జాగారం రోజు జంప్😁 | Shivarathri special | Ep-1| My village show | Anil Geela | Gangavva | Anji mama
HTML-код
- Опубликовано: 30 сен 2024
- Anil geela, Gangavva, Anji mama, Vennela , Anil kante, Thirumal , Madhu elkus , suravva Prashanth ,Mallareddy , Mahesh, Kanakam venkat , lallayire mahesh , Mallesham , rajaiah , amar ,aravindh, shamshuddin
Written and Directed by : Sheshu jaligama
Camera: Saiteja kundarapu
Editing:: Anil Geela
Excutive producer : Prashanth
Sync sound : Pavan
lights : elkus madhu
Thumbnail : Sagar mudhiraj
produced by Sriram Srikanth
For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
website : www.myvillageshow.in
వీడియో చూసినంత సేపు స్టాచ్యు 😁 - తర్వాత డౌను గంట 😂
ఏ సీను బాగా నవ్వుకున్నారు ?
అంతేమ్ బాగలేదు
Next Episode Kosam waiting 😗
Ending super
Gangava entry to end
We want next episode pls😊
నేను అయితే అమ్మాయి కోసం చూశాను
Nen kuda same
ఇది కదా మై విలేజ్ షో అంటే. ఇప్పుడు కంటెంట్ ఉన్న వీడియో చూసిన srikanth బ్రో
మీ వీడియోస్ ఫస్ట్ లో సూపర్ డూపర్ గా ఉండేవి కానీ ఇప్పుడు కొంచెం బాగుండటం లేదు ఇంకా మంచి వీడియోస్ తీయండి 🥰❤️గంగవ్వా గారు అనిల్ గారు ఆల్వేస్ సూపర్ ❤️❤️🥰
❤❤❤❤❤❤😂
To sis ki ye h i vi ads ke liye aur tum 😢😮
ఇప్పుడు కొద్దిగా మనీ సంపాదించడంలో busy అయ్యారు
Meeru script ready chesi ivvandi 😂😂
అబ్బా అక్క script రాయడం అంటే కష్టం...... నువ్వు రాసి ఇవ్వు బంఛాన్,
నేను కూడా వెయిటింగ్ చేస్తున్న ఎపిసోడ్ 2 కోసం కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో లేచిపోయేది నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన కానీ మీరు ఇంత తొందరగా ముగిస్తారు అనుకోలే ఓకే బాగుంది
నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ వీడియో కోసం
మై విలేజ్ షో సూపర్❤
సినీ ప్రమాణాలతో రూపొందింది! చివరి వరకు ఉత్కంఠను కొనసాగించారు! మంచి కెమెరా వర్క్ & మంచి దర్శకత్వ నైపుణ్యంతో! మహిళా నటి నటన అద్భుతం. ఇతరుల గురించి చెప్పడానికి ఏమీ లేదు. అందరు సూపర్ గా నటించారు
ఆ.... మరి విషయం ఆ అమ్మాయి నటించడం రావడం లేదు , జీవించడమే వస్తుంది ప్రశంసనీయమైన విషయం సహజ సిద్ధమైన నటన
E video endhuku thisaru
Part 2 ani endhuku pettaru
Part 2 video upload chesthaleru
Alantappudu video endhuku thisthunnaru
Unfollow avadam better
అనిల్ అన్నా అండ్ ఆ అమ్మాయి కామెడీ సూపర్👌 చాలా రోజులకు మై విలేజ్ షో మంచి కంటెంట్ తోని వచ్చింది థాంక్యూ శ్రీకాంత్ అన్న
Ide kodtualev natho samsaram...... Super comedy 😂😅😆🤣
అమ్మాయి యాక్టింగ్ బాగుంది and అనిల్ అన్న సూపర్
అనిల్ అన్న మీరు లేచిపోయింది చూసి మా అన్న కొడుకు చాలా నవ్విండు అన్న😂😂😂 వీడియో మాత్రం సూపర్ ❤❤❤
Hi
అన్నా మీ వీడియోలు సూపర్ గా ఉంటాయి ఇంతకుముందు రాజు లవ్ స్టోరీ అని లవ్ స్టోరీ మధ్యలోనే ఆపేశారు ఈ లవ్ స్టోరీ అయినా క్లైమాక్స్ దాకా పెట్టండి
Chala bagundi. Kotha vallani encourage chesthunaru. Heroin tho Anil acting perfect.
Yes
She is only gold and good voice and acting next level do more videos through her ❤❤❤
అనీల్ అన్న పర్ఫామెన్స్ ఐతే ఒక సిల్వర్ స్క్రీన్ పర్ఫామెన్స్ అని పక్క చెప్తున్న...
మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మూవీ ఫీల్డ్ లో అనీల్ అన్న కి .. సూపర్ యాక్టింగ్ అండ్ సూపర్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ 👍
❤మై విలేజ్ షో ❤
Videos pettadam entha late chesthe andharu unsubscribe avutharu
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊
Anna 10th class fail gurinchi video pettandi
❤❤ happy siva rathatri gagahava❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
Part 2 video pettanappudu part 1.
Video endhuku pettaru
మై విలేజ్ షో టీం సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు .వీడియో సూపర్😊. మీ వీడియోలో అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మై విలేజ్ షో
Short film అంటే 12లేదా15 నిమిషాల్లో ముగించాలి అంతేగానీ 25 నిమిషాలు ఉంటే చూసే intrest దొబ్బుద్దిరా హౌలే...
👎👎👎🤙🤙🤙
Enni rojulu thistharu ra ive chillar videos 😂
ఒకప్పుడు మై విలేజ్ షో వేరు ఇప్పుడు మై విలేజ్ షో వేరు వీడియోలు ప్రారంభంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం లేదు దయచేసి కంటెంట్ చేంజ్ చేసుకోగలరు
అమ్మతోడు చెపుతున్న వీడియో జంక్షన్స్ జామ్ అయ్యాయి పో... హీరోయిన్ కొంచం యావరేజ్ గా ఉంది but యాక్టింగ్ సువర్ all the Best
అన్నా కొండ పోచమ్మ డ్యామ్ దగ్గర parashoot ఎట్లా ఆన్లైన్ బుక్ చేసుకోవాలి నంబర్ వుంటే పంపుతారా అన్న reply ఇవ్వండి pls
Anna musthgaa theesinru..... LOVE TELANGANA JAI JAI TELANGANA ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Videos lo my village show starting lo unna ORIGINALITY present videos lo undatle👎👎👎👎👎👎👎👎👎👎
I think my village show is getting it’s glory back once again, hearty congratulations to the entire cast and crew
అబ్బ శ్రీకాంత్ ...
నువ్వు నొట్ల్య పుల్ల వేసుకొని అచ్చినప్పటి నుండి, గంగవ్వ తోని నీ లవర్ ఇంటికి పోయిందాక .. నవ్వి నవ్వి నా బుగ్గలు నొచ్చినయ్
Bro..all the best for part :2 ... good video....chala rojula tharu atha manchi video vochindi.
కంటెట్ ...సూపర్ ట్విస్ట్ లు ఇంకా సూపర్....(కని గడ్డం కడ బైక్ ల నుంచి పెట్రోల్ పోసుకుంది....దొంగ అనుకున్నాం)పెట్రోల్ దొంగ అని ఎనుకాసిక్కి తెలిసింది...సూపర్
Abbaa Anaa surper Anaaa full entertainment Anaaa 😂😂😂😂
E Video Antha Twist Em Ledhu Bro @Jaikrishnavines Channel Athani Videos🎥 Comedy Untai Entertaining Ala Try Cheyandi Be Lazy Think Crazy 🙂
My village show team ❤ అందరికి Happy Maha Shivaratri 🙏
Good to hear directed by my friend Sheshu ❤❤
ఒక మూవీ లాగే ఉంది చాలా బాగుంది వీడీయో ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది అనిల్ యాక్టింగ్ కి బాగా నవ్వుకున్నాం మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరికి 👌👌👌👌👌 ❤️❤️❤️
హాయ్ చందు అన్న నేను మీకు పెద్ద అభిమాని ❤
Anna ipl are comeing please start ipl season
Okapudu my village show first undedi ipudu vethukovalisi vasthundi enduku brother ila ika nundi ina manchi video's cheyandi
ఫస్ట్లో బాగుండేవి వీడియోస్ now ఇస్ not అబౌట్...వెస్ట్ ఆఫ్ టైం
Gangavva comedy always supppper duper..
Episode 2 pettandi bro fast ga
లవ్ చేసేటప్పుడు లక్ష చెపుతారు చెప్పినవన్నీ చేస్తారయే 👌👌👌👍♥️
Nijamga cheppali ante video 2 min lo ipoindi... time waste... enduku testaru ra ayya elantivii.......
Cast heroin inka improve kaavali modulation change cheyandi migilinavaallu OK eppatilaga ney chesirru good
100 petrol comedy super... I never expected....
