SANGEETHA NAADHAMUTHO | సంగీత నాదముతో | A.R. Stevenson | S.P. Balu | Latest Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 757

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  10 месяцев назад +312

    Lyrics:-
    సంగీతనాదముతో సోత్ర సంకీర్తనతో
    నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
    నా జీవితం మార్చిన యేసయా
    ఈ నీ ఋణం తీర్చుట ఎటులయా
    1. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
    కలువలు పూయించిన కృపలను కొనియాడెద
    పాపములు క్షమియించి ననుమార్చిన
    దోషములు భరియించి దరిచేర్చిన
    నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
    2. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి
    విడువక నడిపించిన విధమును వివరించెద
    క్షేమమును కలిగించి నను లేపిన
    దీవెనలు కురిపించి కృప చూపిన
    నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద
    3. నా దుఖ దినములలో ఓదార్పు కలిగించి
    కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
    వాక్యముతో దర్శించి బలపరచిన
    సత్యముతో సంధించి స్థిరపరచిన
    నీ ప్రేమగీతం పాడెద - నీ గొప్పకార్యం చాటెద

  • @karunakarmekathoti8011
    @karunakarmekathoti8011 2 года назад +30

    E pata రాసిన వాళ్ళు e పాట పాడిన వాళ్ళు ఎప్పుడు సంతోషం గా ఉండాలని ఏసయ్యని ప్రార్థిస్తున్నా

  • @renusri1359
    @renusri1359 3 года назад +827

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
    నీ ప్రేమ గీతం పాడెద
    నీ గోప్ప కార్యం చాటెద
    నా జీవితం మార్చిన యేసయ్యా
    ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||
    నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
    కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
    పాపములు క్షమియించి నను మార్చిన
    దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||
    నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
    విడువక నడిపించిన విధమును వివరించెద (2)
    క్షేమమును కలిగించి నను లేపిన
    దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||
    నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
    కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
    వాక్యముతో దర్శించి బలపరిచిన
    సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

  • @ganaidu4003
    @ganaidu4003 10 месяцев назад +10

    సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
    నీ ప్రేమ గీతం పాడెద
    నీ గొప్ప కార్యం చాటేద
    నా జీవితం మార్చిన యేసయ్యా
    ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||
    నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
    కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
    పాపములు క్షమియించి నను మార్చిన
    దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||
    నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
    విడువక నడిపించిన విధమును వివరించెద (2)
    క్షేమమును కలిగించి నను లేపిన
    దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||
    నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
    కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
    వాక్యముతో దర్శించి బలపరిచిన
    సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

  • @simhachalambypothula8075
    @simhachalambypothula8075 6 месяцев назад +3

    Praise the lord 🙏✝️🙏

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 3 года назад +382

    ఈ అద్భుతమైన పాట ఎప్పుడు విన్నా నా కంట్లో కన్నీరు వస్తుంటాయి😭😭😭. యేసయ్య ను రుచి చూసిన వాళ్ళకీ ఆ అనుభూతి దొరుకుతుంది.. "నా జీవితం మార్చినా యేసయ్య నేనీ రుణం తీర్చుట ఎటులయా"🙏

  • @kudithettivamshi1604
    @kudithettivamshi1604 2 года назад +20

    నా దేవుడు గొప్ప దేవుడు .అద్భుత కార్యాలు చేయు దేవుడు.నా జీవితాన్ని మార్చిన నా దేవుడు నా యేసయ్య... మీరు కూడా ఒకసారి ఆయన రుచి చూడండి మీ జీవితాలు కూడా మార్చబడతాయి...

