హైందవ శంఖారావం లో చిన్నజీయర్ స్వామివారి సందేశం | Haindavam | Viswahindhu Parishath | Jet World

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 132

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 2 дня назад +32

    హిందువులు ధర్మం కోసం మీరు చేస్తున్న కృషి కి ధన్యవాదాలు శ్రీ చిన్న జీయర్ స్వామి గారికి , జై శ్రీమన్నారాయణ 🙏

  • @charitrabhimani
    @charitrabhimani День назад +14

    ఈ కార్యక్రమం కోసం చాలా ఎదురు చూశాం కానీ టీవీ వాళ్ళు ఎవరు లైవ్ ఇవ్వలేదు మన దౌర్భాగ్యం మనదేశం లో భగవంతుడు తప్ప అందరూ సెలబ్రిటీలు😢😢

  • @murthukesi5106
    @murthukesi5106 День назад +12

    చిన జీయర్ స్వామి సందేశం అద్భుతం. ఎంతో మందికి శిరోధార్యం.

  • @venkateswararaomahankali6536
    @venkateswararaomahankali6536 День назад +12

    జై శ్రీ మన్నారాయణ🙏 మీరు ఇంత ధైర్యంగా చెప్పే విధం హిందూ జాతి గర్వించాలి.మాలో సమైక్యతా భావాం కలగటం శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం.🙏🙏🙏

  • @HariKrishna-eq7gs
    @HariKrishna-eq7gs 59 минут назад

    స్వామి వారి సందేశం అద్భుతం🙏🙏🙏🙏

  • @haiiamntr1374
    @haiiamntr1374 2 часа назад

    అద్భుతం గురువుగారు🙏🙏🙏 ధన్యవాదాలు

  • @SrinivasBonagiri-v9c
    @SrinivasBonagiri-v9c 2 часа назад

    Chinnaziyare Swami ki na padabivandanalu

  • @manthrarajamdevender7979
    @manthrarajamdevender7979 6 часов назад

    జై శ్రీమన్నారాయణ జై జీయర్ జి 🙏🙏🙏❤

  • @madhav0261
    @madhav0261 2 дня назад +10

    You are the only one who has raised the issue of Tirumala without any fear Swamiji 🙏🙏🙏 You tell the truth without any hesitation 👍 Namo bhagavate vasudevaya🙏

    • @suryaprakashmakam1051
      @suryaprakashmakam1051 День назад

      కానీ కోర్టు వెయ్యి కాళ్ళ మంటపాన్ని మళ్ళీ కట్టమని చెప్పినా కట్టలేదు. టిటిడి ఇంకా మేలుకోలేదు. చిన్న జీయర్ స్వామి ఇంకా నిరీక్షిస్తున్నారు.
      జై శ్రీమన్నారాయణ

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 дня назад +11

    జాగో హిందూ జాగో ! 🙏

  • @manthrarajamdevender7979
    @manthrarajamdevender7979 6 часов назад

    మహా అద్భుతం అర్థం అయ్యేలా ప్రసంగం ❤❤🙏🙏జై శ్రీమన్నారాయణ

  • @Narayanaa2
    @Narayanaa2 7 часов назад

    🚩జై శ్రీమన్నారాయణ 🙏🏻

  • @suryaprakashmakam1051
    @suryaprakashmakam1051 День назад +8

    జై శ్రీమన్నారాయణ

  •  2 дня назад +7

    Jay Shree Ram 🚩🚩🚩Jay sriman Narayana 💐💐💐🙏🙏🙏🙏🙏🚩

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 2 дня назад +6

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః జై శ్రీమన్నారాయణ 🕉️🔱🚩🌹🙏🌹

  • @shobabollu4798
    @shobabollu4798 2 дня назад +7

    Jaisrimnnarayana 🚩 om asmadh gurubho namaha 🙌 acharya Divya thuruvadi gale Sharanam 🙌 💐👏👏👏👏👍💐

  • @venkatasubbaraokuricheti5476
    @venkatasubbaraokuricheti5476 День назад +5

    ఓం ఆచార్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ

  • @srimantirumala1729
    @srimantirumala1729 2 дня назад +5

    జై శ్రీమన్నారాయణ! అడియెన్ రామానుజ దాసన్ 🙏🙏🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 17 часов назад +1

    🚩🇮🇳🛕 ఈ మహా యజ్ఞంలో నేను పాలు పంచుకున్నందుకు ఒక హిందువుగా నాకు గర్వంగా ఉంది🚩 జైశ్రీరామ్ 🚩జై శివాజీ 🚩జై భవాని 🚩భారత్ మాతాకీ జై 🚩🛕🇮🇳🚩🙏🙏

  • @nagabhushana1150
    @nagabhushana1150 6 часов назад

    Sri chinnajeerswami is right in his demands. Reforms are necessary before situation goes out of control. 🙏🙏🙏

