Telangana Folk Singer Suman Exclusive Interview | Latest Telugu Folk Songs | Telanganam | YOYO TV

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Latest Telangana Folk Songs: Folk Singer Suman Exclusive Interview
    YOYO TV Channel is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Live news gives 24 Hours live news covering political news, sports news, entertainment news, facebook live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
    Telugu, English, Malayalam, Tamil, Hindi, Kannada Languages Channels owned by YOYO Media Pvt Ltd.
    News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada
    Telangana political news, Andhra Pradesh political news, ts political news, ap political news.
    Telangana cm KCR news, Andra Pradesh CM Chandrababu Naidu news
    ----------------------------------------------------------------------------------
    Follow Us on:
    Facebook:
    plus.google.co...
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel
    ~-~~-~~~-~~-~
    Please watch: "శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి | Sri Rama Navami 2018 | Telugu Bhakthi Songs | YOYO TV"
    • Sri Rama Navami 2018 S...
    ~-~~-~~~-~~-~

Комментарии • 2,9 тыс.

  • @sumanfolkmusic
    @sumanfolkmusic 6 лет назад +729

    నిజంగా నాకు ఇంత ప్రోత్సాహం ఇస్తున్నటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

    • @cherrymanu4898
      @cherrymanu4898 6 лет назад +16

      Suman Singer super sampinav voice masthundhi

    • @kranthiranaveer2641
      @kranthiranaveer2641 6 лет назад +14

      సూపర్ టాలెటెడ్ , నీవు నీ గమ్యం( SI )దిశ ను ఎప్పుడూ మార్చంకోకు , నీకు మంచి భవిష్యత్ ఉంది , ఈ రోజుల్లో రాజకీయాలు మరీ నీచంగా తయారవు తున్నాయి , దేవుడు నిన్ను , చల్లగా చూస్తాడు .
      Keep it up .........

    • @medojuvenkatesh9889
      @medojuvenkatesh9889 6 лет назад +4

      Suman Singer
      Namasthee Anna
      Super padav Anna
      Nenu kuda govt college sdpt..
      Good future...

    • @aerpulathirumalesh9148
      @aerpulathirumalesh9148 6 лет назад +2

      Em Cinemalu testunaru E song eavaru rasharu... Very nice song...Neku etla telusu A song...comt Chee baya plzzzz...And one more u r voice very nice...

    • @kattashekar4971
      @kattashekar4971 6 лет назад +3

      Suman Singer

  • @kallapramodkumar3970
    @kallapramodkumar3970 4 года назад +20

    అన్న మీ గొంతు బాగుంది మరియు మీరు పాడిన మొదటి పాట వింటే నాకు చిన్నప్పటి ఆటలు అన్ని గుర్తుకు వొచవి థాంక్స్ అన్న

  • @abhinavrgp
    @abhinavrgp 4 года назад +23

    నీ గొంతు నువ్వు పాట పాడే విధానం అద్భుతం బ్రదర్...

  • @rajunani778
    @rajunani778 5 лет назад +15

    సీనిమల గురించి చాల నిజంగా చెప్పారు సీనిమలు చూసి చెడిపొథున్నరనెధీ నిజం అన్నా. అండ్ మీకు అల్ ధీ బెస్ట్ 👌👌

  • @srikathparavathi8850
    @srikathparavathi8850 5 лет назад +42

    ఇప్పటివరకు 20 సార్లు నీ ప్రోగ్రాం చూసాను చాలా బాగా పడుతున్నావ్ తమ్ముడు.... సుమన్ ని ఇంకో సారి పిలవండి ....yoyo tv

  • @c.prashanth7103
    @c.prashanth7103 5 лет назад +19

    అన్న మీ వాయిస్ సూపర్ గా ఉంది
    ఎప్పటి నుండి మీరే మా హీరో అన్న సూపర్ సూపర్ సూపర్ జై తెలంగాణ జై జై తెలంగాణ ✊️✊️✊️

  • @malleshnarsetty5972
    @malleshnarsetty5972 5 лет назад +9

    నీ స్వరం అద్భుతంగా ఉంది సుమన్...!👌👌
    సుస్వరాలతో రంజిల్లాలని కోరుకుంటున్న....!!

