лет назад +16

    heart touching lyrics. singer voice is amazing

  • @divyasri6127
    @divyasri6127 2 года назад +4

    Who is listening in 2022 also.......

  • @ravisri2145
    @ravisri2145 4 года назад +1

    Yenni saarlu vinna thanivi teeradam ledu.....waaaaaa....Vani Jayaram gaaru super madam

  • @VinayKumar-ke6rt
    @VinayKumar-ke6rt 5 лет назад +3

    Wow what a beautiful nature in dis song!
    n now ippudu ilanti goppa nature no Manam paduchestunam

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Год назад +1

    1:23 🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.......
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ...
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మళకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    ఈ పూల రాగాల పులకింత గమకాలు
    గారాబు కవనాల గాలి సంగతులు
    ఈ పూల రాగాల పులకింత గమకాలు
    గారాబు కవనాల గాలి సంగతులు
    నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు
    పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
    భానుమూర్తీ....
    నీ ప్రాణ కీర్తన వినీ
    పలుకని ప్రణతులని ప్రణవ శృతిని
    పాడని ప్రకృతిని ప్రథమ ప్రకృతిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.....
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు
    భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు
    పసరు పవనాలలో పసి కూ...న రాగాలు
    పసిడి కిరణాల పడి పదునుదే..రిన చాలు
    తలయుచూ
    కలిరాకు బహుపరాకులు విని
    దొరలని దోర నగవు దొంతరనీ
    తరలనీ దారి తొలగి రాతిరిని
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ...
    ఇల గొంతు వొణికింది పిలుపునీయనా ప్రభూ
    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @nagarajabhatt5012
    @nagarajabhatt5012 9 лет назад +70

    vani jayaram amma really a legend singer

  • @kumaryaar7207
    @kumaryaar7207 3 года назад +5

    Rip సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🕉️🙏

  • @s.vijayakumar8788
    @s.vijayakumar8788 Год назад +1

    Vani amma receives the third highest civilian award The Padma Bhushan.

  • @vprasannakumari730
    @vprasannakumari730 6 месяцев назад +2

    2024 lo kuda vinttunnam.kalaathapaswi vishwanada gari laanti vaaru kaaranajanmulu 🙏🙏🙏.

  • @kamarampadmavathi2385
    @kamarampadmavathi2385 11 месяцев назад +2

    Nice literature.

  • @Pushpatalari1011-pu
    @Pushpatalari1011-pu 2 месяца назад +1

    2024 lo chusinavalu oka like

  • @neelamkurmi6973
    @neelamkurmi6973 5 лет назад +5

    मैं तेलगु ठिक से नहीं जानती पर नदी किनारे के दृश्य और सुर बहत सुंदर है प्लिज ईस फिल्म को हिंदी में डब किजीए, प्लिज

  • @shvprkatta
    @shvprkatta 4 года назад +7

    a great song in the praise of the divine !....which is seen every day in the sunlight....yet we forget to take pause and appreciate it.

    • @santhoshabhignan7197
      @santhoshabhignan7197 4 года назад

      Really we are missing those deep meaning and lyrics in this generation songs

  • @P.saradaPulisarada
    @P.saradaPulisarada 3 месяца назад

    Xlllllllllllllet song 🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Год назад

    💞Manasuponde Aanamdame Swarghamu kada Ila Chusthunnamtha sepu Swarghamulone vunnatlu anipisthundi arachethilone Swarghamu chupinchatamu ante bahusha idenemo Ilaanti Paatalanu andinche meeku Dhanyavaadamulu andi 🙏💞

  • @sabhashmurali
    @sabhashmurali 10 лет назад +17

    music is ocean which cannot end if you go through it.howmuch you want to take down from ocean yet so much drops remains.the words in each song highlight

  • @vasukanithi9430
    @vasukanithi9430 Год назад

    Prathi Inta Prathi Manishilo Manasulo Swathithi Vennelalu Bhanumurthy Swagaatalu Praabhu 🙏

  • @subrahmanyamgogathoti1284
    @subrahmanyamgogathoti1284 7 лет назад +9

    Vanijayaram garu wonderful ga padaru

  • @gudivadasivakumar3948
    @gudivadasivakumar3948 2 года назад +2

    E song vinna pratisaari edo teliyani anndam

  • @jayashreejay6967
    @jayashreejay6967 4 года назад +3

    My favourite singer very crystal voice

  • @srilakshmiponnaluri5462
    @srilakshmiponnaluri5462 10 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 no words

  • @somusambrao7802
    @somusambrao7802 6 лет назад +5

    Wow ...entha baga padaaru..such a sweet voice 👌

  • @sashirekhaalakshmanan2185
    @sashirekhaalakshmanan2185 Год назад +2

    Ohm Shanthi vani jayaram gaaru. February 4,2023.🙏🙏🙏

  • @kpraveena2224
    @kpraveena2224 2 месяца назад +1

    PRABHU = GOD = 1

  • @tejusakshi5388
    @tejusakshi5388 5 лет назад +5

    Beautiful movie and more beautiful songs this movie talks about the proudness of the guru which has taken a life of his sishya . Especially anataniyara is master peace. Thank you for this wonderful movie this is For all the music lovers .

