Special Interview with Thodu Needa Founder Rajeshwari | Old Age Marriage

Поделиться
HTML-код
  • Опубликовано: 7 авг 2022
  • Special Interview with Thodu Needa Founder Rajeshwari. Watch the full video to know more details about old age marriages and live - in relationships.
    #rajeswari #teluguinterviews #oldagecare

Комментарии • 630

  • @balantrapuvasantha1491
    @balantrapuvasantha1491 Год назад +33

    యాంకర్ అడిగిన విధానము బాగాలేదు కానీ రాజేశ్వరి గారు చెప్పిన వివరణ చాలా బాగుంది 🙏

    • @testnrc1131
      @testnrc1131 Год назад +1

      True, I wish better anchor assigned for this interview. Her initiative is very helpful .. appreciate it!

    • @nageshrao4002
      @nageshrao4002 Год назад +1

      Correct Vasantha gaaru, u r cent percent right.

    • @KitchenforDiabetics
      @KitchenforDiabetics Год назад +1

      @@nageshrao4002 I think he is new anchor.

  • @bhaskarmobiles3840
    @bhaskarmobiles3840 Год назад +27

    రాజేశ్వరి మేడం గారికి ధన్యవాదములు చాలా చాలా చాలా చాలా మంచి పని చేస్తున్నారు మీకు అభినందన లు భవిష్యత్తులో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కాలంలో కూతుర్లు కొడుకులు ఎవరు సరిగ్గా చూడడం లేదు

  • @sonusrinivas438
    @sonusrinivas438 Год назад +16

    రాజేశ్వరి గారి లాంటి వారు మేధావులు ముందుకు రావాలి ! చాలా మంచి విధానం, Congratulations for you madam.🙏🙏🙏🙏🙏

  • @kondalraoyalla9907
    @kondalraoyalla9907 Год назад +11

    మంచి ఆలోచన ఆచరణలో పెట్టిన శ్రీ మతి రాజేశ్వరి గారికి అభినందనలు. ఎంతోమంది కుటుంబ పరంగా గాని సామాజిక పరంగా గాని అనాదరణ కు గురై రక్షణ కరువై బాధపడే స్త్రీలకు తోడు నీడ గా రక్షణ సమకూరుతుంది. పురుషుల కు తోడుగా ఉభయులూ మానసికంగా శారీరకంగా సంతోషం గా జీవనం సాగేందుకు దోహదపడుతుంది. మీకు ఇటువంటి ఆలోచన కలగడం నిజం గా సామాజిక సంస్కరణ. మీజీవితంధన్యం.

  • @sillaramanadevi1309
    @sillaramanadevi1309 Год назад +25

    మేడమ్ గారు మీరు చాలా మంచి పని చేస్తూ నా రు ఇలా ంటి సహాయం చెయ్యి లంటే ఎంతో గొప్ప మానసువుండాలి మీకు ఆ దేవుడు చాలా గాచూడలి నేను మీకు ఒకసారి కలావలని మాట‌లు అడాలని ఉన్న ది

  • @mohanacharimahamkali232
    @mohanacharimahamkali232 Год назад +7

    మీరు చెప్పే మాటలన్నీ అనుభవించే మాకు తెలుస్తుంది మీరు చెప్పింది కరెక్టే

  • @rajasekhardasyam9790
    @rajasekhardasyam9790 Год назад +89

    చాలా మంచి సహయం అందిస్తున్నారు మేడమ్ గారు...ఇప్పుడు ఈ తోడు నీడ వ్యవస్థ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ భవిష్యత్తు లో ఇలాంటి ఆలోచనా విధానం లోనే మనుషులు ఈ సంస్థలను ఆశ్రయించకతప్పదు...మంచి ఆలోచన...

