Arpinthu prabhuva naajeevitham / సియోను Geetalu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 29

  • @raniesthernissi8095
    @raniesthernissi8095 3 года назад +31

    పల్లవి: ఆర్పింతు ప్రభువా నా జీవితం - సామర్ధ్యము గల నీ చేతిలో
    నిన్ను మహిమ పరచ అర్హ పాత్రగ చేయుము నన్ (2) "అర్పింతు"
    1. నే మట్టిని నీవు కుమ్మరివి నీ సామర్థ్య హస్తముతో లేపు (2)
    అయోగ్యతలన్ని తొలగించి - నీ కోర్కె చొప్పున నన్ను చేయు
    నిన్ను మహిమ పరచ గొరితిన్ ప్రభువా - యోగ్య పాత్రగా చేయుము నన్ (2) "అర్పింతు"
    2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ - నా చుట్టూ కంచెను కోల్పోతిన్ (2)
    కానరాలేదు ఫలమేమి నాలో - వ్యర్ధపరచితిని భూమిన్
    నా చుట్టూ త్రవ్వి ఎరు వేయుము ప్రభువా - ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము (2) "అర్పింతు"
    3. నే అణచబడిన చిన్న చెట్టున్ - ముండ్లపొదల మధ్య పడితిన్ (2)
    ధన, సుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను
    నా నుండి ముండ్లను తీయుము ప్రభువా - నూరంతలుగా నే ఫలియింప (2) "అర్పింతు"
    4. నా యెడల శాంతము చూపితివి - మరి యొక్క వత్సరమిచ్చితివి (2)
    తోటమాలిగా నాకై వేడితివి - తప్పించితివి తీర్పు నుండి
    వ్యర్థ తీగలను నరికి వేయు ప్రభువా - నే ఫలియించి నిను ఘనపరచ (2) "అర్పింతు"

  • @navyavase2412
    @navyavase2412 3 года назад +7

    దేవునికి స్తోత్రం

  • @godslovebroadcast6474
    @godslovebroadcast6474 Год назад +1

    Very meaningful song!!!
    Praise the Lord!!!. Glory to God.

  • @manchikayalarosaiah3076
    @manchikayalarosaiah3076 2 года назад +1

    Nice signing uncle Praise the Lord

  • @edidyaraju1877
    @edidyaraju1877 2 года назад +2

    Awesome song Praise the lord 🙏

  • @premalathamuthyalapremalat4129
    @premalathamuthyalapremalat4129 10 месяцев назад

    Praise the lord అంకుల్👌👌

  • @glorygrace6683
    @glorygrace6683 3 года назад +3

    Praise the Lord

  • @swapnapriya9812
    @swapnapriya9812 3 года назад +3

    Praise the Lord 🙏

  • @johnkolipaka5801
    @johnkolipaka5801 3 года назад +4

    Nice song

  • @timothybandalagudem876
    @timothybandalagudem876 3 года назад +2

    GLORIOUS.

  • @bandelakrishna3238
    @bandelakrishna3238 3 года назад

    O DEVA PRABHU PRAISE LORD

  • @ksyamksyam61
    @ksyamksyam61 3 года назад

    Praise the lord uncle 🙏

  • @victoreverlastinglight.
    @victoreverlastinglight. 4 года назад +3

    Praise the lord anna 🙏

  • @telanganahinditeacher109
    @telanganahinditeacher109 2 года назад

    Good song

  • @bcmjonigaming773
    @bcmjonigaming773 6 месяцев назад

    Uncle meru 3 charano kuda padete badundunu...

  • @solmanrajuk9647
    @solmanrajuk9647 3 года назад +3

    Praise the lord
    Pls song no.

  • @tagaramvijayakumar7517
    @tagaramvijayakumar7517 3 года назад +3

    Praise the Lord

  • @ravinaik7120
    @ravinaik7120 3 года назад

    Praise the Lord 🙏

  • @jmbrightsorakayala.travell321
    @jmbrightsorakayala.travell321 3 года назад

    Nice song

  • @yesupadhambhimavaram5881
    @yesupadhambhimavaram5881 3 года назад

    Praise the Lord

  • @badeetishalu9849
    @badeetishalu9849 2 года назад

    Praise the lord 🙏

  • @grkphysicsa-z3009
    @grkphysicsa-z3009 Год назад

    Praise the lord

  • @y.s.csatyanandam8905
    @y.s.csatyanandam8905 Год назад

    Praise the Lord

  • @davidpauls1848
    @davidpauls1848 20 дней назад

    Praise the lord