ruclips.net/video/TBAvT8xhHjY/видео.html న్యాయాన్ని గెలిపిద్దాం అన్యాయాన్ని తరిమి తరిమి కొట్టండి ✊🫲🤝👏🫶 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన పొద్దు పొద్దులు పొడిచే సాంగ్ పార్ట్ 2 అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నానను ఏం లేదు ఫ్రెండ్స్ కొందరు స్వార్ధపరులు మన పొద్దు పొద్దు పొడిచే సాంగ్ ను కాపీ చేసి వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేసుకోవడం జరుగుతున్నది ప్లీజ్ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది ఫ్రెండ్స్ అన్యాయం అనేది ఈరోజు పని చేసినా కూడా రేపు అనే టయానికి అది అంతం లేకుండా వెళ్ళిపోతుంది మీరు అందరూ న్యాయం వైపు ఉండండి మీరు న్యాయాన్ని గెలిపించండి ఫ్రెండ్స్ మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను
ఈ పాట పాడే గొంతు ముందుగా తేనీటి విందు తిన్నదేమో లేదా అమృతం ఆరాగించిందేమో ఎంత మధురంగా ఉంది గానం ......... మనసులో మొదలైన సవ్వడులు పాట వింటుంటే మదిలో మెదిలే ఆలోచనలు ఎన్నో ఎన్నెన్నో..... మరో ప్రపంచంలోకి అడుగుగెట్టినట్టు అనుభూతి కలిగింది వింటున్నంతసేపు నన్ను మర్చిపోయాను..... మనసుకు హాయిని ప్రశాంతత చేకూర్చే పదాల ఎంపిక జరిగింది.... పాట పాడే గొంతు నుండి ఆణిముత్యాలు జారినట్టు అవీ రాశులుగా పోసినట్టు అనిపించింది ..... రేయి విడిచి ఉషోదయంలో వచ్చే కాంతి పకృతి పవరసించే సోయగంలా పల్లె అందాలు నీపాటతో మాధుర్యం పొందినట్టు ...... పల్లె పాటలు జానపదా పాటలు ఎవరినైనా అలరిస్తాయి అంటారు అలాంటి పాటలు ప్రజల్లోకి జనం గుండెల్లోకి వెళ్తాయి ..... అలా చేరే పాటల్లో ఈ పాట ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ఖచ్చితంగా...... మిత్రమా నేటి మొదలు ఈ పాటతో మునుపెన్నడూ లేనంతగా నీ ఖ్యాతి మరింతగా పెరిగింది .....ఈ పాటలో పాడిన మరో గొంతూక రోహిణీ గురించి ఎంత చెప్పినా తక్కువే..... కృష్ణా నువ్వు పాటకి రూపం ఇస్తే రోహిణీ గారు జీవం పోసింది ...... పాటలో అర్దం ఆలోచింపజేస్తే భావం ఆనందింపజేస్తుంది...... మీ ఈ పాట ఖచ్చితంగా గోప్ప విజయం సాధిస్తుంది ...... పాట ఎక్కడ తగ్గకుండా ఎల్లలు దాటి దూసుకుపోతుంది ఊహకందని రీతిలో విజయాలను సాధిస్తుంది ఈ పాట జయప్రదంగా చరిత్రను తిరగరాసే విధంగా ఉంటుంది...... పాట కోసం కష్టపడిన కళాకారులకి రచియితలకి నటి నటీమణులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పాట మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటు మీరు ఇలాంటి మంచి మంచి పాటలతో అలరించాలని ఆకాంక్షిస్తూ అందరి ఆదారభిమనాలు పొందాలని నా అభిలాష.....🌴🌳🌱🌿☘️🌾🌷🌺🌹💐🏞️🌅
పాట మాత్రం సూపర్ గా ఉంది బ్రో ఇద్దరి Voices కి మాత్రం ఫిదా నేను కూడా ఈ సాంగ్ కోసం wait చేశాను బ్రో really Over All Team Superr All the Best.....Congrates Song Bumper Hit బ్రో.....