    • @snraosarithadevi2628
      @snraosarithadevi2628 Год назад +11

      నమస్కారం మేడం గారు ఈ ఏజీలో మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు ఇలాంటి సేవ ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా మందికి ఉపయోగపడతాయి మీరు కొన్ని జీవితాలను నిలబెట్టిన వారు అవుతారు

    • @kanukntlarajesham8107
      @kanukntlarajesham8107 Год назад

      @@snraosarithadevi2628 verrygood

    • @somayam5200
      @somayam5200 Год назад

      @@snraosarithadevi2628
      L0l0

    • @somayam5200
      @somayam5200 Год назад

      @@kanukntlarajesham8107
      ll

    • @somayam5200
      @somayam5200 Год назад

      devi ll

  • @narayanabulusu4356
    @narayanabulusu4356 Год назад +6

    రాజేశ్వరి గారికి నమస్కారం చాలా బాగుంది. ఒంటరి పురుషులు/స్త్రీలు అర్థం చేసుకోగలరు .30 నుండి 55 సంవత్సరాల మధ్య మానవులు అర్థం చేసుకోగలరు

  • @alurijayalakshmi2727
    @alurijayalakshmi2727 Год назад +42

    Rajeswari gaaru, your services are fantastic and beyond words.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు .

    • @javvadiprasad175
      @javvadiprasad175 Год назад +2

      Madam mee samsthani ela contact cheyali phone no plz

    • @jayaramireddy310
      @jayaramireddy310 Год назад

      Please give contact information and phone number

    • @yvlk-cf8gq
      @yvlk-cf8gq Год назад

      Society lo every person need a companion. Companion ane word chaala pavitramindi anta cheap ga choodakoodu. Oka todu not only for biological but also moral support also. Adi Archambault chesukodaaniki Broad mind n heart kaavali

    • @yvlk-cf8gq
      @yvlk-cf8gq Год назад

      Ardhamchesukovalante

  • @sprasadraoati2966
    @sprasadraoati2966 Год назад +15

    చాలా గొప్ప సేవ , శ్రీమతి రాజేశ్వరి గారి ఆలోచన ఉద్దేశం మంచిది జోహార్లు ఆండి

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 Год назад +26

    మేడం రాజేశ్వరి గారు 🙏 మీరు చాలా మంచిగా వివరంగా వివరిస్తున్నారు మీ స్పీచ్ చాలా బాగుందండి ప్రతి ఒక మనిషికి తోడు అనేది అవసరం అని మీరు చెప్పటమే కాకుండా చేసి చూపిస్తున్నారు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад +14

    మీ plan చాలా బాగుంది Madam.

  • @vanguruvenkateswarrao2585
    @vanguruvenkateswarrao2585 Год назад +12

    ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది, పొగడ్తల తో గుడ్,మంచిసేవ చేస్తున్నారు అంటున్నారేగాని ,జీవిత భాగస్వామి అవసరం ఉన్నవారు వాళ్ళ ఫోన్ నంబర్లను ఇస్తే పరస్పరం మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని తోడునీడ ప్రోగ్రామ్ కి హాజరై తద్వారా ముందుకెళ్ళవచ్చు.ఈకార్యక్రమం అవసరం ఉన్నవారు మాత్రమే 90% చూస్తారుగనుక అలాచేస్తే ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.

    • @ssrinivas7702
      @ssrinivas7702 Год назад

      Pepar lo ads esthutaru vati sangathi emiti vall potos petta mantunnaru pottaka mru ameku nacharu ma feeju many acnt lo veyamani cheptunnaru edi entha varaku curect ?

  • @indira4625
    @indira4625 Год назад +14

    🙏🏻🙏🏻🙏🏻 very nice service to lonely people. Great job.

  • @user-jp9xv3ol8d
    @user-jp9xv3ol8d Год назад +35

    సమాజంలో మార్పు సహజం. మార్పును గమనించి మంచిని స్వీకరించండి. ఇట్లాంటి రోజుల్లో ఒంటరి జీవితాలు మానసికంగా క్రుంగిపొకుండా, ఒకరికి ఒకరు కలిసివుండటం మంచిది. మా నాన్నకు పెళ్లి సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాలో మాదిరిగా పిల్లలు పరువు ప్రతిష్ట తొక్క తొండం అనుకుంటూ, వచ్చిన పెళ్ళం లేదా అల్లుడు ఏం అనుకుంటారొ అని పెద్దలను మూలన పడవెయకండి. ఎందుకంటే ఆ పరువు ప్రతిష్ట తొక్క తొండం అన్ని మీ పెద్దలే మీకు ఇచ్చింది గుర్తుంచుకోండి. కాలంలో కొత్తగా చేరే నీరు పాత నీటిని ముందుకు తొసెయ్యటం సహజం.

