మహాభారత ప్రవచనాలు అధ్యాయం4 Mahabharata Pravachanalu Part 4 Brahmasri Malladi ChandraShekara Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Sri Mahabharata Pravachanalu Part - 4 || Brahmasri Malladi ChandraShekara Sastry
    Subscribe For More Devotional Songs: goo.gl/uZBscE

Комментарии • 180

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 Год назад +17

    ఎంతమంది ప్రవచనకర్తలు వచ్చినా మల్లాదివారికి ఎవరూ సాటిరారు.వీరి వాగ్ఝరితో ఎవరినీ పోల్చడం కుదరదు.మహానుభావులు.

  • @vvvmk1718
    @vvvmk1718 2 года назад +20

    మహానుభావులు…. చమటతో తడిసి ముద్దయిపోయారు. మా వంటి పామరులని ఉద్ధరించడానికి ఎన్ని కష్టాలని ఓర్చుకున్నారు అయ్యా😥🙏🙏

  • @VR-1962
    @VR-1962 Год назад +11

    🙏🙏🙏 శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్తీ గారి పాదపద్మాలకు శత సహృదయ శత సహస్ర నమస్కారములు...

  • @vijayagopalpotukuchi2336
    @vijayagopalpotukuchi2336 4 года назад +22

    సామాజిక విశ్లేషణ తో, వ్యాస భారతం అద్భుతంగా ప్రవచించిన మల్లాది వారికి పాదాభివందనాలు.

  • @ving4248
    @ving4248 3 года назад +52

    This pravachanam should be saved and preserved in UNESCO for the reference and authentic record of the future generations.

  • @haranathnistala4309
    @haranathnistala4309 2 года назад +17

    ప్రవచనా కార్యక్రమం ఆద్యంతం మందస్మిత వదనారవిందంతో ...... మహానుభావునికి వినమ్రపూరిత నమస్సులు.

  • @naagraju7158
    @naagraju7158 4 года назад +9

    Guruvu gari padhamulaku Anantha koti sastanga namaskaramulu

  • @Prasansu
    @Prasansu Год назад +18

    స్వామి వారినోట పురాణ ప్రవచనం వినటం ఓ యోగం. ధన్యులం...

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 3 года назад +13

    🙏🙏🙏కృష్ణంవందేజగద్గురుం

  • @kirankumar2157
    @kirankumar2157 6 лет назад +16

    Saraswati putruniki
    Vandanaalu

  • @kasyapaddepally101
    @kasyapaddepally101 2 года назад +3

    Karana janmulu sastry garu meeru. Padabhi vandamam

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 2 года назад +3

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @kotichunduri4947
    @kotichunduri4947 3 года назад +14

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @princeraj8089
    @princeraj8089 Месяц назад +1

    నేను హేతువాదిని... నాస్తికుడను...కానీ మల్లాదివారి మాటలు వినడం బహు ముచ్చట...చాలా సరదా...

  • @saishriaditi4459
    @saishriaditi4459 4 года назад +6

    Very nice pravachanalu

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 года назад +14

    ఆట వెలది పద్యము : భారతమ్ము గూర్చి ప్రవచనములు చెప్పి భాగవతము యొక్క ప్రతిభ గూడ రమ్య మైనయట్టి రామాయణమునకు చెప్పి నారు చంద్ర శేఖరుండు

  • @govardhankothakonda1583
    @govardhankothakonda1583 4 года назад +7

    Guruvu gaariki paadhaabhi vamdhanamulu

  • @mohantokala3516
    @mohantokala3516 3 года назад +3

    Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 21.10.2020 gurugariki padabi namaskarmulu

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 6 лет назад +10

    Guruvugarki Paadavi Vandanamulu.

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +15

    Sastry garu. You are an incarnation of
    Goddess Saraswati. I am very grateful to
    Your holy discourse.
    India is indebted to great artists like you

  • @padmakumaricherukuri9432
    @padmakumaricherukuri9432 2 года назад +5

    గురువు గారికి పాదాబీవందనములు

  • @arunakumari1561
    @arunakumari1561 2 года назад +3

    శ్రీ కృష్ణ శరణం మమ
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @oksomkar3107
    @oksomkar3107 4 года назад +10

    🙏🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యో నమః 🙏💗

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 года назад +58

    మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారి ప్రవచనాలు వినాలంటే ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి కదా. వారి ప్రవచనాలు వినే ప్రాప్తి నాకు లభ్య పడింది.

