కరెక్ట్ గా చెప్పారు మంత్రిగారు కేంద్రంలో పూర్తి మెజారిటీ వాళ్లకు ఉంది కాబట్టి వాళ్లు ఎవరి మాట వినటం లేదు అలాగే రాష్ట్రంలో మీకు కూడా పూర్తి మెజారిటీ ఉండడం వలన ఎవడి మాట వినకుండా దొరికిన కాడికి అప్పులు చేసి అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకు పోతున్నారో మాకు అర్థం కావడం లేదు
Ycrp mp లు బోష్ డీకే mp లు వెదవలు అడిగితే cm కి జైలు లో పెడతా రు అని భయం ycrp mp లు ప్రజలు కి బుద్ది లేదు వెదవ లకి గెలిపించిరు కదా ఇప్పుడు అనుభవం చ o డి
నా ప్రశ్నలు... 1. 1947 నుండి ఎన్ని ప్రభుత్వ మల్టీష్పెసాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. 2. ఏ ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు తగ్గించింది. 3. ఏ ప్రభుత్వం ఎన్ని MOU లు తీసుకొచ్చారు. 4. ఏ ప్రభుత్వం మా తలసరి ఆదాయాలు పెంచింది. తలసరి ఆదాయాలు పెరిగితే జాతీయాదాయం పెరుగుతుంది. 5. ఏ ప్రభుత్వం మన రెవెన్యూ లోటును తగ్గించ గల్గింది. 5.
మా ఊరు నుంచి ఒక జాలరి వ్యక్తి ఒక పెద్ద డాక్టర్ అయినందుకు చాలా ఆనందం గా ఉండేది చాలా గర్వము గా చెప్పుకొనే వాళ్ళం.. ఇప్పడూ పాలిటిక్స్ లోకి వెళ్లి డాక్టర్స్ కాస్త యాక్టర్ అయ్యినట్టు అనిపిస్తుంది.. అప్పుడంత గర్వము గా చెప్పుకోలేకపోతున్నాం
బాబు వాలంటీర్ వాలంటీర్ అంటున్నావు వాళ్ళు చేసే పని ఏముంది, ఖాళీ గా ఉన్నారు వాళ్ళు, ఒక్కొక్కడు రెండు రెండు పనులు చేస్తున్నారు. నెల లో ఒకటీ లేదా రెండు రోజులు వాళ్ళకి పని. ఇప్పుడు ఇచ్చే జీతమే ఎక్కువ రా నాయనా, అది ప్రజా ధనం అలా వేస్ట్ కాకుడదు. మీ వాళ్ళు ఎవరైనా వాలంటీర్ గా పని చేస్తున్నారా ఏంటి. కొన్ని పథకాలు excellent కొన్ని మాత్రం బాగులేదు, వాటి స్థానం లో వేరే పథకాలు ఉంటే చాలా బాగున్ను.
As a own constituency people we know that what is happening , without research questions being asked to minister . This is not fair .... great script .
Mutton మార్ట్ మంచి idea అని చేతులెత్తి Idea కి support చేయని వ్యక్తి ప్రశ్నకి చప్పట్లు కొట్టడం చూస్తుంటే ప్రజల కు clarity లేదు. సింగపూర్ developed country, fishes ని export చేస్తుంది, వ్యాపారం తో అభివృద్ధి చెంది మన దేశం ఎగేసుకు పోయే అంత ఎదిగింది. మన ప్రభుత్వం మార్ట్ పెట్టడం మంచి నిర్ణయం అని సమర్దించుకోడం చూస్తుంటే ఇంత జ్ఞానులకు ఓటు వేసినోళ్లదే తప్పు. అనుభవించండి
Rey Manju, Singapore fish businesses ni AP mutton mart tho posluthunav neku intha gnanam vunfi kabati Nuvu ela AP lo panikimalinodila vundipoyav.. Me srikakulam vallu jagan gadi vuchathagadaniki ready ga vuntaru meku thufan time modda gudipinchina kuda siggu leni janam srikakulam vallu
మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా తీసుకొస్థా అన్నారు కదా... 25 mps ఇవ్వండి అని చెప్పాడు...ప్రజలు కూడ 23 mps ఇచ్చారు.... .... Bjp కి పూర్తి మెజారిటీ వస్తే నేను ప్రత్యేక హోదా తీసుకురాలేను అని చెప్పలేదు కదా.... ??? అవే డొంక తిరుగుడు మాటలు, బలిసి కొట్టుకొన్నప్పుడు వచ్చే పదాలు