  • @bheemeshkurma6960
    @bheemeshkurma6960 5 лет назад +220

    మా జనరేషన్ గాయకుడూ మీరు సూపర్ ఈలాంటి పాటలు ఇంకా పాడాలి.......

    • @chidamravali2403
      @chidamravali2403 3 года назад +4

      Super 👍👍👍👍👍 Anna meeru ilanti songs inka enno patalu padalani korukuntunna

    • @dilipms2414
      @dilipms2414 2 года назад +1

      @@chidamravali2403♿🚻🛃♿🚾 ml po Box address

  • @bmohanraju440
    @bmohanraju440 5 лет назад +10

    అన్న నీవు ఉన్నత స్థాయికి చేరుకోవలని అని మనసార కోరుకుంటున

  • @user-jawan0412
    @user-jawan0412 3 года назад +64

    సుమన్ బ్రో ఇప్పుడు నువ్వు రచించి, పాడిన నీలా నీలము చీరలో నీల.... సాంగ్ చాలా అంటే చాలా బాగుంది.. నేను ఎన్నిసార్లు విన్నానో తెలియదు..❤️❤️❤️ సూపర్ బ్రో

  • @committedtosuccess9997
    @committedtosuccess9997 5 лет назад +31

    Yoyo you TV please one. More show with suman Anna excellent voice

  • @venkateshvenky8057
    @venkateshvenky8057 3 года назад +5

    నీ లాంటి సింగెర్స్ ఈ దేశానికి ఎంతో అవసరం అన్న.

  • @bongoninagarajugoud1052
    @bongoninagarajugoud1052 5 лет назад +121

    నువ్ ప్రతి పాటలు చాలా బాగున్నాయి బ్రదర్
    సూపర్ 👌👌👌

    • @markachandu-yi4in
      @markachandu-yi4in 5 лет назад +2

      సూపర్ పడినా సుమన్ నేను కూడా పడగా లను. ఓక౭
      ఛాన్స్ .👍

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 4 года назад +27

    మీరూ పాట పాడుతూ వుంటే గుండె జల్లు అంటుంది సుమన్ అన్న 👍👍👍

  • @sivabommana2014
    @sivabommana2014 5 лет назад +14

    I like Telangana folk n I am loving after watch this interview and suman Anna voice is super

  • @charigaru4633
    @charigaru4633 5 лет назад +38

    Anchor Bagundhi..
    And nice singing bro

  • @vampupraveen3508
    @vampupraveen3508 5 лет назад +7

    సూపర్ సుమాన్ అన్న మీ వాయిస్ చాలా బాగుంది. నీవు కష్టపడితే పెద్ద కళాకారుడు అవుతావు ఆల్ ద బెస్ట్ సుమన్ అన్న

  • @rajugaikoti8539
    @rajugaikoti8539 6 лет назад +133

    పాటకు పాదాబివందనం ఇలాంటి మరిన్ని పాటలు రాయలని మనసరా కోరుతూ మీ అభిమాని

  • @user-jawan0412
    @user-jawan0412 5 лет назад +7

    నిజం గా bro నేను RUclips lo ఎక్కువ సార్లు చూసిన ప్రోగ్రాం నీదే... చాల చాలా బాగా పాడినావు... Super...

  • @nageshgaming1936
    @nageshgaming1936 5 лет назад +74

    Ne interview 50 time chusa bro

  • @gopanaboinanaveen7702
    @gopanaboinanaveen7702 4 года назад +7

    అన్న నువు పడిన పాటలు చాలా బాగున్నాయి నాకూ కూడా ఏపురు సోమన్న అంటే చాలా ఇష్టం నేను సోమన్న పాటలు ఏకువగ వింటాను నువు సూపర్ అన్న గడ్ బ్లేస్వు ఎలాంటి పాటలు పడుతూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను👍👍👍👍👍👍👍

