Neela Neelammu Siralo Neela Part 2||Singer Version||Latest Folk Song 2022|| Karimnagar TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Neela Neelammu Siralo Neela Part 2||Singer Version||Latest Folk Song 2022|| Karimnagar TV
    Lyrics&Singer : suman Badnakal
    Female Singer : Matla Srujana
    Music : Kalyan Keys
    Dop : Crazy Chinna Badnakal
    Editing & Di : Amar Bharatha
    Producer : Sasala Suresh Patel
    CEO : Sasala Madhukar Patel - Sruthi Patel
    #NeelaNeelammuSiraloNeelapart2
    #SumanFolkSongs
    #Matlasrujana
    #NeelaNeelammaCheraloNeela
    #karimnagartv
    Special Thanks : My Media #mymedia
    ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి.
    మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటూ
    మీ సురేష్ KARIMNAGAR TV
    Radio Partner :
    SK2FM-TELANGANA
    HYD RADIO

Комментарии • 469

  • @razeshrazesh2136
    @razeshrazesh2136 2 года назад +44

    వారెవ్వా.... మొదటి పాట విన్నప్పుడు ఎంత ఊపు ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉంది....
    మాటలు లేవు అంతే... 👏👏👌👌👌👌

  • @shilvelalavanya3112
    @shilvelalavanya3112 Год назад +8

    సుపరో సుపరు ఇదరు‌‌‌‌ బాగా పాడరు. no words 100 by 100.goad bless u once again. i remember to my childhood games and playings. keke

  • @manognamani6075
    @manognamani6075 2 года назад +47

    మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది

  • @srinivastirunagari6157
    @srinivastirunagari6157 2 года назад +30

    Excellent voice తమ్ముడు నీది. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.👌👌👌👌👌👍👍🙏🙏

  • @ThogariSatyanarayana-zu5iz
    @ThogariSatyanarayana-zu5iz 8 месяцев назад +5

    ఇద్దరి కాంబినేషన్ సూపర్, సృజన నువ్వు పాడుతుంటే ఓన్లీ నీ పెదవులు మాత్రమే కదులు తుంటీ చాలా అద్భుతంగా పాడుతున్నారు,
    Very good job,👌👌👌

  • @srinupasula3807
    @srinupasula3807 2 года назад +10

    Wow, సూపర్ song, సూపర్ voice, సూపర్ జోడీ, both of u, smooth tune, సూపర్ lyrics, all the best టీం

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Год назад +8

    ముఖిలిత పదాలతో చక్కని గాత్రంతో శ్రవనాoనందకరం గా ఉంది పాట.

  • @venkatkurakula9052
    @venkatkurakula9052 2 года назад +11

    అద్భుతం..మల్లి..మల్లి..మనిషిని .మురిపిస్తున్నా పల్లెటూరు ..పాట.,...జానపద0

  • @r.narsimlu1550
    @r.narsimlu1550 2 года назад +40

    సృజన నువ్వు చాలా బాగా పాడుతున్నావు సూపర్ సాంగ్ నీ వాయిస్ చాలా బాగుంది

  • @yuvaraithupawan
    @yuvaraithupawan Год назад +9

    ఈ పాట విన్నాక మనసు హాయిగా ఉంది
    ...tq love u all....

  • @laxmaiahkethiri2579
    @laxmaiahkethiri2579 2 года назад +84

    సూపర్ అన్న ప్రతిభ ఎవడి అబ్బ సొత్తు కాదు...👍✊✊

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 года назад +51

    సృజన నీవు చాల బాగా పాడుతావురా తల్లీ.
    నీవు పాడే పాటలు ఎన్ని సార్లు విన్నా, తనవి తీరుత లేదురా అమ్మా.

  • @vislavathashok336
    @vislavathashok336 2 года назад +18

    Super... super... Super... Super.... Super... Super.... Super.....1000 సార్లు... Super అని అన తక్కువే.......

  • @bhukyadevilal3842
    @bhukyadevilal3842 2 года назад +1

    Gonthulo amrutham posukoni padara enti entha thiyyaga vundo super Amma God bless you all the best for everyone

  • @mana_ooru_KNR
    @mana_ooru_KNR 2 года назад +31

    ఎన్ని సార్లు విన్నా నాకైతే తనివి తీరదు . ఈ సాంగ్ కి వేరే సాంగ్ రీప్లేస్మెంట్ లేదు.