రాను రాను చెత్త వీడియోస్ చేస్తున్నారు weast ఆఫ్ time
Old MY VILLAGE SHOW is back 💥
అమ్మయి సుపర్
Public కు నవ్విస్తూ massage ఇవ్వండి బ్రో...
aha shivundhi bgm link pettandhaya search cheyalekkha sachipoputhuna.. me past video nunchi
Super Nice Video Chala Bagundhi 👌👌👌♥️♥️♥️👍👍👍🌹🌹🌹💞💕💝💖💙💜🤎🧡💛
oh manchi roju choosi pellichesukondi ante sivaratri nadu aagam chesindru kadha ..😅
హీరోయిన్ నటన ఇ వీడియో కే ముఖ్య ఆకర్షణ సూపర్ ❤❤❤
Bagundi anna video.
Waiting fr ep-2.
Background music copy rights ddc vaalla dhaggara konnaranukunta..😂
Aheeeeee antha sodhi sodhi undhi
telagana yasalo dailogs spastamga cheppinchandi scenes kuda fastrack lo unapud yem ceptunaro ardam kavadam ledu
Writter & Director avarooo kani Mark my words He is one of the best directors list in future… all the very best waiting for next Episodes
Anil Anna Harish Anna marriage eppudu date cheppu Asf to Mncl vastha 🥰🥰🥰🥰🥰 22:33
Super anna madhi takatipalli
Pavitramaina shivaratri mida enduk ra!! Content cheyaniki shathanaithaleda ra miku, aithe muskoni kusondra
Chandu fans❤❤
My village show okappatti la ledu brother jara ella videos thiyakandi plz
Next episode kosam waiting. Eppudu vosthundi??
ఏంది పంచాయితీ బ్రో తొందర రీల్స్ చెయ్
నాకు పెళ్ళి కాకుంట్టే ఈ పోరీ తోని గిట్లనే లేసిపోయేటన్ని
Angavaikalyudu చాలా బాగుంది seen. athanu మీకు బాగా upayogapaduthaadu.
Episode 2 Apudu release chestaru bro I am waiting 😊
anna dhummu dhummu vunddi evariki vallu acting sanmoi padesar anaa edi kada mvs antey❤❤❤
కనకం వెంకట్ అన్న fans ఇక్కడ. Nice episode. Superb
Om Namah Shivaya 🙏🏻🙇🏻♂️🔱
Happy Maha Shivratri 🙏🏻🙇🏻♂️🔱
Bhaiiii second dhiii cheyyandi bhaiiii
Video guddhapagilipoindhiii po bhaiii telangalolam bhaiii manamm ante vere untadi bhaiii🎉
Anna lechipothe webseries 2 continue apudu anna dhani kosam waiting
పంతులు ఇక్కడ దోడ్డి కి పోయే చెంబు దొరికింది😂😂😂😂
అవ్వ నువ్వు చచ్చినంకా పెద్ద గోరి కడుతానే👌👌😂😂
Broh Second Ep eppudu vasthadi Broh Waiting ❤
2nd episode 1 month tharuvath upload chesuthara bro ?
వీడియోస్ యావరేజ్ ఉన్నయి.పేస్ట్ లో బాగున్నాయి.మీ వీడియోస్ .full cinema తీయాలి.ok మoచి కథతో మంచి సినిమా తీయాలి. కోరుకుంటున్నను బ్రో ok.all the బెస్ట్ my విలేజ్ షోకి ❤❤❤❤🎉🎉🎉🎉🎉
Bro big fan from jagital ❤❤
Cheyaka poyina maku vachede emi ledu cheyakapote meke revenue radu cheste cheyu lekpote mane
Heroine super👌👌👌👌👌acting.......👌👌👌👌👌👌 beautiful...... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌I love i love you you............... Madam
పార్ట్ 2 వీడియో చూడాలని వుంది అన్న ప్లీజ్
Director of this film from 12.15 to 12.32 min ❤❤
Anji mama nee bandi inka registration kaledha number plate ledhu
Routine story Anna only lechi poye type videos akoo release chesthunnaru Anna
Anna..vinayakudu booking. Video. Thiyandi.anji.mama..
Underwear Kuda yendhuku thesukunav yendhi anil Anna 😅😅😅
Episode 2 Inka appudu vasthadhi waiting....
కధ కధనం తీసిన విధానం బాగుంది అన్న మీకు ఎదురు లెదు
climax la bandi scene ramp undi. like button ---->>>>>
Picha comedy ga undhi ammaie anil chala baga comedy chesaru inka iedhi kona saginchuri
bro episode 2 epudhu anna jaldhi anna peturi anna🎉
అమ్మాయి కోసమే చూసే వాళ్ళు లైక్ చేయండి
Ammayi evaranna kothaga baga chesindhi anna
Super comedy with twists and I loved acting of Anil and the girl 🤣
పోరిని రెండు ధాంచుర ఒక్కటే అల్లరి