  • @srinuumoodike9029
    @srinuumoodike9029 4 года назад +3

    Guruvugariki padhabivandanaalu

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 года назад +1

    Pravachana Brahma meerupaadabhivandanamulu meeku

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 6 лет назад +10

    Excellent. Guruvugarki Naa Padhabhi Vandanamulu.

  • @bsr8255
    @bsr8255 Год назад +3

    India is always fortunate for having produced some of the brightest spiritual gurus, poets and authors. 🙏🙏🙏

  • @chsridhar8594
    @chsridhar8594 4 года назад +5

    Gurugariki shastangapranamalu🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 5 лет назад +10

    Endharo mahanubhavulaku janmaniçhina mana Telugu Bhoomi danyam

    • @SY27196
      @SY27196 2 года назад +2

      మల్లాది గారు
      వేద పండితులు
      తర్కం మీమాంస
      ధర్మ శాస్త్ర పండతులు కూడా
      అందుకే ఆయన ప్రవచనం అంత బాగా చెప్పే వారు

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 6 лет назад +10

    Guruvugarki Maa Namaskaramulu.and. Sri.Malladi various Prachanalu venadam Maa poorvajanma Sukrutham.

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 года назад +3

    🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 года назад +2

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    🙏గురువుగారికి వందనం 🙏

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 3 года назад +3

    🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻

  • @pkrishnaprasad5198
    @pkrishnaprasad5198 4 года назад +3

    Jaya. Gurudeva

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 2 года назад +2

    🙏🙏🙏

  • @lakshmir1638
    @lakshmir1638 3 года назад +3

    malli malli vinalanipisthunnadi.🙏🙏🙏🙏🙏🙏🙏ennenno namaskaramulu

  • @chsridhar2992
    @chsridhar2992 4 года назад +6

    🙏🙏🙏🙏🙏 shastanga pranamalu

  • @raghuveerperuri1008
    @raghuveerperuri1008 4 года назад +3

    Manchi.pravachanam

  • @user-eg2zj3xh3p
    @user-eg2zj3xh3p 8 месяцев назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 0:57 0:58 1:00

  • @sivakesavaaraothammisetti5841
    @sivakesavaaraothammisetti5841 4 года назад +5

    🍎🦜🍇🥭గురువుగారికి పాదాభివందనం🥭🍇🦜🍎

  • @padmavati6543
    @padmavati6543 Год назад +1

    I am very happy to hear Shastri Gari bhartham

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Год назад +2

    We are fortunate to listen his pravachanamulu

  • @sssenggfabrications6193
    @sssenggfabrications6193 Год назад +1

    Adbhutham guruvu garu

  • @guruvenkatamallikharjunara3920
    @guruvenkatamallikharjunara3920 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-wu7ym6lw2v
      @user-wu7ym6lw2v 3 года назад +1

      గు రు వు గా రి కిపా దా భి వంద నా లు

    • @user-wu7ym6lw2v
      @user-wu7ym6lw2v 3 года назад +1

      గురువుగారికి పాదా భివందానాలు

  • @arunsharma-np7yc
    @arunsharma-np7yc 7 лет назад +10

    గురు వు గారికి నమస్కారములు

  • @sambugnaneshwar7464
    @sambugnaneshwar7464 5 лет назад +4

    Jai shreekrishna.

  • @nookalanarasimhareddy9676
    @nookalanarasimhareddy9676 Месяц назад

    Really his pravachanam s are great.

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 Год назад +2

    We worship we love you we are grateful to you

  • @sarathjoshna8364
    @sarathjoshna8364 7 лет назад +17

    super..lucky to listen to him

  • @srinivaschandana434
    @srinivaschandana434 6 лет назад +7

    అద్బుతం

  • @pavanpedapudi250
    @pavanpedapudi250 5 лет назад +14

    Nobody can explain in such away that he can, god gift to us you're sir

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +3

    అవివేకికి భగవంతుడు తప్పితే అందరూ పూజ్యులే !!

  • @sudhakeraraokilaru8863
    @sudhakeraraokilaru8863 5 лет назад +4

    18,oo,ooosashtanga namaskaram guruvu gariki🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🌺🙏🙏🙏

  • @ksundarasrinivassharma374
    @ksundarasrinivassharma374 4 года назад +5

    🙏👌👍

  • @kambhampatiupendra2565
    @kambhampatiupendra2565 7 лет назад +4

    gurudevulaku badhabhivandanalu

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 3 года назад +3

    🙏

  • @asdzxc6020
    @asdzxc6020 Год назад +1

    Katta sreenivasulu
    Mahabharatam 🙏🙏🙏
    🕉 🕉 🕉

  • @bhamidipatisita3170
    @bhamidipatisita3170 4 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 6 лет назад +5

    Guruvugarki Namaskaramulu. Very good explanation of God. Excellent.