  • @Vijay__group
    @Vijay__group 2 дня назад +1

    Heart touching song 🥺🙏🏻👏🏻

  • @RamyaRamya-vr8us
    @RamyaRamya-vr8us Год назад +7

    ఈ పాట విన్నప్పుడల్లా కంట్లోంచి నీళ్లు వస్తాయి యేసయ్యను రుచి రుచి చూసిన వాళ్లకి ఈ పాట అర్థమవుతుంది ఈయన కూడా అర్థమవుతుంది

  • @S.Srinivas
    @S.Srinivas 3 года назад +100

    వామ్మో ! ఈ పాటేంటి ఇంత బాగుంది ! నా దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెందును గాక !
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TeluguYouTubeCreaterPraveen
    @TeluguYouTubeCreaterPraveen 3 года назад +5

    ఈ సాంగ్ కి బాలు గారి వాయిస్ మాత్రమే సెట్ అవుతుంది

  • @bukyasiva3816
    @bukyasiva3816 Год назад +7

    Love you prabhuva

  • @kashapogujohnson
    @kashapogujohnson 4 года назад +58

    నా కష్టసమయమున నా చెంతనే నిలిచి ♥️♥️♥️♥️

  • @Anandjuthuka
    @Anandjuthuka 2 года назад +34

    ఆధారం లేని సమయంలో గొప్ప ఆదరణని ఇస్తుంది ఈ పాట 🙏🙏🙏🙏

  • @sureshBABUmuduku
    @sureshBABUmuduku 4 года назад +62

    అన్న దేవుడు మీకు ఇచ్చిన అనుభవాలనుండి జాలువారిన అన్ని పాటలు ఎంతో మధురం.
    వినినప్పుడు పాడేటప్పుడు కూడా ఆ అనుభూతిని నేను కూడా పొందుతున్నాను.

  • @divyadarsini2769
    @divyadarsini2769 Год назад +7

    జయ నాదం మ్రోగలి

  • @jediwilson44
    @jediwilson44 3 года назад +148

    మంచి లిరిక్స్, రాగం, సంగీతం, అర్థవంతమైన పాట అందించిన స్టీవెన్సన్ గారికి, ఇంత చక్కగా పాడిన sp గారి కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక🙏

  • @jesuschristholyprayerhall2666
    @jesuschristholyprayerhall2666 3 года назад +41

    చాలా మంచి పాట నా జీవితంలో ఇటువంటి పాట వినలేదు I miss you sp garu

  • @true-indian123
    @true-indian123 3 года назад +18

    ఈ పాట వింటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. నా జీవితం సార్థకం అయ్యింది.
    నిజంగా అద్భుతమైన క్రైస్తవ గీతం...
    🙏🙏🙏

  • @Yalagada
    @Yalagada 2 года назад +18

    అద్భుతమైన గాత్రం, మంచి సాహిత్యం, melodious సంగీతం . నిజంగా కన్నీళ్లు తెప్పించింది ఈ heart touching song

  • @naayesuprema9243
    @naayesuprema9243 3 года назад +5

    ఎస్.పి బాలు పాడటం చాలా బాగుంది

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +65

    ఈ పాట విన్నప్పుడు భక్తి భావం కలుగుతుంది

  • @rubentvzone2332
    @rubentvzone2332 3 года назад +79

    పదాలు నా జీవితానికి సరిపోయాయి అన్న, ఎంత బాగా వ్రాశావు

  • @srinupogati4600
    @srinupogati4600 3 года назад +21

    బాలు గారు సాంగ్స్ చాలా అద్భుతం ఆడించారు అన్నగారు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