    • @boppudivijayalakshmi9818
      @boppudivijayalakshmi9818 Год назад

      Mmnji

    • @kothapallikottabommili3635
      @kothapallikottabommili3635 Год назад

      Ok.medam.chlamanchiabprayamm

    • @sattibabu7012
      @sattibabu7012 Год назад +2

      Great job

    • @danamshakarlingam9685
      @danamshakarlingam9685 Год назад

      Z@@boppudivijayalakshmi9818

    • @yvlk-cf8gq
      @yvlk-cf8gq Год назад

      Anchor is asking too silly questions with negative thinking . Alanti pichhi veshaalu vesevaallu madam daggare kaadu bayata world lo kooda chaalamandi vunnaaru. Brother n sister veltunna illegal relations antakadutunnaru society members n he has no broad mind pl.

  • @PKJBL
    @PKJBL Год назад +19

    ఒంటరిగా ఉండడం చాలా దారుణం..38 కే నాకు ఈ పరిస్థితి వచ్చింది 😭😭😭

    • @maheswaribai3429
      @maheswaribai3429 Год назад

      A??

    • @mmms4610
      @mmms4610 Год назад

      Na కూడా

    • @PKJBL
      @PKJBL Год назад

      @@mmms4610 ఎందుకు అలా??

    • @md-ru5xr
      @md-ru5xr Год назад

      Call me madam

    • @cgraju8532
      @cgraju8532 Год назад

      @@PKJBL brother namasthe meeru Umadevi kurnool gariki num icharu emaindi...

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Год назад +22

    I must say, Rajeshwari Garu, you are doing a great job with a good idea!!!

  • @rohvemula
    @rohvemula Год назад +4

    Amma Garu
    You are doing a great priceless service.
    I went thru this. But I found my wife in One website.

  • @balaewararao3328
    @balaewararao3328 Год назад +2

    మేడం మీరు చాలా మంచి పని చేయుచున్నారు దయవుంచి మీ సెల్ ఫోన్ నెంబర్

  • @venkatasatyanarayanamaraga8901
    @venkatasatyanarayanamaraga8901 Год назад +20

    చాలా ఉపయోగకరమైన కార్యక్రమం.

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 Год назад +1

      రాజేశ్వరి గారు చాలా బాగా చేస్తున్నారు చాలా థాంక్స్

    • @yvlk-cf8gq
      @yvlk-cf8gq Год назад

      S but pl.mention ur address n contact no. R mail id how to contact with u

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 Год назад +24

    అనుకూలంగా లేని తోడు ఉన్నా లేకపోయినా ఒకటే.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Год назад +1

    మేడమ్ గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు.ఆదర్శ వంతమైన చైతన్యవంతమై మార్పు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ఎవ్వరినీ
    బలవంతంగా చేయుటలేదు. ఇద్దరి కుటుంబాల సమన్వయం తోనే జతకడుతున్నపుడు ఇబ్బందులు ఉండవనుకుంటాను.

  • @pvkrchannel9361
    @pvkrchannel9361 Год назад +16

    తోడూ నీడ అవసరమే.భవిష్యత్తులో ఇది మరింతగా పురోభివృద్ధి సాధిస్తుంది

  • @sudhakarexarmybaratamatake3236
    @sudhakarexarmybaratamatake3236 Год назад +3

    Rajeswari is a great leader great
    Help very good knowledge

  • @paullecturer9554
    @paullecturer9554 Год назад +56

    A big step for social progress, great service to elders ,

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Год назад +10

    Very usefull to all widowers parents.
    Good explanation madam Garu.