  • @addankirao7059
    @addankirao7059 День назад +7

    జై శ్రీమన్నారాయణ
    ఆచార్య కృప చేత ధర్మ రక్షణ జరగాలి ఆలయాల విముక్తి కావాలి 🙏🙏

  • @PradeepvarmaVegesna
    @PradeepvarmaVegesna День назад +2

    జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జీ

  • @vsai24097
    @vsai24097 День назад +4

    Jai sri krishna

  • @suryaprakashmakam1051
    @suryaprakashmakam1051 День назад +2

    శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి నే నమః

  • @mittanamadhu9498
    @mittanamadhu9498 23 часа назад

    JAI SHREE MANNARAYANA SWAMIJI

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 дня назад +3

    జై హింద్ జై శ్రీమన్నారాయణ

  • @srimathichepur906
    @srimathichepur906 День назад +2

    జయ శ్రీమన్నారాయణ ఆచార్య దివ్య తిరువడి గళ్ళు శరణం 🙏

  • @maknoorramanujachary6922
    @maknoorramanujachary6922 16 часов назад

    Jaisrremannarayana

  • @sathyamsathpadi8333
    @sathyamsathpadi8333 День назад +2

    Jai srimannarayana 🙏🙏

  • @vasanthalakshmiramanujadas9799
    @vasanthalakshmiramanujadas9799 День назад +5

    jai sreemanaarayana🙏🏻

  • @leelasaiayyanki9444
    @leelasaiayyanki9444 2 дня назад +4

    Jai srimannarayana 🙏🏻🕉️🙏🏻

  • @venkatalakshmi2417
    @venkatalakshmi2417 2 дня назад +3

    Jai srimannayana🙏🙏🙏👏👏👏🌷🍎🍓🥭🚩

  • @girishprabhu4521
    @girishprabhu4521 2 дня назад +4

    Jai shree Ram, hindu ekta zindabad, need hindu unity to be strengthened by Hindus.

  • @leelasaiayyanki9444
    @leelasaiayyanki9444 2 дня назад +2

    Jai Shree Ram 🙏🏻🕉️🙏🏻🚩🚩🚩🚩🚩

  • @tadepallipadmaja1771
    @tadepallipadmaja1771 День назад

    Thank you swamyji's for uniting us . Infact we have been united always but we never revolted against the state . Its our culture that we always love to live in peace . We suffered due to others still remained peaceful. Jai Sri Krishna.

  • @srigowri992
    @srigowri992 День назад +1

    జై శ్రీ మన్నారాయణ 🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🕉️🙏🙏🌷🌷🚩🙏🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🌷🌷

  • @hououinkyouma1137
    @hououinkyouma1137 День назад +2

    ஜெய் ஸ்ரீ மன் நாராயணா ஸ்ரீஸ்ரீஸ்ரீ சின்ன ஐீயர் சுவாமிகள் திருவடிகளே சரணம்❤❤🙌🙌🙌🙏🙏🙏

  • @venkatalaboina3505
    @venkatalaboina3505 День назад +1

    Jai Shree Ram ❤❤❤

  • @kishore.mswamy8872
    @kishore.mswamy8872 2 дня назад +1

    Jai sree ram❤❤

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 День назад

    Jai Sreemannarayana Audiyan Dasoham. Chinna jeeyar Swamy thiruvadigale Charanam 🙏
    Very good message 🙏

  • @maheshbabuvundavalli8988
    @maheshbabuvundavalli8988 14 часов назад

    రాజకీయ నాయకుల చేతిలోకి ఆలయాలు వెళ్ళే అవకాశం ఉంది.

  • @Hazare0521
    @Hazare0521 День назад

    Great message from Swamiji!

  • @visalakshibotcha
    @visalakshibotcha День назад +1

    జై శ్రీమన్నారాయణ మన ఇందు దర్మం వర్థలాలి
    జై శ్రీమన్నారాయణ

    • @nniitkgp
      @nniitkgp День назад

      ఇందు కాదు హిందూ

  • @kishore.mswamy8872
    @kishore.mswamy8872 2 дня назад +1

    Jai sree ramjai sree ram

  • @SattirajuOleti
    @SattirajuOleti День назад

    Jai sriramannayan ❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @vijayalaxmimadabhushi8997
    @vijayalaxmimadabhushi8997 День назад +2

    jai srimannarayana

  • @n.s.lakshmitallam4229
    @n.s.lakshmitallam4229 День назад

    Jai srimannarayana 🙏Sri mathe ramanujaaya namaha🙏🙏🙏

  • @machasadanandam9370
    @machasadanandam9370 День назад +1

    జై శ్రీమన్నారాయణ అల్లంపల్లి

  • @kishore.mswamy8872
    @kishore.mswamy8872 2 дня назад +1

    Jai sree ram

  • @KrishnaNarayanagiri
    @KrishnaNarayanagiri День назад

    Jai srimannarayana jai sriRam

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 День назад

    Jai Srimannaryana👏

  • @saptarshimondal8677
    @saptarshimondal8677 День назад +1

    🙏💐🇮🇳🌼💝💫🌻💖💙❤️💜💚🥀✨🌹💞🌅🌄 Jai srimannarayana 🙏 Srimate Ramanujaya namah 🙏💐 Acharya Bhagwan ke sri chinmay charan komolomain mera sat sat dandawat pranam 🙏💐🌼🌹🌻💫💝