    • @S.Srinivas
      @S.Srinivas 3 года назад +1

      Adinchaledhu padincharu ! 😁😁😁

  • @praveenk9939
    @praveenk9939 3 года назад +2

    Sangeetha Naadamutho
    Sthothra Sankeerthanatho
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    Naa Jeevitham Maarchina Yesayyaa
    Ee Nee Runam Theerchuta Etulayaa
    Sangeetha Naadamutho
    Sthothra Sankeerthanatho
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    1.Naa Katina Hrudayamuna
    Kaarunyamunu Nimpi
    Kaluvalu Pooyinchina
    Krupalanu Koniyaadeda
    Paapamulu Kshamiyinchi Nanu Maarchina
    Doshamulu Bhariyinchi Dari Cherchina
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    2.Naa Kashta Samayamuna
    Naa Chenthane Nilachi
    Viduvaka Nadipinchina Vidhamunu
    Vivarincheda..
    Kshemamunu Kaliginchi Nanu Lepina
    Deevenalu Kuripinchi Krupa Choopina
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    3.Naa Dukha Dinamulalo
    Odaarpu Kaliginchi
    Kanneetitho Thudichina Kramamunu
    Prakatincheda...
    Vaakyamutho Darshinchi Balaparachina
    Sathyamutho Sandhinchi Sthiraparachina
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    Sangeetha Naadamutho
    Sthothra Sankeerthanatho
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    Naa Jeevitham Maarchina Yesayyaa
    Ee Nee Runam Theerchuta Etulayyaa
    Sangeetha Naadamutho
    Sthothra Sankeerthanatho
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    GOD BLESS YOU!!

  • @Calebu001
    @Calebu001 4 года назад +39

    Praise the lord 🙏
    అద్భుతమైన రచన గానం... దైవజనులు స్టీవెన్ సన్ గారు పరిశుద్ధాత్మతో దేవుని శక్తి తో దేవుడు నడిపిస్తున్న సేవకుడు....
    పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నడిపించును గాక.... amen ✝️🛐

    • @sheebakodamala393
      @sheebakodamala393 Год назад +1

      Wonderful song thank God for your special song and talent amen

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +13

    సంగీత నాదముతో స్తోత్రసంకీర్తనతో నీ ప్రేమగీతం పాడెద నీ గొప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్య నీరుణం తీర్చుట యెటులయ్యా ahha what a lyrics and music super...... super.... super. Super. Suoer. Super....

  • @vijayammamylavarapu8730
    @vijayammamylavarapu8730 4 года назад +10

    ఎంత మంచి ప్రాస. కలువలు పూయించిన దేవుని ఘన పరచిన స్టీవెన్సన్ తమ్ముడికి వందనాలు.బాలు గారి వాయిస్ సూపర్.వీరు దేవుని పాట పాడారు.ఎంత అదృష్టం.

  • @Rajkumar-qj2bn
    @Rajkumar-qj2bn 4 года назад +157

    కష్ట సమయంలో ఓదార్పును ఇచ్చే అద్భుతమైన పాట.....👍

  • @hree_talk1011
    @hree_talk1011 3 года назад +31

    Rip spb sir Chala prashanthamga untadhi ee songs vinapdu..may his soul rest in peace 🙏

  • @itsmesweety836
    @itsmesweety836 Год назад +2

    Tqu Steven son garu and balu sir e song vinna prathi Sare na thandri na patla na family patla chrsena karyalu gurtu vastaye na jeevitam marchina yessayya ni runam teruchuta atulanayya praise the lord prabhu nafamily vunna e sodhanalu tese veyye thandri nik mahima kaligunu gaka amen

  • @AshaAsha-sb9en
    @AshaAsha-sb9en Год назад +1

    Deva gundela meedha kottarayya tandri😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @yohankumar107
    @yohankumar107 2 месяца назад

    నా జీవితం మార్చిన యేసయ్య ,,,,, ఆమెన్

  • @nraju-uk5fi
    @nraju-uk5fi 2 года назад +8

    చాలా అద్భుతమైన పాట ,ఎన్ని సార్లు విన వినాలనిపిస్తూనే ఉంటుంది,,praise the lord🙏 హల్లెలూూయ,,

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +76

    నా జీవితం మార్చిన యేసయ్య నీరుణం తీర్చుట యెటులయ్యా excellent lyrics super.....
    .

  • @josephsolomon7143
    @josephsolomon7143 2 года назад +1

    Sp.బాలసుబ్రమణ్యం..గారు..పాడినా..యేసయ్య.పాట..తేనె..కంటే..మధురం..దేవుని..కి.స్తోత్రం..హల్లెలుయా..

