' Narsapelle ' Song Janu Lyri Dance Performance | Sridevi Drama Company | 23rd January 2022 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2022
  • #NarsapelleSong #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #nanditaswetha #JanuLyriDancePerformance #janulyri
    Janu Lyri sets the stage on fire with an extraordinary folk performance and surprises the viewers with her amazing dance moves.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,4 тыс.

  • @shivashiva3937
    @shivashiva3937 2 года назад +24

    జాను అల్ దీ బెస్ట్ నీకు ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నా,,,

  • @godarishivaraj7337
    @godarishivaraj7337 2 года назад +26

    జానుఅమ్మా.నీడ్యాన్సు చూస్తూఉంటే నాకు ధమ్మస్తుందీ! ఎంత బాగాఆడావమ్మ.ధన్యవాదాలు .

  • @kattaveerareddy336
    @kattaveerareddy336 Год назад +25

    ఎంతమందికి అవకాశం కల్పిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదాలు

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 2 года назад +25

    వేదిక ఏదైనా జాన్ వచ్చిందంటే దద్దరిల్లిసిందే

  • @GovindKumar-bh2yd
    @GovindKumar-bh2yd 2 года назад +22

    జాను అక్క dance నచిన వాల్లు ఒక లైక్ వేయండి

  • @tillu12345
    @tillu12345 2 года назад +872

    తెలంగాణ folks సాంగ్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున శ్రీ దేవీ డ్రామా కంపనీ కి 👏👏

  • @joelmultitalented4339
    @joelmultitalented4339 2 года назад +5

    Akka u did a great job, it's a ultimate performance. Sri Devi drama company lo edhi best performance. 50% kuda dance raani vaallu Sri Devi drama company lo performance lu esthunnaaru. But ee Akka 100% performance esthundhi. Do encourage this kind of talented people. Akka ur amazing nd phenomenal dancer. Good mother also.

  • @vishwagnatv6979
    @vishwagnatv6979 2 года назад +6

    చాలా గొప్ప ప్రదర్శన, ఇంత బాగా డాన్స్ చేసిన జాను వెనుక పెద్ద అగాధం ఉంది అని తెలిసి అయ్యో అనిపించింది, ఏదేమైనా ఆ భగవంతుడు అంత మంచి చేయాలని 🙏

  • @saidulukondeti4482
    @saidulukondeti4482 2 года назад +258

    అక్క డేన్స్ సూపర్👌👌 చూస్తూ చూడాలి అనిపిస్తుంది ఎక్కడి ఎనర్జీ అక్క నువ్వు సూపర్ 👌👌👌

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 2 года назад +550

    నోటమాటలేదు జానులిరి ఎనర్జీ
    రాము కొరియోగ్రఫీ అద్భుతం 👌👌👌

  • @smahboobsmahboob9223
    @smahboobsmahboob9223 Год назад +8

    What a energy sister!.... next level anthe......keep rocking sis..... all the best

  • @komaramramarao2839
    @komaramramarao2839 2 года назад +4

    జాను లిరి మీకు పెద్ద అభిమాని నేను
    ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలి
    ఉంటారు కూడా
    సూపర్ సూపర్ సూపర్

  • @shaikmazahar4933
    @shaikmazahar4933 2 года назад +1247

    అంతోమందికి అవకాశం ఇస్తున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కి కృతజ్ఞతలు👍🙏

  • @boorsuanilkumar7881
    @boorsuanilkumar7881 2 года назад +49

    అచ్చ తెలుగు చీర కట్టులో ఇంత అద్బుతం గా డాన్స్ చేసిన మా జాను అక్క నువ్వు సూపర్ అక్క మీ face లో ఆ చిరునవ్వు ఏపుడు అలాగే ఉండాలని ఇంకా మరెన్నో పాటలకి మీ డాన్స్ చెయ్యాలి అనీ కోరుకుంటూ ..
    మీ అభిమాని
    రాజ అనిల్ కుమార్

    • @bkrishnareddy884
      @bkrishnareddy884 2 года назад +1

      Keep it up Janu, you are fantastic folk dancer.May God bless you forever.

    • @prameela2121
      @prameela2121 Год назад

      🙏🙏🙏🙏🙏

  • @sivakrishna-rq8rq
    @sivakrishna-rq8rq 2 года назад +3

    Me son ki best future evvali ane,pattudhala me dance lo kanipistundhi janulyri gaaru.all the best.