0:13... ఊర పంది పాడడం కూడా చేస్తుంది..... దౌర్భాగ్య పరిస్థితి పాపం హార్మోన్స్ లోపం వల్ల మీసం గడ్డం కూడా రాలేదు.... ముఖ అరవిందం చూస్తుంటే అటు కమెడియన్ రోల్ కి పనికి రాడు...ఇటు విలన్ రోల్ కి పనికి రాడు.... కానీ "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు గెట్ అప్ కి మాత్రం కరెక్ట్ గా సూట్ అవతాడు...." అరేయ్ VP అతను అడిగింది మటన్ మార్ట్ గురించి నువ్వు ఏదో డబ్బా మాటలు చెప్పి తప్పించుకుంటున్నావు అది నీ కెపాసిటీ..... విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అయితే మెయిన్ కాపిటల్ South Africa లో పెడతారా? అరేయ్ "చూడు పిన్నమ్మ" ఒకసారి మీ కొడాలి నాని గాడి, అనిల్ గాడి భూతుల్ని Dolby 7.4 థియేటర్ లో ప్లే చేయమని చూడు ఎవడు, యే ప్రభుత్వం భూతులు మాట్లాడుతున్నాయో నీకే తెలుస్తుంది....
స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. మంత్రి దగ్గర ?? హైదరాబాద్, లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గుడా మొత్తం IT కంపెనీలే ??? ఏపీ లో ఒక సాఫ్టువేర్ కంపెనీ అయిన తెచ్చారా ???
అగ్నికుల క్షత్రియుడు అయిన పొన్నాడ సతీష్ కుమార్ గారికి రావలసిన మంత్రి పదవిని వృత్తి పేరుని అడ్డంపెట్టుకుని రెండు వేల మంది జనాభా ఉన్న సిరి అప్పల రాజు గారికి రావటం దురదృష్టకరం. పలాస నియోజకవర్గంలో ఉన్న అగ్నికులక్షత్రియుల అందరూ మా వాళ్లే అని చెప్పుకొని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి.
2018 లో ఎలా వచ్చాయ్ ఐటీ కంపెనీలు, స్పెషల్ స్టేటస్ కాదు అక్కడ పాయింట్ మీకు పరిపాలన రాదు అని చెప్పండి, నాణ్యమైన చికెన్ ఆ మీ చికెన్ షాప్ లో ఈగలు వుండవు అని గారింటి వుందా చెప్పు....
గౌరవ మంత్రిగారు, పిల్లల పరీక్షలలో మీ రాష్ట్ర రాజధాని పేరు ఏమిటి అని అడిగితే వాళ్ళు ఏమి వ్రాయాలి సార్. మా రాష్ట్రానికి మూడు రాజధానులు అని వ్రాయలా? చెప్పండి సార్.
How formers voice recognition and reverted back the bill ? Same away we have to fight like formers .. don’t discourage the people ( don’t have minority govt ) .. purely political decisions
Jafar garu Arts background students political debates ki invite cheste konchem paniki vache questions adugutharu evarevarino kurchopedithe em questions adugutharu Andi Main questions vadhilesi thokkalo questions aduguthunnaru
కేంద్రానికి మెజారిటీ కాదురా అప్పుల రాజు.. YCP.. బొక్కలు వాళ్ళదగ్గర ఉన్నాయి కాబట్టీ మీరు కేంద్రంలో లో ఏమి అడగలేక పోతున్నారు. స్టిల్ ఫ్లాంటును.. కేంద్రానికి. ఇవ్వలేము అనీ ఎదురు తిరగ లేకుంది YCP. పార్టీ.. జగన్. మోడీని ఏది అడిగిన. స్పెషల్ స్టేటస్ గురించి కానీ. ఏది అడిగిన జగన్ ఉచలు లెక్క పెడతాను అనీ జగనకు తెలుసు అందుకే కేంద్రానికి మేడలు వంచ లేకున్నాడు తనే కేంద్రం దగ్గర మేడలు వంచి కాళ్ళు పట్టుకుంటున్నాడు జగ్గు రెడ్డి....😃😃😄😄😃😄😄😃...🌹...