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 3 года назад +22

    Praise the lord brother very nice song 🙏🙏🙏🙏 Balu sir మీపాటలు అన్ని నేర్చుకోని చేర్చి లో smule లో పాడినను దేవుడు దివించును గాక మమ్మల్ని బ్రదర్

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Месяц назад

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @arpithapilli
    @arpithapilli 4 года назад +24

    నా.... జీవితం మార్చినా..... యేసయ్యా ఈ నీ ఋణం తీర్చుట yetulayaa..... 🙌🙌it's a wonderful melody Anna...... 👏👏 and really we miss your voice బాలు గారు😔😔

    • @jagankavuri8748
      @jagankavuri8748 3 года назад +1

      Sangeetha nadamutho sthrotra sankeerthanatho telugu Christian song track

  • @satishbandi8642
    @satishbandi8642 4 года назад +78

    అద్భుతమైన రచన .. స్టీఫెన్ సన్ గారు పరిశుద్దత్మ దేవుడు నడిపిస్తున్న సేవకుడు.

  • @sudheerjohnroy6145
    @sudheerjohnroy6145 2 месяца назад

    పాపములు క్షమియించి ననుమార్చినా..🙏🙏
    దోషములు భరియించి దారిచేర్చినా..🙏🙏
    నీ ప్రేమగీతం పాడెదా.. నీ గొప్పకార్యం చాటెద..🙏🙏

  • @nukatattusujatha4013
    @nukatattusujatha4013 Год назад +1

    Me songs vinali koddi vinali anipistadi devudu goppa varam echharu amen❤

  • @NeelimaKudupudi
    @NeelimaKudupudi 10 месяцев назад +1

    Miss you spb garu 😔

  • @palakarajeswari1623
    @palakarajeswari1623 5 месяцев назад +1

    Malliii మళ్ళీ వినాలి అనిపించేలా undhiii చాలా బాగా పాడారు బాలు గారు

  • @sravantalari3935
    @sravantalari3935 Год назад +3

    ఈ పాట వింటుంటే ఇంకోసారి వినాలని ఉంది థ్యాంక్స్ ఆల్ టీం

  • @pulikumar9771
    @pulikumar9771 Год назад +5

    మనసు ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటుంటే, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది, థాంక్యూ వెరీ మచ్ అన్నగారు

  • @beeraanil9391
    @beeraanil9391 3 года назад +15

    Miss you sir. You grate singer 🙏

  • @RajKumar-s3f9j
    @RajKumar-s3f9j 3 месяца назад

    చాలా అద్భుతంగా పాడారు సార్ ఇంకా ఇటువంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ యు సర్ 🙏🛐🙋

  • @SwapnaBatchu-v3j
    @SwapnaBatchu-v3j Год назад +1

    Epaatamte.naaku.chala.estam

  • @JonnalagaddaChinnababu
    @JonnalagaddaChinnababu Месяц назад

    SP. గారి ఈ పాట సంగీత ప్రియలు నాకు చాలా సంతోషం కలుగుచున్నదీ హాలీల్లుయా 👏

  • @mariyamargaritapaul9478
    @mariyamargaritapaul9478 Год назад +1

    Praise the Lord. Devaa intati premanu chupinchi nee kanti paapalo nannu daachukunnavu.nenu yenni saarlu naa talapulato tappi potaavunna manasuki buddhi cheppi tirigi nee margamlo nadipistaa vunnavu.yemichhi nee runam teerchanu naaku vunnadantaa nee bhikshe kadaa. Naa balahinatala yendu nee balamto yenno saarlu nimpaavu.malli malli adugutunnanu naa manasulo vunnadi neeku teliyadani kaadu Kaani nenu neeku cheppalani maatrame.naa manasuni poortigaa nee vasam chesko. Ee lokapu talapulu nannelakunda neelo nannu nimpuko.naa manasu kudaa neetigaa vundaali ani neetisuryudavu ina ninnu maatrame naalo nimpukovaali naa manasu kudaa ninnu mosam cheyyakudadu ani naa Abhilasha.ide naa swasa kudaa.yendukante ee lokapu vaanchalato vunna talapulato vunna naa manasu naake nachhatledu.neelo nimpuko nannu vasaparachukuni naalo nindipo naa devaa. Praise the Lord. Amen.