పొద్దు పొద్దూలు పొడిసే బంగుళాల మీద FULL SONG వచ్చేసిందోచ్..👇 *భార్య .. తను తల్లి కాబోతున్న.. విషయం .. తన భర్తకు చెబుతామని చూస్తుంది. కానీ.. కోపంగా వస్తున్న భర్తని చూసి చెప్పలేపోతుంది. *అందరూ పని చేసుకుంటారు. మరి ఆ ఇల్లాలు అలసి సొలసి.. పడుకుంటుంది. అర్థం చేసుకొని భర్త చివాట్లు పెడతాడు. *ఈ తర్జనభర్జనల తమాషా కథ.... సంగీత నజరానలో.. చివరకు.. మామిడి కాయ తినాలని.. సైగలు చేస్తుంది. ఇంకేంది.. అప్పుడు అర్థం చేసుకున్న భర్త.. భార్యకు ఎన్నో సేవలు చేస్తాడు. ఆ పతి సేవలు.. మీరూ చూసి.... షేర్ చేయండి.. plz🙏💖 SL MUSIC FOLKS
పాట చాల బాగుంది జరుగుతున్నవి అన్ని ఈ పాట రూపములో చుపిన్చ గద్దరు అన్న ఒక రాష్ట్ర ని ఆవిధముగా పల్లించారు ఎనేది ప్రజలకు కూడా వీడియో ఆడియో రెండు చూసే ఇక నాయనా మారుతారో చూడాలి
ఈ పాట చూసిన నాటి నుండి, నా మదిలో ఎప్పుడు ఈ పాట ద్వానిస్తుంది...... ఒక కమ్మనైన శ్లోకము లా అంత గొప్పగా ఉంది.... Singers ప్రాణం పోశారు లిరిక్స్ బంగులాల మీద పొడ్డులే ఉన్నాయి Direction చాలా బాగుంది కెమెరా, ఎడిటింగ్ సూపర్ Music kirakkkkkkkk👌 నటీనటులు ప్రాణం పేట్టి చేశారు ప్రియ 👌👌👌👌 Producer గారికి మంచి విజయం
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ పెళ్లి కూతుర అమ్మ గారింటి కాడ అంబటాల వరకు పడుకునే ఓ అమ్మ కూతుర... కోడి కూయగానే లేసే ఓ అత్త కూతుర.. పొద్దు పొద్దున్నే అలికి ముగ్గులు వేయవే ఓ యారాలు చెల్లెల... గారాము చేసిన మారాము చేసిన నీ మొగుడే బంగారు మరదల ❤❤ చాటు మాటున దాగి ఉన్న అందానికి మల్లె మొగ్గలు ఎన్నో మామ కూతుర...####
సాంగ్ చాల చాల బాగుంది ఈ సాంగ్ వచ్చినపట్టి నుండి తిన్న ఇదే సాంగ్, పన్న ఇదే సాంగ్, వర్క్ చేసెటప్పుడు ఇదే సాంగ్, 24 గంటలు ఇదే సాంగ్ వింట్టున్న కాస్టింగ్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్ , సింగ్గర్స్ కృష్ణ మరియు రోహిని వాయిస్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్ అంతు అంతురాల మిద అంతురాల అంతురాల మిదా బారి పొద్దూలు పొడిసె అంతురాల అంతురాల మిదా.............👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 natural actress Priya Avireddy ఈ పాటలొ జీవించింది అని చెప్పాలి.
సాంగ్ అదుర్స్ singers కూడ సూపర్ గా పాడారు acters కూడ good చాలా బాగా చేశారు మంచి meaning ఉన్న సాంగ్ అదుర్స్ Total Team work super black buster సాంగ్ నేను ఈ సాంగ్ 30 సార్లు విన్నాను అయిన ఇంక వినాలని ఉంది
ruclips.net/video/TBAvT8xhHjY/видео.html
న్యాయాన్ని గెలిపిద్దాం అన్యాయాన్ని తరిమి తరిమి కొట్టండి
✊🫲🤝👏🫶
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన పొద్దు పొద్దులు పొడిచే సాంగ్ పార్ట్ 2 అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నానను ఏం లేదు ఫ్రెండ్స్ కొందరు స్వార్ధపరులు మన పొద్దు పొద్దు పొడిచే సాంగ్ ను కాపీ చేసి వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేసుకోవడం జరుగుతున్నది ప్లీజ్ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది ఫ్రెండ్స్ అన్యాయం అనేది ఈరోజు పని చేసినా కూడా రేపు అనే టయానికి అది అంతం లేకుండా వెళ్ళిపోతుంది మీరు అందరూ న్యాయం వైపు ఉండండి మీరు న్యాయాన్ని గెలిపించండి ఫ్రెండ్స్ మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను
888
🎉
@@ashokashok-fd4lr MA cdfcikvm
0p
@@ashokashok-fd4lr lp lm
L
ఈ పాట పాడే గొంతు ముందుగా తేనీటి విందు తిన్నదేమో లేదా అమృతం ఆరాగించిందేమో ఎంత మధురంగా ఉంది గానం .........
