Jabardasth Shaking Seshu Imitates SP Balu Voice As It Is | Shaking Seshu Mimicry Performance

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Jabardasth Shaking Seshu Imitates SP Balu Voice As It Is | Shaking Seshu Mimicry Performance | Sumantv Telugu

Комментарии • 740

  • @madhaviadibhatla3478
    @madhaviadibhatla3478 2 года назад +47

    Excellent ,ఇలాంటి కళాకారులని సద్వినియోగం చేసుకోలేక పోవడం మన సినీ పరిశ్రమ దౌర్భాగ్యం. శత కోటి వందనాలు శేషు గారు.

  • @kannavenkatrao6119
    @kannavenkatrao6119 2 года назад +37

    అయ్య బాబోయ్ శేషు గారు.ఎంత టాలెంట్ SIR. SUPER SUPER

  • @mohansr3200
    @mohansr3200 2 года назад +18

    శేశు గారు నమస్కారం. ఈ వీడియో లో మీ వాయిస్ విని నిశ్చేష్టుడనయ్యాను. చాలా టాలెంట్ వున్న మీకు మళ్లీ ధన్యవాదాలు.

  • @sreemanjunatha1536
    @sreemanjunatha1536 3 года назад +366

    ఇంత టాలంట్ ఉందా శేషు గారు మీలో వావ్ సూపర్ 👌👌👌

  • @pranathik5370
    @pranathik5370 3 года назад +59

    Meeru mamuluga matladina kuda..Sp Balu sir voice laane undhi andi ...God gift 🙏🙏🙏👌👌👌

  • @gadesailaja462
    @gadesailaja462 3 года назад +38

    Waaahuuuuuwaaaaa..... Seshu sir😳
    మీరే నా??? ఎంత అద్భుతం sir... ఆ హా హా......మిమ్మల్ని ఇంతవరకు ఇంతలా miss అయ్యా మా... Suuuuper sir... Suuuper se ऊपर sir...... Thanq Suman TV

  • @manohar910
    @manohar910 3 года назад +116

    Yes మీ మాటల్లో కూడా బాలు గారి వాయిస్ వినిపిస్తుంది

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 3 года назад +107

    మీకు ఉన్న ప్రతిభ వదిలేయకండి
    దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు మీ మాట
    మీ activeness super sir

  • @UdayKumar-vv5tv
    @UdayKumar-vv5tv 3 года назад +473

    Balu gari voice 1:52

  • @జ్యోత్స్న
    @జ్యోత్స్న 3 года назад +138

    అచ్చం బాలుగారి లాగే మాట్లాడాడు..
    The lion King movie లో పక్షి గొంతు ఇతనిదే కదా...😍

  • @indurdevisri9335
    @indurdevisri9335 3 года назад +230

    బాలుగారి ల ఎవరు మిమిక్రి చేయడం చూడలేదు సర్ సూపర్ వాయిస్ శేషు గారు మీది

  • @tramakrishna9048
    @tramakrishna9048 3 года назад +166

    బాలు గారి వాయిస్ మాట్లాడి. బాలుగార్ని గుర్తుచేశారు Sir

  • @ravichaitanya5689
    @ravichaitanya5689 3 года назад +7

    శేసుగారూు.... మీ ఈ టాలెంట్ కు,శిరస్సు వంచి,నమస్కరిస్తున్నాను...మిత్రమా...
    God bless you"&" all female...

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 года назад +6

    టాలెంట్ వున్న వారిని, ఇంటర్వూ చేశారు బాగుంది సూపర్, చానల్ వారు సూపర్ శేషు గారి కి

  • @chandra1160
    @chandra1160 3 года назад +296

    దినెమ్మ జీవితం కళ్ళు మూసుకొని వింటుంటే అచ్చం బాలు గారి గొంతులా ఉంది..🤔🤔🤔🤔

    • @jirensama8995
      @jirensama8995 3 года назад +2

      @Emilio Casey Ee naa kodukulu hacker lanjakodukulu. Evvaru nammakandi

    • @ramdhoolipudi2933
      @ramdhoolipudi2933 3 года назад

      @Emilio Casey the

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 года назад +83

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు, సూపర్ శేషుగారు, మీలో ఇంత టాలెంట్ దాగుందా,..వావ్..మీరు బాగా ఉపయోగించుకోండి. మట్టిలో మాణిక్యమండీ మీరు.