  • @swaruparani3788
    @swaruparani3788 Год назад +4

    Rajeswari Devi garu chala manchipani chestunnaru . God bless you amma .

  • @satyanarayanasandela2323
    @satyanarayanasandela2323 Год назад +4

    Rajeshwari Maďam wad doing good service to widows people and many people are getting benefitted. Hats off to the Madam for their initiative in this direction.

  • @suryanarayanaputsala2556
    @suryanarayanaputsala2556 Год назад +1

    Madem మీది చాలా మంచి ఆలోచన . పిల్లలు సరిగా పట్టించుకోని
    ఈరోజుల్లో ఒకరికి ఇంకొకరి సాయం
    చాలా అవసరం. Good

  • @sunithapatnaik7312
    @sunithapatnaik7312 Год назад +4

    Medam naku 23 years ke na bartha chanipoyaru ippudu naku 46 appati nundi vontariga migilipoyanu nagurinchi evaru pattinchukoledu narakam anubavistunnanu vonariga meeru malantivallagurinchi aalochinchadam great

    • @cgraju8532
      @cgraju8532 Год назад

      Sunitha Patnaik... Hi andi

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 Год назад +2

    చాలా గొప్ప ఆలోచన ఇది
    ఆచరణ లో పెట్టారు medam

  • @msandhyarani9766
    @msandhyarani9766 Год назад +59

    యెంత బాగ తెలియబరుస్తున్నారుమీరు కాని ఈ యాంకర్ గారు తిక్కగా అడుగుతున్నారు ప్రశ్నా.

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 Год назад +14

    GREAT THOUGHTS !!
    WELCOME MADAM !! GOOD LUCK !!

  • @ramakrishnakatta175
    @ramakrishnakatta175 Год назад +4

    Thanq madam good programme

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 Год назад +2

    Excellent service for socity hats off.

  • @sairakhaleel4863
    @sairakhaleel4863 Год назад +11

    Good job Mam really appreciate you Mam

  • @venkateshgaddam8993
    @venkateshgaddam8993 Год назад +1

    చాలా బాగుంది, మేడం గారు అర్థం చేసుకున్నారు, కానీ ఎలా సంప్రదించాలో తెలియజేయండి

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 Год назад +6

    Meeru chala manchi. Panulu chestunaaru thank you madam🙏🙏💐💐🌹🌹🙏🙏

    • @Chandui404
      @Chandui404 Год назад

      Radha garu meeku thanks .

  • @domatilaxmi7803
    @domatilaxmi7803 Год назад +36

    భగవంతుని దయవల్ల ఎవరికి వంటరితనం రాకూడదు

  • @chandanachowdary5701
    @chandanachowdary5701 Год назад +9

    Very nice work madam 👍

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Год назад +1

    చాలా మంచి పని మేడం 60 సమవతారాలు నిదిన మగవారు చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యలు చాలా వున్నాయండి

  • @sylajaarigela7457
    @sylajaarigela7457 Год назад +3

    Excellent thought.
    Great job.

  • @mvbprakashbabu1534
    @mvbprakashbabu1534 Год назад +1

    చక్కటి ఆదర్శవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. మిమ్మల్ని ఎట్లా కాంటాక్టు చేయాలి. మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు.

  • @neeru888
    @neeru888 Год назад +9

    Great organization Madam 🙏🙏🙏

  • @ravip2875
    @ravip2875 Год назад +9

    Madam great job, keep going madam

  • @syedvali9257
    @syedvali9257 Год назад +1

    Namaste🙏 madam, you are doing great👍👏 job, I appreciate your company

  • @prasadk3622
    @prasadk3622 Год назад +1

    Kudos to your kind hearted service, Madam.

