సుమన్ అన్న మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎప్పుడు అండగా ఉంటాం ఇలాంటి సాంగ్స్ పాడుతూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం రవి ముత్యాల సిద్దిపేట జిల్లా
Super suman my frnd all the best ఇలాంటి పాటలు ఇంకా యెన్నో పడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జానపదలను వెలికితీసి ఇంకా ముందుకు వెళతావ్ అని ఆశిస్తూ.....! రాజన్న సిరిసిల్లజిల్లా తరుపున👍
మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గ్రామం బదనకల్ను సుమన్ అన్న ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thamudu Suman God bless you thammi mundhu mundhu elanti inka mareno patalu rasi padi nv pedhethuna singar kavalani manspurthiga korukuntuna thammi all the best thammi....
సూపర్ సుమన్ అన్న 👌. నీవు ఏపూరి సోమన్న ఎక్కలవ్య శిష్యుడు అని చెప్పడం మంచిగా అనిపించింది అన్న. ఏపూరి సోమన్న నుండి పాటలు మాత్రమే స్వీకరించండి అన్న. సోమన్న వ్యక్తిత్వం నీ ఫాలో అయితె జీవితాలు ఆగం అవుతవి అన్న. Wish you all the best bro 🤝
సుమన్ అన్న నువ్వు అంటే సుమన్ నువ్వంటే చాలా చాలా ఇష్టం నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటివరకు నాకు కామెంట్ పెట్టడం తెలవక పెట్టలేదని నీ పాటలంటే చాలా ఇష్టం నీ వాయిస్ చాలా బాగుంటది ఆల్ ద బెస్ట్ అన్న
Super Suman bro .. miru inka mundu sagalani korukuntunna .. mi gananiki hand's off bro.. miku anni prbmls vuna miru elage mundu sagagandi .. miru chala adhugutharu .. bro
Suman annaunu interview chesinanduku tq dinesh anna and naku suman anna songs lo neela nelamm cheera song chala ishtam anna nuv inka elanti songs rayali padali ani korukuntunnanu anna
Suman bro ne voice is amazing nenu me fan bro aevvari matalu patinchukoku bro me patalatho janalani melukolupandi💐💐💐💐💐 and dinesh bro meru great prati okkari talentni andariki parichayam chestunnaru 🙏🙏🙏🙏🙏
Super suman gaaru mi voice super miku Bigg fan nenu all the best enka mirenno songs padalani korukuntunanu nila nilaamma song ki miku pedda fan iypoya a song naku Chala estam👍💐💐
అన్న ని చానల్ ని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాము నువ్వు ఇలాంటి సాంగ్స్ చాలా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు జానపద సాంగ్స్ అన్న పోరాటం సాంగ్స్ అన్న చాలా ఇష్టం అందులో నీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం నీకు ఆ రాజన్న దేవుని ఎప్పుడు చల్లగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఎదిగి మన తెలంగాణలోని మంచి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నా
Suman Anna... Nila nilamma Song ite NAKU istam anna Chaala Istam Antha Baga Undhi Ennisarlu vinna sare Malli malli Ade pata vinali Ani Undhi Anna... Nice song Anna ✊🏻❤🔥🙏
Ma thammudu Suman RUclips lo already parichayam vunna me channel tho mari endhariko parichayam chisina dinesh anna ki prathyeka 🙏 thanks life lo manchi stanam lo vundalani korukuntu me Brother Anil thank u💐
తమ్ముడు సుమన్ నీ వాయిస్ సూపర్
ఇలాంటి పాటలు మరెన్నో పాటలు పడాలని మనసుపూర్తి గా కోరుకుంటున్నాను
ఏమి సినిమాలు తెస్తున్నారాయ్యో పాట తోనే ఫేమస్ అయ్యిండు కాకా 😍😍
ఇప్పుడు తెలంగాణ లో సుమన్ ట్రెండ్ నడుస్తుంది 💐🌹
Srinidi suman trending
Bro telanganu kadhu karanataka loo kuda
@@ramanakomirishetty2984 vhhj
@@skjabeen46791l
మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్న
Ma babai ni Interview chesendhuku tq dinesh anna & suman babai miru inka mundhuku povaali ani korukuntunnanu god bless you babai
suman annadi e oorura bujji.
Siricilla distik,musthabad mondal,vlg badhanakal...
ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this full song the content about unemploymers
Nice సుమన్
Ni pooku
సుమన్ అన్న మన సిద్దిపేట జిల్లా ప్రజలు ఎప్పుడు అండగా ఉంటాం ఇలాంటి సాంగ్స్ పాడుతూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం రవి ముత్యాల సిద్దిపేట జిల్లా
Super suman my frnd all the best ఇలాంటి పాటలు ఇంకా యెన్నో పడుతూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ జానపదలను వెలికితీసి ఇంకా ముందుకు వెళతావ్ అని ఆశిస్తూ.....! రాజన్న సిరిసిల్లజిల్లా తరుపున👍
చాలా బాగుంది అన్న interview..
నాకు ఈ తమ్ముడు అంటే చాలా ఇష్టం..
చాలా చాలా బాగుంది అన్న నీ వాయిస్ సుమన్ అమ్మ మంచి భవిషత్తు ఉంది అన్న నీకు
ఇలాంటి కళాకారులని పరిచయం చేస్తున్న దినేష్ అన్నకి ధన్యవాదాలు
కళాభివందనాలు సుమన్ అన్నా ని పాటకు ని గోతుకకు 100% గొప్ప గాయకుడు సుమన్ అన్నా Loveyou.....broh
Super
Me laga chalamandhini thayaru cheai Anna Dist Nalgonda
మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గ్రామం బదనకల్ను సుమన్ అన్న ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అన్నా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
సుమన్ అన్న సూపర్ U R డైనమిక్ సింగర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సుమన్ అన్న నువ్వు మీ ఊరు కోసం పడిన పాట నాకు చాలా నచింధి అన్న ఆ పాటను వినగానే నిన్ను బుక్ లో నోట్ చైసుకున్న అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు సుమన్ అన్న
Nila nilamma chiralo nila ... song chala chala bagundhi anna miru chala baga padatharu ... tq anna mi songs tho mammalni anandha parusthunnaru
చాలా మంచిగా పాడారు తమ్ముడు మీ వాయిస్ చాలా అద్భుతం మీరు ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను
సుమన్ అన్న. నీ గొంతు అధ్బుతంగా ఉంటుంది
Thamudu Suman God bless you thammi mundhu mundhu elanti inka mareno patalu rasi padi nv pedhethuna singar kavalani manspurthiga korukuntuna thammi all the best thammi....
సూపర్ సుమన్ నీ పాటలు రోజు వింటాను folk అంటే నాకు ప్రాణం 🙏👍
సూపర్ సింగర్. నిజాయితీ సింగర్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌
Yes
సూపర్ సుమన్ అన్న 👌. నీవు ఏపూరి సోమన్న ఎక్కలవ్య శిష్యుడు అని చెప్పడం మంచిగా అనిపించింది అన్న. ఏపూరి సోమన్న నుండి పాటలు మాత్రమే స్వీకరించండి అన్న. సోమన్న వ్యక్తిత్వం నీ ఫాలో అయితె జీవితాలు ఆగం అవుతవి అన్న. Wish you all the best bro 🤝
దినేష్ అన్నా మీ సంకల్పం చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సింగర్ సుమన్ అన్న ప్రతి సాంగ్ సూపర్
ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this song the song about unemploymers
దినేష్ అన్న నీకు పాదాభివందనాలు మా బదనకల్ సుమన్ అన్నను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా వుంది అన్న పాట చాలా బాగుంటుంది......