    • @user-du9qf8cg5v
      @user-du9qf8cg5v 2 года назад

      ruclips.net/video/7VIpdtMiPj0/видео.html

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 года назад +3

    👌

  • @venkatalakshmivudi6696
    @venkatalakshmivudi6696 6 месяцев назад

    Guru vugariki vandanalu

  • @user-vn1ry4dj5b
    @user-vn1ry4dj5b Месяц назад

    Sri malladi variki padabhivandanm varu puran वाचस्पति

  • @gsrsubrahmanyam1626
    @gsrsubrahmanyam1626 4 года назад +3

    🙏👃🙏👃🙏👃🙏👃

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 2 года назад +1

    Om namah shivaya...om namo నారాయణాయ

  • @damodararaopalla9399
    @damodararaopalla9399 2 года назад

    Guruvugariki padabhivandanam

  • @gaddam.rambabuyadav4403
    @gaddam.rambabuyadav4403 6 лет назад +6

    Excellent speech Guruvu garu

  • @psankararaolic7798
    @psankararaolic7798 Месяц назад

    Wonder full 10:37 🎉🎉🎉🎉

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 4 года назад +9

    1.06 జర రాక్షసి ,హంస డింభకులు లేరు ,నగారా లేదు, ప్రధాన ద్వారం కాకుండా గోడ దూకి వచ్చారు ,భీమార్జున ,శ్రీ కృష్ణుడు.పుష్పాలు, మంచి గంధం వాడుతున్నారా?1.14 కుంకుమ బొట్టు (బిళ్ళలు కాదు) పువ్వులు (రిబ్బన్ కాదు), పసుపు, కాటుక వాడండి. ఇడ ,పింగళి,సుషమ్న నాడులు-కుంకుమ. తూర్పు- భీముడు, పడమర -సహదేవుడు ,దక్షిణం -నకులుడు, ఉత్తరం- అర్జునుడు . కాళ
    నుకలు - దుర్యోధనుడు, భోజనాలు - దుశ్శాశునుడు, ఆదాయం -విదురుడు, పాద ప్రక్షాళన శ్రీ కృష్ణుడు.1.32 ప్రమేయం, ఉత్తమ గతి, ఉత్తర జన్మ , మోక్షం.లక్ష మంది భోజనం శంకు మోత .యజ్ఞవల్క మహర్షి. తండ్రి తరువాత తండ్రి మామ, తల్లి తరువాత తల్లి అత్త గారు. శ్రీ కృష్ణ స్వామి అగ్ర పూజ.అహం బ్రహ్మాస్మి .సత్ ,చిత్ ,ఆనందం. ఆత్మ స్వరూప దర్శనం అన్ని వస్తువుల లో ఉన్నాయి. దాస అర్హుడు పూజార్హుడు, నిరీశ్వర కర్మ వాదం.1.53 వయస్సు లో వసుదేవులు ,ఆచార్యులు ద్రోణాచార్య, కృపాచార్య,.భీష్మ ,ధర్మ రాజు ,కృష్ణుని తిట్టాడు, శిశుపాలుడు. లోకగురువు, లోక అర్చితుడు ,లోకేశుడు -శ్రీ కృష్ణుడు.2.06 నగ‌ ,చీర, సినిమా, ప్రక్కనే వుండాలి భార్య ,అందరూ పతివ్రత లే. 2 తలలు, 4 చేతులు వికార లక్షణాలు పోయిన వాడి చేతులో మరణం.2.15 గరుత్మంతుడు ఆకలి నిషాదుల గూడెం, మేకులగా తగిలితే బ్రాహ్మణుడు.రుద్రాక్షలు వెయ్యి ,బంగారు రుద్రాక్ష పదివేలు, స్పటికం ,లక్ష .పూతన సంహారం, పాత చక్రము, సుడిగాలశ్రీి కృష్ణ. రుక్మిణి కల్యాణం ,పరదార అపహరణ, ద్వొరక దహనం ,అశ్వమేధ గుర్రం అపహరణ శిశుపాల తప్పులు.చక్ర ప్రయోగం.సర్వరాజ లోక ప్రళయం.భీముడు అశ్వద్ధామ- సహదేవుడు ,శకుని తండ్రి -నకులుడు.2.43 నారద సుందోపసుంద ఉపఖ్యానం కట్టుబాట్లు.భర్త, మరిది, బావ --ద్రౌపది. స ప్త చిరంజీవులు.:- అశ్వద్ధామ,కృప ,వ్యాస ,బలి పరశురాముడు, ఆంజనేయ, విభీషణుడు,