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Год назад +3

    సాహిత్యం... సంగీతం... స్వరం.... జాన్ లిరి నృత్యం.....అద్భుత కళాకారుల అమోఘ సమ్మేళనం....

  • @srinivaschetty6843
    @srinivaschetty6843 2 года назад +322

    స్టేజ్ దద్దరిల్లింది పో
    జై తెలంగాణ
    తెలంగాణ కళాకారులకి వందనాలు

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 2 года назад +38

    సుధీర్ ఎక్కడ ఉంటే... అదే... ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ..
    ఏదైనా పేలుతుంది... నిలబడుతుంది..
    అక్కా... మీరు అద్భుతమైన టాలెంట్ ఉంది..

  • @vamshireddy8416
    @vamshireddy8416 2 года назад +6

    Dont miss her (JANU LYRI),,, give more chances to her,,,, I believe you SUDHEER anna,, am your die hard fan

  • @killanakishore
    @killanakishore 2 года назад +2

    ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నా శ్రీదేవి డ్రామా కంపినికి ఎలాంటి ధిస్తే పడకుండా ఉండాలి

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 2 года назад +934

    Lag Ramu is very talented artist.ఆమె Dance చేస్తుంటే సుధీరన్న చిన్న పిల్లాడిలా ఆస్వాదిస్తూ చూసిన విధం అధ్భుతం. Really great 👍 👌 SUDHEER bro.

  • @tvdvprasad7089
    @tvdvprasad7089 2 года назад +819

    ఒక నిండుదనం, పద్ధతి కలిసి స్టేజి ని మొత్తం ఇరగదీసి చితక్కొట్టేసింది. జాను అమ్మాయి అంటే నీ అంత పద్దతిగా ఉండాలి, simply superb

  • @bhagyamudhiraj9300
    @bhagyamudhiraj9300 2 года назад +4

    Baboii full fidaa aipoynaa 😍😍😍😍jaanu akka

  • @avudurthiramyaramya7684
    @avudurthiramyaramya7684 Год назад +11

    జాను లీరి గారు మీరు అచ్చం నెమళి లా నాట్యం చేస్తున్నారు..మీకు మీరే ఒక అద్భుతం.. మీ గతాన్ని అంతా మరచిపొయి ఆనందంగా ఉండండి. మీరు మీ ప్రతిభ ని నిరూపించుకున్నారు, మీరు గెలిచారు.

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 2 года назад +110

    రాము బ్రో నీకు కామెడీ షో కన్నా
    డాన్సు షో బాగా సెట్ అవుతుంది నీ డాన్స్🔥🔥🔥

  • @divyareddy5640
    @divyareddy5640 2 года назад +154

    Folk songs అంటేనే ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగుతుంది.

  • @user-wp4tv8yg3x
    @user-wp4tv8yg3x 14 дней назад

    Jhaanshi "" née peruloney power undi..
    anni kashtaalalo kudaa goppaga chirunvvutho badulu istunnav.
    Née gunde dhairyaniki Hats up to you.
    Nuvvu anukunnadi saadistaav... All the best. Both janu&liru

  • @bandarisaikrishna9998
    @bandarisaikrishna9998 2 года назад +4

    చాలా గ్రేట్ అక్క గారు.. మీకు మంచి జరగాలని కోరుకుంటున్న. 👍👍

  • @satojiganeshdrunkenmartial3669
    @satojiganeshdrunkenmartial3669 2 года назад +163

    తెలంగాణ పాటకు వజ్రోత్సవం, 💐👏👌

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 года назад +88

    జాను అక్క మె డాన్స్ సూపర్😍👌 నరసపల్లే సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం సూపర్ సాంగ్🥳🥳

  • @ravikumarmarri664
    @ravikumarmarri664 2 года назад +8

    జాను అక్క శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి డాన్స్ చేయడం చాలా బాగుంది అలాగే రాము అన్న కూడా సూపర్ 👌👌👌👌

  • @appalanaidu1925
    @appalanaidu1925 2 года назад +23

    Its killing performance
    Hatsoff to both januliri and ramu master

  • @dindirajashekar4449
    @dindirajashekar4449 2 года назад +66

    అబ్బబ జను లిరి అక్క 🔥🔥🔥🔥🔥🔥love from వనపర్తి జిల్లా❤❤❤ iam in వనపర్తి జిల్లా . Best folk singer januliri 🔥🔥🔥🔥🔥