వినసొంపైన మంచి పాటలు అంతే మంచిగా పాడుతున్న సుమన్ మీకు శుభాకాంక్షలు... మీ పాటల ప్రయాణం కలకాలం సాగాలని కోరుకుంటూ💐💐
Suman Anna interview 4 years back yoyo TV lo chusha malle Epudhu
Anna Ni songs prathi okkate super ga unttae Anna nenu niku big fan Anna 😍
సుమన్ తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉంటది 💐🌹🌹
Your all songs super
సుమన్ అన్న ;From ఉగ్రవాయి.కామారెడ్డి💞😍👌
Madi machareddy
Tamudu suman manchi patalatto nirupedhalaku ni pata andaga vundali dhanya vadhamullu
SUMAN ANNA IAM A BIGGEST FAN OF YOU 😘
ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this full sonh
నీల నీలామ్మ part 2 చాలా బాగుంది all the best 💐💐
My favorite singer Suman ,,super bro keep it up
Mana village lo entha manchi singer undadam chala great all the best తమ్ముడు
సుమన్ అన్న నువ్వు అంటే సుమన్ నువ్వంటే చాలా చాలా ఇష్టం నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటివరకు నాకు కామెంట్ పెట్టడం తెలవక పెట్టలేదని నీ పాటలంటే చాలా ఇష్టం నీ వాయిస్ చాలా బాగుంటది ఆల్ ద బెస్ట్ అన్న
Suman ni mundhuku thosindhi nene 😍vadu chala pedda singer avvali andharu support cheyyandi plzzzz💖😍😍😍😍
Suman anna ninnu nenu first time telanganama chanel lo chusanu appatiki eppatiki koncham laddu gaa ayyavu anna keep it up annaya love ❤ u
Suman super voice gal gal gajjala song chala bagundi all the best👍💯 god bless you❤
💐🎵Excellent telagana TALENT INTERVIEW👑 suman 🎤super MARINO songs padalani rasi 📝goppa sthayi ki yedhagalani a devuni korukunttunanu GOD 🤝BLEESING SUMAN 👌🏻👌🏻👌🏻👌🏻💐
Super Suman garu 👍
Suman voice bhauntadhi singer avvadaniki lakshanalu chala unnay naku chala estam all tha best marinni songs padalani korukuntanna
Super Suman bro .. miru inka mundu sagalani korukuntunna .. mi gananiki hand's off bro.. miku anni prbmls vuna miru elage mundu sagagandi .. miru chala adhugutharu .. bro
Nice super anna gaaru very very good great singer anna gaaru miru👌🤝✍️🤝✍️🤝🤝👍👍👍🤝✍️✍️✍️✍️🤝✍️🤝🤝🤝
Super Anna 👌 👍
ruclips.net/video/hA5d3HBoAa4/видео.html pls watch this full song about unemploymers
Super Suman garu your voice is amazing, keep it up all the best 🌹🌹🌹💐💐
ముందుగా దినేష్ అన్న కి థాంక్యూ సుమన్ అన్న 🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🥰
Thankyou anna... Suman anna nu interview chesinanduku
Suman annaunu interview chesinanduku tq dinesh anna and naku suman anna songs lo neela nelamm cheera song chala ishtam anna nuv inka elanti songs rayali padali ani korukuntunnanu anna
Very good suman. Nice voice, keep going on
నాడు నీ కష్టం, నేడు ఈ ఫలితాలు good luck, singer ,🙏🙏👍👍
Meru. PadinA. Patta. Chala. Super. Ga. Unndi. Me. Song. Nenu. Everyday. Vitammu. Super. Singer. Meru
Neli nelamma cheeralo favourite song exlent voice
Thanks for introducing a nice and talented singer to the society.
Asoka Vangala,Pittsburgh 🇺🇸
Suman great God bless you
Keep going
ఇప్పుడున్న యువతకు నువ్వు సూపర్ సింగర్ బ్రో నీ లాంటి సింగర్స్ ఉన్నందుకు నాకు చాలా happy 💐
Bf s gf s।'
Suman bro ne voice is amazing nenu me fan bro aevvari matalu patinchukoku bro me patalatho janalani melukolupandi💐💐💐💐💐 and dinesh bro meru great prati okkari talentni andariki parichayam chestunnaru 🙏🙏🙏🙏🙏
Super suman gaaru mi voice super miku Bigg fan nenu all the best enka mirenno songs padalani korukuntunanu nila nilaamma song ki miku pedda fan iypoya a song naku Chala estam👍💐💐
suman.chala.intrest.tho.voicene.kaluputharu.and.ganam.like.anipinchella.vuntundi.
సుమన్ అన్న మిమ్మల్ని కలవాలి... హైద్రాబాద్ లో ఫ్యాన్స్ మీట్ పెట్టండి అన్న ... నీల నీలమ్మ చీరలో నీల my all time favourite
సుమన్ bro నీ attitude చాలా బాగుంది..
నీకు మంచి భవిష్యత్ ఉంది.. నువ్ నీలాగే ఉండు.. ఎవనికి బెండు గాకు...
Super Suman Bro Daily okkasaraina Nindu punnamila song vintunna
Anna mee interview chala baguntundhi...manchi manchi talent persons ni parichayam chestunnaru....