మనసులో మొదలైన సవ్వడులు పాట వింటుంటే మదిలో మెదిలే ఆలోచనలు ఎన్నో ఎన్నెన్నో.....
మరో ప్రపంచంలోకి అడుగుగెట్టినట్టు అనుభూతి కలిగింది వింటున్నంతసేపు నన్ను మర్చిపోయాను.....
మనసుకు హాయిని ప్రశాంతత చేకూర్చే
పదాల ఎంపిక జరిగింది.... పాట పాడే గొంతు నుండి ఆణిముత్యాలు జారినట్టు అవీ రాశులుగా పోసినట్టు అనిపించింది .....
రేయి విడిచి ఉషోదయంలో వచ్చే కాంతి పకృతి పవరసించే సోయగంలా పల్లె అందాలు నీపాటతో మాధుర్యం పొందినట్టు ......
పల్లె పాటలు జానపదా పాటలు ఎవరినైనా అలరిస్తాయి అంటారు అలాంటి పాటలు ప్రజల్లోకి జనం గుండెల్లోకి వెళ్తాయి .....
అలా చేరే పాటల్లో ఈ పాట ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ఖచ్చితంగా......
మిత్రమా నేటి మొదలు ఈ పాటతో మునుపెన్నడూ లేనంతగా నీ ఖ్యాతి మరింతగా పెరిగింది .....ఈ పాటలో పాడిన మరో గొంతూక రోహిణీ గురించి ఎంత చెప్పినా తక్కువే..... కృష్ణా నువ్వు పాటకి రూపం ఇస్తే రోహిణీ గారు జీవం పోసింది ......
పాటలో అర్దం ఆలోచింపజేస్తే భావం ఆనందింపజేస్తుంది......
మీ ఈ పాట ఖచ్చితంగా గోప్ప విజయం సాధిస్తుంది ......
పాట ఎక్కడ తగ్గకుండా ఎల్లలు దాటి దూసుకుపోతుంది ఊహకందని రీతిలో విజయాలను సాధిస్తుంది ఈ పాట జయప్రదంగా చరిత్రను తిరగరాసే విధంగా ఉంటుంది......
పాట కోసం కష్టపడిన కళాకారులకి రచియితలకి నటి నటీమణులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పాట మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటు మీరు ఇలాంటి మంచి మంచి పాటలతో అలరించాలని ఆకాంక్షిస్తూ అందరి ఆదారభిమనాలు పొందాలని నా అభిలాష.....🌴🌳🌱🌿☘️🌾🌷🌺🌹💐🏞️🌅
Thank u😊
@@parshuramnagam6597 🤗💐
Tq so much 🙏🏼 ur support 🙏🏼
@@slmusicfolks 🤗🤗🤗🤗
@ismart krishna 🤔🤗🤩👍🤝🤝
పాట మాత్రం సూపర్ గా ఉంది బ్రో ఇద్దరి Voices కి మాత్రం ఫిదా నేను కూడా ఈ సాంగ్ కోసం wait చేశాను బ్రో really Over All Team Superr All the Best.....Congrates Song Bumper Hit బ్రో.....
ఇన్ని రోజులు పాట కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
Part 2 vuntadhi anukunna vundhi
Juttu anna
❤😮❤😊
పొద్దు పొద్దూలు పొడిసే బంగుళాల మీద
FULL SONG వచ్చేసిందోచ్..👇
*భార్య .. తను తల్లి కాబోతున్న.. విషయం .. తన భర్తకు చెబుతామని చూస్తుంది. కానీ.. కోపంగా వస్తున్న భర్తని చూసి చెప్పలేపోతుంది.
*అందరూ పని చేసుకుంటారు. మరి ఆ ఇల్లాలు అలసి సొలసి.. పడుకుంటుంది. అర్థం చేసుకొని భర్త చివాట్లు పెడతాడు.