  • @manjuys7030
    @manjuys7030 5 месяцев назад +1

    Praise the lord

  • @hanokhanok7229
    @hanokhanok7229 2 года назад +1

    Sangeetha Naadamutho Sthothra Sankeerthanatho
    Nee Prema Geetham Paadeda
    Nee Goppa Kaaryam Chaateda
    Naa Jeevitham Maarchina Yesayyaa
    Ee Nee Runam Theerchuta Etulayyaa ||Sangeetha||
    Naa Katina Hrudayamuna Kaarunyamunu Nimpi
    Kaluvalu Pooyinchina Krupalanu Koniyaadeda (2)
    Paapamulu Kshamiyinchi Nanu Maarchina
    Doshamulu Bhariyinchi Dari Cherchina ||Nee Prema||
    Naa Kashta Samayamuna Naa Chenthane Nilachi
    Viduvaka Nadipinchina Vidhamunu Vivarincheda (2)
    Kshemamunu Kaliginchi Nanu Lepina
    Deevenalu Kuripinchi Krupa Choopina ||Nee Prema||
    Naa Dukha Dinamulalo Odaarpu Kaliginchi
    Kanneetitho Thudichina Kramamunu Prakatincheda (2)
    Vaakyamutho Darshinchi Balaparachina
    Sathyamutho Sandhinchi Sthiraparachina ||Nee Prema||

  • @devadasu.k4002
    @devadasu.k4002 Месяц назад +1

    Sp balu garu lives on this song
    May lord take him into his kingdom❤

  • @karasusimhachalam585
    @karasusimhachalam585 9 месяцев назад +1

    క్రీస్తు ప్రేమకు ఋణం తీర్చలేనయ్యా
    అద్భుతమైన సాంగ్

  • @tanitha2767
    @tanitha2767 4 года назад +31

    Excellent song Dr.A.R.stevenson sir. (All) your songs are excellent. We have a wonderful gift (Dr.A.R.stevenson garu) from our Almighty God.

  • @sivagude6827
    @sivagude6827 Год назад +1

    Me voice vintuvunte entho haayeega vuntadi SPB sir

  • @rajanikolaventi7584
    @rajanikolaventi7584 4 года назад +12

    Wow hurt touching song 🎶🎤superb

  • @varuntejchilaka8819
    @varuntejchilaka8819 Год назад

    Athota Vamsi weds athota vijaya ni kapudu thadri prise the lord

  • @karasusimhachalam585
    @karasusimhachalam585 9 месяцев назад

    నా జీవితం మార్చిన యేసయ్య నీ ఋణం తీర్చుట ఎటులయ్య ఈ ముక్క నన్ను కట్టి పడేస్తుంది

  • @rukminidevi8105
    @rukminidevi8105 2 года назад

    Super Jesus karyalu entho adbuthalu Intha Manchi padalatho song padinanduku Chaala thanks I miss you balu Gaaru mee voice Naaku Chaala istam

  • @chigullapallypramod5224
    @chigullapallypramod5224 2 года назад

    E pata Anni sarlu vinna manasulo badha motham pothundhi devunike mahima

  • @bandarukiran8485
    @bandarukiran8485 3 года назад +2

    Super ga paderu sp balugaru God bless you 🙏 Maranatha meru Inka Jesus dhegarey vunnaru