  • @prasadbangaram
    @prasadbangaram 2 года назад +81

    She is a brave women, she deserves more respect and opportunities, and nice choreography ramu anna

  • @cutevideos2452
    @cutevideos2452 2 года назад +37

    Telangana pure talent and no one can beat her in folk dance💃💃💃💃

  • @kumarrapolu8796
    @kumarrapolu8796 2 года назад +3

    రాము అన్న మీరు డాన్స్ మాస్టర్ గా కూడా మీకు bright future ఉండాలి 👍🙏

  • @allurakeshnaidu5502
    @allurakeshnaidu5502 2 года назад +203

    శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు జాను నీ e show ke తీసుకు వచ్చినందుకు ఆనందంగా వుంది... ❤️❤️

  • @deepikachiluveri2783
    @deepikachiluveri2783 2 года назад +12

    Iam soo happy to jaanu participate in Sridevi drama company.. Super sis 🥰💃💃💃💃💃💃💃🕺🕺🕺💙💙💙

  • @karthikeya_8128
    @karthikeya_8128 2 года назад +1

    మా జాను కి ఇచ్చిన అవకాశానికి థాంక్స్ సో మచ్ లవ్ యూ

  • @sailejareddy1899
    @sailejareddy1899 2 года назад +4

    ఇది dance అంటే 🔥🔥🔥🔥🤩

  • @prashanthburra9106
    @prashanthburra9106 2 года назад +29

    Janu Lyri Sister' Unbelievable Performance 🥰🥰

  • @kalyanchityala4423
    @kalyanchityala4423 2 года назад +8

    That is the power of Karimnagar
    ( Thaggedhe ledhu )..😎

  • @sripalreddy8760
    @sripalreddy8760 2 года назад +3

    Janulyri Best folk dancer 🔥🔥❤️

  • @rajeshaddepalli1631
    @rajeshaddepalli1631 15 дней назад

    కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం గా ఉంది

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 года назад +133

    ఆడ పులి జానులిరి🥰🥰🥰 తెరచాటు వెనక ఉన్న రాము అన్న నీకో దండం అన్న. ఎం జేసినవ్ అన్న కుమ్మేశావ్🎼🎼🎼🎼👌👌👌👌👌

  • @gnaneshwarsadhu2742
    @gnaneshwarsadhu2742 2 года назад +126

    Ur going to be Big celebrity janugaru... All the best 🎉🎉🎉

  • @geethareddy6951
    @geethareddy6951 2 года назад +4

    Super జానూ 👍👍👌👌❤

  • @balu.balanarsimulu5057
    @balu.balanarsimulu5057 2 года назад +1

    జాను సూపర్ ఈమె కు సినిమాలో కూడా మంచి ఛాన్స్ రావాలి

  • @prcreations1541
    @prcreations1541 2 года назад +8

    చరణ్ అర్జున్ అన్న మీ మాటల్లో తెలియని స్ఫూర్తి మనసును హత్తుకుని సమాజం పైన మన బాధ్యత ను గుర్తుచేస్తుంటాయి🙏 జాను గారు సూపర్ మీరు మీ బాబు ఎప్పుడు హప్ప్య్ గా ఉండాలి.

  • @nirmalsudheerreddy1018
    @nirmalsudheerreddy1018 2 года назад +83

    రాము అన్నా ఆధరగొట్టేసాడు డాన్స్
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @promoclub5920
    @promoclub5920 2 года назад +7

    People like janulyri gives lot of strength to a lot of people....

  • @Sriswa123
    @Sriswa123 2 года назад +13

    Finally u r on screen sis.. Iam so happy to see ur success after so many struggles u face.. All the best for ur future sis

  • @MADHAVAMM
    @MADHAVAMM 2 года назад +329

    Ramu choreography was superb n Janu energy is awesome

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 года назад +392

    లాస్ట్ లో చరణ్ అర్జున్ గారి ఎమోషనల్ స్పీచ్ మనసును కదిలించేసింది....
    Good luck janu garu

  • @umeshsmu8841
    @umeshsmu8841 Год назад +3

    Really i am very grateful to sridevi drama company for giving a good life and bringing up many artists on the valuable flatform..

  • @kadimod_tatya7404
    @kadimod_tatya7404 2 года назад +3

    @janulyri lots of love from Maharashtra... what an energy.....!!!!!!

