Arpinthu Prabhuva Naa Jeevitham || Hebron Song || Bro.Emmanuel Jayaraj GS,
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Singging : Bro. Emmanuel Jayaraj GS [Keys] Bro.Abraham
పల్లవి: అర్పింతు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో
నిన్ను మహిమ పరచ అర్హపాత్రగా చేయుము నన్ [2]
1. నీ మట్టిని నీవు కుమ్మరివి నీ సామర్ధ్య హస్తముతో లేపు [2]
అయోగ్యతలన్నీ తొలగించి నీ కోర్కె చొప్పున నన్ను చేయ
నిన్ను మహిమ పరచ గోరితిన్ ప్రభువా
యోగ్య పాత్రగ చేయుము నన్ [2]
2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ నా చుట్టు కంచెను కోల్పోతిన్ [2]
కానరాలేదు ఫలమేమి నాలో వ్యర్థపరచితిని భూమిన్
నా చుట్టు త్రవ్వి ఎరువేయుము ప్రభువా
ఫలమిచె యోగ్యత నాకిమ్ము [2]
3. నే అణచబడిన చిన్న చెట్టున్ ముండ్ల పొదల మద్యన పడితిన్
ధన సుఖ ఆశల ద్వారా అణచబడితిని నేను
నా నుండి ముండ్లను తీయుము ప్రభువా
నూరంతలుగా నే ఫలియింప
4. నా యెడల శాంతము చూపితివి మరి యొక్క వత్సరమిచ్చితివి
తోటమాలిగా నాకై వేడితివి తప్పించితివి తీర్పు నుండి
వ్యర్ధ తీగెలను నరికి వేయు ప్రభువా
నే ఫలియించి నిను ఘనపరచ
#beershebachurch
@BEERSHEBA.BHIMAVARAM
@Eshcolprayerhouse
#beersheba
#hebronheadquaters
#hebronsongsintelugu
#songsofzion
#christiansongs
#trendingsongs #songsofziontelugu
#hebron #hebronsongs #hebronite #hebronheadquarters #hebronministries
#trending #hebron #christiansongstelugu #jesus #hebronfellowship #zion