రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీత రామయ్యా || కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా |అందరి|| రామా.... రామా.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్యా తండ్రిమటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కవగావచ్చిన మహావిష్ణు అవతరమయా ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోసించెనయా అసురును త్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్షకువధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలెేరయ్యా ఆ.... నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలెేరయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణ హృదయుడు శరణనువారికి...అభయమోసుగునయ్యా ||అందరి|| భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామ మాయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై వున్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచావాటిని ఆ జనకిరముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములడిన శేషతీర్ధమదిగో రామభాక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ.... రామభాక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్దం దర్శించిన....జన్మధన్యమయ్యా... ||అందరి||2||
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకామయి అక్కడ అందరూ భాయి భాయి బాబా భోదల నిలయమదోయి సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే గాలివాన నొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసె నీటి దీపములను వెలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాదలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికె సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం నీదని నాదని అనుకోవద్దనె ధునిలో ఊది విభూదిగనిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా పరిపూర్ణుడై గురుపుర్ణిమై భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి దేహము విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్
Before Sita Gowri has faced loosing her son to Devil's anger.Comparing to that its nothing.Infront of Sita who's pain is more powerful either Sita or Gowri.Let Lakshmi herself judge it as she's also real birth mother to Kuber.
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! బాహుదా నది తీరములోన, బావిలో..న వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ|| పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో సంగీతం భారత సంగీతం సునోరే భాయి సునోరే శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది ఓ....సత్యాహింసలు శృతిలయలైన మానవతా గీతం ప్రేమసుధా భరితం సత్యం శివ సుందరం సకల మత సమ్మతం ప్రపంచ శాంతికి సంకేతం... శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం ఈ లోకమే స్వర సందేశమే ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి కర్ణాటక భావాలు కమ్మనైనవి సగమ గమగ మగని సానిద సానిదనిసా ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్ సరిగరి సరిగరి సనిదని పదనిస పదనిస పమగమ నిస నిదప మపదప గరి మగ పమ దప మగ పమ దప నిద నిసాస దనీని పమగప పమగప పమగప శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా ఆనందమే మధురానందమే పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్ తూరుపు పడమర విశ్వగానమే చేయగా శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా అణు యుద్దములే జరగవులే సరిహద్దుల గొడవలు తీరునులే ప్రతిరోజు ఒక పండుగలే ఇల మానవులందరూ బంధువులే సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట నయాగరా హోరులో ఆలపించగా సగమ గమగ మదని సానిస నిదమ గమగ మగస నిసగ మదనిస గమదనిస నిస గమదనిస మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము భావరాగ తాళయుక్త భారతీయ గానము సరిగరి రిగమగ గమపమ మపదప పదనిద దనిసని నిసరిస సనిదప మగరి నిదప మగరిస సని దనిస నిసని సరిగ రిగమ రిగమ గమప మపద పదనిసా..ఆ..ఆ శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
పులి🎉 పాలు 😢తెమ్ంటె😮ఎకంగా😢🐯 పులుల నె🎉వెంటా😮తెచ్చని😢మహనీయుడు😮జై😢ఆయప్ప😢నమః😮 9:44 తెలుగు లోనే కాదు అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది 😮😅 10:19 సూపర్😢ఆందరిని😢కాపాడమని😢😢వేడుకోంటు😢శెలవు😮
08 099oupop97798999u is 9 uu off uoooiouoooiooooo pu iiououuooyoouoooyoouooouoooyouooyuoioooyoioouou io ouoyyouoouooiouuoooioiouoiouoiuouîkuuuuluuuuluuuuuuuuuuuuuuuuuuuí you uíuí you uîu you hu you to you yo uîi uu uu yo yo uí you uí yo yo yíikkkkiiiíuíkjljjjjio
రాజెంధ్రె ప్రసాదు😢శ్రీకాంత😮పిల్లలు😮 చెప్పిన 😢విధంగా😢సీతను😮ఎవరి😢దగ్గరైన😢వుంచాల😮కధా😮ఆడవులో😢వదిలెయడమేనా😮ఆంతా🎉కాక😢 ఇది 😮నిజం😮కధా😢పిల్లలో😢దేవుడు😮వుంటాడు😢ఇది😢రియల్😮😢 6:026:05
Thank you very much you tube channel viewer for liking my best comments stay blessed and stay safe, take care, jai hind and bye and once again happy all the puja festival of this year 2022 celebrated in our country India to you and your family from me you tube channel viewer also okay 👋😀👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏💐💐
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ..