అన్న ని చానల్ ని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాము నువ్వు ఇలాంటి సాంగ్స్ చాలా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు జానపద సాంగ్స్ అన్న పోరాటం సాంగ్స్ అన్న చాలా ఇష్టం అందులో నీ వాయిస్ అంటే ఇంకా ఇష్టం నీకు ఆ రాజన్న దేవుని ఎప్పుడు చల్లగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా ఎదిగి మన తెలంగాణలోని మంచి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నా
Dinesh Bai super god bless you :Suman super singer Qatar nundi saishiva elaunnaru
Nice suman bro ni songs ani vitanu nuv superga paduthavv ..ni songs vintu nenu bajukunta anthala untey ni songs roju ni songs yeni sarlu vintanooo broo superb
Suman anna super ga padutharu anna meru ante challa estam annaya 😍❤️
Big fan of suman anna voice and lyrics and singing ki.....
Super suman bhai
Best song in ninudu ponname Vela song vera lovel Anna exllent mind-blowing song
Very nice signing Suman❤❤❤🎉🎉🎉
Suman Anna ✊🏻✊🏻✊🏻.....
Suman Anna inka Edhagali
Anna manchi singer Annatho Nenu photo kuda dhigina ma vlg kuda suman anna Vacchadu...
Suman Anna vice very nice superb
Chala Baga paadinaru songs brother
God bless more to be come a great singer
హాయ్ సుమన్ నాకు చిలకా పచ్చ చీరా పాట మరియు .పంచ వన్నె చిలక పాట🎧👌👌🎵💐 ఇష్టం
Super anna Suman anna pata Naku niri pichava
సుమన్ పాటలు వింటే మనుసుకి ఎంత బాధ వున్నా మర్చి పోవొచ్చు
Super suman sir.. aapke sing hume bohat acha lagta hai.
All the best singar suman brother ❤🙏💐
Suman bro nuvvu super milanti gayakulu maa Telangana ku andam👌🙏
Super bro ni songs ante chala istam ni interview kosam wait chestunna
హయ్ దినేష్ బాయ్. 🖐
సూపర్ ఇంటర్వ్యూ. 👌👌
సుమన్ చాలా బాగా పాడినావు. 👍👍👍
super suman garu your songs ku fida
Suman garu....Nenu kuda paatalu paadukuntaa...Kani Mee voice unique voice superb.
Thanks bro...suman singer ni interview chesinandhuku.nenu niku mariyu suman ki fan ayyanu bro.
Anna super 👌 interview sumana Anna super songs 👌🙏👌👌👌👌🙏🙏
Suman garu chala chaka chaparu apuda ipoenda anepencheudi Suman garu meru me patalato anto adagalane a god ne korukuntunnamu god bless u suman garu
God bless you beta .nee voice chala bagundi
Suman Anna...
Nila nilamma Song ite
NAKU istam anna Chaala Istam Antha Baga Undhi Ennisarlu vinna sare Malli malli Ade pata vinali Ani Undhi Anna...
Nice song Anna ✊🏻❤🔥🙏
Ma thammudu Suman RUclips lo already parichayam vunna me channel tho mari endhariko parichayam chisina dinesh anna ki prathyeka 🙏 thanks life lo manchi stanam lo vundalani korukuntu me Brother Anil thank u💐
Super songs anna sumana and dinesh anna super jai bheem jai bsp jai swero
Super suman continue your journey
Super singer lyricst God bless you
Gs nandam lyric writer mayuri folks
RUclips channel
Super Anna....
Nice Interview Anna...
#TelanganaTalentDinesh 😍😍
Nila song lo aitheeee ni voiceee superrrr
Suman Anna tho patu శ్రీనిది garini kuda interview chesthe bagundu Dinesh Anna vellidari combination lo vachina songs vere level
Hi suman annaya nice voice superb annaya great job
Super Suman All The Best
suman bro keep it up 👍 and Dinesh anna super village talented ni parichayam chesthunnaduku tq🙏
Super super super super super super Anna
Anna mi vioce Next level and god bless you and contious your education to improve the Nation .
👌👌👌👌bro me songs regular ga vintanu chala relax ga vuntadi
గల్ గల్ గజేళ్ల బండుల్లో ....😘😘💝💝💝💝
Super songs Anna
ruclips.net/video/hA5d3HBoAa4/видео.html
Good making good efforts to bring out hidden talent