  • @ashokmupparapu3340
    @ashokmupparapu3340 3 года назад +88

    బాలు గారి స్వరం అచ్చు గుద్దినట్లు దింపారు..👏👏🙏

  • @dachepallysrinivas938
    @dachepallysrinivas938 3 года назад +61

    వామ్మో బాలు సార్ వాయిస్ 🙏100%%%%%%

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 года назад +182

    శేషు గారు...మీలాంటి కళాకారులకు మంచి పాత్రలు ఇవ్వలేని ఇండస్ట్రీ వాళ్ళ దురదృష్టం...

  • @kavithay1611
    @kavithay1611 3 года назад +51

    వంట అందరికీ రాదు మిమిక్రీ కూడా అందరికీ రాదు మీరు చేసినట్టు మిమిక్రీ ఎవరికీ రాదు సూపర్ సార్ మీరు

  • @umap3040
    @umap3040 3 года назад +12

    శేషు గారు ఎంత గొప్ప వ్యక్తి
    ఇప్పటి వరకు తెలవదు నాకు
    జబర్దస్త్ లో అతని ప్రాధాన్యత కు గుర్తింపు తో మాటలాడు వారు ముందుకు రాలేదు.ఎందరో మహానుభావులు.మీకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.ఇంమహాతటి మహోన్నతమైన వ్యక్తి నీ పరిచయం చేసి మీ గొప్పతనం చాటుకున్నారు.ధన్యవాదములు

  • @ramupasunuti7648
    @ramupasunuti7648 3 года назад +19

    అబ్బబ్బబ్బా..... ఏం టాలెంట్ చిచ్చా.. సూపర్ 👌

  • @maheshbabu1729
    @maheshbabu1729 3 года назад +7

    Wonderful ... never expected !! Balu gari voice adbutam !!

  • @leelarani8754
    @leelarani8754 3 года назад +32

    OMG
    I never knew he is such a highly talented artist
    Thank you suman tv for making interview of such a gem

  • @prasadkatta6050
    @prasadkatta6050 3 года назад +111

    శేషుగారు మీ వాయిస్ సూపర్.
    డబ్బింగ్ చెప్పొచ్చు కదా

  • @harikahoney6905
    @harikahoney6905 3 года назад +28

    Abbba super asalu Balu gari voice ❤️edupochesindi .....😭

  • @rajumaddilety7726
    @rajumaddilety7726 3 года назад +41

    Super anna మమ్మల్ని మళ్ళీ పాత కాలంలోకి తీసుకెళ్లారు (thank you sir)

  • @munimandhan4472
    @munimandhan4472 2 года назад +2

    Mee voice balu gari voice ki dhaggaraga undhi super great👍👏

  • @harishtejaskar5516
    @harishtejaskar5516 3 года назад +72

    Multi talented and underrated actor ! He deserves a separate position in TFI like all comedians

  • @sureshkumar6601
    @sureshkumar6601 3 года назад +286

    ఇంత టాలెంట్ ఉన్న మీరు జబర్దస్త్ లో ఈ కళలని చూపించలేకపోయారు ఎందుకు. ఒక విఫలమైన టీం లీడర్ గా ఉండిపోయారు.
    ఈ వీడియో చూడక పోతే మీ ప్రతిభ మాకు తెలిసేది కాదు.

  • @nagendrababu596
    @nagendrababu596 3 года назад +19

    Maku Balu sir ni gurthuchesaru sir .. really that's a magicle voice..

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 3 года назад +6

    అద్భుతము 👌✨
    కళాకారులకు అందరికీ 👏👏👏👏👏👏 అభివాదములు.అభినందనలు🙏🙏🙏🙏✨

  • @సత్యమేవజయతే-ణ7త

    చాలా క్లోజ్ గా ఉంది ..బాలు గారి వాయిస్ ..సూపర్ టాలెంట్ 🙏🏼🙏🏼🙏🏼

  • @samratrk202
    @samratrk202 3 года назад +115

    Balu sir voice 2:00

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf9866 3 года назад +19

    OMG BALU gari Voice 100 % chesarandi 1🙏🙏🙏🙏🙏🙏🙏

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +105

    మీలో మిమిక్రీ ఆర్టిస్ట్ వున్నా కూడా ఎందుకు ప్రదర్శించలేదు ఇన్నాళ్లు ఎది ఏమైనా భాగా చేశారు.all the best.