  • @saddikutiramamohanreddy7372
    @saddikutiramamohanreddy7372 Год назад +2

    Medam interview chala bagundi.interview baga chesaru medam garu chala baga vivaranga vruddula problems chepparu.chivaralo rajgopal garu barya chanipothe unde problems realga chepparu.endukante nenu aa problem anubavisthunnanu.good interview.medam gari ph No chebite maalantj vallaku helpful ga untundi pl

  • @swapnarani7434
    @swapnarani7434 Год назад +8

    Super madam u r helping for lonely pwople

    • @Chandui404
      @Chandui404 Год назад

      Swapna garu good morning

  • @nahmed6009
    @nahmed6009 Год назад +1

    Good service mam shata koti dhanyawadalu

  • @anandkoti1134
    @anandkoti1134 Год назад +5

    Good program by you medam.

  • @baminianjaneyulu1035
    @baminianjaneyulu1035 Год назад +4

    మేడమ్ రాజేశ్వరి గార్కి వందనములు
    మి సేవా అమోఘము ధన్యవాదములు

  • @ratnakolla2567
    @ratnakolla2567 Год назад +16

    చాలా కచ్చితంగా మంచి పని చేస్తుంది రోగాలు రాకుండా మెడిసిన్

  • @lokanadhareddy919
    @lokanadhareddy919 Год назад +3

    Madam namaskaram. Meeru chala manchi work chesthuru madam. You are really great.

    • @chowdaryk3211
      @chowdaryk3211 Год назад

      Hi medam Na age 41 marriage kavali evarina unnara

  • @neethab3395
    @neethab3395 Год назад +9

    Very good thing you are doing madam loneliness kills people if they get good companion in life even sickness disappears and their longitivtiy increase

  • @vijayakumarbolla4553
    @vijayakumarbolla4553 Год назад +1

    Given excellent msg doing welfare of the aged pupil and also good job for the welfare of the without spouse who left behind them. 🙏🙏👍

  • @drksreddy369
    @drksreddy369 Год назад +4

    Good job of Thodu Needa and you are doing service ,Madam garu. Widow and widower life is miserable. But what is the success rate and any further divorce, if so what per cent.

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Год назад

    Good Social Service is going on under your supervision/help basing on the humanity. Wish you all the best. May God

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Год назад +19

    పిల్లలు తమ తల్లిదండ్రులకు తోడుకావాలని రావడం ఎంత దౌర్భాగ్యం ... వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రిని చూడలేక పెళ్ళి చేసి బాధ్యత వదిలించుకోవాలని చూడటం నిజంగా ఎంత హేయమైన పరిస్థితి ...

    • @prasannakumariparimi9787
      @prasannakumariparimi9787 Год назад +1

      s

    • @sreelakshmirayidi7782
      @sreelakshmirayidi7782 Год назад +2

      Why don't you think that children want their parents happiness 🤔?

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 Год назад +9

      😊 happiness పెళ్ళితోనే వస్తుందా ... అది నాకు తెలియదులెండి ... నిజంగా వాళ్ళకి పెళ్ళి చేసుకోవాలనే ఉంటే...మగవారికి ఆడతోడు ఆడవారికి మగతోడు కావాలనుకుంటే OK... చేసుకోవచ్చు .దానికి తోడూ నీడా అనే పేరు పెట్టుకోవడం అనవసరం .భార్యాభర్తలుగా ఆనందించాలని అనుకున్నారనమాట వాళ్ళు ...
      .కానీ ఆ వయసులో మగవాడికి పనులుచేసిపెట్టడానికి ఆడతోడుకావాలి ... అంతే ...
      ఆడది 60 ఏళ్ళ తరువాత మగవాడికి ఎంత సేవచేయగలుగుతుంది ? ఆమెకి కూడా వయసుపరంగా శారీరక ఇబ్బందులు ఉంటాయి కదా ... చక్కగా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఉండవచ్చు ... ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కలిసి ఉండవచ్చు ... తోడుగా ... పెళ్ళి పేరుతో స్త్రీ మళ్ళీ బంధాలలో ఇరుక్కు పోతోందికదా ... మళ్ళీ పనులు చేయడమే కదా బ్రతుకంతా ఆడది పనులు చేసేయంత్రమేనా .. అనేదే నాబాధ .... పిల్లలు వాళ్ళని చక్కగా చూసుకోవచ్చు ... లేదా వృద్ధాశ్రమాలలో వారు హాయిగా ఉండవచ్చు ... మళ్ళీ పెళ్ళి బంధం లో ఉండడం అంటే ... అది మగవాడికే లాభం కానీ ఆడదానికి ఏం లాభమో నాకయితే అర్థం కాలేదు ... అదే 30/40 ఏళ్ళు ఉండి remarriage చేసుకుంటే కొంత అర్థం ఉంది... సినిమా వాళ్ళు living relationship లో ఉన్నట్టుగా ఈ వృద్ధులకీ కావాలనమాట ... కృష్ణా రామా అనుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగగలిగితే బాగుంటుందికదా ...అని నా ఉద్దేశం. భగవంతుడిగురించి ఎప్పుడు ఆలోచిస్తారు ... ఎన్నాళ్ళు ఈ లౌకిక బంధాలలో కొట్టుమిట్టులాడతారు ... సరేలెండి ఎవరికర్మకి ఎవరు బాధ్యులు ...? నా అభిప్రాయం చెప్పాను అంతే అది అందరికీ నచ్చాలని ఏమీ లేదుకదా 🙏