  • @srujanareddy3324
    @srujanareddy3324 День назад

    Jai srimananarayana 🙏🙏🙏

  • @Kvrama-q4c
    @Kvrama-q4c День назад

    Jaisrimannarya

  • @thotavenkatramgupta2880
    @thotavenkatramgupta2880 20 часов назад

    లేచింది నిద్ర లేచింది హైందవ లోకం...గుండవులు నిద్రపోతున్న సిహ్మం

  • @laxmanaswamy2516
    @laxmanaswamy2516 День назад

    Jai srimannarayana

  • @emmadigeetharani2708
    @emmadigeetharani2708 День назад +1

    Aacharya Divya Thiruvadi gale sharanam 🙏🙏🙏

  • @chandrika3490
    @chandrika3490 День назад

    🙏🙏🙏🙏jai srimannarayana 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌿

  • @shalineegusain3589
    @shalineegusain3589 День назад

    Jai Shri Mann Narayana.

  • @vinathach3642
    @vinathach3642 День назад

    Jai srimannarayana ki jai,🚩🚩🙏🙏👏👏🙌💐🌹

  • @pulipatilakshmanarao6937
    @pulipatilakshmanarao6937 День назад

    Jaisriram

  • @srinivasgunda9786
    @srinivasgunda9786 День назад

    JAISRIMANNARAYANA 🙏

  • @kishore.mswamy8872
    @kishore.mswamy8872 2 дня назад +1

    Jai basava

  • @suseelachintala3625
    @suseelachintala3625 День назад

    Jai sremannarayana

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo День назад

    Jai. Srimannarayana 🙏🙏🙏🙏🙏

  • @narayanalakshmi2709
    @narayanalakshmi2709 День назад

    Jai srimannarayana

  • @indiradevibukini3472
    @indiradevibukini3472 День назад

    Jai shree Mannarayana Adiyan Dasohalu 🙏🏻💐🙏🏻🙏🏻

  • @NarendraNarendra-zk5ij
    @NarendraNarendra-zk5ij День назад

    Jai srirama

  • @spvramana7783
    @spvramana7783 День назад

    Jai Srimannarayana!

  • @RamaKrishna-m3m
    @RamaKrishna-m3m День назад

    Jai srimanarayana

  • @thotavenkatramgupta2880
    @thotavenkatramgupta2880 20 часов назад

    Your direction in building the Swarnagiri is very creative. It has come out nicely, giving a feeling of Tirumala. However, the darkness maintained in Tirumala garbagudi and bangaru vakili has a great feeling of devotion, which is missing here.

  • @suhasini.akshintalaakshint9276
    @suhasini.akshintalaakshint9276 День назад

    జై శ్రీ మన్ నారాయణ 🙏🙏

  • @mohan6142
    @mohan6142 День назад +1

    జై శ్రీమన్నారాయణ.
    🙏
    రాజకీయ నాయకులు భగవద్భక్తితో ఆలయాల మీద శ్రద్ధ చూపితే ఇదేమీ పెద్ద విషయం కాకుండానే చేయగలరు.
    అవి అన్యాక్రాంతం అయ్యి, ఎక్కడెక్కడ ఉన్నాయో వారికి మాత్రమే రెవిన్యూ వ్యవస్థ ద్వారా తెలుస్తుంది.
    వారికి భగవంతుడు మంచి ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాను.
    😌

    • @nniitkgp
      @nniitkgp День назад

      మనకు సమస్య సృస్టిస్తున్న వారిలో రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉన్నారు

  • @kishore.mswamy8872
    @kishore.mswamy8872 2 дня назад +1

    Jai

  • @koreprabhavathi2752
    @koreprabhavathi2752 2 дня назад +2

    🙏🙏🙏🙏🙏

  • @vanajarao8201
    @vanajarao8201 День назад +1

    🙏🙏

  • @lakshmisivaraju3594
    @lakshmisivaraju3594 2 дня назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @kiranmedishettitalks594
    @kiranmedishettitalks594 День назад