*ఈ తర్జనభర్జనల తమాషా కథ.... సంగీత నజరానలో.. చివరకు.. మామిడి కాయ తినాలని.. సైగలు చేస్తుంది. ఇంకేంది.. అప్పుడు అర్థం చేసుకున్న భర్త.. భార్యకు ఎన్నో సేవలు చేస్తాడు. ఆ పతి సేవలు.. మీరూ చూసి.... షేర్ చేయండి.. plz🙏💖
SL MUSIC FOLKS
👏👏👏
Edi song bhavam...👌👌🎶🎶🤷
♥️♥️♥️♥️
👏👏
super storbro❤❤❤
సాంగ్ సూపర్.....nagarjun anna ఈసాంగ్ కోసం ఎంత ఎదురు చూసినారు ఫ్రెండ్స్.... సెకండ్ పార్ట్ ఉంటదని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు... సాంగ్ 👌👌👌👌😍😍😍👍👍👍👍
.
Super సాంగ్..
Nice లిరిక్స్...
సింగర్ రోహిణీ & కృష్ణా voice హైలెట్....
ప్రియ & నాగార్జున.. 👍👍
All the best SL music 🎶🎶🎶.
పాట చాలా బాగుంది ....ఒక్కో పదానికి అర్ధం చాలా బాగుంది రసినవరికి ..పడిన వారికి కృతజ్ఞతలు.... మీ పాట కు ఫిదా అయ్యాను
అంతురాల అంటే అర్థం ఏమిటి?
పాట పాడిన అమ్మాయి వాయిస్ కి ఒక లైక్ వేసుకోండి ♥️
🧡👌👍
పాడింది రోహినీ అక్క కీ ఒక లైక్
@@anandm5206 uuu raha😮🎉❤q
@@routhuganapathi8755 rdgvxdxxxv
I believe this Singer good future god bless you Rohini Garu❤
Kongari Krishna Anna nv Mana jngm district nudi velli entha goppa vadivi ayavu great Anna song super padaru
చాలా అద్భుతంగా ఉంది పాట గొంతు లో అమృతం పోసినట్లు ఉంది గాయకులకు అభినందనలు సూపర్ ట్యూన్
అబ్బ చ,
No dout good song one of the best song
పాట చాల బాగుంది జరుగుతున్నవి అన్ని ఈ పాట రూపములో చుపిన్చ గద్దరు అన్న ఒక రాష్ట్ర ని ఆవిధముగా పల్లించారు ఎనేది ప్రజలకు కూడా వీడియో ఆడియో రెండు చూసే ఇక నాయనా మారుతారో చూడాలి
ఎన్ని సార్లూ అయినా వినాలినిపిస్తుంది ఇద్దరి వాయిస్ 👌👌👌
Keep going brother 💥
Anna super ro super anna song asalu eni sarlu Vina kuda padey vinalanipistundhi bro super ro super 🥳🥳🥳🥳🥳
🔥Suprb Song Krishna & Rohini ❤️🔥🖤 Nyc Acting Nagarjun & Priya Avi Reddy 👍
❤ super song Aa Anna voice chala manchiga undhi
Chalabagudi song super
Meeku Me Patalaku oh Dandam Saamy🙏🙏🙏
ఈ పాట పాడిన వారికి వందనాలు. సూపర్ సాంగ్
Nenu Ea Pata 30 Sec Song Vachinappudu status petta Ma Vurlo motham pettaru ❤🤟🔥👌👌👌👌👌viice mathram
Tq so much 🤗
ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలని ఉంది ♥️ సూపర్ సాంగ్
I love and respect telangana folk songs keep rocking bro's
ఈ పాట చూసిన నాటి నుండి, నా మదిలో ఎప్పుడు ఈ పాట ద్వానిస్తుంది......
ఒక కమ్మనైన శ్లోకము లా
అంత గొప్పగా ఉంది....
