#HariSankeerthanam

Поделиться
HTML-код
  • Опубликовано: 30 апр 2022
  • Lyrics : Sri Tallapaka Annamacharya
    Music. : Sri Nedunuri Krishnamurthy
    Ragam : Bhujangini
    Talam : Adi
    Guru : Sri Garimella Balakrishna Prasad
    Sishya: Anilakumar Garimella
    _________________________________________
    Lyrics( Telugu)
    _________________________________________
    ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు
    మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
    పరమ పురుషుడట పసులగాచెనట
    సరవులెంచిన విన సంగతా యిది
    హరియె తానట ముద్దులందరికి జేసెనట
    యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని ||
    వేదాల కొడయడట వెన్నలు దొమ్గిలెనట
    నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది
    ఆదిమూల మితడట ఆడికెల చాతలట
    కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని ||
    అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
    కొలదొకరికి చెప్ప కూడునా యిది
    తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై విలిచెనట
    కలదమ్మ తనకెంత కరుణోగాని ||
    _________________________________________
    Lyrics (English)
    _________________________________________
    eduTanunnADu vIDe I bAluDu
    madideliyamamma EmarulOgAni
    parama puruShuDaTa pasulagAcenaTa
    saravulencina vina saNgatA yidi
    hariye tAnaTa muddulandariki jEsenaTa
    yiravAya namma suddulETivOgAni
    vEdAla koDayaDaTa vennalu dongilenaTa
    nAdinci vinnavAriki nammikAyidi
    AdimUla mitaDaTa ADikela cAtalaTa
    kAdamma yI sudduleTTikatalO gAni
    ala brahma tanDriyaTa yaSOdaku biDDaDaTa
    koladokariki ceppa kUDunA yidi
    telisi SrI vEnkaTAdri dEvuDai nilicenaTa
    kaladamma tanakenta karuNOgAni
    _________________________________________

Комментарии • 13

  • @rekharamesh5361
    @rekharamesh5361 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @virajav
    @virajav 2 года назад

    Enthralling voice, excellent.

  • @saiprasanna4277
    @saiprasanna4277 2 года назад

    శుభోదయం 🙏🙏🙏, గురువు గారికి, అనిల గారికి, .... ఆహా, చాలా రోజుల తరువాత మీ గానామృతం విని చాలా చాలా హ్యాపీ feel అయ్యాను, ధన్యవాదములు......మీకు

  • @praveenkumarkaranala536
    @praveenkumarkaranala536 2 года назад

    Chala spashtamga vundandi. Ee keerthana naaku chala ishtam. Nerchukovalani prayatnisthunnanu mee record support tho🙏

  • @revathit9003
    @revathit9003 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Thank you🙏🙏🙏🙏🙏

  • @shaiksankeertanam4746
    @shaiksankeertanam4746 2 года назад

    Thanks for beautiful keerthana sir i learnt this from GBKP sir in the year 2001march at Annamacharya project.

  • @padmapadma5575
    @padmapadma5575 2 года назад

    🙏🙏🙏

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 2 года назад

    Namaste Guruvugaru and Anilagaru. Thanks for sharing such a beautiful sankeerthana sir. Pleasure to hear you both after a long time 🙏🙏🙏

  • @swarali1129
    @swarali1129 2 года назад

    🙏🙏

    • @gopalaraopedapudi8226
      @gopalaraopedapudi8226 Год назад

      మొత్తం స్వరం చెబితే బాగుంటుందని నా అభిప్రాయం సర్ నమస్కారం

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 года назад

    ఎన్ని సంగీత రహస్యాలను తండ్రిగారినుంచి గ్రహించాడో కదా ఈ అనిలకుమారుడు. అంతటి గురువులు దొరకడం ఆయన అదృష్టం. "గరిమెళ్ళ" ఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతి వహించుగాక.

  • @vanamamaladeepika2189
    @vanamamaladeepika2189 2 года назад

    Thanq so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