అక్కడ పూర్తి మెజార్టీ ఉండబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ మీకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దొందూ దొందే
శ్రీకాకుళం నుండి వైజాగ్ కు పరిగెత్తుకు వెళ్ళచ్చ్ అన్నారు మంత్రిగారు మరి అటు రాయలసీమ ప్రజలు ఎన్నాళ్ళకు చేరతారు వైజాగ్, ఇదేనా అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటే , 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, 13 రాజధానులు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందేమో ఇంకొక 5 ఏళ్లు ఆలోచించి రాజధాని బిల్లు పెట్టండి
సర్ నేను టీడీపి బట్ మీరు ఆంటే నాకు చాలా ఇష్టం మీరు ఎమ్మెల్యే కాక ముందు డాక్టర్ గా మా నాన్న ని కాపాడారు మీకు నా ఫధాభి వందనాలు బట్ మీ ప్రభుత్వం బాగులేదు సర్
జాఫర్ గారు ఈ ఇంటర్వ్యూ నిజాయతీగా లేదు.. అతను మాటలు నేర్చారు ఒక్క ఆన్సర్ కూడ అడిగిన క్వశ్చన్ కి రిలేటెడ్ గా లేదు జాఫర్ గారు మీ పవర్ తగ్గింది ఈ వీడియో లో
పుర్తి మెజారిటి ఉండి కాబట్టి మన మాట కెంద్రం వినిపించుకోడం లెదు . ఈ రాష్ట్రం లొ కుడా మెజారిటి ఉండటం వల్ల మీరు కళ్లు మూసుకుపోయి ఉన్నరు
ఇప్పుడు ఉన్న ఇక్కడ విద్యార్థులందరూ మాంసం కొట్టు చేపల పెట్టుకోవడం రెడీగా ఉండండి. గొప్ప సందేశం నాయనా.
P
ఒక్కరికీ అడగాలని లేదు ఎందుకంటే అక్కడ అందరూ భయపడుతూ అడుగుతున్నారు సరైన ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్పే దార్యం లేదు
ఇలాంటి ఇంటర్వ్యూలు కావలి. ప్రజలనుంచి స్టూడెంట్స్ నుంచి రావాలి క్వచ్చేంస్
Scripted bro
కరెక్ట్ గా చెప్పారు మంత్రిగారు కేంద్రంలో పూర్తి మెజారిటీ వాళ్లకు ఉంది కాబట్టి వాళ్లు ఎవరి మాట వినటం లేదు అలాగే రాష్ట్రంలో మీకు కూడా పూర్తి మెజారిటీ ఉండడం వలన ఎవడి మాట వినకుండా దొరికిన కాడికి అప్పులు చేసి అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకు పోతున్నారో మాకు అర్థం కావడం లేదు
జాఫర్ గారు పూర్తిగా అప్పలరాజు script మాత్రమే అడిగాడు
రామ్మోహన్ నాయుడు గారు కనీసం పార్లమెంట్ లో మాట్లాడుతారు.మీ ఎంపీలు మూసుకొని వున్నారు
Ycrp mp లు బోష్ డీకే mp లు వెదవలు అడిగితే cm కి జైలు లో పెడతా రు అని భయం ycrp mp లు ప్రజలు కి బుద్ది లేదు వెదవ లకి గెలిపించిరు కదా ఇప్పుడు అనుభవం చ o డి
టిడిపి mplu దమ్మున్న mplu టిడిపి దమ్మున్న పార్టీ
యాదవ్ Srinu నిజం
జాఫర్ గారు మీ మీద వున్న గౌరవం తగ్గింది ఈ ఇంటర్యూ చూసి మీ ఇన్వాల్వ్ లేకుండా ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్ట్రిప్ చదువుతున్నట్టు వుంది
అన్నా, నిజంగా ఈయనకి ఆస్కార్ ఇవ్వొచ్చు రా బాబు.......🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏 వినేవారు vvvvvvpppppppp అయితే అన్న ఏదైనా..... చెప్పొచ్చు......
అపాలరాజుఆపాలిక ఆపరేషన్ లూ
వీనెవాళుఓపికాయాజమానయ్ంనకిబయపడా
నిజమే బ్రో
S bro
Nizanni oppukoleka answers datavesthannaadu reporters andaru bhayapadatha aduguthunnaru that's all my openion
ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేక డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నారు మంత్రి
నిజమే
జాఫర్ అన్న ని ఇంటర్వ్యూలో ఇది చెత్తది
నా ప్రశ్నలు...