  • @sabhashmurali
    @sabhashmurali 10 лет назад +24

    the essence or bava in this song makes us purify us

  • @pavankumarb6084
    @pavankumarb6084 7 лет назад +37

    singing competition between legendary singers S P Balu sir (Mamotty sir),Vani mam (Manjunath),Chitra mam (Radhika mam)n judges are Viswanath sir n Mahadevan n result all are winners n extraordinary 👌👌💐☺ n we are audience☺

  • @bsr7473
    @bsr7473 3 года назад

    k v maha devan gari music awasome , where is the song location name 4.05 plz

  • @kiranthamada7673
    @kiranthamada7673 Год назад

    Vani Amma Garu🙏🙏🙏

  • @k.nageswararao6674
    @k.nageswararao6674 9 месяцев назад

    ఓం శం శనైశ్చరాయణ నమః

  • @akshukoride3915
    @akshukoride3915 Год назад +2

    Om shanti Vani jayaram Ji

  • @totapratap8909
    @totapratap8909 2 года назад +1

    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం..
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ
    ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు
    ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు!!
    నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు..
    పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!!
    భానుమూర్తీ..
    నీ ప్రాణ కీర్తన వినీ
    పలుకని..ప్రణతులని ప్రణవ శృతిని..
    పాడని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని!!
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు..
    భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు..
    పసరు పవనాలలో పసి కూన రాగాలు..
    పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు..
    తలయుచూ..
    కలిరాకు బహుపరాకులు విని..
    దొరలని..దోర నగవు దొంతరనీ..
    తరలనీ దారి తొలగి రాతిరిని!!
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..
    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం..
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!
    తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ..
    ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ

  • @broja3416
    @broja3416 Год назад

    My favorite song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 super song .

  • @raghavaize
    @raghavaize 3 года назад +1

    The lyrics from 3:18... 🙏🙏 Exemplary usage of language... Entha pogidina thakkuve aa lyrics nu

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 6 лет назад +13

    Hat's off to lyricist and singer Vani Jayaram garu

  • @jillanibasha7591
    @jillanibasha7591 Год назад +1

    Rip rip viswanath Garu 😔 😔 😔 sadest day today

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Год назад

    💞Yenni saarlu vinna aanamdamutho kaneeru raaka maanadu ippatiki yenni saarlu vinnano naake theliyadu 💞

  • @chaithansaichavali6117
    @chaithansaichavali6117 Год назад +2

    2023 Feb after k.v vishvanath death I lession this song and this song lyrics written by kV vishvanath garu how asome after 20 years also ...old is gold means this

  • @Sri-ld2vy
    @Sri-ld2vy 6 лет назад

    Aa saahityaniki manasu pulakaristundi. Raasina vaariki, ala kaavalani raayinchukunna darsakudiki. Pranam posina gaayaniki 1000 namaskaraalu

  • @nagarajabhat7753
    @nagarajabhat7753 6 лет назад +29

    magnetic voice of vani amma

  • @kramachandruniramudu385
    @kramachandruniramudu385 3 года назад +2

    Vani Jayaram your song is superb🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambica7586
    @sambica7586 Год назад

    E pata vinte manasu telika avutundhi 😌

  • @dayakarreddy538
    @dayakarreddy538 6 лет назад +8

    All time best singer vanijayaram garu

  • @devadurais5328
    @devadurais5328 5 лет назад +1

    Manjunath dance very childish and very natural......luv this song so much......

  • @sambica7586
    @sambica7586 Год назад

    👌👌👌song

  • @johnutube5651
    @johnutube5651 11 месяцев назад

    From Kerala. Just remembered this song. But I forgot all the lyrics except for the word Prabhu, Prabhu. Googled the song and found it with some difficulty. In Malayalam also words are somewhat similar Teli = Clear for us. It is white for you. Manchu is snow. Karikindi = melt right ? Now I won't forget it ever. I am going to get the rest of the words traslated with help of google. Time to remembering Vani Amma.

  • @KrishKrish-js3fc
    @KrishKrish-js3fc Год назад +1

    2023 లో కూడా మేము
    వింటున్నాం great song

  • @vamsikosaraju4891
    @vamsikosaraju4891 5 лет назад +1

    Viswanath vani jayaram hats off...

  • @aalpunyapu
    @aalpunyapu 3 года назад +2

    Super vani jayaram voice number 🎤🎙👍👌👏

  • @anilkumarpoluri2231
    @anilkumarpoluri2231 Год назад

    We elder people are very lucky to hear such beautiful songs in the past

  • @SivaKumar-zj6rq
    @SivaKumar-zj6rq 6 лет назад +2

    Thank you singing such a wonderful song....enni sarlu vinna Malli Malli vinali anipistundi😘😘😘😘😘😘😘😘😘😘

  • @ganeshg9813
    @ganeshg9813 Год назад

    Vanijayram🙏🏼

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 6 лет назад

    Writer,composer and singers give life to a song.All should be remembered along with actors. Unfortunately majority people remember actors and singers only

  • @chakirinagi3941
    @chakirinagi3941 3 года назад

    Vani jayaram gari kids🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sainathtulli4668
    @sainathtulli4668 3 года назад

    Desam santhoshistundi mana hindu culture ramyamina sanghetham