  • @macharlaodaiah5481
    @macharlaodaiah5481 2 года назад +6

    Suman and srujana combination super

  • @pogakunareshgoud3274
    @pogakunareshgoud3274 7 месяцев назад +1

    super song ఈ పాట విన్నాక మనసు హాయిగా ఉంది 👍

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад +34

    మీ ఇద్దరు వాయిస్ చాలా బాగుంది, రచన, మ్యూజిక్, డైరెక్షన్ సూపర్. మీరు ఇంకా చేలా ఎత్తుకు ఎదగాలని ఆ దేముడ్ని ప్రాదిస్తున్నను 💐🍫🙏

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Год назад +3

    మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది ఎక్స్ల్లెంట్ సింగింగ్ ఫోక్ సాంగ్స్ సూపర్ 💞♥️💕💐💐🥰🥰

  • @user-ep8vr7vk5q
    @user-ep8vr7vk5q 2 года назад +26

    సూపర్ సాంగ్ చాలా సంతోషంగా ఉంది

  • @namalaharish
    @namalaharish Год назад +1

    అన్య పాటబాగుంది అన్నయ్య పాట బాగుంది 2:33

  • @malleshdurgam568
    @malleshdurgam568 2 года назад +4

    Me eddari combination lo inkaa new songs chaalaa raavaali... I'm waiting for your new song.. Great singers

  • @vanapallivasu5327
    @vanapallivasu5327 2 года назад +10

    పాట వింటున్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది ధన్యవాదాలు

  • @naramonimalleshyadavnaramo9551
    @naramonimalleshyadavnaramo9551 10 месяцев назад +2

    పాట చాలా బాగుంది కంపోజింగ్ చాలా బాగుంది నేను ప్రతిరోజు సుప్రభాతంలో వింటాను ఈ పాట...thanks u..

  • @pagidimarrivijay8933
    @pagidimarrivijay8933 Год назад +3

    నేను రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు వింటున్నా ఈ పాట సూపర్ పాడారు తమ్ముడు చెల్లి

  • @pittalaswapna5496
    @pittalaswapna5496 Год назад

    Annaya super mi iddari voice sweet full istam naku enni sarlu vinna manasu full happy

  • @anjannayadav2842
    @anjannayadav2842 Год назад +6

    సుమన్ మీరు ఈ దరు సూపర్❤️❤️

  • @karampuribalraju3475
    @karampuribalraju3475 Год назад +3

    👌🏻👌🏻🙏🏻🙏🏻 చాలా బాగుంది సాంగ్ తమ్ముడు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది థాంక్యూ

  • @chelpuriraju9946
    @chelpuriraju9946 2 года назад +9

    అన్నా సూపర్ మేడం మీరు సూపర్ పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది సుజన గారికి ఒక అవకాశం ఇవ్వండి హీరోయిన్ గా చాలా బాగుంటుంది

  • @Nareshtech322
    @Nareshtech322 2 года назад +43

    ఈపాట ఏన్ని సార్లు విన్నా చెవులకు వినసొప్పుగా వుంది. సూపర్..👌

  • @padmachelimela5851
    @padmachelimela5851 2 месяца назад

    ఇద్దరి వాయిస్ చాలా స్వీట్ గా బాగుంది 👌👌

  • @jangitikishan9502
    @jangitikishan9502 2 года назад +3

    Part 1 laga super hit avthundhi super song 👌👌👌

  • @bathiniajay3634
    @bathiniajay3634 Месяц назад

    Suman Badanakal voice super Srujana also❤❤❤❤❤❤❤

  • @rajupitla6496
    @rajupitla6496 2 года назад +4

    సూపర్‌హిట్ సాంగ్ ఇద్దరి కాంబినేషన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @AnilKumar-oi1fq
    @AnilKumar-oi1fq 2 года назад +15

    మనసు పులకరించిపోతుంది మీ ఇద్దరు వాయిస్ విని

  • @bommenaramanjaneyulu5281
    @bommenaramanjaneyulu5281 2 года назад +2

    Bagundi song
    Meeru iddaru jodi bagundi chala baga padutharu.jai Suman-Srujanamatla

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 года назад +21

    ధన్యవాదములు ఇద్దరికి....... 🌹🌹🙏🙏🙏

  • @akinapellyniranjan148
    @akinapellyniranjan148 2 года назад +14

    మీ యిద్దరి వాయిస్ తో చనిపోయే పాటకి కూడా ప్రాణం పోస్తున్నారు...

  • @sabbanivenkataswamy620
    @sabbanivenkataswamy620 2 года назад +8

    Supper voice Thammudu and Chelle 👌👌👌👍👍👍

  • @shivasurineni5556
    @shivasurineni5556 Год назад

    Films lo padevallu baga ethuludengutharu, veellakante goppolla vallu, ahaaa what a sweet voice, god bless you all, really great move ❤️

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 Год назад +3

    మీ పాట కు సాలామ్.చాలా బాగా పాడారు.