  • @bhaskararaob6732
    @bhaskararaob6732 7 лет назад +4

    good excellent explain God human life

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 года назад +3

    ⚘🙏🏻🙏🏻🙏🏻

  • @sreenathmudigallu4489
    @sreenathmudigallu4489 Год назад

    Kaaran janmulu sastrigaaru

  • @ksvdprasadsharmakalaga5579
    @ksvdprasadsharmakalaga5579 4 года назад +3

    🙏👌👍🙏🙏🙏🙏🙏

  • @shailesh6355
    @shailesh6355 Год назад

    2nd time

  • @santoshbabu7935
    @santoshbabu7935 2 года назад +1

    🙏🌷🙏🌷🙏🌏🙏

  • @MohanMohan-eg7dv
    @MohanMohan-eg7dv 8 дней назад

    Sri ram koti 18.19..8 2024 guruboyonamha

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra4762 4 года назад +3

    Excellent

  • @nnrao9351
    @nnrao9351 Год назад

    Wonderful l

  • @kovvurivenkatareddy2409
    @kovvurivenkatareddy2409 2 года назад

    అమృతం ల వుంది

  • @saivaraprasadkasavajula7321
    @saivaraprasadkasavajula7321 6 лет назад +8

    Guruvu various Namaskaramulu. Pl. Explain Bammera Pothana Bhagavatham to Ours.

  • @taruntarun3621
    @taruntarun3621 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @vijaya7134
    @vijaya7134 5 лет назад +3

    Very good pravachanam of Mahabharatham. Love this one so much..

    • @user-du9qf8cg5v
      @user-du9qf8cg5v 2 года назад

      ruclips.net/video/7VIpdtMiPj0/видео.html

  • @swamyravula4040
    @swamyravula4040 4 месяца назад

    🌸🌸🌸🙏🙏🙏🌸🌸🌸

  • @onteddubaskharreddy5033
    @onteddubaskharreddy5033 Год назад

    Govinda

  • @ramakrishna5265
    @ramakrishna5265 Год назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @seshagiriraogonuguntla664
    @seshagiriraogonuguntla664 2 года назад

    Om namah shivaya

  • @sivasankar2743
    @sivasankar2743 Год назад

    🙏🙏🌹🌹

  • @sivaramakrishnag911
    @sivaramakrishnag911 2 года назад

    శ్రీ గురుదేవ దత్తా🙏🙏

  • @kalyanigundam8252
    @kalyanigundam8252 2 года назад

    Adbhutam

  • @madhavaraovasista4344
    @madhavaraovasista4344 2 года назад

    Sastry gari pravanchanalu vintunte annimarichi n manasukudutapadutunadi

  • @nagsrik3180
    @nagsrik3180 5 лет назад +5

    Yentho chakkani vivarana padavula gurinchi cheppaaru yentha varaku naa theliyani vishayam makes kadu chaalaa mandiki theliyadanukuntaa

  • @rmamamurthysirivaram1844
    @rmamamurthysirivaram1844 Год назад

    👍 😀 Ma poorva janmala
    Punyam

  • @hymabh1020
    @hymabh1020 2 года назад

    Jai shree Krishna 🙏🙏🙏🌺🌺🌺

  • @vepurusuresh976
    @vepurusuresh976 Год назад

    గురువు గారు సాక్షాత్తు యాసో నారాయణ హరి ః

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад

    మీ ప్రవచనాలు వినడానికి కనీసం రోజుకి వంద రూపాయలు శ్రోతలనుండి తీసుకోవాలి!

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 Год назад

    ఓం నమో నారాయణాయ

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 Месяц назад

    Tq

  • @nnrao9351
    @nnrao9351 Год назад

    😊😊

  • @narayanamurthy5680
    @narayanamurthy5680 Год назад

    పాదాభివందనం

  • @ysramanjaneya
    @ysramanjaneya 2 года назад

    1.12.12 about our traditional practices..