    • @janak5520
      @janak5520 3 года назад

      Mee Vayashu Bagundi Mee Pesu Evariki Nachaledu.Anduke Meeru. Etukakundapoyaru.

    • @gudivadasrinivas6204
      @gudivadasrinivas6204 2 года назад

      మంచి టాలెంట్.

  • @rpmixtalent
    @rpmixtalent 3 года назад +1

    Radhu radhu anukuntune entha baga chesaru sheshu garu , 👌😍🙏 as a mimicry artist ga nenu oka week practice gap vachina, voice marchipothanu kani meeru chala rojulu tharuvatha kuda chala adhbuthanga chesaru🙏❤️😍

  • @pavankumar-us7wt
    @pavankumar-us7wt 3 года назад +19

    SV rangarao gari voice ....super

  • @vydehisudhakar6037
    @vydehisudhakar6037 3 года назад +34

    అబ్బా అచ్చంగా బాలు గారిని దించేశారు 👏👏👏😊😊😊🙏🙏🙏

  • @kesukesu7661
    @kesukesu7661 3 года назад +16

    It feels excellently Balu sir voice....Super Seshu Sir.

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 3 года назад +28

    Seshu garu balu gari voicenu vinipinCHINAnduku miku koti 🙏

  • @asurivamshi
    @asurivamshi 4 месяца назад +1

    Milo ivanni unnayani teliyadu... just jabardast anukunnanu... super andi.. miku saraina avakashalu cinemaallo vacchunte bagundedi.. oka manchi artist ni chusevaallam...

  • @nrk4515
    @nrk4515 3 года назад +2

    Intha talent meeku vundha ani nenu yeppudu anukoledhu.u r grate ..

  • @plnacharyulu997
    @plnacharyulu997 2 года назад +1

    శేషు గారు.....సూపర్ టాలెంటెడ్....సర్ మీ...❤️🌹🌹🌹👏👏👏👏💯💯💯💯

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 года назад +3

    సూపర్ సార్ బాలుగారు వాయిస్ చాలా.బాగుంది మిమిక్రి సూపర్ సార్

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 3 месяца назад +1

    సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు సార్

  • @khasimshaik2858
    @khasimshaik2858 3 года назад +4

    Reall I underestimate you...such a great hidden talent....great sir

  • @krishnareddy8951
    @krishnareddy8951 3 года назад +2

    Amaging. Dedicated. Beyond my expectations. Long live.god bless you with good health.

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 3 года назад +14

    Sheking sheshu garu, one cannot describe ur art, anamyasaamanyamu , no boundaries for u, one cannot match u also 🙏🙏🙏🙏

  • @abhishekraj6549
    @abhishekraj6549 Год назад +1

    Never seen before like this perfect artist. God gifted

  • @vishnuvardhanreddynandikon7790
    @vishnuvardhanreddynandikon7790 3 месяца назад +1

    Extraordinary sir....BALU Gari voice 👌

  • @gvmusics0713
    @gvmusics0713 Год назад +1

    అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞశాలి, అపూర్వ కళాకారుడు శేషు గారికి పాదాభివందనం 🙏🙏

  • @pandianu9257
    @pandianu9257 3 года назад +3

    Sir intha talent unna mimmalini industry tappakunda use chesukuntundi very nice 🙏🙏

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 3 года назад +11

    Shaking Seshu Garu 🙏
    Thank you very much 🙏
    I remembered all Golden and Platinum Stars🙏
    Thank you so much Dear Suman tv 🙏

  • @mangak6856
    @mangak6856 3 месяца назад +1

    Sir meeru intha talented ani nijjagaa naaku theliyadu👍

  • @pprasadarao7865
    @pprasadarao7865 3 года назад +11

    100% matched as Balu garu.