    • @testnrc1131
      @testnrc1131 Год назад

      @@sreelakshmirayidi7782 agreed !!

    • @shyamalasechannel
      @shyamalasechannel Год назад +1

      @@sudhasurampudi6263 well said

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 Год назад

    Many thanks for your good service to the society of elders. 🌹🌹🌹🙏

  • @mukkerarani990
    @mukkerarani990 Год назад +10

    Good job mam

  • @sailaja-fx1wk
    @sailaja-fx1wk Год назад +5

    Chala manchi Pani chestunnaru ma tq God bless you mam

  • @RadhaDevi-cg8ws
    @RadhaDevi-cg8ws Год назад +8

    Good job mam 🙏🙏🙏🙏🙏

  • @jaganmohanpemmaraju8986
    @jaganmohanpemmaraju8986 Год назад +5

    Great job

  • @kavithapolsani318
    @kavithapolsani318 Год назад +1

    Great job Rajeswari garu

  • @27gtm27
    @27gtm27 Год назад +9

    Great effort and nowadays it is very important and I feel it is divine. 🙏🙏🙏👌👌👌👌

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Год назад +2

    What a great job Rajeswari garu thank you so much 🙏🙏🙏🙏ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @manikyambapaluri6456
    @manikyambapaluri6456 Год назад

    Interview chaala baaga anipinchindhi madam👍👏🏻👏🏻

  • @abburujanaki368
    @abburujanaki368 Год назад +8

    Good job 👏

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 Год назад +10

    Sir, This AADAN organization is really doing good job with Social responsibility, it's a organization. I fully support with Mrs.Rajeswari garu for her Seva in the society perticularly for aged men &women who needs HAND IN HAND to lead peacefull life in their rest of LIFE. THANKING YOU.

  • @b.pushparatna8681
    @b.pushparatna8681 Год назад +3

    Very nice ma'am 🙏

  • @ARROW-CHARY_
    @ARROW-CHARY_ Год назад +2

    మంచి వివరణ ఇచ్చినందుకు థాంక్స్ మేడం యాంకర్ కొచెనలు ఉల్టా అడుగుతున్నారు

  • @venkateshwarlugouru8863
    @venkateshwarlugouru8863 Год назад

    Great job madam.thank you.

  • @kdngkkatika4968
    @kdngkkatika4968 Год назад +2

    Really superb mam,hats off to u mam

  • @pobbatigovindappa729
    @pobbatigovindappa729 Год назад +2

    మంచి ఉద్దేశ్యం. కాని ఒంటరిగా జీవితం కొనసాగించటం ఇబ్బందులతో కూడుకున్నది, అనే అభి ప్రాయము సరైనది కాదు. ఏకాంత జీవితంలో ఎంతో హాయి వుంది. వ్యాయామం, ద్యానం, సంగీతం, పుస్తకాలు, వంట చేయటంలో వున్న మజా, ఇలా మన పనులు మనం చేసుకోవడంలో వున్న సంతోషము, సోమరి తనాన్ని దూరం చేసి, వ్యక్తిలో విశ్వాసము పెంచి, నా జీవితానికి నేనే యజమానిని అన్న గొప్ప ఆనందాన్ని ఇ స్తుంది. ఎవరు ఒంటరి అనుకో వద్దు. ఏకాంతము అనుకోండి. ఎంతో హాయిగా బతికేయొచ్చు.