  • @mahendharkuna4016
    @mahendharkuna4016 5 лет назад +5

    సూపర్ తమ్మి ని గొంతు చాలా బాగుంది.... ఇంకా నీవు పాడుతూనే ఉండాలి

  • @naveennarsing2923
    @naveennarsing2923 Год назад +1

    Nenu program nenu chusa bro apudu apude anukuna ni voice superga vundhi anukuna kani ipude trend avuthuna nindu punamivela song ni oka range lo thisukelindhi broo ipudu chuse vallu oka like vesukondi

  • @parsharamulusuddala2967
    @parsharamulusuddala2967 5 лет назад +12

    చాలా బాగా పాడవు భయ్యా.................జై తెలంగాణ

  • @maheshsankati8308
    @maheshsankati8308 6 лет назад +17

    అన్న సూపర్ పడవు
    నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి

  • @shivagkatik5736
    @shivagkatik5736 5 лет назад +34

    anchor kirak undhi
    beautiful😍💓
    name teliste evaraina cheppandi
    smile 👌 oka like eskondi

  • @dharavathismail5373
    @dharavathismail5373 5 лет назад +24

    సూపర్ అన్నా. సాంగ్ సూపర్ గా పఢీనావ్👌👌

  • @chennu5294
    @chennu5294 3 года назад +13

    ఈపాటికి 80 సార్లు చూసాను కానీ మర్చిపోలేని అనుభూతి సుమన్ గారిని మీ చానల్ చూపించి ఒక మంచి ఆర్టిస్ట్ నీ పరిచయం చేశారు కృతజ్ఞతలు.

  • @venuoggoju9808
    @venuoggoju9808 5 лет назад +3

    సుమన్ అన్న నీకు ఒక గొప్ప భవిష్యత్ ఉంది . నువ్వ అలానే పాటలూ పాడుతూ, ఇంకా గొప్ప సింగర్ కావాలని హా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఒక గొరిటీ వెంకన్న ,గద్దర్ కావాలని కోరుకుంటున్నాను.

  • @suryapetkaka7699
    @suryapetkaka7699 6 лет назад +56

    సుమన్ అన్న నువ్వు తప్పకుండ పోలీస్ ఆఫీసర్ అవుతావు!?

  • @byagarinagesh4480
    @byagarinagesh4480 5 лет назад +1

    Good suman bro nenu kuda school college time chala patalu padanu ninu chustunte naku nenu gurthosunaa chala mandhiki support leka vari jivithani inko malupu tippukunturu na laga niku manchi avakasam vachindhi nice tq so much chala bagunai mi songs all the best

  • @midhemgudanarsimlu6574
    @midhemgudanarsimlu6574 5 лет назад +6

    మీ పాటలకు యాంకర్ ఫ్యాన్స్ అయిందన్న అంతా బాగుంది మీ గొంతు

  • @sunilkathi7321
    @sunilkathi7321 5 лет назад +177

    సుమన్ నేను కూడా ఏపూరి సోమన్నకు fan, నీ voice super,

  • @sardaar12
    @sardaar12 5 лет назад +17

    Super 💖 suman good spich
    All the best your police officer avuthavu all the best jai telangana
    Jai janasena

  • @srinudamerla3378
    @srinudamerla3378 4 года назад +5

    నీ గొంతు చాలా బాగుంది అన్న

  • @ramarao325
    @ramarao325 5 лет назад +4

    Suman bro nuvvu super, ni nijayithi matalu, neti cinema py e vayasulo chala matured ga cheppav.