    🙏🙏

  • @PradeepvarmaVegesna
    @PradeepvarmaVegesna День назад

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్

  • @bshivachaitanyakrishna7878
    @bshivachaitanyakrishna7878 День назад

    ❤❤❤

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc День назад

    🙏🙏

  • @ramadidamu2868
    @ramadidamu2868 День назад

    🙏

  • @ajayracha3647
    @ajayracha3647 18 часов назад

    ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా speedap చేయాలి

  • @giriswami3571
    @giriswami3571 День назад +2

    ధర్మ ప్రచారం, సనాతన ధర్మ పరిరక్షణలో ఎప్పుడూ HHH స్వామీజీ ముందే ఉంటారు

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 День назад

    🙏🙏🙏🙏🙏

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 23 часа назад

    Ee roju ki mana హిందువుల lo vunna kulam nni velethi chooputhu takkuvagaa choosay vidhanaanni maarchukovali induvalla kooda matha మార్పిడి varna vivakshta choopatam valla kooda ilaa jarugutundi.tagguthundi.jai Srimannarayana 🙏🏻👆

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 14 часов назад

    జై ఇండియా

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala День назад

    ఆలయాలు ద్వారా విద్యాలయాలు కూడా బాగుండాలి

  • @ramudondapati3367
    @ramudondapati3367 День назад

    🙏🚩

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or День назад

    🎉

  • @prof.srikantipenchalaiah1542
    @prof.srikantipenchalaiah1542 День назад

    దేవాలయాల అర్చకులకు కూడా కొన్ని విద్యార్హతలు ఉండాలని భావిస్తున్నా...ప్రభుత్వ ఉద్యోగులు లాగా పరీక్షలు, ఇంటర్వ్యూలు పెట్టి నియమించాలనేది నా ఆలోచన...

    • @namalagunduhanuman4775
      @namalagunduhanuman4775 20 часов назад

      మేము దేవాదాయశాఖ లో అర్చకులము మా గుడిలో నలుగురు అర్చకులు నలుగురికి అర్చక పరిక్ష రాసాము పాస్ అయ్యాము ...
      ప్రైవేటు గుడులలో పరీక్షలు ఉండావు

  • @JaiBhaarath
    @JaiBhaarath 9 часов назад

    గత కొంత కాలం క్రితం ఒక హాస్య నటుడి నోట కృష్ణ పరమాత్ముని
    కృష్ణుని నికృష్టుడు అంటూ వ్యంగం గా వెటకారం గా పలికించడం హిందూ సహజాన్ని
    హిందూ ధర్మాన్ని అవమానించినట్లే భావించాలని గ్రహించాలి,

  • @avinashreddychinthakunta2529
    @avinashreddychinthakunta2529 День назад

    విశ్వ హిందు పరిషత్ VHP జిందాబాద్

  • @srigowri992
    @srigowri992 День назад

    స్వామిజీ ఎండోమెంట్ వాళ్ళు ఆలయ పెద్దలు పురోహితులు ఆగమ శాస్త్రాలు చెప్పినట్టు వింటే ఓకే అన్నారు కానీ, వాళ్ళు ఏమంటారు సరే అలాగే అంటారు మళ్ళీ వాళ్ళ అజమాయిషీ ముందు లాగే ఉంటుంది, మనకి యే ఎండోమెంట్ అక్కర్లేదు హిందువులు నిర్వహించుకోగలరు.
    జై శ్రీమన్నారాయణ 🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🚩🚩🙏🙏🌷🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 День назад

    చిన్న జీయర్ స్వామి గారు అంటే ఒకప్పుడు నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అన్ని మతాలు సమానం అని గ్రంధాలు సమానం అన్నారు ఈయన స్వామి ఎలా అవుతారు, ఇప్పుడు మాట్లాడారు,జై సనాతన ధర్మం,జై శ్రీరామ్,జై శ్రీకృష్ణ,ఓం నమఃశ్శివాయ

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 День назад

    maa amma nenu Venkatesh seamy varee darshanam kosam try chesthunam kanee tickets oka roju loo book avthunavee inka elaga swamy bahaktlu duram chesi matha marpadee chesthunaruu...

  • @kallanageswari60
    @kallanageswari60 2 дня назад +1

    🙏🙏🙏🪔🪔🪔

  • @trinetra5694
    @trinetra5694 18 часов назад

    There should be no VIP or Special darshans in Tirumala, like in Ayodhya one Darshan for ALL and FREE.

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 День назад

    Abhimana palakula lopalu niladeeyaleni lopam dharmaniki melu chesthunda swamylu shaasthram adharmanni bharinchamani chepthunda cheppadam suluvu aacharana ,,? Shankharavam spoorthilo nijayathi lopisthe vupayogam

  • @brrhyd22
    @brrhyd22 18 часов назад

    అయ్యప్ప మాల వేసుకొని, కడప దర్గా కి వెళ్లిన hero సినిమా వస్తుంది. హిందువులు అందరు bycott చెయ్యండి.