  • @saiharshithreddy8491
    @saiharshithreddy8491 2 года назад +164

    Folk songs of Telangana are full energetic

  • @saigunti3210
    @saigunti3210 2 года назад +204

    Janu lyri should get choreography chances in movies ..just like anee master 😊

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 2 года назад +42

    జానూ డాన్స్ సూపర్ 👌

  • @Saiprabha7307
    @Saiprabha7307 2 года назад +1

    Janu gariki male mala and sridevi drama compeny chance evvalani korukuntunnanu....
    Entho mandiki chance itharu kanii elanti variki esthe etho manchiga untadi bro's.....

  • @Anjili634
    @Anjili634 2 года назад +43

    Eagerly waiting for this
    Edo okaroju janulyri akka padina
    Kastalaki eppudu ETV channel lo
    Sudheer gari tho dance chesthunte
    Choodadaniki rendu kallu chalatledhu.....
    Edi emaina sudheer annayya ante ne
    Taggedele 😎😎😎😎🤙🤙🤙🤙🤙

  • @OmSaiRam32145
    @OmSaiRam32145 2 года назад +163

    ETV is best platform to showcase artists talent..

  • @VenkatReddy-yo1vk
    @VenkatReddy-yo1vk 2 года назад +4

    Super👌👌

  • @srimathikm3079
    @srimathikm3079 2 года назад +2

    Super dance janu akka

  • @SAIDINESHNM
    @SAIDINESHNM 2 года назад +106

    Folk songs of telangana are more energetic

  • @anilsukhabhogi9214
    @anilsukhabhogi9214 2 года назад +401

    అబ్బా... ఏం చేసావు జానూ అక్క, ఏం ఎనర్జీ, ఏం డాన్స్.. నీ డాన్స్ కి ఫిదా😍....

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic 2 года назад +1

    మా పల్లె సాంగ్స్ ని ఇంతగా. అభిమానిస్తున్న అందరికి శతకోటి వందనాలు ❤️❤️❤️💞💞💝💝💝🙏🙏🙏🙏👍🤝🤝🤝🤝

  • @No_Way_But_Hinduism
    @No_Way_But_Hinduism 2 года назад +2

    Naveen also supported well to Janu....his loyalty to Telangana is great..Ramu master super dance and choreography ❤️❤️❤️

  • @narendrashiningstar5377
    @narendrashiningstar5377 2 года назад +82

    Ramu master choreography vere level supero superrr

  • @satojiganeshdrunkenmartial3669
    @satojiganeshdrunkenmartial3669 2 года назад +264

    జానూ గారు 🤝రాము గారు సూపర్ డాన్స్

  • @sandhya9169
    @sandhya9169 2 года назад +5

    No word's abba..what a energy...super...

  • @rajenderthonta1021
    @rajenderthonta1021 2 года назад +5

    Wat a energy janu super dance keep it up ur the my favourite dancer fantastic...

  • @djsrikanthsmileynlg8509
    @djsrikanthsmileynlg8509 2 года назад +31

    రాము అన్న సూపర్ ......... 😍😍😍😍

  • @banavathlalu8282
    @banavathlalu8282 2 года назад +33

    Ramu bro & janu all team heartly congratulations 👌👌👌👌 super dance

  • @rajunarala5679
    @rajunarala5679 2 года назад +4

    అక్క నీ డాన్స్ సూపర్ మళ్ళీ మళ్ళీ చూడాలని వుంది అక్క

  • @rachanasingapuram5231
    @rachanasingapuram5231 3 дня назад

    Edhi kadhaaa dance ante edhi kavaali andhriki super ❤❤❤

  • @bharathkumarsm1941
    @bharathkumarsm1941 2 года назад +53

    Hats off👏❤👌chala bhaga dance vesaru👌

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 2 года назад +3

    Lag ramu talented person..janu trajedy story valla ramu ni comments lo marchipoyaru..ramu ki manchi future undi..janu excellent performance all the best

  • @samanthreddy584
    @samanthreddy584 2 года назад +10

    No body can match Janus dance speed ☝️

  • @anjibabuanji9880
    @anjibabuanji9880 Год назад

    Mattilo maanikyalu Inka endharo unnaru Inka alanti vallanu gurinchi e sridevi drama company program inka avakashalu endhariko ivvalani korukuntunnanu... thank you... thank you so much...