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ...
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
❤
😊
Wqqqq❤¹½3²111¹1¹1¹¹¹
H6 hy hu b be TV. 😅 Un be hy b be i. I hy be HB. HB 😮 uun HB ymnb🎉 uh BB 😢
ẞ
Elanti songs raasinanduku chala chala thanks
Ijesirm🙏🙏🙏🍎🍎👏👏
Dislike chysindi avaru?
Asalu elanti movie tiyali ani thought ravatamey gopa,movie and songs super
Dis like cheinavslaki asalu brain ldu
5:41
SC St valu aiuntatu
Fr 37:00 om this@@karriusharani5528
😅sr.
Welcome 😂😢p
N .@@t.girija4348
. 😅.
😂
3:22 😅
.😅. 6:00 😂❤
అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్యా
ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్యా
చేయూతనిచ్చే వాడయ్యా ఆ సీత రామయ్యా ||
కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా |అందరి||
రామా.... రామా..
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్యా
తండ్రిమటకై పదవిని వదలి అడవులకేగెనయా
మహిలో జనులను కవగావచ్చిన మహావిష్ణు అవతరమయా
ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోసించెనయా
అసురును త్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్షకువధించెనయా
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా
నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలెేరయ్యా
ఆ.... నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలెేరయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య
కరుణ హృదయుడు శరణనువారికి...అభయమోసుగునయ్యా
||అందరి||
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామ మాయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై వున్న స్థలం
పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా
సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచావాటిని ఆ జనకిరముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములడిన శేషతీర్ధమదిగో
రామభాక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
ఆ.... రామభాక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన....జన్మధన్యమయ్యా... ||అందరి||2||
Super
🙏
😊😊😅😊😊😊
Superb and nice songs as well as videos
Super songs god is great thanks to Volga videos
Good job brother this is super song of my favourite song brother
రాజేంద్రప్రసాద్ 😢సూపర్😮యాక్షన్😮కింగ్🎉
🎉🎉🎉🎉🙏🏻🙏🏻💐💐
గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్
Kodi Ramakrishna Direction, Vandaymatram Srinivas Musical 🎼 under Devotional Superb Movie....
ဇ
⁸í⁰@@ashaa1836
8,3245555555555555555555555555555
ఈ సినిమా పాటలు చాలా ఉపయోగకరమైన అంనందంగా ఉంటాయి ఈ పాటలు తృప్తి నిసై. పాడిన వారికి అందరికి నమస్కారం
Ll
@@pawanmeenapawanmeena4598 1¹11
అద్భుతమైన డివోషనల్ పాటలు ఇంకా చాలా పాడాలి వినాలి
KKK
8:17 🌹🌹🌹🌹🌹🌷🌷🌷💐💐💐🌺🌺🌺
E pata ante naku chala istam
Super video Bor
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో
వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి
బాబా భోదల నిలయమదోయి
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె
నీటి దీపములను వెలిగించె
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె
ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికె
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం
నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా
కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై గురుపుర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్
L
:-$
❤
Before Sita Gowri has faced loosing her son to Devil's anger.Comparing to that its nothing.Infront of Sita who's pain is more powerful either Sita or Gowri.Let Lakshmi herself judge it as she's also real birth mother to Kuber.
ఇలాంటి భక్తి సినిమాలు ఎన్నో తీసిన కోడి రామకృష్ణ గారికి శతకోటి వందనాలు
అవును
Super
I love this movie🎬
K
gopi
Those days movies and songs lyrics
Ippudu raavu iga
sravana guruvaram gold chain thali srimahavishnu ni thaluchukoni vesukunte amavuthundhi
Debullu movie yenni sarli chusina Malli Malli chudalani pistundi
సింగర్ & మ్యూజిక్ 👌👌👌👌👌👌👌
Tnq Kodi ramakrishna sir and vandematram Srinivas sir such a beautiful movie and songs
❤❤
Jaibhavanijaidurga
Superrbbbbb
Super song... Nyccc movie 28/3/2019
Suraj Janni
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా నది తీరములోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ||
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
L
All songs always super
Too
@@marapureddysurekha50 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaààaàààaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Superb manasu haiega undhi
The best movie of Telugu industry
Telugu goppadanam
🎃
Wow super songs 😊😊😊😊😊😊👏👏👏👏🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
One of My All time Fav Songs devallu Film , Thank You this type of songs we want More . Very Good songs keep it up
Thank you For likes
Uz
Good. So u
Hi
NAGARAJA K R daiaka
అమ్మ నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది నాకు 🙏🏻🚩
🙏🙏🙏
ఏ రూపం లో ఉన్నా ఆ నీల మేఘ శ్యామ డే మనకు దిక్కు జై శ్రీరాం 🙏🙏🙏
Very nice song in each and every family it will be there this type of situation it is shown in this song.