1. 1947 నుండి ఎన్ని ప్రభుత్వ మల్టీష్పెసాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి.
2. ఏ ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు తగ్గించింది.
3. ఏ ప్రభుత్వం ఎన్ని MOU లు తీసుకొచ్చారు.
4. ఏ ప్రభుత్వం మా తలసరి ఆదాయాలు పెంచింది.
తలసరి ఆదాయాలు పెరిగితే జాతీయాదాయం పెరుగుతుంది.
5. ఏ ప్రభుత్వం మన రెవెన్యూ లోటును తగ్గించ గల్గింది.
5.
Appala wrong game matladuthanu
N sri.అన్న సూపర్ నీ ప్రశ్నలు సూపర్ గా ఉన్నాయి నీ ప్రశ్నలకు YCP. లో ఏ ఒక్కడు. సమాధానం చెప్పలేడు.. 👍👍🙏🙏🙏🙏🙏👍👌🙏🙏🌹🌹🌹..
ruclips.net/video/BM3idUWlPvs/видео.html
Mee Question ki answer Maa party istundi brother
అంత knowledge ఉంటే వైసీపీ మంత్రి ఎందుకవుతాడు 😆😆😀
మా ఊరు నుంచి ఒక జాలరి వ్యక్తి ఒక పెద్ద డాక్టర్ అయినందుకు చాలా ఆనందం గా ఉండేది చాలా గర్వము గా చెప్పుకొనే వాళ్ళం..
ఇప్పడూ పాలిటిక్స్ లోకి వెళ్లి డాక్టర్స్ కాస్త యాక్టర్ అయ్యినట్టు అనిపిస్తుంది.. అప్పుడంత గర్వము గా చెప్పుకోలేకపోతున్నాం
మంచి ప్రశ్న వేశారు, thats what I'm saying 😄😄😄😄😄
He says. K A Paul same😂
జాఫర్ గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికి ఒక గౌరవం అభిమానం
Yess
26నిమిషాల దగ్గర భలే హాస్యం చేసిండు మినిష్టర్
బాబు వాలంటీర్ వాలంటీర్ అంటున్నావు వాళ్ళు చేసే పని ఏముంది, ఖాళీ గా ఉన్నారు వాళ్ళు, ఒక్కొక్కడు రెండు రెండు పనులు చేస్తున్నారు. నెల లో ఒకటీ లేదా రెండు రోజులు వాళ్ళకి పని. ఇప్పుడు ఇచ్చే జీతమే ఎక్కువ రా నాయనా, అది ప్రజా ధనం అలా వేస్ట్ కాకుడదు. మీ వాళ్ళు ఎవరైనా వాలంటీర్ గా పని చేస్తున్నారా ఏంటి. కొన్ని పథకాలు excellent కొన్ని మాత్రం బాగులేదు, వాటి స్థానం లో వేరే పథకాలు ఉంటే చాలా బాగున్ను.
As a own constituency people we know that what is happening , without research questions being asked to minister .
This is not fair .... great script .
Mutton మార్ట్ మంచి idea అని చేతులెత్తి
Idea కి support చేయని వ్యక్తి ప్రశ్నకి చప్పట్లు కొట్టడం చూస్తుంటే ప్రజల కు clarity లేదు.
సింగపూర్ developed country, fishes ని export చేస్తుంది, వ్యాపారం తో అభివృద్ధి చెంది మన దేశం ఎగేసుకు పోయే అంత ఎదిగింది. మన ప్రభుత్వం మార్ట్ పెట్టడం మంచి నిర్ణయం అని సమర్దించుకోడం చూస్తుంటే ఇంత జ్ఞానులకు ఓటు వేసినోళ్లదే తప్పు. అనుభవించండి
మంజు గారు మంచి పాయింట్ లేవనేత్తారు అక్కడ అందరు భయపడుతున్నారు. ప్రజలకు క్లారిటీ లేని మాట nijam
Good answers sir
Yes
Rey Manju, Singapore fish businesses ni AP mutton mart tho posluthunav neku intha gnanam vunfi kabati Nuvu ela AP lo panikimalinodila vundipoyav.. Me srikakulam vallu jagan gadi vuchathagadaniki ready ga vuntaru meku thufan time modda gudipinchina kuda siggu leni janam srikakulam vallu
@@ramreddynagendla8040 reddy lu andra ki pattina seni daridram.. Reddy kukka reddy sankha nakuthundi..