  • @anjannayadav2842
    @anjannayadav2842 2 года назад +4

    చాలాబాగుంది ఇoకఎన్నో పాటలు పాడలి👌👌❤️🌹

  • @mravikumar4713
    @mravikumar4713 Год назад +1

    Chitti thalli ni voice super Amma
    God bless you ra 🙌

  • @erripothulajoshna6586
    @erripothulajoshna6586 Год назад

    Me pata chala bagundi iddaru baga paadaru very nice superb matalu chala chennavi meku kEep smile

  • @chamanchigallavenkataiah1077
    @chamanchigallavenkataiah1077 Месяц назад

    Super song sir 💯💯💯💯 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @anjaiahmanthri9061
    @anjaiahmanthri9061 Год назад +1

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గొంతు లో అంత మాధుర్యం మీ ఇద్దరికి ఉంది. సూపర్ వాయిస్ & సూపర్ సాంగ్ 👌

  • @venkyvenky8345
    @venkyvenky8345 2 года назад +2

    Nice voies ammyi and abhayi supper song god bless you

  • @veerasscgdspecial9072
    @veerasscgdspecial9072 2 года назад +10

    కులం ,ప్రాంతం అనే తేడా లేదు పాట సూపర్ ఉంది

  • @siddhusk371
    @siddhusk371 2 года назад +4

    సూపర్ 👌👌👌

  • @manikantj5483
    @manikantj5483 2 года назад +5

    పాట వింటే మనిషి తనను తానే మర్చిపోతారు ... Like ki మించి ఇవ్వొచు

  • @bairapoguparusharamulu2832
    @bairapoguparusharamulu2832 2 года назад +2

    సూపర్ పాట చాలా థాంక్స్ ఇద్దరికీ

  • @shilvelalavanya3112
    @shilvelalavanya3112 Год назад

    anni likes anni comments pettina takva e song ki voice and music aswoem. goad bless u eddariki. last ki super. jai rajanna.

  • @venkannabhukyaofficialav6871
    @venkannabhukyaofficialav6871 2 года назад +5

    సూపర్ సాంగ్ అన్న గారు💞💞💞

  • @omkarkomuraju9318
    @omkarkomuraju9318 2 года назад +5

    Ammai voice spr 👍

  • @saibabatogiti7628
    @saibabatogiti7628 Год назад +4

    అమ్మ చాలా చక్కగా పాడావు సూపర్

  • @rudrapratapmote2242
    @rudrapratapmote2242 2 года назад +5

    చాలా అద్భుతంగా పాడారు....

  • @dzarmy.b.p.t7515
    @dzarmy.b.p.t7515 2 года назад +6

    Nice song. 👌

  • @poodariyadagirigoud624
    @poodariyadagirigoud624 2 года назад +1

    సూపర్

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Год назад

    Edaru eimpuga vina sompuga padaru. 👌👌👌👌👌👌👌👌👌👌

  • @gattipellibharath6380
    @gattipellibharath6380 2 года назад +13

    తెలుగు జానపదం గురించి నాకు పెద్దగా తెలియదు....కానీ.....మీరు పాడుతుంటే.....తెలుగు కన్నా కమ్మనైన పదం ఇంకోటి లేదేమో అనిపిస్తుంది......

  • @rajeshnani2940
    @rajeshnani2940 2 года назад +1

    Lady singer vice super great picture and life cine field chance 100% all the best

  • @venkateshgoud4935
    @venkateshgoud4935 2 года назад +3

    సూపర్ 👌

  • @satyanarayanapodila243
    @satyanarayanapodila243 Год назад

    Chitti thalli super voice needi neevu enka Baga padali nennu devudu ashirvadinchunu gaka

  • @AjayKammampati
    @AjayKammampati 7 месяцев назад

    Super lyrics
    🌾🌾🌾🌾

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 года назад +3

    సూపర్ హిట్ పాట. 👍
    🙆🙆😂😂

  • @k.bhaskar.5930
    @k.bhaskar.5930 Год назад +3

    సూపర్ 🌷సూపర్ 🌹సూపర్ 🌷సూపర్ సూపర్🌹 సూపర్ 🌷సూపర్ 🌹సూపర్

  • @sp505325
    @sp505325 2 года назад +11

    Beautifull
    ...both voices are melodious truly GEMS...in folk music it is very rare.. wish you great success.