2024 e songs entha Mandi winner
2025 vachina vinaru bro❤😂
Super 👌👌👌👌
ఏ ఊరిలో అయినా సరే ఈ పాట లేకుండా శ్రీ రామ నవమి జరగదు, ఏ రామ భజన కూడా జరగదు.
SUPER
Sri Kodi Rama Krishna garu ilanti picture theesinanuku hrudaya puravka namskaramlu, ilanti manchi bhakti cinema theesi andari hrudayamlo marpu ravalani koruchunam.
Kodi Ramakrishna great
@@parvathibaburaju ijaaqqr,c4😍😍😍😍😍😍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma❤
సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం సునోరే భాయి సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ....సత్యాహింసలు శృతిలయలైన
మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం
ప్రపంచ శాంతికి సంకేతం...
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి
కర్ణాటక భావాలు కమ్మనైనవి
సగమ గమగ మగని సానిద సానిదనిసా
ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన
ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్
సరిగరి సరిగరి సనిదని
పదనిస పదనిస పమగమ
నిస నిదప మపదప
గరి మగ పమ దప మగ పమ దప నిద
నిసాస దనీని పమగప పమగప పమగప
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరూ బంధువులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట
నయాగరా హోరులో ఆలపించగా
సగమ గమగ మదని సానిస
నిదమ గమగ మగస నిసగ మదనిస
గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ
మపదప పదనిద దనిసని నిసరిస
సనిదప మగరి నిదప మగరిస సని
దనిస నిసని సరిగ రిగమ
రిగమ గమప మపద పదనిసా..ఆ..ఆ
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
B ,m
పులి🎉 పాలు 😢తెమ్ంటె😮ఎకంగా😢🐯 పులుల నె🎉వెంటా😮తెచ్చని😢మహనీయుడు😮జై😢ఆయప్ప😢నమః😮 9:44 తెలుగు లోనే కాదు అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది 😮😅 10:19 సూపర్😢ఆందరిని😢కాపాడమని😢😢వేడుకోంటు😢శెలవు😮
Very nice
Amazing devotional songs. Thank you
Hakuna you want me to go back to
Gla
Emotional songs all beautiful in these telugu one and all songs super duper hit songs
All devullu songs super
Shanta worries interval to social subjaect😅😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గజ్జాము 2:39
రమ్ము 3:03
1 15:13 5:11
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊00@@namojunaresh8863
❤❤😂
Jai.sriram.🙏🙏🙏🙏
Omnamo venkateshya govinda govinda
08 099oupop97798999u is 9 uu off uoooiouoooiooooo pu iiououuooyoouoooyoouooouoooyouooyuoioooyoioouou io ouoyyouoouooiouuoooioiouoiouoiuouîkuuuuluuuuluuuuuuuuuuuuuuuuuuuí you uíuí you uîu you hu you to you yo uîi uu uu yo yo uí you uí yo yo yíikkkkiiiíuíkjljjjjio
Nice👌👌
Goodmorning
Devudu movie good Film..
& Songs super... I like u .
thanks God..
Dhanlaxmi Gouda hiii
Jai shree Kanaka Durga Maata
Nice video
Devullu all songs superb
Thanks again jhhikkj jhhikkj
eThen go. one yry7g'-*
. .
Jai sriram
All songs are very good
Audio video are super best acting
Jai Sriram
I can't express how much I love this song
Super cute
Super good songs 👌🌺👏
PRAVT🙏🙏✨ 🌟
🎁
🎄🎄
🎁🎁🎁
🎄🎄🎄🎄
🎁🎁
🎄🎄🎄
🎁🎁🎁🎁
🎄🎄🎄🎄🎄
🎁🎁🎁
🎄🎄🎄🎄
🎁🎁🎁🎁🎁
🎄🎄🎄🎄🎄🎄
🎁🎁🎁🎁🎁🎁🎁
Super hit songs .......ippatiki eappati
Hari Krishn
News
I love. Song
@@drajpavan You u u U క క క క క క క క క
Melody
God is great
.mzz
Siva lanakavalsasa thanks for your feedback
జైశ్రీరామ్
00
Jai sri ram Hara Hara Mahadev
Devudu okkade . SHANTHI GOD BLESS YOU
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super.hit.song
@@chinnappak6620 ds
@@chinnappak6620 fdownlods
జై జై శ్రీ మా శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ
జై శ్రీ రామ్
Jai Sri Rama
0pñjngkr
Jai Seetha Ramachandra Prabho.