  • @ravikothapalli5826
    @ravikothapalli5826 2 года назад +4

    నిజంగా ఈ పాట నా జీవితాన్ని మరిచిదీ

  • @RajeshKumar-wd1sp
    @RajeshKumar-wd1sp Год назад

    Yesaya naku nv kavalee prise the lord 🙏🙏🙏😭

  • @సత్యం-ద9ణ
    @సత్యం-ద9ణ 6 месяцев назад

    పదాలు,స్వరం,సంగీతం *అద్భుత0* 👌

  • @bandarukiran8485
    @bandarukiran8485 2 года назад +1

    Andhariki Maranatha ayyagaru 🙏 keep it up life long jesus working God bless you neku jesus vunndu avariki samo likes kosam kadhu me songs valana antho mandhi maru manush pondhi jesus ni namukunttunaru so final ga nenu cheypey mata annti anntey anni kastallu vachina Anni bafhallu vachina jesus vadhileyse vellipovadhu memu naidus covented on this God jesus maku antho help cheysaru ma dad tho kanapadi matladeru so memu rakshana podhadaniki Karanam friest jesus next ma dad so me songs vennttunam challa. Chakaga raseru song iam very proud of you andhariki Maranatha ayyagaru my village markapuram prakasham destik bible misson church my name kiran kumar vunntanu ayyagaru 🙏 Maranatha

  • @AnilKumar-gt2dh
    @AnilKumar-gt2dh Год назад

    ఆమేన్ 🙏🙏🙏🙏🙏jesus christ jesus christ saves you

  • @niranjankumargolla20
    @niranjankumargolla20 Год назад +2

    సర్వశక్తిమంతుడైన యేసుకు మహిమ..... 🙏🙏🙏🙏🙏

  • @dskdara6035
    @dskdara6035 3 года назад +42

    సూపర్ సాంగ్,,,,, బ్రదర్,,,,,, 💯👌👌
    ఎస్పీ బాలు గారికి ధన్యవాదాలు,,,, 🙏🙏

  • @dasuhindi5689
    @dasuhindi5689 4 года назад +10

    PRAISE. THE. LORD. SIR.....
    GLORY. TO. OUR. LORD. JESUS CHRIST.....
    స్టీవెన్సన్ గారి. కలం. నుంచి రచనా సాహిత్యం.....
    బాలు. గారి. గళం. నుంచి. వినిపింపజేస్తున్న. పరిశుద్ధాత్మ దేవునికే. మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమేన్......🎤🎧🎼👨‍👩‍👧‍👦🎻✝️🙏🎙️🎹🎵🎶📻🎸🎚️👋🎺🎷🔊📯

    • @swarnadas6677
      @swarnadas6677 Год назад

      Yes ❤😂🎉 Amen Praise the Lord

  • @1mvlogs990
    @1mvlogs990 Год назад +1

    Song yem rasaru anna mamuluga ledu and sp sir kuda chala Baga padaru chala ante chala Baga padaru

  • @Jason-cq4gt
    @Jason-cq4gt 2 месяца назад

    Ma village lo unna church vibe gurthostondi spb,one god only that's Jesus Christ

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 года назад +5

    ఎన్ని మార్లు విన్నా వునాలనిపించే మధురనైనా సంగీతం

  • @yacobmannepalli4508
    @yacobmannepalli4508 4 месяца назад

    Praise the lord glory to Jesus

  • @manibattu4160
    @manibattu4160 2 года назад +4

    Entha manchi song mind relax aipothundi entha pain lo unna tq Balu garu n tq steeven bro....

  • @srinivaschavala8571
    @srinivaschavala8571 2 года назад

    E vagdhanam manadhari jivithalalo nireverchabadunu kaka amen

  • @krupaprasanna1663
    @krupaprasanna1663 2 года назад

    Tq jesus tq brother garu entha manchi songs maa kosam paduthunadhuku antha happy ga vunttunamo matalo chepalemuu

  • @RaniRani-zk8mb
    @RaniRani-zk8mb 3 года назад +2

    Spb vadanalu

  • @bandarukiran8485
    @bandarukiran8485 3 года назад +11

    I love you jesus 🙏

  • @kalapalarajukalapalaraju6238
    @kalapalarajukalapalaraju6238 4 года назад +3

    Vandanalu

  • @samsonpatharla4679
    @samsonpatharla4679 9 месяцев назад

    Praise the Lord Jesus

  • @ChettupallisingingandstoriesYo
    @ChettupallisingingandstoriesYo 13 дней назад