  • @vijaykumar-uf3cg
    @vijaykumar-uf3cg 4 года назад +3

    నీ వయసు వాళ్లకు నీవు ఆదర్శం బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 года назад +3

    Wow super bradher super Jai Bheem Ambedkar 🙏🦁🐅🦁🙏🙏🙏🙏🙏🙏✊🤝🤝🤝🤝🤝🤝

  • @santiluckylucky3834
    @santiluckylucky3834 5 лет назад +8

    wow excellent bro chala chala paadutunnaaru bro may god bless u

  • @smilebabyatoz2321
    @smilebabyatoz2321 2 месяца назад +2

    నాకు కూడా పాటలు పాడాలి అంటే చాలా ఇష్టం కానీ పాటలు పాడితే ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అని నాలో ఉన్న కోరికని చంపేసుకున్న 😢😢😢 మీరు పాడుతుంటే నాకు రోమాలు నిక్క పొడుస్తున్నాయి తమ్ముడు

  • @anilkumartippani1170
    @anilkumartippani1170 5 лет назад +11

    we r proud of u bro And iam from sdpt

  • @santhoshaluka9205
    @santhoshaluka9205 5 лет назад +44

    కళాకారులకు కళాభి వందనం

  • @usike9100
    @usike9100 5 лет назад +46

    నువ్వు అనుకున్నదానికన్నా ఎక్కువే సాధిస్తావు ✌️✌️

  • @amangantiyadagiria26
    @amangantiyadagiria26 2 года назад +1

    సుమన్ తమ్ముడు నువ్వు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాని ఏపూరి సోమన్న పేరు చెప్పగానె నెను షేర్ చెయ్యలేక పోయను ఎందుకంటే ఏపూరి సోమన్న అనే అతను ప్రజల కోసం పాటలు పడట్లేదు తన సొంతం స్వార్థం కోసం చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్రోకర్ అయిపోయాడు ఇలాంటి వాళ్లు ప్రజా ఉద్యమాల నుండి వెలివేయబడ్డ వాళ్లు మరి కొంత మంది ఉన్నారు వాళ్లలో ఇతడు ఒక్కడు

  • @pathurisravanthi9417
    @pathurisravanthi9417 6 лет назад +14

    రామ రామ నంది ఉయ్యాలో రాగ మేథారదే ఉయ్యాలో...
    గంగ దారిలోనే ఉయ్యాలో బంగారు వాన ఉయ్యాలో..Lovely traditional songss

  • @raniRani-cp2lo
    @raniRani-cp2lo 5 лет назад +1

    Superrrrrrrrrrrrrrrr tammudu

  • @gangaramjinkala4966
    @gangaramjinkala4966 5 лет назад +1

    Super anna

  • @vabhi3460
    @vabhi3460 5 лет назад +4

    Awesome bro u will be at the highest place where u deserve ...

  • @ajayjuttu6842
    @ajayjuttu6842 5 лет назад +126

    anna patalaku OKa like vesukondi

    • @ravinderp4524
      @ravinderp4524 4 года назад

      Like and fallow accordingly in real life

  • @kotraneveen7722
    @kotraneveen7722 5 лет назад +11

    Super friend continue singing
    Super voice broooo

  • @bongoninagarajugoud1052
    @bongoninagarajugoud1052 5 лет назад +59

    నువ్ పాడిన ప్రతి పాటలు చాలా బాగున్నాయి తమ్ముడు
    సూపర్👌👌👌

  • @rampoldasaripoldasariram4202
    @rampoldasaripoldasariram4202 4 года назад

    Prathi okkari kaalanu bayataki thisthunna yoyo tv ki dhanyavadamulu...

  • @chokkampetheerekarsagar1143
    @chokkampetheerekarsagar1143 5 лет назад

    Nice Jaanapadhaalu, suman Anna Meeru maaku parichayam leru kaani Mee gonthu (voice ) parichayam chesi nanduku meeku Thank you Anna. Keepitup Anna.

  • @MaheshMahi-kl9yk
    @MaheshMahi-kl9yk 6 лет назад +6

    matal Lev Anna
    nenu enta varaku a program sariga chudale kani ni program two times cousins
    anchor looking super
    smile super
    all the best both💘💘💜💝

  • @shruthivangari7779
    @shruthivangari7779 5 лет назад +23

    " me herola evadaina ,
    okkate ekaramu iru valu dunnale rammanu
    vani dammentho supetti pommanu "
    supperb thammudu nice voice

  • @rameshreporter7769
    @rameshreporter7769 5 лет назад +2

    మీ Voice Beautiful గా ఉంటుంది అన్న..మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