5:15 nuvvu super brother
ప్రెస్నేలు కూడా ఎంచుకొని ఆదగించటం ఏంటి జాఫర్ గారు
చాల మంచి ప్రశ్న, కాని సోది సమాధానము.
నీ మాట ఎందుకు వినటం లేదు: సీబీఐ కేసులు ఉన్నయి కాబట్టి
Exlent question superb
అయ్య బాబోయ్ ఎంత గట్టి హామీలో,నిజంగా నిజమేనా 🤣🤣🤣
మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా తీసుకొస్థా అన్నారు కదా... 25 mps ఇవ్వండి అని చెప్పాడు...ప్రజలు కూడ 23 mps ఇచ్చారు.... ....
Bjp కి పూర్తి మెజారిటీ వస్తే నేను ప్రత్యేక హోదా తీసుకురాలేను అని చెప్పలేదు కదా.... ??? అవే డొంక తిరుగుడు మాటలు, బలిసి కొట్టుకొన్నప్పుడు వచ్చే పదాలు
మంత్రికి కొడాలి, అంబటి, ద్వారంపూడి మాటలు వినలేదు ఏమో ??🙄🙄 కొద్దిగా ఆలోచించి మాట్లాడితే మంచిది సార్... మీరు ఒక మంత్రి అని గుర్తు పెట్టుకోండి..
Vadu bochu manthri
సంవత్సరానికి 35000 కోట్ల రూపాయలు సంక్షేమ పధకాలకి ఖర్చు పెడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా ఎందుకండి జనాలను భ్రమల్లో పెడుతున్నారు
First Question adigina vadu matram kachitam ga pawan kalyan fan 😎.
Jai Jana Sena
Question adgtumu kuda radu
@@hanumanch5821 nee lanti lanja kodkulu unti elage untadi
మహానుభావుడ 6400 మంది ఉద్యోగాలు తీసేసావ్ కదయ్యా
మీ ప్రభుత్వం లో 22 MPS ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ప్రైవేటీకరణ అవుతుంది.
మీరు తలుచుకుంటే ఆపేయవచ్చు
Very nice interview...at the end very funny. 👍
EXCELLENT WAY OF ANSWERING ALL QUESTIONS FROM STUDENTS..
Okkatanna sarigga answer ichada brother..anni donka tirugudu answers tappinchi
Very good master.... Mee comment ni chusi next election lo YSRCP meeku MP seat ivvatam pakka 🤣🤣🤣🤣🤣
Fish mutton lu enduku ammutunnara..it companies evi ani adigithe..vadi answer chudu ela matladtunnado chuthiye gadu
As Ap Mp why don't Talk about AP special status.
Excellent extremely extraordinary Suman TV 💐🌹👍💐🌹👍 common man channel Suman TV Best 💐💐🌹🌹👍👍
ఇతను మాటల్లో కూడా కక్షలు రాజికీయం కనిపిస్తుంది. సమాధానం వంకరగా ఉంది
చిన్న పిల్లలకు చాకొలెట్లు ఇచ్చి కూర్చో బెట్టినట్లు వుంది మీ ప్రోగ్రాం. నా జీవితం లో ఇంత దరిద్రపు ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు.
0:13... ఊర పంది పాడడం కూడా చేస్తుంది..... దౌర్భాగ్య పరిస్థితి
పాపం హార్మోన్స్ లోపం వల్ల మీసం గడ్డం కూడా రాలేదు....
ముఖ అరవిందం చూస్తుంటే అటు కమెడియన్ రోల్ కి పనికి రాడు...ఇటు విలన్ రోల్ కి పనికి రాడు....
కానీ "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు గెట్ అప్ కి మాత్రం కరెక్ట్ గా సూట్ అవతాడు...."
అరేయ్ VP అతను అడిగింది మటన్ మార్ట్ గురించి నువ్వు ఏదో డబ్బా మాటలు చెప్పి తప్పించుకుంటున్నావు అది నీ కెపాసిటీ.....
విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అయితే మెయిన్ కాపిటల్ South Africa లో పెడతారా?
అరేయ్ "చూడు పిన్నమ్మ" ఒకసారి మీ కొడాలి నాని గాడి, అనిల్ గాడి భూతుల్ని Dolby 7.4 థియేటర్ లో ప్లే చేయమని చూడు ఎవడు, యే ప్రభుత్వం భూతులు మాట్లాడుతున్నాయో నీకే తెలుస్తుంది....