  • @durgaprasadpandu5683
    @durgaprasadpandu5683 3 года назад +22

    Exactly balu voice super

  • @are8025
    @are8025 3 месяца назад

    మన దగ్గర ఉన్న మనిషిలో మరో మనిషి ఉంటాడు అని నిరూపించారు సార్,, హాట్సాఫ్ సర్ మీ టాలెంట్ నిజంగా అమోఘం అద్భుతం 🎉🎉🎉🎉🎉🎉

  • @RajaBabu-io9ve
    @RajaBabu-io9ve 3 года назад +30

    Seshu garu మనం మండపేటలో చదువు కున్నాం. మీ batchలో పట్నాయక్, షాకి్ల్టన్, నున్న శ్రీను...
    నేను మీ జూనియర్ మనం విశాఖలో డాబాగార్డెన్స్లలో కూడా కలిసేవారం. నా పేరు రాజాబాబు.

    • @JSP-RBINewsbuz
      @JSP-RBINewsbuz 3 года назад

      ruclips.net/user/shorts25ocUc9vCRI?feature=share
      ...

    • @inageswararao1539
      @inageswararao1539 3 года назад

      Yeah batch Rajubabu. Yeah years cheppandi. Nenu kuuda
      mandapetalone chadivanu. Please. Give details I am waiting your answer.

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 года назад +1

    చాలా natural గా పలికారు. Sp పలుకులు.

  • @wonderfulsongs3081
    @wonderfulsongs3081 3 года назад +2

    Abba..sir....Hats of Sir.....బాలు గారి వాయిస్ దించేశారు.....

  • @balakrishnavarikoti6453
    @balakrishnavarikoti6453 4 месяца назад +1

    Sheshu garu mee mimicry exlent sir

  • @ravulagopal5620
    @ravulagopal5620 3 года назад +2

    Sheshu garu u r great talent undi miru comedy anukuna u r super all the best 👍👍👍🙏🙏🙏

  • @msrmsr4917
    @msrmsr4917 3 года назад +15

    రియల్లీ గ్రేట్ ఆర్టిస్ట్

  • @chggkksarma5926
    @chggkksarma5926 Год назад

    Extraordinary.... Unimaginable great Seshu garu...unsung hero

  • @elizabethrani2523
    @elizabethrani2523 3 года назад +13

    OMG MEEKU ENTHA TALENT UNDADI.....GREAT SIR👍

  • @meghar.j.9536
    @meghar.j.9536 2 года назад +1

    wow SESHU GARU GREAT,YOU ARE ONE OF THE BEST ARTIST AND MIMICRY ARTIST

  • @kavithabhyrovabhotla5386
    @kavithabhyrovabhotla5386 3 года назад

    Sooper andi...meeru intha manchi artist ani maaku teliyadu...namaskaram Sir🙏🙏

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 года назад +4

    శేషు గారు...... వాయిస్......బాగుంది......మిమిక్రీ
    చాలా బాగుంది....కనుక....తిరిగి మొదలుపెడితే
    మంచిది.......🙏🙏🙏🙏

  • @blessadb9365
    @blessadb9365 3 месяца назад +1

    Great sheshu sir super voice

  • @voleti19
    @voleti19 3 года назад +6

    Excellent and it’s a hidden talent 👏👏👏

  • @deviprasad2363
    @deviprasad2363 3 года назад +11

    Acham Balu Garu matladinatte matladaru sir Garu great 👍🏻 andi

  • @SudheerMarri
    @SudheerMarri 3 месяца назад +1

    Jaggaiah voice kuda extraordinary 😊

  • @rajprakash107
    @rajprakash107 3 года назад +1

    BAALU Sir, S.V.R Sir, Rao Gopalarao Sir, Satyanarayana Sir, Kaantharao Sir Voices Same to Same Superb SESHU Sir🙏👏👌👍

  • @bhonslesuresh2248
    @bhonslesuresh2248 2 года назад

    What a talented sirji..yemo anukunna meru multi talented a sir 🙏🙏🙏

  • @trivenithatikonda9952
    @trivenithatikonda9952 Месяц назад

    Wonderful sir thank you 💐

  • @RaviKumar-ql9dw
    @RaviKumar-ql9dw 3 года назад +9

    Really great sir meeru❤️❤️❤️❤️

  • @Chitty------
    @Chitty------ 3 года назад

    Namasthe sesu sir...chala chakkaga matladuthunnaru...nijanga jabardasth sesu sir entha ptathibha chupisthunnara anipisthundhi sir...tnq sir..and tnq anchor anna...
    You tube channel vallaki share like subscribers kavali...malli memu comments cheyyali..chusi reply kuda evvaru..adhokkate bhadha...kopam..