  • @hazrathvali2684
    @hazrathvali2684 Год назад +4

    This is really good Hats off to Rajeshwari garu

  • @kadiyalavenkateswararao5122
    @kadiyalavenkateswararao5122 Год назад +2

    Good work madam

  • @satyanagendrasrinivaschilu1880
    @satyanagendrasrinivaschilu1880 Год назад +3

    Good service madam

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 Год назад

    It is really a good initiative in the present contest of living

  • @yashodagurram3490
    @yashodagurram3490 Год назад +2

    Chala.santhosam.andi.sir

  • @pothurisubbarao2610
    @pothurisubbarao2610 Год назад

    Great service very good idea

  • @lathakandavalli5884
    @lathakandavalli5884 Год назад +6

    Wonderful medam

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 Год назад

    Very grateful for your service Madam

  • @venkateswarlugaddam2240
    @venkateswarlugaddam2240 Год назад +3

    Madam garu meeru chala seva chestunnaru madam

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 Год назад +1

    Good service mam🙏🙏🙏

  • @rajarammerugu5171
    @rajarammerugu5171 Год назад +1

    Hi madam God bless to you and very good job🙏🙏🙏🙏🙏.

  • @prasannakumar3097
    @prasannakumar3097 Год назад +5

    Wonderful NGO activities medam

  • @srilalithachintalapati800
    @srilalithachintalapati800 Год назад +5

    Good job... 🙏

  • @vijayabhaskarareddymaryada4082
    @vijayabhaskarareddymaryada4082 Год назад +2

    We will appreciate this arraganisation

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Год назад

    Super మేడం మీరు చేస్తున్నది అద్భుతమైన కార్యం 👍👍

  • @girijarani3784
    @girijarani3784 Год назад +6

    Manchi pani madam garu 🌹

  • @kameshwarivemu1529
    @kameshwarivemu1529 Год назад +4

    Super alochana madam

  • @kumarmalichetty3792
    @kumarmalichetty3792 Год назад +1

    Great job madam

  • @laxmaiahbandaru6227
    @laxmaiahbandaru6227 Год назад +3

    Good job 👏🙏

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 Год назад +2

    ఎక్సలెంట్ థాట్ మేడం 🌹🌹👌👌🙏🙏🙏

  • @pgkumari9001
    @pgkumari9001 Год назад +5

    Well done Madam 🙏 you are doing good job and go head madam 🙏

    • @pgkumari9001
      @pgkumari9001 Год назад

      Good evening sir 🙏

    • @Chandui404
      @Chandui404 Год назад

      @@pgkumari9001 good evening madam

    • @Chandui404
      @Chandui404 Год назад

      @@pgkumari9001 e voor meedi madam

  • @saishiva2597
    @saishiva2597 Год назад +2

    Great job amma 🙏🙏🙏🙏🙏

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Год назад +9

    This anchor has no positive attitude and does not know how to interview in this kind of delicate and abstract subject
    Very much excellent activity madam

    • @saraladevi2641
      @saraladevi2641 Год назад

      Namaste madam
      I am asking about my sister she is 53years with out children husband expired one year back she is alone now, can you help her please send your phone number ...

    • @sheiksurjn761
      @sheiksurjn761 Год назад

      Ttt55trrrrrrrrrrrrrrerrr4rrr0

  • @dharmapuriseetharamulu5052
    @dharmapuriseetharamulu5052 Год назад +1

    Thanks

  • @rahamathshaik7609
    @rahamathshaik7609 Год назад +3

    Very good service to the adult