రెడ్డి అన్న సూపర్ గా అడిగారు మీరు... 🌹.... 👌👍🙏... 🌹....
డాక్టర్ కు ఉండవలసిన లక్షణాలు లేవు.
రాష్ట్రాన్నీ సంకనాకించితే కేంద్రమే ఏ
ఏమి చేయలేక స్పెషల్ స్టేటస్ విస్కీ ఇస్తారా.
స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. మంత్రి దగ్గర ?? హైదరాబాద్, లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గుడా మొత్తం IT కంపెనీలే ??? ఏపీ లో ఒక సాఫ్టువేర్ కంపెనీ అయిన తెచ్చారా ???
నీ sollu
@@s.sivasiva1315 అరేయ్ హౌలే.. ఒకసారి వచ్చి చూడు ఎలా ఉందో ఇక్కడ?? నీకు చికెన్ కొట్టు,, చేపల కూర అమ్ముకో మరి...
@@s.sivasiva1315 andulo sollu em undi ra sollu babu
He
అగ్నికుల క్షత్రియుడు అయిన పొన్నాడ సతీష్ కుమార్ గారికి రావలసిన మంత్రి పదవిని వృత్తి పేరుని అడ్డంపెట్టుకుని రెండు వేల మంది జనాభా ఉన్న సిరి అప్పల రాజు గారికి రావటం దురదృష్టకరం. పలాస నియోజకవర్గంలో ఉన్న అగ్నికులక్షత్రియుల అందరూ మా వాళ్లే అని చెప్పుకొని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి.
We like such interviews and people should ask like such
Complete majority vunte annintiki prajalu, praja pratinidhulu thala voopala open interviews kavali Jaffar garu
2018 లో ఎలా వచ్చాయ్ ఐటీ కంపెనీలు, స్పెషల్ స్టేటస్ కాదు అక్కడ పాయింట్ మీకు పరిపాలన రాదు అని చెప్పండి, నాణ్యమైన చికెన్ ఆ మీ చికెన్ షాప్ లో ఈగలు వుండవు అని గారింటి వుందా చెప్పు....
Super program clean chat in front of public
Weery good saport sar
0:55 your question is something different my anszwer is something different…. Baboi bramnandam garu manaki blockbuster dialogue dorikisindi sir
Super anna nuvvu chela baga cheppavu
Jafar sir.. Narasaraopet m p tho interview cheyyandi.....
Nice interview jaffergaru best program not only you public will also ask questions
జాపర్ గారు సూపర్... 💐💐💐👌👌
భజన మీడియా భజన పేపర్లు కావాలి
Super Jaffar garu
గౌరవ మంత్రిగారు, పిల్లల పరీక్షలలో మీ రాష్ట్ర రాజధాని పేరు ఏమిటి అని అడిగితే వాళ్ళు ఏమి వ్రాయాలి సార్. మా రాష్ట్రానికి మూడు రాజధానులు అని వ్రాయలా? చెప్పండి సార్.
Praja court lo meeru attend avatam great ga feel avthunam
వీళ్లంతా,వాలంటీర్ జాబ్ వాళ్ళు కావొచ్చు 😂😂
తెలంగాణ లో ఇలా చేస్తే TRS లోని ఒక్క నాయకుడు రాడు
ఎందుకంటే అందరూ దొంగ్గలే😀😀
చెప్పే మాటలో నిజాయతీ లేదు
Good question of appalalaraju
@jaffer garu please Naku oka chance evagalara questioning kosam Naku konni unsolved qsns govt dagira
Where is unity of voice from state on vizag steel plant or special status?
Your tv will be touching high peak due to jaffer entrance
Mana state problems gurinchi enka deep ga vunte bagudedhi
Excellent question
How formers voice recognition and reverted back the bill ?
Same away we have to fight like formers .. don’t discourage the people ( don’t have minority govt ) .. purely political decisions
Suman TV ki support cheyandi andaru.. like and share cheyandi
In last super funny nice program like this program pl jaffergaru we want more and more
ASK ABOUT THE CONFIRMATIONOF AMARAVATHI
No single answer is satisfactory.