  • @chandupatlasrilathareddy9476
    @chandupatlasrilathareddy9476 4 года назад +3

    Bro ne songs eppatike 9 times chusina edhe show super ne voice👌👌👌💐💐

  • @srinivasa973
    @srinivasa973 6 лет назад +12

    Eturi somanna my fevrt singer all the best suman u have bright future

  • @gaddapatisandeep6011
    @gaddapatisandeep6011 5 лет назад +9

    Klaluva podham vastaramma song Osm anna

  • @janamkosamjanasenani8103
    @janamkosamjanasenani8103 Год назад

    Suman garu mi voice super Telangana song's ante naku chala istam from vizianagaram

  • @anildjmogili4492
    @anildjmogili4492 5 лет назад +5

    సూపర్ అన్న పాట బాగున్నది చాలా బాగా పాడుతున్నావ్ అన్న

  • @renukakumbamrenuka5768
    @renukakumbamrenuka5768 6 лет назад +37

    Super Annaiah...u have a bright future ahead

  • @Honeysworld911
    @Honeysworld911 6 лет назад +11

    Sprb thammudu manchi bavishyathhu unndi

  • @ravialimineti8491
    @ravialimineti8491 3 года назад +1

    Anchor సూపర్ గా ఉంది నేను ఫిదా

  • @gsampathkumar9125
    @gsampathkumar9125 4 года назад +11

    అన్నా నీ పాటలకు పాధాబి వందనం

  • @sitaiahmiriyala7951
    @sitaiahmiriyala7951 5 лет назад +6

    Super singer......... Suman Garu

  • @yenkollarenuka2861
    @yenkollarenuka2861 5 лет назад +9

    hi suman super ni voice

    • @chandugundala6963
      @chandugundala6963 4 года назад

      Avunu anna chellayi cheppinattu ne patalu nee voaic chala bagunnayi

  • @suryudusuryudu9287
    @suryudusuryudu9287 5 лет назад +1

    ANNA.SUPER super

  • @lakotamahender2301
    @lakotamahender2301 3 года назад +1

    Excellent Suman thammudu.

  • @harishharsha802
    @harishharsha802 5 лет назад +6

    Great 👍 talent bro..I hope you great future ahead..

  • @mprashanthkumar8300
    @mprashanthkumar8300 6 лет назад +375

    మిత్రమా నీకు మంచి భవిష్యత్తు ఉంది...... నీ పాట ఆపకు... కష్ట పడు... ముందుకు వెల్లు....
    యింత గొప్ప కళ ను కళాకారులను ఆదరిస్తున్నా YOYO CHANNEL GOOD....

  • @madhushakur6658
    @madhushakur6658 2 года назад +3

    Such A Wonderful Voice 😍🤩 Extraordinary Performance Bro 👌 Enjoyed Alot With Your Songs 🥳

  • @jankaramulu9743
    @jankaramulu9743 5 лет назад +13

    Great Songs brother
    mission2019
    Jayaho baheji
    Vote for elephant

  • @rajmudiraj18
    @rajmudiraj18 6 лет назад +5

    brother suman chala bagapaduthunav good luck to ur bright future..N
    Specially anchor girl ur shining N yeah beautiful I could not turn my eyes away from u😉😍😍..

  • @ashokb8354
    @ashokb8354 5 лет назад +6

    Wow sweet voice tammudu kkeep it up.....

  • @eshwaripalleboina6306
    @eshwaripalleboina6306 3 года назад +1

    అమ్మ కు వచ్చిన పాట సూపర్ సూపర్ థాంక్యూ సుమన్ ప్రతి ఒక్క సాంగ్ సూపర్ ఉంది

  • @yellakondaveeramani1570
    @yellakondaveeramani1570 3 года назад +1

    Really superb your songs
    It's totally meaningful songs brother

  • @bvmourya
    @bvmourya 6 лет назад +22

    Jai Bheem ThammuduCongratulationsNice Signing you can do everything is possibleAll the best