  • @sanjulatha6304
    @sanjulatha6304 2 года назад +3

    చాలా బాగా పాడారు. మీకు ఇలాంటి అవకాశాలు ఇంకా ఎన్నో రావాలి 💐💐💐

  • @veerabhadrasantuvarveerabh4263
    @veerabhadrasantuvarveerabh4263 2 года назад +6

    Very Beautiful Natural Voices

  • @induyadav679
    @induyadav679 2 года назад +1

    Super Anna song my favourite song Naku naa bava ki favourite song

  • @prabhakar5770
    @prabhakar5770 Год назад

    A ammai superga padindhi voice chalabhagundhi very nice singer

  • @kalidassai5608
    @kalidassai5608 Год назад +1

    సృజన గొంతు, ఉచ్చారణ రెండు బావున్నాయి అమ్మా, సుమన్ as usual super 👍👍👍👍 మాధవపెద్ది కాళిదాసు

  • @RAMESHRAMESH-ie9dt
    @RAMESHRAMESH-ie9dt Год назад

    Super song tune chela bagundi

  • @taraknaik2211
    @taraknaik2211 2 года назад +3

    Super song..... brother....all the best....mi Janta.... voice.... super ❤️ song

  • @sureshbsureshn4134
    @sureshbsureshn4134 Год назад

    Supero super

  • @dharmanarambabu4447
    @dharmanarambabu4447 2 года назад +2

    Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @doremongamingyt382
    @doremongamingyt382 Месяц назад

    Super. New. Song

  • @esampriyanka3708
    @esampriyanka3708 2 года назад +1

    Super

  • @banothnarsimha8292
    @banothnarsimha8292 Год назад

    Super sang chala bagundi

  • @malhotharchinnu4807
    @malhotharchinnu4807 2 года назад +2

    Excellent Super song 👌👌👍

  • @muppidipushpalatha11
    @muppidipushpalatha11 2 года назад

    👌👌👌👌👌... Roju vinna bore kottadu... Superb 👌👌

  • @asrkkumar4346
    @asrkkumar4346 2 года назад

    Meeru' Boths' chala sakkaga phadina' meeku 'Congrats'👍 music super . 2022 years lu Super Hit' from kumar Vijayawada..

  • @kethavathkavidas1483
    @kethavathkavidas1483 3 месяца назад

    Super 💯

  • @srishamithadhuvvala8809
    @srishamithadhuvvala8809 2 года назад +2

    Superb Singer srujana sis and bro🎤🎧👌👌👌

  • @kashiramesh4916
    @kashiramesh4916 2 года назад +1

    Super song brother v v Tq

  • @trameshgoud4114
    @trameshgoud4114 4 месяца назад

    Wooooooow 🎉❤💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkeykarnala6012
    @venkeykarnala6012 Год назад

    🎉🎉🎉 super

  • @vallepuravi3092
    @vallepuravi3092 Год назад +1

    Nice song

  • @shekharbuddarthi4128
    @shekharbuddarthi4128 2 года назад +2

    సూపర్ అన్న 👌👌👌

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 12 дней назад

    Super song

  • @thelokesh9990
    @thelokesh9990 2 года назад +4

    Suman anna always superb 💓

  • @gorrevishnu3
    @gorrevishnu3 9 месяцев назад +1

    👌👌👌👌👌

  • @pallepatirajesh9914
    @pallepatirajesh9914 2 года назад

    E song vinttunte lokane marichipovchu super song brother

  • @chittipavani8549
    @chittipavani8549 Год назад

    Em song ra ayya super yennisarlu vintunnamo

  • @sharadakondra5172
    @sharadakondra5172 2 года назад +45

    చిట్టి తల్లి బాగా పాడవు .దిన దిన అభివృద్ధిరస్తు..

    • @ssrikkassrikka9883
      @ssrikkassrikka9883 Год назад +4

      👌💐💐

    • @mr.vilan99
      @mr.vilan99 Год назад +1

      mee chelli naa

    • @Satyanarayana-gw9pr
      @Satyanarayana-gw9pr Год назад

      ​@@ssrikkassrikka9883 క్ష.. షషషషష,. క్ష"కఘతతతతతతతతతతకకషతతతతతతతఖకకకకకకతషషషషషషక్షష తమ షష😅

  • @basaraghu5784
    @basaraghu5784 Год назад

    Female bout super ga vundhi chelli
    Super ga padavu ra chittithalli

  • @rojaranibirudu4350
    @rojaranibirudu4350 Год назад

    Nice song all the best sir

  • @anilvatu3543
    @anilvatu3543 2 года назад

    Exlint supar and nis

  • @nimmalavenu8009
    @nimmalavenu8009 2 года назад

    Music chala bagundi ..song eka bagundi

  • @swamybuddula5413
    @swamybuddula5413 2 года назад

    Me voice vintunte edo lokam loki vellinatluga undi what a voice very husky sweetest voice