Singers ప్రాణం పోశారు
లిరిక్స్ బంగులాల మీద పొడ్డులే ఉన్నాయి
Direction చాలా బాగుంది
కెమెరా, ఎడిటింగ్ సూపర్
Music kirakkkkkkkk👌
నటీనటులు ప్రాణం పేట్టి చేశారు
ప్రియ 👌👌👌👌
Producer గారికి మంచి విజయం
Ĺkjkkp00⁰
THANK u Anna😊👍😊
Ee pata kosam yenni rojulu Edhuruchusina haaa bro 👌🥰🥰🥰 wow super 👌👌👌👌👌🥰❤️
ఇద్దరి voice చాలా బాగుంది అన్న.....ఈ పాట సూపర్ ఉంది fresh గా అనిపిస్తుంది.....❤
Krishna bro ni voice supar oka manchi song ni andinchinanduku tq bro🤝
కృష్ణ అన్న పాటకి జీవం పోసినవే " రిలీక్స్" మస్త్ పో..! విని విని అలిసి పోయిన సామీ!! 😍
Supar.anna.vaesuo.adputam
Matallev........ matladukotallev.....👌👌👌👌👌👌🙏🙏🙏👌🙏🙏🙏
#SL Music వారు ఇంత మంచి పాట ను అందిచినందుకు చాలా కృతజ్ఞతలు
Female singer version Dominating everything,,female singer voice chala superb assalu
Ee song ni reels lo chusi full song kosam chusina vallu like vesukondi 👌👏super song 👌👌
😊😊😊❤❤
సాంగ్ చాలా బాగుంది TUNE SUPER MUSIC NEXT LEVEL SINGING ALSO SUPER PARSHU RAM ANNA
DIRECTION & PRIYA ACTING SUPER ALL THE BEST TEAM SLMUSIC
ఈ పాట చాలా అంటే చాలా బాగుంది రాసినందుకు ధన్యవాదములు కొంగరి కృష గారి కి
CongratS for 1 million viewS
Team memberS e song ni DJ varshen chesi Nagadurga gaartho perfamance cheyyinchandi
Supper Nagaraju anna next iko songs kosam eduru chusthuntam anna
కృష్ణ అన్న మీ వాయిస్ చాలా బాగుంది... పాట లిరిక్స్ సూపర్... ఇంకా మారెన్నో విజయాలు సొంతం చేసుకుంటారని.. కోరుతున్నా. రోహిణి గారి వాయిస్ అమేజింగ్...
Yeyyyyyy yeyyyyyy were leval ga vundhi janapadham 💐💐💐💐💐💐💐💐💐
100 time vinna e song prathi roju e song vintunna music extraordinary too good superb 🎉
Superb Music and singers voice kuda chalaa chalaa bagundi. ఇక dj 🎧👨🎤🎶 లు పగిలి pothayi.
సామి ఎంధయ్య ఆంధ్ర కడప బాషా 🤦🏻♂️🤦🏻♂️మన తెలంగాణ బాషే బ్రాండ్🔥
Insta lo e song chusi vachanu 🤩🕺🕺💗
Tq so much 🙏🏼 Anna 💝
@@slmusicfolks anna dj mix kotturri anna plz
Ok dj ready shooting biging....
ఈ పాట కోసం చాలా రోజుల నుంచి చూస్తున్న సూపర్ సాంగ్♥️
Supersong
ఈ పాట కోసం ఎన్నో రోజులుగా. ఎదురు చూస్తున్న బ్రో పాట సూపర్
Thankyou
👌👌👌👌👌💓
@@narendrapawar70 లిశపుజ్
@@naikotivikranth4945 m.
@@pavankumarkatakam754 ñhhggdd
Super song anna🎉🎉
అచ్చమైన తెలుగు భాషలో తేనెలొలికే పాట చాలా బాగుంది👌👌👌👌
Aravind Kontham DOP Super🥰😍
Super anna lyrics super krishna anna and singing nagarjuna anna acting super and music super super super good all the best team members 👌👌👍💐💐
Tq so much 🙏🏼
Anna pata super❤️❤️ ituvanti patalu e rojullo vinipinchinandhuku chala santhosham...
ఈ పాట కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ సూపర్ గా ఉంది
Nenu na swamy ❤❤❤
ఈ పాట కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి 👍💕సూపర్
Song చాల అంటే చాలా మంచిగుంది👌 లిరిక్స్ చాల బాగునాయ్ 👌all the best time
లిరిక్స్ పెట్టండి
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ పెళ్లి కూతుర
అమ్మ గారింటి కాడ అంబటాల వరకు పడుకునే ఓ అమ్మ కూతుర...
కోడి కూయగానే లేసే ఓ అత్త కూతుర..
పొద్దు పొద్దున్నే అలికి ముగ్గులు వేయవే ఓ యారాలు చెల్లెల...
గారాము చేసిన మారాము చేసిన నీ మొగుడే
బంగారు మరదల ❤❤
చాటు మాటున దాగి ఉన్న అందానికి మల్లె మొగ్గలు ఎన్నో మామ కూతుర...####
❤❤❤👌👌👌💐🙏supar
స్వచ్చమైన తెలుగు మాటలతో వినడానికి వింపుగ చుడటనికి సొంపుగా ప్రాణం పెట్టి పాడారు పాటకె ప్రాణం పోశారు సూపర్ పాట.........
