Appuchuvaadu వైద్యుడు అనికాదు .రెండికి మధ్య ,ఉంది. అప్పిచ్చువాడు ,వైద్యుడు,ఎప్పుడూ నీరుపారే నది,బ్రాహ్మణుడు ఉండే ఊరిలో ఉండండి అని ఆపద్యం సుమతి శతకం లో ..అప్పిచ్చువాడు ప్రానావసరానికే అని మూల ఉద్దేశ్యం అయ్యుండచ్చు
రీస గారు అవసరానికి అప్పు అడిగినప్పుడు మీరు ఇవ్వక పోయినా సంబంధాలు చెడి పోతాయి. పది వేలు అడిగితే అయిదు వందలు ఇస్తే నీ భిక్ష నాకొద్దు అనే మాట వినాలి. ఇది ఇరు పక్షాలకి ఇబ్బంది కర పరిస్థితి.😮😢
ధన సహాయం అత్యవసరం అయితే, వుండి కూడా చేయని వాడు స్వార్థ పరుడు. మీ శక్తి మేరకు ఇచ్చి మర్చిపోండి. ముక్తి రాదు అనేది మీ అపోహ .మనం ఎవరికి ఎంత రుణపడి వున్నామో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు.
@deshpremi1963 అపుడు దాని పేరు దానం.. అప్పు కాదు. దానం చాల మంచిది..ముక్తి ఉంటది. ఇంకో విషయం, భగవంతుడు మీ అకౌంటెంట్ కాదు, .. మీ ఆత్మ సాక్షి మాత్రమే అన్ని గుర్తుంచుకొనీ మిమ్మల్ని శిక్షిస్తుంది..లేదా ఆనందిస్తుంది.
అప్పిచ్చువాడు వైద్యుడు... అనే పద్యం సుమతి శతకం లోనిది, మీరు అన్నట్లు అప్పిచ్చే వాడు వైద్యుడు కాదు దాని అర్థం, మొత్తం పద్యమంతా చదివితే దాని అర్థం వేరేగా ఉంటుంది. అప్పు ఇచ్చేవాడు, వైద్యుడు, ఎప్పుడు పారే నది, ఉన్న ఊరిలో ఉండాలి అని అర్థం.
@Kkalluri1ధన సహాయం అత్యవసరం అయితే, వుండి కూడా చేయని వాడు స్వార్థ పరుడు. మీ శక్తి మేరకు ఇచ్చి మర్చిపోండి. ముక్తి రాదు అనేది మీ అపోహ .మనం ఎవరికి ఎంత రుణపడి వున్నామో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు.
Anna 🙏🙏
❤
Krishna Surat
10.52pm
Friends ki many cheyavachu
Good night risa garu🎉🎉
14:24 అప్పచ్చి వాడు వైద్యుడు కాదు risa..ఆస్తి dobbe వాడు వైద్యుడు 😂😂😂😂😂😂😂😂😂❤
😮
🙏🌹
Appuchuvaadu వైద్యుడు అనికాదు .రెండికి మధ్య ,ఉంది. అప్పిచ్చువాడు ,వైద్యుడు,ఎప్పుడూ నీరుపారే నది,బ్రాహ్మణుడు ఉండే ఊరిలో ఉండండి అని ఆపద్యం సుమతి శతకం లో ..అప్పిచ్చువాడు ప్రానావసరానికే అని మూల ఉద్దేశ్యం అయ్యుండచ్చు
Brother, I second that…I am also victim multiple times.Dabbulu pothai leda friendship podde.mostly renduu pothai😊
Risa..endi sami nuvvu appu gurinchi matladithe ..naku connect avvatambledu....🎉
Apu esthy dabhu pothundhi friend ship pothundhi I know very well nenu anabavinchanu
రీస గారు అవసరానికి అప్పు అడిగినప్పుడు మీరు ఇవ్వక పోయినా సంబంధాలు చెడి పోతాయి. పది వేలు అడిగితే అయిదు వందలు ఇస్తే నీ భిక్ష నాకొద్దు అనే మాట వినాలి. ఇది ఇరు పక్షాలకి ఇబ్బంది కర పరిస్థితి.😮😢
అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా ముక్తి లేదు ముక్తి రాదు... ఆలోచించాలి ..
ధన సహాయం అత్యవసరం అయితే, వుండి కూడా చేయని వాడు స్వార్థ పరుడు. మీ శక్తి మేరకు ఇచ్చి మర్చిపోండి. ముక్తి రాదు అనేది మీ అపోహ .మనం ఎవరికి ఎంత రుణపడి వున్నామో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు.
@deshpremi1963 అపుడు దాని పేరు దానం.. అప్పు కాదు. దానం చాల మంచిది..ముక్తి ఉంటది.
ఇంకో విషయం, భగవంతుడు మీ అకౌంటెంట్ కాదు, .. మీ ఆత్మ సాక్షి మాత్రమే అన్ని గుర్తుంచుకొనీ మిమ్మల్ని శిక్షిస్తుంది..లేదా ఆనందిస్తుంది.
Mukhti bhakthi mi apoha anthe @@deshpremi1963
అప్పిచ్చువాడు వైద్యుడు... అనే పద్యం సుమతి శతకం లోనిది, మీరు అన్నట్లు అప్పిచ్చే వాడు వైద్యుడు కాదు దాని అర్థం, మొత్తం పద్యమంతా చదివితే దాని అర్థం వేరేగా ఉంటుంది. అప్పు ఇచ్చేవాడు, వైద్యుడు, ఎప్పుడు పారే నది, ఉన్న ఊరిలో ఉండాలి అని అర్థం.
Correct
Appu istam kanii maku chethanayinantha 500rs ledha 1000rs istam lendi risa garu😂
Nice TALK.
Rao Garu and Kishan Ji ekkada ?
I’m unnaru
Evadanna sachina ivvakandi
@Kkalluri1ధన సహాయం అత్యవసరం అయితే, వుండి కూడా చేయని వాడు స్వార్థ పరుడు. మీ శక్తి మేరకు ఇచ్చి మర్చిపోండి. ముక్తి రాదు అనేది మీ అపోహ .మనం ఎవరికి ఎంత రుణపడి వున్నామో ఆ భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు.
Risa గారితో ఉన్న వారు కాళ్ళు చాపడం బాగాలేదు.
💯
@@bittuyadav1979meeru Risa gari matalu vintunnara lekapothe ayana pakkana unna vallu kaallu chapukunnara chethulu kattukunnara ani chustunnara 🙏
Freega vundamannadu risa