@@giddalurvijaya8191 😎😎😀😭😀😎😀😀😀😭😎😀😎😭😎😀😀😎😀😀😭🙏🎉🙏🔥🔥🔥🙏🔥🙏🙏🔥🙏🔥🙏🔥
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శబరీ గిరిీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి
జనకృందముల చేరే జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క కొరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ము కాగా
ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఘోరగ్ని కారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు వినీ రోజు శబరిశా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీరా ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బంధము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం...
పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
విల్లు కానీ విల్లు హరివిల్లు గైకొని
హరిహరుల సుతుడే తన విల్లు చేసే..
నారి కానీ నారీ ఆ ఆదిశేషునే మణికంఠుడు తన వింటినారిని చేసే...
శరము కానీ శరము శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప....
శరము కానీ శరము శరణమయ్యప్ప అను
శరణు ఘోషను దివ్య శరము కావంచే
జృంభణ్ మహా దివ్య క్షాత్ర ప్రవీర్తితో క్రోదానల జ్వాల లెగయు నేత్రాలతో
ఆ నీల కల్లోల ఘోరకలిపై నారి సంరించే శరము సంధించే
దుష్కలిని అయ్యప్ప అంతమొందంచే
విజయానికే విశ్వరూపమై నిలిచే
(పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప)
ఓం శాంతి శాంతి శాంతిః....ఓం శాంతి శాంతి శాంతిః
😂
Srivari barya avuthundhi
Om swamye sharanam ayyappa
न
Rama,Rama🙏🙏🙏🙏🙏🙏
జై భవాని జై దుర్గమ్మ మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు నమస్కారం
Î59I
nice
I Love Volga video
Super songs we want more like this
all time favourite songs
spb sir voice amazing🙏🙏🙏
Super
Super song from film
Jai Sri ram
❤❤❤❤❤❤❤❤l😊
Jai shree Ram.
🙏 🙏 🙏 🙏
ఓం నమో వెంకటేషయా నమో నమః
Evergreen god songs blockbuster
70th
రాజెంధ్రె ప్రసాదు😢శ్రీకాంత😮పిల్లలు😮 చెప్పిన 😢విధంగా😢సీతను😮ఎవరి😢దగ్గరైన😢వుంచాల😮కధా😮ఆడవులో😢వదిలెయడమేనా😮ఆంతా🎉కాక😢 ఇది 😮నిజం😮కధా😢పిల్లలో😢దేవుడు😮వుంటాడు😢ఇది😢రియల్😮😢 6:02 6:05
Jai sree Raam Jai Hanumaan
👍 Yeah 👍
Very nice video
Rama..........
Om shakthi
Nice songs 🙏🙏🙏🙏🙏
Jai sriram jai hanuman🙏🙏🙏
Mii dhurmaargaalaku vimaanam kuli 50 mandhi maraninchasru.baagundhaa vignaanam perigindhi kadhaa/yilaage miiru kudaa/
À😉❤, me😂
8 4:25 @@SrinivasReddy-ii9fu
.@@SrinivasReddy-ii9fu
Supper
Devullu telugu movie songs are superb to hear in the morning hours and in the evening hours okay 👋😀🙋♀️🎁🎁👍👍👍🙏🙏👌👌👌🇮🇳🇮🇳🇮🇳🌹🌹💐💐
Thank you very much you tube channel viewer for liking my best comments stay blessed and stay safe, take care, jai hind and bye and once again happy all the puja festival of this year 2022 celebrated in our country India to you and your family from me you tube channel viewer also okay 👋😀👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏💐💐
3çc3@@karnamyashodhara7099 wwwè4eèeeeezeeeeeee54eeþc telugu fgdrc44bbbbbđr4
Jai Sri Ram
Jai Sri hanuman
Jai Sri vayuputra
jai sri ram
Hi jai
🙏🌺🙏🌺🙏
super songs.
Now Ravi Teja videos
Jai.sri.ram🌹🌹🌹🌻🌻
@@srinivaslingam1661 p
Nice sounds
Jai srirammmm
Jai Sri Ram jai jai Sri ram 🚩🚩🚩🚩🚩