Meeru straight forword journalist I like you sir
ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్య మంత్రి ప్రధాన మంత్రి కూడ సేవకులే సర్
మటన్ కొట్టుల నుంచి బాగా కవర్ చేశాడు
When sir
అప్పలరాజు..... మా పరువు తీసావురా..
Konni questions off the record chesesaaru bro
IT రంగం????????
Dsc....???
Kgbvs mts.....????
Petrol rates....???
Vegetable rates?????
Grossaries....rates????
First question vasavu bro super super jai pspk ✊
Jaffar garu 👏👏
Jai jaffar
ఎవడో ఒకడు రావలంటాడు....వీళ్ల ప్రభుత్వం ఎందుకో... మౌలిక వసతులు కల్పించాలని కోరుకోవాలిని కోరుకుంటున్నాను....
జాఫర్... నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నవ్...
నీ ఛానల్ కోసం అడే గేమ్...నా...
🤔
ఆది నిజం sir ఆది మిమ్మలని suste తెలుస్తుంది
స్టూడెంట్స్ మీటింగ్ లోకి ఫిషర్ మెన్ ఎలా వచ్చారు. అంతా స్క్రిప్ట్ డ్
Jafar garu Arts background students political debates ki invite cheste konchem paniki vache questions adugutharu evarevarino kurchopedithe em questions adugutharu Andi
Main questions vadhilesi thokkalo questions aduguthunnaru
కేంద్రానికి మెజారిటీ కాదురా అప్పుల రాజు.. YCP.. బొక్కలు వాళ్ళదగ్గర ఉన్నాయి కాబట్టీ మీరు కేంద్రంలో లో ఏమి అడగలేక పోతున్నారు. స్టిల్ ఫ్లాంటును.. కేంద్రానికి. ఇవ్వలేము అనీ ఎదురు తిరగ లేకుంది YCP. పార్టీ.. జగన్. మోడీని ఏది అడిగిన. స్పెషల్ స్టేటస్ గురించి కానీ. ఏది అడిగిన జగన్ ఉచలు లెక్క పెడతాను అనీ జగనకు తెలుసు అందుకే కేంద్రానికి మేడలు వంచ లేకున్నాడు తనే కేంద్రం దగ్గర మేడలు వంచి కాళ్ళు పట్టుకుంటున్నాడు జగ్గు రెడ్డి....😃😃😄😄😃😄😄😃...🌹...
Jaffer Bhai meru chilakaluru peta vidadala Rajini ni interview cheyandi sar please
Kojja Gallaji votlu vesinavallaki dandalra babu, gouthu garu family great, Veedu emi cheppali
మీ ముఖ్యమంత్రి కేసులు మాఫీ కోసం సీఎం అయ్యారు
అక్కడ పూర్తి మెజార్టీ ఉండబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ మీకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దొందూ దొందే
శ్రీకాకుళం నుండి వైజాగ్ కు పరిగెత్తుకు వెళ్ళచ్చ్ అన్నారు మంత్రిగారు మరి అటు రాయలసీమ ప్రజలు ఎన్నాళ్ళకు చేరతారు వైజాగ్, ఇదేనా అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటే , 13 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, 13 రాజధానులు చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుందేమో ఇంకొక 5 ఏళ్లు ఆలోచించి రాజధాని బిల్లు పెట్టండి
జాఫర్ గారు ప్రశ్నలను అడిగే ధైర్యం లేకపోతే ఎందుకు ఇంటర్వ్యూ.అక్కడ ఉన్నది స్టూడెంట్లా? లేక చెక్క భజన చేయడానికి వచ్చిన పెయిడ్ అర్టిస్తులా?
japargaru please esari naku information ebbandi nenu vastanu adugutanu
మటన్ దుకాణనాలు గురుంచి ఎంత బాగా సెలవిచ్చారు గురువు గారు...
What about concerned departments. Why they are not doing their jobs properly
Special status gurinchi ground reality chepadu.. Jobs ante ika drama answer lu isthunadu😃😃
వైసిపి బాల నాగ రెడ్డి ఇంటర్వ్యూ చేయండి
Seediri appalaraju 90k Run 🏃 get ready📯
రామ్మోహన్ నాయుడు రేంజ్ ఏంటి నీ రేంజ్ ఏంటి ( మాట్లాడే పద్దతిలో), రెస్పెక్ట్ ఇవ్వు అతనికి, మీలా నీచ రాజకీయాలు చేసే రకం కాదు ,,,,
Level saripolaydhu jafar garu