Rama Raghu Rama Lali | Laali Paata | Ft. Singer Malavika | Karthik Kodakandla | Lullaby

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #laalipata #telugu #lullaby
    Lullabys from Shivamasthu
    • Nidurapodamma | Laali ...
    • Sandamaamayyalo | Laal...
    • Laali Jo Ganapayya ---...
    • Rama Raghu Rama Lali |...
    • Haayi Haayi | Laali Pa...
    Rama Raghu Rama Lali is a very famous lullaby in Telugu village areas. Now, we want to share this melodic lullaby with the world, infusing it with a unique sound. We hope you all will show some love and support for our work. Singer Malavika enchants listeners with her soulful rendition of "Rama Raghu Rama Lali: Laali Paata" in this mesmerizing video by Shivamasthucreations. Immerse yourself in the soothing melodies of Telugu lullabies beautifully sung by Malavika, accompanied by the talented musician Karthik Kodakandla. Experience the essence of traditional Telugu music and folk songs, combined with the latest melodies, in this heartwarming performance. Let the enchanting vocals of Malavika, known for her melodious voice, transport you to a world of tranquility and nostalgia. Discover the magic of Rama, Raghu, and the captivating Laali Paata in this musical masterpiece. RamaRaghuRamaLalii at its finest!.
    Music : Karthik Kodakandla
    Singer : Malavika
    Lyrics : Rajitha
    Additional Lyrics : Mallavajjala Krishnaveni
    Mix and Master : Raam Gandikota
    Keyboards : Chinna
    Sindhuja Productions
    Cinematography : Sachin T.E & Anvesh Mavillapalli
    Gaffer: Aravind
    Camera ast : kiran
    Editing : Anvesh Mavillapalli
    Colourist Rakesh
    Direction department : chari , Sivaji Nayyan
    Digital media Partner - warey media
    Music Label - Shivamasthu Creations
    All Rights Reserved
    Shivamasthu Creations
    //పల్లవి//
    అట్ల అట్ల పోయేటి వాన తెప్పల్ల జో జో
    అవి మా కృష్ణయ్య పూల బంతులు జో జో
    అట్ల అట్లా పోయెటి నీలి మేఘాలు జో జో
    అవి మా కృష్ణయ్యా పూల తోటలు జో జో
    అట్ల అట్లా పోయిటి వాగు వంకలు
    అవి మా కృష్ణయ్య ఆటబొమ్మలు
    అట్లాట్ల ఊగేటి చెట్టు చేమలు
    అవి మా కృష్ణయ్య ఆవలింతలు
    రామరఘు రామ లాలీ జో
    హరి రామ రామ లాలీ
    //చరణం// 1
    కన తండ్రి వసుదేవ వచ్చే ఊకుండు ఇంపైన కీరీటమిచ్చె ఉకుండు .
    కన తల్లి దేవకీ వచ్చే ఉకుండు నీ కంఠ హారములు తెచ్చె ఉకుండు ..
    మేనత్త కుంతీ వచ్చే ఉకుండు
    వెల్లుంగురాలు తెచ్చె ఉకుండు
    దృతరాష్ట్ర మామగూడొచ్చే ఊకుండు
    రత్నాల గొలుసుల్లు తెచ్చే ఊకుండు
    జోజో.. జోజో
    రామరఘు రామ లాలీ
    హరి రామ రామ లాలీ
    //చరణం// 2
    ఊడుగు చెట్టుకు ఉయ్యల్లకట్టి
    ఊపింది మీ అమ్మ యశోద దేవి
    పట్టుపరుపులల్లో పరుండబెట్టి
    తల్లి దేవకి పాడే తీయన్ని లాలి
    గోవుల్ల మందల్లు వచ్చే ఊకుండు
    పాల నురగలు నీకు తెచ్చే ఊకుండు
    గోపికమ్మలు కూడి వచ్చే ఊకుండు తులసి దళముల మాల తెచ్చే ఊకుండు
    రామరఘు రామ లాలీ
    హరి రామ రామ లాలీ
    జోజో.. జోజో

Комментарии • 28