  • @srikarsamudrala2126
    @srikarsamudrala2126 3 года назад

    Super sir.... supreme movie లో మీ కామెడీ సూపర్

  • @srinukomatipalli3375
    @srinukomatipalli3375 3 года назад

    శేషు గారు మీలో ఒక అద్భుతమైన కళవుంది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను మంచి గాత్రం వుంది తప్పక రానిస్తారు

  • @nailarts-ro3ls
    @nailarts-ro3ls 3 месяца назад

    చాలా అద్భుతంగా మిమిక్రీ చేసారు సార్ 🙏💐

  • @deepthitummala1335
    @deepthitummala1335 3 года назад

    Sir super sir meeru the persons I like the most vallavi chesaru super

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 3 года назад

    Superb sir ....👍👍👍🙏🙏🙏👏👏 balu sir garini gurthuku chesukunnamu👏

  • @uttamspluttamspl8722
    @uttamspluttamspl8722 3 года назад +8

    Once again remembering Balu garu in ur voice ...tq sir 🙂

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +2

    శేషు గారి లోమిమిక్రీ టాలెంట్ ఇంత ఉందా 👍❤️👍😂😂😂😂😂😂😂

  • @horrorworld1684
    @horrorworld1684 3 года назад +2

    Wow 😳😳😳😳 superb talent sir

  • @rmrdallinone2527
    @rmrdallinone2527 2 года назад

    Super .. sir melo ee talent kuda undha..👍🏻👍🏻🙏🏽

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 года назад

    Seshu garu meeku pedda namaskaram sir asalu meeru inta baga mimicry chestarani teliyadu 👌👌👌I'm from KARNATAKA

  • @brilliantseducation6381
    @brilliantseducation6381 3 года назад +1

    Tremendous tv program
    Thanks a lot 🙏
    Thank you SUMAN T.V.

    • @Mr.Ameen96
      @Mr.Ameen96 2 года назад

      Balu gari voice ...lo...ithanu imitate 20percent cheyaledu...I know it very well....Anavasaramayina artificieal publicity istunnaru....Reality ki deggaraga undandi...dont miss use media

  • @TNGangaReddy
    @TNGangaReddy 3 месяца назад

    ನಿಮ್ಮ ಮಿಮಿಕ್ರಿ ತುಂಬಾ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
    ಸೊಗಸಾಗಿದೆ ಅದ್ಭುತವಾಗಿದೆ ಅಮೋಷವಾಗಿದೆ🙏🙏🌹👌

  • @tilluize
    @tilluize 3 года назад +15

    Seshu gaaru.. Mee prathibha mee kala varnanaa atheetham

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 3 года назад +3

    Aslki mana Telugus lo entha talented unnaru vammo 💙👏👏

  • @srisrinivasadigitalsjav6625
    @srisrinivasadigitalsjav6625 3 года назад

    👌👌👌 Sir baalugaari voice asalu vuhinchaleykapoyam sir..

  • @lakshmi.pothuri
    @lakshmi.pothuri 7 месяцев назад +1

    Wow. Highly talented. Where are you seshu garu now. Jabardast killed your talent

  • @pulluriodelu4371
    @pulluriodelu4371 3 месяца назад

    Excellent శేషు గారు, wonderful.

  • @jtelugutraveller
    @jtelugutraveller 3 года назад +4

    Superb we really enjoyed it..May God bless you sir..

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 года назад

    శేషు గారు మీరు సూపర్,మీ టోన్ గాడ్ గిఫ్ట్

  • @kanurisrinuvasu5670
    @kanurisrinuvasu5670 2 года назад +2

    Super super super super super super super super super super super super super super super 👏👏👏👏👌👌👌

  • @parvathikanakadandi717
    @parvathikanakadandi717 2 месяца назад

    Chala baga matladutunnaru sir

  • @KinjediRaju
    @KinjediRaju 3 месяца назад

    Sheshu garu really u r a talented person sir 👍