  • @venkatrodda7221
    @venkatrodda7221 2 года назад +73

    ఇలాంటి పాటలు చాలా బావుంటాయి

  • @saikumarchunarkar8689
    @saikumarchunarkar8689 2 года назад +58

    Jai Sudheer anna 🔥🔥🔥 janu lyri

  • @kishoregaming100
    @kishoregaming100 2 года назад +7

    Sudheer Anna smile 🔥🔥

  • @san1426
    @san1426 2 года назад

    Arey Wah thats the beauty of our Telangana Jaanapadham. Avaraina paadeyachu just nadhi la pravahisthaye magical words of Telangana

  • @kannurisree1550
    @kannurisree1550 2 года назад +12

    This an extraordinary performance of Telangana Biddaaa........

  • @thirushadow
    @thirushadow 2 года назад +128

    Almost 6 minutes..nonstop dance ..Wow ..what an energy..Our Janu Lyri..Sooo great..A great confidence.. Great respect for you Janu... 🙏🙏🙏🙏

    • @jeevankumargodi8019
      @jeevankumargodi8019 2 года назад +1

      Abba em thelivi brother meedhi??adhi live kadhu.... recorded...enno takes chesthe gani avadhu

    • @thirushadow
      @thirushadow 2 года назад +1

      May be ,may be not.. but her energy is great,self made lady..we should encourage such people

    • @sameersammu7863
      @sameersammu7863 Год назад +1

      Lyri 💥

    • @KaramthotPravallia
      @KaramthotPravallia 11 месяцев назад

      ​@@jeevankumargodi8019nnnnn😅 I'm😢😢
      😮

    • @krishnaiahmandippala9098
      @krishnaiahmandippala9098 10 месяцев назад

      @@thirushadow .

  • @francis.5679
    @francis.5679 2 года назад

    అరచేతిలో వైకుంఠం చూపించారు అక్క..👌👌👌🙏🙏🙏

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 2 года назад +9

    Mast Istam …. 🤩😂
    00:53 - 01:06 👌killing…
    Nobody catches her speed !
    She is already choreographer & but Ramu co ordination is good !

  • @giraboinqsushma472
    @giraboinqsushma472 2 года назад +10

    Talent unna Vaillani prapanchaaniki theliyajestunnaaru thank you

  • @ravindermandati2260
    @ravindermandati2260 2 года назад +21

    చాలా అద్భుతంగా చేశారు 👌 👌 👌

  • @parameahsirigidi7354
    @parameahsirigidi7354 2 года назад

    Chala bagundi janu garu Meru yeppudu happy ga undali Meru anukune Gole reche avvali ani devuduni korukuntunna God bless you 💐💐💐💐💐💐💐💐💐💐

  • @chinnaa.chinnaachinnaa.chi1928
    @chinnaa.chinnaachinnaa.chi1928 2 года назад +1

    Janu Garu Mi dance super Mi acting super super janu Garu miru inka manchi manchi movie s show s lo cheyali all the best God bless you miru yeppudu elage happy gavundali all the best God bless you ninu miku Big fan of you Janu Garu

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 2 года назад +89

    లిరి నాటుకోడి నాట్యం ఆడినట్లు ఉంది ...,🤸🧚❤️🧚🌹🎉🎈💃🌼🎻🎸🌺🌸🌻

  • @yadhiSagara135
    @yadhiSagara135 2 года назад +5

    ఇప్పుడు ఫోక్ ట్రెండ్ నడుస్తోంది మమా____🎶

  • @goneshivakumar6204
    @goneshivakumar6204 2 года назад

    Sudheer anna, lechi step ayali anipisthundhi.. Uputho chusthunnadu.. 🥰🕺🕺🕺👯

  • @maheshmaheshannaveni2179
    @maheshmaheshannaveni2179 10 месяцев назад

    ❤❤మా తెలంగాణ ఫోక్సంగ్స్ కు అవార్డ్స్ ఇవ్వాలి ❤❤

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 2 года назад +6

    Hai ReshmiSudheer...............Telangana Folk Song'S Lo Emundo Gane Vinte Chalu Pichhi Ekkipotade.............Janu Perfamence Cheppedemunde Extraordinary Super Song'S..................Guntur Abbai

  • @mps5228
    @mps5228 2 года назад +27

    Ramu choreography super.. Janus energy too good

  • @tagorebabu1073
    @tagorebabu1073 2 года назад +3

    ఆంధ్ర లో కూడా టలెంట్ ఉన్నళ్లు ఎంతోమంది ఉత్తరాంధ్రలో ఉన్నారు encourage చెయ్యండి

  • @deekshithdadige8071
    @deekshithdadige8071 2 года назад +1

    Excellent dance