    Thanks thandri

  • @KanikadinnePavani-nc3hk
    @KanikadinnePavani-nc3hk 7 месяцев назад

    Na dukka dinamulalo odarpu kaliginchi kannitini thudichina kramamunu prakatinchedaa ❤🙏

  • @shankarrsp695
    @shankarrsp695 3 года назад +8

    సూపర్ సాంగ్ 100%no 1చాలా బాగుంది ఈ లాంటి పాటలు ఇంకా ఎన్నో మీరు u ట్యూబ్ లో పెట్టండి 🙏🙏🙏🌹🌹🌹

  • @chebrolusunilss2928
    @chebrolusunilss2928 4 месяца назад

    సూపర్ సాంగ్..... దేవునీ మహిమ.....

  • @mrnanifactsintelugu
    @mrnanifactsintelugu 4 года назад +6

    Supper song chala estamina pata naku tq Ssgaru prasie the Lord I love song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Christegrace8106
    @Christegrace8106 Год назад +2

    Wow very nice song

  • @HoneyAbhijyotham
    @HoneyAbhijyotham Год назад

    Naku chaala istamainapata
    ChaLaa meaningful song

  • @sandhyasandy63
    @sandhyasandy63 2 года назад

    Naa jeevitham maarchina yesayyahh❤....yes pagilina gundetho ninnu praardhinchanu nenu korukunna manishini na jeevithamloki tiskochavu yesayyahh ninnu minchina devudu lerayya

  • @mariyamargaritapaul9478
    @mariyamargaritapaul9478 Год назад

    Praise the Lord. Naa dukkha dinamulalo odaarpu kaliginchi kannitini tudichina kramamunu prakatincheda vaakhyamuto darsinchi balaparachina satyamuto sandhinchi stiraparachina nee prema geetam paadeda nee goppa kaaryam chaateda naa jeevitam maarchina yesayya nee runam teerchuta yetulayaa ninnu naalo anuvanuvu nimpukoni neelo odigipovadam neeku vasamipovadam naa yesayya naa prana priyudaa naa nestamaa naa saswata bhandhamaa praise the Lord. Amen.

  • @vijayu1400
    @vijayu1400 3 года назад +2

    Stevenson garu me songs chala baguntunnyi

  • @jaibeem1183
    @jaibeem1183 3 года назад +4

    Devunike mahima kaluganu GA Ka song bagundi 👍

  • @vidyapogularaju4827
    @vidyapogularaju4827 4 года назад +5

    సూపర్ సాంగ్ అన్యయ. నీ ప్రేమ గీతం పాడనీ

  • @chandu.-ff
    @chandu.-ff Год назад

    Anna miki devudu sahayamundunugaka amen

  • @chilakasuresh5491
    @chilakasuresh5491 Год назад +3

    మనసును థాకే మధురమైన పాట 🎄🎄⛄⛄❤️❤️💐💐💕

  • @mariyamargaritapaul9478
    @mariyamargaritapaul9478 Год назад

    Praise the Lord. Naa kathina hrudayamuna kaarunyamunu nimpi kaluvalu pooyinchina krupalanu koniyaadeda paapamulu kshaminchi nanu marchina doshamulu bharinchi Dari cherchina nee prema geetam paadeda nee goppa kaaryam chaateda naa kasta samayamuna naa chentane nilichi viduvaka nadipinchina vidhamunu vivarincheda kshemamunu kaliginchi nanu lepinaa deevenalu kuripinchi krupa chupina nee prema geetam paadeda nee goppa kaaryam chaateda praise the Lord. Amen.

  • @sureshbalamarthi5698
    @sureshbalamarthi5698 3 года назад +4

    super song balu garu

  • @sailaja5052
    @sailaja5052 2 года назад

    Legendary singer balugaru.meku mere sati sir

  • @JustForFun-ub1gl
    @JustForFun-ub1gl Год назад +3

    THIS IS MY FAVOURITE SONG ❤❤❤ BEAUTIFUL DADDY JESUS ✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏 GOD BLESS YOU BROTHER 🎉🎉🎉