  • @anilgajula541
    @anilgajula541 6 лет назад +3

    అన్న చల్లా మంచి సాంగ్ పాడారు ఈలాంటి పాటలు పడాలని కోరుకుంటున్న

  • @Manu-is2bf
    @Manu-is2bf 3 года назад +1

    Suman anna meeru nila neelamma song chala baga paadaru anna 1st lo nen e yoyo tv channel lone chusanu mally neelamma song lo chusanu chala baga paadaru anna mik manchi life undhi aadhi m ina meeru paatanu maruvodhu anna all the best for u are bright future anna

    • @Manu-is2bf
      @Manu-is2bf 3 года назад +1

      Suman annaki co operative cheyandi annaki elanti chances raavali and meeru superb anna mi voice chala bagundhi anna vintunte vinalani undhanna mi songs ni

  • @nareshnayak9195
    @nareshnayak9195 5 лет назад +1

    Anna ni songs bagunnai

  • @kalubandisandeep3749
    @kalubandisandeep3749 5 лет назад +6

    Madame your smiling superb. ...

  • @vshvshhu6776
    @vshvshhu6776 5 лет назад +7

    I wish you all the best bro for your feature,
    And also anchor was fantastic her job she was doing very well, cute and dignity PLEASE HER NAME.

  • @anilnani421
    @anilnani421 5 лет назад +1

    Super anna. Yankaring.good

  • @sirisinagalandla4cherial103
    @sirisinagalandla4cherial103 4 года назад +15

    Bro ...almost iam watching your interview more than 50 times...this interview

  • @santhoshsailla7953
    @santhoshsailla7953 5 лет назад +20

    సూపర్ అన్న మీకు మంచి పేరు వచ్చింది

  • @harshas1593
    @harshas1593 5 лет назад +3

    Ur parents are proud of you dear brother...All d best..

  • @varalaxmikadigalla2198
    @varalaxmikadigalla2198 2 года назад +1

    Nice annaya chala baga paduthunnaru

  • @aliascheguvera1243
    @aliascheguvera1243 Год назад

    Interview chese ammayi chala super
    కలియుగపు మోనాలిసా లెక్క ఉంది ఆమె చిరునవ్వు
    Suman bro nv super 👏

  • @lingaswamyboddupally529
    @lingaswamyboddupally529 5 лет назад +6

    Super bro
    ....

  • @adventuretime5917
    @adventuretime5917 6 лет назад +6

    Ur. Voice super bro u have bright future e video 1090 times
    Chusa n all the best tammudu

  • @shivanaidu6439
    @shivanaidu6439 5 лет назад +1

    Suman song chala baga padutunau

  • @ashokgurram4043
    @ashokgurram4043 5 лет назад +2

    brother awesome ...jai telangana

  • @srikathparavathi8850
    @srikathparavathi8850 5 лет назад +4

    సుమన్ నువ్ గొప్ప జానపద కళాకారుడివి అవుతవ్.....

  • @venkivenkat9772
    @venkivenkat9772 5 лет назад +16

    చాల బగుంది అన్న

  • @psaibabamudirajpsaibabamud3242
    @psaibabamudirajpsaibabamud3242 4 года назад +2

    నేను కూడా 199456 లో స్కూల్ కూడా పతి ఒక పాట పడేవని నాకు చెప్పేవారు లేక మొత్తం అయి పోయింది కని తమ్ముడు నీకూ చాలా మంచి రోజులు వున్నవి నువ్వు మంచి గాయకుడివి అవుతావ్ సుమన్ తమ్ముడు లేకపోతే పోలీస్ అవుతావ్

  • @InnocentkingRAM0143
    @InnocentkingRAM0143 5 месяцев назад

    Yes nenu చాలా సార్లు చూసాను 👏👏👏

  • @sreenivasulureddy6847
    @sreenivasulureddy6847 5 лет назад +5

    Super brother I am from anantapur, kadiri

  • @bandisuresh3746
    @bandisuresh3746 4 года назад +12

    Anchor is so beautiful and suman singing nice

  • @Viji547
    @Viji547 2 года назад

    Super anna super voice 100 times chusina