నాపేరు స్వామి
Srimathi thanu garbham dhalchina vishayanni barthatho cheppe vidhanam chaala baaga raasaru paata Rupam lo.
❤❤🎉🎉😊😊
Super family song watching 100 time❤
❤
Mana Telangana folk songs vintunte jivitham lo ani tensions una marchipotham ana tq for the song 🎊🎉🎊💞💖💝💖💖💖💖🕺💃
Voicesuper
ఈ పాట చాలా బాగుంది సూపర్బ్ ✌️👌👍
వింటుంటే వినాలని పిస్తుంది కృష్ణ గారు వాయిస్ బాగుంది ఇలాంటి సాంగ్స్ ఇంకేనో పాడాలని కోరుకుంటున్నాను 🙏🏻
Insta lo reel chusi 1week nundi vethukuthunte final ga dorkindhi
Rohini & krishna anna voice kirrak
చాలా బాగుంది అన్న 💝😍 స్వఛ్చమైన పల్లె జానపదం 🥰🥰🥰
Superb song
Venkat bro 👌👌👌
చాలా బాగుంది ఈ పాట 👌👌
సూపర్ బ్రో...
నేను డైలీ ఒక్కసారి కచ్చితంగా వింటాను ఈ పాట నీ 💖💖💖💖❣️❣️❣️🥰😘
చాలా చక్కని పాట అన్న ఇలాంటివి పాటలు యెంతో ఇంతగా వినాలని పిస్తుంది
సూపర్ చాలా బాగుంది ఈ పాట
Lyrics Super Unnay Music Super ga Undi🍃❤️❤️
Super Anna song I'm vateg 2 song
Fida❤mesmerizing I feel like awesome depth of song😊
సాంగ్ చాల చాల బాగుంది ఈ సాంగ్ వచ్చినపట్టి నుండి తిన్న ఇదే సాంగ్, పన్న ఇదే సాంగ్, వర్క్ చేసెటప్పుడు ఇదే సాంగ్, 24 గంటలు ఇదే సాంగ్ వింట్టున్న కాస్టింగ్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్ ,
సింగ్గర్స్ కృష్ణ మరియు రోహిని వాయిస్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్ సుపర్బ్
అంతు అంతురాల మిద అంతురాల అంతురాల మిదా బారి పొద్దూలు పొడిసె అంతురాల అంతురాల మిదా.............👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 natural actress Priya Avireddy ఈ పాటలొ జీవించింది అని చెప్పాలి.
Tq bro
💯👌👌👌👌👌👌👍👍👍👍
Super Song
Super song
Kirak bro
ఇదే dj పాట మామూలుగా లేదు 🎉🎉
Eee sucess aithe Naku thalosu
Ee song daily chostha eee song 2023
Super hit song reddy developments
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది
Super bro ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ e
ఈ పాట చాలా బాగుంది ❤️❤️❤️❤️
Super song👏
Female singer voice so beautiful awesome children's voice lage undhi super super 👌
🎉🎉🎉🎉🎉🎉సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
Superb krishna nice lyrics and singing😍👌
Superrr ❤
నాకు ఈ పాట చాలా బాగుంది అన్నా ....supar
👌👌👌👌👌👌🙏🙏🙏🙏amanna undha song kirrak
Best song of the year brother ❤️❤️🥳🥳
Super super boss I'm waiting for more videos more songs congratulations 🎉🎉🎉🎉🎉🎉 my friend
సాంగ్ చాలా బాగుంది నాకు చాలా ఇష్టం.music అద్భుతంగా ఉంది బ్రదర్.
Alu mogalu kalisi untene jivitham
Song bagundi lest lo chala baga nachindi bro ♥️ 👌
Krishnanna song awesome😍
Fantastic lyrics....✍️
Singing superb🤩🥰
సాంగ్ అదుర్స్ singers కూడ సూపర్ గా పాడారు acters కూడ good చాలా బాగా చేశారు మంచి meaning ఉన్న సాంగ్ అదుర్స్ Total Team work super black buster సాంగ్ నేను ఈ సాంగ్ 30 సార్లు విన్నాను అయిన ఇంక వినాలని ఉంది
What a lovely song anna garu super💗💗💗💗💗
THANK u😊👍😊plz Share😊👍
👌👌👌 anna